ఈ ప్రజలకు ఏం చేసినా గుర్తుంచుకోరు కానీ ... నీ ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఉద్యమంలో పని చేసి నువ్వు ఇంకా ధైర్యంగా ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నావు చూడు అదే నీ గొప్పతనం .. సూపర్ అక్క నువ్వు నీ నువ్వు నీగుండె ధైర్యం,,🙏🙏🙏🙏
@satishganta89917 ай бұрын
Thanks & Good Luck చిట్టమ్మ & జనార్దన్ గారు... Happy & Peaceful Life 👏🙏💐🥰
@dharmavardhanrao7 ай бұрын
అక్క ఎలా ఉన్నారు. నన్ను ధర్మన్న అలియాస్ లక్ష్మన్న గా పిలిచేవారు. గుర్తుందా
@జనగర్జన7 ай бұрын
అన్న ఏ వూరు మిది
@thiruyadav65607 ай бұрын
Anna mi entrvyu kuda evvandi
@thiruyadav65607 ай бұрын
Chudali
@RagiriKarunakar7 ай бұрын
అక్క మీది ఏ ఊరు
@ThePlanetMusk7 ай бұрын
Ledu tammudu.
@satishganta89917 ай бұрын
మురళీధర్ గారు... లాగిపోయిన నక్స్ లైట్స్ ని కాకుండా... Live & active మావోయిస్ట్స్ వాళ్ళ lifestyle ఎలావుంటుందో AOB or బస్తర్ - దంతేవాడ - అబూజమడ్ - ఇవన్నీ కవర్ చేస్తూ వీడియోస్ చేయండి ప్లీజ్ 🥰
@rakeshchennu94686 ай бұрын
Anna mee videos superb.
@KrishnaArram6 ай бұрын
Mimmulni, chustunte, mee manusu chala మంచిదని పిస్తుంది అక్క
@thiruyadav65607 ай бұрын
మురళి అన్న ఆనపురం కొమురయ్య అలియాస్ సుధాకర్ చనిపోయిoడ్ తన భార్యకూడా మాజి నక్సలైట్ ఉద్యమంలో పనిచేసింది ఇంటర్వ్యూ చేయండి అన్న ప్లిజ్
@జనగర్జన7 ай бұрын
కొమురన్నది ఏ ఊరు అన్న
@bonaganishivaprasad70217 ай бұрын
Huzurabad
@babusomusomubabu95537 ай бұрын
మాజీ అన్న కావాలి యాదగిరి గారిని ఇంటర్వూ చేయండి సార్ కనగల్ దళం ఊరు నల్గొండ జిల్లా చండూర్ మండలం ఉడత్తలపల్లి గ్రామం
@sabeerali98117 ай бұрын
ఆన్న మంచి ప్రశ్న వేశారు నక్సలైట్ లు భూములు పంచినారు కాని పట్టాలు చేయించ లేదు అనాడు వాళ్ళూ చేసిన తప్పిదం వల్ల ఈనాడు భూస్వాముల పాలిట వరంగా మారింది భూస్వాములు ఇప్పుడు ఉళ్లల్ల కు వచ్చి పేద ప్రజలకు జనగల్ల పట్టి పీడిస్తున్నారూ అనాడు నక్సలైట్లు తాత్కాలికంగానే ఆలోచించారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించ లేదు నక్సలైట్ ఉద్యమంలో చేసిన చారిత్రత్మక తప్పిదం ఆదే
@rakeshchennu94686 ай бұрын
Anna courier system gurinchi Inka detail ga video cheyyandi
@krishnab83886 ай бұрын
Sir ma srikakulam kuda chyde
@rstar33976 ай бұрын
ఇప్పుడు మా ఏపీ కి మీ అవసరం వచ్చింది..
@VamshikrishMudiraj7 ай бұрын
😢😢😢
@PagillaKrishna-lb2ph7 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్ చిట్టెమ్మ నీకు ఎర్రని పూలతో అలంకరిస్తారు తల్లి మీరు గొప్పవారు మేడమ్
@Bnh-gd7hb6 ай бұрын
Hat's up vijayamma
@somireddynarasimhareddy4766 ай бұрын
అక్క ఇలాంటి విషయాలు ఈ మీడియాలో చెప్తే అందరికీ ఇబ్బంది ఉద్యమం యొక్క ఒకసారి ఆలోచించు మన అన్నలకి ఇబ్బంది అయితే ఏమో ఒకసారి ఆలోచించండి అక్క మీలాంటి వాళ్ళు అందరు చెపుతున్నారు అడవిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది ఒకటి గుర్తుంచుకోండి అక్క మీరు చేతులెత్తి దండం పెడతా మీలాంటి వాళ్ళకి దయచేసి నీకోసం మీరు బయటకు వచ్చి అడవిలో ఉన్న ప్లేసులు చెప్పొద్దు మీరు మాట్లాడండి కానీ దానికి పద్ధతి ఉండాలి కమ్యూనిస్టు విప్లవం సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు విప్లవం వర్ధిల్లాలి
@parameshm10156 ай бұрын
🙏మీకు లాల్ సలాం 🙏
@thandrasagar3636 ай бұрын
✊
@santhoshreddykasarlla-ht5oy7 ай бұрын
Prgalakosam.kadu.dabukosam
@RAJAREDDYRENU7 ай бұрын
నక్సలైట్ వాళ్ళకి పెదవాళ్ళ్ళు అంటే st వాళ్లు sc vallu మాత్రమేనా బీసీ వాళ్లు oc lo పేదవాళ్ళు హండిక్యాప్డ్ వాళ్ళు పేదవాళ్ళు కదా మేడం కాలం మారింది st lo కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అందరూ govt employees 30 ఎకరాల పైగా ల్యాండ్ unnadi 90/ ధనవంతులు మీరూ పైట్ చేయాల్సింది బీసీ వాళ్ళకోసం handicapid వాళ్ళ కోసం oc లో pedavallakosam