Ex-Maoist Bhagawanth Exclusive Interview WIth Muralidhar | Crime Confessions | iDream Ladies Special Please Follow Our Channel For More Videos : / @idreamladiesspecial
Пікірлер: 40
@satishganta8991Ай бұрын
భగవంత్ అన్న 'వాస్తవికంగా' మీ ఇంటర్వ్యూ చాలా స్వచ్ఛంగా, కొంత సరదాగా, ఫైనల్ గా చాలా బాగుంది...😁మీ భార్య పోయిన విధానం బాధాకరం. మీ విశ్రాంత లైఫ్ బాగుండాలని కోరుకుంటూ..👍🙏
@balrajGummulaАй бұрын
కూర రాజన్న ను ఇంటర్వ్యూ చేస్తే జార్జ్ రెడ్డి గురించి తెలుసుకోవొచ్చు
@SrinudargoniАй бұрын
మురళీ సార్ గూడ్ జాబ్😊
@krishnastereo635329 күн бұрын
మిడిమిడి జ్ఞానం తోటి నక్సలిజం లో చేరి మిమ్మల్ని బాగు చేసుకోలేక సొసైటీని బాగు చేసుకోలేక ఇలా అందరూ ఆగమై అయిపోయారు స్వార్థపరులు రెచ్చగొట్టిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు ఇది నేటి భారతం
@user-nu6tp9oj5dАй бұрын
కాకతీయ,ఉస్మానియా, ఆర్ ఇ సి,విద్యార్ధి ఉద్యమాలో చురుగా పాల్గొన నాటి,నేటి అండరు అందరు గ్రౌండ్,లీగల్ నాయకుల ఇంటర్యూ చేయండి.
@krishnakamalla5759Ай бұрын
Kura Rajanna interyou cheyandi
@rajashekarindhooreАй бұрын
He is in Jai
@rajinikanthpateledlaАй бұрын
అన్న కూ ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది
@golusamrani6376Ай бұрын
Great job sar thumala chala great
@yallavulasaidulu6486Ай бұрын
ఆర్కే భార్యని ఇంటర్వ్యూ చేయండి
@rajashekarindhooreАй бұрын
Rk wife interview chesaru bro
@balrajGummulaАй бұрын
Kura rajanna interview cheyyadi George reddy gurinchi telusathadhi
@mohammadzaheermohiuddin28789 күн бұрын
Interview sir ❤K Rajanna
@pavanragipani30796 күн бұрын
భగవంత్ గారు మీరు 10 వ తరగతి ఫెయిల్ అయినా కూడా మీరు మాట్లాడే ఆంగ్ల భాష ఉచ్చారణ MA ENGLISH ను పోలి ఉంది ..