@@GODAALIVELA Uduthala palli chandur mandal Nalgonda district
@AkhilNani1113 ай бұрын
I ❤ Maoist
@yadagirikavali1075 ай бұрын
నమస్తే మురళీ గారు, రెడ్ సెల్యూట్ విక్రమ్.చివరివరకూ పోరులో నిలిచిన ధీరుదవు సహచర మిత్రమా.నీవు కోవర్ట్ కాదు అది మాకు తెలుసు, పార్టీకి రాంగ్ రిపోర్టుత్తో నీ పై కోవర్ట్ అని పత్రికా ప్రకటన వచ్చింది.నీవేమోటో ప్రజలకు తెలుసు ,నీత్యాగం మహోన్నతమైనది బ్రో.మరో సారి మురళీ గారికి,నీకు లాల్సలాం.అమ్మను,మీ సహచరిని,బాబుని మంచిగా చూసుకోండి ఓకె.
@NarenSankepally5 ай бұрын
How can you only escape from police encounter? How your platoon members Ashok, Mamata, Bharathi died ?
@pavanteja51385 ай бұрын
47:17 😢
@VinodKumar-tt8dk4 ай бұрын
Ak 47 encounter jarigina prantham lo ela dhorikindhi? Ikkade chaala douts vasthunnaay
@yallavulasaidulu64865 ай бұрын
ఈయన కొవ్వొట్టు కాదంటే నమ్మలేము కమాండర్ కి చానా ఐడియాలజీ ఉంటది కానీ ఈయన కోవర్ట్ కాబట్టే వాళ్లు ముగ్గురు చనిపోయారని మా నమ్మకం
@SridharMadaka-r8v17 күн бұрын
అన్న niku ❤
@BanjaraAnuram26 күн бұрын
03/12/24 Bus loo kalinaa నల్లమల పులి 👍🏻✊🏻✊🏻✊🏻
@TejareddyAllam-e1l5 ай бұрын
Sir elativalani entho madhi chusi untaru
@vsubramani9131Ай бұрын
ఎక్కడ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు
@TejareddyAllam-e1l5 ай бұрын
E thanu information correctga esthadu.interview chudadi
@srisri46025 ай бұрын
మీరు పార్టీలో నేర్చుకున్నది కోవర్ట్ ఆపరేషన్ ఎలా చేయాలని నేర్చుకున్నారు
@Bigboss8-bannu5 ай бұрын
Sir please take care mi family mikosam vundi bedirinchina chesaru interview great job 👍👍👍🎉🎉🎉🎉
@vaniramu9492Ай бұрын
Jay kurama
@chinnapakacharesh2 ай бұрын
ఎన్కౌంటర్ విషయం చెప్పేటప్పుడు కూడా ముఖం లో నవ్వు ఎందుకు, హంతకుడు ఈయనే కావొచ్చు
@@chinnapakacharesh ఏసి రూమ్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా అంచనాలు వేసి కామెంట్ పెట్టడం కాదు రా దగ్గరికి వచ్చి మాట్లాడు
@mittaanjanna2084Ай бұрын
పాపం శ్రీనన్న 😊 God bless u మురళి గారి ఇంటర్వ్యూ అంటే నిజం అనుకున్న కాని వామ్మో 🙏🙏🙏
@ravikumarkumar36465 ай бұрын
శ్రీను మామ నువు చాలా గ్రేట్
@Srinudargoni4 ай бұрын
థాంక్యూ మామ
@Srinudargoni4 ай бұрын
🤝
@socialjustice-pw3im15 күн бұрын
విప్లవం వర్ధిల్లాలి
@LaxmiDaragoni5 ай бұрын
Sar hitanu court kaddu nijamina prajala manishi❤❤❤👍🙏🙏
@Saiwjje5 ай бұрын
Sir..moddu seenu gurinchi thana friends ki adigi interview cheyandi sir..ela vundeyvadu..enduku ela maradu ani .
@JinkaRaghuveer5 ай бұрын
మొత్తం apaddam చెప్పాడు..మహా కన్నింగ్ లా ఉన్నాడు
@surendraguthula77553 ай бұрын
Meku telusa puka
@sambashivudu780413 күн бұрын
విక్రమ్ పక్క కోవర్ట్
@srisri46025 ай бұрын
పక్కా కోవర్టు వే నువ్వు ఫాల్స్ అనే మాటే లేదు 100% నీకు కోవర్టు
@SridharMadaka-r8v18 күн бұрын
Laal saalam
@yallavulasaidulu64865 ай бұрын
హాయ్ సార్ మురళి గారు
@renukapottipaka26305 ай бұрын
E comrade nundi chaalaa loothaina bhalamaina inpurmestio raavalsindi adi kaavaali murali sir,
@Srinudargoni4 ай бұрын
✊🌹
@Srinudargoni4 ай бұрын
🤝🤝✊
@golusamrani63765 ай бұрын
Good sir kani challa. lothu kavali
@srisri46025 ай бұрын
వీరే సార్ పార్టీకి పని చేసినప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి న్యూ సుదర్శన్ అన్న ముఖమే చూడలేదు సుదర్శన పేరు ఎందుకు వాడుకుంటున్నాం వాటి పేరుతో నువ్వు బతకాలి అనుకున్నాను
@mokshithkarna17895 ай бұрын
Chala abhodalu chepthunadu
@bhaskermore38475 ай бұрын
కామెంట్ క్షణంలో ఎదోస్తే అది పెట్టడం గొప్పగా భావించే మేధావులకు సూటి ప్రశ్న కుదిరితే శ్యాం అన్న నే వెళ్లి వివరాలు కనుక్కొన్న తరవాత ఆయన ద్వారా లొంగిపోయాడో లేదా కోవర్ట్ అని ఏం ప్రజలు ర బై...... ముసలి అవ్వ దీన పరిస్థితిలో భార్య కొడుకు.. ఏం ఖర్మ... అలా వెళ్లి ఇలా వచ్చిన కొందరు వారి పేరుతో కోట్ల కి పడగలెత్తలేదా ? ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరందరూ? చిన్న ఇంటర్వ్యూ నే చూసి జడ్జిమెంట్ ఇస్తున్నారు? జోహార్ అమర వీరులకి వందే మాతరం జై హింద్.....
@జనగర్జన5 ай бұрын
నిజం చెప్పావ్ ఎవరి ఇంట్లో వాళ్లు పెళ్ళాం పిల్లలతో దర్జాగా బతికే వాళ్లకు ఏం తెలుసు అడవిలో మన కోసం పోరాడుతున్న మావోయిస్టుల గురించి ఈజీగా కోవర్టు అనడం ఫ్యాషన్ అయిపోయింది.ఫ్రీ డేటానే గా ఏది పడితే అది పెట్టొచ్చు అనుకుంటారు ఈ మహానుభావులు🙏🙏
@Srinudargoni2 ай бұрын
స్పష్టంగా వివరంగా చెప్పారు మిత్రమా, థాంక్యూ బ్రదర్ 💐💐🤝🤝👍
@gopichand97525 ай бұрын
30.17
@golusamrani63765 ай бұрын
Vikram chakali niranjan akada
@జనగర్జన5 ай бұрын
COB లొ వున్నాడు చాకలి నిరంజన్ వూరు కోనాపూర్ ఆమనగల్ మండల్
@TejareddyAllam-e1l5 ай бұрын
Movie chuipchadu
@meesalasrisailam36135 ай бұрын
🫡🚩🤗
@జనగర్జన5 ай бұрын
నికు బ్రహ్మంగారు చెప్పినట్టు ఉండు విక్రమ్ అన్న కోవర్ట్ అని నెల రోజులు అడవిలో వుండి చూడు తెలుస్తది. ఈజీగా కోవర్ట్ అనడం కాదు
@mdjaveed59572 ай бұрын
Cat vamshi interview
@BodikaSathyam5 ай бұрын
Pehku.sir
@YadagiripagudalaPagaudalayadag5 ай бұрын
Kovartu nuve
@srisri46025 ай бұрын
ఇప్పుడు నువ్వు హోంగార్డు వే కదా
@Srinudargoni4 ай бұрын
ఏ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ చేస్తుంటే చూసినవా తమ్మి ఒకసారి నా దగ్గరికి వచ్చి మాట్లాడు, సగం సగం తెలుసుకొని కామెంట్లు పెట్టడం కాదు స్పష్టంగా తెలుసుకొని కామెంట్ పెట్టు, నోటికి ఏది వస్తే అది కామెంట్ పెట్టడం కాదు తమ్ముడు, కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టు తమ్ముడు, పశ్చిమ బెంగాల్లో పుట్టినట్టుగా కామెంట్ పెట్టకు, నేనేంటో ప్రజలకు తెలుసు పార్టీకి తెలుసు, కొంచెం ఆలోచించు తమ్ముడు బాధ పెట్టినట్టు కామెంట్ పెట్టకు, లేకుంటే కామెంట్ పెట్టకు, పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టు కాదని నీకెందుకు అంత కడుపుమంట తమ్మి, అన్నా కొంచెం ఆలోచించు అన్న, కామెంట్ పెట్టడం తప్పు కాదు అది నీ స్వేచ్ఛ కానీ వాస్తవం తెలుసుకొని పెట్టాలి, నేను నాలుగు రోజులు మూటలు మోసి అన్నం మూసి రాలేదు తమ్మి, నా జీవితమంతా ప్రజలకు ధారపోశాను, ఉద్యమంలో ఎనిమిది సంవత్సరాలు జైల్లో 12 సంవత్సరాలు, నా భార్యని నా ఆరు నెలల కొడుకుని వదిలిపెట్టి ఉద్యమ బాట పట్టాను, కనీసం నీకు మానవత్వం ఉన్నదా నీకు, నా కుటుంబ నేపథ్యం ఏందో ఒకసారి చూసి మాట్లాడు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను వచ్చి చూడు మా ఊరికి మా ఇంటికి, అన్నా, నువ్వు పెట్టిన కామెంట్లు క్రాస్ చెకింగ్ చేసుకో
@TejareddyAllam-e1l5 ай бұрын
E thanu imformer
@SmilingCaterpillar-kl5fd5 ай бұрын
Correct 💯
@vijay-rd2bu5 ай бұрын
Aithe enti..
@Panjaraboienasrinivas5 ай бұрын
ఇతను పక్క కోవట్టే
@జనగర్జన5 ай бұрын
నికు బ్రహ్మంగారు చెప్పినట్టు ఉండు విక్రమ్ అన్న కోవర్ట్ అని నెల రోజులు అడవిలో వుండి చూడు తెలుస్తది. ఈజీగా కోవర్ట్ అనడం కాదు