One and only Rayalaseema Leader Byreddy Rajasekhar Reddy garu
@thevedhyourchannel13425 жыл бұрын
జై రాయలసీమ జై జై రాయలసీమ....రాయలసీమ ఉద్యమం మీరు మళ్ళీ మొదలుపెట్టాలని కోరుతున్నాను అన్న...
@premsagarboinpallyrao87885 жыл бұрын
సిద్దార్థ్ రెడ్డి గురించి చెప్పడానికి పెద్దరికం అనే అహం అడ్డం వస్తుంది పాపం. బీజేపీ లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో వేచిచూద్దాం అనే ధోరణితో ఉన్నాడు. ఇంకో విషయం గమనించండి నాగరాజు ను ఎక్కువగా మాట్లాడనీయలేదు బైరెడ్డి గారు.
@ravikumarreddy76595 жыл бұрын
About Sidharth Reddy Anna at 1:36:01..thank me later
@venugopal46305 жыл бұрын
Thanks bro
@vamsireddy96305 жыл бұрын
ravikumar reddy thanks bro
@murarigopi8555 жыл бұрын
Thanks Anna
@gopalvarala22004 жыл бұрын
8q4
@amerinenimounika63214 жыл бұрын
Thanks
@corruptionentertainment5 жыл бұрын
You have an amazing knowledge on rayalaseema
@nagarjunakambhampati80235 жыл бұрын
who else came here to watch only about siddharth reddy like here
@ashokreddy11255 жыл бұрын
how many members are search byreedy rajasekhar ofter seeing byreddy siddhartha interview like siddathareddy fans here
@dharavathbhaskar95405 жыл бұрын
Nenu telangana but meru chappina rayalasima problem chala clear ga chapparu I'm accept ur problem sir
@humbleRaj4 жыл бұрын
I Support Telangana I am from Rayalaseema Both Ratalaseema and Telangana were Oppressed by coastal andhra Scum
@pc46905 жыл бұрын
This is very matured that's why he is avoiding topic and making it simple rather than highlighting.
@rashmitejamondeddu80005 жыл бұрын
Jai byreddy siddardreddy
@swarooppammijoice57865 жыл бұрын
సిద్దార్థ రెడ్డి గారి పెదనాన ఎవరో అని చూసాను.
@JaganvinodReddy2 жыл бұрын
Siddhartha pedanana kadu Raja shekar Reddy thammuni koduku sidhartha
@adityapharma54445 жыл бұрын
Interesting nd Bold Interview anna(sir)...Being am rayalaseema bidda...evry rayalaseema person should know the facts,we cursed by Selfish Polticians not by God..Thnk u Sir
@reddyreddy78963 жыл бұрын
రాయలసీమ సమస్యల గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి
@reddyreddy78965 жыл бұрын
బైరెడ్డి రాజా శేఖర్ రెడ్డి గారి వల్ల బైరెడ్డి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారికి రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నారు
I m from Karnataka,,,, i like his way of explaining issues, rayalseema deserves this man
@ranjithreddy62275 жыл бұрын
Experience leader who knows the political subject in-depth We the people of rayalaseema are very proud to have you as our only leader who is fighting for benefitting our rayalaseema.....
@kummarabharath62533 жыл бұрын
One and only leader who is fighting for rayalaseema. He having very good depth knowledge on rayalaseema
@sasigadda33065 жыл бұрын
Rayalaseema leaders are always strong ,due to geographical constraints rayalaseema is backward,no one deceived rayalaseema.
@rav98973 жыл бұрын
Ur sincerity is seen sir in ur eyes
@prakash.21reddy245 жыл бұрын
Super speech sir
@kumarkv12345 жыл бұрын
Byreddy Sidharth reddy ipudu hero
@venu.tbabuvenu54933 жыл бұрын
Na boggu ami kaddu
@guntakalshivashankar39565 жыл бұрын
By Reddy powerful speech
@yadagirisaicharan93084 жыл бұрын
A highly matured person with good knowledge
@ettadiramu55905 жыл бұрын
Jai byreddy .
@jayaramireddy58585 жыл бұрын
సీమ వారే ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నా ఒకప్పుడు సాంకేతిక కారణాల వల్ల కొన్ని సాధ్యం కాలేదు ... సాంకేతికత వచ్చిన 80 ల తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది TDP, రామారావు తన శక్తి కి తగ్గ ప్రయత్నం చేశాడు నీటి ప్రాజెక్ట్ల విషయంలో! పచ్చి దుర్మార్గం చేసింది చంద్రబాబే (అప్పటి 9 సం|| లు, మొన్నటి 5 సం|| లు). YS తన శక్తికి మించి కూడా ఆ 5 సం|| లలో చేశాడు. ఆయన ఉండి ఉంటే 2014-16 మధ్యలో ఎప్పుడో పోలవరం పూర్తి అయ్యి ఉండేది, అలాగే దమ్ముగూడెం-టెయిల్ పాండ్ కూడా. ఇవి రెండు పూర్తి అయితే శ్రీశైలం నుండి క్రిందికి వాటర్ ని పెద్దగా తీసుకువెళ్ళనవసరం లేదు. ఈ నీటిని సీమకు(పోతిరెడ్డిపాడు, మాల్యాల, మచ్చుమర్రి ద్వారా), వెలిగొండ ద్వారా ప్రకాశం, నెల్లూరుకు ఇచ్చే అవకాశం ఉండేది. జనాల దురదృష్టం.. ఆయన పోయారు, అవి నత్తనడకకు చేరాయి. రామారావు రాళ్ళు వేసిన HNSS, GNSS రాళ్ళకే పరిమిత మయ్యాయి (కాంగ్రేస్ కృష్ణులు, చంద్రన్న పూర్తిగా గాలికి వదిలేశారు), YS వచ్చిన తరువాతే వాటిలో కదలిక మొదలైనది. వాటిలో కూడా మన సారాయి రమేష్ తీసుకొన్న కాంట్రాక్ట్లు కొన్ని కావాలనే చేయకుండా ఆపేశాడు అనుకోవాలి. ఈ 5 సం|| లలో అన్నీ అవుతాయని అనుకోలేము కానీ, ఖచ్చితం గా చిత్త శుద్దితో పని చేస్తారు. వెలిగొండ, అవుకు రెండు టన్నెళ్ళు పూర్తి చేస్తారు, పోలవరం కూడా పూర్తి చేస్తారు. పోతిరెడ్డి పాడు-బనక చర్ల SRMC 80 వేల CuSec పని మొదలు అవుతుంది (YS 2005 లో 11 వేల CuSec నుండి 44 వేల CuSec పెంపు మొదలు పెడితే 2012 నాటికి పూర్తి అయ్యింది). ఈ సం|| ఇప్పటికే 280 TMC సీమకి, నెల్లురు కి చేరింది. గత కొన్ని సం|| లతో పోల్చితే ఈ సం|| సీమకి, నెల్లూరుకి వచ్చే నీటి పరిమాణం మూడింతలు పైగానే. అనుభవజ్ఞుడు అని చంద్రన్న కి మద్దతు ఇచ్చాను అని అన్నారు. ఇంతకన్నా దరిద్రమైన మాట ఇంకొకటి లేదు. ఇది విన్న సీమ జనాలు తుపుకునఉస్తారు. మరోసారి ఇలాచెప్పకండి. అసలు సీమను నాశనం చేసింది మీలాంటి ముఠానాయకులు, ఆ చంద్రబాబు, పచ్చ మాఫియా మీడియా . ఎన్ని తెలివి తెలివితేటలు ఉన్నా ఆ కడుపులో మంట/ ఎసిడిటి ఉన్నన్ని రోజులు మీరు పైకి రాలేరు. రోజు కాస్త ఈనో తాగండి, ఏదైనా గౌరవం మిగిలిఉంటే దానిని మిగిల్చు కోండి! అయినా ఈ ఏజ్ లో ఏమి రాజకీయం అండి ... జనాలలోకి వచ్చి, NGO లతో పని చేసి జనాలను చైతన్య పరచండి, ఆ ముఠా లెక్కలు వదిలేయండి, అందులోనూ ఆ మాండ్ర తో అస్సలు చేయకండి!
@Manoj-mc9vq10 ай бұрын
2014 Lo ysrcp win nandikotkur Lo , apudu byreddy Siddhartha Reddy ledu. Byreddy Sidharatha Reddy Ni chusi yevaru vote veyaledhu , vadu gelipiyaledhu. "Kavalantey sidharthareddy ni TDP ki pomanu , ysrcp ney gelusthundi."
@Manoj-mc9vq10 ай бұрын
2014 Lo Kuda ysrcp win nandikotkur Lo. Apudu byreddy sidharatha reddy ledu. Y. S. Jagan ni chusi vote vesinaru, "Kalavantey Siddhartha Reddy Ni TDP ki pomanu , ysrcp ney gelusthundi." Kurnool, kodumur, nandikotkur, panyam 2014 onwards ysrcp win ayindi
@floyd77773 жыл бұрын
Baga chepparu capital gurinchi , even being from Kurnool
@puttamuralimohanreddy81675 жыл бұрын
Indaake start chesaa 20 mins ke edo Sodi cheptunnatlu anipistondi.. Anyone felt the same???
@madrider12023 жыл бұрын
Neku.....Sodii ....kanii okkapudu Rayalaseema ku Water Theyvadaniki.....thanu familiy ni odilli Jail ku poyadu.......
@naveenr82395 жыл бұрын
మీకు సీమ సమస్యల మీద సబ్జెక్ట్ ఉంది దాన్ని కాదనను... మీరు పెట్టిన రాయలసీమ పరిరక్షణ సమితి..ఏమైంది..సార్.. ఎవడి స్వార్థం వాడిది...నీ స్వార్థం నీది... ఎవడో ఫండింగ్ ఇస్తే కొన్ని రోజులు నడిపారు... చంద్రబాబు నాయుడు..సీమకు ఏమి చేయలేదు అంటావు...మళ్ళీ ఎలక్షన్స్ ముందు...అదే పార్టీ లో చేరారు..ఎందుకో...?? పక్క పార్టీ ఓటు బ్యాంకు చీల్చడానికి..మీ చేత పార్టీ పెట్టించి...నిన్ను పావుగా వాడుకున్నాడు.... కానీ అది సక్సెస్ కాలేదు.. మీరు చంద్రబాబు కోవర్ట్ ఆయన రాహుల్ గాంధీని కలవగానే..తమరు..కాంగ్రెస్ లో చేరారు...మళ్ళీ టీడీపీ లో టికెట్ ఇస్తామంటే హుటాహుటిన టీడీపీ లోకి పోయారు...ఇప్పుడు మళ్ళీ బాబు గారు...టీడీపీ వాళ్ళని బీజేపీ లోకి పంపుతున్నాడు...మీరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కానీ..ఇంకా...ఎన్ని రోజులు డ్రామాలు చేస్తావో...ఎన్ని పార్టీలు...మారుస్తావో...
@balayababu45155 жыл бұрын
Please don’t throw trash on roads ... let’s keep India clean, segregate house trash between wet ( kitchen waste) , dry( paper plastic glass Etc) before giving it to GHMC
@phanikumar48703 жыл бұрын
never expected this level of IQ from him. Very minute thinking skills he got !! Very matured thinking.....
@kishorekumardas56622 жыл бұрын
I support byreddy Rajasekhar Reddy,for separate rayalaseema
@venkateswarareddyd67943 жыл бұрын
పెద్దాయన తెలివితేటలకి నా నమస్కారం అయినా అలవచ్చినప్పుడు తలవంచాలి తప్పుదు రాజశేఖర్ రెడ్డి గారు
@shankarreddy77705 жыл бұрын
Start 8:39
@vilasreddy63564 жыл бұрын
Byreddy rajashekar sir. You are a straight forward and open minded person..
@shaikriyaz52865 жыл бұрын
byreddy garu yapateki kurnool king
@anilkumarbs75395 жыл бұрын
Great knowkedge
@bharathreddy33865 жыл бұрын
I'm big fan of u sir We r with Byreddy Sheshashayana Reddy family..Pls siddu nd miru mali okati avali..
@couragecub14733 жыл бұрын
Combined ga scams and rowdism effective ga cheyavachu
@madrider12023 жыл бұрын
@@couragecub1473 neku call chesi Chepinada.......Memu Combined ga vunam anii
@cpnews1085 жыл бұрын
Byreddy is a Tiger .... King of nandikotkur
@araju49675 жыл бұрын
Jai...Sidharth Reddy
@rithiswari77g263 жыл бұрын
Super sir meeru
@karthikbairu46343 жыл бұрын
By KCR 01:05:35
@seemakrishna52285 жыл бұрын
జై రాయలసీమ
@nageshmallepalli55255 жыл бұрын
Samasyalameeda meekunna avagahanaku naaa joharlu sir
@kanthubasu30015 жыл бұрын
Rey lanza kodaka
@kumarkv12345 жыл бұрын
Byreddy Sidharth reddy kosam chustuna e interview nagaraj garu
@nagarjunakreddy5 жыл бұрын
ఇంత సీనియర్ నాయకుడు మీరు..కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, "" కన్నవాడి కంటే.... పేరు పెట్టిన వాడే గొప్ప"" అనే అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడటం చాలా విచారకరం
@aysreddy73755 жыл бұрын
Hats of to ur knowledge on RAYALASEEMA
@sabhareeshrettambedu92674 жыл бұрын
Sry SIR, కేవలం మీకు వయస్సుకు మాత్రమే గౌరవం ఇస్తున్నమ్ము SIR
@shivashankar62715 жыл бұрын
Telangana udyamam gurinchi Chala baga chepparu sir
@Jwellerycollections225 жыл бұрын
1:06:00 is correct
@photopixel99705 жыл бұрын
King of siddhartha reddy
@ramanareddymukku46845 жыл бұрын
Subject thelsina leader
@rajamohanreddy25265 жыл бұрын
కడుపునిండా కుళ్ళు,
@kumarkumar-fs5mb5 жыл бұрын
Sidhardh రెడ్డి లేకపోతే నిన్ను ఇంటర్వ్యూ కూడా చెయ్యరు
@maddiletijaya40125 жыл бұрын
Jai rayalaseema
@jayanthkumar635 жыл бұрын
Siddharth Reddy hero it's true
@pastorrameshbabu51965 жыл бұрын
రాయలసీమ ... కే కాదురా యావత్ రాష్ట్రానికే చేశారురా ఏమీ చేయలేదు అంటావేంట్రా...
@nageshmallepalli55255 жыл бұрын
Aaa bashentanna
@seshagirigopavarapu42275 жыл бұрын
Contrast TRS collection capacity in Hyderabad with Byreddy' collection capacity in Royalaseema
@yellaswamy30614 жыл бұрын
Super anna
@sampalaravikumar19125 жыл бұрын
Power comes from rayalaseema
@kumarkumar-fs5mb5 жыл бұрын
సిద్ధర్ద్ రెడ్డి ఇంటర్వ్యూ 10 hours కావాలి సార్.
@bhaskermore32915 жыл бұрын
సిద్దర్డ్ రెడ్డి ఇంటర్వ్యూ10 నిమిషాలు 1000 హౌర్స్ తో సమానం కారణం sidhrarth అనే వాడు సమాజ పక్షపాతి
@sandeepketham11 ай бұрын
Great Rayalaseema leader
@veeraprathapreddy37605 жыл бұрын
YSR great Bireddy sodi leader
@BrahmanandaReddy20245 жыл бұрын
Jagan graph is super and he is going to sweep in local elections
@k.sunilkumarnaidu94045 жыл бұрын
Never come bjp in Ap
@saikrishna-zp7sb3 жыл бұрын
He is not stable in politics but he genuinely fought for rayalaseema . Mainly for farmers who lost their land in Srisailam project . Sorry sir time will make you powerful again .
@gvtheking88615 жыл бұрын
Jai sidhartha Reddy
@madhubhushan70055 жыл бұрын
Plsss interview byreddy sidartha ready like we want agen
@tajmannu8261 Жыл бұрын
Suppar
@androidphone69725 жыл бұрын
Reddy kamma reddy kamma , caste politics. Other caste people should be given opportunity to lead in politics at state levels
@n.lpavankumarreddy45443 жыл бұрын
Sir miku telsi natalu enka a polication ki telyadhu sir huge fan sirrrr
@mahendrareddy64513 жыл бұрын
King
@Suhail-ec3su5 жыл бұрын
Please interview with Adoni Mla Y Sai Prasad Reddy Garu
@rakeshreddy70795 жыл бұрын
Avna chedham le... don't worry
@vijaynarra80885 жыл бұрын
Siddharth reddy topic matladithe time west antunav...last result lane telisindi ni donga rajakiyam....jai siddharth reddy from telangana.....
@madrider12023 жыл бұрын
Siddharth Reddy🤣🤣🤣🤣🤣
@rajeshwariranju8344 жыл бұрын
Why the introduction is so irritating and lengthy,,,it's so irritating,, the interview starts at only 9.23😐
@psai27022 жыл бұрын
Papam Nagaraju garu.. Inner feeling of Nagaraju garu evaraina guess cheyandi indulo 🤔🤔
@nagadesivenkatesh52015 жыл бұрын
Nagaraju Garu enakante sidharda reddy gari ni interview cheyandi sir please
@sasigadda33065 жыл бұрын
All cms are from rayalaseema but they say leaders deceived
@photopixel99705 жыл бұрын
Byreddy siddhartha reddy, king
@sriramshivashanker47792 жыл бұрын
Real rayalasima leader
@indianindian10885 жыл бұрын
అన్నీ పార్టీలు ఐపోయి బిజెపి మాత్రం బ్యాలన్స్ ఉంది
@pallapolusekharareddy8083 жыл бұрын
గౌరవ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారు, మీ వాదన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న నాగరాజు గారికీ కూడ కాదనుకుంటా...... ఔట్ డేటెడ్ చెక్ ........ మీరు ఎవరిని ఎక్కిరానివ్వరు.
@dhanushgaggalapalli18995 жыл бұрын
Byredyy is king & king meeker
@challarajuraju.c953 Жыл бұрын
Rajasekhar Reddy rayalaseema prant abhimani Guddu super hats off
@srikanthremani3 жыл бұрын
this is what mature leader looks like. His nephew is good tv but bad for society.
@pallapolusekharareddy8083 жыл бұрын
మీరు బిజెపి లోకి వెళ్లవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా మాజీ ఎమ్మెల్యే నే
@brahmareddy29445 жыл бұрын
Byreddy siddhareddy had definitely watched this video I think
@gspraveen66665 жыл бұрын
Nagaraj ke motham Meru geography and polity history classes chaputunaru
@indianindian10885 жыл бұрын
బైరెడ్డి గారు బిజెపి లో చేరబోతున్నారు అనుకుంటా అందుకే బిజెపి ని అంతలా మోస్తున్నారు
@YuvaSena19475 жыл бұрын
Ysr గారు దేవుడు ఆయన ని అనే అంతా అర్హత ఎవరికి లేదు,ysr లాంటి నాయకుడు చరిత్రలో లేడు రాడు రాబోడు,ysr అరుదైన నాయకుడు పేద ప్రజల దేవుడు,ఏ నాయకుడు ఏమి చేశాడు ప్రజలకు ఒక్క మా దేవుడు (ysr)తప్ప,ysr గారి వల్ల ఎవరు అయిన మేము లబ్ది పొందలేదు అంటే వాళ్ళు కచ్చితంగా అబద్ధం చెప్పినట్లే,జోహర్ ysr, మీరు మా పేదల గుండెల్లో ఎప్పటికి ఉంటారు
@reddyreddy78965 жыл бұрын
అవునా పులివెందుల ప్రజలకు తెలుసు వైస్సార్ అలాంటి వాడు ఎన్ని ముర్డర్లూ చేపించినాడూ
@YuvaSena19475 жыл бұрын
@@reddyreddy7896 అందుకేనా ప్రతిసారి ఓడిపోయాడు హ?ysr మా పేదల దేవుడు