Ex MP Ponguleti Srinivas Reddy Exclusive Interview with Anchor Ramulamma | Dial News

  Рет қаралды 125,474

Dial News

Dial News

Күн бұрын

Пікірлер: 289
@ravinderreddyvudumula2871
@ravinderreddyvudumula2871 Жыл бұрын
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కష్టాలలో బాధలతో ఉన్న కుటుంబాలని అను నిత్యం పరామర్శించి నేను ఉన్నాను అని వారికి భరోసా ఇచ్చి నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్న ప్రజా నాయకుడు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@sri.patel_uae
@sri.patel_uae Жыл бұрын
అన్న మీలాంటి వాళ్లు ఏ పార్టీ లోకి వెళ్లిన తెలంగాణ ప్రజలు 1000%happy మరియు 1000% ఫుల్ సపోర్ట్ అన్న. మీకు మీ టీమ్ కు ధన్యవాదాలు అన్న.
@rameshmallam2506
@rameshmallam2506 Жыл бұрын
ఇంటర్వ్యూ బాగుంది. శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా, స్పష్టంగా వివరించారు. హృదయ పూర్వక అభినందనలు.
@ShaikMuntaj-tk7gx
@ShaikMuntaj-tk7gx 11 ай бұрын
Supar chyparu Anna meeilatollu andharllo kudha vnadhli anna
@ravinderreddyvudumula2871
@ravinderreddyvudumula2871 Жыл бұрын
కులం మతం ప్రాంతం అని చూడకుండా తెలంగాణా రాష్ట్రం లో మరియూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కష్టాలలో బాధలతో ఉన్న కుటుంబాలని పరామర్శించి వారికి దైర్యం చెప్పి నేను ఉన్నాను అని వారికి భరోసా ఇచ్చి శుభ కార్యాల్లో పాల్గొంటూ వారిని దీవించి నూతన వస్త్రాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్న ప్రజా నాయకుడు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జై జై హొ
@RameshS-cd8ld
@RameshS-cd8ld Жыл бұрын
శీనన్న మీ మాటలు కరెక్ట్ 🙏🙏🙏🙏🙏
@sudharshanrao5903
@sudharshanrao5903 Жыл бұрын
పొంగులేటి శ్రీనువాస్ రెడ్డి గారు కెసిఆర్ ని ప్రగతిభవన్ నుండి పంపి నిరుద్యోగ శాంతి చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
@khushee1604
@khushee1604 Жыл бұрын
BRS అధికారం పోవాలంటే కాంగ్రెస్ లో చేరండి సార్
@telugusports5898
@telugusports5898 Жыл бұрын
Yes
@kokkulaxman4449
@kokkulaxman4449 Жыл бұрын
గెలిసినక brs లోకి వెళ్ళడానికి
@ramkodandu2598
@ramkodandu2598 Жыл бұрын
అవును కాంగ్రెస్ గెలిచి kcr కి అమ్ముడుపోవాలే...
@Pavansolo.traveler
@Pavansolo.traveler Жыл бұрын
Khan gress brs communist mim veellantha vakate
@Pavansolo.traveler
@Pavansolo.traveler Жыл бұрын
Brs kcr party Karnataka election lo khan gress party ki support chestundi
@sridharreddy1580
@sridharreddy1580 Жыл бұрын
Fan of Seenanna frm Jagtial ❤
@suryaG12345
@suryaG12345 Жыл бұрын
Sensual speaking , he can be a good speaker.
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి వెళితే రాజకీయాలలో మీకు తిరుగు ఉండదు.
@jaaraprasad9377
@jaaraprasad9377 Жыл бұрын
King of khammam❤
@naveenbudige
@naveenbudige Жыл бұрын
మీరు కాంగ్రెస్ లో చేరితే బాగుంటుంది అన్న ✋️✋️✋️✋️
@LaxmiKumari-pm7ho
@LaxmiKumari-pm7ho Жыл бұрын
BRO SEENU ANNA CONGRESS LOKI FINAL AYINDHI
@telugusports5898
@telugusports5898 Жыл бұрын
Yes
@sridharreddy1580
@sridharreddy1580 Жыл бұрын
Ponguleti king of khammam❤
@anjaiahbudiga9570
@anjaiahbudiga9570 Жыл бұрын
సార్ మీరు కాంగ్రెస్ లో చేరితే బెటర్ 👍👍
@mgopalreddyreddy-ew1iy
@mgopalreddyreddy-ew1iy Жыл бұрын
కాంగ్రెస్ +brs +mim =1 ఎందులో ఉన్నా ఒక్కటే బిజెపి సింగల్ గా పోటీలో ఉంటుంది.
@RanJithRTR9
@RanJithRTR9 Жыл бұрын
YES!
@Sapnashok2468
@Sapnashok2468 Жыл бұрын
S
@almightypain1307
@almightypain1307 Жыл бұрын
Mee mokam untundi..m10 seats kida ravu
@vamshiraju2090
@vamshiraju2090 Жыл бұрын
Thokkaem kadu
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex Жыл бұрын
​@@almightypain1307 no 15 Seats Vastai Chala Try cheste..
@manikyamdyaga4129
@manikyamdyaga4129 Жыл бұрын
తెలివైన వారు తెలంగాణ బిడ్డలు🙏🙏🙏🙏😂😂😂😂😂
@ramireddykandula9398
@ramireddykandula9398 Жыл бұрын
Very good people's leader ponguleti sir.
@sanjugoud7928
@sanjugoud7928 Жыл бұрын
అన్నా మీరు బిజెపిలో చేరండి ప్లీజ్
@Srigouricollections
@Srigouricollections Жыл бұрын
1 min kuda forward cheyyakunda chusina interview idi superb RAMULAMMA
@chellanagarajunagaraju9308
@chellanagarajunagaraju9308 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌✨Jai jai ponguleti Srinnu anna ✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏
@Trinethragoud143
@Trinethragoud143 Жыл бұрын
Jai srinu anna
@technicalboy4516
@technicalboy4516 Жыл бұрын
Ankar సూపర్ గా మాట్లాడారు
@Abhinandhan1998
@Abhinandhan1998 Жыл бұрын
We support srenanna.
@nageshjaji8344
@nageshjaji8344 Жыл бұрын
సార్ మీ అభిమాని నేను మీరు కచ్చితంగా బిజెపిలో చేరుతారని నేను నేను దుబాయ్ లో ఉంటా మాది నిర్మల్ డిస్టిక్
@dusamudilaxman7495
@dusamudilaxman7495 Жыл бұрын
ఎక్కడ
@rajaparameshwarudu3411
@rajaparameshwarudu3411 Жыл бұрын
ఏ పార్టీ లోకి వెళ్ళినా అది brs లో చెరకుడదు చూసి చేరాలి🎉🎉🎉🎉
@Santhu196
@Santhu196 Жыл бұрын
I fully support you
@ashokkumarkadempally1514
@ashokkumarkadempally1514 Жыл бұрын
Correct sir
@jagguankhath3623
@jagguankhath3623 Жыл бұрын
శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం ఏది ఏమైనా మీరు బిజెపిలోకి వెళ్తే బాగుంటుంది
@swarnalathadhara2065
@swarnalathadhara2065 Жыл бұрын
Iam fan of you sir
@pratapreddy8077
@pratapreddy8077 Жыл бұрын
Leader of Telangana and great son of Khammam…feel proud of your Sir… love from USA
@sampathpuram9086
@sampathpuram9086 Жыл бұрын
ఆక్క మీకు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ప్రతీ రాజకీయా నాయకుడిని మీరే ఇంటర్వ్యూ చేయాలి దయచేసి ఒకసారి కోమటి రెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి తో ఇంటర్వ్యూ చేయాలి ఆక్క
@Ssc-ph4yd
@Ssc-ph4yd Жыл бұрын
Mastu adiginav bro
@sampathpuram9086
@sampathpuram9086 Жыл бұрын
@@Ssc-ph4yd tq bro
@sreenivaskalakoti9060
@sreenivaskalakoti9060 Жыл бұрын
ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధి కేవలం కాంగ్రెస్ హయాంలో జరిగిందే
@akarthik8740
@akarthik8740 Жыл бұрын
అన్న బిజెపి కి వెళ్ళండి 🚩🚩🚩
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Жыл бұрын
Very intelligent questions by anchor &by srinivas Reddy Garu. ❤
@ranguravi1212
@ranguravi1212 Жыл бұрын
యాంకర్ కు questions ఎలా అడుగాలో తెలువదు యాంకర్ overaction srinivasreddy very good person
@sudheervv1063
@sudheervv1063 Жыл бұрын
Seenanna is a very good leader
@RaviKK27
@RaviKK27 Жыл бұрын
What a lovely anchor … too good … feel like yo watch forever
@karunakarkunamalla682
@karunakarkunamalla682 Жыл бұрын
As of I listen u have clear vision on ur work and to face ur oppositions of personal and political it's very good but my opinion is u have to choose correct option in next that which support u
@rajupolamaina655
@rajupolamaina655 Жыл бұрын
Good anchoring ramulamma
@sri.patel_uae
@sri.patel_uae Жыл бұрын
అక్క మీరు ఓన్ ఛానల్ పెట్టుకోండి అక్క. తెలంగాణ ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఆర్థికంగా కూడా మేము చూసుకుంటాము అక్క మీకు తెలంగాణ ప్రజలున్నారు అక్క 100%
@Sadiqahmed-dz7xk
@Sadiqahmed-dz7xk Жыл бұрын
అంత డబ్బు ఆట ఎవరికి ఏం చేసింది లేదు పీకింది లేదు
@bsrvlogs104
@bsrvlogs104 Жыл бұрын
Superb explanation srinu anna
@varikuppalaharikrishna8768
@varikuppalaharikrishna8768 Жыл бұрын
పొంగులేటి శ్రీను నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ అయ్యింది తగ్గించుకుంటే బాగుంటుంది
@MsMaddineni
@MsMaddineni Жыл бұрын
సార్ మీరు కాంగ్రెస్ కీ వెళ్ళండి 10 సీట్ పక్క
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
శ్రినన్న great లీడర్.జై .శ్రీ నన్నా..
@kriyanshaditya
@kriyanshaditya Жыл бұрын
Srinu anna meeru great leader
@rishiyadav3646
@rishiyadav3646 Жыл бұрын
Meeru cheppindi 100%correct yendante, nene annavadu ledu, manamu annavade manugadalo unnadu
@SureshsuperannaChintha
@SureshsuperannaChintha Жыл бұрын
Good speach అన్న
@sridharreddy1580
@sridharreddy1580 Жыл бұрын
Office digi Ponguleti or Party adgandi that's Ponguleti ❤
@sai_sharanam
@sai_sharanam Жыл бұрын
Sir is talking with great respect.
@sreenuperumalla4700
@sreenuperumalla4700 Жыл бұрын
Great leader of khammam.
@NEWS-YET-2-KNOW
@NEWS-YET-2-KNOW Жыл бұрын
పొంగులేటి గారు మీరు చెప్పేవన్నీ, టీఆరెస్ లో జాయిన్ కాకుండా చెబితే బాగుండేది....... తెలంగాణా /ఆంధ్ర రాజకీయాలు డిఫీరెంట్ గా ఉంటాయి......
@rameshmechineni3320
@rameshmechineni3320 Жыл бұрын
Mass ledaru srinu anna garu.❤❤❤❤❤❤❤❤❤
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Жыл бұрын
జై శీనన్న జైజై శీనన్న
@sudharshanrao5903
@sudharshanrao5903 Жыл бұрын
నిరుద్యోగ పిల్లలు మళ్ళీ అయిదు సంవత్సరాలు ఆగాలి... అందుకే కెసిఆర్ కి ఫులిస్టాప్ పెట్టండి... ఇది చారిత్రక అవసరం...
@Mohd_vlogs
@Mohd_vlogs Жыл бұрын
Analysts believe that except for the Modi model of governance, the BJP has no other selling point in Telangana. However, even this is being countered by the BRS by calling it a failed model.
@swarnalathadhara2065
@swarnalathadhara2065 Жыл бұрын
Iam fan of you
@kgmboypraveen2202
@kgmboypraveen2202 Жыл бұрын
Barabar ponguleti anna m chepthe adee chestham bhadradri dist motham and khamm also
@srinivasgadipalli1245
@srinivasgadipalli1245 Жыл бұрын
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గడిపల్లి శ్రీనివాస్ నా ప్రశ్న ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గడిచిన తొమ్మిది సంవత్సరాల పొంగులేటి శ్రీనన్న ఈ జిల్లాలో చేసిన అభివృద్ధి ఏంటో జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలి గడిపల్లి శ్రీనివాస్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై హో తెలంగాణ
@vamshipasupuleti9974
@vamshipasupuleti9974 Жыл бұрын
Ponguleti srinu anna ki development chese rights evvaledhu kcr government.... aina srinu anna development cheyalisi osthe government+ ah khmm MLAs + MP +MINISTRY ndhuku andi...🤔🤫
@venkateshchilakapati2331
@venkateshchilakapati2331 Жыл бұрын
Ancor name plzz
@venugopal-cn6eb
@venugopal-cn6eb Жыл бұрын
శ్రీనివాస రెడ్డి గారు భాజపా లో జాయిన్ అవ్వo డి
@telugufactsandmore2602
@telugufactsandmore2602 Жыл бұрын
Anchor garu meku pedha Fan❤
@nrmusicnarsareddygajula3494
@nrmusicnarsareddygajula3494 Жыл бұрын
తీన్మార్ మల్లన్న తో కలవండి సార్
@chandraiahmogili7527
@chandraiahmogili7527 Жыл бұрын
అవును
@royalchinna143
@royalchinna143 Жыл бұрын
😂
@rameshk6172
@rameshk6172 Жыл бұрын
Great leader in telangana psr garu
@rameshmechineni3320
@rameshmechineni3320 Жыл бұрын
God man srinu anna❤❤❤❤❤❤❤❤❤
@DamparalaSatishbabu-zl3ov
@DamparalaSatishbabu-zl3ov Жыл бұрын
Very frunk and justified answers from ponguleti garu...
@satyaa3371
@satyaa3371 Жыл бұрын
MALLANA SHOULD INTERVIEW PONGULETI THAT WOULD BE MORE INTERESTING
@ksrinivas8536
@ksrinivas8536 Жыл бұрын
Khammam king c nanna, 10/10.
@anantharmr5728
@anantharmr5728 Жыл бұрын
ఏ పార్టీలో చేరాలో ఆయనకే అర్థం కావట్లేదు.
@jmkreddy1974
@jmkreddy1974 Жыл бұрын
@svrnews
@svrnews Жыл бұрын
జై PSR కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి ఖమ్మం జిల్లా లో
@madhuyerraboina3479
@madhuyerraboina3479 Жыл бұрын
khammam king
@rajkumargajula3629
@rajkumargajula3629 Жыл бұрын
1:49 😊
@manikyamdyaga4129
@manikyamdyaga4129 Жыл бұрын
నువ్వు బీజేపీ లో కి వెళ్ళండి sir
@nagendrabanoth8866
@nagendrabanoth8866 Жыл бұрын
Anchor matram superb
@shaikafsar4638
@shaikafsar4638 Жыл бұрын
వేరే పార్టీ లో గెలిచి తెరాస లో చేరి నందుకు చెప్పుతో కొట్టినారు
@naseemnav9584
@naseemnav9584 Жыл бұрын
Ponguleti srinivas reddy garu lekunte Kmm district lo A party kuda gelavadu
@goverdhanucpsc
@goverdhanucpsc Жыл бұрын
Gelichina tharvatha BRS lo chere partilu vaddu, Congress vallu 12 mandi ni ventane resign chepinchukovali, appude congress ni prajalu nammutharu.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 4 ай бұрын
డబ్బు మహిమ ఎన్ని పార్టీ లు మారతావయ్య నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి.
@balramn9771
@balramn9771 Жыл бұрын
BSP లో చేరండి అన్న
@mahenderlinga5916
@mahenderlinga5916 Жыл бұрын
నువ్ సూపర్ చెల్లి😂😂😂😂
@mahenderlinga5916
@mahenderlinga5916 Жыл бұрын
నువ్ తోపు😂😂
@Neela_Ravi_Official
@Neela_Ravi_Official Жыл бұрын
గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంటికి పంపించె పార్టీ BJP ✊🚩 బీజేపీతోనే సాధ్యం
@msr19645
@msr19645 Жыл бұрын
Beautiful anchor
@vanguriramesh8839
@vanguriramesh8839 Жыл бұрын
Next MP in khammam ponguleti
@srinivasvakulabharanam8588
@srinivasvakulabharanam8588 Жыл бұрын
తండ్రికి తుమ్మల దగ్గర కొడుకు పొంగులేటి దగ్గర అంతే
@bhavusingmalothu9402
@bhavusingmalothu9402 Жыл бұрын
మానుకోట MLA SHANKER NAIK NI INTERVIEW CHAII AKKKA
@laxmirajudandru
@laxmirajudandru Жыл бұрын
నమస్కారం సారు...🙏
@kanchirajkumar2401
@kanchirajkumar2401 Жыл бұрын
Super
@raghup4482
@raghup4482 Жыл бұрын
యాంకర్ కి ఒక్కటీ చెప్పాలని ఉంది, క్లారిటీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కి వెళితే రేణుకా ఇంటర్వ్యూ చూసే ఉంటాడు ఒకటి దాని బట్టి దిశా అర్ధం అయింది సెకండ్ ఖమ్మం మొత్తం 10 కి 10 గెలిసినా కాంగ్రెస్ అధికారం లోకి వస్తదా రాదు పోనీ సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తుంది? అనేది క్వశ్చన్ మార్క్ కాదు పక్కా రాదు so తెలంగాణా లో రాదు సెంట్రల్ లో రాదు కదా సో రెడ్డి గారిని నమ్మినోళ్లు ఎలా న్యాయం చేయగలరు గవర్నమెంట్ లేని సెంట్రల్ లో స్టేట్ లో ఎలా న్యాయం చేయగలరు ఇదే సోది నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఈ ఇంటర్వ్యూ చేపించుకున్నాడు ఇది నాకు అర్ధం అయింది పబ్లిక్ చాలా తెలివితేటలూ ఉన్న వాళ్ళ ఈ ఇంటర్వ్యూ పెద్ద జోక్ 😂
@jayasuryavamsi4312
@jayasuryavamsi4312 Жыл бұрын
Enni interview lo la lo yekkada kudA thama padha jalamunu jarakundaa chala chaakachakyam ga prajala manobhaavaalanu vari abhiprayalanu thelusukoni yenni interview lu chese nappatiki kudA yekkada kudA thama confidence ni penchukuntu velthunna mana one men army gariki salute prajalalo naayakulu vuntaru valla manasulo ponguleti srinivasreddy garu gelichina gelavakapoina vummadi khammam prajalau ayyananu gundello pettukuni chuusukuntunnaaru chuusukuntaaru kuda
@venkatreddykolluru328
@venkatreddykolluru328 Жыл бұрын
మీరు బీజేపీ లోకి పోతే brs party వాళ్లకి నెత్తి మీద పాలు పోసినట్టే. అదే కాంగ్రెస్ లోకి పోతే 10/10 కాంగ్రెస్ win
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 Жыл бұрын
Brave @ confident leadet
@shaikafsar4638
@shaikafsar4638 Жыл бұрын
ఎక్కడ లాభం తనకు ఉంటది చూస్కొని అప్పు డు చెప్తాడు
@krishnamurthymorapakala5682
@krishnamurthymorapakala5682 Жыл бұрын
Meeku intha chrrishma vunte 2018 lo khammam district lo TRS ONLY ONE MLA NE YENDUKU GELICHARU.6 TO 7 VACHHI VUNDALI KADA. MEERU CONGRES TO YCP, YCP TO TRS.IPPDU VERE PARTY.VANNI MEE SWARDDAM KOSAM GAKA PRAJALA KOSAMA.
@shagantichandu8743
@shagantichandu8743 Жыл бұрын
#తెలంగాణలో పార్టీలు లేకుండా ఒంటరిగా కేసీఆర్ ని కొట్టే ఒకే ఒక్క నాయకుడు,,
@srikanthdamanaboina9929
@srikanthdamanaboina9929 Жыл бұрын
Well come to bjp sir
@sridharreddy1580
@sridharreddy1580 Жыл бұрын
Seenanna party pettali❤
@LaxmiKumari-pm7ho
@LaxmiKumari-pm7ho Жыл бұрын
JAI SEENU ANNA GUT UNNA LEADER PONGULATI HE VERY GOOD JENUNE PERSON SEENU ANNA KI AVVARU POTI KHADHU COMENTS PETTI VIMARISHNCHA VALLU SEENU ANNA PERU PALIKA ARHTHA LADHU WASTE PERSONS AKKUVA AYARU ISTAM LAKAPOTHA VADILYSNDI MIKANDHU ALA WIN AVVALO ANNA KI TELUSU MIKU SUGESTIONS ICHHA STHAI LADHU
@bhadrarajuveera6512
@bhadrarajuveera6512 Жыл бұрын
Sreenivasareddygaru,congreskirandi,khammam
@devaraj7657
@devaraj7657 Жыл бұрын
కిరాకు ఉంది రాములమ్మ 😢😮😅😊
Minister Malla Reddy Exclusive Interview | Face 2 Face | Ntv
25:26
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 1,7 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 46 МЛН
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,9 МЛН
Teenmaar Mallanna Interview With Jagruthi Kavitha || Teenmaar News
4:12
V6 News Telugu
Рет қаралды 4,5 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 1,7 МЛН