ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా వుంది .లోతైన విషయాలు చెప్పటం ఎవరూ అంతగా చేయరు .మావోయిస్టు అన్న పదం మాట్లాడాలంటేనే చాలా కష్టం.పరిస్థితి ఆ విధముగా ఉంటుంది .అట్లాంటిది.Indian Millitary కు సంబంధించిన విషయాలు చెప్పి మంచి పని చేశారు.థాంక్స్ -విజయ్ ,ఒంగోలు
@MdBadurlla9 ай бұрын
లోతైన విషయాలు చెప్పారు సార్ ఇది 100% వాస్తవం
@sridwarakamaitv2 жыл бұрын
చాలా ఆసక్తికరంగా చెప్పారు సర్.. సూపర్... థ్యాంక్స్ టు ఛానెల్
@venkataramanaeeturi67882 жыл бұрын
చాలా చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు గా దళం లో, నక్సలైట్ల పార్టీ లలో జనరల్ గా, డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో సవివరంగా విశదీకరించి వివరించిన,తెలియ జేసిన విధానం అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది.
@RathnamMarepalli3 ай бұрын
పద్మనీ.....❤❤.....
@jrao7980 Жыл бұрын
Oh Hr8 sir. I didn't know u were in Naxals Gang prior to this life.❤❤❤❤
@UkkajigariSrikanthrao12 күн бұрын
నిజహితికి బాగా చెప్పారు
@gopikrishnakarnati69562 жыл бұрын
మంచి ఇంటర్వూ. సమాచారం. కానీ దళాలకు సంబంధించిన కొన్ని లోతు విషయాలు ఇలా బయటికి చెప్పక పోవడం మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటె ఇవి వాళ్ళ శత్రువులకు కొంత ఉపయోగపడే విధంగా వుంటాయి
@lakshmik7344 Жыл бұрын
Eppudu leruga naxalites
@eswarkumar45987 ай бұрын
Qqàq
@poduguganesh80195 ай бұрын
Naxals లేరు ఇప్పుడు
@ajayjadhav4262 жыл бұрын
Jst subscribed bcoz of anchor s overload cuteness.......omg wt a Smarty darling
@luckylaxmi1827 Жыл бұрын
😢 ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు దళంలో చేరాలని ఉంది...😢
@DHAGADSURYA Жыл бұрын
S😍me
@poduguganesh80195 ай бұрын
కానీ ఇప్పుడు లేదు పార్టీ
@rajapratapkumar44792 жыл бұрын
As a డైరెక్టర్ explained very nicely
@bhushanbiddika49112 жыл бұрын
Anchor garu mee smile👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@limbareddynyavanandhi802 жыл бұрын
మీరు చెప్పిందాన్ని బట్టి ఆ నలుగురు నల్ల ఆదిరెడ్డి శీలం నరేష్ ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి అనుకుంటున్నాను
@asrasr25892 жыл бұрын
చాలా బాగా చెప్పారు బాలాజీ గారు
@suryaduvvu78212 жыл бұрын
I love you anchor gaaru
@sandeepharidasula3191 Жыл бұрын
Nice interview
@venkataramanaeeturi67882 жыл бұрын
Anchor padmini ఎలాంటి కల్మషం లేని చిరునవ్వు లు చిందిస్తూ ఉండడం, అరమరికలు లేని విధంగా ఆమె ప్రశ్నించడం చాలా చాలా బాగుంటుంది.
@kondalreddychelukala64002 жыл бұрын
Anchor.garu.super
@bobbilinag9052 жыл бұрын
Good interview
@bottaramakrishna8625 Жыл бұрын
Chala bagundhi
@ysreedhar937 Жыл бұрын
Nuvvu suppper mama
@manoharreddy1232 жыл бұрын
Good information sir...but anchor is amazing woman
@RamanjaneyuluMala4 ай бұрын
Forest range officers vuntaruga vallu police ki information iste ela 😊😊
@laxmansunka99392 жыл бұрын
హెడ్డింగ్ తప్పు పెట్టారు ఇతను ఎన్ కౌంటర్ నుండి తప్పించుకోలేదు ఇతన్ని వారే వదిలి పెట్టారు ఇతను చెప్పే మాటలు అబద్దం లా ఉన్నాయి
@roddaramudu61542 жыл бұрын
Yes
@RamanjaneyuluMala4 ай бұрын
Naxalisanni kanipettindi evaru sir 😊😊
@srinivassns95912 жыл бұрын
🙏🙏😖😞😓 బ్రిటిష్ వారి మీద ఈ విధముగానే పోరాటము చేసేవారు...
@FFGAMER-ll7ll2 жыл бұрын
ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వాల వల్ల దేశంలో, రాష్ట్రాలలో ఘోరమైన అరాచకాలు లేవా?
@sivajyothi6997 Жыл бұрын
Namaste.
@sudhakarchinthala19932 жыл бұрын
యాంకర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@SandeepJanardhan5 ай бұрын
Who is that courier father, mother and Daughter?
@Kunja519 Жыл бұрын
He is T D P Naxal. Only original Naxals Encountered by NCB naidu & ramoji rao and Gangster Nayeeemuddeen.
@ManasuMaata-n9s Жыл бұрын
బాలాజీ గారు - మీరు ఒక ఇంటర్వ్యూ లో Koyyuru ఎన్ కౌంటర్ లో నక్సల్ అగ్ర నాయకులని పోలీసులు కొరియర్ ఫామిలీ ని ట్రాప్ చేయడం ద్వారా చంపేశారు అని బ్రీఫ్ గా చెప్పారు. దాని గురించి వివరముగా ఒక వీడియో చేయాలనీ మనవి. ఎర్రంరెడ్డి సంతోషన్న, నరేషన్న మొదలైన వారిని ఎన్ కౌంటర్ చేసిన వివరాలు యూట్యూబ్ లో పెద్దగా లేవు. మీరు ఒక డిటైల్డ్ వీడియో చేయాలనీ మనవి.
@1955Hani2 жыл бұрын
Smile of anchor is appreciated, but what about her voice and beauty
@David-yg6kn Жыл бұрын
బాలాజీగారూ బాగున్నారా.
@mahendergoudvolalla94372 жыл бұрын
👌👌👌
@vijayb11052 жыл бұрын
From where you will get weapon's
@solomonrajur4948 Жыл бұрын
అన్న మొత్తం లీక్ చేస్తే ఎట్లా....
@pathuriramreddypathuriramr39432 жыл бұрын
True
@pmallikarjunaswamy11472 жыл бұрын
Sri hari Hero
@chakravartyvellanki2070 Жыл бұрын
ఇతను మాజీ నక్షలైట్ నా
@ravinderreddy3183 Жыл бұрын
Is it required to join the group against the government ,when the Governments are struggling to do for betterment of all the people
@girialuvala3862 жыл бұрын
Eeyana Ex Naxalite ante nammabuddhi kavadam ledu.
@tejachinnu45482 жыл бұрын
Vidu vini story em chepindu real life story ani caption kani vidu movies chusi chepinatundi
@rajumyakala24902 жыл бұрын
Anna meru chepindhi sene kubusam movie lo undhi Anna 23:00.Time Daggara same అన్న
@noone..623 Жыл бұрын
Yes.
@UkkajigariSrikanthrao12 күн бұрын
Ankhargarusuper
@seenreddy Жыл бұрын
ఈ కష్టెం ప్రజల కోసం.dharmam కోసం పెడితే పుణ్యం పురుషార్ధాు
@sudhakarindrapati1531 Жыл бұрын
😢 tha
@gudlravi37482 жыл бұрын
👌👌🙏🙏👌👌👍👉👉
@amulavijayasagar10472 жыл бұрын
ఇంటర్వ్యూ మంచిదే ఉంది అడగడం మంచిగ లేదు క్యూస్షన్స్ ఎలా ఇవ్వడం తెలియదు
@karranagamani3881 Жыл бұрын
Daamu gaaru enduku join Ayyaru
@Dpnaidu3332 жыл бұрын
Annalu
@AnandMadikonda Жыл бұрын
అంతా సీన్ లేదు..... పోయింది చిటికంత...చెప్పేది కొండంత....అన్ని ఊహించి చెప్పడం తప్పా.... ఇతడికి నక్సలైట్స్ గురించి వాళ్ళను,వీళ్ళను అడిగి తెలుసుకొని తాను ,, నిజంగా action చేసినట్టు చెప్తున్నాడు.....,అయ్య Ktr
@srinuvas85942 жыл бұрын
యాంకర్ నువ్వు మస్తుగా ఉన్నావ్
@DJ-wj5wf23 күн бұрын
Veede critic Veede maaji naxalite Veede director Veede journalist Thooo mee tv
@sanjeevbeemanapally24 Жыл бұрын
నిక్క పొదవాలె 😂
@Arunodaya702 жыл бұрын
😋😂🤗
@KumarKumar-xu4uq2 жыл бұрын
యుద్ధ విమాలేని పోలీసు వ్యవస్థ యుద్ధ విమాలేని పోలీసు వ్యవస్థ cheeee
@deekshithkalumuri14712 жыл бұрын
Nijayithiga matladuthunnadu.
@mohammedkhaleelshareif79942 жыл бұрын
Endira nuvvu naxalite vara
@KumarKumar-xu4uq2 жыл бұрын
కామం నా thurani
@bsnyadav-ps8ct2 жыл бұрын
Ninnu kuda policelu shampalsindhi
@guptatlsn3973 Жыл бұрын
మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎవరికి ప్రయోజనం? ఏమి ఆశించి వీడియో చేశారు?
@Dpnaidu3332 жыл бұрын
Adi town lo undi matladutundi anchor...manusulusukada
@lavanyakonkati11942 жыл бұрын
వీడూ పెద్ద కోవర్టు ఆ నలుగురి ఎన్ కౌంటర్ కు ఇతనే నా అనుమానం
@santhoshreddykasarlla-ht5oy Жыл бұрын
Dakaytis
@pmallikarjunaswamy11472 жыл бұрын
కుబుసం సినిమా సీన్
@tejachinnu45482 жыл бұрын
The worst interview vad chepedi okati realistic ga ledu