Nayeem Diaries Director Balaji About His Naxalite Life | Director Balaji Real Life Story | RED TV

  Рет қаралды 164,512

RTV

RTV

Күн бұрын

Пікірлер
@LifeofkkKoteswarammaRamiReddy
@LifeofkkKoteswarammaRamiReddy 11 ай бұрын
ఉద్యమాలే ఊపిరిగా బ్రతికే వారే నిజమైన హీరోలు, హీరోయిన్లు........ నిజాయితీగా ఉద్యమాల్లో పని చేసేవారు నిజమైన ఆత్మ తృప్తిని కలిగి ఉంటాయి..... గ్రేట్ గ్రేట్..... డబ్బు కంటే సమాజసేవే గొప్పది.....
@LifeofkkKoteswarammaRamiReddy
@LifeofkkKoteswarammaRamiReddy 11 ай бұрын
మామూలు చదువుల జ్ఞానానికి.... కమ్యూనిజం టచ్ తో ఉన్న జ్ఞానానికి ఎంతో తేడా...... ఉద్యమాలు టచ్ తో ఉన్న జ్ఞానమే వేరు గ్రేట్ గ్రేట్
@anilkumarkota5027
@anilkumarkota5027 3 ай бұрын
పద్దమ్మ గారు మీరు చాలా నిదానస్తులు. పైగా చక్కగా మేకప్పు వేసుకొని చాలా క్యూట్ గా వున్నారు . ఇకపోతే ఈ రాజీ పడిన మాజీ నక్సలైట్ బాలన్న ని పోలీసులు మత్తు మందు చూపించి సృహ తప్పించి ఎత్తుకు పోవాల్సింది . పోలీసులు కూడా చాలా నిజాయతీగా ప్రవర్తించారు .చివరికి ఈయన వాస్తవ పరిస్థితులు అవగాహన కి వచ్చి మాట్లాడుతున్నాడు . బాలన్న గారికి జై.
@yousufmahmad4882
@yousufmahmad4882 2 жыл бұрын
ఈ యాంకర్ కు నక్సలైట్ ఉద్యమం గురించి తెలవది విప్లవం గురించి తెలవదు దీని యాంకర్ చేసినాడు ఎవడో గానీ వాని చెప్పు పట్టి కొట్టాలి 🙏🏻
@moindunkin7318
@moindunkin7318 Жыл бұрын
Respect ✊😡
@allamthirupathi4726
@allamthirupathi4726 2 жыл бұрын
Salute for your dareness
@KattamuriSivaprasad
@KattamuriSivaprasad 10 ай бұрын
Thanks sir your story
@solomonrajur4948
@solomonrajur4948 Жыл бұрын
Heroic life ....nice explanation
@MdBadurlla
@MdBadurlla 9 ай бұрын
కొత్తగా మత రాజకీయాలు చేస్తున్నారు కానీ కొన్ని మతాలవాలను చాలా అన్యాయంగా చేస్తున్నారు ఇలాంటి అప్పుడు ఎంత తెలివిగలవారైనా ఓపిక సహనం లేక ఓపిక నశించిపోయి ఇలాంటి పోవాలని డిసైడ్ అవుతారు ఎందుకు అని అంటే ఒక మనిషికి మానసికంగా చచ్చిపోయిన తర్వాత సత్యమేమీ బతికితే నేమి ఏదో ఒక ఆడ సమస్యను ఎదురుకోవాలని పోరాటాలతో వెళ్లిపోవాలని చూస్తారు కదా మానవులు కొంతమంది మత ప్రచారం కారణంగా చాలామంది మతస్తులను చాలా అన్యాయంగా అక్రమంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అలాంటప్పుడు పోకపోతే ఏం చేస్తారు ఈ చట్టాలు కోట్లు న్యాయాలు ఇలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవటానికి ఇష్టపడరు రాజకీయాల కోసం మతాలను చాలా అన్యాయంగా కో అలాంటప్పుడు పోకపోతే ఉద్యమాలలోకి ఏం చేస్తారు సార్
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 Жыл бұрын
Worthwhile to listen and think.
@MultiUplift
@MultiUplift Жыл бұрын
sir, your way of narration is excellent and very simple. nice interview
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పై అసహ్యంగా ఉంది.
@ravikumardunna1401
@ravikumardunna1401 2 жыл бұрын
Anchor like heroin she was very qutee ,lovely beautiful never before ever after
@karun3k903
@karun3k903 2 жыл бұрын
Nice 👍 interview
@vm5699
@vm5699 2 жыл бұрын
చానెల్ వారు దయచేసి ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీసం అవగాహన ఉన్న యాంకర్ ని లేదా తెలియచేసి ఇంటర్వ్యూ చెయ్యించండి కొన్ని పనికిమాలిన ప్రశ్నలు వేయించకండి దయచేసి
@karanamrao3774
@karanamrao3774 Жыл бұрын
😅😅😊
@moindunkin7318
@moindunkin7318 Жыл бұрын
Sea and enjoy నీ గురించి ఇప్పుడు ఆవిడ నక్సలైట్లు కోర్సు చెయ్యాలా? లాల్ సలాం✊
@vm5699
@vm5699 Жыл бұрын
@@moindunkin7318 లాల్ సలామ్ అనే అర్హత మీకు లేదని మీరు పెట్టిన రిప్లై లో అర్ధమౌతుంది.
@solomonrajur4948
@solomonrajur4948 Жыл бұрын
Grateful sir.....
@Lokeshjune26
@Lokeshjune26 2 жыл бұрын
చాలా clear ఉన్నారు sir మీరు
@Ksr_Ksr1
@Ksr_Ksr1 2 жыл бұрын
నిజమైన భావనతో చెరిన అమాయకులు అడవుల్లో చనిపోయారు, తెలివిగల వాళ్ళు పట్టణాల్లో హాయిగా ఉన్నారు, బాగా ఎదిగి పోయారు ఆ పేరుతో.. స్టోరీ లు బాగానే ఉన్నాయి, అయినా చావుకు ఎదురెల్లే నిజమైన నక్సలైట్లు ఏడవటం ఏమిటో. 😂 బహుశా డెన్ కీపర్ అయి ఉంటాడు ఈ సార్. 🤔😂
@creativesrinivasbandi8906
@creativesrinivasbandi8906 2 жыл бұрын
Nijame kavachu
@moindunkin7318
@moindunkin7318 Жыл бұрын
@srinivasulunaidurama4341
@srinivasulunaidurama4341 2 жыл бұрын
Super Sir super comedy
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 Жыл бұрын
Ok sir you revealed reality.
@Ksr_Ksr1
@Ksr_Ksr1 2 жыл бұрын
80-90 దశకాల్లో, ఆ రోజుల్లో తెలిసీ తెలియని వయస్సులో ఏదో తెలియని భావనలో ఎందరో యువతీ యువకులు అడవి బాట పట్టి అసువులు బాసారు. అందులో కూడా సరళ లాగే ఎందరో నక్సలైట్ల చేతుల్లో కోవర్టుల, ఇన్ఫార్మర్ ల పేరుతో, అలాగే పోలీసుల చేతుల్లో నక్సలైట్ల పేరుతో చనిపోయారు, చివరికి సాధించింది శూన్యం.. కొంతమంది తెలివి గల వాళ్లు, అమాయక యువత ను రెచ్చగొట్టిన వాళ్ళు ఇప్పుడు బాగా బాగున్నారు.. 🙏
@raavanmaharaj545
@raavanmaharaj545 2 жыл бұрын
Gaddar narayana lanti valla pillalu abroad lo villa matalu patalu vinna pillalu yemo ela
@bellikrishnagoud7334
@bellikrishnagoud7334 Жыл бұрын
Good. Sepch
@srihari.monavarti6540
@srihari.monavarti6540 6 ай бұрын
Our country is very good democracy country.Nuxalism is not good for our country.and world.
@shashinsbnunabarthi
@shashinsbnunabarthi Жыл бұрын
Sir ❤ really feel very pain
@ramachandraraokedasi5662
@ramachandraraokedasi5662 2 жыл бұрын
Anna thank
@kengarahussainappa9222
@kengarahussainappa9222 11 ай бұрын
సార్, దాము బాలాజీ గారు మీ ఇంటర్వ్యూ బాగుంది యాంకర్ కు నాలెడ్జ్ లేదు. అర్ధమ్ ఔతుంది. కానీ ఉద్యమం, పౌరహక్కుల నాయకులు బాలాగోపాల్ గురించి చెప్పారు, మీరు ఉద్యమాన్ని అమ్ముకోవద్దు.
@nsraju1386
@nsraju1386 2 жыл бұрын
"నా నలుగురు నక్సలైట్ ఫ్రెండ్స్ ని ఎన్కౌంటర్ చేశారు", అని టైటిల్ పెట్టాలి.
@sambasivarao98
@sambasivarao98 11 ай бұрын
India is different .revolution is some what diff.in China & russia .
@chandrayuduchandrayudu569
@chandrayuduchandrayudu569 2 жыл бұрын
Anchor buatiful super.....
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 2 жыл бұрын
Life & death time lo conedy..,a dist..a village, Balaji gaaru
@deenanamballa74
@deenanamballa74 11 ай бұрын
🤔❤️
@BalakrishnaRao-gl6bv
@BalakrishnaRao-gl6bv Жыл бұрын
Damu Balaji garu meeru udyamam lo yem chesaru?
@raosneni
@raosneni 2 жыл бұрын
Anchor interaction is good
@shakti9538
@shakti9538 2 жыл бұрын
What is anchor name?
@ravinderreddy3183
@ravinderreddy3183 Жыл бұрын
You might have given the information to the police Department or otherwise police may not let you like as on today's position
@Jesus_grace689
@Jesus_grace689 Жыл бұрын
❤❤❤
@nshivakumar6073
@nshivakumar6073 2 жыл бұрын
Camera man garu interview chesevallanu chupistey chalu kada
@saisubhasbalivada1033
@saisubhasbalivada1033 2 жыл бұрын
Lal salam crammed
@surya-l4m
@surya-l4m 2 жыл бұрын
యాంకర్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది
@solomonraju5913
@solomonraju5913 Жыл бұрын
పొలిటికల్ analyst దాము Balaji గారేనా?
@sudhakarchinthala1993
@sudhakarchinthala1993 2 жыл бұрын
యాంకర్ ❤️
@drchemansingh1285
@drchemansingh1285 2 жыл бұрын
ఎవరికో అన్యాయం జరుగొద్దని మీరొచ్చి మీకే అన్యాయం జరిగితే ఎలా అని అడిగే యాంకర్ ది మరీ లో లేవల్ మేచురిటి
@kumarnallabothula2844
@kumarnallabothula2844 2 жыл бұрын
Indian Central Government Waste Decision's Valla Police laku and Naxalite's ki middle lo Unnecessary War 😑
@muralimanohary4342
@muralimanohary4342 Жыл бұрын
damu balaji ippudu YSRCP daggara package teesukuni,chandrababu ni gurinchi dushpracharam chestunnadu.😂
@UdayKumar-fq8dq
@UdayKumar-fq8dq 2 жыл бұрын
Palleturi lo unna vallaki telusu udhyamam ante emto... Ithanu edho books chadhivi adventure kosam velladu anta party lo ki... Paiga udhyamam lo thappulu jarugithunnai ani antunnaru. Idhi correct kaadu
@chakribobby444
@chakribobby444 2 жыл бұрын
Details bytki chepochaa
@nshivakumar6073
@nshivakumar6073 2 жыл бұрын
Anchor sarigga interview ledu koncham avagahana vunnavarini koruchobetandi
@maheshuggina554
@maheshuggina554 Жыл бұрын
అడగకూడదు,, ఎ కులం అయి ఉంటుంది sir ది
@pranavtarangpra6389
@pranavtarangpra6389 Жыл бұрын
అర్థం కావట్లేదా మాటతీరు ఉన్నత కులమే
@srikanthy8856
@srikanthy8856 2 жыл бұрын
U think ur a freedom fighter.. live ur life .,
@GattupallyNarsireddy-v1w
@GattupallyNarsireddy-v1w Жыл бұрын
గణపతి ని తప్పు పట్టడం తప్పు
@kumarveer3306
@kumarveer3306 2 жыл бұрын
Eat, work and sleep but please dont...... this again
@thirrpathidurgam6731
@thirrpathidurgam6731 2 жыл бұрын
Mali ravali nayam kosam
@kumarnallabothula2844
@kumarnallabothula2844 2 жыл бұрын
Maoist Party ki Paniki Vache Vallu Ithe ne aa Party lo Cherandi , Piriki vallu Maoist Party lo Cherakandi . Maoist Party Ee India lo vunna Poor People kosamu matramu Pani Chesthundhi 🇮🇳
@raavanmaharaj545
@raavanmaharaj545 2 жыл бұрын
Mari villadwara chanipoina police la paristhi yenti e praja sanghalu matram villaki support cheystai Mari chanipoina police la paristhi yenti Mari 26 mandi ni balimela 16 mandi kunta lo police ni champaru kani okka du kanisam matladaleydu
@mithun3909
@mithun3909 11 ай бұрын
Em anchor ra babu.. ..
@KanchuBheeshmaKanchu
@KanchuBheeshmaKanchu 11 ай бұрын
Padminiki bhakthigurinchi telusu Viplam gurinchi telavaduh telisina vallanu pettali . Channelvallu
@naveenchavva3282
@naveenchavva3282 2 жыл бұрын
Anchor interviewing sariga led
@satish3698
@satish3698 Жыл бұрын
Katha chepthunadu reality kadhu
@satish3698
@satish3698 Жыл бұрын
Sammaga dhoparuraaa
@pushpanemelipuri4876
@pushpanemelipuri4876 Жыл бұрын
Anchor ki full nidra vachestunatundi.
@alsaadh2089
@alsaadh2089 2 жыл бұрын
sir tuppu pattina weaste siddamthala nu prajala meeda ruddi sadhimchimdi emity ? entha mandi amayakulanu champaru IPPUDU meere adi paniki rani vadana ani ante jarigina nastamu poyina pranalu thirigi thesthara?? ippudu china samrajya wadana meeku kanapadatleda kaneesamu 1962 war lo china wadi mosamu vini chusi kudaa china wadu ardhgamu kaleda?? ok combodiya lo mao isam meeda jarigina marana homamu vinaleda akkada bagupaddavadu unnda okkadyna???ivalla edo vyragyamu matladutunnaru meee valla entha mandi chacharo emo meee moham lo kaneesamu komchchamu kuda paschatthapamu ledu inka musi musi navvulu navvutunnaru meee valla nashanamu ayyimdi marala beeda prajale
@suryanarayanalenka3990
@suryanarayanalenka3990 2 жыл бұрын
Caman basics telekunda anchoring chestunnaru waste
@ramanadv820
@ramanadv820 2 жыл бұрын
Two things are cheap in communist party..(1) time (2) human life
@rajaambedkar9316
@rajaambedkar9316 2 жыл бұрын
ఎన్కౌంటర్ అంటే పట్టుకుని కాల్చేయడమా లేక ఎదురు కాల్పులా...?
@venkatreddy6855
@venkatreddy6855 2 жыл бұрын
ఆయన భార్య ను కూడా పిలిచేదుండే
@srikantksamyu1119
@srikantksamyu1119 2 жыл бұрын
Chetha anchor.. Let him complete. First..madyalo nee overaction nuvvu..
@vakalapudiparvathiparvatha4095
@vakalapudiparvathiparvatha4095 Жыл бұрын
Faku salim bai.... Emi peku thavuuu raaa...
@lakshmanarao5815
@lakshmanarao5815 Жыл бұрын
ఎంతో కస్ట పడుతున్నారు ఏమిసాదించారు సార్ ఎన్కౌంటర్ లొ బలి కావడం తప్ప
@reshmajanga365
@reshmajanga365 2 жыл бұрын
M anchor nv....chi......m anchor pettirru.......undhyamanni navvulatho kadhu sir.....bhavam...bavodhevam.... undale
@ankammarao2774
@ankammarao2774 Жыл бұрын
చివరికి జగన్ గారి భజన కి వచ్చావు. క్రిమినల్స్ బూతు మీడియా అంత
@Bnh-gd7hb
@Bnh-gd7hb 2 жыл бұрын
Anchoring is wrost
@satish3698
@satish3698 Жыл бұрын
Solluraa sollura anchor oka solluraa baji gadu oka solluraa
@brammachari3738
@brammachari3738 2 жыл бұрын
🥾🥾👢👢
@varaprasadaraor7460
@varaprasadaraor7460 Жыл бұрын
Recently his movie nayeem dairies filmed as #SAITHAN WEB SERIES# Streaming in disney hot star
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН