Radha Krishna attitude చాలా రెక్లెస్ గా వుంది.ఒక ఉప రాష్ట్రపతి చేసిన వారి ముందు కూర్చునే తీరు మాట్లాడే తీరు చాలా అభ్యంతర కరం గా వుంది.
@eswar16932 жыл бұрын
They know each other for ages so some type.of.liberty
@pavanchandg2 жыл бұрын
Friends mundhu hodha endhi saami..they are friends since 1990s
@kvr47562 жыл бұрын
ఏబీఎన్ రాధకృష్ణ - సంస్కారం ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధం. ఒకటున్నచోట రెండవదుండే అవకాశం లేదు.
@advocaterambabu2 жыл бұрын
Vaadiki bhudhi ledhu...sir
@stockpocket37642 жыл бұрын
Mana kulapodey
@ragallaethirupathi21422 жыл бұрын
రాష్ట్రపతి పదవికి అలంకారం తెచ్చిన మహానుభావులు డా. ఏపీజే అబ్దుల్ కలాం గారు...
@bhavanithangudu1341 Жыл бұрын
Yes annayya
@ranjithelluri3952 жыл бұрын
అంతా RK కే తెలిసినట్టు గా చెడుతాడు..
@ksrinuvas85092 жыл бұрын
సొళ్ళు గాడు
@suryanarayana16402 жыл бұрын
Yes sir RK garu 🙏🙏
@vasikarlasudhakar6542 жыл бұрын
వెంకయ్య నాయుడు గారు మీ సంతృప్తి కి పాదాభి వందనము
@avinashbalakrishna19272 жыл бұрын
That is not the way to Sit and Talk to a Former Vice-President🤷... Have some courtesy 🙋...
@pavankumar00712 жыл бұрын
We shouldnt think like that , he is having friendly atmosphere with them
@kkms74542 жыл бұрын
VP is a high dignified post, so there is no question of your friendship or caste or state. He should be restricted to that. Afterall he is a journalist.
@avinashbalakrishna19272 жыл бұрын
@@pavankumar0071 That is not his home or Private conversation.. Get Educated 🤷.
@ananthalooru1922 жыл бұрын
I think now you got the reason why he was not elevated to president of india position,.....
@pavankumar00712 жыл бұрын
@@avinashbalakrishna1927 problem is we are forgetting what they talk about , always watching their appearance, think about it
@rebbalasrinivas2 жыл бұрын
వెంకయ్య నాయుడు గారు మీ తెలుగు, మీ జ్ఞానం, మీ వ్యక్తిత్వం తెలుగు వారైన ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.
@gbalijepalli2 жыл бұрын
For the first time i saw him in telangana agitation (1968) in Guntur while NGO agitation in progress. His deliberate speach at NGOs Home given us a great strength at that time. In fact we all suffering without salaries more than 3 months.Even to day they are ecoing in my ears. Great person we should not gorget his service to our community and we all feel proud of him as he born in telugu gadda. My prayers to God to give him hundred years from to day. God bless him. Jai Hindu.
@baluchandrudu29342 жыл бұрын
Thanks machimanishi interview Pm ku potilo wootam
@Azzu9232 жыл бұрын
ఆంధ్ర - తెలంగాణ కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెచ్చిన వెంకయ్య గారికి ధన్యవాదాలు🙏
@kodurisaitharun5473 Жыл бұрын
Telengana ki special status enti ra babu mundhu sariga matter thylusukoo Munda anthukanay school ki vaylamanaydhi
@damodhargogada92612 жыл бұрын
విచిత్రమైన విషయం ఎపుడు లోకసభ,రాజ్యసభ లో కనిపించే వెంకయ్య ఎపుడు డైరెక్ట్ గా ఎంపీ గా పోటీ చేసి గెలవలేదు.వెంకయ్య నాయుడు గారు భారత రాజకీయాల్లో అత్యధిక సార్లు నామినేటెడ్ పదవులు పొంది రికార్డ్ క్రియేట్ చేసారు
@vara44442 жыл бұрын
నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు 11 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎన్టీ రామారావు గాలి లో తెలుగుదేశం 10 స్థానాలు కైవసం చేసుకుంటే ఒక వెంకయ్య నాయుడు మాత్రం గెలిచారు. అది కూడా చూడాలి భాజపా కనీసం ఏపీలో వార్డు నెంబర్ కూడా గెలిపించుకోలేని అలాంటి స్టేజ్ లో ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవడం చాలా గొప్ప.
@adabalarambabu85222 жыл бұрын
@@vara4444 ఎన్టీఆర్ తో లలోచి రాజకీయాలు చేసి
@aravindbandala19452 жыл бұрын
Venkaiah sir gelichada, ok noice
@saikumarsms79247 ай бұрын
అలాంటి గొప్ప వ్యక్తులను గెలిపించుకోలేక పోవడం మన దౌర్భాగ్యం
@makarajendran8942 жыл бұрын
రాధా కృష్ణ గారు ఓ విచిత్రమైన interviewer. ప్రశ్న ఆయనే వేస్తాడు. జవాబు చెప్పే ఛాన్స్ మాత్రం అవతలి వానికి ఇవ్వడు. 'షో అంతా ఏక పాత్రభినయ ప్రదర్శన చూస్తున్నట్టు ఉంటుంది పాపం ప్రేక్షకుడికి. ఇదంతా - నాకు అన్ని విషయాలు తెలుసు' అనిపించు కోవాలన్న గుర్తింపు సంక్షోభం (identity crisis) నుండి వచ్చే ప్రతిస్పందన కావచ్చు అది. Open Heart with RK అనగానే - ఎదుటి వాడు ఓపెన్ గా ఏమి చెబుతాడోననే ఉత్సుకత తోనే గదా ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం చూసేది? అవతలి వాడ్ని చెప్పనీయకుండా అంతా ఈయనే చెప్పస్తే ఇక దానిలో - గుండె విప్పేది ఏముంటుంది? గుండీలు విప్పేదేముంటుంది? ఒక సలహా - ప్రోగ్రాం పేరు ఓపెన్ హార్ట్ విత్ rk అనే బదులు, ఓపెన్ హార్ట్ of RK గానో; CHIT CHAT with RK గానో మార్చుకుంటే బెటర్. కాకుంటే......ఉప రాష్ట్రపతి స్థాయి వాడ్ని కూడా మాట్లాడనీయకుండా మధ్యలో ఈ ' తందాన తానా' మేళం ఏంటి?! రాధా కృష్ణ గారు ఓ విచిత్రమైన interviewer. ప్రశ్న ఆయనే వేస్తాడు. జవాబు చెప్పే ఛాన్స్ మాత్రం అవతలి వానికి ఇవ్వడు. 'షో అంతా ఏక పాత్రభినయ ప్రదర్శన చూస్తున్నట్టు ఉంటుంది పాపం ప్రేక్షకుడికి. ఇదంతా - నాకు అన్ని విషయాలు తెలుసు' అనిపించు కోవాలన్న గుర్తింపు సంక్షోభం (identity crisis) నుండి వచ్చే ప్రతిస్పందన కావచ్చు అది. Open Heart with RK అనగానే - ఎదుటి వాడు ఓపెన్ గా ఏమి చెబుతాడోననే ఉత్సుకత తోనే గదా ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం చూసేది? అవతలి వాడ్ని చెప్పనీయకుండా అంతా ఈయనే చెప్పస్తే ఇక దానిలో - గుండె విప్పేది ఏముంటుంది? గుండీలు విప్పేదేముంటుంది? ఒక సలహా - ప్రోగ్రాం పేరు ఓపెన్ హార్ట్ విత్ rk అనే బదులు, ఓపెన్ హార్ట్ of RK గానో; CHIT CHAT with RK గానో మార్చుకుంటే బెటర్. విడ్డూరం కాకుంటే......ఉప రాష్ట్రపతి స్థాయి వ్యక్తిని కూడా మాట్లాడనీయకుండా మధ్యలో ఈ 'తందాన తానా' మేళం ఏంటి? తాళం ఎందుకు?
@rvenkateswararao30922 жыл бұрын
నేను, వెంకయ్య నాయుడు సార్, కలిసి రాజమండ్రి నుండి తెనాలి వరకు కలకత్తా మద్రాస్ మెయిల్ ఎక్ష్ప్రెస్స్ లో ట్రావెల్ చేశాను, అది 1983 సంవత్సరం, తెనాలి లో దిగి పోయాను. ఆ time లో చాలా మాట్లాడాను, అందుకే ఆయన వైస్ ఆరెసిడెంట్ అయ్యారు
@vikramnanda28332 жыл бұрын
Hey RK Let him speak
@srinubheemavarapu2 жыл бұрын
అభిమానులు అంటే కమ్మోలే కదా..just asking
@vasikarlasudhakar6542 жыл бұрын
వెంకయ్య నాయుడు గారు నిజంగా మీరు మాకు ఆదర్శం
@padmanabhamk76752 жыл бұрын
Present రాష్ట్రపతి ఉందనుకోండి కాదు సార్, ఉన్నారుకోండి ప్లీజ్ respect, tq.
@padmanabhamk76752 жыл бұрын
Time 2.06
@mathsamar99772 жыл бұрын
Kitti gadiki Balupu ekkuva
@Chowreddy7862 жыл бұрын
Balupu
@gangadhararaosarepalli47512 жыл бұрын
She is president of india Mr.RK please give Respect to her
@avenugopalarao2 жыл бұрын
Please provide a lift at Kavaki Railway station since 1999.
@NDDnewsA2Z2 жыл бұрын
ఉపరాష్ట్రపతి అవ్వటమే గొప్పా ఈ కోవర్ట్
@dilipm78532 жыл бұрын
రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు ప్రధాన మంత్రి కి క్యాబినెట్ కి
@SivaSankarNaidu. Жыл бұрын
VenkayyaNaidu Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balreddye22202 жыл бұрын
One and only senior leader venkayya Naidu garu 👍👏👏
@SandeepPhotography0012 жыл бұрын
కర్ర విరగాలేదు..పాము చావాలేదు..
@anon-kw9ku2 жыл бұрын
Venkaiah NAIDU was not eligible for Presidentship because he was an instrument in dividing TELUGU STATES. MODI wanted to eliminate slowly from NATIONAL POLITICS. This was TRUE at that time.The result was Venkaiah NAIDU as vice president of India.
@krr35702 жыл бұрын
Ni bonda ra ni bondha
@nsr7042 жыл бұрын
@@krr3570 నిజంగా నీ బొందే.....
@rebbalasrinivas2 жыл бұрын
రామకృష్ణ గారూ....మీరు ఇక మారరు.రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న,క్రైస్తవ పాశండ మతాన్ని వృద్ధి చేస్తున్న జగన్ అంటే పడదు.అదే సమయంలో దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు నడిపిస్తున్న, హైందవ ధర్మానికి ఊపిరి పోస్తున్న మోడీ గారు అంటే నచ్చదు. కనీసం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు అయినా మీకు నచ్చారు అని సంతృప్తి పడతాం లే. బీజేపీ కి వ్యతిరేకంగా మీరు రాస్తున్న రాతలు,చేస్తున్న కథనాలు కరెక్ట్ కాదు, అది మూర్ఖుడు తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు వుంటుంది..ఆలోచించు
@narenderpanchajanya16682 жыл бұрын
I saw sir in shankerpally zphs school at evening time
@vgurappa93882 жыл бұрын
Great man
@subhashinimortha20322 жыл бұрын
ఉప రాష్ట్ర పతిగా వుండి సీబీన్ కి కో వర్ట్ గా ఉన్నవని తెలిసి బీజేపీ హ్యాండ్ ఇచ్చింది
@girikesapragada56422 жыл бұрын
The Great Legendary Leader and Highly Respectable Gentle Man. Namaskaramulu Sir
@krajender96642 жыл бұрын
వెంకయ్య నాయుడు స్థాయికి తగ్గ ఇంటర్వ్యూ కాదు ఇది
@mohanarao10112 жыл бұрын
Is it the right way to talk to such great people
@arnr33952 жыл бұрын
నువ్వు ఆంధ్రా లో బీజేపీ కి చేసిన ద్రోహానికి ఉపరాష్ట్రతి పదవే చాలా ఎక్కువ. అన్ని పదవులు అనుభవించి చివరికి ఎంత "కమ్మ"గా మాట్లాడుతున్నారు వంకాయ గారు.
@mdvannur02202 жыл бұрын
Matladanivañdi sir ni Radha garu
@ganeshkatakam70642 жыл бұрын
Good
@venkatareddybhumireddy91752 жыл бұрын
Best media for personal agenda
@brahmandamnmurthy69362 жыл бұрын
ఇప్పుడు శ్రీ నాయుడు గారు, ఉపరాష్ట్రపతి పదవి తరువాత, రాధా కృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఎందుకో, చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. Sir, you appeared totally submissive to an ineligible interviewer. Mr. Radhakrishna doesn't deserve to interview a vice president of India.
@MySweetHome03692 жыл бұрын
Correct
@no-one19372 жыл бұрын
Lucky old man
@naren.k23822 жыл бұрын
ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చిందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించడానికి... మళ్ళీ రాష్ట్రపతి పదవి ఎలా ఇస్తారు
@ganeshkatakam70642 жыл бұрын
Super
@0251a6 ай бұрын
RK will question keeping the answer in mind and expect the guest to say what he thinks.
@girithangelapally61492 жыл бұрын
Rk garu politely requesting let opposite person complete their sentence and let them out wt their feeling so it will be meaningful debate
@premchandu1802 жыл бұрын
Love you sir 💖
@srimanp96902 жыл бұрын
ముందు సంకుచితమైన మనస్తత్వం తో ఇంటర్వ్యూ చేయకు ఆర్కే.... ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలి
@sravankumar78742 жыл бұрын
Venkaiah Naidu is a true covert for TDP that why he did not became as President!
@avinashbalakrishna19272 жыл бұрын
😂🤣😂
@venkathollywood25512 жыл бұрын
Then he became vice-president also? He headed rajyasabha proceedings so many times, why did they allow that?
@sekharreddy9772 жыл бұрын
రాధాకృష్ణకు కుల అహంకారము ఎక్కువ... రాష్ట్రపతి ఐన ఒక గిరిజన మహిళను.ఉంది..పోయింది అంటూ ఏక వచన ప్రయోగం చేస్తూ మాట్లాడుతున్నాడు...ఆవిడని రాష్ట్రపతిని చేయడంలో రాజకీయం ఉండొచ్చు అని మన నెల్లూరు పెదనాయుడు గారు చెబుతున్నారు...మోడీకి ఎదురు తిరిగితే నాయుడుగారి ట్రస్ట్ కార్యకలాపాలమీద సిబిఐ దాడి తప్పదు అని పెద్దసారు గారికి తెలుసు.
@MrABN1432 жыл бұрын
Half knowledge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Raghu2912 жыл бұрын
బాగా చెప్పారు
@nanjundaprasad16242 жыл бұрын
Sekhar doddy garu Meeku kulapichhi ledu meelanti kukkalaku dabbulu iste chalu kakka tintaru
Vekayya really helped Andhra state while he was a minister...thank you sir.
@ymahesh_152 жыл бұрын
Em chesaru bro naku teledu aduguthunna
@mnagamani91022 жыл бұрын
@@ymahesh_15 yes bro wt he had done I too agree with ur point
@ymahesh_152 жыл бұрын
@@mnagamani9102 s nothing...am from nellore also his own city... Nothing developed ...no contribution from him...vice president and central minister ga kuda chesaru
@krishnareddy56972 жыл бұрын
bro ina vallaney mana telugu states lo bjp weak undhi.
@vksire-learningclassesvive60332 жыл бұрын
Self satisfaction
@mahendarmurali78962 жыл бұрын
Sir really u r great sir , u r well speaker sir. President ithe bagunni sir
@ANMUswadesi Жыл бұрын
Special status kosam matladataniki em aindi
@kalangiramesh6612 жыл бұрын
వెంకయ్య నాయుడు గారికి సమకాలినూలు అయినా ఎంతో మందికి రాని అనేక పదవులు అనుభవించి కూడా, ఇంకా అసంతృప్తి తో మాట్లాడుతున్నారు, ఇది వారి స్తాయికి తగిన పద్దతి కాదు, వారు B.J.P. కి చేసిన సేవకన్నా, పొందిన పొందిన ప్రయోజనం ఎక్కువ, కాబట్టి R. K. వంటి వాళ్ల మాటల ప్రలోభ ప్రలోభలకు లోనూకాక, నిజమైన R. S. S క్రమశిక్షణ కలిగిన దేశ భక్తునిగా ప్రవర్తించండి.
@janakisuvvi45112 жыл бұрын
మీరు వాగుడుకాయ వెంకన్న... అందుకే ఇవ్వలేదు.
@shaikpspk57062 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్ Please support and vote for janasena
@Surendrakumar-my2lg2 жыл бұрын
Tdp ki support chasidaniki party petadamu andulo join avandi
@universalman66172 жыл бұрын
Vadi kesthe moddaa vasthadi ra pspk
@Krkasu2 жыл бұрын
Vaddu babooi jsp....exp ledu padu ledu...lokesh ku vunna knowledge kuda ledu pspk ku....Me valla ma TDP debba thintundi....
@bskreddyvelagala47212 жыл бұрын
Me leader cm avali ani valandi vara party valu CM lu chastam anukunta janma lo jana sana ruling loki radu
@pavankumarparuchuri15402 жыл бұрын
@ ShaiK PSPK గారు, మీరు PK గారి అర్హతలు సరిగ్గా చెప్పగలరా 1. చదువు 2. వృత్తి, కష్టం 3. పెళ్ళి భార్య పిల్లలు 4. సేవ 5. రాజకీయాలు, స్టీరథ్వం
@maheshalle4712 жыл бұрын
ఇప్పుడున్న దేశరాజకీయల పార్టీలో దృష్టిలో రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంప్ యే🤔
@marrinagarjuna73492 жыл бұрын
బాబు రాజేద్ర ప్రసాద్ దగ్గర నుండి డమ్మీ గాళ్ళే రాష్ట్ర పతి అంటే, అందుకే మోదీ ఆ దరిద్రాన్ని మార్చాలని చూస్తున్నాడు
@vaishurocks72872 жыл бұрын
Powerful mind's come from powerful parties
@madhumohan47452 жыл бұрын
Kamatokama😂😂😂
@Jameeljimmi2 жыл бұрын
మనం మనం కమ్ములం మమ్మల్ని ఎవరు రాపేది
@narenderpanchajanya16682 жыл бұрын
Really R/venkaiah Naidu a remarkable and great leader from south India its fact and figures of his career
@manukondasrikanth54902 жыл бұрын
Radha Krishna garu talk slowly.
@ramasarma96562 жыл бұрын
రాధాకృష్ణ గారు ఆయన కూర్చుని రీతి మారదు మిత్రభేదం సృష్టించడంలో ఆయన్ని మించిన వారు లేరు ఆయనకు ఉపరాష్ట్రపతి అని కాదు చర్చకు ఒక సబ్జెక్టు గా తీసుకొని మాట్లాడుతాడు రెక్లెస్ మనస్తత్వం
@niranjankumar-er7xz2 жыл бұрын
Radha Krishna gaaru. Ntr played role of gondu jaathi. And the movie is super success.old days gone.sir.you have to be very respectful to our beloved president
@uppalapatichandrasekhar8942 жыл бұрын
RK o waste fellow, eppudina వెంకయ్యనాయుడు ni elections lo support chesava...
@sadiqshaik37132 жыл бұрын
One of the finest political leader ever had ❤️❤️
@kalyancy41512 жыл бұрын
Avuna🤔🤔
@2531Busybuddies2 жыл бұрын
First oly they will gv questions
@satyakode2 жыл бұрын
Good & decent politician, admin, analyst👍
@palleprakash38382 жыл бұрын
What is the use by discussing nw Vemuri?
@Umakanthonline2 жыл бұрын
RK Gattiga navvadu ante ...vachina guest abadham chebuthunnadu ani...4:45 to 4:60 is the time 😁
@kompallisreenivasamurthy56682 жыл бұрын
రాధాకృష్ణ గారు ప్రశ్నలు వేయడంలో తన పరిధిని ఎపుడూ దాటుతూనేవున్నారు. జనం అనుకుంటున్నారు అంటూ అడ్డమైన ప్రశ్నలు, ఒక్కోసారి అవతల వాళ్ళు ఇబ్బంది పడే ప్రశ్నలు వేస్తారు. ఇదేం పాత్రికేయం? వినే వారికి రాధాకృష్ణ గారి ధోరణి కాస్త మొరటుగా, వన్ సైడ్ గా, ఒక పార్టీనో, వర్గాన్నో సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో గౌరవప్రదమైన ఫోర్త్ ఎస్టేట్ గా మెప్పు పొందిన జర్నలిజం నేడు అపహాస్యంగా, దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ స్థితికి రాధాకృష్ణ కూడా బాధ్యులే. నిజమే, వెంకయ్యనాయుడు గారికి రాష్ట్రపతి పదవి వచ్చి ఉండాల్సింది. ఆ మాటకొస్తే, బీజేపీ దేశంలో బలమైన పార్టీగా ఆవిర్భవించడంలో ఎల్.కె.అద్వాని పాత్ర మరువలేం. వాజపేయి తరువాత ప్రధానమంత్రి కావాల్సిన వారు. పోనీ ప్రధానమంత్రి పదవి రాకపోయినా, రాష్ట్రపతిగా వారు అన్నివిధాలుగా అర్హులు. కానీ మోడీ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ పార్టీ వారికి ఏమిచేసింది? వాజపేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా మాత్రమే అద్వానీ పనిచేయడం జరిగింది.
@Maya.19882 жыл бұрын
Rk garu....asalu swarnabharathi trust ane main subject vadhilesaru🤦🤦🤦
@mohanrao501362 жыл бұрын
R K garu president gari kadu, defence, paramilitary forces lo kuda British rule madiri gane unnayi
@nareshkukunoor69422 жыл бұрын
Rk sir si pc gurinchi help cheyandi sir kodhiga
@thotakuraravikumar76042 жыл бұрын
O re RK maind language
@srivaniallenavenkata74512 жыл бұрын
వెంకయ్య నాయుడు గారూ...! మీరు చెప్పక పోయినా..., బయట పడక పోయినా.. మీకు ఉపరాష్ట్ర పతి అనే బెల్లం గడ్డను నోట్లో కుక్కి మన AP కి ప్రత్యేక హోదా అని మీరు అడగకుండా మీ నోరు మూసి వేశారు. రాష్ట్రపతి కావడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తీ+ఉపరాష్ట్ర పతీ మీరు. మీతో ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన, దక్షిణ భారతీయులంటే అసలే గిట్టని ఉత్తరాది నాయకత్వం. మీకు రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా చేసి మన రెండు తెలుగు రాష్ట్రాలను ఘోరాతి ఘోరంగా అవమానించింది. ఇదే కదానిజం. లేదంటే.... AP కి రావాల్సిన భారీ ప్యాకేజి ని, నిజరానా ని తమరికి అందించి మీపొట్ట నింపి, మాకడుపు కొట్టారు అంతే గా అంతే గా... సరేలే... నువ్వూ నీకుటుంబం చల్లగా.. ఐశ్వర్యం తో 1000 ఏళ్ళు బతికి బట్ట కట్టండి మా..ఉసురూ +మాపిల్లల ఉసురూ పోసుకోండి.
@devarakondabvibhakar82502 жыл бұрын
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లను గౌరవం గా చూడాలని, ఈ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. అందరికీ దూరంగా ఉంచి ఒక స్పెషల్ చూస్తున్నారు.
@SimplyHades2 жыл бұрын
He helped Andhra a lot, but people misunderstood and people are selfish and chosen a psycho instead
@jagannadhveluvarti2 жыл бұрын
SORRY BRO. HE SUPRESSED BJP IN ANDHRAPRADESH. FROM THE BEGINNING HE SUPPORTED CHANDRA BABU NAIDU.
@SimplyHades2 жыл бұрын
@@jagannadhveluvarti he didn't do anything. stop dreaming. bjp is itself oka lucha party.
@mrajeshreddy39472 жыл бұрын
okti chepu Ap ki emi chesaro
@SimplyHades2 жыл бұрын
@@mrajeshreddy3947 he worked to get some 2000-3000 chores to capital. Go and check old news, he also brought some agriculture university to nellore. He is not like psycho 420 kuttal cm who killed his babai, and did nothing to the state. Tuglak idiots
@venkatrao1002 жыл бұрын
@@jagannadhveluvarti bro . Mana state lo cast politics only 2 parties will do politics..no chance to 3rd party..prp laaga vuntadhi 3rd party vaste...media is the main person to stop 3rd party not persons.
@uramakrishnasarma99272 жыл бұрын
ఒక గిరిజన మహిళ దేశం అధ్యక్షురాలు అయితే దేశానికి ఏమి ఉపయోగం అంటాడు ఈ మహానుభావుడు. తన కులానికి చెందిన వాడు కాబట్టి వెంకయ్య నాయుడు గారు ప్రెసిడెంట్ అయితే ఉపయోగం అనుకుంటాడు. వెంకయ్య నాయుడు గారిని తెలుగు వారు ఎప్పుడైనా ఎమ్ పీ గా గెలపించారా?. బిజేపీ పి గెలిపించారా. బిజేపీ కి మంచి ఊతం కల్పించిన అద్వానీ గారికే ప్రెసిడెంట్ అవకాశం దొరకలేదు. ఏ పార్టీకైనా వ్యక్తి ప్రయోజనం కన్నా పార్టీ రాజకీయ ప్రయేజనమే ముఖ్యం. అయినప్పటికీ వెంకయ్య నాయుడు గారికి ఆయన ప్రతిభకు అనుగుణంగా పదవులు బిజేపీ నిరంతరం ఇచ్చింది. ఇప్పుడున్న కుటుంబ పార్టీలకు ప్రతిభ ముఖ్యం కాదని ప్రతి ఒక్కరికీ తేటతెల్లం.
@pvrao80252 жыл бұрын
ఈయనకు ఇస్తే దేశం వెలిగిపోతుంది.....st లకు ఇస్తే వెలిగిపోధు....rk గారి వువాచ
@sambasivarajuvathsavai60942 жыл бұрын
మనవళ్లు మనవరాళ్లతో తాజ్ లాంటి five star హోటల్స్ లో డిన్నర్ చేసే వాళ్ళు మోడీ లాంటి వాళ్ళని కామెంట్ చెయ్యటం వింతగా వుంది ఒక సచీలుడు అడగటం ఇంకో సచీలుడు చెప్పటం అది మనంచూడటం
@seenreddy2 жыл бұрын
అందని ద్రాక్ష పండ్లను .... కమ్మ పక్ష పాతి ....
@patibandlanarasimhamurthy12082 жыл бұрын
CHEDDY BATCH- MEE CHEDDY BATCH LAGA TAX PAYERS MONEY KOTTEYALA JANALINI IBBANDI PETTALA
@pavankumarparuchuri15402 жыл бұрын
@ Seenreddy, మీకు శ్రీ రెడ్డి ఉంది కదా, ఎందుకు ఏడుపు 🤣🤣🤣
@SurendraTrends2 жыл бұрын
Great person 👏 👏👏
@yeshwanthnaiduarcot2 жыл бұрын
Rk మీరు మాజీ ఉప రాష్ట్రపతి దగ్గిర మాట్లాడే తీరు సరిగ్గా లేదు 😡 నాయుడు బెంగుళూరు 12/01/23
@kvr47562 жыл бұрын
ఒక పార్టీ పెద్ద నాయకుడు వస్తున్నారని మైకులో అనౌన్స్ చేసిన ఒక చిన్న కార్యకర్త ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ అధ్యక్షుని హోదాలో అదే నాయకులమధ్య కూర్చున్న ఏ ఒక్క వ్యక్తినైనా మరే ఇతర పార్టీలోనైనా, జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ లో గాని, రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీలోగాని, చూపించగలరా!
@balaram27492 жыл бұрын
అన్ని పెద్ద పెద్ద పదవులు ఒరిస్సాకే ఇచ్చారు మన ఆంధ్రాకి వెంకయ్యనాయుడు గారికి ఇచ్చి ఉంటే మా అందరికీ చాలా సంతోషంగా వున్ను
@niranjankumar-er7xz2 жыл бұрын
Now in andhra this disrespect is making TDP vote bank going down rapidly. Pls.change attitude sir.with respect radhakrishna gaaru
@ashokreddycherukupalli90062 жыл бұрын
Ipudu meeku idee avasaram Nayudu garu. Mee manasu ku(Atama) telusu. Please don’t share any thing any one. 🙏💐💐💐💐💐
@shankarabharadwajvedula36012 жыл бұрын
వెంకయ్య నాయుడు గారి ముందు కూర్చున్న తీరు ఆయన్ని అడిగే తీరు బాగు లేదు.
@nagcharan65642 жыл бұрын
నీలాగా కారు కూతలు రాసుకునే ABN పేపర్ కాదు రా లమ్ది... ప్రెసిడెంట్ అంటే అలానే ఉంటుంది.
@jaggarao23122 жыл бұрын
ఇతను.. Open గా మాట్లాడడు..!! Modi.. AP కి, తనకి.. అన్యాయం చేసారు అని చెప్పడు.. చెప్పలేడు..!!
@chanduaddanki36772 жыл бұрын
Sri. Venkaiah Naidu is quiet suitable and non controversial person for the post of President. He is friend for all political leaders irrespective of parties.
@Giris19982 жыл бұрын
అడు చెపితే మి కొడుకు వ్యాపార భవిషత్ ఉండదని మి భాధ
@Commonman4you2 жыл бұрын
Mana andhra prajalu Venkayyah gariki etuvanti sahyam cheyyaledu, ayanai ki ayana entho khatsta padi edigaru anthe thappa Mana andhra prajalu ayanaki em chesaroo alochinchali... Ayana em chesaro velli telsukondi mundu 🙏🙏🙏🙏
@krishnareddy98952 жыл бұрын
ఈయన వెంకయ్యనాయుడు గారితో మాట్లాడిన పద్దతి ఒక మామూలు చిన్న స్తాయి రాజకీయ నాయకుడితో మాట్లాడినట్లు ఉంది. డెకోరం మెయిన్టేన్ చేయలే. చంద్రబాబు నాయుడి ప్రాధాన్యత బిజెపి వారు తగ్గించారు అనే నిస్పృహ కోపం కనపడుతున్నది. ఆంధ్రలో ఈ కులగజ్జి ఎప్పుడు పోతదో......