Specialties of Dr. Manthena Satyanarayana Ashramam | Weight Loss Techniques | Healthy Lifestyle

  Рет қаралды 1,981,997

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Пікірлер: 1 500
@nallapatiramakrishna3087
@nallapatiramakrishna3087 2 ай бұрын
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీ లాంటి మనుషులు చాలా చాలా అరుదు. మీ వ్యక్తిత్వం, సామాజిక కోణం ,మీ జీవన విధానం వర్ణించ వీలుకానిది. మంచి జీవన విధానం మే మనిషి మంచి ఆరోగ్యం కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం అని నిరూపిస్తూ వెల కట్టలేని ఆయుష్షునిస్తున్నారు. నిజమైన గాడ్ మీరు. 🙏🙏🙏
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 2 жыл бұрын
చాలా కాలం నుంచి మీ వీడియో లు చూసి follow అవుతున్నాను. మీరు చేసిన ఈ వీడియో చూసి ఒక్క సారి అయిన మీ ఆశ్రమం లో చేరాలని అనుకుంటున్నాను. ఇంత మంచి ఆశ్రమం మనకు దగ్గర లో ఉన్నందుకు మేము అందరమూ అదృష్టవంతులము. ఈ వీడియో ద్వారా మీరు తెలియ జేసినందుకు ధన్యవాదాలు.
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 2 жыл бұрын
చాలా చాలా ఉపయోగకరమైన ఆశ్రమం ప్రారంభించడానికి సహక రించిన వారికి మీకు ధన్యవాదాలు. తప్పకుండా నేను ఒక సారి చేరాలని ఉంది.
@nandankr8635
@nandankr8635 2 жыл бұрын
ఏం చెప్పాలో,ఏం అనాలో అర్ధం కావడం లేదు,నిజానికి మీరు ఒక ఋషీ వర్యులు,అధ్భుతం మీ కృషి,మీ ఆలోచన ,మీ ఆశ్రమ నిర్వహణ, "ప్రాచీన జీవన విధానం ఇప్పటి పద్దతిలో "సూపర్
@santhoshkumar1000
@santhoshkumar1000 Жыл бұрын
Ha ha ha ha ha 😂 😂 😂 😂
@satyanarayanayarlagadda4222
@satyanarayanayarlagadda4222 Жыл бұрын
@@santhoshkumar1000 Mir sabbir aaja Na sathiya Aaj shaadi mein koi roko Na Khushi ki jhalar santhosham sathiyam condition to MLA 2
@satyanarayanayarlagadda4222
@satyanarayanayarlagadda4222 Жыл бұрын
Aashram danto ko andar ki ticket Nandu ko dhanyvad aur Ho MI ashramam andar ki into upyog
@k.venkat9376
@k.venkat9376 3 ай бұрын
Money manyya 😂😂😂
@rammmohanreddyysatii3774
@rammmohanreddyysatii3774 4 ай бұрын
రాజు గారు మీ విధానం నేను మీరు అందిచిన రు 2/ బుక్ ద్వారా 1998 నుండిఆచరిస్తూ ఉన్న కొంతవరకు. అప్పుడు టీవీ మీ ప్రాగ్రమ్స్ లేవు. రు 2/ బుక్ నా జీవన్ విధానాన్ని మార్పు చేసింది చెప్పటానికి నేను చాలా సంతోషం తెలియ చేస్తూన్నాను. 🙏
@kanakamalleswararaobommise365
@kanakamalleswararaobommise365 2 жыл бұрын
నమేస్తే అండి,మీ ఆశ్రమ విధానం చాలా బాగుంది.🙏
@subrahmanyam7371
@subrahmanyam7371 2 жыл бұрын
మీరు నిజంగా మా పాలిట దైవ స్వరూపం సర్
@mkjonesbabu1061
@mkjonesbabu1061 2 жыл бұрын
వందనాలు డాక్టర్ గారు 🙏 మంచి విషయాలు తెలియజేశారు 👌👍 మంచి అవకాశం కూడా ఏర్పాటు చేశారు 👍 ధన్యవాదాలు 💐
@veeraprabha2355
@veeraprabha2355 2 жыл бұрын
గురువుగారు మీకు అనంత కోటి నమస్కారాలు ఈ సమాజం మీకు రుణపడి ఉంది నాకు ఈ జన్మలో ఆ ఆశ్రమానికి వచ్చే అవకాశం వస్తుందో లేదో అవకాశం రావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను
@cartoonworld6463
@cartoonworld6463 2 жыл бұрын
Overacting
@suryachandrarao1594
@suryachandrarao1594 2 жыл бұрын
Anta emee undadu...You can just make call and and join whenever you want....That's all my dear friend...I stayed there for one month in two spells... Excellent Experience... Worth staying there...
@harinarayana1769
@harinarayana1769 2 жыл бұрын
రాజుగారికి నా దన్యవాదములు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అనే మీ సలహలు పాటించి 94 kg వున్న నేను ఈ రోజు 74 kg లకు తగ్గాను సార్ నావయసు 49 సంవత్సరాలు కూర్చుని లెగవలేని స్తితి నుండి ఈ రోజు మూడు కిలోమీటర్ల దూరం ఆగకుండ జాగింగ్ చేయగలను సార్ మీ మేలు మరువలేనిది మీ మాటలు ఆచరణకు అనుకూలము సార్ దన్యవాదములు సార్
@bonganisathish8912
@bonganisathish8912 2 жыл бұрын
ఈ గజిబిజి లైఫ్ ను వదిలిపెట్టి 15 రోజులు మీ ఆశ్రమానికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది
@mahesseenmahseen1801
@mahesseenmahseen1801 Жыл бұрын
Tq so much sir. Naaku chala santoshanga undee. Meru aashramam gurechi chala baga chapparu nenu o Muslim ammai nee na age 27 but 4 year's ga naku marriage proposal chustunnaru. But meru chappinatuvantee aarogya veshayalaki mundoo naku telesina madam Garu wait loss gurenchi chapparu but avi fallow ainappu na wait antaga chappaledu but meru chappenatu vani 30 day's plan lo na wait loss chala baga jareginde 6days 🍋 lemon,honey 💧 water. 9 days vegetable juice fasting, 6 day's fruits fasting, 9 day's raw food fasting tomorrow ayyanu. 84 nunchi 74 kgs ki vachhanu. February 1 nunchi March 2 varaku cheasanu. Malli eppudu 3 month's gap taruvata raw food fasting start cheastunnanu today na wait 71 kgs. I'm so happy sir. Eppudu nannu chuddaneki vachhi vallo ammai bagunde maku nachhinde ani chala baaga chapparu. Na like konni dreams unnai ade makka and madena nu sandarshenchadam next me ashramanni sandarshenchadam ika antea. Allah blessings to you sir. 🤲🤲🤲🤲🤲🤲🤲
@jamijagadeeswararao3088
@jamijagadeeswararao3088 2 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారాలు మీరన్న మీ మాటలన్న నాకు చాలా ఇష్టం
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
మంతెన గారు. ......Ashramam గురించి మంచి విషయాలు చెప్పారు అండీ. మీకు ధన్యవాదాలు.
@vivekcandy
@vivekcandy 2 жыл бұрын
దొంగ బాబాలు ఆశ్రమాన్ని కట్టి బ్లాక్ మనీ కి అడ్డా గా మారుతుంటే రాజు గారు మాత్రం అతి తక్కువ ఖర్చుతో హెల్త్ అందిస్తున్నారు.. గ్రేట్ సార్ మీరు. మీరు నిజమైన దేశ సేవకుడు అంటే🙏🙏🙏🙏 ఇన్ని ప్రొవైడ్ చేస్తే ఇంక అందులో ప్రాఫిట్ ఏం ఉండదు కట్చితంగ. ప్రాఫిట్ లేకుండా చేసేది నిజంగా సేవే
@Pulihara
@Pulihara 2 жыл бұрын
Yes. You are right. Kalki Bhagavan, Nithyananda, Dera Baba ashrams are bogus and illegal
@KrishnaChaitanya-cv9kv
@KrishnaChaitanya-cv9kv 2 жыл бұрын
Entha expenses
@rajuofficial2317
@rajuofficial2317 8 ай бұрын
Bochu emi kadhu... Andhi a rates....
@pallavik6857
@pallavik6857 2 жыл бұрын
నా లైఫ్ లో మీ ఆశ్రమానికి వస్తానో రానో తెలియదు , జోగులాంబ గద్వాల్, థాంక్స్ యూ సార్
@goodluck-mg6tu
@goodluck-mg6tu 2 жыл бұрын
మంతెన మన ఆరోగ్యానికి వంతెన
@మానాన్న
@మానాన్న Жыл бұрын
వంతేనే కాదు సర్, స్వాంతన కూడా.....
@sureshmathemagician1832
@sureshmathemagician1832 Жыл бұрын
😂😅🤓
@santhoshkumar1000
@santhoshkumar1000 Жыл бұрын
Bongu boshanam emi kadu
@maruthi6811
@maruthi6811 2 жыл бұрын
గౌరవనీయులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు కి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు,🙏🙏🙏
@jamessouram1683
@jamessouram1683 Жыл бұрын
Thanks for your support
@girichandra6117
@girichandra6117 Жыл бұрын
ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు
@gurrammuniprasad8909
@gurrammuniprasad8909 2 жыл бұрын
మంచి ప్రాధాన్యత సంతరించుకుంది మీ ఆశ్రమం గురూజీ.. త్వరలో కుటుంబ సమేతంగా వస్తాము..
@venkatreddy6855
@venkatreddy6855 2 жыл бұрын
ధనిక పేద అనే తేడా లేదు అందరూ సమానమే చాలా బాగుంది సార్ మీ ప్రయత్నం అభినందనీయం,
@ashokkonda9492
@ashokkonda9492 2 жыл бұрын
Adi pikai amma
@subhasamayam1248
@subhasamayam1248 Жыл бұрын
రీయింబర్స్మెంట్ సౌకర్యం గల హెల్త్ కార్డ్ ఉన్నట్లైతే, ముందుగా డబ్బులు మనం కట్టుకుని రీయింబర్స్మెంట్ ద్వారా 'తిరిగి రాబట్టుకునే సౌకర్యం మంతెన వారి ఆరోగ్యాలయంలో ఉన్నది. అందరికీ తెలియజేయండి.
@gathikganeshreddy
@gathikganeshreddy Жыл бұрын
​@@ashokkonda9492u by by
@nvsubbarao5480
@nvsubbarao5480 Жыл бұрын
మీ లాంటి పుణ్యమూర్తి మాకు అందుబాటులో ఉండడం మా అదృష్టం
@jilljilljiga3974
@jilljilljiga3974 Жыл бұрын
అయితే వెళ్లి మీ అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకొకపోయారా
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 Жыл бұрын
@@jilljilljiga3974 boll boll boga😂
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 Жыл бұрын
సత్తిబాబు ఎంత డబ్బుతో ఆ బిల్డింగ్ కట్టించారో. ఫ్యాకజ్ ఎంతో సత్తి బాబు😢😢😢😢
@Jinukayakobstories
@Jinukayakobstories Жыл бұрын
Adhi akkada vunnadhi sar
@rajuofficial2317
@rajuofficial2317 8 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@laxmig1457
@laxmig1457 2 жыл бұрын
very very great sir you are maintenance mind blowing 🙏🙏🙏🙏🙏 అక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
👍👍
@MohdKhan-xp3rr
@MohdKhan-xp3rr 2 жыл бұрын
Very Very nice super nice day
@MohdKhan-xp3rr
@MohdKhan-xp3rr 2 жыл бұрын
☝💐💐🙏💐💐☝
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 2 жыл бұрын
You are maintenance yenti baboi
@janardhanraoarumura3105
@janardhanraoarumura3105 Жыл бұрын
ఇలాంటి అవకాశం ఉందని తెలుస్తోంది ❤ఉపయోగించు కోవచ్చు,బైట హాస్పిటల్స్ లో ఒకరోజు కు 50000 చార్జ్ చేస్తున్నారు
@srinukarnati6671
@srinukarnati6671 2 жыл бұрын
Sir ur d gift for telugu people meelanti manchivallu 1000 yrs brathakali
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Жыл бұрын
ప్రతి జిల్లా లో ఇలాంటి ప్రకృతి ఆశ్రమాలు నిర్మించాలి..🙏
@jonnadajangaiah3895
@jonnadajangaiah3895 2 жыл бұрын
రాజు గారు మిమ్ములని అ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@padmavathipadma9475
@padmavathipadma9475 2 жыл бұрын
🙏🙏🙏
@eswarpharmacy
@eswarpharmacy Жыл бұрын
I stayed in 15 days and felt like a resort and learnt many things for healthier life😊
@aravindkavs6024
@aravindkavs6024 Жыл бұрын
15days ki amount enta?
@rahulpachimatla8283
@rahulpachimatla8283 Жыл бұрын
15 days ki meru antha kataro cheppandi first
@mothernafeesa6553
@mothernafeesa6553 Жыл бұрын
One or two days stay cheyagalama!? Facility unda Reply please
@AKRAMU19
@AKRAMU19 Жыл бұрын
@@rahulpachimatla8283 - Non AC aithe 26K andi
@efrayimvajragiri6416
@efrayimvajragiri6416 Жыл бұрын
15days fee
@rupa7770
@rupa7770 2 жыл бұрын
Sir me videos follow avuthu nenu 2.5 months lo 11.5 kgs tagganu. Thank you so much
@kmrvideos135
@kmrvideos135 2 жыл бұрын
Meru follow ayena diet chepputhara pls,menu chala weight vunnanu
@arunachillukuri9294
@arunachillukuri9294 2 жыл бұрын
Good good rupa eala fallow ayaro chapande
@bhaskarraonannesani1831
@bhaskarraonannesani1831 2 жыл бұрын
మీరు ఆచరించిన డైట్ కొంచెం చెప్పండి ప్లీజ్
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 2 жыл бұрын
Diet em follow ayyaro cheppandi okasaari..
@ammaanasuya235
@ammaanasuya235 2 жыл бұрын
ఏ టైం లో ఏం తిన్నారో తెలియచేయగలరు 🙏👍
@paulinedencil4732
@paulinedencil4732 2 жыл бұрын
Dr Manthena garu since from 1 week I was suffering from severe left knee pain I texted to ur Chanel n did the exercise, I'm soo thankful n grateful to you Sir. I'm Mrs Paulina 56 years
@MEENACHARYCREATIONS
@MEENACHARYCREATIONS 2 жыл бұрын
నేను రావాలి గురువుగారు ఆ అదృష్టం నాకెప్పుడు వస్తుందో ఒక 15రోజులైనా ఉండి మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి ఈ సమ్మర్ వరకు నా కోరిక తీరేలా ఆశీర్వదించండి గురువుగారు 🙏
@Bangaramsweety45
@Bangaramsweety45 6 ай бұрын
Vellava
@JUBILEEHILLSREALTOR
@JUBILEEHILLSREALTOR 3 ай бұрын
తథాస్తు ✋
@lakshmimanikyam4390
@lakshmimanikyam4390 2 жыл бұрын
Excellent doctor garu.....🙏🙏🙏👏👏👏 నేను 2013లో మీ ఆశ్రమానికి వచ్చాను అప్పుడే చాలా బాగుంది అనుకున్నా ఇప్పుడు ఇంకా ఎన్నో మార్పులు చేశారు చాలా చాలా బాగుంది .... మీ రుణం జన్మలో తీర్చుకోలేనిది.... మీరు మా పాలిట ప్రత్యక్ష దైవం....🙏🙏🙏🙏
@gopikrishnakumcham1809
@gopikrishnakumcham1809 2 жыл бұрын
Enthaa teesukunnaru amma dabbulu
@lakshmimanikyam4390
@lakshmimanikyam4390 2 жыл бұрын
అప్పట్లో 15 రోజుల కి 15,000 అయ్యిందండి
@mohammadbashashaik2048
@mohammadbashashaik2048 2 жыл бұрын
Bagaunda Ye testes chesaru
@mohammadbashashaik2048
@mohammadbashashaik2048 2 жыл бұрын
Reply chapandi Join avalante yamcheyali
@kusumaraja7222
@kusumaraja7222 2 жыл бұрын
నమస్కారం సార్ 🙏 బాగుంది నేను తప్పకుండా వస్తాను మీకు కలుస్తాను సార్
@jagadeshwary
@jagadeshwary 2 жыл бұрын
మీరు నిస్వార్ధ ము గా ప్రజల కోసం ఇంత ఆరాటపడుతున్న తీరు చాలా బాగుంది గురువు గారు!! ఒక్కసారి హాస్పిటల్ వెళ్తే ఎన్ని డబ్బులు అవుతావో చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ లో అడ్మిట్ ఐనతరువాత ఒకదాని తరువాత ఒకటి ఈ రోజు లక్ష రూపాయలు కట్టండి, తరువాత రోజు ఇంకో లక్ష ఇలా రోజు కో లక్ష కట్టించు కుంటారు పేషంట్ కూడ మనకు చూపించరు డాక్టర్ గారు, హాస్పిటల్ చాలా దారుణంగా డబ్బులు వసూలు చేస్తారు, హాస్పిటల్ లో అడ్మిట్ ఐనవాళ్లకు తెలుస్తుంది ఆ భాద, హాస్పిటల్ లో పెట్టిన డబ్బులు చూసుకుంటే మీ దగ్గర చాలా తక్కువ మరియు లైఫ్ అంతా ఏ జబ్బు రాకుండా మీరు ఇచ్చే సలహాలు, ట్రీట్మెంట్ చాలా బాగున్నాయి డాక్టర్ గారు మీకు నా పాదాభివందనాలు 🙏🙏🙏నేను మీదగ్గరకు రావాలి చాలా సార్లు చాలా సంవత్సరా ల నుండి అనుకుంటున్నాను కానీ అన్ని డబ్బులు జమ కావటం లేదు sir, మీ వీడియో లు చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను మీ సలహాలు కొన్ని పాటిస్తున్నాను కనుక ఇంతవరకు ఎ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు నా వయసు 65 ఇయర్స్ sir, 🙏 చాలా మీరు చేసే ఈ ప్రజా సేవకు నా జోహార్లు sir 🙏🙏🙏
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 2 жыл бұрын
మీ ధర్మాలు పద్ధతులు యోగికి సరిపోతాయి భోగికి సరిపోవు ఉప్పు లేదంటే భోగి పారిపోతాడు సాత్వికుడు ఆనందం గా ఉంటాడు అరిః ఓం
@kuntarajashekarreddy5627
@kuntarajashekarreddy5627 2 жыл бұрын
Great idea sir..nenu miku peddh fan ni sir..E vidham ga aiena mimmalni kalise avakasam nak dhorukuthadhi😍😍😍
@INFORMATIONJOHN
@INFORMATIONJOHN 2 жыл бұрын
ఆరోగ్య విషయాలు చాలా బాగా చెబుతారు
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 3 ай бұрын
మీ వీడియోస్ చాలా awareness తీసుకొని వస్తాయి రాజు గారు
@nagarajuvlogs2582
@nagarajuvlogs2582 2 жыл бұрын
మంచి విషయం తెలుసుకున్న గురు గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@shivayasoji
@shivayasoji 5 ай бұрын
Sir .... super sir...nen mi vedios chustanu..but try cheyaledhu....epudu cheyalanipistundhi...sir n ashramam aethe super sir beautiful nature..... mental ga physical ga a problem aena solve aethundhi anipisthundhi sir ..mi ashramaniki vaste,..e vedio chusaka okkasari aena raavali anipisthundhi sir... antha peace full ga undhi chustene.....
@chinnak863
@chinnak863 2 жыл бұрын
Dr. SathyaNarayana Raju Garu.. Hat's Off for your Dedication and Social Service for the People. Definitely, I will come with my Family Sir. My Family is 2+2 Sir. Both are 👬Boys and we 2. Thank You So Much for this Video. Love you from Bengaluru
@k.asureshbabu6597
@k.asureshbabu6597 6 ай бұрын
Thanks doctor sir. Myself and my wife came to your esteemed ashram about 5 years back. Lot of changes have taken place since then. Very glad sir. I have a suggestion to make. No doubt rates are very reasonable because you have to meet so many overhead costs. Even then you can consider reducing the cost during slack season only in the interest of the finances of the ashram. Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
@sudharanighantoji7331
@sudharanighantoji7331 2 жыл бұрын
ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను ఇంత మంచి ఆశ్రమం వున్నదని. థాంక్స్ యు 🙏🙏
@రామ్-శ8హ
@రామ్-శ8హ 2 жыл бұрын
Hi Rani..
@reddyv498
@reddyv498 Жыл бұрын
Chala happy ga vundi sir video chusinanduku thank you sir 🙏🙏🌺
@buddharajuramaraju3351
@buddharajuramaraju3351 2 жыл бұрын
Dear Doctor garu, you and your prakruthi ashrams are unique in the world. The scietific but fully natural treatment ( way of life) is not available any where else. మీరు అరటి పండును వలిచి పెడతారు. దానిని కూడా ఎలా నమిలి digest చేసుకోవాలో చెబుతారు. You are greatest. 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@pcsreenivasulu2912
@pcsreenivasulu2912 2 жыл бұрын
రాజుగారు నమస్తే, నేను లాస్ట్ జూలై లో 15 రోజులు మీదగ్గర training తీసుకొన్నాను. చాలా బగుందండి. మళ్లీ రావాలి అని వుంది.
@karthikk5732
@karthikk5732 2 жыл бұрын
test లు ఏమైనా చేస్తారా ప్యాకేజీ లో ? extra ఏమైనా charge చేస్తారా? ఏ test లు చేస్తారు. Back pain కి ట్రీట్మెంట్ బాగుంటుందా ?
@thefamilyman3618
@thefamilyman3618 2 жыл бұрын
Total cost entha iyyndi bro meku
@sais6184
@sais6184 2 жыл бұрын
Full details cheppandi for joining ..tests proceedure
@Balaj_i
@Balaj_i 2 жыл бұрын
Reply iste sommemanna podda bro
@ssrrsai142
@ssrrsai142 2 жыл бұрын
Reply evanapudu comment petaku
@sankasaibabu
@sankasaibabu 2 жыл бұрын
you are really great sir, hatsoff to your ability to control food habits and social service
@ushag5163
@ushag5163 2 жыл бұрын
Dr Dhanyavaadamulu . Ee video chusina ventane aashamaaniki join kaavaalani anipistaa undi.
@pulimanthulasrinu5885
@pulimanthulasrinu5885 2 жыл бұрын
గురువుగారు మిమ్మల్ని ప్రతిదీ ఫాలో అవుతాను నా ప్రాణం
@chr009
@chr009 2 жыл бұрын
Great sir. Nenu chala rojulanundi anukuntunnanu meeru nelakolpina arogya alayam laga okati pettalani. Naa alochana karyarupam dalchinandhuku meeku danyavadalu.nenu oka roju Mee arogya alayam lo one month course theesukuntanu. Thanks sir
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
Meeru chese service iche information vere level uncle. Meeru oka guide laantivaru maa health ki. Thanks for ur service uncle. 👏👏🙏👍
@himaneeshbodakuntla7072
@himaneeshbodakuntla7072 2 жыл бұрын
Me video choosaka chala happyga anipinchindi ,veelchuskonifamilyto vasta
@gandamalababurao1957
@gandamalababurao1957 2 жыл бұрын
Good. Multi speciality in nature cure and life style education. Here is a small suggestion. It may be considered if there is any possibility of concession in charges to the senior citizen/ retirees. Thanks & regards.
@rallabandivenkatarao9148
@rallabandivenkatarao9148 2 жыл бұрын
I stayed in Mantena gari Aarogya Alayam 2 years back I T is worth the money good healthy life good food. No rice for 3 weeks only Roti. No Coffee tea. If you can stay without coffee, tea ,Rice for weeks go and stay. get up at 4 AM. good stay and experience
@TechNagireddy
@TechNagireddy 2 жыл бұрын
Thank you sir for full information 🙏🙏🙏
@sureshpentakota6669
@sureshpentakota6669 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీరు చెప్పిన చిట్కాలు పాటించడం వలన ఎటువంటి వైద్యం అవసరం లేకుండా ఫైల్స్ కంప్లైంట్ తగ్గిపోయింది మీకు నా కృతజ్ఞతలు అలొవెరా ఏవిధంగా వాడాలి దానివలన ఉపయోగాలు ఏమిటి దయచేసి వీడియో చెయ్యగలరు
@lakshmankammili6255
@lakshmankammili6255 2 жыл бұрын
Thank you sir I lost 10 kgs in one month by following your videos
@mahalakshmikm3203
@mahalakshmikm3203 2 жыл бұрын
ರಾಜು ಸರ್ ಅವರಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ನಿಮ್ಮ ಪ್ರಕೃತಿಯ ಆಶ್ರಮ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ನಿಮ್ಮ ಆಶ್ರಮ ಸೌಲಭ್ಯಗಳು ಬೇರೆಲ್ಲೂ ಸಿಗುವುದಿಲ್ಲ ಥ್ಯಾಂಕ್ ಯೂ ಸೋ ಮಚ್ ವಂದನೆಗಳು
@dayaats8067
@dayaats8067 2 жыл бұрын
Manthena garini nammi vellandi ...money kadandi , money eppudaina sampadinchochu aarogyam sampadinchalemu.....thank you manthena garu ,,mee seva ki joharlu....
@ramadevi9347
@ramadevi9347 2 жыл бұрын
మీరు చెప్పేది అంత బాగ డబ్బు ఉన్నవాళ్ళకి సరిపోతుంది పేదవారికి ఇన్ని సౌకర్యాలు ఉంటాయా ఏ రోగం వచ్చిన గవర్నమెంట్ హాస్పటల్ కి పోవాల్సిందే మీరు చెప్పేది అంత జరగాలి అంటే గవర్నమెంట్ ఇదంతా చేస్తే పేదవారికి ఉపయోగం
@KumarK-ik5hz
@KumarK-ik5hz 2 жыл бұрын
we are always depedning on the govt. thik out of the box sister. he is doing lot of free service and helping us
@RamyaVlogs321
@RamyaVlogs321 2 жыл бұрын
Hi rama
@ultrainstinct70
@ultrainstinct70 2 жыл бұрын
@@RamyaVlogs321 Hi Ramya🙋
@rakeshaitha574
@rakeshaitha574 2 жыл бұрын
@rama devi, Already ayana manaki chala info share chestunnadu kadha, tv channels lo and KZbin lo kuda....
@saivarun5917
@saivarun5917 2 жыл бұрын
Sir15days ashramam lo undalante enta money pay cheyali sir
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Dr garu meru super me matalu vintu untey maku kadupu nidipothudi tq good infermation
@vj-qh1ip
@vj-qh1ip 2 жыл бұрын
రాజమండ్రీ లో కూడా టారిఫ్ చార్ట్ పెట్టండి sir
@kvnadham
@kvnadham 2 жыл бұрын
మీరుచెబుతుంటే, అక్కడి ఇమేజెస్, వీడియో క్లిపింగ్సూ జూస్తుంటే-ఒక నెలరోజులక్కడ గడపడం వలన మా జీవితానికి సార్థకత లభిస్తుందని అన్పిస్తున్నది. ఒకసారైతే వస్తం డాక్టర్! అదొక అపూర్వ అనుభవమవుతుంది జీవితానికి.
@vasundharamuthu7659
@vasundharamuthu7659 Жыл бұрын
Sir asramam nember s pettandi
@SuvartharajuK-t3o
@SuvartharajuK-t3o 4 ай бұрын
Mee. Ashramlohelthnugurinchibagavivaranaicharu. Dr. Garuchalatqbagunnadi. Ashramam. Godblsyousir.
@damodharp4099
@damodharp4099 Жыл бұрын
Guruvu gariki 🙏 nenu 2019 lo arogyalayam lo 3 months undatam jarigindi. Meeru e video lo chippina room tarrifs ippudu anaga 2023 lo 2times ayyayi andi. Intha cost penchadam valla middle class family afford cheyalkapotunnam sir. Daya chesi.gamaninchagalaru!! ‼️🙏
@RH-qq5sd
@RH-qq5sd 2 жыл бұрын
Sir your diet formulation is superb and the food taste in the aasram though with out salt and oil is excellent 👏👏👏.
@annapurneswarirokkala2320
@annapurneswarirokkala2320 Жыл бұрын
Meeru great sir 🙏Nenu mee Abhimanini. Mee videos miss Kakunda. Chustamu. Naa friends. Ki forward chestanu 👏🏾👏🏾🙏🙏
@harshithrajendra9068
@harshithrajendra9068 2 жыл бұрын
Excellent narration n good information
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 11 ай бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
@Moralguy5
@Moralguy5 2 жыл бұрын
You deserve Padma award.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 5 ай бұрын
రతన్ టాటా గారికి భారత రత్న యిస్తే ఆయన ఎంత సంతోషి స్తారో రాజు గారు కూడా పద్మ అవార్డు ఆయనకు యిస్తే అంత సంతోషిస్తారు. జాతి రత్నాలు వాళ్ళు. ఏ అవార్డులు వాళ్ళను వాళ్ళ సేవను ప్రతీ బింబించలేవు. సూర్యుణ్ణి చూపించడానికి దివిటీ పట్టడం లాటి దే. .
@sundaraneeditnaidu8092
@sundaraneeditnaidu8092 Жыл бұрын
మీ ఆరోగ్య విదానానికి ధన్యవాదాలు త్వరలో మా కుటుంబ సభ్యులతో కలసి వస్తాము...
@shaikmuntaz7584
@shaikmuntaz7584 2 жыл бұрын
సార్ ఈ వీడియో చూడంగానే మీ ఆశ్రమానికి రావాలనిపిస్తుంది కానీ మేము మధ్యతరగతి వాళ్ళం అక్కడ ఖర్చు ఎంత అవుతుందో తెలియదు... రోజు కష్టపడితేనే మాకు తిండి.. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం గా ఉంది మీ ఆశ్రమానికి వస్తే బాగవుతుంది అని నమ్మకం ఉంది ఖర్చు ఎంత అవుతుందో చెప్పగలరా...
@pulimanthulasrinu5885
@pulimanthulasrinu5885 2 жыл бұрын
దీనికి రిప్లై ఇవ్వలేదు
@ramakrishnahare4156
@ramakrishnahare4156 2 жыл бұрын
BILL IS HEAVY .THIS ONE TYPE OF BUSINESS.. AKADA ANTHA OK. HOUSE KEE VELENAKA ANTHA NIL..AKADEKEE VELLENA OKATHE BOKHA...NO USE
@jayaramreddy6474
@jayaramreddy6474 2 жыл бұрын
మీ లాంటి వాల్ల రోగాలకు కాదు నాయనా బాగా బలిసిన వాల్లకు నీ వెం దిగులు పడకు ఇం చాలా ఆశ్రమాలు ఉంటాయి చూడు. ఇది ఆశ్రమం కాదు హెల్త్ టిప్స్ & అకామిడేసన్ లాడ్జ్ లాంటిది. దీనికి ఆశ్రమం అని పేరు సరిపోదు. జ్ఞానేశ్వర్ అనే పేరు గలవానికి జ్ఞానము ఉండక్కర్లేదు
@kumrswmay2073
@kumrswmay2073 2 жыл бұрын
@@jayaramreddy6474.
@psubbalakshumma5354
@psubbalakshumma5354 7 ай бұрын
Dr Manthena garu Namaste Sir You services are highly valuable in this pressurised busy life. You are saving lives of people When comparing to corporate hospitals you are charging reasonable rates. Thank you very much sir God bless you long life to serve people 🙏💐🌹👍👌
@kharish2452
@kharish2452 2 жыл бұрын
I pray god you live long and give more such services to public
@eshwarreddy9269
@eshwarreddy9269 8 ай бұрын
మీ వీడియో సమయం తగ్గిస్తే సంతోషిస్తాం
@rajeshpawar2759
@rajeshpawar2759 2 жыл бұрын
Naku eppati nuncho ravalani undi sir but naku pelli ayyindi husband emo pisinari. Naku pelli avvakapoiunte nenu part-time job chesi aa vachina money tho vachedanni sir. Menu chala pedavallam. Aina naa lakhyam nenu vadalanu. Mimmalni nenu kacchithanga kalustanu sir blessings me sir 🙏🙏🙏🙏🙏
@gangamahalaxmig2572
@gangamahalaxmig2572 2 жыл бұрын
Namaskaram Raju garu , nenu 45 days ashramamlo unnanu sir , intiki vachanu kani ashramlone Naku chala comfortga undhi sir , yendhukante meru alanti vathavaranam maku andhincharu sir, meku chala dhanyavadhamulu.
@kovvurisaivenkatakrishnare8783
@kovvurisaivenkatakrishnare8783 2 жыл бұрын
నమస్సులు. మీ సంకల్పం, మీ ఆశయం, మీ సాధన, మీ సేవ అనన్య సామాన్యం. అందరూ ప్రకృతి జీవన విధానం ఆచరిస్తే అందరికీ ఆరోగ్య సౌభాగ్యం సొంతమవుతుంది. దీనికి చుక్కానిగా ఉన్న మంతెన సత్యనారాయణ రాజు గారు మరింత మందిని ఈ దిశగా నడిపించాలని కోరుకుందాం.
@chandrasekhar2602
@chandrasekhar2602 2 жыл бұрын
To much price
@vangaveetisuresh2555
@vangaveetisuresh2555 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సార్ ❤
@umapaladugu2018
@umapaladugu2018 2 жыл бұрын
Sir meeru chala great
@gangadharibaburao
@gangadharibaburao 9 ай бұрын
డాక్టర్ గారు మీ యొక్క ఆశ్రయము కావాలి వారికి ఆరోగ్యం కూడా కావాలి
@sruthib7248
@sruthib7248 2 жыл бұрын
You are a God's gift to us 🙏
@రామ్-శ8హ
@రామ్-శ8హ 2 жыл бұрын
Hi Shruthi..
@ramajois3845
@ramajois3845 Жыл бұрын
Chaalaa chakkaga vivarinchaaru Guruvu garu
@sreesree1976
@sreesree1976 2 жыл бұрын
గురువు గారు, మీ ఆశ్రమం లో డబ్బులకు చేసే 15, 30 రోజుల జీవన విధానం కూడా క్షుణ్ణంగా వీడియోల ద్వారా వివరిస్తే పేద మధ్య తరగతి వారికి ఎంతో మేలు.
@MrSivamsk
@MrSivamsk 2 жыл бұрын
అప్పుడు ఈయనకి డబ్బులు ఎలా వస్తాయి
@sivakrishna3176
@sivakrishna3176 2 жыл бұрын
Sorry ala jaragadu only words no Morales
@ashumahaur3226
@ashumahaur3226 2 жыл бұрын
@@MrSivamsk rfff
@saiuttej6727
@saiuttej6727 2 жыл бұрын
Correct ee 👍
@yalalavenkatreddy9370
@yalalavenkatreddy9370 2 жыл бұрын
@@MrSivamsk . .. .
@ravinderreddykankanala3599
@ravinderreddykankanala3599 16 күн бұрын
Great service to nation Doctor.
@gangadharibaburao
@gangadharibaburao 9 ай бұрын
డాక్టర్ గారు మీ ఆరోగ్య శాలకు రావాలంటే పేదవారికి మరి డబ్బు లేని వారికి ఎలా ఏర్పడుతుందో తిరుపతి తెలియజేయాలని మనవి
@shaikrahim7793
@shaikrahim7793 Жыл бұрын
Chala manchi vishayalu cheputunnaru sir.
@Nature_Life_Travelogue
@Nature_Life_Travelogue 2 жыл бұрын
Great sir meeru 🙏🏻
@CHANDRASHEKHAR-dt2cx
@CHANDRASHEKHAR-dt2cx Жыл бұрын
Super sir meeru ,chaala help chestunnaru
@bharathivlogs1306
@bharathivlogs1306 2 жыл бұрын
We visited your Ashramam on 16 December, 2020 . It is an amazing trip for both health, entertainment and peace 🍀😊
@Rational_Human1
@Rational_Human1 2 жыл бұрын
bokkale.
@sunithajee3881
@sunithajee3881 2 жыл бұрын
I live in Bangalore and I have sent someone from Kerala for Liver cirrhosis to Vijayawada Manthena vari hospital.. .. information based on one lady from Secunderabad… But it is too expensive.. The patient anyway died.. I am 66 but very healthy just by doing yoga and pranayama..
@varalakshmivalavala916
@varalakshmivalavala916 2 жыл бұрын
Govt'emploski.avakasamundasir
@cherukuramesh8097
@cherukuramesh8097 2 жыл бұрын
Hai brother nenu kuda vellali anukuntunna .... Yela vellali .... number please
@shrekanth1122
@shrekanth1122 2 жыл бұрын
Fees enta sir per person
@gangadharibaburao
@gangadharibaburao 9 ай бұрын
డాక్టర్ గారు పేదవారు అనేకమంది రోగాలు వచ్చే చనిపోతున్నారు కానీ వారు కూడా బ్రతికించడానికి మీ సహకారం కావాలి
@shivudifferent1536
@shivudifferent1536 2 жыл бұрын
U r great sir 👏🙏 must visiting beautiful place to everyone for lifetime healthy life
@betanapallisandeepra
@betanapallisandeepra 2 жыл бұрын
Meeru dhevudu sir… good job… good establishment… manchi pani…
@mehboobbasha5727
@mehboobbasha5727 2 жыл бұрын
Great words, Great job, Sir
@shaikzaheera3613
@shaikzaheera3613 Жыл бұрын
Chala baga vivarincharu ....
@narayanamurthynishtala5295
@narayanamurthynishtala5295 2 жыл бұрын
Doctor Manthena sir explained in detail about the Ashram and the various aspects being undertaken there. Great activity. Manthena sir must be appreciated.
@ChinniChinni-sk5ie
@ChinniChinni-sk5ie Жыл бұрын
Mkmkm
@ChinniChinni-sk5ie
@ChinniChinni-sk5ie Жыл бұрын
M a knnjjk knnjjkn kkkkkjkkkkkkkkk mm
@ChinniChinni-sk5ie
@ChinniChinni-sk5ie Жыл бұрын
Km mmmmkmkmmkkmmkmmmkmkmm
@ChinniChinni-sk5ie
@ChinniChinni-sk5ie Жыл бұрын
Kk mkkmn k a mn mm mm kk mn
@ChinniChinni-sk5ie
@ChinniChinni-sk5ie Жыл бұрын
N kk
@PattabhiSagaram-he6hd
@PattabhiSagaram-he6hd Жыл бұрын
Dear sir chala manchihaa chepparu. Memu eppudu ravali. Tq.
@ramamv5678
@ramamv5678 2 жыл бұрын
Namaste Doctor garu. Very motivating video. We are happy n proud of you. It's a great opportunity to visit this ashram n stay there atleast for 15 days.
@subbaraogv4368
@subbaraogv4368 Жыл бұрын
Go with atleast 60to70 thousands rupees.
@janardhanshanigarapu6700
@janardhanshanigarapu6700 Жыл бұрын
Dear well wisher. I am very happy with the best messages for the health care. Good suggestions. I would like to join the Ashramam (15) days. Thanks.
@maheshbabuambati
@maheshbabuambati 2 жыл бұрын
Sir usefull information yesterday only I am discussing with my friends good 👍👍
@deepakprabhas658
@deepakprabhas658 7 ай бұрын
Superb ga vundi Doctor garu 👌😊
@madhavich14
@madhavich14 2 жыл бұрын
Single parent తో kid ని allow చేయట్లేదు ... Please mother తో పాటు kid ని allow చేయండి ... చాల mandhi కీ ఉపయోగం గా ఉంటుంది
@samiirakarim9894
@samiirakarim9894 2 жыл бұрын
Hi mam meeru intlo undi serious ga weight loss cheskovalanukunte profile to una num ki msg cheyandi
@sumalatha586
@sumalatha586 2 жыл бұрын
@@samiirakarim9894 how much do u charge andi
@samiirakarim9894
@samiirakarim9894 2 жыл бұрын
@@sumalatha586 profile lo num undi msg cheyandi
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
Get Relief from all Pains | Back Pain | Lumbago | Dr. Manthena's Health Tips
10:16
Dr. Manthena Official
Рет қаралды 1,9 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН