Exclusive interview with Hindu Jana shakthi Lalith Kumar | Reflection ​⁠ @HinduJanaShakti

  Рет қаралды 89,977

Reflection

Reflection

Күн бұрын

Exclusive interview with Hindu Jana shakthi Lilith Kumar | Reflection ​⁠
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 821
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou 2 ай бұрын
ఉట్టి హీరో అనకూడదు రియల్ హీరో లలిత్ కుమార్ గారు మీరు చల్లగా ఉండాలి❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@SmilingBakedBread-ws3ou Hero pawan kumar kuda real hero laga pravartinchali.justice fr hindus if they r real heroes.
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 ай бұрын
మీ ఛానల్ కి ఇద్దరికీ వెంకటేశ్వర స్వామి ధర్మము పంచభూతాలు ప్రకృతి తోడుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను థాంక్యూ సార్
@ravitata7542
@ravitata7542 2 ай бұрын
తిరుమలను కాపాడుకునేందుకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలి
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 3 ай бұрын
అమోఘ్ దేశ్ పతి గారికీ, లలిత్ కూమార్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏
@maheeinvest
@maheeinvest 2 ай бұрын
Bro Amogh Desapathi is a Jagan Supporter.
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@MYmreddy-mu7ne jagan supporter aite Lalitkumar garito etla kudurtundi.?
@ravitata7542
@ravitata7542 2 ай бұрын
తిరుమలకు సంబంధించి,మన హిందూత్వానికి సంబంధించి లలిత్ కుమార్ గారు చాలా సేవ చేస్తున్నారు.ఆయన కు మనస్ఫూర్తిగా వందనాలు. లలిత గారు మీలాంటి వ్యక్తులు ప్రతి ఊరికి అవసరం సార్, అప్పుడే హిందుత్వం బాగుపడుతుంది
@RanganayakammaYendapally-gr3bd
@RanganayakammaYendapally-gr3bd 2 ай бұрын
intaku mundu omkar tumma ane atanu advocatechala vedeo lu tisi pette varu
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx 2 ай бұрын
టీటీడీ ఒక్కటి కాదన్నా మన ఇండియాలో ఉన్న ప్రతి దేవస్థానం దగ్గర ఇలాగే జరుగుతుంది హిందూ దేవతల పట్ల విశ్వాసం లేకున్నా బిజినెస్ కోసం మూత్రం ఉపయోగించుకుంటారు మీలాంటి వారి ప్రోత్సాహంతో ప్రతి హిందువు ఏకమై దేవాలయాలను గవర్నమెంట్ పరిధిలో నుండి తీసుకోవాలి
@HariBabuBlueweightNellore
@HariBabuBlueweightNellore 2 ай бұрын
Nejam cheparu bro
@srinukandi8089
@srinukandi8089 3 ай бұрын
లలిత్ కుమార్ అన్నయ్య చాలా బాగా మీరు ప్రశ్నించారు మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ వెనకాల లేనని ఒకే బాధ కలుగుతుంది
@VeerapuramVijayKumar
@VeerapuramVijayKumar 2 ай бұрын
మీ యొక్క చర్చ పెట్టిన మీ అందరికీ ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. దేశంలో ఎక్కడా హిందువులకు ఎలాంటి ఆపద వచ్చిన స్పందించే మీలాంటివారు దేశంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో పెరిగి దేశాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిచేటప్పుడు చూడగలరని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నా. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. జై భారత్ జై జై భారత్. భారత్ మాతాకీ జై
@gsksss3862
@gsksss3862 2 ай бұрын
అన్నా మీరు పోరాట వీరులు మీకు వెంక్కన స్వామి ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి మీకు ఉన్న చిత్త శుద్ధి కి ధన్యవాదములు
@mallimallikarjuna761
@mallimallikarjuna761 3 ай бұрын
మీ లాంటి వారు లేక పోతే ఎమైపొతుందో హిందూధర్మం 😢 జైశ్రీరాం జై శ్రీకృష్ణ ఓంనమః శివాయ జైహింద్ భారత్ మాతకీజై ఓంనమో వెంకటశాయ 🚩🚩🚩
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 ай бұрын
ఇద్దరికి ధన్యవాదములు 🙏💐🙏💐 శ్రీ రామ రామ రామ
@KumarPathra
@KumarPathra 3 ай бұрын
అమ్ముడుపోయిన టీటీడీ అధికారులు వల్లే ఇదంతా జరుగుతుంది. అందరూ కూడా దీనిని ఖండించాలి. దేవుని మీద నమ్మకం ఉన్నవారు అందరికీ షేర్ చేయండి
@vaddamanipurnima7555
@vaddamanipurnima7555 3 ай бұрын
Aha ysrcp lo unnappudu AME thappulu jaragaledu Mari
@usha6264
@usha6264 3 ай бұрын
​@@vaddamanipurnima7555ఇక్కడ పార్టీ తో సంబంధం ఏమిటి.. టాపిక్ డైవర్ట్ చేసేదానికే పార్టీలను తీసుక్కని వస్తారు... నువ్వు హిందువు అయితే దీని మీద పోరాడు share చెయ్యండి..... ప్రశ్నించండి
@jayaramreddy8843
@jayaramreddy8843 3 ай бұрын
బ్రో,ప్రభుత్వాలు మారినంత మాత్రాన, కింది స్థాయిలో జరిగే అక్రమాలు, వాటికి అలవాటు పడిన ఉద్యోగులు, వర్తకులు, సేవకులు మారరు. ఇందుకోసం తప్పనిసరి అర్హత, అనుభవం, అంకితభావం, ముఖ్యంగా హిందువు ఆయిన వ్యక్తులను నియమించాలి. నియమ నిభందనలు ఉల్లంఘించే వారిపైన UAPA, ESPA లాంటి చట్టాలు ఉపయోగించాలి. భక్తులను కూడా నిలువరించే దిశగా చర్యలు ఉండాలి. ఎందుకంటే డిమాండ్ లేకుండా సప్లై ఉండదు అలాగే వినియోగదారుడు లేకుండా అమ్మకాలు ఉండవు. మొత్తానికి చెప్పేది ఎంటి అంటే మనం అందరం కలిస్తేనే సమాజం, సమాజం లో ఒక్కడు తప్పు చాలు అందరినీ పెడదారిన పెట్టడానికి
@ravikamal9
@ravikamal9 2 ай бұрын
అసలు హిందూ దేవాలయాలపై మాత్రమే గవర్నమెంట్ పెత్తనం దేనికి మన ఆస్తి దెబ్బ డానికి కనుక గవర్నమెంట్ చేతుల నుండి దేవాలయాలను విడిపించాలి లేదంటే ముందు ముందు ఆస్తులు డబ్బులు భూములు చివరికి గుడిని కూడా అమ్మేసి మనకు ఆస్తి లేకుండా ఉనికి లేకుండా చేసేస్తారు తస్మాత్ జాగ్రత్త
@SmileyJyothi
@SmileyJyothi 2 ай бұрын
జగన్ govt లో ఇలా జరిగింది.ఇప్పుడు మారుతుంది...లలిత్ గారు మీరు సూపర్
@shivaAmgotha
@shivaAmgotha 3 ай бұрын
తిరుమల దేవస్థానంలో ఏ పని చేయాలన్నా ప్రతి ఒక్కరు హిందువులే ఉండాలి. పెద్ద హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్
@Mslakshmi-ii1yi
@Mslakshmi-ii1yi 2 ай бұрын
Nanna Lalit and amogh adivasi vivekanandulumiku sada amdagaumdalani avenkannanu vedukomtunnanu peddamma
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@shivaAmgotha ani manam anukunte sari podu.janame Angolan cheyali.pitadhipatulu matladaru.oka swamiji.defend chestunnaru kuda.channels lo discuss cheste labham ledu.
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
Andolana.
@user-jh9kj5hk8h
@user-jh9kj5hk8h 2 ай бұрын
Hinduvu Kshetrala meeda Edari mathalu aadhara padi unnai. Eellaku asala em scene undani ?😂
@అయ్యప్ప734
@అయ్యప్ప734 2 ай бұрын
అన్నా మన దేశానికి ఆర్మీ ఎలాగా ఉంది మన దేశానికి రైతులు ఎలాగో మీరు మీరు మన హిందువుల సమాజానికి మన హిందువులకి మళ్లీ పుట్టిన వెంకటేశ్వర స్వామి తో సమానం అన్న జైశ్రీరామ్
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 ай бұрын
మీ ఇద్దరికీ నా హృదయపూర్వక వందనములు... లలిత్ కుమార్ గారు టీం చాలా కష్టపడుతుంది తిరుమల దేవస్థానం గురించి.. తిరుమల దేవస్థానంలో అన్యమస్తుస్సులు తొలగిపోవాలి.. వాళ్ల వల్లే ఈ ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి.. లలిత్ కుమార్ గారు వారు వారి టీం ఉండబట్టి కొంతవరకు.. అరాచకలకు అడ్డుకట్ట వేస్తున్నారు
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@gangaisettysrinu7240 asalu govt e anya mastulu anipistondi .otherwise why r they employing non hindus in hindu temples? Can they appoint a hindu in church or masjid ? Is it secularism ? Coz hindus r fools n the Income of hindu temples r looted by present atheists.seculars. not by invaders.yet hindus r in slumber.n very casual not serious about the treasure given by past kings to temples fr their maintenance.Now it is simply n definately misused by these so called secular govts.They r secular but to use temples income no shame. Why govt has authority only on hindu temples ? At least hindus expected BJp in its 2nd term will liberate temples fr their kabandha hastas n entrust to trustees of devotees.
@kmukaiah5772
@kmukaiah5772 3 ай бұрын
అన్న హిందువుల దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం పోవాలి ఇతర మత దేవాలయ పై లేని చట్టాలు మన దేవుళ్ళను ఎందుకు అన్న జై శ్రీరామ్
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou 2 ай бұрын
కుమార్ గారు మేము సేవకు వెళ్ళాము సేవా సదన్ వెనక చాలా గోరీలు ఉన్నాయి ఎవరి అవి ఎవరివి అలా ఎందుకు కట్టారు కొండమీద మీరు ఒకసారి ఎంక్వయిరీ చేయండి😮😮
@sripaduk
@sripaduk 3 ай бұрын
I request Pawan kalyan to appoint Lalith Kumar as a TTD member immediately 🙏🏽🙏🏽🙏🏽
@saradatanikella4272
@saradatanikella4272 3 ай бұрын
Get to his notice
@chandramouliguduru467
@chandramouliguduru467 2 ай бұрын
ఈ తిరుమల లో వెదవలు ఎక్కువ అయిపోయారు. స్వామీ వారి ఆలయంలో విపరీతమైన దుర్మార్గులు, దుష్టులు, మూడులు, మూర్ఖులు, ఎక్కువ అయిపోయారు. ఈ వెదవలు కలి ప్రభావం వల్ల మదంతొ విర్ర విగుతున్నారు.
@RamprasadSagina
@RamprasadSagina 3 ай бұрын
దర్శనానికి వెళ్లిన భక్తుల్లో ఒకరో ఇద్దరో ప్రశ్నిస్తే ఎవ్వరూ లెక్కచేయరు. విసిరి పడేస్తారు. అదే వెళ్లిన భక్తులందరూ ఒకేసారి ఎదిరిస్తే , ప్రశ్నిస్తే.... అవతలి వాళ్ళు తగ్గే అవకాశముంటది అని అనుకుంటున్నాను. భక్తులంతా యూనిటీ గా ఉండాలి
@rajandk8502
@rajandk8502 3 ай бұрын
అన్న గారు మీరు పాలకమండలి లోకి కచ్చితంగా వెళ్ళాలి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి దాని కోసం మేము కూడా నీతో ఉంటాము జై సనాతన ధర్మం జై శ్రీ రామ్
@mahalakshmich4557
@mahalakshmich4557 3 ай бұрын
Cbn don't do that, it will be a problem to them, appeasement , they want our votes our temple money to please minorities and so much bhakthi towards venkanna
@HareKrishna-h7s5d
@HareKrishna-h7s5d 3 ай бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వున్న దేవస్థానము లలో అన్యమతస్తుల ఉద్యోగులను, కాం ట్రాక్టులు పొందిన వారిని తొలగించే వరకు మీరు ఇదే విధముగా పోరాటము కొనసాగించండి, శ్రీ లలిత్ అన్నా మీకు మేము అన్ని విధములుగా సపోర్ట్ గా వుంటాము. అదేవిధముగా సామాన్య భక్తులకు స్వామి దర్శనము తొందరగా జరిగే విధముగా చూడండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్
@lalithakumari7275
@lalithakumari7275 2 ай бұрын
😊
@Lalithasuppliers
@Lalithasuppliers 2 ай бұрын
Lalith sir meelo chatrapati sivaji kanipisthunnaru Jai shree Ram Jai viswakarma
@jarupulamonika7477
@jarupulamonika7477 3 ай бұрын
లలీత్ కుమార్ గారూ మీకు నమస్కారం... ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మార్చలని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 2 ай бұрын
Excellent work Lilith kumar thammudu congratulations Jai shree Ram 🚩 🙏
@princepurushotham9454
@princepurushotham9454 3 ай бұрын
Jai lalitkumar gaaru.....
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou 2 ай бұрын
అయ్యో లలిత్ కుమార్ గారు మమ్మల్ని పాప నాశనం ఇంకా అన్ని ప్రదేశాలు తిప్పిన వాడు మమ్మల్ని క్రింద తిరుపతిలో అన్ని ప్రదేశాలు చూపించిన వాడు క్రిస్టియనే ఎందుకంటేవాడు మేము గుడిలోకి వెళ్లి ప్రసాదం వాడికి కూడా కొంచెం ఇద్దామని ఇస్తే వాడు తీసుకోలేదు ఎందుకంటే వాడు పక్కా క్రిస్టియన్ మాకు ఇప్పుడు అర్థం అవుతుంది వేకిల్స్ నడిపే వాళ్ళంతా సగం మంది క్రిస్టియన్ వాళ్లే ఉన్నారు దీన్ని బట్టి చూస్తే😮😮😮😮😢😢😢😢😢
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 2 ай бұрын
Tirupatini samskarinchaka.pote cbnki pavankalyanakiodiki guda buddi cheppali
@sathyanarayannak
@sathyanarayannak 2 ай бұрын
How much time it ll 😂take for prakshalana c 🎉❤m garu please
@Telugu_hindu_parishat-THP
@Telugu_hindu_parishat-THP 2 ай бұрын
Edina vehicle ekke appudu stickers chuskuni ekkudam....avi lekunda vadu gorre ite em cheyyalem kani
@Telugu_hindu_parishat-THP
@Telugu_hindu_parishat-THP 2 ай бұрын
Nen chusina incident ite TTD room lo bible books petti vastunnaru gorrelu.....chinna pillalni infuence chesi books istunnaru busses lo tirupati lo papam vallu teleka room lo vadilestilunnaru......esari evarina books iste teskondi valla kalla munde chimpeyyandi leda drinage lo padeyyandi
@sivahema5401
@sivahema5401 2 ай бұрын
Real hero's anna meeru🙇‍♀️🙏 Jai sriram 🙏 Jai sri krishna 🙏
@pavanreddy9437
@pavanreddy9437 2 ай бұрын
Jai Shri Ram
@krishnamohan3332
@krishnamohan3332 3 ай бұрын
ఇక్కడ పని చెసే ప్రతీ ఉద్యోగి పై ఒక సీక్రెట్ spy నీ పెట్టాలి. కేవలం డబ్బుకోసం వీళ్లవళ్ళ అడ్డమైన పనులు జరుగుతున్నాయి. మొన్న తిరుపతిలో జరిగిన సర్వేలో ఇద్దరు spl officers లలిత్ గారికి ఇచ్చిన జవాబులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి.
@vangariaravind1471
@vangariaravind1471 2 ай бұрын
Two great here's❤❤❤
@dreamsinmatrix
@dreamsinmatrix 3 ай бұрын
2010 లో ఒక్క సారి వైష్ణో దేవి మాత ఆలయానికి జమ్మూ లో వెళ్లేను. అక్కడ క్వార్ ఏర్పాటు చేసిన ప్రసాదం రాజ్మా చావల్ అంటే రాజ్మా కూర తో అన్నం. అక్కడ టిక్కెటు కె ఇచ్చినా బాస్మతి రైస్ తో అద్భుతంగా నాణ్యమైన వస్తువులు తో వండిన ఆ రాజ్మా చావల్ 14 సంవత్సరాలు అయినా ఇప్పటికి గుర్తు ఉన్నది. కొండ ఎక్కి దర్శనం చేస్కుని అలిసిపోయిన వారు ఆ ప్రసాదం సవీకరించగానే మళ్ళీ కొండా ఎక్కగలము అన్నంత మంచి ఉత్సాహము వస్తుంది. ఇంత దానం మన క్షేత్రం లో ఉన్నప్పుడు, వచ్చే భక్తులు మన వాళ్ళు అయినప్పుడు, మనము తిరుపతి లాంటి ప్రాచీన క్షేత్రము లో అభాసు పాలు అయ్యే అన్న పెట్టవలసిన, తిన వలసిన ఖర్మ ఏమిటి ? మన చేత కానీ తనం అంతే. ప్రభుత్వాలు ఒత్తిడికి మాత్రమే స్పందిస్తాయి అంటే వెంటనే ఒత్తిడి పెట్టడం మొదలు పెట్టాలి తీవ్రం గా ఒత్తిడి పెట్టాలి.
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 2 ай бұрын
హిందూ దైవాలను కొనుగోలు భక్తులు, అమ్మకాల ప్రభుత్వము, ఖరీదైన విలువైన వ్యభిచార హోదాకు చేర్చారు , భక్తులు విటులు, ప్రభుత్వం తార్పుడు గాడు,
@baindlanaveen2049
@baindlanaveen2049 3 ай бұрын
ప్రతి హిందూ యొక్క వ్యక్తి కి ప్రతి గుడి కి చుట్టు పక్కన ఓన్లీ హిందూవుల కు మాత్రమే షాప్ కి అమ్ముకునే విధంగా చూడాలి
@kvani9006
@kvani9006 3 ай бұрын
Thankyou on behalf of all true sanathanis for focussing on TTD irregularities and the difficulties devotees are all facing there. Meeku Srirama Raksha!!!!!!
@devallaumauma6033
@devallaumauma6033 2 ай бұрын
జై shree ram Lalithakumar sir జై భారత మత ki జై
@chandra1160
@chandra1160 3 ай бұрын
V చిత్రం ఏంటంటే మొన్నటివరకు జగన్ CM నుండి దిగిపోతే TTD లో ఇలాంటివన్నీ జరగవు పవన్, CBN హిందువులకు అన్యాయం జరగనివ్వరు అని భ్రమలో ఉంటాం కానీ అది అవ్వదమ్మా, ఇది రాజకీయం 😡😡😡😡
@mohdafsar9445
@mohdafsar9445 2 ай бұрын
హిందూ ను మోసం చెయ్యటం హిందూ వాళ్ళే
@narayanaboga815
@narayanaboga815 2 ай бұрын
లలిత్ గారిని టీటీడీ చైర్మన్ చెయ్యాలి సీఎం గారు ఈ విషయం ఆలోచించాలి హిందువులు హిందూ మతం ప్రేమ ఉండే వాళ్ళను చైర్మన్ గా పెట్టాలి జై శ్రీరామ్ ఓంనమో వెంకటేశాయ
@vdspsaikumarv5689
@vdspsaikumarv5689 3 ай бұрын
Real life hindu hero Shivaji of present
@lsrU-v3k
@lsrU-v3k 2 ай бұрын
గొప్ప మాట ఛిగ్గు పడాలి రాజకీయానాయకులు ఎందుకంటే..... ఇ దేశంలో ప్రతి సమస్య కి రాజకీయా నాయకులే.దే తప్పు sem time ఇ దేశం లో ప్రతి పరిష్కారని రాజకీయక నాయకులే చేయాగలరు ....సూపర్ చెప్పారు annya బాగా చెప్పరు 💪💪💪💪💪💪
@techinfotelugu-zm6pe
@techinfotelugu-zm6pe 2 ай бұрын
అన్నా మా వికారాబాద్ లో కూడా అనంతపద్మనాభ స్వామీ గుడి దగ్గర కూడా మొత్తం ముస్లింలే షాప్స్ నడుపుతున్నారు ...
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 ай бұрын
ఇదంతా వాళ్ళు ఒక పథకం ప్రకారం ఆలయాల చుట్టుప్రక్కల కమ్ముకొస్తున్నట్లు అనిపిస్తున్నది !!! ఈ విషయం మన హిందూ సంఘాలు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి గానే వుంది !!!!
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@techinfotelugu-zm6pe puvvulu.padlu.demuni samaria ammevallanta valle.manaki namoshi kada.in mumbai.n Delhi brh r ricksha pullers. Sanitary staff who r educated.how change is taking place no hindu bothers.who r bothered about customs n tredition of hindus r few.pity.
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@RAVIKUMAR-xm8gh aalochinchi chesdi emunndi ? Vallanu hindu gudi daggara meerenduku ani pampincheyagalara ?
@muralipasunuri6896
@muralipasunuri6896 2 ай бұрын
Lalith Garu oka 7days kritham thirumala vella meeru cheppindey nijam,deniki prathi hinduvu bhadhyatha vahinchaali🙏 thank you Amogh
@adityachebrolu1992
@adityachebrolu1992 2 ай бұрын
you are truely opening the eyes sir
@sivakrishna410
@sivakrishna410 2 ай бұрын
Real Hero Lalith sir🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯🚩🚩🚩
@trinadkarri9886
@trinadkarri9886 3 ай бұрын
జైశ్రీరామ్ ధన్యవాదాలు లలిత్ గారు..జైహింద్
@bathinaleela4718
@bathinaleela4718 3 ай бұрын
Very bold interview by Lalith kumar in the banner of Reflections.Many problems have been come to light through this interview.Lalith kumar and his seven companions tried to get the rectification of the problems to some extent.If all the Hindus got united all the good result will be caused.
@nlokesh1986
@nlokesh1986 2 ай бұрын
Lalit garu cheppina prathi point 100% correct.. 1. Emaina cheddam anukune Hindus ki, em cheyalo thelidu.. 2. Secular and Swardha Hindus valla.. thana sontha jathi chachipothundi.. 3. Ee anyayalanu arikattadaniki em cheyalo thelidu.. Em cheyagalam?
@annapurnaparige4783
@annapurnaparige4783 2 ай бұрын
Masjid daggaraki velli manam harathi iste voorukuntara?
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@nlokesh1986 arikattadam emity annyalanu ? Sarigga chepandi ardham kale ?
@nlokesh1986
@nlokesh1986 2 ай бұрын
@kvlkvl5895 Samajam lo perukupoyina So-called acharalu and Anyayalu... Sadharana Hindus ki thappu ga Anipinchani enno vishayalunnai.. For example: 1. Dhupam Muslims veyadam, Nimmakayalu kattadam.. Anni vurlallo, shops lo Muslims chestharu.. why shop owners allowing them? Nobody thinks. 2. Entho mandi Christians.. Hindu reservations use chesi Govt jobs chesthunnaru.. changing Burocracy.. why people are allowing it? 3. Mana Devalayalu Business places aipoyayi.. migatha ae religions lonu ee problem ledu.. enduku evaru adagatledu? Ila laksha thombhai vunnai.. evaru pattinchukoni durmargalu.. anyayalu on different levels
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 2 ай бұрын
Jai Shree Ram
@onnadasharath5998
@onnadasharath5998 2 ай бұрын
జైశ్రీరామ్ లలితగారు ❤❤❤
@rajagoud8674
@rajagoud8674 2 ай бұрын
మీరు మీ కుటుంబం ఆ శ్రీహరి ఆశీస్సులతో చల్లగా ఉండాలి లలిత్ అన్నయ్య మరియు అమోగన్నా. ❤ జై శ్రీమన్నారాయణ 🕉️🚩🙏
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 ай бұрын
జై శ్రీ రామ్
@vidyask4055
@vidyask4055 2 ай бұрын
అమోఘ్ గారికి, లలిత కుమార్ గారికి నమస్కారాలు,ధన్యవాదాలండి. తిరుమల పవిత్రతను,ప్రతిష్ట ను కాపాడండి దయచేసి.ఆ దేవదేవుడి అండదండలుండాలని కోరుకుంటున్నాను🙏🙏
@అయ్యప్ప734
@అయ్యప్ప734 2 ай бұрын
మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రక్షాళన చేస్తామని చెప్పినా తిరుమల నుంచి కానీ ఇప్పటివరకు ఈయన చెప్పే విధానం చూస్తుంటే లలిత్ కుమార్ గారు చెప్తున్నారంటే 100% నిజమై ఉంటుంది కానీ మీరు ఇంతవరకు ఎటువంటి ప్రక్షాళన చేయలేదు కావున మీరు గట్టిగా ఈయన చెప్పినవన్నీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్
@AdithyaAdithya-do3bp
@AdithyaAdithya-do3bp 2 ай бұрын
Mr. Lalith you are right and deserved for the post in the governing committee. If opportunity come, don't leave it.
@srinivasareddyundela7703
@srinivasareddyundela7703 2 ай бұрын
లలిత్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మీరు పోరాడుతున్న హిందుత్వం గురించి హిందూ ధర్మం గురించి హిందూ దేవాలయాల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినందుకు నా నమస్కారాలు మన హిందూ దేవాలయాలు రాజకీయాలకి సంబంధము లేకుండా చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను జైశ్రీరామ్
@narayananeeli1994
@narayananeeli1994 3 ай бұрын
మీ ఇద్ధరికి మా హృదయపూర్వక నమస్కారాలు
@rajendrasettymadhikeri9383
@rajendrasettymadhikeri9383 2 ай бұрын
సార్ మీరు చాల చాల 👌👌👌👍🙏🙏🙏
@vishhuv3000
@vishhuv3000 2 ай бұрын
Yes lalith anna video's choosthaamu, lalith annaku sanaathana patla hindhu dharmam patla unna dedication every hindhu person ki u daali evaro chesthaaru ante bavishyath tharaalu prashnaardhakame.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 ай бұрын
మంచి interview చేసారు. యాంకర్ గారు మీరు, మీ పద్ధతి మారాలి. మీరు నవ్వులో, ప్రశ్నలలో seriousness కంటే వెక్కిరింత లాంటి స్వరం వినిపిస్తోంది కనిపిస్తోంది. దానివల్ల లలిత్ కుమార్ గారి భావన, మాటలలో ఉన్న seriousness వినేవాళ్ళు light గా తీసుకోండి అని చెప్పకనే చెబుతోంది. మీ మనసులో భావన అది కాకపోయినా, మీ బాడీ language ఆ విధంగా వుంది. మీ వాయిస్ లో వున్న దీని వల్ల ల్లిత్ కుమార్ ఒక విధంగా tiredness వచ్చింది.
@sampodike3678
@sampodike3678 2 ай бұрын
Excellent work Lilith Kumar Garu god bless you meeru elage poradalani korukuttunnamu don’t stop until problem solved please
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
LALITH ANNA fans enthamandhi friends ❤🚩
@sindhuraj4884
@sindhuraj4884 2 ай бұрын
Assalu em jarugutundi Tirumala lo. Lalith gaaru meeru great 👍
@srinivaspandilla3854
@srinivaspandilla3854 2 ай бұрын
Thanks లలిత్ గారు we are supporting
@AjayAjay-l6b
@AjayAjay-l6b 2 ай бұрын
Super super sir,
@venkatvedula793
@venkatvedula793 3 ай бұрын
పుష్ప సినిమా ద్వారా ఎర్ర చందనం దుంగలు ఎలా కొట్టవచ్చో,ఎలాకొట్టేవచ్చోస్మగ్లర్లకు బాగా చెప్పారు సుకుమార్.
@gorentlarajamouli9370
@gorentlarajamouli9370 3 ай бұрын
జై శ్రీ రామ్ జై హింద్
@gangajakka4255
@gangajakka4255 2 ай бұрын
నీజం చెప్పారు లలిత్ సార్ 🙏🚩🚩🚩🚩🇮🇳
@onnadasharath5998
@onnadasharath5998 2 ай бұрын
Lalithgaru సేవ్ టీటీడీ❤❤❤❤
@chandramouly311
@chandramouly311 3 ай бұрын
దానాలు చేస్తున్నారు పుణ్యం కోసం కానీ ఆ దానాలు వల్ల పాపమే వస్తుంది భక్తులు గమనించాలి దానాలు తీసుకునేవారు చేసే పాపాలు మీకు వస్తుంది ఆలోచించాలి
@girirajulasairao2438
@girirajulasairao2438 2 ай бұрын
Hindu janasakthi, you are doing a great appreciable job, nenu regularly mee vedios chusthuntanu, really aa parishudha yesulu chala mandhi TTD lo settle ainaru, Aa Jaganaalu ku, sarriga bhudhi cheppinaru, election time lo. Vaallu chesina anti Hindu activities chala dharunanga vunnai.
@kvlkvl5895
@kvlkvl5895 3 ай бұрын
Sri Lalit kumar lanti vallu eeyana ki support ichi vijayavantam cheyyali.zyana mission. Allude marpu hindu temples ki nyam jarugu bindi.
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
Tappulu paddai 1.ayana mission. Appude 3 😁 jarugu tundi.
@SetuAkhand
@SetuAkhand 2 ай бұрын
It is important to have such brave army to protect our Santana Dharma. We are very happy that the younger generation is taking this up very strongly. At SETU, we are always willing to support these activities always.
@lakshminarasimhamurthymadd5540
@lakshminarasimhamurthymadd5540 3 ай бұрын
అన్య మతస్తుల ను అక్కడనుంచి తొలగించి పూర్తిగా హిందువుల నే. నియమించినపుడు మాత్రమే హిందువులకి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకమే కాదు సాక్షాత్తు శ్రీ వేంకేశ్వరస్వామికి కి కూడా సంతోషం కలుగుతుంది.పోయిన ప్రభుత్వం హిందువుల మనోభావాలను బాగా దెబ్బ తీసింది. దానికి భగవంతుడే ఫలితాన్ని చూపించాడు. కాబట్టి ఇప్పుడు పూర్తి హిందూ వాతావరణం వుండేలా చర్యలు తీసుకుంటే హర్షడాయక విషయం అవుతుంది
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@lakshminarasimhamurthymadd5540 the result ? His father died in the crash. Any fear ? So much conversions n non hindus staff in TTD. R there no hindu schlors fr temple management ? Any matadhipatis asked? Why govt control on only hindu temples?
@PushkaraoK
@PushkaraoK 2 ай бұрын
Anyula dadi thappalante rss prajalu melkonali.....
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@lakshminarasimhamurthymadd5540 RSS valla meeda burada challutunnaru kada? RSS kani Hindu Samantha kani serious ga ee govt ki cheppali.Hindu gudi anya matastulaku entrance ledu ani.Hope pawan kumar as a hindu will start prakshalana of hindu temples.
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@lakshminarasimhamurthymadd5540 And a request to our leaders who should fold 2 hands n say namaskar fr public .not raising one hand to forhead which is not this countries sanskruti.
@mohdafsar9445
@mohdafsar9445 2 ай бұрын
ఐతే లేట్రిన్ బాత్రూం కూడా మీరే కడుక్కోవాలి, మున్సిపాలిటీ వాళ్ళను పిలవకూడదు
@GuruYahavi
@GuruYahavi 2 ай бұрын
అన్న నాది ఒక సలహా మనం మన reflection chanal నుండి TTD లో పరిస్తులగురించి ఒక pool పెడదాం అన్నా...
@moturisunanda6215
@moturisunanda6215 2 ай бұрын
Lalithakumar garu...mee lagaa alochinche vaalu vundatam memu chesukunna adrushtam...mimmalini aa govindudu.. sarva vidala kapadali....meeku memu kuda support ga vuntamu....tappakunda Lalithakumar garu rajakeeyalaloki ravali.. jai sriram....saudi nunchi
@RaviKumar-fn1eo
@RaviKumar-fn1eo 2 ай бұрын
Brother chala Baga chepparu nenu recent ga tirupati velli face chesina issues evi Anni 🙏🏻
@sathishtadikonda5662
@sathishtadikonda5662 3 ай бұрын
ఎన్నో సార్లు స్వామి దర్శనానికి వెళదాం అన్న అక్కడ ఖర్చులకు భయపడి మనేశాసం ......పోనీ అక్కడ దాకా పోయి కొంత సేపు కూర్చుండి స్వామిని ద్యాని నించుకొనిస్తారా అంటే అనుమానమే....😢
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@gmaximuz
@gmaximuz 2 ай бұрын
Excellent work!! Really impressed with the hard work being put in.
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 3 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻లలిత గారికి నా యొక్క ధన్యవాదాలు వెరీ గుడ్ అన్న మీరు చాలా చక్కగా చెప్పారు
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 3 ай бұрын
Jai sriram🙏🙏 jai lalith anna jai siva sakthi🙏🙏
@sarmachvs4937
@sarmachvs4937 2 ай бұрын
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన, సప్త గిరులపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానానికి సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగాలలో పని చేస్తున్న హిందువులు కాని ఇతర మతస్థులను కనిపెట్టి, వారిని విధులలో నుండి తక్షణమే తొలగించి, ఆయా స్థానాలలో హిందువులైన వారిని ఉద్యోగస్థులుగా నియమించాలి. విధుల నుండి తొలగించిన ఆయా ఉద్యోగులను వారి వారి అర్హతలను బట్టి ఇతర ప్రభుత్వ శాఖలలోనికి బదిలీ చేయవలెను. హిందూ దేవాలయాల ఆవరణలోను మరియు పరిసర ప్రాంతాలలోను ఇతర మతస్థులచే నడుపబడుతున్న వ్యాపార దుకాణాలను మూయించి అర్హులైన హిందువులకు మాత్రమే అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మునుముందుగా ఈ ప్రక్షాళణ జరగాలి. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుని హిందూ దేవాలయాలకు భద్రతను కల్పించి ఆయా దేవాలయాల పవిత్రతను కాపాడాలి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్మును పక్క దారులు పట్టకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఓం నమో శ్రీ వేంకటేశ్వరాయ జై శ్రీరామ్
@kvlkvl5895
@kvlkvl5895 2 ай бұрын
@@sarmachvs4937 who sponser such actions which u explained about hindu temples -- such candidates or leaders should be elected fr hindu survival.and the leaders should promise n should be in their manifesto.Then only sanatana dharma can prevail in this country. See the uproar about Manipur by opposition but dead silent about kashmir pundits.so natives n their lives r cheap than illegals n converters.
@gangadharvemulapally3174
@gangadharvemulapally3174 2 ай бұрын
వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది వెంకన్న కొండపైనే కాదు ఏహిందూదేవాలయాల దగ్గర కూడా అన్యమతాల వారు ఉద్యోగంలో ఉంచరాదు కూటమి అదే దారిలో వెళ్ళరాధని శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కోరుతున్నాము దయచెసి వెంకన్నకొలువులో నామాలు నుదిటిపై దరించినవారై ఉండాలి అన్యమతస్తులను వేరే డిపార్ట్మెంట్ లోకి పంపించేయాలని కోరుతున్నాము నమో వెంకటేశయనమః
@RanganayakammaYendapally-gr3bd
@RanganayakammaYendapally-gr3bd 2 ай бұрын
asalu anya matastula pravesam YSR hayam lo modalu ayindi
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 2 ай бұрын
హిందూ సోదర సోదరీమణులరా, దయచేసి లలిత్ గారికి, అమోఘ్ గారికి సపోర్ట్ ఇవ్వండి... ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకపోతే మనం మన దేశం లోనే చులకన ఐపోతం... జై భారత్ ... జై శ్రీ రామ్ 🙏🔥🔥🔥🔥🔥🔥🙏
@vindhyaparnandi
@vindhyaparnandi 2 ай бұрын
Thank you for making this video and introducing these atrocities on Hindus.
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 3 ай бұрын
Jai Sri Ram annya
@varalaxmib9130
@varalaxmib9130 2 ай бұрын
Amogh lalith garu Hindu samajanni nidra lepadaniki chestunna prayatnam chala goppadi prayasato kudukunna pani Hinduvula support vuntene sadhyam avutundi kumbhakarna nidravastalo vunna hinduvulu manakendukule avaro okaru chuskuntarle ane nirlaksham valla Hindu dharmaniki akkuva nastam jarugutundi kaneesam mundundi porade meelantollakanna support ichi prostahinchadam maa kaneesa dharmam. Meelaga poradevallaku shatakoti 🙏🙏
@dreamsinmatrix
@dreamsinmatrix 3 ай бұрын
ఆధ్యాత్మిక క్షేత్రాలకు దర్శనాలకు వెళ్ళేటప్పుడు భక్తులకు కావలసింది అనవసరమైన ఇబ్బందులు, అన్య విషయాల పైన ధ్యాస పెట్టవలసిన అవసరం లేకుండా తీర్థ యాత్ర సజావు గా సాగాలి దీనికి కావలసిన వాటి లో ముఖ్యమైనవి: కాలుష్య రాహిత్యం: కాలుష్యం అంటే ఎదో వాహనాల నుంచి వచ్చే పొగ అని కాదు. కనిపించేది, విన్పించేది, స్వీకరించేది అన్నిటి లో నూ సాత్వికమైన భావన, క్షేత్ర దేవతా ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యమైన విషయాలు తప్ప అన్య విషయాలు మీద మనసు కానీ బుద్ధి కానీ పోయే అవకాశం ఉండకూడదు అనుభూతి అనుభవం: క్షేత్ర సందర్శనం అనేది ఒక లీనమయ్యే అనుభూతి గా మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకునే యోగ్యత ఉన్న అనుభవంగా మిగలాలి. దానికి కావలసినది మౌలిక సదుపాయాలూ - వసతి, నీరు, ఆహారం, మనతో సిబ్బంది వ్యవహరించే పద్ధతి భక్తి ఆలోచన ఆధ్యాత్మికత కు సుముఖంగా ఉండే ప్రదేశము, ప్రశాంతత: దైనిక జీవితం లోని నిత్యమూ కలిగి ఉండే ఆటు పాట్లు , ఇబ్బందులు, ఆర్ధిక వ్యవహారాలూ, తగువులు, కుటుంబ ఒత్తిడిలు, జీవిత ధ్యేయాల నిత్య సంఘర్షణలు, రాజకీయాలు, అన్య విలాస కార్యక్రమాలు వీటి అన్నిటి నించి భిన్నంగా ఒక ప్రత్యేకమైన వాతావరణం కల్పించాలి దాని ద్వారా భక్తి భావం తో కలిగే ఐహిక లౌకిక ఆనందానికి పాత్రులు కాగలుగుతారు. కానీ భక్తుల కానుకల తో తపస్సు తో , శ్రమ తో నిర్మించ బడిన మన కోవెల దర్శనానికి వెళ్లి నప్పుడు ఇటువంటి గొడవల తో అలసి పోయి ఆ అనుభవాన్ని కోల్పోయే లా చేస్తున్న ట్రస్టు వారి సిబ్బంది సిగ్గు తో చచ్చిపోవాలి. వారికి ఆ సిగ్గు లేదు అని తెలిసినప్పుడు పౌర సమాజము మీ లాంటి వారి నేతృత్వం లో ప్రతిఘటించి మన కోవెల, క్షేత్ర అనుభవం యొక్క ఔన్నత్యాన్ని మనమే కాపాడుకోవాలి ఈ క్షేత్రానుభవ పరిరక్షణ ఉద్యమాన్ని మీరు నిర్విరామము గా కొనసాగించండి. మీకు తోడు గా ఈ వీడియో చూసిన ప్రతివారూ మేల్కొంటారు అని ఆశిస్తున్నాను
@pannapoorna3995
@pannapoorna3995 3 ай бұрын
Jaisriram
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou 2 ай бұрын
వాడి తాని పొగ వేయించుకున్న వాళ్లను గట్టిగా పట్టుకొని బుద్ధి చెప్పాలి జై లలిత కుమార్🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sramanaidu1646
@sramanaidu1646 2 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 2 ай бұрын
Hindu tiger lalit garu Jai sriram
@dreamhomes4075
@dreamhomes4075 3 ай бұрын
Mana sanathana darmam ki lalit Anna tiger ❤
@vishwanathrallabhandi4225
@vishwanathrallabhandi4225 2 ай бұрын
దేవుని సొమ్ము అన్యాయంగా అనుభవిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలకు భగవంతుడు న్యాయం చేయాలని కోరుతూ
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 2 ай бұрын
Super lalit garu Jai shree ram jai hanuman
@venkatalaxmi703
@venkatalaxmi703 3 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI OM NAMO VENKATESAYA VENKATESWARUNIPAI NAMMAKAM LENI ANYA MATASTULANI BAYATAKI PAMPALI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 3 ай бұрын
Jai sriram
@prasunadevi6077
@prasunadevi6077 2 ай бұрын
లలిత్ గారు, అమోఘ్ గారు మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు.. యాదగిరి గుట్ట దారిలో, కనిపించే సుదూరం లో ఒక మజీద్ నిర్మాణం కనిపిస్తుంది.దీనిమీద దృష్టి పెట్టి దాన్ని నిర్మూలించే ఆలోచన చేయగలరు
@ManiMani-vg7wy
@ManiMani-vg7wy 3 ай бұрын
అన్న గారు నేను ఓక క్యాబ్ డ్రైవర్ నే అన్నా ఈకాడ చాల రోజులు నుండి చూస్తునా HYD సెక్రటేరియట్ పక్కా నా గుడి ఉంది కదా అన్నా మొదటి నిమ్మకాయలు అమ్ముతున్నాడు ఒక ముస్లిం Eepudu marro muslim phone glasses ammadam start చేసారు అలా ఒక ఒకరు మొదలు పెడ్తునర్రు అన్నా చుడండి 🙏🙏🙏🙏🙏
@madhusuri158
@madhusuri158 2 ай бұрын
Naku meeru eddaru ante chala respect andi ela oka screen meda Chudatam chala happy ga vundi
@geetaganesh2435
@geetaganesh2435 2 ай бұрын
Jai Sriram Sir
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 31 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 35 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 112 МЛН
Life@360 With Mudigonda Shiva Prasad | Amogh Deshapathi | Reflection
1:43:17
Raw talks with Advocate Mounika Sunkara | Reflection
52:58
Reflection
Рет қаралды 73 М.
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН