Exclusive Special Interview with Balagam Movie Artists | Balagam Movie | Venu yeldandi

  Рет қаралды 983,832

Filmy9TV

Filmy9TV

Күн бұрын

Пікірлер: 156
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 Жыл бұрын
ఒక సినిమాలో ఒక హీరో హీరోయిన్ ఉంటారు.. కానీ.. " బలగం " సినిమాలో ప్రతీ ఒక్కరూ హీరోలే.. హీరోయిన్స్..!! నా భుతో భవిష్యత్ బలగం..❤ All of you Congratulations 🎉🎉🎉🎉
@rajugoudraju6041
@rajugoudraju6041 Жыл бұрын
మన తెలంగాణ యాస భాష అన్నీ కలగలిస్తే మన బలగం సినిమా థాంక్యూ వేణు
@bommaravi1691
@bommaravi1691 Жыл бұрын
Good.galagam.all.team.happy.journy.good.venu.team.dilraju.
@charanneeradi6817
@charanneeradi6817 Жыл бұрын
Red T shirt తాత మీ యాక్టింగ్ సూపర్ అమేజింగ్
@koppisettidevikrishna9751
@koppisettidevikrishna9751 Жыл бұрын
Gummadi garu
@siri1sh1112
@siri1sh1112 Жыл бұрын
@rawicumaaR.1999
@rawicumaaR.1999 Жыл бұрын
అతని పేరు ఊరూ చెప్పండి వెళ్లి కలుస్తాను.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Жыл бұрын
ఇప్పటికీ వేణు దగ్గర నుండీ ఇంత గొప్ప సినిమా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది
@tirunagaritinkubai6125
@tirunagaritinkubai6125 Жыл бұрын
ఒక 10 yrs back క్రితం తెలంగాణ యాస భాషను వెటకారంగా మాట్లాడి సినిమాలో ఒక చిన్న బీట్ ను చూపించే స్థాయి నుంచి ,తెలంగాణ యాస భాష లేకుండా సినిమాలు ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు అంటే ఆ గొప్పదనం అంత మన తెలంగాణ బిడ్డలది
@nobotheringplease
@nobotheringplease Жыл бұрын
Correct ga cheppinav boss. Nenu eppudu ide anukunta, chala movies vulgar ga matladede natural ga choopsitaru, janalu ade Telangana bhasha anukuntaru. Kadu, ee movie lo originality choopincharu. Nenu intermediate join ainappudu Hyderabad lo 2002 lo most of the people Andhra vallu unde. Okasari oka Andhra friend valla grand parents visit cheyyadaniki vachi vellipoyaka, me tatha vallu vellipoyara ani adiga. Daniki vadu pedda lolli pettukunnnadu natho "tathagaru" analedani, kottadam okkate takkuva. Danike atlunte aa rojullo how difficult was it to talk freely in our own language in our region anedi artham chesukovali. Andhra Telangana vallu migata vishayallo kalisimelisi undam anna kani bhasha matram evaridi vallade. Okaridi okaru respect chesukovali. Telangana bhasha ki aa identity ippudippudu vastundi. Tamilnadu - Tamil Karnataka - Kannana Maharashtra - Marathi Telangana - Telugu Andhra Pradesh - Andhra Nenu nammalenidi edante konthamandi/chalamandi characters Andhra vallu act chesaranta (e.g Ilaiah), excellent ga perform chesadu Telangana valla lekkane.
@kravivarma1567
@kravivarma1567 Жыл бұрын
It's true'..
@satyaalladi121
@satyaalladi121 Жыл бұрын
Correct observation brother,,, telangana 😊
@thirupathibandaru6171
@thirupathibandaru6171 Жыл бұрын
100 persent correct
@Rajiniayiella
@Rajiniayiella Жыл бұрын
Yes right Mana Telangana Ni chinnachupuchusina vallu eppudu poguduthunnaru Mana Telangana samskruthi appatiki charithralo nilusthundhi
@ananthjella471
@ananthjella471 Жыл бұрын
వీళ్లు నటించ లేదు జీవించారు.❤
@balamani3429
@balamani3429 Жыл бұрын
He G,
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
బలగం టీం సభ్యులందరికీ కంగ్రాట్స్ 🎉🎉🎉🎉🎉❤❤
@shivashiva-cv9uh
@shivashiva-cv9uh Жыл бұрын
తాత గారు మీరు చాలా చాలా బాగా నటించారు మీరు నటించిన ఆ పాత్రకు మీకు శతకోటి దండాలు సూపర్ సూపర్ తాత🙏🙏
@vemularaju1539
@vemularaju1539 Жыл бұрын
ఇలాంటి సినిమా లు తీయండి ప్రజలకు మంచి సందేశం ఇచ్చారు 🌹🙏🙏
@praveenmamindlacreations7343
@praveenmamindlacreations7343 Жыл бұрын
ఇప్పుడు ప్రతి ఊరిలో ఈ సినిమా చూపిస్తున్నారు. వృద్దులు చిన్నులు,అందరూ కలిసి మెలసి చూస్తున్నారు... నిజంగా సూపర్🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@karnavatthulaharibabu899
@karnavatthulaharibabu899 Жыл бұрын
తాత acting నచ్చిన వారు like వేసుకోండి
@radhakrishnakrish8778
@radhakrishnakrish8778 Жыл бұрын
All deserve nandi awards ❤️
@jayakumarhdbfs
@jayakumarhdbfs Жыл бұрын
Promise I got tears in my eyes .... superb movie....
@rajbaswaraj1159
@rajbaswaraj1159 Жыл бұрын
వెన్ను గారు నమస్కారాలు మీరు ఇలాంటి మరిన్ని ముందు ముందు చూపాలని నా అభిప్రాయం నిజంగా మీరు గ్రేట్ సార్
@cherukumallikarjun3342
@cherukumallikarjun3342 Жыл бұрын
This film deserve for Oscar nominations
@tharungaaritharun82
@tharungaaritharun82 Жыл бұрын
పెద్దన్నయ్య charector బాగా వుంది.. తాత గారు కిరాక్..full interview చెయ్యండి
@chettysarithagoud8461
@chettysarithagoud8461 Жыл бұрын
మీ పాత్రలు ఎప్పుడూ మరిచిపోలేనది🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RajaHindustani9999
@RajaHindustani9999 Жыл бұрын
It's great opportunity for Telangana artist to establish themselves in Telugu Cinema Industry.
@lakshmankaranam
@lakshmankaranam Жыл бұрын
Akkada baaga chesindi ....Andra artists......pedda koduku, atta ,kuturu...remaining vallu bagga chesaru kaani acting scope matram..pedda koduku,kuthuru,atta comedy,....muggalayya So struggling unrated artists ante correct
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw Жыл бұрын
లోటా పట్టుకుని తిరిగే కారెక్టర్ చేసిన నా దోస్త్ సత్యనారాయణ బాగా చేసిండు. 👍👌
@srikanthgouda8556
@srikanthgouda8556 Жыл бұрын
అన్న మాది ఉమాడి కుటంబం చాల ఎదిపిచవ్ లాస్ట్ 30mints లేకుంటే సినిమా లేదు
@vinodkumarbodiga
@vinodkumarbodiga Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sagartalks8226
@sagartalks8226 Жыл бұрын
Gud
@devotionalshakti1785
@devotionalshakti1785 Жыл бұрын
Super movie,must చూడాలి ప్రతి ఒక్కరూ.
@rajsamala9390
@rajsamala9390 Жыл бұрын
All the best congratulations balagam team 👏👏💐💐🙏🙏
@RamanKumar-dd2vw
@RamanKumar-dd2vw Жыл бұрын
Beautiful and heart touching movie for ever
@venumadhavallam6280
@venumadhavallam6280 Жыл бұрын
Very memorable heart touching picture. It shows the relations which we have forgot last back
@swapnaa5354
@swapnaa5354 Жыл бұрын
Balagam part2 with same set pls...waiting
@sreenucreativestudiosshow4412
@sreenucreativestudiosshow4412 Жыл бұрын
(Thatha neeku emanna cheppinada) Sathyanarayana sir super 👌
@nayakjp7293
@nayakjp7293 Жыл бұрын
Were Exlant Move Balgam Team💐💐💐💐💐💐👏👏👏🙏🙏🙏
@dadishyam5974
@dadishyam5974 Жыл бұрын
Balagam Biggist Block Buster 🥰..
@ramadevikunduru5474
@ramadevikunduru5474 Жыл бұрын
Matru devo bava tharvatha antha heart touching movie
@rawicumaaR.1999
@rawicumaaR.1999 Жыл бұрын
ఈ సినిమా 2 సార్లు చూసాను.. ఏడుస్తూనే ఉన్నాను. ఇందులో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అయితే..ఈ వీడియోలో rose కలర్ షార్ట్ వేసుకున్న తాత గారి పేరు, ఊరు తెలియదు చెప్పగలరు దయచేసి..ఆయన యెంత బాగా నటించాడు అంటే.. మీ నాన్న యెంత గొప్పగా బతికాడు..,3 అడుగుల నెల కోసం కొట్టుకుంటున్నారు రా.. చీ ఏం మనుషులు రా మీరు అనే డైలాగ్ యెంత బాగా చెప్పాడు అంటే..నేను బోరున ఏడ్చాను. రోజూ ఈ తాత చెప్పిన డైలాగ్ చూస్తాను. నా ఫోన్ లో...అందరూ బాగా నటించారు. పక్కనే ఉన్న జగిత్యాల మనిషిగా గర్వపడుతున్నాను ప్రతిరోజూ. S.Ravikumar, జగిత్యాల. 24-04-2023.
@aswinireddy7810
@aswinireddy7810 Жыл бұрын
Excellent movie 10 times chusa movie eppatiki malli malli chudalanipiche movie 👌👌👌👌👌👌andari acting super iragadisaru 👌👌👌👌👌👌
@annapurnanara5956
@annapurnanara5956 Жыл бұрын
చాలా బాగా వెళ్లజ్ లో ఎలా ఉంటా దొ వేణు చక్కగా తీశారు మళ్ళీ పాత రోజులు గుర్తుకు వచ్చియి వేణు 🙌🙌🙌🙌
@maddiekuntaraju1261
@maddiekuntaraju1261 Жыл бұрын
ఈ సినిమాకు నిజమైన హీరో కర్త కర్మ క్రియ వేణు వేణు గారు తెలంగాణ తల్లిని తన తల్లిని చూపించినందుకు 🙏🙏
@maddirenuka7605
@maddirenuka7605 Жыл бұрын
Super movie nice superb all cyarector s superb excellent
@gamingsanjay3603
@gamingsanjay3603 Жыл бұрын
Really great person venu brother and totail team congratulations great movie balagam I'm so happy every person really hero jai telangana 🙏🙏🙏
@vijaykumarachary2128
@vijaykumarachary2128 Жыл бұрын
చివరి2 20 నిముషాలు కన్నీరు పెట్టని వారు మనుషులు కాదు. రాయితో సమానం. నేనైతే చెల్లి కోసం తమ్ముడికి వాతలు పెట్టడం సన్నివేశం చెప్పడంతో కన్నీరు పెట్టిన వారి అన్న ని చూసి ఏడ్చేశా..... ఒక అన్న గా నేను నా బాబాయి కూతుర్ని చూసుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు మాతో మాట్లాడడం లేదు.
@kravivarma1567
@kravivarma1567 Жыл бұрын
Same feeling
@muneswarmochi2427
@muneswarmochi2427 Жыл бұрын
హాయ్ విజయ్ తను మాట్లాడకపోతే ఏంటి మన చెల్లి అన్ని నీవు వెళ్లి మాట్లాడు.... ఎన్ని సార్లు మాట్లాడినవో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మాట్లాడి చూడు తప్పకుండ మాట్లాడుతాది..... All the Best... విజయ్... 💐
@Jaisriramppl
@Jaisriramppl Жыл бұрын
ఈ సినిమాలో అన్న పాత్ర చేసిన పెద్దాయన ఎవరో గానీ చంపేశారు అసలు. సినిమా మొత్తంలో నాకు నచ్చిన పాత్ర అదొక్కటే
@ramadevikunduru5474
@ramadevikunduru5474 Жыл бұрын
Best director in 2023 award conform
@vasukrish999
@vasukrish999 Жыл бұрын
Excellent movie 🎥👍👍👍👏👏👏👏
@krore143
@krore143 Жыл бұрын
"ఇంత బలగం ఉన్నా... మా అన్నకు మూడడుగుల జాగా దొరక్కపాయే"
@raghunathreddy2212
@raghunathreddy2212 Жыл бұрын
Good movi.Telangana value cinimalo chupina dir.great
@swapnaa5354
@swapnaa5354 Жыл бұрын
Chinna tata... character chalaa Baga chesaru..vere interviews lo kanipinchaleeu meru
@vishnupendela4481
@vishnupendela4481 Жыл бұрын
Thataya meeru same maa thata laage unnaru chaala bagachesaruu Love u thata
@peterthalluri4818
@peterthalluri4818 Жыл бұрын
బలగం చాలాబాగుంది. ఆర్టిస్ట్ లందరూ నటించ లేదు. జీవించారు... పల్లెల్లో వుండే బంధాలు, అనుబంధాలు, రాగ ద్వేషాలు, పట్టు విడుపులు వేణు చాలా బాగా చెప్పగలిగారు... కానీ, టైలర్ ఈ ముసలోడు ఎప్పుడు చస్తాడో అన్న మాట కు పర్యవసానంగా తాత నన్నేమి అన లేదు, నేనేమి అనలేదు అని వణుకు పడ్డ మనిషి భావనలో చివరి climax లో ఆమాటకు అర్ధం చెప్పి ముగిస్తాడనుకొన్నాము... ఆ మాట భావన తేలిపోయింది... సాయిలు మొదటి love కూడా తేలిపోయింది.. ఈ రెండు విషయాలు తప్పించి cinima అంతా బాగుంది...
@chevitollavijaykumar6104
@chevitollavijaykumar6104 Жыл бұрын
Venu Anna Congratulations urlo manolla andariki chupisthunnaru kada masth manchigundanna.nijanga valla anandaniki avadhullev.super.....super.....super.....Anna❤
@rampuramsridharrampuram7322
@rampuramsridharrampuram7322 Жыл бұрын
Venu anna nv jagadam movie nudi nenu fan anna jevitham lo akkasari kalustha anna anna nii movie 30 sarlu chushanu anna eelanti movie lu chala cheyali anna❤❤
@dudekulaameer2982
@dudekulaameer2982 Жыл бұрын
Natural characters congratulations to all
@shahid-bh4yq
@shahid-bh4yq Жыл бұрын
Super acting baboy meedi
@ashokricky9457
@ashokricky9457 Жыл бұрын
Great ❤ finally effort never losed
@meenapottolla1454
@meenapottolla1454 Жыл бұрын
Red t T shirt thatha awesome 👍
@surenderreddykasireddy4986
@surenderreddykasireddy4986 Жыл бұрын
Every body super acting
@VinodKumar-vc1mu
@VinodKumar-vc1mu Жыл бұрын
All are great
@ashokpawar9798
@ashokpawar9798 Жыл бұрын
Every cartecter superb
@narasimharaovalavala3123
@narasimharaovalavala3123 Жыл бұрын
Hearty Congratulations 🎉 to all the technicians and actors of super bumper hit movie of BALAGAM.All the actors of Balagam are Hero's in this particulr unic movie.This type of movies are most essential for the present generation.There is no family relations nowadays. JAI KUTUMBA SAMBANDA BANDAVYALU.Many many congratulations 🎊 to the team of Balagam movie.
@venkateswararaotirupathi8438
@venkateswararaotirupathi8438 Жыл бұрын
Movie super..... congratulations all team....
@sidduthaviti3476
@sidduthaviti3476 Жыл бұрын
All are 💐Great actors
@bikshapathich7379
@bikshapathich7379 Жыл бұрын
Excellent move
@narnidurgaprasad175
@narnidurgaprasad175 Жыл бұрын
Super hit movie venu garu
@rakthanibaswaraj485
@rakthanibaswaraj485 Жыл бұрын
Everyone super acting
@malleshpesarivlogs
@malleshpesarivlogs Жыл бұрын
Balagam..cinema chusi na vaaru andharu mi mi family balagam tho kalsi undalani korukuntunna
@pallaviiii847
@pallaviiii847 Жыл бұрын
Who is the casting director, kudos to him.
@shaluch3930
@shaluch3930 Жыл бұрын
Mana valu practice lekunna inta natural ga acting chestunte ... Ekadinundo teesukochi Telugu Rani vallatho acting chespistaru eh commercial directors...eh movie ni chusi nerchukondi
@chevvaalekhya2834
@chevvaalekhya2834 Жыл бұрын
Red T shirt thathaya meru chepina bava bamaridhi relation gurinchi chepina matalu super ga vundhii
@TallaravigoudTalla
@TallaravigoudTalla Жыл бұрын
Nijanga muru natinchaledhu jivincharu Prachi okkariki dhandyavadalu
@muddadaramesh1523
@muddadaramesh1523 Жыл бұрын
Super 👏👌👌👌👌 movie
@ChintaVenkannababu-jy1er
@ChintaVenkannababu-jy1er Жыл бұрын
సూపర్
@srikanthboddu3724
@srikanthboddu3724 Жыл бұрын
బలగం సినిమా సూపర్ మూవీ
@gorintlavenkat4700
@gorintlavenkat4700 Жыл бұрын
One of the best best best movie in telugu industry
@lakshminarayanajonnalagadd9576
@lakshminarayanajonnalagadd9576 Жыл бұрын
BALAGAM rating 5/5.the great filmso far today.
@Sudarshan-Advocate-Labrador
@Sudarshan-Advocate-Labrador Жыл бұрын
Great Movie
@mohanadai243
@mohanadai243 Жыл бұрын
move super ga undi
@annapurnanara5956
@annapurnanara5956 Жыл бұрын
చాలా బాగుంది సినిమా 👌👌👌
@24_ROASTING_YT
@24_ROASTING_YT Жыл бұрын
This is a wonderful movie.
@venuvarma7488
@venuvarma7488 Жыл бұрын
Nijamaina kalakaarulu
@bpk-yc9cb
@bpk-yc9cb Жыл бұрын
Nijanga collar egirese garvanga chepukovalsina movie , cinema la ledu, real incidents anni kallaku kattinatu chupincharu venu garu, ma nanna chanipona rojulanni gurutu vachi chala edicha,
@kittunampalli3849
@kittunampalli3849 Жыл бұрын
బాలగాం 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@b.prakashprakash5675
@b.prakashprakash5675 Жыл бұрын
ಸೂಪರ್ ಸೂಪರ್ ಗ್ರೇಟ್
@pentaiahthatikonda641
@pentaiahthatikonda641 Жыл бұрын
Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@lakshminarayanbandaru9385
@lakshminarayanbandaru9385 Жыл бұрын
రెడ్ షర్ట్ తాత గుడ్ acting
@rameshbyru1247
@rameshbyru1247 Жыл бұрын
Super movie
@banothrajanna8850
@banothrajanna8850 Жыл бұрын
Suparrrr
@vamsinandimangalam6872
@vamsinandimangalam6872 Жыл бұрын
Bale undhi movie
@naveenbandi117
@naveenbandi117 Жыл бұрын
Every character in movie registered in viewers mind and they are just like our neighbours known people around our villages
@dayakardarmaji3607
@dayakardarmaji3607 Жыл бұрын
Balagam alludu super acting
@anony_mous686
@anony_mous686 Жыл бұрын
Nice movie bagundi 🖤
@sankeykurmaiah3920
@sankeykurmaiah3920 Жыл бұрын
Nice movie 🎦
@shekarerra3588
@shekarerra3588 Жыл бұрын
Thopu kaka
@gang7150
@gang7150 Жыл бұрын
Super all characters are equal to hero character
@reddyca199o
@reddyca199o Жыл бұрын
Mattilo manikyalu.. encourages new artists..pls give them life
@sadulaudayabhaskar968
@sadulaudayabhaskar968 Жыл бұрын
Great movie బలగం
@srikantsakal3293
@srikantsakal3293 Жыл бұрын
Yerra angi thaatha kirrak anni character ki mayda lo thappoppulu chebuthoo vaaradhi gaa aayana acting ki🙏🏻 komurayya patra koddisepu matrame aatharavatha photo ni matrame use chesaru but gee thaatha Cinama lo natana chivaridhaaka❤
@venumadhavallam6280
@venumadhavallam6280 Жыл бұрын
Nenu chala sarlu edisanu. Ma kutumbam story chupincharu. Pitta muttakapothe gusagusalu start inai ma nana chanipoinappudu
@రాజేష్A
@రాజేష్A Жыл бұрын
All tem baga chasaru meru
@ramisettinavyasreenavaysre2239
@ramisettinavyasreenavaysre2239 Жыл бұрын
Naaku telagana yaasa sariga ardm kakapoyenaa, movie bagundiii ...😊 2,3 times chusinaa yaasa sariga ardm kavadam ledu ...☹️☹️☹️
@maheshyadavsudigepu5073
@maheshyadavsudigepu5073 Жыл бұрын
Thata nuvvu super chesinav
@sanathjaisurya6888
@sanathjaisurya6888 Жыл бұрын
Babai character ayithe jeevinchesav Andarikante nuvve baga chesav
@danilkumar5566
@danilkumar5566 Жыл бұрын
Super
@d.mangarajuraju6725
@d.mangarajuraju6725 Жыл бұрын
ఇ సినిమాలో సంభాషణలు కొన్ని చోట్ల అర్ధం కాలేదు కారణం మొత్తం తెలంగాణా ఏస కావడం అనుకుంట.
@nagachaithanya4832
@nagachaithanya4832 Жыл бұрын
Real hero red shirt thatha🎉
@aitharajuudayaprakash1418
@aitharajuudayaprakash1418 Жыл бұрын
తెలంగాణ భాషను అవమనించడానికి విలన్లకు మాత్రమే వాడే యాసను మీరందరూ కలిసి హీరో భాషగా మార్చేశారు
@tgsevachannel
@tgsevachannel Жыл бұрын
Backbenchers 💥Power Teja Valla Daddy🤗
@basavarajadkie5683
@basavarajadkie5683 Жыл бұрын
super kani oka duat balagam 2uda
Balagam movie team special chit chat - TV9
39:17
TV9 Entertainment
Рет қаралды 300 М.
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 81 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН