లండన్ లో ఉన్న అమరావతి శిల్ప సంపద.. అక్కడ ఉండడమే.. శ్రేయస్కరం..!!
@vadlamohan5 күн бұрын
నిజం చెప్పారు...
@knsrsastry765 күн бұрын
మన దేశానికి తెస్తే.. మన రాజకీయ నాయకులు, ఇండస్ట్రీలిస్టుల ఇళ్లల్లో antique ల గా అమ్మేస్తారు 😢😢
@snake2012india5 күн бұрын
మీ అభిప్రాయం 100% కరెక్ట్ రమేష్ గారు.
@geddadascreationentertainments5 күн бұрын
Excellent, చాలా మంచి information
@madhavanjn5 күн бұрын
Well said sir, very nice information.
@Anjaneya-xb1ix5 күн бұрын
చాల బాగుంది వీడియో బాగా తీశారు క్లియర్ గా చక్కగా తీశారు 👍
@kasi64645 күн бұрын
చాలా చారిత్రక విషయాల తెలియచేశారు దన్యవాదాలు !
@pmanibabumanibabu68784 күн бұрын
రమేష్ గారు చాలా చక్కగా అమరావతి గురించి వివరించారు చివరలో అమరావతి సంపద గురించి మీపై నెగటివ్ కామెంట్స్ రాకుండా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చక్కని వివరణ ఇచ్చారు
@దొడ్డాsambasivaraoDodda5 күн бұрын
మీ చూచన చాలా బాగుంది రమేష్ గారు. 👍
@madhugullapalli72205 күн бұрын
Amaravati is our capital....❤
@nuthakkivenkateswararao47295 күн бұрын
Thank you very much ramesh garu. You have been talking about cultural heritage or significance of amaravathi in the context of our culture. However it is unfortunate that no one is really worried about this aspect.
@Karthik-9695 күн бұрын
It's wonderful that you've dedicated time and effort to highlighting something previously unknown to us. We should all take pride in its rich heritage.
@RameshKandula5 күн бұрын
Correction: Sanchi Stupa is in Madhya Pradesh (Not in Bihar as wrongly mentioned).
@santhianandrajamani47905 күн бұрын
Many Many Thanks Sir 🙏
@knsrsastry765 күн бұрын
చాలా మంచి వీడియో సర్, thank u
@adusumilligopikrishna17635 күн бұрын
అద్భుతం. నేను 1984 లో చూడడం జరిగింది... ఆ స్మృతులు మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 🙏🙏🙏
@krishnakumarialapati17465 күн бұрын
సూపర్, థాంక్స్ రమేష్ గారు
@SriRamaRuralAcademy19494 күн бұрын
Thank you for highlighting our ancestral heritage.
@NicePeople19845 күн бұрын
చాలా బాగుంది వీడియో
@seshadri3385 күн бұрын
Chaala manchi video chesaru. Dhanyavaadaalu. Amaravathi shilpalu undtame manchidi. 🙏🙏🙏
@murthychilukuri27064 күн бұрын
Good information sir. మీ చివరి వాక్యములు నిజం
@truemobile45015 күн бұрын
The artefacts stored at Amarati gallary in British Museum are in a temperature controlled environment, with motion sensors so that nobody touches the stones willfully and the artefacts are in bulletproof glass room. Utmost care is being taken at the British Museum. It is believed that the stones were quarried from mines of Palnadu between 300-200 BC.
@okajeevitham5 күн бұрын
Thanks for enlightening us about our history and culture
@mvnravikumar9945 күн бұрын
Well explained. Appreciate your efforts and for spending your time to present this historic information to us.
@lekshaavanii18225 күн бұрын
Thanks Ramesh garu for video ☘️🌺🍀
@bhavanidevinandam50045 күн бұрын
Well explained sir
@bhanumurthy84975 күн бұрын
మంచి వీడియో చేశారు సర్.. - మత్తి భానుమూర్తి
@taranathdasari4 күн бұрын
అద్భుతం
@commonman63045 күн бұрын
❤❤❤❤❤
@muraliy3755 күн бұрын
Thank you for the video.I saw these in the museum.How curious that AP is the source for Japanese religion.
@csr2335 күн бұрын
మిగిలిన కొన్ని ముఖ్యమైనవి మద్రాస్ ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్నాయి అని చదివాను
@Anjaneya-xb1ix5 күн бұрын
రమేష్ గారు మీరు మద్రాస్ ఎగమోర్ మూసేమ్ లో ని మన అమరావతి సంపద గురుంచి ఒక వీడియో తీస్తే మన తెలుగు వారి అందరికి పరిచయం చేసిన వారు అవుతారు
@jastibabu20885 күн бұрын
20-25 years back I visited a museum in the town/village of Amaravati by the banks of Krishna river. It was a small museum, but it had some amazing relics from the past. One of them was a beautiful relief of a cow/bull with a large dewlap. Not sure what that museum’s status is currently. But I do remember being hounded by the caretaker for trying to take a picture inside the museum. Comparing that with this experience makes me wonder if we know how to protect and share our heritage.
@MrSurojuSoori5 күн бұрын
Maa Jalaganna kannu veeti meda padithe.. anna intlo set vesesthadu 🎉
@sbprasanthialapati79295 күн бұрын
అవకాశం ఉంటే, అంగీకారం ఉంటే వీడియో పెట్టి, అందరికీ వాటిని చూసే భాగ్యం కలిగించవలసినదిగా ప్రార్దించుచున్నాను. 🙏🙏
@mallinavrao5 күн бұрын
good video అండి. 👌
@MastanvaliShaik-p1w5 күн бұрын
Superb
@msrkrishna62585 күн бұрын
Thank you sir
@biosantosh5 күн бұрын
మీ వీడియోలు చాలా ఇష్టం గా చూస్తాము. Birmingham వస్తే, please be our guest.
@meghanarekha15294 күн бұрын
The best of ur videos bro... keep up thebgood wrk.. thanks for throwing ligjt on our amaravathi plz tag annai ...he will atleast know the importance n the leagacy of amaravathi.. mana daggara idi unte e paati ki eppudoooo poyi undevi-- 1000 pillars temple.katha chudadni e roju na .. so its best to be there itself atleast pppl feom arround the wrld will get a chance to know about india>southindia>andhrapradesh>amaravathi.. i have to appreciate to all your sincere efforts in brining this video..🎉🎉🎉
@tplsez4 күн бұрын
Great suggestion, may somebody suggest CBN to take up this project of creating a huge Amaravati museum with the help of Japan, China/Korea, by collecting all artefacts of Amaravati spread over India
@Doyouknowfacts9995 күн бұрын
Great work sir🫡
@srichil5 күн бұрын
Ramesh garu I heard that the other half of the monuments are in Chennai.
@vmnetnet87934 күн бұрын
We make movies showing heros fighting British, but British has shaped the south Indian culture and heritage. They protected our heritage, If they did not come we would have been another isthan country like pakistan. They allowed freedom of thought and creativity.
@Just_A_comment5 күн бұрын
❤
@arikatla11225 күн бұрын
❤️
@bhartiv99915 күн бұрын
Sir sachi stapa bihar lo kadu madhya pradesh lo unnadi
@sudhakarn3695 күн бұрын
చంద్రబాబు గారు దయచేసి తమిళనాడు మరియు భారతదేశ ఇతర ప్రాంాల్లోనూ ఉన్న అమరావతి చారిత్రక అవశేషాలు తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో ఒక meusuem లో ఏర్పాటు చెయ్యాలి అని మనవి
@Anjaneya-xb1ix5 күн бұрын
రమేష్ గారు మన ఆంధ్ర ప్రభుత్వం ఒక గైడ్ ని నియమించి ఒకొక్క శిల్పాన్ని అభివర్ణించి వాటి విసిష్టత లను తెలిపి ఆ శిల్పంలో శిల్పి ఏమి వర్ణించారు అనే కోణంలో ప్రజలకు పరిచయం చేస్తే బాగుంటది