Explained: Electoral Bonds || Political parties Fund || Thulasi Chandu

  Рет қаралды 67,108

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 515
@reddyramunaidu7051
@reddyramunaidu7051 3 жыл бұрын
చాలా బాగా వివరించారు అక్క ఈ స్కాం ని... మీరు దీనిపై ఎంత పరిశోధన చేసి ఉంటారో వీడియో మొత్తం చూశాక అర్థం అయ్యింది... I Really appreciate you
@tnrasool101
@tnrasool101 8 ай бұрын
L
@ashokkumarmedidha5911
@ashokkumarmedidha5911 7 ай бұрын
Meeru 2022 lo cheppina visyam 2024 lo important issues aendi super madam
@GafavUqgwu-vw6sf
@GafavUqgwu-vw6sf 3 ай бұрын
Yes
@husnacipla
@husnacipla 7 ай бұрын
సూపర్ మేడం.. చాలా బాగా వివరించారు. సామాన్యులకు తెలియని ఇలాంటి కొత్త కొత్త విషయాల మీద ఇలాంటి అవగాహనాలు, విశ్లేషణలు ఇంకా మాకు అందపరచాలని కోరుకుంటున్నాను.
@prasadmulupuri8714
@prasadmulupuri8714 7 ай бұрын
Thank you, Chandu garu. You are doing a great Job, explaining the intricacies of the illicit connections between Govts and corporates.
@infiniteorbit3105
@infiniteorbit3105 7 ай бұрын
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు మేడం 👌
@NKS1982
@NKS1982 7 ай бұрын
మీలాంటి వాళ్లు తెలుగులో జర్నలిజం చేస్తున్నందుకు నా అదృష్టం. జాతీయవాదం అంటే మాదే అని చెప్పుకొనే బీజేపీ దీన్ని ఏమని చెబుతుంది. నాకు కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకోసారి నిరూపితం అయ్యింది.
@kottapallimanju2722
@kottapallimanju2722 7 ай бұрын
Mdm. ప్రజల్ని కొంచం ఇలాగే ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్. నాకైతే చాలా నచ్చింది. చాలా థాంక్యూ.
@satishsamoju4720
@satishsamoju4720 3 жыл бұрын
ప్రస్తుత రాజకీయ పార్టీలు&కో దేశాని, దేశ ప్రజల సంపదను ఎలా దోచుకుంటున్నారో చాలా క్లియర్ గా చెప్పారు. మీకు ధన్యవాదములు.
@anemsrinivasarao6202
@anemsrinivasarao6202 Жыл бұрын
Mam, your explanation is very good. Very imp information. ఎటు పోతోంది దేశం. ఎక్కడ దీనికి ముగింపు.ఒకటి మాత్రం నిజం. ఇలాంటి దిక్కుమాలిన చట్టాలను బిజెపి మాత్రమే చేయగలదు
@KSunitha-jy9jn
@KSunitha-jy9jn 6 ай бұрын
Super speech.
@bikshapathiramagiri
@bikshapathiramagiri 7 ай бұрын
Amma super message Maku theliyani Vishayalu chepparu thanks we are all with you you are ever great
@krishnapriyak3616
@krishnapriyak3616 2 жыл бұрын
ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. సామాన్య ప్రజలకు వివరించారు. ప్రజల మధ్య తేడాలు సృష్టించి పబ్బం గడుపుతున్నారురాజకీయనాయకులు.కాబట్టి ప్రజలు స్వయంనిర్ణయం తీసుకోవాలి.కులమతాల కతీతంగా ఐకమత్యం తో నిజమైన అభివృద్ధి జరగాలి.ప్రసిడెన్సియల్ గవర్నమెంట్ తో ఇది సాధ్యమవుతుందేమో.సామాన్యప్రజలకు విద్య అందించాలి . ప్రశ్నించే గళాలు ఏకమవ్వాలి..అప్పుడే మార్పుసాధ్యమవుతుంది.మీరన్న రైతు ఉద్యమంలో పారదర్శకత లేదు దానిని ఎవరు నడిపారో అందరికీ తెలుసు.రైతుఉద్యమనాయకుడికే కోట్లల్లో ఆస్తి ఉంది .ఈ విషయం ఎవరికి తెలుసు.మీలోని వాఖ్యపటిమ అద్భుతం.రైతు ఉద్యమం గూర్చి నిజానిజాల పై ఒక వీడియో చేయండి.మోది ఎందుకు ఇన్నిరోజులు తాత్సారం చేసి ఇప్పుడెందుకు వెనక్కడుగు వేశారో కూడా జనాలకి చెప్పండి.
@saibabagundubogula
@saibabagundubogula 7 ай бұрын
Excellent narration- clearly understood ‘ what is electoral Bonds’
@sandiashok8689
@sandiashok8689 3 жыл бұрын
మీరు సూపర్ madam ,మంచి విశ్లేషకులు మరియు Super knowledge over contemporary politics and technology
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
Bro, Nenu Caste System meeda oka detailed video chesa. Na channel open chesi, Chusi nachithe support cheyyandi ❤️
@saratkumar7014
@saratkumar7014 8 ай бұрын
మీలాంటి వాళ్ళ వల్ల జనాలకి తెలుస్తాది, great మేడమ్.
@saleemkhan-oe4oo
@saleemkhan-oe4oo 6 ай бұрын
Excellent explanation madam... ❤...
@GurumurthyNadupuru
@GurumurthyNadupuru 8 ай бұрын
Sister garu Happy చాల చక్కగా వివరించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు
@agolluswapna1591
@agolluswapna1591 Жыл бұрын
లవ్ యు సిస్టర్ మీరిచ్చినంత క్లారిటీ ఇంకా ఎవరు ఇవ్వరు మీరు ఈ జర్నలిజం సెలెక్ట్ చేసుకోవడం వలన మాకు కూడా మీలా అవ్వాలని స్ఫూర్తి కలుగుతుంది
@rameshkompelli7865
@rameshkompelli7865 7 ай бұрын
Superb explanation
@vamshiseduchannel5089
@vamshiseduchannel5089 7 ай бұрын
good akka baaga cheppav i have got clarity by watching this
@janakiramkuruganti5093
@janakiramkuruganti5093 7 ай бұрын
Excellent mam excellent way of explanation
@tejashwini-eo5mq
@tejashwini-eo5mq 6 ай бұрын
Tq for yours explanation mam .through this video I known what was happening in our political parties
@gkrao1952
@gkrao1952 7 ай бұрын
Super mom
@jermiagarji9942
@jermiagarji9942 7 ай бұрын
Good information sister thank
@rajeshroy8803
@rajeshroy8803 7 ай бұрын
Good explanation about electoral bonds Akka 👏👏👏
@pratibhalakshmi
@pratibhalakshmi 3 жыл бұрын
More power to you tulasi garu🙌🤝👏👏👏
@konkidanielkonkidaniel2267
@konkidanielkonkidaniel2267 6 ай бұрын
చాలా మంచిగా వివరించారు అక్క 🙏👍
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 7 ай бұрын
జైభీమ్ medam గారు Thyanku 📚✍️✊
@samueldepavath8549
@samueldepavath8549 6 ай бұрын
Excellent explanation madam, reality chepparu
@sureshpagidala2027
@sureshpagidala2027 3 жыл бұрын
ఎలక్టరల్ బాండ్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ 👍👍
@anilboddakayala3179
@anilboddakayala3179 7 ай бұрын
excellent mam .
@Sharp_shooter40
@Sharp_shooter40 6 ай бұрын
మేడo మీరు మీ విశ్లేషణ అంటే చాలా ఇష్టం అండ్ రెస్పెక్ట్
@saraswathibhatturaj6100
@saraswathibhatturaj6100 6 ай бұрын
Meeru chala baga explain chytunnaru madam thank u so much... Manchi information icharu.
@jameslincoln7097
@jameslincoln7097 7 ай бұрын
VERY CURRECT AND GOOD EXPLAINING, BE CONTINUE, MAY GOD BLESS YOU RICHLY. DR:J A LINCOLN PH.D.
@kp-qh9wv
@kp-qh9wv 2 жыл бұрын
ADR గురించి, క్రోనికేప్లిటిజం చక్కగా వివరణ ఇచ్చినందుకు,ధన్యవాదాలు మి వీడియో లు నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న TQ
@raziyaazmath4569
@raziyaazmath4569 2 жыл бұрын
Superb. Voka genuine person tho interaction dorikinatlu vundi.I am feeling great to subscribe this channel. Lekunte chala miss ayyedanni.
@thimojip5886
@thimojip5886 2 жыл бұрын
అక్క ..మనము బ్యాంక్ వెళితే amont క్రెడిట్ చేయడానికి ఎనో సన్నాహాలు చేస్తాము ...అలాంటిది ఇంత గ్లామలింగ్ మోసం జరిగే వీడియోస్ చేశావ్ .అక్క🙏🙏🙏. నీలాంటివాలు ఉండలి అక్క. మాలాంటి ముర్కులకి ..,జై జై తులసిచందు అక్క💐💐💐
@hemabhushanmajji8346
@hemabhushanmajji8346 3 жыл бұрын
మీరు గ్రేట్ మేడం
@sivakumarmandaleeka7861
@sivakumarmandaleeka7861 7 ай бұрын
Good explanation
@RM-eg6su
@RM-eg6su Жыл бұрын
మణిపూర్‌ని రక్షించండి మతాలు, కులాలు, రాజకీయాలను పక్కన పెట్టండి
@chakkalakshmanakumar
@chakkalakshmanakumar 3 жыл бұрын
క్రోని కేపిటల్ గురించి అద్భుతంగా వివరించారు.
@whatsinnamechannel6481
@whatsinnamechannel6481 3 жыл бұрын
Perfect analysis madam... Hope you raise more issues. Wish to see how much scams happened before and after 2014.
@Thota-ky6we
@Thota-ky6we 7 ай бұрын
Super medam
@adarisambamurthy4441
@adarisambamurthy4441 2 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు
@naachikanga8789
@naachikanga8789 7 ай бұрын
Madam super
@RamachandraRaoJaggannagari
@RamachandraRaoJaggannagari 6 ай бұрын
Wonderful
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 жыл бұрын
నేను మిమ్మల్ని ఈ దేశంలో ఎన్నటికీ మర్చిపోలేను..
@patakotisrinivas1918
@patakotisrinivas1918 7 ай бұрын
Excellent explanation
@VaralakshmiSagaram-lk5oe
@VaralakshmiSagaram-lk5oe Жыл бұрын
తులసి అక్క ప్రతీది ఇంత లోతుగా అధ్యయనం చేసి నిజమైన జర్నలిజానికి వెన్నే తెచ్చారు ధన్యవాదములు.
@NelapatiRahul
@NelapatiRahul Жыл бұрын
అంతె దేశం మొత్తాన్ని అమ్మేస్తూ వున్నారు అన్నమాట 😮
@pjj7466
@pjj7466 3 жыл бұрын
Mind blowing explanation.
@shukurmd177
@shukurmd177 7 ай бұрын
Superb
@malayamaruthamvenkataramar1890
@malayamaruthamvenkataramar1890 6 ай бұрын
Mam I became ur fan.bec ur realty one.
@kumarinagesh3728
@kumarinagesh3728 6 ай бұрын
Excellent
@syedallialli
@syedallialli 7 ай бұрын
❤ everything is good 🎉
@subramanyamreddy4084
@subramanyamreddy4084 3 жыл бұрын
Very very good analysis
@ashokbalu9698
@ashokbalu9698 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మేడం చాలా థాంక్స్
@bnarasimharao9961
@bnarasimharao9961 3 жыл бұрын
Very good analysis 👏🌹
@shambukariheeralal4486
@shambukariheeralal4486 8 ай бұрын
Good explanation only account transaction is must and should
@Hari1-9
@Hari1-9 7 ай бұрын
Super explanation madam
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff 2 жыл бұрын
చాలా మంచి విషయము తెలియచేశారు
@pdprasad1266
@pdprasad1266 8 ай бұрын
Again Take A Bow Dear Tulasi Sister Garu... Hats off For Your Endless Effort &Innovative Videos for The Best Society.. My Sincere Gratitude 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@radhikanani6400
@radhikanani6400 8 ай бұрын
The great journalist's hands of madam.good information very one should know.
@pawansuri5687
@pawansuri5687 Жыл бұрын
🙏🙏🙏🙏మికు వందనం మేడం
@adavocatrk8754
@adavocatrk8754 7 ай бұрын
I support💪💪💪💪💪🎉🎉🎉🎉🎉thulasi chandu
@TJMVlogs612
@TJMVlogs612 7 ай бұрын
ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలి ఓటు వేసేటపుడు ఎవరికి వేస్తున్నాం అనే ఆలోచన అందరికీ ఉండాలి
@narenmurty
@narenmurty 8 ай бұрын
Chala Baaga vivarinchaaru . Ilaanti theliyani amsaalanu theesukoni meeru vivaristunnandhuku meeku hat's off Madan 🎉
@kareemullakareemulla8598
@kareemullakareemulla8598 4 ай бұрын
Super thulasi garu
@rajeshraj7733
@rajeshraj7733 3 жыл бұрын
ఇంకా abhiprayam ఏమి ఉంది దేశం మొత్తం కూడా బిజెపి ఇంకా వ్యాపారవేత్తల చేతుల్లోకి, అంతా సర్వనాశనం అయిపోయింది ఇంకా ఈ దేశం బాగుపడదు . బాగుపడుతుంది అన్న ఉద్దేశ్యం కూడా ఏమీ కనపడటం లేదు
@souryatatapudi6600
@souryatatapudi6600 3 жыл бұрын
@@PavanThippaluru adhi usa symbol anna 😁😁
@sivavijay9832
@sivavijay9832 3 жыл бұрын
@@PavanThippaluru mekanta Italy party aa best......
@sivavijay9832
@sivavijay9832 3 жыл бұрын
@@PavanThippaluru nuvu em pekavu power lo vundi......60 rupees petrol ni 108 chasavu lanj.........black money tastanu ani chape solu chapau.....inka chala vunaye......meru chasena oka manchipani ayena chapu ra munda......last ki Sonu Sood tho kuda politics chastunaru lanj kana darunam meru.......chi.....
@harshavardhan189
@harshavardhan189 7 ай бұрын
Manam 🐑bddalm kada.. anduke ala anipistadi rajsh raj 🙂
@yamsaniramesh4328
@yamsaniramesh4328 6 ай бұрын
REALITY COUNTRY HAS BEEN DEVL8PING MORIJI GOVERNMENT
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 6 ай бұрын
మేడమ్ చాలా మంచి వివరించరు మేడమ్ 🎉🎉
@kavallasuresh9478
@kavallasuresh9478 3 жыл бұрын
@తులసి చందు గారు జర్నలిజం నేడు చస్తూ బతుకుతున్న సమయంలో మీ వీడియోలు మంచి జర్నలిజానికి ఊపిరి పోస్తున్నాయని నా అభిప్రాయం... అందుకే @జర్నలిజం అంటే ఏమిటి? ఎలా చేయాలి? అనే దానిపై మీ వీడియో ను ఆశిస్తున్నా మేడం... Anyway all the best to you
@raobk7605
@raobk7605 7 ай бұрын
Well good information
@jamalbhai951
@jamalbhai951 Жыл бұрын
Yes Sister... Correct Ga Chepparu.
@bhavanikumar9513
@bhavanikumar9513 8 ай бұрын
వ్యాపారవేత్తలకు పూర్తిగా దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చేశారు. కానీ చిత్రం ఏమంటే ప్రజల నుంచి ఎటువంటి నిరసన, అసంతృప్తి లేదు. ఇంధనం ధరలు మూడు రెట్లు అయి, ధరలు అతలాకుతలమైన కూడా ప్రజలు నిర్వికారంగా, జీవచ్ఛవాలు మాదిరిగా తయారవడం, అందరికీ లాభించింది. మధ్య మధ్యలో ఉన్మాదం, ఉద్రేకం పెంచి, ఒకోసారి కాలం తీరిన ప్రాచీన భావజాలాన్ని ప్రజల మధ్య పెంచి ఉన్న కాస్త కోస్తా చైతన్యాన్ని కూడా వ్యాపార సరళి లో అనగతొక్కేస్తున్నారు. ఈ ప్రక్రియలో జాతి చైతన్యం రోజురోజుకు నశించి పోవడం కనబడుతుంది
@54indiasubbu
@54indiasubbu 3 жыл бұрын
మంచి సమాచారం వివరంగా ఇచ్చారు. 3:35 దగ్గర మరియు 12:05 దగ్గర అంకెలు వేర్వేరు ఉన్నాయి. మొదటిది (3:05 దగ్గర) "Unknown Funds ", ఇక రెండవది (12:05) "Elctroal Bonds ". అంటే, "Elctroal Bonds " కాకుండా వేరే మార్గంలో కూడా పార్టీలకు డబ్బులు వెళ్తున్నాయా? వివరణ ఇవ్వండి.
@rajagopalachary9099
@rajagopalachary9099 Жыл бұрын
Excellent n valuable information you have given madam. Thanks
@rajendraprasadkalluri801
@rajendraprasadkalluri801 7 ай бұрын
Thanq madam for explaining... Good information 🎉🎉
@saminenivenkatesh8758
@saminenivenkatesh8758 Жыл бұрын
సూపర్ ఎనాలిసిస్
@Vemanavktpt
@Vemanavktpt 3 жыл бұрын
ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేయాలి
@vasanthavenijoseph8867
@vasanthavenijoseph8867 7 ай бұрын
The information is well explained. 🙏
@SrikrishnaGokul
@SrikrishnaGokul 8 ай бұрын
Good analysis... Tulasi గారు
@ManoharNagalla-k5g
@ManoharNagalla-k5g 7 ай бұрын
Nice akka
@srujankasturi5737
@srujankasturi5737 3 жыл бұрын
Clear information it seems to be .thank you thulasi chandu madam .
@thotavenkateswararao2733
@thotavenkateswararao2733 7 ай бұрын
Supreme Court🎉
@Nagalingamkanda-ts2ch
@Nagalingamkanda-ts2ch 8 ай бұрын
Nicely explained. What is electoral bond is clearly explained
@sjrai3038
@sjrai3038 7 ай бұрын
Well explained..yhanks.
@yesuchintala8758
@yesuchintala8758 4 ай бұрын
Nice Data Akka👍
@danielmanohar4336
@danielmanohar4336 6 ай бұрын
మన లాంటి వాళ్ళు ఎంత పోరాడినా వృథా నే.. ప్రజలు ఓట్లు అమ్ముకునే అలవాటు మారే వరకు మీలాంటి వాళ్ళు , అన్న హాజరే లాంటి వాళ్ళు ,.. ఇంకా చాలామంది .. దేశ ప్రగతి , నిజాయితీ గల పాలన కోరుకునే వారి ఆశ అత్యాశ అవుతుంది. ప్రజలు , ఓటర్లు మారాలి. ఉన్నత విలువలు అలవాటు చేసుకోవాలి . అప్పుడే ఇలాంటి అవినీతి తగ్గుతుంది
@shaikallabakshu678
@shaikallabakshu678 7 ай бұрын
Super baga chepparu madam
@saiteja7654
@saiteja7654 Жыл бұрын
Madam Guts undali ilanti vishayalu bhayatiki cheppalante ...hats off to your courage we always support u mam
@Jason-cq4gt
@Jason-cq4gt Жыл бұрын
Yes🙏
@baveramurty
@baveramurty Жыл бұрын
Thanks!
@jeevanajyothig1238
@jeevanajyothig1238 Жыл бұрын
Great information
@jayaraomukiri3205
@jayaraomukiri3205 2 жыл бұрын
I am amazed by knowing this clarification of election funding and loss of taxes .Thanks to have made it clear.
@jesusvisionministries188
@jesusvisionministries188 2 жыл бұрын
Me to
@krishnabeemanpally4475
@krishnabeemanpally4475 Жыл бұрын
Thank you for sharing your valuable information knowledge and experience 💐👍💐
@appu8497
@appu8497 6 ай бұрын
ఇంత deep explanation ఎవ్వరూ ఇవ్వలేరు madam 💯
@tadiparthirao5735
@tadiparthirao5735 8 ай бұрын
Yes, You are correct.
@ravindrudutv645
@ravindrudutv645 8 ай бұрын
సూపర్...
@KINGIFREDOM1947
@KINGIFREDOM1947 7 ай бұрын
140cr people life peaceful 👉🏻💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳 POLITICS VALLA COALPS IPOINDHI MANA DESHAM RAJAKIYA NAYAKULANDHARIKI TEESUKONI. VELLI. POK BORDERS VADILIVEYALI SALARY KUDA IVVAKUDADHU💯💯💯💯🇮🇳😇😇😇😇
@gowthamgs2797
@gowthamgs2797 3 жыл бұрын
Sis You just rock the whole video 👍
@iamtheboss8372
@iamtheboss8372 Жыл бұрын
Super information akka
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 20 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
Osman Kalyoncu
Рет қаралды 4,5 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 198 М.
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 20 МЛН