బుద్దుడి ఇండియాలో బౌద్ధమతం ఏమైపోయింది? || Thulasi Chandu

  Рет қаралды 175,318

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
30% discount for 1st 250 Users
Coupon code: THULASI30
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
Video Description:
గౌతమ బుద్ధుడు 2600 ఏళ్ల క్రితం ఇండియాలో బౌద్ధమతాన్ని స్థాపించారు. వెయ్యేళ్లకుపైగా మన దేశంలో బౌద్ధమతం ప్రధాన మతంగా కొనసాగి మిగతా ప్రపంచానికి ఇక్కడి నుంచి విస్తరించింది. అలాంటిది మన దేశంలో ఎందుకు లేకుండా పోయింది? బౌద్ధం ఎలా అంతమైందో కొన్ని కారణాలు తెలుపుతూ.. బౌద్ధమతం ఏం చెప్పిందో వివరించే వీడియో ఇది. అలాగే మళ్లీ బౌద్ధమతం ఇండియాలో ఎందుకు, ఎలా పెరుగుతోందో ఈ వీడియో చూస్తే అర్థమౌతుంది.
Sources:
Why Ambedkar Joined in Buddhism
www.outlookindia.com/national...
Thousands of Dalits Embrace Buddhism in Gujarat
www.buddhistdoor.net/news/tho...
Religion in Maharashtra
en.wikipedia.org/wiki/Religio...
The Buddha
en.wikipedia.org/wiki/The_Buddha
Who destroyed Buddhism in India
vedictribe.com/dharma/buddhis...
How Shankaracharya destroyed Buddhism in the 8th century
bodhitv.tv/article/180207b/
And Few books and different Articles published on newspapers
Music from
#Uppbeat (free for Creators!):
uppbeat.io/t/alex-besss/criti...
License code: 6ZUSOLPBPDF6BD9U
License code: 6ZUSOLPBPDF6BD9U
License code: YDRZZKFVP7QWQQGB
License code: ZWRMJMKYAFJIPF0Y
License code: CWIZNHULAYIGVUGD
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 000
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
ఇది చాలా పెద్ద సబ్జెక్ట్.. మొత్తం తక్కువ టైంలో చెప్పడం వీలవదు కాబట్టి తక్కువ టైంలో ఓవరాల్ గా చెప్పాలనే ఇలా చేశాను. మీ అభిప్రాయాలను కామెంట్ చెయ్యండి. మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏ నిమిషంలో ఉందో టైం స్టాంప్ చెయ్యండి. వీడియో కచ్చితంగా లైక్ చెయ్యండి.. షేర్ చెయ్యండి.. ఈ కింది లింక్ క్లిక్ చేస్తే మీరు కుకు ఎఫ్ఎం యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత What does your religion preach అని సర్చ్ చేస్తే నేను ఈ వీడియోలో రెఫర్ చేసిన ఆడియో బుక్ వినవచ్చు. కుకుఎఫ్ఎంపై మీ ఫీడ్ బ్యాక్ కింద ఉన్న గుగుల్ ఫాంలో ఫిలప్ చెయ్యగలరు.. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 30% discount for 1st 250 Users Coupon code: THULASI30 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
@Telangana567
@Telangana567 Жыл бұрын
టైం లేదు అనే సాకుతో బుద్ధిస్ట్ మన పక్క దేశం అయిన మ్యాన్మార్ లో చేసేవి చెప్పకుండా బలే కవర్ చేసావు 🙏🙏
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
@@Telangana567 సో.. బుద్ధుడు ఆ హింస చేయించాడు అంటావ్.. ఇక్కడ విషయం భారతదేశంలో బౌద్ధమతం ఆవిర్భావం, పతనం, భవిష్యత్తు గురించే.. నీకు బుద్ధిజంలో ఏం తప్పు కనిపించింది?
@prasanna9969
@prasanna9969 Жыл бұрын
​@@Telangana567 బుద్ధిజం... అనేది మానవత్వాన్ని తట్టి చేప్పింది.... మనిషికి.. మానవత్వానికి వున్నా తేడాను గ్రహిస్తే, మైన్మార్ లోనేకాదు నీ స్వదేశం లోనే బోలెడు మంది నీ సోదరులే వితండ విద్వేష వాదులు కనిపిస్తారు..
@ravip857
@ravip857 Жыл бұрын
@@ThulasiChandu కుల పిచ్చి నీకు హిందూ దేవుళ్ళ పైన లేనిపోని అబద్ధాలు చెప్పి మాయమాటలతో క్రిస్టియన్స్ లాగ బౌద్ధమతం పెంచగలరు ఏమో బుద్ధులు కన్న హిందూ మే గొప్ప మీరేదో పవిత్రులను మాట్లాడతా రేంటి మీరంతా దుర్మార్గులు కులతత్వ వాదులు చదువురాని వారు
@dr.bv.raghavulu1456
@dr.bv.raghavulu1456 Жыл бұрын
బౌధ్ధాన్ని మతం అనకూడదు. బుధ్ధిజాన్ని స్వీకరించారు అంటే సరిపోతుంది.
@janthukabalaraju7945
@janthukabalaraju7945 3 ай бұрын
బౌద్ధమతం యొక్క గొప్పతనం గురుంచి చాలా చక్కగా వివరించారు అక్క మీకు ధన్యవాదాలు
@laxmivln6264
@laxmivln6264 3 ай бұрын
మీరు చెప్తుంటే, బుద్ధుడిని చూడాలని, ఆయన పాదాలకు నమస్కరించాలని అనిపించింది. Tq u sis
@yadagiripeetla2571
@yadagiripeetla2571 2 ай бұрын
Pora pondi chettavedsvalu
@sappavenataramakrishnarao5096
@sappavenataramakrishnarao5096 Жыл бұрын
హృదయానికి హత్తుకునేటట్లు గా కంటెంట్ను చెబుతూ ఉంటారు. మీకు అభినందనలు 💐💐👏👏
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 3 ай бұрын
నమో బుద్ధయా నమః హ 🙏 మళ్ళి పూర్వ వైభవం వస్తుంది మేడమ్ 🎉🎉
@ynarayanaswamy6406
@ynarayanaswamy6406 Жыл бұрын
కుల వివక్షకు వ్యతిరేకంగా మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం చాలా గొప్పది
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@dn761
@dn761 3 ай бұрын
Wat do u mean ​@@truthof121
@truthof121
@truthof121 3 ай бұрын
@@dn761 ashoka became king by killing his 99brothers . And take budism. He used budism for political purpus. Ambedkar also level Hindu and take budism and implement Ashok as grate king . When u see jainsim u can't see vilonce ,no cast, and if u are poor jain u can take money from hundi. 40% Indian gdp from jain.
@truthof121
@truthof121 3 ай бұрын
@@dn761 the personalty of the person depends on the scrounging family in the society. If u want peace ✌️ 😌 all human kind should leave Matteralistic life or live happy life in what they have or destroy 🌎
@parishilana
@parishilana 2 ай бұрын
​@@truthof121మోడీ చేతకాని తనం అలానే చేస్తాధి మరీ
@udayagirilakshminarayana4829
@udayagirilakshminarayana4829 3 ай бұрын
చాలా తక్కువ సమయంలో మంచి విలువైన సమాచారం ఇచ్చారు. మీ వీడియోలు చాలా బాగుంటాయి. బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి
@kvvoice5462
@kvvoice5462 2 ай бұрын
ముఖ్యమైన పాయింట్స్ ని చెప్పారు బుద్ధుని జీవితానికి బౌద్ధానికి సంబంధించి ధన్యవాదాలు
@reddappachadum3851
@reddappachadum3851 3 ай бұрын
మీ వివరణ మీ విశ్లేషణ మీ మాట స్పష్టత భాషా చాలా వివరాణాత్మకంగా ఉన్నాయి ప్రతీ వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది మీరు చేసిన బుద్ధిజం గూర్చి చాలా బాగవిరించారు శతకోటివందనాలు ధన్యవాదాలు
@LalLoyalnature
@LalLoyalnature Жыл бұрын
Hi akka I'm Rohen One of the good biggest communities in the world buddhism Thank you so much for giving great info about buddhism to our telugu people 🙏 namo buddhaya
@monanethi503
@monanethi503 3 ай бұрын
వినోద్ కాంబ్లీ.. విడియోలనీ చూడండీ ఇంకా వివరంగా చెప్తారు బుద్ధుడి చరిత్ర ఈ దేశ చరిత్ర కూడా 😊
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Жыл бұрын
సోదరీ! మీకు నా శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏 ప్రతిసారీ కరెంట్ విషయాలపై,చరిత్రకు గల సంబంధాన్ని వాటి ప్రాముఖ్యతను కూలంకషంగా తెలియచేయటంలో మీకు మీరే సాటి... మీకు జై భీంలు,బుధ్ధవందనాలు తల్లీ🙏🙏🙏🙏
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@sadanandamshenigarapu9846
@sadanandamshenigarapu9846 2 ай бұрын
🙏 ధన్యవాదములు మేడం... చాలా బాగా చెప్పారు మీ వల్ల, మీలాంటి మిగతా వారి వల్ల బౌద్ధ మతం మన దేశంలో వీలైనంత తొందరగా పెరగాలనీ తద్వారా మన దేశంలో కులాలు, ఎక్కువ తక్కువలు లేకుండా సమానత్వం, అహింసతో పరిడవిల్లాలని కోరుకొంటున్నాను
@sundaramdasari2139
@sundaramdasari2139 6 ай бұрын
హ్యాట్సాప్ sister తులసి చందు గారు 👌👌👌👍👍👍చక్కగా విశ్లేషణ చేశారు. సత్య మేవ జయతే.. జై భీమ్. 👍👍👍.
@BurmaAndharaboudhaSangam
@BurmaAndharaboudhaSangam Жыл бұрын
బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు నమో బుద్ధయ ☸️☸️☸️ బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి చాలా చక్కగా వివరించారు ☸️☸️☸️🙏భవతు సభ మంగళం జయ మంగళం 🙏☸️☸️☸️
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
చాలా పెద్ద సబ్జెక్ట్ అక్క అర్థవంతంగా మొత్తం వీడియో చేసినందుకు చాలా థాంక్స్. జై భీమ్ నమో బుద్ధాయా🤝✊📘✍️💐💐
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@maheswarisumman4092
@maheswarisumman4092 Ай бұрын
సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్న మీ జన్మ ధన్యం , ఈ సమాజానికి మీలాంటి వారి అవసరం చాలా అవసరం🙏
@namburi.dasskumar6670
@namburi.dasskumar6670 Жыл бұрын
గౌరవనీయులైన తులసి గారు, మీరు ఛానల్ పెట్టటం మాకొ వరం....... Thank you so much........ this video is excellent.
@chippalapallisaiteja4536
@chippalapallisaiteja4536 Жыл бұрын
బుద్దాం శరణం గచ్చామి 🙏🏻🙏🏻
@voiceofbahujana7012
@voiceofbahujana7012 Жыл бұрын
🙏🙏🙏
@BurmaAndharaboudhaSangam
@BurmaAndharaboudhaSangam Жыл бұрын
నమో బుద్దయ 🙏🙏🙏 భవతు సభ మంగళం జయ మంగళం సాధు సాధు సాధు
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@sreesuresh05
@sreesuresh05 Жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పరు బుధ పౌర్ణమి శుభకాంక్షలు
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@anjirandhawa1405
@anjirandhawa1405 Жыл бұрын
Proud to be buddist. Jai bhim 🇪🇺 namo Buddhaya ☮️☸️
@ananthaiahindia8590
@ananthaiahindia8590 Жыл бұрын
సిస్టర్ మీరు చెప్పే వీడియోస్ లో ఒక నిజాయితీ ఉంటుంది చెప్పాలనుకున్న విషయాన్ని తడబడకుండా ఎదుటివారికి అర్థమయ్యేలా అనర్గళంగా మాట్లాడుతూ చెప్పడం మీ ప్రత్యేకత అదే మీ బలం దేశం నీతి నిజాయితీ వైపు నడవాలి అంటే బుద్ధిజం కావాలి ఆ వైపుగా మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు!
@badugulatirupati5968
@badugulatirupati5968 Жыл бұрын
అబద్ధం - దర్జాగా బతికి ఏదో ఒక రోజు ఛస్తుంది. నిజం - రోజూ ఛస్తూ, ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది అనునిత్యం బతుకుతుంది.💙
@srirajdarasakya2469
@srirajdarasakya2469 Жыл бұрын
తంబి, నిజం కూడా ప్రచారం లేకపోతే కనుమరుగు అయిపోతుంది ....దానివల్ల రోజు నిజానికి కూడా ప్రచారం ఉండాలి
@THINKER770
@THINKER770 Жыл бұрын
అన్న.. నిజానికి ప్రచారం అవసరం లేదు...కొంచెం లేటుగా వస్తుందేమో...కానీ రావటం మాత్రం పక్కా...
@sureshkalakotla2621
@sureshkalakotla2621 3 ай бұрын
చాలా బాగా వివరించారు మేడమ్. ఎక్కడైతే నాస్తికత్వం ఉంటుందో అక్కడ ఆ దేశం అభివృద్ధి జరుగుతుంది.. ్
@saipeddolla9951
@saipeddolla9951 5 ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమాజానికి buddism ఒక్కటే ప్రత్యామ్నాయం..
@sripathichakradhar8698
@sripathichakradhar8698 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు.
@user-trade
@user-trade Жыл бұрын
మీ వివరణకు,విశ్లేషణకు,విమర్శకు శతకోటి వందనాలు.క్రైస్తవం కన్నా,ముస్లిం కన్నా ముందు ఈ దేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా పాటించబడుతున్న బౌద్ధం ఈ దేశపు మనువాద బావనలు ,బ్రాహ్మణ ఆధిపత్య విధానాలు,కొందరు ముస్లిం రాజుల మూర్కత్వం వలన ఈ దేశంలో అంతరించిపోయే దశకు చేరకుందని తెలుకున్నాం. మరలా ఈ గొప్ప మతం ఈ దేశంలో వృద్ది చెంది కులమతాలు, వర్ణ వివక్ష,మూర్ఖుత్వం లేని సమాజం ఏర్పడుతుందని ఆశిశ్తున్నాం.
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
TULASI CHANDU (full video) tells and says mostly against hinduism, and hinduism is against budhism. In india all of the people accept indic religions(hinduism,sikhism, bushidm and jainism) and are against abrahamic religions(islam and christianity) Why TULASI is not pointing out the islam and christianity whic are playing a major role against indic religions. Even Dr.ambedkar said that all indic religions should continue in india and he also said much against islam and christianity. So please keep videos correctly supporting all indic religions. The hindus always respect sikhism,budhism and jainism. please don't bring division and discrimination among the indic religions. తులసి చందు (పూర్తి వీడియో) ఎక్కువగా హిందూమతానికి వ్యతిరేకంగా చెబుతుంది మరియు చెప్పింది, హిందూయిజం బౌద్ధమతానికి వ్యతిరేకమని ఆమె చెప్పింది. భారతదేశంలో ప్రజలందరూ అన్ని ఇండిక్ మతాలను (హిందూ, సిక్కు, బౌద్ధ మరియు జైనమతం) గౌరవిస్తారు మరియు అబ్రహమిక్ మతాలకు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) వ్యతిరేకంగా ఉన్నారు, ఇండిక్ మతాలకు వ్యతిరేకంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇస్లాం మరియు క్రైస్తవ మతాలను తులసి ఎందుకు ఎత్తి చూపడం లేదు. డా.అంబేద్కర్ కూడా భారతదేశంలో అన్ని ఇండిక్ మతాలు కొనసాగాలని చెప్పారు మరియు ఇస్లాం మరియు క్రిస్టియానిటీలకు వ్యతిరేకంగా కూడా ఆయన చాలా చెప్పారు.కాబట్టి దయచేసి అన్ని భారతీయ మతాలకు మద్దతు ఇచ్చే వీడియోలను సరిగ్గా ఉంచండి. హిందువులు ఎప్పుడూ సిక్కు మతం, బౌద్ధం మరియు జైన మతాలను గౌరవిస్తారు. దయచేసి భారతీయ మతాల మధ్య విభజన మరియు వివక్ష తీసుకురావద్దు.
@anireddynarenderreddy9937
@anireddynarenderreddy9937 Жыл бұрын
​@@ramanakowsika5650 SANATANA DHARMANIKI JAYAMU JAYAMU SANTANA DHARMAMU THAPPA MIGILINA ANNI MATHAALU PASHANDALE
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
@@Logicalreasoning446 THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
@@anireddynarenderreddy9937 THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@Educateagitate
@Educateagitate Жыл бұрын
​​​@@ramanakowsika5650 కుల వివక్ష, మత వివక్ష తెచ్చింది ఎవరు? మణుడా్రమం కాదా?ఇప్పుడు పెంచి పోషిస్తుంది... బీజేపీ కాదా? మనుషుల్ని విడదీసే మతం ఎందుకు? దాన్ని వదిలేయడమే మంచిది.... నిజాన్ని సత్యాన్ని సమానత్వన్నే మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తులసి గారు బాగా చెప్పారు..... religion lo undi alochincahku...cheppindi nijama kaada ani matrame chudu...bhuddisam ni deshalo lekunda chesindi...brahmana Hindi matam kaada?హిందూ మతం లొ ఎన్నో అసత్యలు ఉన్నాయ్ అందుకేనేమో అది ప్రపంచంలొ విస్తరించలేక పోతుంది....
@barathalaswapna3464
@barathalaswapna3464 Жыл бұрын
Love u అక్క .మీరంటే అభిమానం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వం నిజంగా మాకు ఆదర్శప్రాయం.
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@nagaratnamrao1068
@nagaratnamrao1068 2 ай бұрын
Super
@HarivarmaUppalapati
@HarivarmaUppalapati 5 ай бұрын
అమ్మ ఇండియా బుద్దిడిది, ముస్లిమ్స్ ది, క్రిస్టియన్స్ ది, కనీ హిందువులది మాత్రమే కాదు మీరు, మీ విశ్లేషణ జనాలు దాన్ని వింటాం...ఎంత హిందూ ద్వేషం ,
@penkiku4963
@penkiku4963 25 күн бұрын
Unnadi chepithe, hindu dweshama. nee hindu prema mandiponu,,,
@chinnamunna3614
@chinnamunna3614 10 күн бұрын
Pichi poooka ​@@penkiku4963
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 4 ай бұрын
చాలా గొప్ప సేకరణ, చాలా గొప్ప సమర్పణ తులసి గారు -- కులాలన్నింటిని, ఏ మతాలని కూడా భారత రాజ్యాంగం ద్వారా అస్సలు గుర్తించకూడదు, ఆ విధమైన మార్పులు దేశంలో తక్షణమే తీసుకురావాలి, కారణం ఈ ప్రపంచంలో వివిధ మతాలు లేనే లేవు, అన్ని జీవులలో నివాసమై వున్న భగవంతుడు ఒక్కడే ఆయనని ఒక ప్రత్యేకమైన పేరు తో పిలవటం కన్నా ఈ సృష్టిలో లేదా ఈ భూమిపైనే కాక ఈ విశ్వాంతరాలములో కదిలే ఏ వస్తువుకైనా ఏకైక యజమాని ఆ భగవంతుడే ఆయనే super power గా చెప్పుకునే ALMIGHTY తులసి జీ!! మీకు, మీ సంభందీకులందరికీ నా శుభాకాంక్షలు !! -- కిరణ్, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్(8106926484)
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Жыл бұрын
బుద్ధుడి జీవితం గురించి వివరాలు తెలుసు గానీ బౌద్ధ మతం గురించి లోతైన విషయాలు లేదా ధర్మాన్ని గురించి వివరణాత్మకంగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
@sasikumarkandula7411
@sasikumarkandula7411 Жыл бұрын
విస్తారమైన విషయాన్ని చాలా చక్కగా అతి తక్కువ సమయంలో చెప్పారు ❤,💐
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@user-pb4tm3ik5q
@user-pb4tm3ik5q 3 ай бұрын
ప్రపంచంలోనే అత్యుత్తమ అత్యున్నత సామాజిక ఆర్ధిక సమానత్వం ,శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, స్వేచ్చ మొదలగు వాటి గురించి వివరించిన ఈ మహోన్నత మతాన్ని, షుమారు వెయ్యి సంవత్సరాలు భారత్ లో వెలిగిన దీనినే పరోక్షంగా హిందూ సాడ్డిస్ట్స్లు, ప్రత్యoక్షగా అధిక ముస్లిం పాలకులు సర్వ నాశనం చేసారు. ఈరోజున మన దేశంలో వున్న కుల మత ప్రాంతీయ భాషా బేధాలు, అసమానతలు ,హింసహాన్మధం, ఆర్ధిక ఉగ్రవాదం, ఆనాడు ప్రజల్లో బౌద్ధమత ప్రభ వున్నప్పుడు లేవు కదా..
@krishnamurthytellakula1476
@krishnamurthytellakula1476 9 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. నా సందేహం ఏమిటంటే అసలు ఏ మత ప్రమేయం లేకుండా మనిషి మనుగడ సాధ్యం కాదా?
@chilumulasuresh2756
@chilumulasuresh2756 Жыл бұрын
బౌద్ధ ధమ్మం ఒక్కటే మార్గం ప్రపంచశాంతికి నమో భుద్ధాయ
@revolutionworld4408
@revolutionworld4408 Жыл бұрын
ఎలా ప్రపంచ శాంతి సాధ్యం?
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
Manipur lo piece chestunnaru
@truthof121
@truthof121 Жыл бұрын
Felling very bad that all Hindu kings should not fight for india and make india big Pakistan. In the name of peace.
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@iamvishal5258
@iamvishal5258 5 ай бұрын
Manalni champadaniki vachinapudu champala, chavala
@suridayal5570
@suridayal5570 Жыл бұрын
అక్క మీ లాంటి వివరణాత్మక విశ్లేషణ ఇచ్చే వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మీకు మీరే సాటి మీ యొక్క videos ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకోడానికి ఈ మూఢత్వపు సమాజంలో మార్పు రావడానికి ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి ఇంత గొప్ప బౌద్ధ మతం గురించి ఇంత గొప్పగా వివరించిన మీకు శతకోటి వందనాలు అక్క
@katukojwalanagaraju8878
@katukojwalanagaraju8878 2 ай бұрын
బుద్ధుడికి ముందు హిందూ మ‌తం లేదు... అయినా స‌రే... బుద్ధుడు య‌జ్ఞా, యాగాదుల్లో... జంతు హింస వ‌ద్ద‌న్నాడు! హిందూ మ‌తం లేనేలేన‌ప్పుడు... య‌జ్ఞ‌, యాగాదులు ఎవ‌రి కోసం చేసేవారు? ఇంద్రుడు, అగ్ని దేవుడు... వ‌గైరా వ‌గైరా... ఎవ్వ‌రూ లేకున్నా... ఊరికే మంట రాజేసి... స‌ర‌దాగా బ‌లిచ్చేవారు! ఊరికే బ‌లిస్తుంటే బోర్ కొడుతోందని... వింత‌వింత‌గా శ‌బ్దాలు చేసే వారు! ఆ శ‌బ్దాలకి మంత్రాలు అని పేరు కూడా... హిందువులు పెట్టుకోలేదు! బౌద్ధులు వ‌చ్చి వాట్ని మంత్రాలు అంటే... హిందువులు అప్ప‌ట్నుంచీ... త‌మ వింత వింత శ‌బ్దాల్ని మంత్రాలు అనీ... అవ‌న్నీ ఒక్క‌చోట చేర్చి... ఆ గ్రంథాల్ని వేదాలు అని... పిలుచుకోవ‌టం మొద‌లు పెట్టారు! వేదం అనే ప‌దం కూడా బౌద్ధం నుంచే వ‌చ్చింది! బుద్ధుడి వేద‌నే... హిందువుల వేద‌మైంది!
@Bhanuprakashpathange
@Bhanuprakashpathange Ай бұрын
​@@katukojwalanagaraju8878ఏం జోక్ చెపినవ్ అన్న
@ravikumarkanchi2026
@ravikumarkanchi2026 5 ай бұрын
మీ వీడియోలు చాలా విజ్ఞాన దాయకంగా ఉంటున్నాయి. 👏👏👌👌🙏
@maheswarisumman4092
@maheswarisumman4092 Ай бұрын
Tulasi garu, you are a miracle in explanation ,mee దైర్యానికి నా జోహార్లు🙏
@aasurya3335
@aasurya3335 Жыл бұрын
నేను br Ambedkar గారు వేరే ఆప్షన్ లేక బుధిసం లోకి వెళ్ళారు అనుకున్నాను కానీ ఇంత మంచి మతం లోకి మర్చరంటే great జై భీమ్ ఇట్లు - క్రిస్టియన్
@sp._beats
@sp._beats Жыл бұрын
Buddhaisam matham kadu okka marchi margam Buddha Lord kadu gnanaki prathika 💙🙏🏻
@peterjiwonderworld2766
@peterjiwonderworld2766 Жыл бұрын
అది నిజమే....ఇవి రెండు సమ పోలికలు ఉండటం వల్ల....దానిని ఎన్నుకోవాల్సి వచ్చింది.😊
@Zirithoughts
@Zirithoughts Жыл бұрын
@@peterjiwonderworld2766 1.హినయానం శాఖను పాటించే వాళ్ళు 0.0001% కూడా లేరు? మచ్చుకు నేడు?? బుద్ధం లో ప్రస్తుతం, 2. దేవుడూ ఉన్నాడు, భక్తి అవసరమే అనీ ప్రచారం చేసే మహాయానం శాఖ పాటించే వాళ్ళు,(99.999%) మెజారిటీ గా?? 3. విదేశాల్లోకి దూసుకు పోతున్నట్లూ, గొప్పగా చేసి మీరూ చెప్పిన శాఖ వజ్రాయానం(తాంత్రిక, చేతబడి, అతీత శక్తులు, బ్రమలు, మూఢనమ్మకాలు etc) కలిగిన, దాని ఉప శాఖలు పాటించే వాళ్ళు , విదేశాల్లో (99.99%) ఉన్నారు బుద్ధిజం లో..? అయితే (మొత్తం ప్రపంచ జనాభాలో పోలిస్తే మాత్రమ్ వీళ్ళందరూ 2-3% కంటె లోపే,..తక్కువే??) 4. అయితే నవీన యానాం (కల్ట్) అనే బుద్దుడు ఎక్కడా చెప్పని, గ్రంధాల్లో లేని కేవలం కొంత మంది భజన పరులు మాత్రమే పాటించే ఓ కల్ట్ ఒకటీ మాత్రమ్ అక్కడక్కడ పెరిగినట్లు... కనిపిస్తుంది?? అయితే విచిత్రం ఏమిటంటే ప్రపంచ బుద్దిస్ట్ సొసైటీ నే ఇప్పటికి దాన్నీ (ఈ కల్ట్ ను) అంగీకరించదు?? తిరస్కరించింది?? సొ.. మేము సహితంగా బుద్ధిస్ట్ ల మే అనే బ్రమలోకి.. వెళుతున్నారు అంతే కానీ ఏ కోశానా పెరగట్లేదు???
@revolutionworld4408
@revolutionworld4408 Жыл бұрын
​@@sp._beats ఏం జ్ఞానం వచ్చింది బుద్ధుడికి? ఏం మార్గం బుద్ధుడిది? ప్రాక్టీగల్ గా బంధాలు, లక్ష్యాలు, కోరికలు లేకుండా మనుషులు ఎలా బతకగలుగుతారు? అలా బతికితే రాయి కి మనిషికి తేడా ఏంటి? దైవం, నరకం అనే భావన లేకపోతే సొసైటీ ఎలా కంట్రోల్ అవుతుంది
@sm1256
@sm1256 Жыл бұрын
Conversions are part of Desert religions - Islam and Christianity. There is no concept of conversions here. If you like you can follow Buddism..You dont have to give dasambhagam , no need to hate hindus, no need to go away from your parents and relatives.
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff Жыл бұрын
చాలా చాలా చక్కగా తక్కువ టైం లో చెప్పారు... excellent... Madam
@mahendharpuppala159
@mahendharpuppala159 11 ай бұрын
విగ్రహ ఆరాధన వద్దన్న బుద్ధుడికి విగ్రహాలు ఎందుకు ? ఆ విగ్రహాల వల్లనే కదా బౌద్ధమతం అని ఒకటి ఉంది అని మనకు తెలిసింది. మహాత్మా గాంధీ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ మొదలైన వ్యక్తుల విగ్రహాలు పెట్టడం వల్లనే కదా వాళ్ల గొప్పతనం మనకు మన తర్వాత తరాలకు తెలిసేది. విగ్రహ ఆరాధన తప్పు అని చెప్పడం ఒక మూర్ఖత్వం
@swamygolkonda9290
@swamygolkonda9290 6 ай бұрын
చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అక్క నమో బుద్దాయ
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ మీకు మనసారా కృతజ్ఞతలు..❤🙏
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@kvnadham
@kvnadham Жыл бұрын
డియర్ సిస్ తులసీ, మీరు జేసే ఏ వీడియో నూ వేలెత్తి జూపే అవకాశం లేదంటే లేదు! చాలా బాగా జెప్పారు బౌద్ధ మత యొక్క గొప్ప తనాన్ని.
@pranadharaechoactivities.4203
@pranadharaechoactivities.4203 10 ай бұрын
Thank you తులసి గారు... జై భీమ్ నమో బుద్ధాయ
@rohithkumar-pw3ot
@rohithkumar-pw3ot 9 ай бұрын
Buddhism spread ayyake muslims, Britishers vacharu. Endhukante Alexander valla kuda bharat ni aakraminchaleka poyadu. Eppudithe santhi, sahanam ... Ani kattesaro appude desam akramanaku gurindhi itha chinna logic miss avvakandi commenters.
@seetharamarajuv556
@seetharamarajuv556 Жыл бұрын
బౌద్ధం భారతీయ జీవన విధానం,జ్ఞాన సముద్రంలో అణువంత.......బౌద్ధం లో కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ వుండవు.....మన ధర్మాన్నే కొన్ని వ్యతిరేకించి మిగతావి బోధించారు....
@sudhakarraobollarapu3848
@sudhakarraobollarapu3848 9 ай бұрын
Buddisam me manadi Hindu darmam baitanunchi vachindi
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 20 күн бұрын
​@@sudhakarraobollarapu3848ఈవిడే చెప్పిందికదా... బుద్ధుడు దేవుడు, దెయ్యాలు, యజ్ఞయాగాలు,బలులు వంటివి ఖండించాడు అని... అవన్నీ సనాతన ధర్మంలోని నమ్మకాలు కదా... అంటే అప్పటికే సనాతన ధర్మం అవలంబిస్తుంది ఈ దేశం అని అర్థం కదా... బుద్ధుడు పుట్టింది కూడా సనాతన ధర్మంలోనే... మధ్యంతరంగా వచ్చింది ఈ బౌద్ధం.... కునుక మా భారతీయ ధర్మం సనాతనమే....
@bobbygadu_sec
@bobbygadu_sec Жыл бұрын
మీరు తక్కువ సమయంలో చాలా గొప్పగా తెలియజేశారు. మీకు "బుద్ద ధమ్మ సంఘ వందనాలు" 🙏☸️🙏☸️🙏☸️.
@ashokchinnam9590
@ashokchinnam9590 Жыл бұрын
చాలా బాగా వివరించారు అక్కా..!! బుద్ధిజం గొప్పతనం ఈ జనరేషన్ కు అవసరం.
@sundaramdasari2139
@sundaramdasari2139 3 ай бұрын
భవిష్యత్ భారత్ కు బుద్దిజమే శరణ్యం. బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘము శరణం గచ్చామి. 🙏🙏🙏
@sujananalla8774
@sujananalla8774 Жыл бұрын
Excellent Madam .I felt very happy by last lines of you through Ambedkarisam.Buddism also grows & Guide us
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@patnalkarri4830
@patnalkarri4830 Жыл бұрын
క్లుప్తీకరణగా చెప్పినా, బాగానే ఉంది. అందులోనే బమియాన్ బుద్ధ విగ్రహం..... తాలిబాన్ల ధ్వంసం... చేర్చాల్సింది. ఈ నేపధ్యంలో వాళ్ళు క్షమాపణలు...పశ్చాత్తాపం.... ఆ విగ్రహాన్ని rebilt 3 D చేస్తామనటం.....ఆ అపారకరుణాయుడు మరణాంతరం తొలిసారిగా సాధించిన "మహోన్నతమైన విజయం". 2023లో వైశాఖ పూర్ణిమ శుభాకాంక్షలు రాష్ట్రపతి, ప్రధాని చెప్పక, ఏ కార్యక్రమంలో పాల్గొన్కపోటం, డైరెక్టర్ మీడియా స్మరింపకపోటం విషాదం. ...అగ్రదేశాల్లో హేతువాదులు వేగవంతంగా అందునా యువత శాతం ఎక్కువగా పెరగడం, అదే సమయంలో ఇండియాలో బౌద్ధం వైపు మళ్ళడం మహామార్పుకి స్వాగతసూచీ. ....మీకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలతో.... ...కారి., రాజమండ్రి. 5-5-2023
@Ai3dwrk
@Ai3dwrk Жыл бұрын
I am Buddhist but I love hindhu ….becoz for budhism china is there but Hindhus no other big country Jai sri ram ……
@SamarouthuSambaiah-zy5ym
@SamarouthuSambaiah-zy5ym 3 ай бұрын
మీరు కాన్ఫిడెంట్ చెప్పే విధానం మీకు ప్లస్ పాయింట్. అన్ని వీడియోస్లో కూడా...!
@PolaganiSaidulu
@PolaganiSaidulu Жыл бұрын
బౌద్ధం గురించి చాలా చక్కగా వివరించారు
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
తథాగత గౌతమ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. జై భీమ్ నమో బుద్ధాయా🤝✊📘✍️💐💐
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
@@mohanraju4735జై భీమ్ సోదరా బుద్ధుడు బౌద్ధ ధర్మము చదవండి.
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
@@mohanraju4735 నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు.. ఏ మతం మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదు.. నా కాళ్ళమీద నేను బ్రతకగలను. అందుకే బుద్ధుడు చూపించిన మార్గంలో నడుస్తున్న సోదరా..
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
@@mohanraju4735 tq jai bheem😍💙📘✍️
@ShivaKumar-mf5cg
@ShivaKumar-mf5cg Жыл бұрын
Bhagavathgeeta ade cheppindi, RSS start aeindi 98yrs back, BJP started 34back, so before that Muslims nd Christina's latest congress party nd eppudu release aeina congress manifesto chudandi once telusutadi okkasari next 20 lo very bad situations face cheyabotundi india
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@sharmismroy
@sharmismroy Ай бұрын
చాలా చక్కటి విశ్లేషణ. Buddhism మన దేశం లోనే పుట్టింది and సనాతన ధర్మానికి చాలా దగ్గరగా ఉంటుంది కానీ బుద్ధిజం వైదిక ధర్మాలను, క్రియలను పాటించదు. It is kind of atheism. కానీ దేవుడు ఉన్నాడు అనేది నిజం. మనకు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అని ఎన్నో ఆధారాలు దొరికాయి. అలాంటప్పుడు దేవుడు లేడు అనే బుద్ధిజం atheism అవుతుంది కదా. కానీ హింసను, ఉన్మదాన్ని ప్రేరేపించే విదేశీ మతాల కంటే బుద్ధిజం మంచిది గొప్పది అని నేను ఒప్పుకుంటాను RSS, Bhajrang dal చెప్పినట్టు విదేశీ మతాలు మన దేశంలోకి వచ్చాక మన దేశం నాశనం అవుతుంది అన్నది వాస్తవం. ఇదే వాస్తవాన్ని నెదర్లాండ్స్, UK, poland to సహా చాలా దేశాలు అంగీకరించాయి. నెదర్లాండ్ ఈ మధ్యనే ఆ దేశం లో ఉన్న Muslims ను దేశం విడిచి వెళ్లిపోవాలి అని ఆదేశించింది.
@byagarimuthyam5347
@byagarimuthyam5347 8 ай бұрын
100% budhism India lo periguthundi.....Jai bheem, NAmo budhaya 🙏🏾
@winchesthersoul
@winchesthersoul 5 ай бұрын
Bheem andhuku vachadu madyalo
@manikantaadireddy728
@manikantaadireddy728 4 ай бұрын
😂​@@winchesthersoul
@rohitbabburu
@rohitbabburu 4 ай бұрын
Bhuddism ki Bharatha desam lo malli pranam posindi Dr. Ambedkar kabatti annademo mari.. @@winchesthersoul
@dasaradharamireddy4003
@dasaradharamireddy4003 4 ай бұрын
జై బీమ్ అనే వాల్లు అందరూ నాకు తెలిసి క్రిస్టియన్ మతము లో వున్నారు మల్లీ జై బీమ్ అంటారు ఆ తేడా వాల్లకే తెలియదు
@rohitbabburu
@rohitbabburu 4 ай бұрын
christian matham lo unna 80-90% dalitulu kabatti jai bbheem anadam lo tappu em undi., swtantraniki mundu dalitula brathukulu ela undevo pratyekam ga cheppanakkarledu @@dasaradharamireddy4003
@gangayyavankayala1880
@gangayyavankayala1880 Жыл бұрын
Extraordinarily compacted; Exclusively presented; Exemplarily portrayed after Extensively studied.❤ ❤❤
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@nareshsamrat4064
@nareshsamrat4064 Жыл бұрын
Mee dare ki hatsoff🙏🙏💐💐..e vishyam ardham kavalante inko 100 years Aina pattocchu
@AjayGangi-bb6ch
@AjayGangi-bb6ch 5 ай бұрын
అక్క మీరు చెప్పినట్టు బౌద్ధ ధంమము స్వీకరించాలని మనసారా కోరుకుందాం మీ జ్ఞానానికి జోహార్లు
@stoptostart3816
@stoptostart3816 Жыл бұрын
What an informative video sister.....evarandi meeru mimmalni chusina Mee mata vinna edo teliyani positivity.....naku oka 2years mundu meeru naku kanipiste na life verele undedemo.....you are unbelievable
@dvnmsharma5582
@dvnmsharma5582 Жыл бұрын
Buddhism is rebel child of Hinduism అన్నారు స్వామి వివేకానంద. అలాగే సంపూర్ణ మానవునికి బుద్ధుని హృదయం, శంకరుని మేధస్సు ఉండాలని కూడా వేరే సందర్భంలో ఆయనే అన్నారు. నిజమైన హిందుత్వం బౌద్ధాన్ని నిరాకరించదు. ఎందుకంటే ఆ రెండిటి మధ్య కనిపించే సైద్ధాంతిక భేదాలు అతి సున్నితమైనవి, సునిశిత మైనవి. ఆచరణలో నిజానికి ఉండకూడనివి. ఇక్కడే అటు హిందువులు, ఇటు బౌద్ధులు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన అంశం ఒకటి ఉంది. అదే మానవ సమాజపు ఆర్థిక కోణం. అది అన్నిటినీ తనకు అనుకూలంగా మలుచుకుని సమాజాన్ని నడిపించే ప్రాథమిక చోదక శక్తి. కనుక మత పరమైన విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ముందుగా దీన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు జరిగే చర్చలు ఆరోగ్యవంతంగా, సత్యాన్వేషణ గా సాగుతాయి. పరస్పర ద్వేషాలకు తావు లేకుండా సాగుతాయి. కానీ దోపీడీ ఆధారంగా సాగే ఆర్థిక వ్యవస్థలు అలాంటి ఆరోగ్యకర సమాజాలను పుట్టనివ్వవు, పెరగనివ్వవు. మతాన్ని కూడా తమ దోపిడీకి అనుకూలంగా మలుచుకుని అలా సాయపడే మతాల్నే మననిస్తాయి. లేదా తమకు అనుకూలంగా మార్చుకునే మేధావి వర్గం తయారవుతుంది. అందుకే పుట్టిన మతం పుట్టినట్లు ఉండదు. సంస్కరణల పేరుతోనో మరో వంక తోనో దోపిడీకి సాయపడేట్లు మతాన్ని తయారు చేయటం జరుగుతుంది. అలా అసంఖ్యాక రూపాంతరాలు చెందినది హిందూ ధర్మం. దాని స్వరూపాన్ని రక్షించ వలసిన బాధ్యత ఎవరిదో కూడా తెలియనంత పెద్దగా పెరిగిపోయి ప్రస్తుతం హిందుత్వ శక్తుల చేతుల్లో బలి అవుతోంది. ఇంతమంది హిందువులు బౌద్ద మతం స్వీకరించడం యాదృచ్ఛకం కాదు. హిందుత్వ శక్తుల రాక్షస రాజకీయాల ఫలితంగా హిందూ ధర్మం నిలబడదు. హిందూ రాజ్యం మాట అటుంచి ఉన్న హిందువులు కూడా ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారు. ఇందులో హిందువులు గుండెలు బాదుకునే పని కూడా లేదు. అది స్వయంకృతం. క్రోనీ క్యాపిటలిజం ను అందలం ఎక్కించడానికి హిందూ మతాన్ని బలి పెడుతున్నారని అమాయక హిందువులకు తెలియనంత కాలం హిందూ మతం బక్కచిక్కి పోతూనే ఉంటుంది. వాళ్ళ ఆర్థిక అజెండా అమలు అవుతూపోతుంది. ఒక్కసారి ఆర్ధికం బలపడితే అప్పుడు అన్ని మతాలూ ఒక్కటే. థాంక్స్.
@yeerlavenkatarao7810
@yeerlavenkatarao7810 Жыл бұрын
సాక్యముని కాలంలో హిందు అనే మతం లేదు.వున్నది వైదికం,వైదికాన్ని.బుద్దుడు అంగీకరించలేదు.భౌద్ధ ధమ్మ గ్రందాలు.ముక్యంగ.మహా పండిత రాహుల్ సాకృత్యన్.మరియు.డి.డి.కోసంబిల రచనలు చదవగలరు.మైత్రిభవనతో మీ.
@sujananalla8774
@sujananalla8774 Жыл бұрын
Excellent explanation sir
@chhampionsjourney
@chhampionsjourney Жыл бұрын
​@@sujananalla8774 okadu ముస్లింలు చేశారు అంటాడు మరొకడు బ్రిటిష్ vallu చేశారు అంటాడు...mana sir garu ఆర్ధిక శాక అంటున్నారు..meremo nice explanation అంటున్నారు...నీ బొంద ra నీ బొంద analisndi poi...e ndukante ...అర్దం పర్థం leni వాగుడు ni excellent ani ... ఆయన బాగా చెప్పారు కాని నాకే అర్దం ఆగలేదు అన్నట్లు ఉంది
@jaggu1178
@jaggu1178 Жыл бұрын
​@@chhampionsjourneyగట్టిగా ఇచ్చారు
@maheswarreddy7684
@maheswarreddy7684 Жыл бұрын
Yes Sharma said correctly once human needs fulfill then only he decided hime self pratgidhi arthikam ga benefit qvvafaniki kontga mandhi deviation chestharu
@talarigopal8402
@talarigopal8402 2 ай бұрын
చాలా చక్కగా వివరించారు బుద్ధం శరణం గచ్చామి
@MATTAPARTIREDDI-ws5wr
@MATTAPARTIREDDI-ws5wr 5 ай бұрын
EXCELLENT WAY of presenting on Bhuddism and it should be widely spread among the masses
@ambatidamodar6716
@ambatidamodar6716 Жыл бұрын
అతి తక్కువ సమయంలో చాలా బాగా వివరించారు మేడం మీరు చేసే ప్రతి వీడియోను నేను ఫాలో అవుతూ ఉంటాను మేడం, మీరు తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు...🙏🙏🙏🙏 జై భీమ్ మేడం✊
@ramanakowsika5650
@ramanakowsika5650 Жыл бұрын
THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ
@SrinivasSrinivas-ot5si
@SrinivasSrinivas-ot5si Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు తల్లి ఇంక ప్రజలకు తెలియనివి తెలియజేయండి 👍👍
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@sahadevudu7983
@sahadevudu7983 Жыл бұрын
Medam, Excellent work done by you and more valuable historical words🎉and truth.this nation definitely looking to Ambedkar and lord Buddha
@syams84
@syams84 8 ай бұрын
Excellent topic choosen...disappearance of Buddisam in India is a real mystery. Practical people from dalit community are joining Buddisam how ever over time some difference of opinion and greed creapt in to Buddisam which I think is not necessary and non Dalits are turning atheists.😮
@batthozuanjaneyulu5343
@batthozuanjaneyulu5343 2 ай бұрын
Tulasi Chanduji! An excellent real fact really. Congratulations.
@venkateswararaomalladi1006
@venkateswararaomalladi1006 Жыл бұрын
నిజం మాట్లాడినందుకు ధన్యవాదములు
@yugandharkaki4573
@yugandharkaki4573 Жыл бұрын
!. అక్క నాకు తెలిసి బుద్ధుడు గురించి కొన్ని వీడియోస్ చూసేను.. గాని ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూసిన తరువాత చాలా మంచి సమాచారం అసలు నిజం అనేది నాకు అర్ధం ఐనాది.. 👍👍 కాని ఇప్పుడు ఈ సమాజంలో నీలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు.. నువ్వు మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడులా ఉన్న క్యారెక్టర్ మాత్రం మార్చవద్దు. నిన్ను చూసి చాలా మంది యువత మార్పు చెందే సమయం దగ్గెరపడింది.. 👍🤝🤝🤝🙏🙏
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@sarithabommanamina9896
@sarithabommanamina9896 Жыл бұрын
Yes am also
@hanemanm4042
@hanemanm4042 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు. kuku FM లో చాలా పుస్తకాలు చదవడం/వినడం చేయవచ్చు అన్నారు. పంచతంత్రం దొరుకుతుందా ?అనేకచోట్ల book shops లో కూడ దొరకలేదు. దయచేసి వివరణ ఇవ్వాలని ఇవ్వగలరు.🎉
@AriSitaramayya
@AriSitaramayya Жыл бұрын
Excellent video. Thank you. You have a great sense of history and fairness.
@PK-hv3gq
@PK-hv3gq Жыл бұрын
అక్క గారు కేరళ స్టోరీ movie గురుంచి oka video చెయ్యండి అక్క 👏👏
@pvnarsimha
@pvnarsimha Жыл бұрын
Adi okka take
@misterperumandla6243
@misterperumandla6243 3 ай бұрын
Akka alanti videos cheyadu kevalam hindu matham meeda mathrame visham kakkuthundi
@vijayaparvathi-qs5hw
@vijayaparvathi-qs5hw Жыл бұрын
చాలా బాగా వివరించారండి. చివరలో ప్రతి భారతీయుడు.... సగంమంది ఆడవాళ్ళు ఉన్నారుగా కామన్ జెండర్ వాడితే బాగుండేది
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
దేశంలోని ప్రతి వ్యక్తి అని ఉండాలి
@Zirithoughts
@Zirithoughts Жыл бұрын
@@ThulasiChandu నేను అనలేము??? ఎందుకంటే 1.హినయానం శాఖను పాటించే వాళ్ళు 0.0001% కూడా లేరు? మచ్చుకు నేడు?? బుద్ధం లో ప్రస్తుతం, 2. దేవుడూ ఉన్నాడు, భక్తి అవసరమే అనీ ప్రచారం చేసే మహాయానం శాఖ పాటించే వాళ్ళు,(99.999%) మెజారిటీ గా?? 3. విదేశాల్లోకి దూసుకు పోతున్నట్లూ, గొప్పగా చేసి మీరూ చెప్పిన శాఖ వజ్రాయానం(తాంత్రిక, చేతబడి, అతీత శక్తులు, బ్రమలు, మూఢనమ్మకాలు etc) కలిగిన, దాని ఉప శాఖలు పాటించే వాళ్ళు , విదేశాల్లో (99.99%) ఉన్నారు బుద్ధిజం లో..? అయితే (మొత్తం ప్రపంచ జనాభాలో పోలిస్తే మాత్రమ్ వీళ్ళందరూ 2-3% కంటె లోపే,..తక్కువే??) 4. అయితే నవీన యానాం (కల్ట్) అనే బుద్దుడు ఎక్కడా చెప్పని, గ్రంధాల్లో లేని కేవలం కొంత మంది భజన పరులు మాత్రమే పాటించే ఓ కల్ట్ ఒకటీ మాత్రమ్ అక్కడక్కడ పెరిగినట్లు... కనిపిస్తుంది?? అయితే విచిత్రం ఏమిటంటే ప్రపంచ బుద్దిస్ట్ సొసైటీ నే ఇప్పటికి దాన్నీ (ఈ కల్ట్ ను) అంగీకరించదు?? తిరస్కరించింది?? సొ.. మేము సహితంగా బుద్ధిస్ట్ ల మే అనే బ్రమలోకి.. వెళుతున్నారు అంతే కానీ ఏ కోశానా పెరగట్లేదు???
@dheerajnagraj8683
@dheerajnagraj8683 Жыл бұрын
​@@Zirithoughts yes mahayanname baga popular ga undi, Hinayannam minority lo undi, monkey king cinema chooste meeku ardham avuthundi, buddhudi Valu devudini chesasaru
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@madhupasupuleti4891
@madhupasupuleti4891 8 ай бұрын
మీరు చాలా బాగ చెపుతారు .మాట్లాడుతారు .
@ashokpotta9888
@ashokpotta9888 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు మేడం ఇప్పుడు భారత దేశానికి మీలాంటి వారి కృషి ఎంతో మేలు చేస్తుంది. జైభీం జైభారత్.
@khadgam5428
@khadgam5428 Жыл бұрын
బుద్ధం శరణం గచ్ఛామి! 🙏🙏🙏
@KingHari010
@KingHari010 Жыл бұрын
తులనాత్మక పరిశీలన చేసి చూసినట్లయితే మహమ్మదు జీవితం ఏసు జీవితానికి అనుసరణ అనిపిస్తుంది.ఏసుక్రీస్తు జీవితాన్ని తులనాత్మక పరిశీలన చేసి చూసినట్లయితే గౌతమ బుద్ధుడి జీవితానికి అనుసరణ అనిపిస్తుంది.అంతే కాదు, గౌతమ బుద్ధుడి జీవితాన్ని తులనాత్మక పరిశీలన చేసి చూసినట్లయితే జైన తీర్ధంకరుడైన మహావీరుడి జీవితానికి అనుసరణ అనిపిస్తుంది. ప్రపంచ స్థాయిలోని అత్యంత ప్రజాదరణ కలిగిన పది మతాలలో చేరిన ఈ నలుగు మతాల యొక్క వ్యవస్థాపకులకి వారు ఏ కాలం వారని ఏ ప్రాంతం వారని వారి మతగ్రంధాలు చెప్తున్నాయో ఆ కాలపు ఆ ప్రాంతపు వాస్తవ ప్రపంచంలో వారు జీవించి ఉన్నారనడానికి తిరుగు లేని సాక్ష్యం ఒక్కటి కూడా లేదు!మరీ విచిత్రం ఏమిటంటే, చరిత్రలో వారి తొలి ప్రస్తావన వారు జీవించారని చెప్తున్న కాలానికి సుమారు రెండు లేక మూడు వందల సంవత్సరాల తర్వాత "అప్పట్లో ఒక మహావ్యక్తి ఉండేవాడు,అతడే ఈ మతాన్ని స్థాపించాడు!" అని వారి మతానుయాయులు చెప్పుకున్న కధలే తప్ప ఆయా కాలాలకు చెందిన ఇతర రచయితల యొక్క సాహిత్య రూపాలలో ఆ మతస్థాపకుల ప్రస్తావనలు కనిపించటం లేదు. దానికి ఆయా మాతాభిమానులు చెప్తున్న కారణం కూడా ఒక్కలాగే ఉంటుంది - ఆయా మహాపురుషులు అప్పటి సామాజిక వ్యవస్థలలో చెలరేగుతున్న దురన్యాయాల మీద పోరాడుతూ ఈ మతాలను స్థాపించారు గాబట్టి వీటిని ఇతరులు అణిచివెయ్యాలని చూడటం వల్ల శత్రువులు తమవైపునుంచి వీరి ప్రస్తావనలను నాశనం చేశారనీ అనుయాయులు రహస్య సంచార జీవనం చేస్తూ వివరాలను నమోదు చెయ్యలేదనీ చెబుతున్నారు. అయితే, “There were occasional differences of opinion between the kingdoms,republics and tribes - mainly over irrigation and pasturerights - but the general attitude was of peaceful co-existence. Anyone could freely cross the borders between the different types of state. This was the geographic, climatic and political environment into which Siddhattha Gotama, the future Buddha, was born in 563 BC.” అని చారిత్రక బుద్దుడి గురించి చెప్తున్న పరిశోధక రచయిత చెప్పిన దాన్ని సత్యం అని ఒప్పుకుంటే ఒక రాజకుమారుడు రాజ్యం వదిలేసి సన్యాసి కావడం అనే సంచలనాన్ని నమోదు చెయ్యటం అనేది జరిగి తీరాలి!కాబట్టి బౌద్ధమతం శుద్ధోధనుడూ బింబిసారుడూ పరిపాలించే కాలంలో గాక అశోకుడి కాలంలో అతని ప్రమేయంతో పుట్టిన మతం అనిపిస్తున్నది నాకు.అయితే, ఒక అవైదిక మతాన్ని వైదిక మతానికి శాఖలా తీర్చి దిద్దటంలో నాగసేనుడి వంటి బ్రాహణోత్తముల సహకారం ఉందనేది కూడా సత్యమే!ఎప్పుడో 1978ల నాడు రామారావు పెట్టిన ఒక బిల్లు వల్ల ఉపాధి కోల్పోయిన కొద్ది మంది బ్రాహ్మల కోసం తప్ప ఇతర కులాల వారి కోసం ఆలోచించని కులపిచ్చి బ్యామ్మర్లు ఐవీయార్ కృష్ణారావులూ తన పొట్టకూటి కోసం లేని పింక్ డైమండ్ ఉందని అబద్ధం చెప్పిన పొట్టకూటి బ్యామ్మర్లు రమణ దీక్షితులూ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అత్యంత ప్రాచీన కాలానికి సంబంధించిన ఎన్నో చిక్కుముడులు విడుతున్నప్పటికీ బృహత్తరమైన సుదీర్ఘకాలపు పరిశోధనల తర్వాత సైతం కేవలం ఈ నలుగురి వివరాలు తెలియకపోవడం ఒక్కటి చాలు ఇవన్నీ వారి మత స్థాపకుల యొక్క చారిత్రక యాదార్ధతను నిరూపించలేని తమ అశక్తతకు వేసుకున్న ముసుగులు తప్ప నమ్మదగిన కారణాలు కావనీ ఇప్పటి వలె సమాచార వ్యవస్థ గానీ నిజానిజాలను తేల్చగలిగిన సాంకేతిక పరిజ్ఞానం గానీ లేని ఆనాటి కాలాలలో కొందరు పండితులు ఒకచోట సమావేశమై ఒకే మూసను వాడి తయారు చేసిన వ్యాపార ప్రయోజనాలను చేకూర్చే అమ్మకపు సరుకులు ఇవనీ తెలుసుకోవడానికి! ఓరి దేవుడోయ్ - హిందువుల బుద్ధుణ్ణి కాపీ కొట్టి బౌద్ధమతాన్ని సృష్టిస్తే దాన్ని కాపీ కొట్టి యేసుని సృష్టించారు,మళ్ళీ దాన్ని కాపీ కొట్టి మహమ్మదుని సృష్టించారు, ఇప్పుడు వీటన్నిటి చాటున లూసిఫర్ మతంగాళ్ళు దాక్కున్నారు!హిందువులు చూస్తే యెర్రిపప్పల మాదిరి, మా గురువే గొప్పోడంటే మా గురువే గొప్పోడనీ తన్నుకు ఛస్తున్నారు, గురువులు చూస్తే మా పీఠం గొప్పదంటే మా పీఠం గొప్పదనీ వాళ్లలో వాళ్ళు కొట్టుకు ఛస్తున్నారు - సిగ్గు లేని మంద.
@mahaboobsubhani6332
@mahaboobsubhani6332 4 ай бұрын
తులసి చండు గారు మి వీడియోస్ చుస్తును చాలా బాగుంటాయి.
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 3 ай бұрын
ఏ దేశంలోనైనా అక్కడ ప్రాచీన కాలం నుండి నివసిస్తున్న కులాల వారికి మతాల వారికి తెగలవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. కానీ మన దేశంలో మనపై దండయాత్రలు చేసి వారి మతాలు మనదేశం పై రుద్దిన ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వారికి రిజిస్ట్రేషన్లు ( అవకాశాలు) ఇవ్వడం ద్వారా అవకాశాలు పొందడం కోసం హిందువులు మతాన్ని మార్చుకుంటున్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసివేస్తే మతమార్పిడులు ఆగుతాయి. లేకపోతే భారతదేశంలో ఒకప్పుడు బౌద్ధం ఉండేదని మనం ఇప్పుడు ఎలాగైతే చెప్పుకుంటున్నామో భవిష్యత్తులో భారతదేశంలో ఒకప్పుడు హిందూ మతం ఉండేదని చెప్పుకుంటారు! ఇది తథ్యం!
@mrsandeep8869
@mrsandeep8869 Жыл бұрын
తులసి గారూ నేను చాలా రోజులుగా బుద్ధిజం గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. ఇన్ని రోజులకు మీ వీడియో ద్వార చాలా వివరంగా తెలుకోగలిగాను. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు..🤝✊
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Жыл бұрын
హీనయానం అంటే బౌద్ధ గురువులు వాడిన వస్తువులను పూజించడం మహాయానం అంటే బుద్ధుడిని విగ్రహాల రూపం లో పూజించడం దీనిని ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టాడు వజ్రయానం అంటే మంత్ర తంత్రికలతో బుద్ధుడిని పూజించడం దీనిని సిద్ధ నాగార్జునుడు ప్రవేశ పెట్టాడు నమో బుద్ధాయ ☸️🐎🪷🪷
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@golkondakarunakar3356
@golkondakarunakar3356 9 ай бұрын
మీరు ఇచ్చే ఇలాంటి వివరణ ఎప్పుడు కూడా చూడలేదు చాలా బాగా చెప్పారు అక్క ఇలాంటి చారిత్రాత్మక వీడియోలు చేయండి చాలా బాగుంటాయి మీరు చెపుతుంటే సూపర్ వీడియో
@umeshwarreddy8758
@umeshwarreddy8758 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అక్క మీరు ఇలాగే చాలా సమాచారాలను ప్రశాంగించాలని కోరుతున్నాను జై భీమ్ ✊
@chopparasrinivas5140
@chopparasrinivas5140 Жыл бұрын
Un explainable, speechless......your presentation the information matchless.....you are precious, your information is essential for the society...especially need of the hour .....I follow BUDH
@gangarajunageswarrao2554
@gangarajunageswarrao2554 Жыл бұрын
Most effective and informative video Buddhism VS Hinduism.Thank you. Bhavathu Sabba Mangalam.
@mallikarjunasciencetechnol9506
@mallikarjunasciencetechnol9506 Жыл бұрын
Many Unknown Things explained About Buddhism really Awesome Tulasi Garu Keep Rocking 👌👌🎉🎉
@yarakarajusreenivas1235
@yarakarajusreenivas1235 Жыл бұрын
EXCELLENT HISTORICAL EXPLAINATION ABOUT BUDDISM. I REQUEST YOU TO GIVE MORE INFORMATION ABOUT BUDDHISM. EVEN I AM A HINDU I WAS MORE INTERESTED ABOUT BUDDHISM. EVERY MONTH I TAKE ASTA SEELA FROM A BUDDIST MONK. I ALSO READ SOME BOOKS ABOUT BUDDISM. THANK YOU MADAM . NAMO BUDDAYA.
@s.kseshadri7322
@s.kseshadri7322 3 ай бұрын
హిందూ మతం, ముస్లీమ్, బౌద్ధం మతం కాదు ప్రతి మనిషి మానవతా మతం లో కి మారడమే ప్రతి మతం చెప్పే సత్యం
@sp._beats
@sp._beats Жыл бұрын
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ జైభీమ్ namobuddhaya💙🙏🏻
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
@@raaa8600 ఆర్ఎస్ఎస్ దేశ ద్రోహి మోదాని మోడీకి చెప్పు ఈ దేశంలో బాంబులు వేసి జెనలను ఎంత మందిని ఇంకా చంపుతారు అని ఏదో ఒక రోజు యుద్ద సామగ్రి బాంబులు ఎర్ర గొర్రెలు అదే క్రీస్తు మతం విదేశాలు వారు కాషాయి రంగులు బిజేపి కి ఇవ్వం అని అంటే మీ కు తెలుస్తుంది దేశ ద్రోహులు సనాతన అని చెప్పుకునే దొంగలని నువ్వు నటన కాకుంటే
@truthof121
@truthof121 Жыл бұрын
Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰
@pankajakshidb316
@pankajakshidb316 Жыл бұрын
Chala arthavathanga,sakshipthanga, mee visleshana bhaga nachindi prastuta samajaniki avasaram kooda. Thank you Tulasi
@devuduimandi5650
@devuduimandi5650 Жыл бұрын
Meeru chepina total all points naku nachai madame ji meeru explain chese vidhanam chala bagundhi madame ji.
@chinnyentartainer2014
@chinnyentartainer2014 Жыл бұрын
మేడం మీరంటే చాలా అభిమానం మీ రు చెప్పేది ప్రతి ఒక్కటి ఆధారాలతో ఉంటాయి మీ విశ్లేషణ వివరణ చాలా హ్యూమన్ గా ఉంటాయి మూర్ఖంగా వాదించే వాళ్లు మీ ప్రసంగాన్ని వినాలి మానవ వాలికి అందరు మంచి అంటే ఏంటో ముర్కత్వం అంటే ఏంటో తెలుసు కోవాలి 💐
@raziyaazmath4569
@raziyaazmath4569 Жыл бұрын
2:02p.m. India. Very nice. May be if we can teach the history like this, children also enjoy and become curious to know. We can see a great change in new generation too.
@MrArungunti
@MrArungunti Жыл бұрын
Hats off Thulasi Garu, your explanation and subject gathering is superb. All the best 👍
@poojithnandhan9981
@poojithnandhan9981 6 ай бұрын
Thank you Tulasi chandhu gaaru. Excellent and polite explanation. Good patience.
@harikaseenuharika7919
@harikaseenuharika7919 10 ай бұрын
Thankyou madam good explanation, thankyou for improving my knowledge about Buddhism❤❤❤
@srinivaskotagiri4376
@srinivaskotagiri4376 Жыл бұрын
ఇప్పటికైన Buddhism తీసుకుంటే మంచిదే, కాని sc లు Christian లు గా maaradam ఎందుకు? .ఈ మత marpidi ఎలా jaruguthundi..దీనిపై ఒక విశ్లేషణ ఇవ్వండి
@kondanaresh635
@kondanaresh635 Жыл бұрын
ఇలాంటి videos చూస్తానే... మా దేవుళ్ళ మీద ... మా పోచమ్మ ఎల్లమ్మ దేవుళ్ళ మిధి భక్తి పెరుగుతుంది.... చాలా థాంక్స్ ... ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యాలి
@parshurammekala5879
@parshurammekala5879 Жыл бұрын
Madam your presentation is very appreciative.I salute the depth of knowledge, wording, and time management.
@sasinadh3955
@sasinadh3955 Жыл бұрын
Heart touching! Super eye-opener speech. 🙏
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 8 МЛН
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 124 М.
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 394 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 471 М.