No video

Explainer: ఈ బడ్జెట్ తర్వాత.. మీ జీతంలో ఎంత మిగలొచ్చు? | Union Budget 2024 - TV9

  Рет қаралды 11,692

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

ఓ వైపు పెరిగిపోతున్న ధరలు, తగ్గుతున్న ఆదాయాలు, ఉద్యోగాల్లో అనిశ్చితి.. భారతీయ మధ్య తరగతి జీవుల్ని అనుక్షణం భయపెడుతున్న సవాళ్లివి. వాటి నుంచి బయటపడేందుకు నిత్యం పోరాటం చేస్తునే ఉన్నారు. మరి వారి పోరాటనికి కేంద్రం సహకారం అందిస్తుందా..? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడో సారి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు మురార్జీదేశాయ్‌ మాత్రమే ఆ ఘనత వహించారు. ఆ తర్వాత అంతటి ఘనత వహించిన ఏకైక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే. సరే.. ఈ రికార్డులు చెప్పుకోడానికి బాగానే ఉంటాయి. కానీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న మధ్యతరగతికి కావాల్సింది ఈ రికార్డులు కావు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల్ని ఎలా అదుపు చేస్తారు..? తగ్గుతున్న ఆదాయాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? ఉద్యోగాల్లో అనిశ్చితిని తొలగించి... ఉత్పాదకతో కూడిన ఉపాధిని ఎలా కల్పిస్తారు..? పన్ను భారం తగ్గిస్తారా..? ఇవే వాళ్ల ప్రశ్నలు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Explainer #UnionBudget2024 #Budget2024
Credits : Explainer | RAVI/Producer #tv9d
#ganesh

Пікірлер: 12
@Taticherlasudhakar-xc6tt
@Taticherlasudhakar-xc6tt Ай бұрын
ఇప్పుడు ఎయిర్టెల్ జియో ఇవన్నీ రేట్లు పెంచుతున్నారు కేంద్రమే ఏదన్న ఒకటి తీసుకుని ఇవన్నీ తగ్గించే మార్గం చూడకూడదని వాళ్ళిష్టారు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు మొబైల్ వారం అనేది ప్రజల మీద చాలా పడుతుంది బీరువాళ్లకు అంత రేట్లు పెంచుకుంటూ పోతుంటే రాంగ్ రాంగ్ ఏం చేస్తుంది కేంద్రం. దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి కేంద్రం
@gvvskm2024
@gvvskm2024 Ай бұрын
Clear altimate from taxpayers association to government. Tax recommended: Old tax regime: withdrawal New tax regime: exemption limit: 10lk 10-20lk: 5% 20-30lk: 10% 30-50lk: 15% 50-75lk: 20% 75lk-1cr: 25% 1cr & above: 30%
@yugandharchiranji409
@yugandharchiranji409 Ай бұрын
ఏం మిగులదు,,,ధరలు పెరుగుతవి
@Taticherlasudhakar-xc6tt
@Taticherlasudhakar-xc6tt Ай бұрын
ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అందరికి అయితే కేంద్రం చేస్తుంది మల్లి భూమిలేని బీదవాళ్ళకి ఏం చేస్తుంది కేంద్రం చెప్పు దాని గురించి ఆలోచించడం ఉద్యోగస్తులకే లక్షలు తీసుకొని బావ తింటారు అసలు ఏమైంది భూమి భూమి ఉన్నోడు తింటాడు భూమిలేనివాడు ఏం తింటాడో కూలిపోయి తెచ్చుకొని వాళ్ల గురించి ఆలోచించమని కేంద్రం
@prasadrao6832
@prasadrao6832 Ай бұрын
Vruddhulaku,retaired,vudhyogulaku,nyaayam,cheyagalaru,
@Taticherlasudhakar-xc6tt
@Taticherlasudhakar-xc6tt Ай бұрын
ఉద్యోగస్తులు కదా బాధపడేది ఈడ బీదవాళ్లు బాధపడే సరుకులు తిప్పలు పడుతున్నారు సరుకులు తగ్గించే మార్గం చూడాలి కేంద్రం కూల్ తెచ్చుకునే వాళ్ళు ఏ రకంగా పెంచుకో తెచ్చుకుంటారు ఇంకా కూలిపోయి తెచ్చుకొని ఆ సొరకాయలు రేట్లు సగం సగం సగం కేంద్రము భూమిలేని వాళ్ల గురించి ఆలోచన ఎందుకు వస్తాయి బీద వాళ్ళు అది కాదు సరుకులు ఒకనాడు కూలిపోయి తెచ్చుకుంటే ఒక నాలుగు పూలకు ఒకసారి రాదు ఆ సరుకులు గురించి ఆలోచించమని కేంద్రం. సర్కలు తగ్గించే మార్గం చూడాలి బ్యాలెన్స్ సరిపోదు పూలే వెళ్లట్లేదు మంచిగా ఉన్నట్లే రేటు మొత్తం అవన్నీ తగ్గించే మార్గం పేదవాళ్ళు బతుకుతారు
@gopineeraja69
@gopineeraja69 Ай бұрын
Nothing as we are buying medicines at High price CGHS giving only generic as they are not suitable for me
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Ай бұрын
BJP లో join ఐతే అన్ని వుంటాయి. కేసులు, Ed, CBI, అన్ని వ్యవస్తల నుంచి మినహాయింపు. పెదావాడికి రెట్ల పెంచడం gift
@Ravivijayawada399
@Ravivijayawada399 Ай бұрын
Budget ledhu bokka ledhu dhengandi mp , mla, cm lu ..
@user-ic7of7cm2y
@user-ic7of7cm2y Ай бұрын
A big 0
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 36 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН