Exposed: NOTA || నోటాకు ఓటేస్తున్నారా? || Thulasi Chandu

  Рет қаралды 78,215

Thulasi Chandu

Thulasi Chandu

2 ай бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 932
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
నోటాకు ఎందుకు ఓటు వెయ్యకూడదో చెప్పే వీడియో ఇది. వీలైనంత ఎక్కువమంది share చెయ్యండి.. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు. ముఖ్యంలో APలో.. you can download it, re-upload it please share it widely! Join my WhatsApp channel to get this video through WhatsApp whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q
@Mahesh-sy1wk
@Mahesh-sy1wk 2 ай бұрын
Medam oka govt job ki criminal case unte job ki disqualified antaru , cm ki MLA Mp ki enni criminals unna enduku medam qualified tiskuntaru please medam oka video cheyandi please medam🙏🙏🙏🙏🙏
@namburipavankumar
@namburipavankumar 2 ай бұрын
Madam oka short video kooda pettandi with main content to make it viral...6 mins video choose anta time kooda evariki ledu...nenu share chesina choosevallu choodalapothe emi use undadu..this is sincere request...as I have not seen this much clear understanding on NOTA any time before..thank you
@kittusnr5567
@kittusnr5567 2 ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi 🙏🏾
@kittusnr5567
@kittusnr5567 2 ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi 🙏🏾
@kittusnr5567
@kittusnr5567 2 ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi 🙏🏾
@ballreddyminkuri4836
@ballreddyminkuri4836 2 ай бұрын
నోటా కు ఎక్కువ ఓట్లు రావడం వలన ఎలక్షన్ కమిషన్ భవిష్యత్ లో ఇంకా చర్చల ద్వారా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఏమో...
@prashanthreddyparevula3356
@prashanthreddyparevula3356 2 ай бұрын
agreed
@Monica_Doppalapudi
@Monica_Doppalapudi 2 ай бұрын
Avnu.. Unna votes kuda pothe NOTA ki appudu govt and SC em alochinchakudadhu kuda NOTA ni em cheyali ani.. 2019 lo AP 2nd highest state for NOTA votes kabatte emo kadhaa SC EC ni NOTA gurinchi em cheyali anukuntunnaru ani adigindhi..
@rajasheikhar6092
@rajasheikhar6092 2 ай бұрын
ఒక పది మంది మోసకారులు. రౌడీ లు పోటీచేస్తే వాళ్ళలో ఒకరికి వేయాలా..? పోనీ కొత్త వాళ్ళకీ ఓటు వేస్తే గెలిచాక కరెక్ట్ గా వున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఈ జెనరేషన్ లో..? ఓటు అనేది అభిప్రాయం.. నోటా అనేది అసహనాన్ని తెలియజేసే ఒక మార్గం.. దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఒకడు ఓటు వేయకుండా ఇంట్లొ కూర్చోవచ్చు కానీ టైం తీసుకొని వెళ్ళి తన వోటు నోటా కి వేస్తున్నాడు అంటే దాని అర్థం ఈ నాయకులు సరైన వాళ్ళు కారని తెలియ జేయడానికి వెళ్తున్నట్టు.. ఇది తప్పైతే ఎలక్షన్ కమిషన్ ఈ ఆప్షన్ పెట్టకూడదు. చివరగా రాజకీయం అంటే ప్రజా సేవ.. ప్రజల జీవితాలతో వ్యాపారం కాదు. ఇది తెలియపరచడానికి నోటా కి వేస్తున్నారు.
@raghavendravarma6366
@raghavendravarma6366 2 ай бұрын
👍👍👍
@Abhiram365
@Abhiram365 2 ай бұрын
Cheppav lera pedda Neeti
@aravindreddyb4
@aravindreddyb4 2 ай бұрын
మామా సూపర్ మామ ,ఎక్స్ళ్లేంట్ కంటెంట్ యూ రాక్ మామా
@Monica_Doppalapudi
@Monica_Doppalapudi 2 ай бұрын
Correct ga chepparu.. Negative voting place lo NOTA pettaru baagundhi.. Zero change teeskosthundi NOTA voting according to present scenario.. But further changes ravachhu inkaa NOTA ki votes cast avthu unte.. Anthe kani zero change kadhaa ani cheppi NOTA ki vadhhanukodam correct kaadhemo anipisthundi
@bhaskarm8613
@bhaskarm8613 2 ай бұрын
2014 lo nota ki vesa
@kgora3565
@kgora3565 2 ай бұрын
NOTA ki ekkuva votes vaste, aa niyojaka vargam lo governer palana pettali🎉
@careercoach2319
@careercoach2319 2 ай бұрын
Superb
@vikasvicky233
@vikasvicky233 2 ай бұрын
We vote nota for our satisfaction and it is the best because atleast by that the society can know that how many are not satisfied with the corrupted people and their present politics. it may not be useful now but it will make impact in future. Atleast we won't have any regrets that we voted for wrong person. Self satisfaction is more better than regret.
@careercoach2319
@careercoach2319 2 ай бұрын
Well said impressive
@ganeshp8074
@ganeshp8074 2 ай бұрын
That's True, also she can't understand the logic of emotions, she Wil promote anything for money.. Tulasi chandu you are not very far from the Truth.
@PradeepKumarDobbala
@PradeepKumarDobbala 2 ай бұрын
Me too same bro
@Monica_Doppalapudi
@Monica_Doppalapudi 2 ай бұрын
Well said
@RJ-zm2jc
@RJ-zm2jc 2 ай бұрын
ప్రపంచంలోనే భారతదేశంలో రాజకీయం అనేది పెద్ద బిజినెస్ గా మారిపోయింది.. అందులో గొప్ప రాజకీయ నాయకుడు ఉంటాడు అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది... ఏ నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి అని రాజకీయాల్లోకి రారు.. కేవలం వాళ్ళు వాళ్ల ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకా వారసత్వం నిలుపుకోవడానికి, అధికార దాహంతో ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే రాజకీయంలో అడుగుపెడుతున్నారు.. అంతే తప్ప ప్రజకు సేవ చేయాలనే కృత నిశ్చయంతో బరిలోకి దిగాలి అనేంత ఆదర్శప్రాయమైన నాయకులు ఎవరూ లేరు ఇక్కడ... ఈ ఓటింగ్ విధానం కూడా ఎలా ఉంది అంటే నీకు ఏ దిక్కు లేదు రా మూసుకొని ఎవరికో ఒక్కడికి ఓటు వేసుకోరా వేదవా అన్నట్టు ఉంది...!
@Baratiya3132
@Baratiya3132 2 ай бұрын
Well said 🎉 We have leaders like Modi, yogi and Annamalai who are in politics who are serving the people with out expecting in return. I don't see any leader in other parties We need to support them
@itsmesidhu3654
@itsmesidhu3654 2 ай бұрын
Super
@5004-x7o
@5004-x7o 2 ай бұрын
​@@Baratiya3132😂
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 2 ай бұрын
నోటా కు బలం లేదు❤ నోటాకు ఎక్కువ ఓట్లు వేసినప్పుడు ఆ ఎలక్షన్ లో పాల్గొన్న రాజకీయ పార్టీలను బ్యాన్ చేయాలి❤ లేదా ఎలక్షన్లను మళ్లీ నిర్వహించాలి❤ ఎందుకలా జరిగిందో విశ్లేషణ చేయాలి❤ రాజకీయ పార్టీల బాగోతాన్ని బయటపెట్టి వారిని శిక్షించాలి❤
@panjaswamy9739
@panjaswamy9739 2 ай бұрын
100% carrect sir
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
👍👍👍👍💪
@swarupaparchuri6686
@swarupaparchuri6686 2 ай бұрын
మంచి గా ప్రజల్లో అవగాహన కలిగించాడానికి ప్రయత్నం చేశారు. ధన్యవాదములు.
@sreedharvallur
@sreedharvallur 2 ай бұрын
తులసి మేడం మీరు చెప్పింది అక్షర సత్యం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@sharathkatta6198
@sharathkatta6198 2 ай бұрын
Poi Danni **** 😂😂
@Pavankumr18
@Pavankumr18 2 ай бұрын
chillara brathukulu🤧​@@sharathkatta6198
@BSrinu-tp8fv
@BSrinu-tp8fv 2 ай бұрын
మంచి స్పీచ్ 🙏
@ShaikBaji-jf8pw
@ShaikBaji-jf8pw 2 ай бұрын
Always NOTA ✊
@shaiksummayaarif6266
@shaiksummayaarif6266 2 ай бұрын
Mp vote for congress bro plzzz
@aahilaaqibvlogsworld5429
@aahilaaqibvlogsworld5429 2 ай бұрын
S mp vote for Congress cheyandi bro
@patnalkarri4830
@patnalkarri4830 2 ай бұрын
దేశంలో ఆధికా‌రంలో ఉన్నవాళ్ళే ఓ నోటా. వచ్చిన వళ్ళళ్ళే వస్తూన్నారు. ఇది సరి కాదం.
@BeatLazyAmbitiousness
@BeatLazyAmbitiousness 2 ай бұрын
I am going to vote for the first time Madam. Thankyou so much mam for making this kind of informative and valuable videos. May-11-2024
@samitharao4462
@samitharao4462 2 ай бұрын
No BJP in central and no jagan in state
@user-hd3ho2mn2g
@user-hd3ho2mn2g 2 ай бұрын
​@@samitharao4462 need chamba thaatha in state?
@moyilisriramulu3614
@moyilisriramulu3614 2 ай бұрын
👍
@satyaprasad1273
@satyaprasad1273 2 ай бұрын
JAI BJP... JAI MODI.... JAI HIND
@AVKRao
@AVKRao 2 ай бұрын
​@@user-hd3ho2mn2g need jaggu rowdy in state? Want to throw AP in bay of Bengal?
@borrajani6499
@borrajani6499 2 ай бұрын
Thank you Madam , your giving Good information and valuable videos on 2024 Election 🗳️ season, every common men can understand your videos, God Bless you mam 💐💐
@sajjagangadhar5064
@sajjagangadhar5064 2 ай бұрын
చట్టబద్ధతలేని భారత దేశ రాజకీయ పార్టీల కోసం ప్రజలదనాన్ని దుర్వినియోగం చేస్తున్న భారతదేశ ఎలక్షన్ కమిషన్:- నా పేరు వేటపాలెం గజేంద్ర రావు నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలను చట్టం ద్వారా ప్రజాస్వామ్యం కోసం భారతదేశ ఎలక్షన్ కమిషన్ ను ఏర్పాటు చేసుకోలేకపోయినందువల్ల చట్టబద్ధతలేని భారత దేశ రాజకీయ పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేసి తద్వారా రాజకీయ పార్టీల కోసమే చట్టాలు తయారు చేసుకోవడం జరిగింది కానీ ప్రజల కోసం మాత్రం చట్టాలు తయారు కాకుండా రాజకీయ పార్టీల కోసమే చేయడం వల్ల భారతదేశ ఎన్నికల కోసం ప్రజలదనం వేలకోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఖర్చు చేయడంతో పాటు భారతదేశంలోని వనరులు దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీల కోసమే ఒకే సార్వత్రిక ఎన్నికల నియంత్రణ నియమావళిని అభివృద్ధి చేయలేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ద్వారా అవినీతి అక్రమాలు చేసే చట్టబద్ధతలేని భారత దేశ రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించడం బావి భారత ప్రజల జీవితాలను సర్వనాశనం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్. మేధావులారా ఆలోచించండి మన భారత దేశ ప్రజల జీవితాల కోసమైనా రాజకీయ పార్టీలను చట్టబద్ధత చేయాలని పట్టుబట్టాలని భారత దేశ ప్రజలను రెండు చేతులు జోడించి నమస్కారములతో కోరుతున్నాను.
@vishnuchalla5559
@vishnuchalla5559 2 ай бұрын
అవును రాజకీయాలు తో పాటే వ్యవస్థల్లో పనిచేసే కుహనా లౌకిక ఉద్యోగస్తులు ప్రైవేటు వ్యక్తులకు చట్ట భద్ధత నిస్పక్ష పాతాం గా జరగాలి వాక్ స్వతంత్ర హక్కు కుల మత హక్కు సమానం గా యివ్వాలి లేకుంటే మంచి పని చేయనియారు చెడు పనికి సపోర్ట్ చేస్తారు తమ ఉపయోగం కోసం జై హింద్
@nambalahemkumar2282
@nambalahemkumar2282 2 ай бұрын
మీకు నచ్చిన అభ్యర్థికి లేదా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి. ఎవరు నచ్చకపోతే నోటా కి ఓటు వేయండి ఓటు మాత్రం వేయండి 🙏🙏🙏🙏🙏
@thefirstprent
@thefirstprent 2 ай бұрын
Nachina candidate kadu prajalaku manchi chese candidate. Inka NOTA vishayaniki vasthe A ane candidate A1 ane party nundi poti chestunnadu anukundam A candidate 80% cheddavadu ankundam B ane candidate B1 ane party nundi poti chestunnadu anukundam B candidate 50%cheddavadu anukundam Ikkada A and B iddaru cheddavallu manam cheddavallu vallaku vote veyyakudadhu ani NOTA ki vesthe Oka vote tho A candidate gelisthe ikkada ni vote deniki upayogam. పొయ్యి మీద పడడం కన్న పెనం మీద ఉండటం మంచిది
@vasupasupuleti831
@vasupasupuleti831 2 ай бұрын
రాజకీయ నాయకులకి పార్టీలకు ప్రజలను మోసం చేస్తున్నారు, ఒక పార్టీ మీద కోపంతో ఇంకొక పార్టీకి ఓటు వేయటం వీళ్ళు మోసం చేయటం వల్ల 🤷‍♂️🤷‍♂️ ప్రజలకు నమ్మకం లేని అందరు రాజకీయ దొంగలే 🤷‍♂️అవినీతిపరులే కేసులు ఉన్నవాళ్లు దోచుకునే వాళ్ళు అని నమ్మకంతో ఉన్న ప్రజలు...ఓటు వేయటం ఇష్టంలేని వారు నోటా కి మాత్రమే మీ అమూల్యమైన ఓటు వెయ్యండి 👍🙋‍♂️🕺💃🔥👌 అది చెత్త వాగ్దానాలు అభివృద్ధి లేని కుల మతాల రాజకీయ నాయకులకి పార్టీలకు చెప్పు దెబ్బ అవుతుంది🔥🔥🔥 అప్పుడే స్వార్ధ రాజకీయాలు పోయి నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని ఆశ అవుతుంది 😍🔥🤝😍👉👆 నోటా కి మాత్రమే ఓటు వేయండి 🎯🔥
@udaykumarmudi1518
@udaykumarmudi1518 2 ай бұрын
​@@thefirstprent Daani ardham adhe anukunta bro
@nareshkasani2424
@nareshkasani2424 2 ай бұрын
Yes nacchina vallaku kadhu work chese vallaku vote veyandi
@thefirstprent
@thefirstprent 2 ай бұрын
@@udaykumarmudi1518 rendu okkati kadu Suppose x is my favourite player he stands in elections But he started giving hate speech and said many lies in election campaign and didn't talk about development etc Now i vote for him because my favourite player Or I didn't vote for him because he didn't deserve as politician
@pangulurisubramanyam7495
@pangulurisubramanyam7495 2 ай бұрын
Vote For NoTa Save For Democracy SAVE Fore InDia
@shaiksummayaarif6266
@shaiksummayaarif6266 2 ай бұрын
Mp vote for congress only save the democracy plzz
@hanemanm4042
@hanemanm4042 2 ай бұрын
Yes,my vote for NOTA
@sureshvenkat6224
@sureshvenkat6224 2 ай бұрын
Miru chepinattu genuine canditates ki loos undhi but NOTA ki adhoka solution kachhitandha ravali ledante elanti party laki vote vesi mana daridanni mana nethine pettukuntunam
@Vij367
@Vij367 2 ай бұрын
The option to vote 'None of the Above' (NOTA) in elections is significant because it allows voters to express dissatisfaction with the available candidates or parties, without having to abstain from voting altogether. By selecting NOTA, citizens can actively participate in the "democratic process" and signal a demand for better candidates or policies, even if it doesn't change the "immediate" outcome of the election. It acts as a "feedback mechanism" for political parties, highlighting the need for change or improvement in their candidates or platforms. While it's true that NOTA doesn't prevent a government from forming, its usage can influence "future" electoral choices offered by parties, as they analyze the reasons behind the high NOTA votes and potentially adjust their approaches or candidate selections in subsequent elections. Thus, NOTA serves as a tool for democratic expression and potential catalyst for political and electoral "reforms".
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 2 ай бұрын
Veeyam...కాంగ్రెస్ కు వేస్తాం
@YT_C9
@YT_C9 2 ай бұрын
😂😂😂
@simmavijay
@simmavijay 2 ай бұрын
Yes bro😊
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
యస్👍👍👍👍💪
@rlwaterdetector683
@rlwaterdetector683 2 ай бұрын
మంచి విషయం చెప్పినారు good infarmeshan
@Myself-nz8nz
@Myself-nz8nz 2 ай бұрын
Congress anchor Tulasi gariki thanks for video
@alliswellssr5074
@alliswellssr5074 2 ай бұрын
మంచి విశ్లేషణ మేడం థ్యాంక్స్.
@simmavijay
@simmavijay 2 ай бұрын
My vote for TDP in MLA seats and congress in MP seats.
@Rajeshanna333
@Rajeshanna333 2 ай бұрын
Baa chepparu broo
@samuelchokka9720
@samuelchokka9720 2 ай бұрын
Same
@khasimshaik4354
@khasimshaik4354 2 ай бұрын
Same
@aravindravva3833
@aravindravva3833 2 ай бұрын
Same
@simmavijay
@simmavijay 2 ай бұрын
@@khasimshaik4354 please make your community to vote to congress in MP seats🙏🙏
@Kanaya7676
@Kanaya7676 2 ай бұрын
Nota for my vote
@vamanamurtykola4626
@vamanamurtykola4626 2 ай бұрын
Great information. You are 100% right. People should have political awareness and political strategy. A voter should not fix himself/herself to a particular political party. All voters should vote for sure and save democracy.
@k.chaitanyakrishna4485
@k.chaitanyakrishna4485 2 ай бұрын
I agree but inthaga use leni NOTA option pettamani Supreme Court EC ki yenduku cheppnatlu. It's just waste of time.
@madhusreddy100
@madhusreddy100 2 ай бұрын
this is absurd...if NOTA is majority...then reelection with new candidates....
@samdurgam
@samdurgam 2 ай бұрын
ఇదీ సరిగా లేదూ..., మళ్లీ కొత్త అభ్యర్థులు పెట్టాలి, అదే సరైన నిర్ణయం
@user-vz9kv1md6k
@user-vz9kv1md6k 2 ай бұрын
నచ్చని వ్యక్తి లేనప్పుడు మీరు పోటీ చేయవచ్చు కదా
@madhusekhar9413
@madhusekhar9413 2 ай бұрын
అభ్యర్థులు మంచి వారు చెడ్డ వారు ఉంటారు...వాళ్ళని ఎలా గుర్తించాలి?
@rishisiddabathula7403
@rishisiddabathula7403 2 ай бұрын
Konthamandhi kulanni batti, mathanni batti vestaru kadha bro. Mari ela manchollu kuda cheddollu ipotharu ikkada...
@kovvuriGopalKrishnaReddy
@kovvuriGopalKrishnaReddy 2 ай бұрын
Repati election lo me constituency lo entha mandi poti chesthunaro thelasa miku asala. Valla qualifications & criminal cases record chusava
@samdurgam
@samdurgam 2 ай бұрын
@@user-vz9kv1md6k మాది st రిజర్వ్ నియోజకవర్గం ,, నేనూ sc
@natarajg7519
@natarajg7519 2 ай бұрын
If supreme court gave verdict for NOTA What's ur problem If I have to choose bad over Worst . I would reject both. Vote is not Trade. It's a Voice , Opinion NOTA will pinch the looser n will make shame to winner. Such a power it has.
@adityakumar4869
@adityakumar4869 2 ай бұрын
నేను NOTA..video చూడకుండానే comment చేస్తున్నా.. ఖచ్చితంగా correct కాదు... కానీ తప్పక, అవగాహన లేక, ఎవరికి వెయ్యాలో convince కాక మాత్రమే వేస్తున్నా
@MYSTORIES287
@MYSTORIES287 2 ай бұрын
మేడం చెప్పింది కదా అని నోట కి మనేయకండి నెగ్గిన వ్యక్తి పోటుగాడిలా యాక్ట్ చేస్తున్నారు నోటా కి యెక్కువ మెజార్టీ తెండి రెండేవో వ్యక్తి యెలాగో గెలుస్తారు వారి పాలనా అలాగో వేస్ట్ నే ఉంటుంది వాళ్లకి తెలియాలి వాడు ఒక సెకండ్ గ్రేడ్ వ్యక్తి అని కాబట్టి దయచేసి నోటాకు ఓటు వేయండి మరి మనం నోట కి ఓటు వేయడం మానేస్తే నోటా బటన్ అందుకే వేస్ట్ ఎలక్షన్స్ లో నిలబడ్డ ప్రతి వ్యక్తి గొప్పోల్లే అని కేంద్ర ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమీషన్ కూడా తీసేస్తది దయచేసి నోటాకు ఓటు వేయండి మేడమ్ మాటలు వదిలేయండి
@asokanasanakota5418
@asokanasanakota5418 2 ай бұрын
I'm going to click nota button
@yedukondaluganji870
@yedukondaluganji870 2 ай бұрын
NOTA is a Fashionable Vote. There should be a GOVERNER's RULE where NOTA wins majority.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
యస్ మేడం 👍👍👍👍👍. చాలా చక్కగా చెప్పారు. రాజకీయ వ్యూహాలు ఉండాల్సింది ప్రజలకే. 🙌🙌
@rajeshratti3607
@rajeshratti3607 2 ай бұрын
yes, my vote to NOTA
@Raghu07107
@Raghu07107 2 ай бұрын
NOTA is a lot better than Congress. Okadini dhinchadam kosam kadhu okadini gelipinchadam kosame vote veyali.
@kvnadham
@kvnadham 2 ай бұрын
డియర్ తులసీ గారు, మీ యనాలసిస్ చాలా కనువిప్పు గా ఉంది. పోటీజేసే అభ్యర్థుల్లో కనీసం ఒకరైనా క్లీన్ పాలిటిక్స్ జేయాలనే ఉద్దేశం తో ఉండి ఉంటారు. మనం కొంచెం సమయాన్ని కేటాయించి ఆ వ్యక్తి ని గుర్తించి మన ఓటును తనకే వేస్తే ఒక మంచి మార్పును మనం ప్రోత్సహించినట్టే.
@abisaahcreations2219
@abisaahcreations2219 2 ай бұрын
Election Commission of India has to think on it and revise the guidelines or eligibility criteria based on the NOTA percentage.
@UniversalMediaa
@UniversalMediaa 2 ай бұрын
Yes nota
@shaiksummayaarif6266
@shaiksummayaarif6266 2 ай бұрын
No bro mp vote for congress only plzzz
@sreemansreeman1735
@sreemansreeman1735 2 ай бұрын
Meeru great mam🎉🎉
@srsgonu
@srsgonu 2 ай бұрын
No politician should have more than 2 terms like in USA. This will bring big wave change in India.
@raghunath1612
@raghunath1612 2 ай бұрын
Very confident and clear cut story telling maam. We watched polavaram video first and the way you delivered... Awesome mam. My best wishes to You.......your job as a journalist, motivator, society changer. Keep doing great videos. I'm very much impressed. Thank you
@dasarikoteswararao1696
@dasarikoteswararao1696 2 ай бұрын
Suuuuper mam
@SreekanthJ1
@SreekanthJ1 2 ай бұрын
VOTE for NOTA. 1.మీరు NOTA కి vote వేయకండి అని చెప్పడం సరైన విషయం కాదు. ముందు మీరు పూర్తిగా తెలుసుకొని ప్రజలను motivate చేయండి. vote వేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రమే వృధా అయినట్టు. Nota కి వేస్తే వృధా అయినట్టు అని మీరు చెప్పటం సరికాదు. 2. వ్యవస్థలో మార్పు అనేది ఒకరోజు, లేక ఒక నెలలో, లేదా సంవత్సరం లోనో రాదు. మార్పు కోసం దీర్ఘకాలిక సమయం పట్టవచ్చు. NOTA కూడా అలాంటిదే. Nota కి vote వేసిన వెంటనే మార్పు రావాలి అనుకోవటం విజ్ఞత లేకపోవటమే. అంతెందుకు ఇప్పుడు 18 years నిండిన ప్రతి ఒక్కరికీ vote హక్కు ను కల్పించారు. మరి 1947 కి ముందు అందరికీ vote వేసే హక్కు ఉందా...? ప్రావిన్స్ లలో, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో vote హక్కు కొందరికే కల్పించారు.... ఇది గమనించాలి మీరు.... 3. సమాజంలో విప్లవాత్మక మార్పులు రావటానికి సమయం పడుతుంది. ఇప్పటి నుండి Vote వేసేటప్పుడు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థుల్లో ఒక్కరూ కూడా సరైన వారు లేరు, అందరూ అవినీతిపరులు, వారసత్వం తో వచ్చిన వారు, డబ్బు పరపతి తో వచ్చిన వారు, voter కన్న తక్కువ చదువుకుని, కేవలం స్వంత లాభం తో వచ్చిన వారు మరియు ఇతర కారణాలు ఉంటే ఆ సందర్భములో ఓటర్ ఆలోచించి ఓటు వేయకుండా ఉండటం కన్నా, NOTA కి vote వేసి తన యొక్క అభిప్రాయం ను తెలుపుతారు, అంతే కానీ nota కి వేస్తే వృధా అయినట్టు కాదు. ముందు పూర్తిగా తెలుసుకోండి. 4. మీరు అన్నారు కదా, NOTA కి ఎక్కువ ఓట్స్ వేస్తే, రెండవ పొజిషన్ లో ఉన్న వ్యక్తి గెలుస్తాడు అని, అది వాస్తవమే అయినప్పటికీ , ప్రస్తుతం నువ్వు NOTA కి vote వేయకపోతే NOTA కి జనాదరణ ఉందని ఎలా తెలుస్తుంది. ఎక్కువ votes వేస్తేనే కదా, కొత్త చట్టాలు నోటా కి అనుగుణంగా వస్తాయి, సవరణలు జరిపి, నోటా కన్న తక్కువ ఓట్స్ వచ్చిన వారు భవిష్యత్తులో పోటీకి అనర్హులు అని కొత్త నిబంధనలు వస్తాయి. అంతే తప్ప ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేవు కదా అని NOTA కి vote వేయకపోతే దీర్ఘకాలంలో మార్పు ఎలా సాధ్యం. 5. ఒకవేళ నోటా కీ రెండవ స్థానం వచ్చింది అనుకుందాం, గెలిచిన వ్యక్తి కొద్దిగా నిజాయితీతో పనిచేసి NoTa ఓట్స్ వచ్చే ఎలక్షన్స్ లో తగ్గే విధంగా పని చేస్ అవకాశం కూడా ఉంది కదా.... ఆలోచించండి. 6. ఒకప్పుడు ఉన్న సామెత.. నిలబడిన వెదవలలో కొంచెం తక్కువ వెదవను ఎన్నుకోండి అని, కానీ మీరు ఇప్పుడు కూడా అదే చెప్తే ఎలా ...? ఒక్క విషయం నోటా ఉంది కాబట్టే ఓటింగ్ percentage పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి పూర్తిగా తెలుసుకుని వీడియో చేయండి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇన్ని రోజులు మీ videos చూస్తుంటే నిజమే కదా అనిపించేది, కానీ ఈ వీడియోలో మీరు చెప్పింది తప్పు. NOTA ని supreme court approval ఇచ్చి EVM లో పెట్టారు. అంటే SCourt తప్పు చెప్పినట్టు కాదు కదా... Think about it.... నా దృష్టిలో నోటా కి vote వేసేవారికి మాత్రమే vote హక్కు గురించి పూర్తి అవగాహన ఉంది. ఎవరికి వేయాలో, ఎవరికి వేయొద్దు అని అభ్యర్థుల గురించి పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాతనే NOTA కి వేస్తారు. అంతే తప్ప ఒక పార్టీ నీ చూసి, గుడ్డిగా డబ్బు కి, మద్యం కి vote వేసేవాల్లు కాదు. కాబట్టి నోటా మీద అవగాహన తెచ్చుకోండి. కచ్చితంగా Nota కి vote వేయండి. భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక మార్పు కోసం నేటి నుండి మీరు భాగస్వాములు అవ్వండి.
@Viswanath028
@Viswanath028 2 ай бұрын
U r 100% right brother
@SreekanthJ1
@SreekanthJ1 2 ай бұрын
@@Viswanath028 Thank You Brother...
@ramakrishnaghamidi9868
@ramakrishnaghamidi9868 2 ай бұрын
Atleast, ఎవరు నచ్చనీ వాళ్ళు కూడ ఉన్నారు అని అయినా తెలుస్తుంది కదా,,
@rajeevgovada
@rajeevgovada 2 ай бұрын
Self satisfaction aina untundhi bro elago gelichina vallu gelavani vallu manalni elago chudaru so vote for nota
@PremKumar-ox5tb
@PremKumar-ox5tb 2 ай бұрын
My vote mla and mp Congress 👋.
@Rasagulla124
@Rasagulla124 2 ай бұрын
ఇష్టం తో ఓటు వెయలేకపోతే కసితో వేయండి
@vnreddygudipally4506
@vnreddygudipally4506 2 ай бұрын
NOTA ESSENCE IS PRESSURE ON PARTIES TO STAND GOOD COTESTENT CANDIAYES FROM THE PEOPLE.
@shahilitchi2652
@shahilitchi2652 2 ай бұрын
Nota percentage penchali, apude ee politicians okka avinithi life ki pull stop padthadi, To be honest, heart pai hand veskoni Epudu vunna e India lo entha mandi, clean politicians vunnaru, so please vote for nota
@vijaymallepula4640
@vijaymallepula4640 2 ай бұрын
మంచి సలహా ఇచ్చారు. నిజమే, నోటా వల్ల ఉపయోగం లేనప్పుడు మన ఓటు వేస్టు కోవటం సరియైనది కాదు.
@Anusha_koppula
@Anusha_koppula 2 ай бұрын
Congress
@praveenmyakalwardj5204
@praveenmyakalwardj5204 2 ай бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ volume కొంచం తగ్గించండి... అక్క..❤
@snehachavan-co1gn
@snehachavan-co1gn 2 ай бұрын
Bring President Rule when polled for NOTA. This is the reason people voting for nota.
@ravindraprasadboga5169
@ravindraprasadboga5169 2 ай бұрын
Excellent Analysis Sister..You are Rocking.
@tradehacker192
@tradehacker192 2 ай бұрын
1:53 2014 not 2004..
@varun_sai_bro
@varun_sai_bro 2 ай бұрын
NOTA
@kkraokkrao8212
@kkraokkrao8212 2 ай бұрын
Very well educative, thanks for the same
@haseenyyk7521
@haseenyyk7521 2 ай бұрын
Useful information tulasi. Thank you
@deepak3304
@deepak3304 2 ай бұрын
నాయకులు రాజకీయాల్లోకి వచ్చేదే దోచుకోడానికి అలాంటప్పుడు ఎవరికి ఎన్నుకున్న అంతే అందరూ ఒక్కరే ఛీ ఛీ నేను వేసిన ఓటుతో ఒకడు గెలిసి మళ్ళీ నేను దారిపొడవునా వెళ్ళేటప్పుడు నన్నే ఆపుతాడు వాడు కార్లో నేను రోడ్డు పైన దారిద్ర్యం wifi లాగా చుట్టూ అలుముకుంది అన్నమాట. రాజకీయం ఒక అహం ప్రజలు గొర్లు వాళ్ళని గెలిపించి జనం మాకు మోసం చేయండి అని పూర్తిగా ఒప్పుకోవడం.
@muralikrishnavng
@muralikrishnavng 2 ай бұрын
Yes no vote 🗳️ bro
@Sai-msdian
@Sai-msdian 2 ай бұрын
Congress 🇮🇳
@kn18344
@kn18344 2 ай бұрын
Thank you so much for this video Tulasi garu
@uvr193
@uvr193 2 ай бұрын
మీరు చెప్పింది నిజమే
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 2 ай бұрын
NOTA పై మా కళ్ళు తెరిపించారు !!👋👋🙏🏻
@saisudheerramisettysaisudh8461
@saisudheerramisettysaisudh8461 2 ай бұрын
I am Ready to vote for NOTA
@premaraju1343
@premaraju1343 2 ай бұрын
Thank you for your information to me
@dilipkumaranjur1178
@dilipkumaranjur1178 2 ай бұрын
I like your videos mam...very informative and thought provoking
@satheeshaepoori8386
@satheeshaepoori8386 2 ай бұрын
జై congress
@_yash1TH
@_yash1TH 2 ай бұрын
Vote for NOTA
@_yash1TH
@_yash1TH 2 ай бұрын
Vote waste avtadi ani cheppi, neetimalina rajakiyalu chestana prastuta rajakiyanayalaku vote veyalemu. Ipudu una valu vote veyadaniki emi cheyaledu, Kotha ga vache valu chestarana nammakam kuda ledu, Independent ga nilabadina valu asala unarana vishayam kuda maku telidu (e social media yugam lo voter lanu cheralekapovadam samardinche vishayam kadu, alochana unte enno margalu unay) maku nko option ledu. Avinithiparulaku vote vesi protsahinche kana, adi enduku chelladu ani telisina tiraskarinchadiniki ichina avakasamaina nota ke ma voteu. Vote for Nota 👍
@venumohan5500
@venumohan5500 2 ай бұрын
Independent candidates lo passion tho vache educated people prathi constituency lo untaru vote ese mundu aah matram verification cheskokapothe adi mana pichitanam nota ki vesina asala vote veyakunda cinema ki poyina peddha theda undadu So vote for a bad candidate from the worst
@_yash1TH
@_yash1TH 2 ай бұрын
@@venumohan5500 erojulo andaru chaduvukuna vale, election notification release ayaka poticheyalana alochana vachi apatiki apudu hairana tho poti chesthe ela vastadi vijayam, independent ga gelavalante kanisam oka 2 years mundu gane ground work chesukoni aa constituency issues ardam chesukoni janalaku reach aythey apudu asalaina vijayam. Ante gani notification vacahaka nomination vesi hairana padithe am labam ledu. Asayam okati unte saripodu daniki alochana kuda todu avali.
@vasupasupuleti831
@vasupasupuleti831 2 ай бұрын
రాజకీయ నాయకులకి పార్టీలకు ప్రజలను మోసం చేస్తున్నారు, ఒక పార్టీ మీద కోపంతో ఇంకొక పార్టీకి ఓటు వేయటం వీళ్ళు మోసం చేయటం వల్ల 🤷‍♂️🤷‍♂️ ప్రజలకు నమ్మకం లేని అందరు రాజకీయ దొంగలే 🤷‍♂️అవినీతిపరులే కేసులు ఉన్నవాళ్లు దోచుకునే వాళ్ళు అని నమ్మకంతో ఉన్న ప్రజలు...ఓటు వేయటం ఇష్టంలేని వారు నోటా కి మాత్రమే మీ అమూల్యమైన ఓటు వెయ్యండి 👍🙋‍♂️🕺💃🔥👌 అది చెత్త వాగ్దానాలు అభివృద్ధి లేని కుల మతాల రాజకీయ నాయకులకి పార్టీలకు చెప్పు దెబ్బ అవుతుంది🔥🔥🔥 అప్పుడే స్వార్ధ రాజకీయాలు పోయి నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని ఆశ అవుతుంది 😍🔥🤝😍👉👆 నోటా కి మాత్రమే ఓటు వేయండి 🎯🔥
@SandeepKumar-fb2hi
@SandeepKumar-fb2hi 2 ай бұрын
I will vote for Nota
@MANJI-hl6uu
@MANJI-hl6uu 2 ай бұрын
Yes
@harimogilipalepu8873
@harimogilipalepu8873 2 ай бұрын
Okay, thanks for your information.
@mubarakshareef337
@mubarakshareef337 2 ай бұрын
Im vot for nota
@syedaasim1046
@syedaasim1046 2 ай бұрын
Vote for Congress
@rbgtilak9647
@rbgtilak9647 2 ай бұрын
Congress vallu sariga promotion s cheskotledu madam,... Cheskunte manchi results vastai,... Bcz modi ki 10yrs icharu kada ippudu people mind change ayyiddi
@Baratiya3132
@Baratiya3132 2 ай бұрын
AP changed government in 2019 just to change or see the other government, for this in AP there is no development and AP went10 years back in development. For every 5 years people are changing the government for just to see the other government. This mind set should be changed. If a government doing development and others good things in the state or in the country, We need vote for that government even if there coming for second time, third time and even fourth time also....
@rbgtilak9647
@rbgtilak9647 2 ай бұрын
@@Baratiya3132 ok broo nice... But BJP not giving our spl status,.. And polavaram... So we have to ask strictly
@Baratiya3132
@Baratiya3132 2 ай бұрын
@@rbgtilak9647 I have no idea why they are not giving the special status but there might be some reason we need to find out bro Only for that reason we can't get party which is not doing any development, it's 10 years passed we can not struck on that point we have to move on...
@rbgtilak9647
@rbgtilak9647 2 ай бұрын
@@Baratiya3132 ookk bro we have to move on.... But BJP doing wrong with Hindu muslim and Christians also.... Okk we can't do anything
@Baratiya3132
@Baratiya3132 2 ай бұрын
@@rbgtilak9647 Every part is like that what can we do.. we have to choose the better party among these parties
@yeshtalks
@yeshtalks 2 ай бұрын
ఈ నియంత పాలన లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓటు వేసిన కూడా ఉపయోగం లేదు... సంవత్సరాలు తరబడి వారు వారి కుటుంబాలు పాలన చేస్తున్నాయి
@PremKumar-ox5tb
@PremKumar-ox5tb 2 ай бұрын
Really i realised this video thanks sister 👍..
@ganapavenkatarukesh2920
@ganapavenkatarukesh2920 2 ай бұрын
Congress leaderlani marchina yam labam ladu antha dolla😅😅😅😅😅
@TARUNKUMAR-gr6eh
@TARUNKUMAR-gr6eh 2 ай бұрын
I want to cast my vote as NOTA
@TARUNKUMAR-gr6eh
@TARUNKUMAR-gr6eh 2 ай бұрын
I have changed my decision I will choose a better person to vote
@khadeermd3515
@khadeermd3515 2 ай бұрын
Vote for ysrcp this time..
@kakatiyapride2923
@kakatiyapride2923 2 ай бұрын
NOTA is no use,only better when only one candidate is there and you don’t want to give vote him, then you can vote for NOTA, if NOTA votes more then re-elections will be conducted with other candidates
@manigonuguntla2890
@manigonuguntla2890 2 ай бұрын
​@@khadeermd3515better to vote for nota instead of voting for TDP and ycp
@sureshgattu9243
@sureshgattu9243 2 ай бұрын
Same here bro..evariki istamaina vallaki vesthunnappudu...Naku evadu istam ledu ani chepptam lo thappemi ledu .... Nee opinion nuvvu clear ga cheppesav ga.. e sollantha enduku..
@crajesh6260
@crajesh6260 2 ай бұрын
Thank you for the information madam
@voiceofcrucifiedchrist4184
@voiceofcrucifiedchrist4184 2 ай бұрын
Thank you sister.
@TheTravelingTime
@TheTravelingTime 2 ай бұрын
Nota change for society
@ramaraodevarakonda9177
@ramaraodevarakonda9177 2 ай бұрын
నేను మాత్రం కాంగ్రెస్ కి వేస్తున్నాను
@simmavijay
@simmavijay 2 ай бұрын
Me too😊
@chandrareddy9942
@chandrareddy9942 2 ай бұрын
Nenu matram me ammanu dhenguthunna
@simmavijay
@simmavijay 2 ай бұрын
​@@chandrareddy9942chi. Mee parents manners kuda nerpaledhu kadha. Intha daridram ga thalli meedha matladuthunnav. Chi. Nee lanti vallani em anaali? Ninnu kuda oka thalli kannaaru. Adhi gurthupettuko bro.🙏🙏🙏
@somakarthik
@somakarthik 2 ай бұрын
అసలు ఉన్న అభ్యర్ధుల లో ఎవరు ఐతే కొంచం మంచి వారో వారిని మొదటి ప్రాధాన్యత వేయాలి అంతే కాని నోటా వేయడం ఐతే ప్రజాస్వామ్యం వద్దు అని మరి ఐతే ఎం కావాలి. కిమ్ లాగా నియంత కావాలా... అన్ని రాజకీయ పార్టీలు కొంత మంచి కొంత చెడు ఉండడం సహజం..ఉన్నవారిలో కొంచం మంచి వాడే అని అనిపించే వారికి ఓటు వేయాలి.. లేదు అంటే మిరే ఎన్నికల్లో నిలబడి ఏదయినా సాధించాలి అంతే కాని, కూరలో కరివేపాకు లాగా నోటాకు వేసి మిగిలిపోకండి..
@viswaskb1128
@viswaskb1128 2 ай бұрын
I don't think voting for a new candidate just for the sake of rejecting existing candidate helps. NOTA at least gives us a chance to express displeasure with the candidates and also the system as a whole. More NOTA votes will definitely brings a change eventually to the process of election and the system as a whole.
@itsme-wn7gr
@itsme-wn7gr 2 ай бұрын
I will still vote for NOTA. NOTA should become a revolution until it reaches the Politicians and force them to change their ways if doing politics.
@user-fe5wy5ue7w
@user-fe5wy5ue7w 2 ай бұрын
I think It's better to appoint an IAS/IPS officer, where ever NOTA won constituency 🎉 నోటా గెలిచిన నియోజకవర్గంలో IAS/IPS అధికారిని నియమించడం మంచిదని నేను భావిస్తున్నాను..vote for NOTA with the above demand can change the system as best as possible pl.
@hemanjaligunimini2356
@hemanjaligunimini2356 2 ай бұрын
Yes ade baada Manam vote vesina abhyardi "6:35- nenu enta panikimalina panulu chesina.. Na venakala inta prajabalam undi" ani ekkada virraveegutado ane Madam Nota ki vesedi vote.
@venkateswarisandepogu5002
@venkateswarisandepogu5002 2 ай бұрын
Tq for ur valuable information akkkka
@sangareddyinfo
@sangareddyinfo 2 ай бұрын
My Vote for BJP JAI MODI JAI SREE RAM
@manjulabolla7334
@manjulabolla7334 2 ай бұрын
Begging bowl tho ready gaa undu bhayya
@munikumar6427
@munikumar6427 2 ай бұрын
Bjp will form govt, don't worry
@GkirankumarCreaterKK
@GkirankumarCreaterKK 2 ай бұрын
Vote for Nota
@PubgShorts4
@PubgShorts4 2 ай бұрын
Excellent work
@Baratiya3132
@Baratiya3132 2 ай бұрын
AP changed government in 2019 just to change or see the other government, for this in AP there is no development and AP went10 years back in development. For every 5 years people are changing the government for just to see the other government. This mind set should be changed. If a government doing development and others good things in the state or in the country, We need vote for that government even if there coming for second time, third time and even fourth time also...
@lingampelliravi9102
@lingampelliravi9102 2 ай бұрын
My viot BJP
@someshmadapala6805
@someshmadapala6805 2 ай бұрын
AP lo Naa otu nota
@srikanthvangari6021
@srikanthvangari6021 2 ай бұрын
Good message
@KIRAN.KUMAR.Reddy705
@KIRAN.KUMAR.Reddy705 2 ай бұрын
Worst lo best search chesukondi Nota valla worst candidate geliche chance undi avarina. Nota ki future implementation ravali
@Ai_Action
@Ai_Action 2 ай бұрын
మా నిర్ణయాలు నచ్చడం లేదు మీ నిర్ణయం చెప్పడం లేదు..అందుకే..జనసేనకి ఓటు వేస్తం🎉🎉
@sameerr0143
@sameerr0143 2 ай бұрын
💯 agree with you on this madam... What are your thoughts on reports of people not able to contest due to financial matters, as elections have become more of money game rather than political choice of people!
@divyasree61
@divyasree61 2 ай бұрын
Thank you
@telanganagezette4085
@telanganagezette4085 2 ай бұрын
Good ma'am useful information thanks
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 13 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 13 МЛН