పవన్ కళ్యాణ్ ఎటుపోతున్నారు? || Thulasi Chandu

  Рет қаралды 333,554

Thulasi Chandu

Thulasi Chandu

Жыл бұрын

📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
=============================================================
ఇది పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై చేసిన విశ్లేషణ. జనసేన కార్యకర్తలు, పవన్ విశేష అభిమానుల కోణంలో నుంచి వాళ్ల ఆకాంక్షలు తెలిపే విశ్లేషణ.
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
Join this channel to get access to perks:
/ @thulasichandu
Support independent journalism. Become a member now:
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.kzbin.infoDkXd...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Пікірлер: 4 200
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu Ай бұрын
Who is after elections 😊😊😊21 out of 21❤❤❤ God is there✊
@bashapinjari3290
@bashapinjari3290 Ай бұрын
✊✊✊✊✊✊✊
@jhambrelaxmikanth2515
@jhambrelaxmikanth2515 Жыл бұрын
మీ మాటలను ఏమాత్రం వ్యతిరేకించే అవకాశం లేకుండా, వాస్తవాన్ని సున్నితంగా నిర్భయంగా వివరించే మీకు వందనాలు
@pampachinnibabu8245
@pampachinnibabu8245 Ай бұрын
మేడం మీ ఫాలోవర్ నేను,,కింగ్ కాదు,, ఓకే 20214 లో కింగ్ మేకార్ కాదా,,,,😂😂😂,,2024లో మీలాంటి వారు గేమ్ చెంచార్ అనీ వీడియే పెట్టారు,,ఏమంటారు అంటే ప్లేట్ మార్చేసారా,,,, ఆయనా చేసీన సహాయం ఒకటే చెప్పారు,,,ఆయన కార్యకర్తల గురించి చేసే సహాయం చెప్పలేదు,, చాలానే చెప్పాలేదు, కౌలు రైతులకు లక్షా రూపాయాలు ఇచ్చిందీ,,,,పవన్ కళ్యాణ్ గారు వ్యువాలు మార్చుకుంటు ముందుకు వెళుతున్నారు,,,, ఆయనకు మేము తోడుగా ఎప్పుడూ ఉంటం,,,, గెలిచిన ఓడినా,,,,ఆయనకూ ఆవేశంతో పాటు ఆలోచన ఉంది,, కాబట్టి 2024 లో 100'/, గెలిచి మీలాంటి గుంట నక్కాల నోర్లు మూహించాడూ😮😮😮
@Abhai759
@Abhai759 23 күн бұрын
సూపర్ గా చెప్పారు ముండకి
@AshokKumar-vi1ul
@AshokKumar-vi1ul Ай бұрын
Results tharuvatha e video chusthu, e Tulasi Chandu (self declared medhavi) di thokkalo analysis ani navvukuntunna vallu endharu.😂😂😂
@itikylanewes9507
@itikylanewes9507 Жыл бұрын
తీవ్రమైన ఆరోపణలను కూడా ఇంత సున్నితంగా చెప్పిన మీ పరిణితికి అభినందనలు మేడమ్! వ్యతిరేక కామెంట్స్ పెట్టలేని విధంగా చెప్పారు సూపర్.
@sanjubhaisinger7391
@sanjubhaisinger7391 Жыл бұрын
Antha ledhu
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
మేడంగారు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మేలు కోసం జనసేన పార్టీ కోసం మాత్రమే కొన్ని సూచనలు అతి సున్నితంగా తెలియజేశారు..అందుకే శ్రేయోభిలాషుల విమర్శలు స్వీకరణ విజయాలకు మూలపట్టు..ధన్యవాదాలండీ..🌺👏👌🌲
@kmadhu7660
@kmadhu7660 Жыл бұрын
Chaala theivi vundhi bro e madam ki oka sametha vuntadhi....kotanu sudu ninnu antune kodathadhi
@kollasitaramaiah223
@kollasitaramaiah223 Жыл бұрын
పవన్ కల్యాణ్ గారు పోలీసుల అప్పటి ప్రవర్తన బట్టే అప్పట్లో అలా సౌమ్యం గా ప్రవర్తించారు.కానీ జగన్ పాలనలో పోలీసుల ప్రవర్తన బట్టే ఇప్పుడు ఇలా నడుచు కోవలసి వచ్చింది
@tiruicai8310
@tiruicai8310 Жыл бұрын
Evidiki unnandhi athi televi bro lekapothe delhi ki Andhra ki compare chesthunnarau ikkada paristhitulu enti akkadavi enti ha Andhra lo kula pichi media undali matham pichi inka enno pichi lu unnayi inni thattu koni nilabadali ante chala kastam Kani pavan adhi nirupinchadu
@gpk7177
@gpk7177 Жыл бұрын
తులసి గారు.. ఇప్పటి వరకూ ఎవ్వరూ కూడా ఇంత నిజాయితీతో కూడిన కచ్చితమైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేయలేక పోయారు.. విమర్శలతో కూడిన సలహాలు ఇవ్వడంలో మీకు మీరే సాటి.. హ్యాట్సాఫ్ mam🙏🙏..
@suryatej3392
@suryatej3392 Жыл бұрын
Great analyses tulasigaru tnq
@pragneshkarri8729
@pragneshkarri8729 4 ай бұрын
Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam
@srinivasmerugu2722
@srinivasmerugu2722 3 ай бұрын
Jai.Janaswna
@VijayaLakshmi-ge2qh
@VijayaLakshmi-ge2qh 2 ай бұрын
Avunu medam meru cheppindi currect. Kani pk ki detailedga explain chesevaruleru. Straight forward ga unte politics lo nadavadu pkgaru chankyaneeti books chadavali. Political exlirience unna Jayaprakash garu vanti vallato discussion cheyali.
@Vinaykumar-Tech
@Vinaykumar-Tech Ай бұрын
😂😂 pawan kalyan garu won 21/21 .... Mi lanti vallu entha kindaki laagina athankiki ventrukatho samanam❤🎉 jai TDP jai Allu Arjun ❤🎉
@jagadishchetty6100
@jagadishchetty6100 Ай бұрын
Problem melo undhi thulasi garu . See this video now when he becomes the DCM . Mee Agenda enti ?
@tarathasanthosh9268
@tarathasanthosh9268 3 ай бұрын
ఆయన నిజమైన నాయకుడు లాగా ఉండలనుకున్నాడు ..... కానీ ఇప్పుడు గెలుపు కావాలి, ఇండస్ట్రీని కాపాడాలి,వారి ఉనికిని కాపాడాలి చివరికి ఆయన్ని కూడా కామన్ పొలిటీషియన్ చేశారు జనాలు.... అది ప్రజలు చేసిన తప్పు....
@Ganeshsunkara87
@Ganeshsunkara87 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ముప్పై ఏళ్లు దాటిన నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అర్థం అవుతుంది
@krishnapanduri
@krishnapanduri Ай бұрын
Andaru okkaru atma parisilina chesukovali
@lokakishanreddy6047
@lokakishanreddy6047 Жыл бұрын
ఎంత పరిణతతో చెప్పావు తల్లీ, మీలాంటి విశ్లేషణ చాలా చాలా అవసరం. మీకు , ఈ వీడియో చేసిన మీ ఓపికకు శతకోటి వందనాలు
@ShivaKumar-ks9vb
@ShivaKumar-ks9vb 8 ай бұрын
తల్లి ఇంత మంచి వివరంగా చాలా అర్ధవంతంగా చెప్పేవ్ తల్లి నీ అనాలసిస్ సూపర్ మా 🙏🏻🙏🏻
@ashwarth2557
@ashwarth2557 Ай бұрын
Ippudu em antaru Miss thulasi chandu garu ??
@nspageco2816
@nspageco2816 Жыл бұрын
BBC లాంటి విశ్లేషణ ఇచ్చారు. చాలా బాగుంది 👍 సామజిక అసమానతలు తొలగించడానికి , సమానత్వం, అభివృద్ధి సాధించడానికి మీరు మరిన్ని వీడియోలు చేయాలి 🙏🏻
@eshwargetenv1
@eshwargetenv1 Жыл бұрын
Asalu BBC gurunchi neku em telusani danto polustunav. BBC has vested interests.
@gvk3385
@gvk3385 Жыл бұрын
BBC telugu waste.. edho motive tho untai videos & titles
@vijayabs2266
@vijayabs2266 Жыл бұрын
BBC is Dramojis channel
@balukopela8366
@balukopela8366 Жыл бұрын
మీ విశ్లేషణ అర్థవంతంగా ఉంది.నేను కూడా ఆరోజు 2019 ఎలక్షన్ లో గాజువాక నుంచి పోటి చెసినప్పుడు ఆయనకు ఓటు వేసాను కొని తరువాత నా ఓటు వెస్ట్ అయిందని బాధపడ్డాను కారణం ఆయన ప్రవర్తన ఆరోజు వామపక్షాల తో ఉన్నాడు మాకు స్టిల్ పోరాటంలో సహాకారం ఉంటుందనే ఆశతో ఓటు వెయ్యటం జరిగింది.కాని కేంద్ర ప్రభుత్వం ప్రక్కన జేరి ప్లాంట్ మీద జీవించే వారి అంశాలమీద నీళ్ళు చల్లాడు.
@nspageco2816
@nspageco2816 Жыл бұрын
@@gvk3385 nuv chesi chupiy mari BBC KI NERPINCHU
@naveennagam7208
@naveennagam7208 Жыл бұрын
విమర్శించటానికి ఏమి ఉంది తులసి చెప్పింది 100% నిజం👍🏻
@ramsiriginidi1747
@ramsiriginidi1747 Жыл бұрын
వాస్తవమే చెప్పారు, నా అభిప్రాయం కూడా అదే, పార్టీకి క్షేత్ర స్థాయి నిర్మాణం జరగాలని ఆ నిర్మాణం *జరగడానికి* 10 యేళ్లు సమయం కావాలా ?? పోనీ గత *3 ఏళ్ల నండైన* జరగాలి, ఇప్పటికీ పూర్తిగా జరగలేదు.... పార్టీ samsthaagatha నిర్మాణం లేకపోవడం పెద్ద ప్రతిబంధకం ఎదురు దెబ్బ... ఇంకో విషయం తులసి * జనసెన కపు గొడుగు క్రిందకి వెళుతుంది* అనడం సంజసం మరియు విజ్ఞతతో* కూడుకున్న విశ్లేషణ కాదు.... ఈవిడ ఈ ధోరణి కేవలం విమర్శన లాగ ఉంది కానీ విశ్లేషణ లాగ లేదు...
@pragneshkarri8729
@pragneshkarri8729 4 ай бұрын
Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam
@Shree..1972
@Shree..1972 4 ай бұрын
విశ్లేషణ ఈజీ.... ఫీల్డ్ లో పని చేస్తే తెలుస్తాధి ఆ బాధ....
@prasad9009d
@prasad9009d 2 ай бұрын
Edhi 100% nijam
@krishna54213
@krishna54213 Ай бұрын
Idi wrong analysis Ani ippudu andariki ardhamaindi
@user-ms4ym2ge9r
@user-ms4ym2ge9r Ай бұрын
Konni sarlu 😢😢
@healthylifestylewithkiran
@healthylifestylewithkiran 6 ай бұрын
అంతే చక్కగా జగన్ గారి గురించి present రాష్ట్ర పరిస్థితి గురించి కూడ చెప్పండి. ఒక్కరు unfit గ వున్నారు అని చెప్పినప్పుడు ఫిట్ ఎవరో కూడ చెప్పాలి గా @Thulasichandu ji
@kasettynagaraju646
@kasettynagaraju646 3 ай бұрын
Jagan palana gurinchi economic damage gurinchi video cheyyandi... Please...
@kasettynagaraju646
@kasettynagaraju646 3 ай бұрын
CBN paalan gurinchi kuda video cheyyandi...
@pavansundaraneedi6089
@pavansundaraneedi6089 3 ай бұрын
Ayyo miru ala question cheyyakandi..... Mari Jagan SSC questions papers yettukellinapatnundi ah sir charitra..... Lekapotey 2000 lo just 24+ lakha property gala oka family 2001 -2009 term lo power lo unna valla ayya ni addupettukoni sampadinchina lakshala kotlu gurinchi adagadu After 2010 how FDI rules has become stringent by taking assets of Jagan as case study...... Veetannitini meeda video cheyyamani akkani adagakandi sir...malla ventaney chesestaru ee akkayya
@somjohn8909
@somjohn8909 Жыл бұрын
GOOD SUGGESTION...... పార్టీ నిర్మాణం బూత్ స్థాయి లో వుంటే janasena కు మంచి భవిష్యత్ వుంటుంది...... PK sir కూడా తన తీరు మార్చుకోవాలి... All the best
@barathalaswapna3464
@barathalaswapna3464 Жыл бұрын
Superb అక్క.చాలా మంది మీనుండి ఆశించిన content ఇది.నిజాయితీ కలిగిన నాయకులను జనాలెప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు
@SatishCh-jf8jh
@SatishCh-jf8jh 10 ай бұрын
నువ్వు చాలా బాగా చెప్పావు అక్క నేను పవన్ కళ్యాణ్ అభిమానినే మేము పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతున్నాడు మాకు అర్థం కాలేదు ఇప్పుడు తెలిసింది
@naraharithota3451
@naraharithota3451 4 ай бұрын
మీరు ప్రతి ఒక్కటి చెప్పే విషయం చెప్పే విధానం అర్థం అయ్యేటట్టు ఉంది మీకు చాలా ధన్యవాదములు
@veerannachowdaryjujjavarap4694
@veerannachowdaryjujjavarap4694 Жыл бұрын
మీ body లాంగ్వేజ్ లో నిజాయితీ వుంది. మీ మాట లో పవిత్రతను చూశాను. మరిన్ని వీడియో లు చేయండి. ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఆశిస్తున్నారు.
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr Жыл бұрын
😀
@maduNettimi
@maduNettimi Жыл бұрын
నేను pk అభిమానిగా మీరు చెప్పినవన్నీ నిజాలు గా ఒప్పుకుంటున్నాను.
@ganeshvangala9590
@ganeshvangala9590 Жыл бұрын
Chepatanyky evaru annaa video vlogs chestharu...! Camera and Nooru unthy chalu padipodaniki..!
@mohann3429
@mohann3429 Жыл бұрын
Dont get trapped with her soft spoken words. These people are very cunning and there agenda is to make him unpopular
@khansheik1830
@khansheik1830 Жыл бұрын
@@mohann3429 Andhra Pradesh Telangana states lo ippati varaku ground level lo oka geniune journalist evarina vunnara ante adi okka tulasi chandu garu ani nenu balla guddi Mari cheptanu .
@ksrvsnuqqphsvg
@ksrvsnuqqphsvg Жыл бұрын
Mad gudi
@chanakya9066
@chanakya9066 11 ай бұрын
​@@khansheik1830enduku eppuddu bjp nii oppose chestundhana ledhantey prathidhi negative way lla cheputhundha prathi vaddu vallakistamaona vallanu gitllaney cheputharu pk is genuine adhii challu maku
@krishna54213
@krishna54213 Ай бұрын
Inka evvarikina doubt vunda Pawan Kalyan vyuhala meeda, ilanti so called analysts vastuntaru potuntaru kani Pawan Kalyan permanent
@RameshnaikPanugothu-ul9fb
@RameshnaikPanugothu-ul9fb 3 ай бұрын
Cheppetodu annenna cheppavachu ....chesotodu kavali medam ....50 percent correct chepparu.......real politicion in India.....nippu...pspk
@gourissanthosh
@gourissanthosh Жыл бұрын
నిజం ఇంత అర్థవంతంగా ,బలంగా ఉంటుంది ...చాలా భగ చెప్పారు..
@prakashk9212
@prakashk9212 Жыл бұрын
Excellent..👌👌👌👌👌👌👌 What an analysis, what an analysis.. నేను పుట్టినప్పుడు నుంచి చూస్తున్న... ఏ న్యూస్ ఛానల్ గానీ, సోషల్ మీడియా గానీ, మరి ఏ మీడియా గానీ ఇంత పర్ఫెక్ట్ గా, పక్షపాతం లేకుండా చేసిన ఒకే ఒక ఎనాలసిస్ ఇది.. చూసినంతసేపు ఒక్క క్షణం కూడా వేస్ట్ అయ్యింది అని అనిపించలేదు నాకు.. మీరు ఇలాగే ఎవరి వైపు పక్షపాత ధోరణి చూపించకుండా ఇలాగే ఎనాలసి చేయాలని కోరుకుంటున్నా..🙏🙏🙏🙏🙏
@ramakrishnat6666
@ramakrishnat6666 9 ай бұрын
The way u questioning is marvelous madam. This video should reach to Pavan kalyan garu.
@rmkphysicist9556
@rmkphysicist9556 6 ай бұрын
ఈ వీడియో కింద పెట్టిన Comments లో ఒక్కటి కూడా మీకు -ve గా లేదు మేడం. అంటే అక్కడే అర్థం అవుతుంది, మీ విశ్లేషణ ఎంత నిజాయితీగా ఉందో అనేది. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అభిమానించే ఏ ఒక్కరు కూడా మీ విశ్లేషణని తప్పు పట్టలేరు, పైగా అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ కాదనలేని సత్యాలు కాబట్టి.
@pragneshkarri8729
@pragneshkarri8729 4 ай бұрын
Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam
@aryanpavan06
@aryanpavan06 Жыл бұрын
అక్కా జనసేన గురించి మీరు చెప్పిన 100%వాస్తవం పవన్ కళ్యాణ్ గారి అభిమాని గా నేను అదే కోరుకుంటున్నాను ఎవరితోనూ కలవకుండా ఉండాలని
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo Жыл бұрын
Correct...
@kakku2393
@kakku2393 Жыл бұрын
BJP THO KALUSTHAADU KHACHITHANGAAA
@rrautorepairs5036
@rrautorepairs5036 Жыл бұрын
pawan tdp tho sahajeevanam bjp tho kaapuram laa undhi
@akhilvijapurapu5912
@akhilvijapurapu5912 Жыл бұрын
@@kakku2393 bjp tho kalisthaa sc st minority votes padavu
@srinu5244
@srinu5244 Жыл бұрын
Realityga aalochinchu brother.. majority janalu election mundu roju rathri votuki 5000 teesukoni ruling parties ki mallee votlu gudduthu vunte appudu Janasena ela gelustundi brother.. Janasena Ycheepi la rajakeeyam cheyyalante Jagan ki YSR ruling lo 400 kotlaki paiga assets , Sakshi Tv, paper annee venakesadu…kani pawan ki media ledu , antha aasthulu levu .. sampadinchindi antha prajalake panchestunnadu .realistic ga aalochinchu.. akkemundi emaina cheptundi.. oka political partyni nadapatam antha easy kadu
@RaviTeja-tk2mu
@RaviTeja-tk2mu Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు అక్క ఈ వీడియో పవన్కళ్యాణ్ అన్న దృష్టిలో పడలి అన్ని నేను కోరుకుంటున్నాను. అన్న మైండ్ సెట్ చేంజ్ కావాలి అని మా జనసేన తరుపున కోరుకుంటున్నాము.
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Please share it
@saikumarajju1861
@saikumarajju1861 Жыл бұрын
@@ThulasiChandu sure I will try to do
@madanmohan3541
@madanmohan3541 Жыл бұрын
@@ThulasiChandu super comedy
@divyak7201
@divyak7201 Жыл бұрын
@@ThulasiChandu yeah tulasi will get more likes and more comments for a better reach and more subscribers and more money for promoting false allegations on good human
@wp1310
@wp1310 Жыл бұрын
Ni Mokam Ra yedhava..Paytm Gadu Vacchadu
@srinivasareddylakkireddy1502
@srinivasareddylakkireddy1502 3 ай бұрын
రాజకీయాలు సినిమాలు కాదు అని చక్కటి విశ్లేషణ చేశారు. అర్థం చేసుకునే వారికి మీ విశ్లేషణ ఓ మంచి సలహా....
@rajeshgottipati7434
@rajeshgottipati7434 3 ай бұрын
ఎవరైనా పరిస్థితులను బట్టి మారవలసిన నేను మారను కూడను అంటే కుదరదు...... Jai janasena 🔯🔯🔯🔯🔯🔯🔯
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Жыл бұрын
సూపర్ విశ్లేషణ చేశారు. మీరు చెప్పిన అన్ని విషయాలు వాస్తవాలు. జనసేన కార్యకర్త ల కి ఇష్టం ఉన్నా లేకున్నా విమర్శించిన కూడ.... మీరు చెప్పిన అన్ని విషయాలు అంగీకరించదగిన వాస్తవాలు....
@waheeduddin9685
@waheeduddin9685 Жыл бұрын
గౌరీ లంకేష్ గారిలాగా మీరు నిజాయితీగా ఉంటున్నారు ధన్యవాదాలు
@khansheik1830
@khansheik1830 Жыл бұрын
Gowri lankesh amar rahe .
@bullasuvarchala3534
@bullasuvarchala3534 3 ай бұрын
Meru nispaksha pathamga cheppevtheeru chaala baagundi journalist lu andaru meela vunte vyvastha baagupaduthundi merigaina raajakeeyam chudavachu
@KoppoluSrikanth
@KoppoluSrikanth 2 ай бұрын
Meeru Kalyan Gaari Otami Tarvatha speech Gurinchi Chepthu Emotion Avadam Mee Abhimaanani Theluputhundhi.....!!!!
@poornay3666
@poornay3666 Ай бұрын
Godd analasis tq my daughter.God blessess with you.❤❤❤
@kandukuriramu15
@kandukuriramu15 Жыл бұрын
మీ గురించి, మీ ఛానల్ గురించి ఇటీవలనే నాకు తెలిసింది. కేవలం రెండు వీడియోలు మాత్రమే చూసాను. చాలా మంచి విశ్లేషణాత్మకంగా, ధైర్యంగా మీదైనా భాషలో ఆసక్తికరంగా... ముఖ్యంగా అన్ని సాక్షాలతో సహా రూపొందించడం బాగుంది. మీకు అభినందనలు.
@nagireddy819
@nagireddy819 Жыл бұрын
100% నిజాయితీగా విశ్లేషణ చాలా బాగుంది.. సూపర్ సూపర్....
@user-ih3ou3pv4o
@user-ih3ou3pv4o Ай бұрын
12:00 madam situations appudu ala untayo cheppalem daniki anugunam gane manishi marathadu anthe kani pawan kalyan sir annnadanilo tappem ledu, pawan kalyan sir avarni vela kotlu mingey ledu ga akramalu cheyaledu పరిస్థితులు బట్టి matladaru andulo tappem undi
@uthukotajaswanth678
@uthukotajaswanth678 3 ай бұрын
మనిషిని చంపడము అనేది ఒక మనిషి చేసే అత్యంత పెద్దా క్షమించ రాని తప్పు... Pawan Kalyan రాజకీయం కోసం సొంత కుటుంబాని చంప లేదు... ఆంధ్ర రాజకీయం లో మూడో పార్టీ కి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే కాంగ్రెస్ (Ycp) TDP ఏనుగు అంత ఆర్ధిక బలం వున్న పార్టీ లు ఈ పార్టీ లో 95% MLA లు 50-100 కోట్లు ఖర్చు చేశారు చేస్తారు... విల కి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఎందుకు కర్చు చేస్తున్నారు ప్రజలు కి అవసరం లేదు... అందుకే దేశం లోనే అత్యంత ఖరీదైన election ఆంధ్ర లో జరుగుతుంది... రెండు కులాల అధిపత్యం కి ఎవరూ ఎదురు వెళ్లిన నిలబడలేని పరిస్తితి (లోక్ సత్తా సిపిఐ cpm ప్రజారాజ్యం) Pk ఒక మొండి వైఖరి తో తన పార్టీ కోసం అధికార పార్టీ 15000 -20000 కోట్లు ఖర్చు పెట్టి, రాజకీయం కోసం బాబాయ్ మామ చెల్లి అని వరసలు లేకుండా మనుష్యులను చంపే పార్టీ నాయకులు తో కేవలం ప్రత్యర్ధి కంటే 1% ( సక్రమంగా సంపాదించిన 100-150 కోట్లు సొంత వ్యాపారం లేకుండా) కర్చు పెట్ట లేని అని తెలిసి కూడా మూడో పార్టీ నిలబదాలి అని చేస్తున్న ప్రయతణం గొప్పది... ఫిల్మ్ నగర్ లో వందల మంది కి సొంత డబ్బు తో సహాయం చేసి, రైతులకు సొంత డబ్బులు కోట్ల రూపాయల పెంచిన pk కి పిఠాపురం ప్రజలంతా కనీసం 50% ప్రజలు support చేస్తారు అని భావిస్తున్న...
@eswarjsp462
@eswarjsp462 Жыл бұрын
చూడమ్మా ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుంది.ఓక్కో నాయకూనికి ఒక వరవడి ఉంటుంది.అలాగే పవన్ కళ్యాణ్ ఆవేశం ప్రజలకోసం.ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతే ఎవరూ ఏమిచేస్తారు.ఓట్లు అమ్ముకొనే ఓటర్లు ఉన్నంతకాలం పరిస్థితి ఇలాగే ఉంటాయి. అమ్ముడు పోయే మీడియా ఇలాగే ఉంటే ఫలితాలు కూడా అంతే. డబ్బు లేకున్నా ఏపనీ జరగదమ్మా.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Жыл бұрын
పవన్ కళ్యాన్ ఒక స్వంతపార్టి పెట్టుకుని మన కార్యకర్తలు వేరొక పార్టికి ఓటు వేయమని చెప్పినప్పుడే ఆయనకు రాజకీయంగా ఓనమాలు కూడా తెలియదని అర్థంఅవుతుంది
@ramesharmoori1765
@ramesharmoori1765 Жыл бұрын
Evaru better ithe vallaki veyamanadam loo thappe leedhu
@sr7382
@sr7382 Жыл бұрын
Antey Pavan better kadhu aney kadha dhani ardham
@Sanjay-qo2lx
@Sanjay-qo2lx Жыл бұрын
Desha bhakti ante ento anduloni onamalu Ela untayo miru nerchukondi first
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Жыл бұрын
చంద్ర బాబు కూడ పోత్తులతోనే సీఎం అయ్యాడు అంటే ఛంద్ర బాబుకి ఏమీ తెలియదు అంటావా?పాలిటిక్స్ నీకు తెలియవు అనుకుంటా
@revolutionworld4408
@revolutionworld4408 Жыл бұрын
​@@ramesharmoori1765వాళ్ళు వీళ్ళు బెటర్ అనేకంటే నేను బెటర్ అని మాత్రం చెప్పలేకపోయాడు 🤦‍♂️
@ravindraraj7863
@ravindraraj7863 9 ай бұрын
చెప్పులు చూపించారు కార్లు ఎక్కరు అన్నారు మేడమ్ ఎందుకు చూపించారో మీకు కూడా తెలుసు మేడమ్ కానీ దాని గురించి వివరీంచలేకపోయ్యరు మేడమ్
@neomnews7070
@neomnews7070 4 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు క్లీన్ hearted man! 🎉
@ravikumar-mt2zk
@ravikumar-mt2zk Жыл бұрын
చాలా మంచి విశ్లేషణ అక్క. అక్క రాయలసీమ వలసలు,కరువు,రైతుల ఆత్మహత్యలు,రాజధాని కోల్పోవడం, శ్రీ బాగ్ ఒప్పందం వంటి అంశాలు రాయలసీమపై విశ్లేషణాత్మక వీడియో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాము రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు. రాయలసీమ విద్యార్థి పోరాట సమితిRVPS.
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Жыл бұрын
జై రాయలసీమ జై జై రాయలసీమ
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 Жыл бұрын
శ్రీ భాగ్ ఒప్పందం ఒక పెద్దమనిషి ఇంట్లో 5 గురు పెద్దమనుషులు చేసుకున్న ప్రయివేట్ ఒప్పందం చట్టాలనే లెక్కచేయని ఈ రోజుల్లో -- చట్టభద్దత లేని శ్రీబాగ్ ఒడంబడిక గురించి, ఆమె ఏవిధంగా విశ్లేషణ చేస్తుందో చూడాలి మరి
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
ఈ ప్రపంచంలో ఇంతకంటే బాగా ఎవ్వరూ విశ్లేషంచలేరు మేడం. థాంక్స్
@krishnakumar-uc5hk
@krishnakumar-uc5hk 11 ай бұрын
Thulasi garu, you have a good analysis in build. Kudos to your work🎉🎉 but sadly not many people understand that shows your channel subscription. However keep your good work and All the very best.
@nirmalageddam127
@nirmalageddam127 Жыл бұрын
Just Question the state govt. and central govt. He will be a good inspiring leader.
@raghukuruba1250
@raghukuruba1250 Жыл бұрын
1000% correct ga cheypparu
@jm6894
@jm6894 Жыл бұрын
అక్కా మీ ప్రవచనాలకు నెను దాసొహం అయ్యాను ఏ తల్లి కన్న బిడ్డనొ మిరు ఆ తల్లికి నా పాదాభివందనం చెస్తున్నను మిరు ప్రతి ఆర్టికల్ ను చాలా క్లుప్తంగా వివరించారు మిరు ఇదే దిశలో పయనించాలని కొరుకుంటున్నను Best of luck sister
@nakshatratv.20289
@nakshatratv.20289 9 ай бұрын
ఓక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా మంచిగా చెప్పారు అక్క👍👍
@pinnapothumanojkumar469
@pinnapothumanojkumar469 Ай бұрын
Today janasena 2121 and 2/2. make video on jansena pawan kalyan.
@sriram-mp7cv
@sriram-mp7cv Жыл бұрын
చాలా మంచి విశ్లేషణ మేడం, ఒక శ్రేయోభిలాషి గా విశ్లేషణ చేసారు 👌చేసే చెడుపని ని కూడా సమర్ధించే వాళ్లే "శ్రేయోభిలాషులు " అనే భ్రమల్లో చాలామంది జనసేన కార్యకర్తలు ఉన్నారు 🤭 వాళ్ళ ఆలోచనలు కూడా మారాలి మేడం 🤔🙏
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50
@sanjubhaisinger7391
@sanjubhaisinger7391 Жыл бұрын
Bhagatsingh champabaddadu ante tanani taane kapadukolekapoyadu prajalni yem kapadutadu Annattundi Nee yavvaram. 😂 adi ayana tappani anela unnavu neevu Nee sodi.
@sadokraj
@sadokraj Жыл бұрын
As a outsider I'm saying (karnataka) దక్షిణ భారత దేశంలో రాజకీయ "మార్పు" అనే పదానికి అసలైన ఆశలు పెంచుతు వచ్చిన పార్టి జనసేన, ఇక ఈ పార్టీ విఫలం అయితే మార్పు అనే పదం తో ఇంకొక పార్టీ, నాయకుడు రాలేడు వచ్చినా ప్రజలు నమ్మరు
@sudhakovuru1315
@sudhakovuru1315 Жыл бұрын
Sister, Its really amazing review and detailed story board which is 100% true...
@rameshr4252
@rameshr4252 Жыл бұрын
ఈ హవులాగాడి తప్ప ఎవడూ దొరకలేదా
@sakihichannelforbrokersaig9251
@sakihichannelforbrokersaig9251 Жыл бұрын
Hello paytm madam . Dont make రబ్బిష్ వీడియో చేయకండి. నీ లాంటి చెత్త mind సెట్ ఉన్న వరకు దేశం మారదు.. నువ్వు జైల్ రెడ్డి గాడు నీ పోగుడుతున్నవే . వాడు 32 క్రిమినల్ కేసులు ఉన్నవి. Praj! ధనం తిని 16 months జైల్లో ఉన్నాడు.. ప్రతి ఫ్రైడే కోర్ట్ కి వెళ్లి సంతకం చేస్తాడు. వాడు సొంత చిన్నను తండ్రి నీచంపిన ఎవ్వడు అని నిరూించ లేక పోయడు.
@user-xv2yj6lm7i
@user-xv2yj6lm7i 4 ай бұрын
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ యొక్క స్థానం గురించి చాలా చాలా బాగా చెప్పారండి తులసి గారు
@Wo.whnsnms.
@Wo.whnsnms. 6 ай бұрын
నిజమైన నిజాయితీగల జర్నలిస్ట్ ను చూస్తున్నట్లుంది మిమ్మల్ని చూస్తుంటే... a countries fate can be changes only trough journalist good or bad...you are on right track akka. With lots of❤.
@KondaFamily123
@KondaFamily123 Жыл бұрын
Perfect Analysis...true words abt Pawan kalyan...your analysis is perfect..really great analysis...hats off..it's true journalism
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
కత్తి మహేష్ ఇదే సద్విమర్శ చెస్తే...harsh reality టిని బరించలేనీ భక్తులు ( కార్యకర్తలు కాదు) ఆయన్ని చనిపోయేవరకు వెంటాడారు....
@harikrishna5666
@harikrishna5666 Жыл бұрын
Correct he told same thing initially but fans misunderstood him
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Жыл бұрын
😢
@rajeshjujjuri2611
@rajeshjujjuri2611 Жыл бұрын
Asalu meeru Kathi Mahesh chesina anni vimarshalu chusaraa? Only konni maatrame chusaraa?
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
@@rajeshjujjuri2611 అన్నీ చూసాను-starting నుంచి అతను చనిపోయేవరకు. మొదట్లో సింపుల్ analysis మాత్రమే చేశాడు. పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం తో అతను తీవ్ర విమర్శలు చేశాడు. అవి కూడా ఉన్న విషయాలే....
@prudvi6338
@prudvi6338 11 ай бұрын
@@raipramodkumar7989 point entante madam Nijayathi ga unna pk meedha analysis chesaadu kani mlas mps undi janalni dhochukuntunna ycp tdp ni vimarsinchaledhu thanu
@namavijaykumar4664
@namavijaykumar4664 4 ай бұрын
మేడం పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీపరుడు
@jharikrishna3984
@jharikrishna3984 Жыл бұрын
ఇన్ని రోజులు యూట్యూబ్ లో మీ లాంటి వ్యక్తి కోసమే వెతుకుతున్న నేను వెళ్ళే దారిని మీరు సులభం చేస్తున్నారు మీకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను అంతేకాదు నేను వెతుకుతున్నది బతుకుతున్నది మీ లాంటి వారు వెలిగించిన జ్ఞానం అనే దీపం కిందే
@unknow007
@unknow007 Жыл бұрын
నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానినే, కానీ రాజకీయ పరంగా పవన్ confuse అవుతూ క్లారిటీ లేని పనులు చేస్తున్నారు, అతనికి క్లారిటీ గా ఒక నిర్ణయం పై నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు, ఇప్పటికీ అది తెలుసుకోలేక పోతే మరో ప్రజశాంతి పార్టీ లాగే వుంటుంది
@srikanthambeeri1972
@srikanthambeeri1972 15 күн бұрын
Great story madam. Very good historic information
@user-et1pz9zr6x
@user-et1pz9zr6x 4 ай бұрын
Your video editing was soo good... Mix of talk and visual.. Command in content what you wan to express... So goood ...
@poornachandrasekharkoduru2606
@poornachandrasekharkoduru2606 Жыл бұрын
"NO MORE WORDS""EXCELLANT ANALASYS ""You are the real journalist"i am stunned your words"
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 Жыл бұрын
6:35 నుండి 7:24 వరకు మీరు చెప్పింది 100%నిజం madam. Nenu రోజు గుంటూరు విజయవాడ వెళ్లి వస్తు , జనసేన పార్టీ ఆఫీస్ చూసినప్పుడు ఇదే ఆలోచన కలుగుతుంది. కేవలం pk వున్నప్పుడే హడావుడి వుంటుంది.
@Bharat_Ya
@Bharat_Ya 4 ай бұрын
Excellent Analysis .❤
@kanumulaganesh4582
@kanumulaganesh4582 4 ай бұрын
Chuddam mata mida nilabadathava ledha ani. Raboye 20 years lo ni charitra ela untundo.i am always janasena jai janasena jai hindh.
@MadhuCharan1911
@MadhuCharan1911 Жыл бұрын
మా మనసులో ఉన్న మాటలనే చెప్పారు. ఎందుకు ఆయన ఆలోచించలేక పోతున్నారో తెలియట్లేదు.. ఈ వీడియో ఆయన చూసి, తన వ్యవహార ధోరణి మార్చుకుంటారని ఆశిస్తున్నాను. జై భీమ్.. జై భారత్.. జై జనసేన....
@saleemmohammad5603
@saleemmohammad5603 Жыл бұрын
చాలా గొప్ప విశ్లేషణ చేశారు అభినందనలు 🎉. భవిషత్తు భారతదేశానికి ఉత్తమ జర్నలిస్టు మీరు..జయహో తులసీ చందు...
@pinjarikabeerbasha2055
@pinjarikabeerbasha2055 7 ай бұрын
మీలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవరం..and ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి
@bpradeep4841
@bpradeep4841 4 ай бұрын
❤ఆడపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే ట్రోలింగ్ ఏమిటి రా బాబు????? పిల్లలు మీ ఈఇంట్లో లే రా ??? సిగ్గు లేదా???? రేయ్
@chilkamanjunath8770
@chilkamanjunath8770 Жыл бұрын
1000% చక్కగా వివరించారు సిస్టర్ ఈ న్యూస్ చూస్తుంటే చాలా చాలా mature గా ఉంది...కీప్ ❤
@PenetiSravanaKumar-jg8yd
@PenetiSravanaKumar-jg8yd Жыл бұрын
చాలా బాగా విశ్లేషించారు....i agree your views, even though I am a big fan of Pawan Kalyan
@katrukssmallikharjunasarma4763
@katrukssmallikharjunasarma4763 11 ай бұрын
Thank you very much sister. Very good analysis. May God bless you.
@guvvadasomayya2601
@guvvadasomayya2601 4 ай бұрын
మీ ఈ వీడియో పవన్ కళ్యాణ్ చూడాలని కోరుతున్నాను ... wonderful analysis... థాంక్స్ మీకు
@healthgrow8449
@healthgrow8449 Жыл бұрын
I saw lady with lots of daring & analysis, hats off for your analysis...respect to you mam
@mylaprakash5936
@mylaprakash5936 Жыл бұрын
జనసేన కార్యకర్తలకు ఉండంత ధైర్యం నిబ్బరం నిలకడ వాళ్ళ నాయకుడి లో లేదు ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళు లేక పవన్ ఫెయిల్ అవుతున్నారు రోజుకొక మాట మారుస్తూ వారి కార్యకర్తలను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాడు ముందు ఆయనకు స్థిరత్వం రావాలి ఆ తర్వాత అతన్ని వారి పార్టీ కార్యకర్తలు చాలా ముందుకు తీసుకువెళ్తారు....
@nithya.b7048
@nithya.b7048 Жыл бұрын
Yes your correct అండి
@naneswarakona
@naneswarakona Жыл бұрын
ప్రజలు అంటే ఎవరు మనమే కదా ... మీరు గుర్తించారు కదా , ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి అని ... కౌలు రైతులు జనవాణి రోడ్స్ పైన good morning cm sir అనే ప్రోగ్రాం జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్ళు దేవాడ మైనింగ్ భూ కబ్జాల గురించి వీటన్నింటినీ బయటకి తెచ్చింది జనసేన కాదా... గతంలో ఏ పార్టీ కూడా చేయలేనంత విధంగా ప్రజల తరపున గళం విప్పుతుంది జనసేన... అవన్నీ ఏ ఛానల్ చూపించదు ... అలాంటివి అన్ని ఇదిగో ఇలాంటి అక్కలు కూడా చెప్పరు... పోనీ మనమ్ అయిన తెలుసుకునే ప్రయత్నం చేయం ... ఒక పార్టీ ని రెండు శక్తుల మధ్యలో నడుపుతూ ... రాజకీయ వ్యూహాలు వేసుకుంటూ... సినిమాలు చేసుకుంటూ... వస్తున్న ఒక కష్టజీవిని పట్టుకొని స్థిరత్వం లేదు అంటున్నావే, నీకు మనసు ఉందా బ్రో....
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
@@naneswarakona సూపర్ గా చెప్పావు brother.. ఈ రోజు ap Govrn మెంట్ చేస్తున్న అరాచకాలు చూస్తూనే ఉన్నాం. అదే ఒక్క సామాన్య మనిషి ఈ ప్రభుత్వనీ ఒక్క సమస్య కోసం ప్రసనిస్తే తన్ని బొక్కలో వేస్తారు. ✊✊✊
@p.vijayalakshmi8775
@p.vijayalakshmi8775 2 ай бұрын
Avnu Pawan garu Independent ga undi poti chesi unte adhi otami ina nenu gelupuga feel iyyedhanni ayana vere party ki support ichi thanaki support chese vaala hopes ni pogoduthunnaru .
@sakramlakavath392
@sakramlakavath392 2 ай бұрын
మీ విశ్లేషణ బాగుంది 100% కరెక్ట్
@user-cq8rf7ww1f
@user-cq8rf7ww1f Жыл бұрын
పవన్ చాలా మంచి వ్యక్తి, నిజాయితీ గల మనిషి కూడా కానీ అతడు రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలి, ఎవరితోనూ పొత్తుతో ఉండకపోతే బెస్ట్
@dayakaradagumati5411
@dayakaradagumati5411 Жыл бұрын
Not a statement that can be given after 20 years ...stability , consistency and continuity are important
@Bepositive941
@Bepositive941 Жыл бұрын
@@dayakaradagumati5411 true
@revolutionworld4408
@revolutionworld4408 Жыл бұрын
వ్యక్తి గా cbn, జగన్ కూడా నిజాయితీపరులే, పార్టీ పెట్టిన తరవాత ఎలా మాట్లాడాము, ఎలా ప్రవర్తించాము అనేది ముఖ్యం
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 6 ай бұрын
వేస్టు
@mallelaraghavendrasettur6913
@mallelaraghavendrasettur6913 Жыл бұрын
అభినందనలు మేడమ్ చాల చక్కగా వివరించారు...... జన సైనికులు వాళ్ళ జీవితాలు...... వాళ్ళు చూసుకోవాలి... పవన్ నీ నమ్ముకుంటే కష్టం.
@visamap
@visamap 2 ай бұрын
well said and truly well put. Thank you madam for being and sharing
@chsastry4408
@chsastry4408 5 ай бұрын
ప్రతి పదం లోను పదునైన అర్ధం ఉంది, పవన్ గ్రహించాలి.
@allarajesh5513
@allarajesh5513 Жыл бұрын
లేదు అక్క మీరు చెప్పది చాలా రైట్... 👍👍👍
@ShantanuReddy1983
@ShantanuReddy1983 Жыл бұрын
He lost all credibility once he supported Modi
@laxmieramma7841
@laxmieramma7841 3 ай бұрын
Challa bagundhi meru chapina matallu akka manshi news edhi nenu pspk fanni thanks
@tvseshu
@tvseshu 4 ай бұрын
If you haven't started a party or didn't lead any role in leading the people in any party, you are not qualified to assess the Pavan Kalyan capabilities. He could be another Abraham Lincoln who may be seeing the failures for now but his efforts will bring in some changes in the society at some point. Remember he is not into politics for any kind of position but he wanted to fight against the system on behalf of people so that future generations will benefit from his efforts. His sacrifices will never go waste and AP people reap rewards one day for sure.
@Vvarun2202
@Vvarun2202 Жыл бұрын
జనసేన పార్టీకి,నాయకులకు,కార్యకర్తలకు ఉపయోగపడే మంచి పాఠం ఇది. ఒక సారి మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన బాధ్యత మీపై నే ఉంది.
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr Жыл бұрын
వివేకం తో ఆలోచించండి ... మంచి వాళ్ళకి ఓటు వెయ్యండి... 😂😂😂
@gopichanddasari4848
@gopichanddasari4848 Жыл бұрын
@@Ratnakar-pu3fr mundu vote adige mundu me samardatha ni prove chesukondi... Nen manchodini vote cheyandi ani adigithe evaru veyaru... Janalu veediki chances leka honest aipoyadu ani anukuntaru.... Prove your ability and then ask for vote... K.A.paul kuda honest ae... Ayana meda ippati daaka avineethi ledhu.... Ala gani vote vesthava???
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr Жыл бұрын
@@gopichanddasari4848 జనాలు మంచి వాళ్ళు అయితే... మనం ఎన్నుకున్న వాళ్ళు కూడా మంచివాళ్ళు అవుతారు.... 👍👍
@sabbanaravikumar9999
@sabbanaravikumar9999 Жыл бұрын
Nenu Pawan Kalyan fan ni madam, but miru cheppe విషయాలు ni nenu సమర్థిస్తున్న.....
@sunilkumarnethala2259
@sunilkumarnethala2259 Жыл бұрын
Janasena party need people like you. Instead we have more extremist fans.
@saikumarajju1861
@saikumarajju1861 Жыл бұрын
Yes bro nen kuda
@swamidas8658
@swamidas8658 4 ай бұрын
Respected Chandu garu,becareful as the political leaders can't digest ur's opinion and analysis. God bless you
@koshichaganti3451
@koshichaganti3451 Жыл бұрын
అక్షర సత్యాలు, ఆణిముత్యాలు, సూపర్ విశ్లేషణ, చాలా బాగుంది
@Raj-bt1ln
@Raj-bt1ln Жыл бұрын
As a fan , as a janasena voter , follower , I completely agree with you
@sarisukkayogieswar4784
@sarisukkayogieswar4784 Жыл бұрын
చేసావ్ రా నువ్వు కరెక్ట్ గా జనసేన స్పెల్లింగ్ పెట్టలేదు చూడు.. వీళ్ళు అంత పేటీఎం బ్యాచ్ డోంట్ బిలీవ్
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati Жыл бұрын
@@sarisukkayogieswar4784 మంచి చెప్పినా నీలాంటివాళ్ళకు అర్దంకాదు ఏంచేస్తాం, జనసేన అంతా ఇలాంటివాళ్ళే వున్నారేమో కర్మ
@sarisukkayogieswar4784
@sarisukkayogieswar4784 Жыл бұрын
@@radhakrishnabhamidipati correct ga Janasena spelling ledhu ..😅😅😅 miru Mali manchi antaru .. Antha estaru ra miku😅😅😝😝
@suddhakargugulla9798
@suddhakargugulla9798 Жыл бұрын
Paytm bharamadridee Ella yunavaa 😂😂😂
@gangadharaml819
@gangadharaml819 Жыл бұрын
పూనమ్ గురించి ఎందుకు చెప్పారు మీరు మేడం
@AnilKumar-ck8kc
@AnilKumar-ck8kc 4 ай бұрын
మంచి చెయ్యాలి అంటే చెడును చాలా పెద్తగా ఎదురు కోవాలి తులసి గారు
@gangadharnaik3237
@gangadharnaik3237 Ай бұрын
Akka one day we can see him as CM of AP it is for sure
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
మీ విశ్లేషణ ఆద్యంతం అద్భుతం గా చక్కగా సవివరంగా ఉంది...
@praveenbollaram-hu6ti
@praveenbollaram-hu6ti Жыл бұрын
థాంక్స్ అక్క చాలా పద్దతిగా విమర్శ చేసారు am a big fan of పవన్ కళ్యాణ్ ఒక్క తిట్టు కూడా లేకుండా చాలా చక్కగా వివరించారు
@Dthyagraj
@Dthyagraj 4 ай бұрын
Bidda.pacageci.baliyayadu
@pragneshkarri8729
@pragneshkarri8729 4 ай бұрын
Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam
@Ravi2412
@Ravi2412 3 ай бұрын
Tuesday dialogues endhuku .. kejriwal ela ayyadu cm ?
@srinivas3358
@srinivas3358 3 ай бұрын
Daani muddo naaku
@SandeepYenumala
@SandeepYenumala Ай бұрын
Excellent video.., thanks to your team for making a great video
@sreenuti
@sreenuti Ай бұрын
@ThulasiChand Very good Analysis. Did Pavan Kalyan did justice for his party now and cadre now? Did he become a King maker or King now? We are looking for more updates from you.
@bashapinjari3290
@bashapinjari3290 Ай бұрын
✊✊✊✊✊
@saisubrahmanyam541
@saisubrahmanyam541 Жыл бұрын
Really I have subscribed your channel today....first time am seeing someone who can speak and analyze sensibilly......
@mypodcast3604
@mypodcast3604 Жыл бұрын
Well said chandu garu... Good analysis... I am also having the same opinion...✊️✊️✊️☝️☝️☝️
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 5 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
#GunturKaaram - Ramana Gadi Blockbuster Interview Ft. Mahesh Babu, Sreeleela | Trivikram
39:42
The Indian Railways: All we should know || Thulasi Chandu
29:43
Thulasi Chandu
Рет қаралды 58 М.
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН