Meeru vaade art material detailed ga oka video cheyara, 1.paint brushes with numbers and e brand vaduthunnaru and 2. paint colours elantivi thiskovali inka meru fabric ki 3. painting ki vaade Anni Materials 4.e cloth vaduthunnaru painting ki 5.cost of all the products including cloth Ivannie detailed ga oka video lo cheppara andarikie help avthundi Thank you
కస్టమర్ చే ఎంపిక చేస్తారా డిజైన్, మీరే సొంత డిజైన్ చేస్తారా, మీరే డిజైన్ చేస్తే, ఎలా, డిజైన్ డిసైడ్ అవాలి అనేది కుడా మీ ట్యుటోరియల్స్ దయచేసి వివరించండి సార్ ధన్యవాదాలు