వీడియో చూస్తున్నంతసేపు మనసు నిండుగా హాయిగా అనిపించింది. చాలా రోజుల తరువాత మీ వీడియో చూసాను. ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఆవులతో ముద్దు చెయ్యడం👌👌
@pd39202 жыл бұрын
You are a wonderful human Bindu Garu. Your way of living is an inspiration to many. The way you care for Sharada and Ganga is just beautiful. We observed that you removed Sharada's nose ring which is very very thoughtful. 🙏 Be blessed with abundance of happiness and contentful life.
@BLikeBINDU2 жыл бұрын
ధన్యవాదములు అండీ 🙏.అవునండీ ముక్కు తాడు తీసేశాము. అక్కడ పని చేస్తున్నవారు వారి safety కొరకు కొన్ని రోజులు ఉంచమని అడిగారు.అందువల్ల కొన్ని రోజులు ఉంచాల్సి వచ్చింది.ఇప్పుడు కాస్త అలవాటు అయ్యాక తీసేశాము.
@renukaalapani76942 жыл бұрын
Meeru chala great medam
@renukaalapani76942 жыл бұрын
Meemmalni okasaraina kalavalani undhi medam
@deepthikiran85552 жыл бұрын
Mee lanti life lead cheyyalani chala mandiki untundi kani andariki possible kadu kada, visukkovadam kadu at least alanti life lead cheyyalekunna choosi happy ga feel avutham.👌👌
@likedvideos89092 жыл бұрын
Aa kadhtam vaddu ani vurlu vadili vasthunnaru
@likedvideos89092 жыл бұрын
Kashtam
@yogeshchandu812 жыл бұрын
My feeling also same
@suresh47012 жыл бұрын
Madam u will also lead this type of life.
@ganeshmadapuri80262 жыл бұрын
Naku ippatiki ala undali ani undi ... Nenu chinnappudu 35 years back maa intlo 2 bulls, 5 cows , 2 cow cubs undevi 😭😭😭😭. Ipudu avi yemi levu memu City ki vachesam. Ipudu kavali ani anukuna poleni paristhithi. Jobs, salary, wife Ila annitiki kattubadi ikkade life konasagistuna 😭😭😭
@prasadreddymalluru37712 жыл бұрын
ఇలాంటి గోమాత వీడియోలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది ...💐
@srinivasulum21442 жыл бұрын
గోమాత సేవలో తరిస్తున్న మీ జీవితం ధన్యం ఈ వీడియో చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం
@gonelabixapathi36502 жыл бұрын
మేడమ్ గారు మీ వీడియెూస్ చూస్తున్నప్పుడల్లా వ్యవసాయం మీద, పశువులమీద చెట్లమీద వున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. కానీ ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే వాడినే, నాకు మీలాగే చాలా ఇష్టం. కాకపోతే నాకు బావి దగ్గరే పక్కవాళ్ళుకు బావి కరెంటు రాకుంటే సహాయం వెళ్ళాను ప్రమాదవశాత్తు కరెంట్ పోలుపై నుండి షాక్తో కింద పడ్డాను. వెన్నుముక పూర్తిగా విరిగింది, 5 సllల నుంచి మంచానికే పరిమితం అయ్యాను, అప్పటి నుండి నేను ప్రేమగా చూసుకున్న బర్రెలు, ఎద్దులు అన్నీ అన్నీ నా వైద్యం కర్చులను అమ్మేశాము, వాటిని తలచుకుంటూ మరచిపోలేక ఏడుస్తునే ఉంటాను. మీ వీడియో చూస్తేనే అన్నీ గుర్తుకు వస్తాయి.
@sravaniboreddy54642 жыл бұрын
Loved the way how you take care of Sarada and Ganga Akka .. Naku oka chance raavali ani korukuntunna meetho oka roju farm lo gadapali Akka😍😍🥰
@nalininaidu2932 жыл бұрын
Bindu you are such an inspirational and amazing person....... seriously.......
@BLikeBINDU2 жыл бұрын
హాయ్ నళినీ ... ఎలా ఉన్నావు?😊😊
@nalininaidu2932 жыл бұрын
Fine Bindu how r u all?
@gondesisudheshnareddy60612 жыл бұрын
హాయ్ అక్క అస్సలు మాటల్లో చెప్పలేం అంత సంతోషంగా ఉంది మీకు ఎంత వరకు వీలు అయితే అంత గోమాత లను వీడియోస్ లో చూపించండి
@BLikeBINDU2 жыл бұрын
నాకు కూడా అంతే మా 😊🙏...తప్పకుండా
@victorwilliam67662 жыл бұрын
Animals love is immaculate.....meetho oka rakhi katinchukovali ani vundhi...u have a pure soul...ur awesome 👌👌👌
@srykakara20492 жыл бұрын
Bindu...I'm calling u bindu bcoz I feel I corelate with you so much...and every video u post and ur shorts is like a relief to me. My name is Sreelekha..and my daughter is 8yrs...we always watch ur videos together..and learn something from you. Your aura is amazing , such a positive vibe...wish you all good luck n success and long way to go...
@sudhajalli31032 жыл бұрын
Hi andi bindu garu ela unnaru andaru? Meru bhoomi heal avvadam ane padam vadaru adi vingaane na kallu teleyakunda chemarchaye... Me antha oopika ga sahanam tho life lo undali ani na korika... Thanq keep smiling and inspiring..
@Appuallinone5022 жыл бұрын
Me video 3dayes nudi chusthana Naku enthaa nachayo cheyppalenu kani 1year back videos motham chusanu full happy
@bapparao48982 жыл бұрын
Mee video chusthunnanduku chala aanandam ga undi,ee rojullo ilanti videos chala rare,but mee video chala chala bagundi
@seethavissamraju46102 жыл бұрын
Oka pipe pettukoni kadagandi bindu suluvuga avuthundi pani chala baga chesukontunnaru manasu petti andaru ala cheyyaru god bless you bindu
@sesikumari65602 жыл бұрын
Chala happy ga vundi bindu 1 cottage katti avakasam esthe dabble katti mari vundi enjoy cheyataniki nenu ready ganga ki gorintaku tho bottu pedithe baguntadi
@malleswarisakaray22912 жыл бұрын
Beautiful Bujji Ganga,Beautiful farm,Beautiful hearted Bindu ,and Beautiful video 👌👌👌👌👌
@BLikeBINDU2 жыл бұрын
🙏😊 ధన్యవాదములు అండీ
@sumathikoduru58762 жыл бұрын
Meeru vesukune tops anni baguntayi ekkada purchase chestaaru bindu
@lovethegarden.kumariyeline48352 жыл бұрын
ప్రకృతిలో భాగమై జీవించటం అనేది అవకాశంతో కూడిన అదృష్టం. Be happy Bindu.
Meeru tank silt apply cheyandi దానివలన భూమిలో తేమ శాతం పెరిగి దిగుబడి పెరుగుతుంది చెరువు మట్టి ఎంత అప్లై చేయాలి అంటే మొత్తం విస్తీర్ణంలో రెండున్నర ఇంచుల మందంతో పలుచగా చల్లాలి
@dhanusmileyvlogs17682 жыл бұрын
U have so patience, and hardworking, bhoomaata bhaada konta taginche me content ki hatsoff, nizamina nature ni venakki tesukuvastunnaru, u did great job, no words to say my dear sister
@harikachinta4402 жыл бұрын
Hi Bindu garu cow ki grass ekada dorukuthundo idea undha near Miyapur
@dhanvantariaripirala62752 жыл бұрын
Iam proud of you . Selfmade person you are . . So much caring about cows . Dwon to earth practical . .
@seethusimply56182 жыл бұрын
Mee videos chustunte chala peaceful ga and happy ga untundhi bindu garu
@leelarani87542 жыл бұрын
U r really really genuine n great Hats off to you Especially the service u r doing to the cow n calf
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ 😊🙏 ఎలా ఉన్నారు? నిజం చెప్పాలి అంటే నేను వాటికి సేవ చేస్తున్నాను అన్న భావన నాలో ఇసుమంతైనా లేదు అండీ . నాకే అవి మానసికంగా ప్రశాంతత నిస్తూ నన్ను బాగా చూసుకుంటున్నాయి అనిపిస్తుంది.
@VijjuVijju-yl4xl2 жыл бұрын
Kapiva skin glow use cheste colour improvement untundha? Akka cheppandi
@LAKSHMI-sw6wf2 жыл бұрын
Hi bindi ni prathi video maku manchi boosting la vuntundi. Assal visukuradu. Real ga Anubhavinchalenivariki chuse bhagyam estunnaduku dhanyavaad. Niku😍
@harishkumar17472 жыл бұрын
With your inspiration i have purchased 2 acer land and willing to something different and I need your suggestion mam
@@swaroopareddy167 60 km from Hyd towards dubbaka, 60 lakhs per acre 40 feet road facing.
@girijaakula52332 жыл бұрын
Hare Krishna Bindu Auvmu dhudanumyentha shradaga clean ga petadam naku chala anandam ga Ani pinchindi ni opikaku mechu kovali great nana 👌👌👍👍
@shettibalijamallikarjuna39372 жыл бұрын
I'm farmer , Matti, mooga jeevulu Madhya jeeviste entho prasantham ga untundhi , I'm so happy.
@sandhyaraniramdeni3282 жыл бұрын
Very happy to see like this 🥰 the way how we live our lives with my cows nd how we care nd spend with them and also with healthy lifestyle cook's and stuffs
@subramanymavineni58942 жыл бұрын
Namaste Bindu gaaru. After watching your farm related videos especially maintenance of cows and its living areas, my childhood days are remembering. You are great mam.
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ..🙏😊 మనందరి బాల్యం ఆద్భుతంగా ఉండేది.ఒకసారి గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదు.ఆ జ్ఞాపకాల సువాసనతో బ్రతికేస్తూ ఉంటాము. పట్టుబట్టి నేను కొంతవరకైనా నా జ్ఞాపకాలను మళ్ళీ ప్రస్తుతాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను.నా వీడియోస్ చూసి మీకు మీ బాల్యం గుర్తొస్తే సంతోషం. మంచి జ్ఞాపకాలను తలచుకుంటే ఆరోగ్యం, మనసు మనకు తెలీకుండానే కుదుట పడతాయి.
@harinitatipelli78692 жыл бұрын
How to purchase your farm grown vegetables. It will be so helpful bindu..
@sanaaahmadhy10872 жыл бұрын
Tomatoes rate has risen. Meeku baaga laabham ravali vasthu undali santhosham ga undali. Ganga sarada ni chustunte manasu haayi ga anipistundhi.
@minnilatha63422 жыл бұрын
Bindu maam ....pure soul with great heart.....really touched my heart❤
@rameshbabugajula2 жыл бұрын
No problem andi, You had your own fan base 🙏🙏
@BLikeBINDU2 жыл бұрын
🙏😊
@sumalathareddyp54132 жыл бұрын
U r inspired me,naaku chalaa istam Mee lifestyle,but family support,and fitness is very important
@BLikeBINDU2 жыл бұрын
అవునండీ ఇలా చేయాలి అంటే కుటుంబంలో అందరికీ ఒకేలాంటి ఆసక్తి ఉండాలి.మరియు చాలా అంటే చాలా ఓపిక, సహనం ఉండాలి.దేనినైనా భరించగలిగే మానసిక స్థైర్యం ఉండాలి అండీ 😊🙏
@padmapadma8762 жыл бұрын
Meru a vedio pettina chaala inspiring ga vuntundi bindhu garu ,ela andaram cheyalemu ,kani chaala happy ga vuntundi chudatamiki
@sumangalimca28662 жыл бұрын
Be like bindu. 👍👍👍👍👍 Yes it is absolutely right. Such a beautiful way of living. How many of u felt like this?
@jasthiniharikadaniel26222 жыл бұрын
U r such a wonderful human being bindu garu....edo vatini techam vadilesam ani kakunda chala jagratha ga chusukuntunnaru...and mi plot chuttu electric fence undi kada mari aa Ganga atu vaipu veltundemo kada
@manoharraju93602 жыл бұрын
Cow ku meru chestunna seva ku dhanyavadamulu andi Bindu garu
@mpunneswari42112 жыл бұрын
మీ ప్రేమను చురగొంటున ఆ మూగ జీవులు చాలా అదృష్టవంతులు
@saripalliradha60202 жыл бұрын
హాయ్ రా బిందు ❤️ శారద గంగ బాగున్నాయ్ 😍😘 వాటి పనులు ఎంత శ్రద్దగా చేస్తున్నారు చిన్న పిల్లలకి చేసినట్లే ముచ్చటేస్తుంది మీ పనులు చూస్తుంటే 🥰💕🤗 సచిన్ , పాప కులాసానా టొమాటోస్ 😍👍🤝
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ❤️ఎలా ఉన్నారు? మీరు నాకు శారదా గంగమ్మలను ఇచ్చి ఎంత మేలు చేశారో నేను మాటల్లో వ్యక్తపరచలేను.వాటితో నేను గడుపుతున్న సమయం అపూర్వం, అనిర్వచనీయం.నా పూర్వజన్మ సుకృతం.శారదా ఎంత బంగారు తల్లి అంటే నాకు నెల రోజుల్లోనే బాగా దగ్గరైపోయింది. ఇక గంగ గాడు ఆమ్మో! మహా అల్లరి పిల్ల మమ్మల్ని పొడుస్తాడట మేము పొడిపించుకోవాలి😍 మా ఇంట్లో టీవీ లో నేను రోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు చూసే ప్రోగ్రాం ఒకటే.ఎంత సేపు చూసినా బోరు కొట్టని ప్రోగ్రాం. సీసీటీవీ ఇంట్లో టీవీ లో వచ్చేలా పెట్టుకుని శారదమ్మ గంగమ్మలను చూస్తూ ఉంటాను.నాకసలు హైదరాబాద్ లో ఉండాలనే లేదు.ఎప్పుడూ వాటితోనే అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. సచిన్ పాప ఇద్దరు బాగున్నారు అండీ...😍😊🙏
@saripalliradha60202 жыл бұрын
@@BLikeBINDU హాయ్ రా బిందు ❤️ బాగున్నాము శారద నిజంగా బంగారు తల్లి ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను దగ్గరకు వెళ్లి పెట్టేదాకా వెయిట్ చేసేది గంగ అల్లరి బాగా ఎంజాయ్ చేస్తున్నారు 🥰😘 శారద గంగ మీదగ్గరికి రావటం వాటి అదృష్టం 😍 నాకు ఫార్మ్ కి వెళ్తే ఆవులు వదిలి hyd రావాలి అనిపించదు కానీ మనవళ్లు కోసం వస్తాం 2020 కరోనా టైం లో 3 నెలలు hyd మొహం కూడా చూడలేదు ఫార్మ్ లోనే ఉన్నాం ఎంత బాగుందో 🤗 ఓకే రా చాలా థాంక్స్ శారద గంగ తరపున 🥰💕 🤝రిప్లై 😍👌👏🏾
@arunagadudasu63482 жыл бұрын
Assalu bore kottdhu bindhu garu .edivaraku me thota kosam chesedhi eppudu sharadha ganga kosam chustunna tq😊🙏💕
@aamomentchapture5252 жыл бұрын
E generation Farming anta avari estam undadhu kanni Farming dedication anta Ela unndali ani chupisthunnaru.. Tqsm🥰
@vijayag71142 жыл бұрын
Hi Akka, I am following your videos from so long. I like your character and the way you speak. Just a suggestion why don't you try permaculture method..you said land is getting healed and this method may reduce your effort in managing
@suseelamoka20352 жыл бұрын
తులసి కోట బాగుంది. గంగ, శారద, బిందు జీ బాగున్నారు. టమాట లు మంచి రేటు ఉంది. థాంక్యూ 🙏
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ 😊🙏 తులసి కోట మీరు అడిగారనే పెట్టాను అండీ ఈసారి ఈ వీడియో లో ...
My sincere request to all this channel viewers … pls don’t don’t skip the ads…do watch the ad videos.. so that the views can help her indirectly… anyways we can’t help her directly…. It’s a request… 🙏
@sirishaalla55092 жыл бұрын
Very true
@lifeisbeautiful-abeautiful882 жыл бұрын
Bindu legistromia red or dark pink meeku ekkada dorikindi? Last clip of the video lo vunna flowers legistromia ante. Pl answer ivvu amma. 🙏
@BLikeBINDU2 жыл бұрын
Namastey andi😍🙏🙏🤗. Ela unnaru?avunandi adgi lagerstroemia ne. Red and purple 2 colours unnayi. Avi nenu Gopal vegetable nursery Gopal gari daggara theesukunnanu andi. I am literally waiting for that plant to grow into a big tree. The king’s affection korean series first episode lo i saw a very big crape Myrtle tree.
@lifeisbeautiful-abeautiful882 жыл бұрын
Bindu bavunnanu amma. Happy to see you with Ganga and Sarada in all videos. I love nature. I admire at you and watching in peaceful time. God bless you with lot of happiness in ur entire life. Take care of your skin ma. Because you are roaming in sunlight. Pigmentation come after 10 years if you expose now. We don’t know till 10 years. Much sun screen and hydration you need. 8am 11am 2pm and 4 pm one spoon full sunscreen apply. Because as a nature lover I’m facing big problem now. Forour gated community I’m the one looking garden part. It is 22 acre land. I placed order from kadiyam. But only one colour available is purple. It is very common. I’m searching from long time. Kerala sellers is having red colour. Ok ma. I will try with Gopal gari nursery.
@satishy992 жыл бұрын
My Daughter in law's name is "Bindu". You are blessed soul Bangaru. Divine bless you and your family. Where do u live talli.
@sangeetham92732 жыл бұрын
Nature is a great healer Bindu garu, it really gives health and happiness. Loved your way of living, would love to hear how did you started first.
@BLikeBINDU2 жыл бұрын
అవునండీ....అది నిజం... ధన్యవాదములు ఇది చూడగలరు ఇందులో మా వ్యవసాయ మరియు ప్రకృతి వైపు మా ప్రయాణం ఉంటుంది kzbin.info/www/bejne/n57Hg4emoZqgsJI
@gargeyasrikrishna3172 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది
@PremSagar-kz6mp2 жыл бұрын
It is my dream to live like this ! Appreciate Bindu for the same .calm n serenity
@vindhyakumari21022 жыл бұрын
Sarada ganga hala mudduga unnati choodadaniki...memu eager ga enjoy chesthunnanu..mee effection aa mooga jeevalaki..panchi..entho punyam chesukuntunnaru bindu garu...v love to see them in every video...nt only them even the pets..there..❤️ to watch all nd v heartfully immerse through ur journey ..👍👍👍keep going v support u always dear👍
@chennakeshavareddyp2 жыл бұрын
We feel its live and connected, I don't feel any issue with Sharadha&Ganga. A small suggestion, the starter box/power supply looks very close by (while Sharadha is going out [1:22 to 1:30]), in rainy season it may be a problem, if possible move it to safe place.
@n_vibgyor2 жыл бұрын
chaavidi kooda antha neet ga vunchuthunnaaru...wow!
@pushpapunnapureddi44462 жыл бұрын
What a beautiful life bindu garu.....Manasuku prashanthanga untundi me vedious chustunte...Okkosari teliyakunda kanneellu kuda vastyandi vedious chustunte.....
@ravinderyadav40062 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ చూస్తా వుంటాము మీ పొలం ఎన్ని ఎకరాల్లో వుంది ఎక్కడ వుంది తెలుపు తారని ఆశిస్తున్నాను ఆ పరిసర ప్రాంతాల్లో ఎకరా భూమి ఎంత వరకు దొరుకుతుంది తెలుపు తారని ఆశిస్తున్నాను 💐🙏
@ramadevik41552 жыл бұрын
బిందు మీ విడియో లు చాలా, చాలా బాగుంటాయి ఎదురు చూస్తొవుంటాము.ఎపుడు, ఎపుడు అని. 🤝
@BLikeBINDU2 жыл бұрын
చాలా చాలా థాంక్స్ అండీ..😊🙏ధన్యవాదములు
@umateluguvlogs4332 жыл бұрын
Hi Bindu garu visukkovadamaa? లేదండీ వాటిని చుస్తుంటే మనసుకి ఏదో తెలియని అనుభూతి అవి మీతో ఉండడం అవి చేసుకున్న అదృష్టం
@Isha_farms2 жыл бұрын
Hi bindhu garu, It is been so long watching your videos me and my family were extremely happy and inspired after watching videos and we thank you and your family for the quality of work on this videos... congratulations 🎊 and keep going...
@nagrajnagu85492 жыл бұрын
Really your great mam because seeing an first lady that your doing all work like this agriculture work and too house work really we appreciate you mam and your work too 🙏
@karunatananki512 жыл бұрын
Hi Bindu! Is there a way we can buy Vegetables grown in your farm. When you are trying so much to save fertility of the soil naturally to show an example of healthy farming, even we would like to be part of this journey atleast by buying frm ur farm. You are a true inspiration towards lot of things and the way you are going by example is great!! All the best Bindu.
@ggr5462 жыл бұрын
Hi Bindu garu very good sarvice
@naturebud72282 жыл бұрын
We are very happy to watch your video's, it's relaxing 😌 and exciting to watch your bonding with Ganga
@BLikeBINDU2 жыл бұрын
ధన్యవాదములు అండీ 😊🙏
@Nick-og7rf Жыл бұрын
I’m watching your videos only for Ganga 🥰 and Sharadha and your bond with them 🌸. Please do more and more. Bless you 🤗
@healthymealswithragini97272 жыл бұрын
Mi videos చూస్తుంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అయింది అంది.... Tq very much
@murarikarthikeya70432 жыл бұрын
Hi bindu garu mee video's kosam wait chestunanu.
@moneymantra9002 жыл бұрын
choose bhagyam dorikindi medam tq
@madhusree90962 жыл бұрын
Flaxseeds curry leaf kharmu podi cheyandi
@bsindura77592 жыл бұрын
Hii Bindu akka.. Herbalife products gurinchi cheppandi akka..
@guntakasarvesh52382 жыл бұрын
Me cows chalabagunnai andi vatiki meku releasanship chala bagundi jai gomaata 🙏🙏🙏
@sirishpm88582 жыл бұрын
Hii Bindhu garu it's me sirish. you are lucky for living with nature is gift by God, and lots of love from karanataka, ❤
@gudalahepsiprasanthi59592 жыл бұрын
Congratulations 👏bindu garu .korukunna life ni enjoy chestunnaru.its a proud moment
@addalanalinipreethi78572 жыл бұрын
Once alanti jeevananiki alavatupaditey malli city life asalu nachadu malli very peaceful ✌️ life ♥️ andi bindhu garu ilanti life andariki dorakadhu naku ilanti life antey chala istam..
@vijaybhaskarnaidu46412 жыл бұрын
Daily clean cheyavalacina Pani ledu, konchemu chepu bayata vadulute/katteste dry ayepotundi. May be you can clean cow weekly twice if you have time.
@aparnamurugudu8842 жыл бұрын
Meru chese pani chala manchidi naku ala cheyatam estam kani place ledhu anduke wait chesthunna ma amma valla home lo unnaye ela get enjoy chesthamu ma cow name pandu,thana koduku name sivayya full ga enjoy chesthamu tqu mi vedios chusina prathi sari nenu enjoy chesthunna feeling poduthunnsnu
@manjulavinay37832 жыл бұрын
Hi Bindu, to improve the fertility of land may be you can perform the Agnihotra ritual every day twice at sunrise and sunset. Just sharing my thoughts :). By the way I enjoy your videos especially with Ganga, she is so cute 🥰
@srikanth25292 жыл бұрын
Hello bindu garu a small suggestion for you as a ongole cow lover and breeder your cow looks good. but it requires micro nutrients , protein and iron seems cow doesn’t have sufficient percentage of blood too. Kindly look in to that issue
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే శ్రీకాంత్ గారు🙏😊. మాకు కొత్త కదండీ.నిజం చెప్పాలి అంటే కాస్త మాకూ కన్ఫ్యూషన్ గానే ఉంది.నేను ఉన్నప్పుడు రోజంతా ఎదో ఒకటి తినిపిస్తునే ఉంటున్నాను.through out the day తనకు ఎప్పుడు పచ్చి కానీ ఎండు కానీ గ్రాసం ఉండేలా చూస్తున్నాను.కుడితి ఇస్తున్నాము. నేను వెళ్ళినప్పుడు జీడిపప్పు, బాదం పప్పు కూడా నాన బెట్టి పెడుతూ ఉంటాను. పెసర మొలకలు, అల్ఫాల్ప మొలకలు పెడుతున్నాను.but still it seems a little week. ఎందుకో నాకు అర్ధం కావడం లేదు.తన బాడీ మీద బోన్స్(ribs) ఉన్న దగ్గర మాత్రమే హెయిర్ ఊడిపోవడం వల్ల అక్కడ నల్లగా కనిపించి ఆ రిబ్స్ ఇంకా హై లైట్ కనిపిస్తున్నాయి.అది చూసి నేను ఇంకా వర్రీ అవుతున్నాను.😔
@srikanth25292 жыл бұрын
Mam cow requires minimum 10 kgs of dry podder or hay everyday for easy digestion dry hay contains fiber.
@BLikeBINDU2 жыл бұрын
Srikanth garu...naaku thelisi antha kante ekkuve thintundi andi...nenu CCTV cameras lo nundi night 1 to 1.30 varaku chustanu..appudu kudaa thanu rest theesukokunda nilabadi thintune untundi.... i think okasari mallee doctor gariki chupinchali anukuntanu andee...anyway i'm too much worried about her...
@srikanth25292 жыл бұрын
@@BLikeBINDUPlease don’t worry about that Adi daniki blood lekapovatam vall oka reason second eegalu and domalu valla vache allergy and third reason summer lo hair oodi kotha hair vastundi. First deworming ivvandi must oral ee ivvandi either syrup or tablet. 2)Liv 52 oka 50 ml weekly twice ivvandi appetite increase avutundi and liver function kuda improve avutundi. 3) concentrate feed Io oka 200 GMs oil cake undela chsukondi palli chekka or Kusuma chekka or kobbari chekka what ever. 4) mineral mix alvite- m ani dorukutundi best product oka 50 GMs daily ivvandi . 5) orcal-p calcium supplement oka 30 GMs ivvandi daily 6)sharkoferrol ( iron supplement) daily 50 ml ivvandi one month. Everything set avuthay
@BLikeBINDU2 жыл бұрын
Srikanth garu..chala chala thanks andi...intha time theesukuni reply chesaru...and meeru Suman gari snehitulu ani kudaa just now thelisindi andi... Sachin farm lo unnaru...monday vachaka meeku call chesi clear gaa thelusukuntanu andi...meeru cheppinavi annee undela chusukuntanu...Thank you so much once agian andi😊🙏
@seshakumarigadi45532 жыл бұрын
Hi..Bindu.. 👌👌.. Aa గోశాల clean చేసినపుడు వచ్చే నీళ్ళు పోడానికి చిన్న కాలువలా ఉంది కదా..దానికి అటు ఇటూ పొన్నగంటి కూర ,సరస్వతి ఆకు మొక్కలు పెట్టెరనుకొండి.. అవి బాగా పెరుగుతాయి..వాటికి తడి ఎక్కువ కావాలి..కాబట్టి చక్కగా పెరుగుతాయి.try cheyandi...సబ్జా గింజల మొక్కలు.. నిమ్మగడ్డి మొక్కలు భలే ఉన్నాయి... 👍
@devaraprasad57632 жыл бұрын
cow ki tomatoes ante chaala istam andi pettandi baga istapadutay
@nagalakshmi89212 жыл бұрын
Hello bindhu ,,,,miru Ganga ni pamper chesthunte jnka inka chey annatlu Bale ga untundi bujji Ganga.....MI vedioes plesent n positive ga untai .......thanks andi
@sbolla20992 жыл бұрын
Bindu garu do you grow organic greens. We love to buy from you.
@anushaamithineni41662 жыл бұрын
Bindu garu meeru edaina chepte meemu 100%trust chestamu Kapiva ayurveda product nijamga effective ga work chestundha . N tell them to release 10 sachets packages also
@BLikeBINDU2 жыл бұрын
Namaste andi😊🙏. nenu vaadadam start chesi ivaltiki 17 days ayindi...andi...but nenu vaaduthunnaa..almost everyday chala sepu sunlight lo undalsi vasthundi...plus nidra kudaa thakkuva avadam naa mukham eppudu dull gaane untundi...but manam adhi vaaduthu konni jagrathalu paatisthe thappakunda manchi glow vasthundi.... asalu kaastha opika undi manchi vegetables thintu... carrot, beetroot juice regular theesukuntu..kaastha kasthuri pasupu...beetroot paste face ki apply chesi pollution loki vellakunda, sunlight lo ekkuva lekunda unnaa kudaa manam face lo glow techukovachu...kakapothe avannee chese time opika lenappudu idhi vadochu andi... annee sahajamaina ingredients....untayi... andulo blueberries mariyu acai berries dhara chala ekkuvaga untundi kabatti vaatini nundi extracts theeyalsi raavadam valla dhara ekkuva untundi...but meerannatlu thakkuva untey kudaa baaguntundi... kanee vallu dannini oka 30 days dose laa thayaru chestharu....alaa vaadithene change thelusthundi ani...
@anushaamithineni41662 жыл бұрын
@@BLikeBINDU Bindu garu meeru entha opikaga reply chestaru andi that’s why I trust you and I like you. Vlog chesama vadilesama ani kakunda andariki genuine ga reply istaru . Viewers should notice this point n encourage them who gives replies to customers questions.
@anushaamithineni41662 жыл бұрын
KZbin also must n should recognise the vloggers like you . I mean the vloggers who gives reply to their viewers. Plz pass this to KZbin also. We were watching spending our valuable time should give reply to viewers. Namaskarani pratinamaskaram samskaram. Question ki answer also same like that. Reply ki time vundadhu but vlog ki time vuntundha . Pass this mssg to KZbin Bindu garu. Thanq for your reply.
@timebanking1642 жыл бұрын
Living with nature is an absolute bliss in life andi... you are blessed to do this..
@sakhinas80792 жыл бұрын
Mee video s choostu unte nennu flashback ki wellipotani ma ammananalu mi lage polamlo ellubwundedi meemu stadis kosam city lo unchewallu holiday kiwellinappudu melanty life enjoy chesewallamu thank you Bindu garu
@laasyamaha12592 жыл бұрын
Hi bindugaru meeru inka ilanti vedios pettandi bagundi,manasuki prasantam ga undi
@anjupotluri10322 жыл бұрын
Hai bindu garu. Yelaa vunnaru. So sweet of you andi👍🏽
@pranay96692 жыл бұрын
We r actually enjoying watching ganga Bindu gaaruu...she's such a beautiful soul ❤️❤️❤️
@BLikeBINDU2 жыл бұрын
థాంక్యూ సో మచ్ అండీ..ధన్యవాదములు 🙏😊
@sbolla20992 жыл бұрын
We love your sharada and Ganga videos. You are a great person.
@fabpet1102 жыл бұрын
Bindu gaaru me videos eppudu bore anipinchavandi...memu kuda akkade unna feeling teesukostaru....feeling very happy 🤗.
@cholla1442 жыл бұрын
Ur blessed 😘andi ....me vedios anni baguntaye especially Ganga ,serada
@huras34842 жыл бұрын
Sarada, ganga videos lo maximum undelaga teeyandi Bindu garu... Chustuntene mind ki chala peaceful ga undi
@ramaKrishna-ol4cw2 жыл бұрын
MADAM you phone number please
@nandiniakella23982 жыл бұрын
Good morning bindu ji🌹 I see that having food is like meditation to you 👌 Love your attitude ♥️ Organic farming cheyadam ante bhooseva ney amma👍 Mother earth will bless you 🙏
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ.గుడ్ ఈవెనింగ్🙏😊.అవునండీ మీరన్నట్లే ధ్యానం లాంటిది.ఒక్క ఆహారమే కాదండీ నేను చేసే ప్రతీ పనిని ధ్యానం లాగే శ్రద్దగా, ఏకాగ్రతగా, ప్రశాంతగా చేసుకుంటూ ఉంటాను. భూమాతకు గోమాతకు దగ్గర గా ఉండగలిగే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ ముక్కోటి దేవతలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను.అలాగే మీ వంటి వారి చల్లని ఆశీస్సులతో ముందుకు వెళ్తాను.
@nandiniakella23982 жыл бұрын
@@BLikeBINDU 🙌
@sainathms97762 жыл бұрын
Chala patience Andi meeku
@thadoorimamatha94782 жыл бұрын
Me video chustunnathasepu akkadiko vellipotha chaala thanks
@madhumuddada76952 жыл бұрын
Visugu am ledu ND vatitho me cumunicatio bagundi
@pnrtitle71982 жыл бұрын
Hii akka mee videos chustunte edo happy feeling
@umaranib37112 жыл бұрын
Hello bindu garu pls meeru kuda save soil pina vedio cheyandi pls