Farm Living with Sarada&Ganga||B Like Bindu

  Рет қаралды 54,822

B Like BINDU

B Like BINDU

Күн бұрын

Пікірлер: 207
@sukanyavakkala
@sukanyavakkala 5 ай бұрын
Me video ala alert laganea chusthanu bindu gaaru, aa nature lo entha enjoying ga untundo, aa sarada and ganga tho me bonding extraordinary anthea
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ సుకన్య గారు 🤗🙏
@subbaraokankanala1346
@subbaraokankanala1346 4 ай бұрын
చాలా రోజుల తరువాత మీ వీడియో చూశాను - చాలా క్రొత్తగా అనిపించింది - శారద, గంగా పుష్టిగా ఉన్నారు ! 'లక్కీ బుజ్జి' కూడా 'ఈ ఇల్లంతా నాదే ' అన్నట్లు తిరుగాడుతున్నది - చాలా ముచ్చటేసింది ! కోళ్ళు, గిన్నె కోళ్ళ కు కూడా నామకరణం చేశారా - ఇంత ప్రేమా ? మీ ఆనందం, మీ ప్రపంచమే వేరు ! "ఆనందమే జీవిత మకరందం" ! అబ్బా . ఎలా ప్రశంసించాలో - అదొక 'కణ్వ మహర్షి' ఆశ్రమం - మీరేమో 'శకుంతల', 'దుష్యంత' మహారాజు కెమెరా ముందుకు రారాయే ! మా ఆవిడేమో ఇంటి పని లో సహాయపడమంటుంది ! మీరు ఇంతపని, విసుగులేకుండా ఎలా చేయగలుగుతున్నారు తల్లీ ! ఏమైనప్పటికి, మిమ్మల్ని ఎంత ప్రశoసించినా తక్కువే ! మా పెద్దమ్మాయికి (బెంగుళూరు) మీరంటే ఎంత అభిమానమో ! 'బిందు గారి' వీడియోలు చూస్తున్నారా అని అడిగితే, నిశబ్దమే నా సమాధానం ! నేను ఉంటానమ్మా ! ఆశీస్సులు !
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
నమస్తే అండీ.🤗🙏 చాలా రోజుల తర్వాత మీ వ్యాఖ్య చూసి ఎంతో సంతోషం కలిగింది అండీ. శారద ఇప్పుడు కడుపుతో ఉంది.9 వ నెలలో ఉంది. లక్కీ వచ్చాక ఆ చోటులో ఇంకా సందడి ఎక్కువైంది అండీ. మమ్మల్ని నిమిషం నిలబనీయడు. అటూ ఇటూ పరుగులే మాకు 😅. కణ్వ మహర్షి ఆశ్రమంతో పోల్చారు. ఈ మాట ఈ ఉదయాన్నే నా మనసులో చాలా ప్రశాంతమైన భావనను కలగచేసింది అండీ. 😍🤗. పని అంటారా నిజమే అండీ ఒక్కోసారి అంతా అయిపోయాక "ఆమ్మో! ఇవాళ ఇదంతా చేశాము. మళ్ళీ చేయాలి అంటే మా వల్ల కాదు" అనుకుంటాము. మళ్ళీ వచ్చే వారము మాములే అండీ పని చేస్తూనే ఉంటాము. దేవుడు మా శరీరానికి కష్టపడే శక్తిని ఇచ్చినంత వరకు చేస్తూనే ఉంటాము. అలవాటు ఆయిపోయింది. మీ పెద్ద అమ్మాయి గారికి, అలాగే ఇంట్లో అమ్మ కు నా నమస్కారములు 🤗🙏🙏తెలియచేయగలరు. మీ ఆశీస్సులకు ధన్యవాదములు అండీ.
@SumaVillagewife
@SumaVillagewife 4 ай бұрын
నమస్తే బిందు గారు 🙏🙏 ఒక బృందావనం లాంటి అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు . ఆ బృందావనంలో మీకు నచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తూ పశుపక్ష్యాదులతో 🐓🦋🦜🌱🌱🐄🐕🐥🐤🐣ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏❤️❤️❤️
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
నమస్తే డియర్ సుమ గారు🤗🙏. థాంక్యూ సో మచ్ అండీ. ధన్యవాదములు 😍❤🤗🙏🙏
@praveenkumarkorsa
@praveenkumarkorsa 5 ай бұрын
Hello.!! Ma'am. You have great patience to manage all those things in the farm house and professional life in the city. And subsequently, you are getting some respite from the city pollution with fresh breath at your farm house. But if you look at HNI people, they're leaving the country for instance 2.25 lakh people left the country in just 2022 itself 16 lakhs since 2011., rather than choosing an alternate respite in India. The people's mindset is like.... Notwithstanding.
@krishindian...
@krishindian... 5 ай бұрын
జై శ్రీరామ్ 🚩🏹 నమస్కారం అక్క🙏 ఆకాశంలో మెరుపులు వర్ణించలేనంత అద్భుతంగా వున్నాయి. లక్కీ గాడి అల్లరి సూపర్. కటిక చీకట్లను తన కాంతితో వెలుగులు చిమ్మే మిణుగురులు మరో అద్బుతం❤. ఇంతటి అందమైన వీడియోల వెనుక కష్టం, కెమెరా నైపుణ్యం, బావగారి కే సొంతం... వారికి నా ప్రత్యేక దన్యవాదాలు🙏❤️. మరో అందమైన వర్షాకాలపు వీడియో కోసం ఎదురుచూస్తుంటాం బావగారు...👍 భారత మాతకు వందనం🇮🇳🚩🙏
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏నమస్కారం మా కృష్ణా 😍🤗🙏.థాంక్యూ సో మచ్ మా. నీవు తనను అభినందించావని ఆయనకు ఆఫీస్ నుండి రాగానే చెప్పాను. నీ కామెంట్ ను చూసి తనలో తను చిరునవ్వు నవ్వుకోవడం చూశాను.నీకు ధన్యవాదములు తెలియచేయమని చెప్పారు. థాంక్యూ సో మచ్ మా. భరతమాతకు వందనాలు 😍🤗🙏🙏
@krishindian...
@krishindian... 4 ай бұрын
@@BLikeBINDU 😀🤗🥰 ధన్యులము బావగారు🙏
@dhanurvishal4113
@dhanurvishal4113 5 ай бұрын
Hi, Bindu garu Me laga nay maku voka chinna kuteeram vunde outskirts lo weekends lo akaday spend chastamu , aa.. feel mana city atmosphere lo dorakadu , ade feel avtaynay vastunde...... Its a feel from heart and soul .....
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హలో అండీ సంతోషం అండీ...అవునండీ మీరన్నది ముమ్మాటికీ నిజము 🤗🙏
@bnagaveni3939
@bnagaveni3939 5 ай бұрын
Namaste Bindu garu , mee videos chala refreshing untay. Mee lanti farm life ni oka family normal house kattukoni valla daily life ki kavalasini vegetables and fruits grow chesukoni jeevinchali ani untundi kani entha land tisukovali ela plan chesukovali ani teliyani naa lanti vallu chala mandi untaru e vishayam pina me experience oka video lo cheppandi chala useful avtundi. This is my humble request 🙏
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
నమస్తే అండీ వేణి గారు🤗🙏. థాంక్యూ సో మచ్ అండీ... అప్పుడప్పుడూ కొన్ని వీడియోస్ లో చెప్పాను అండీ. కానీ మళ్ళీ ఒక వీడియో లో తప్పకుండా చెప్తాను.
@bnagaveni3939
@bnagaveni3939 4 ай бұрын
@@BLikeBINDU thanks for your reply 😊
@srimukhipulluri9301
@srimukhipulluri9301 5 ай бұрын
Beautiful atmosphere black clouds and rain drops pleasant night they are all very excellent bindu⛅️⛅️💭💭
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@PROGAMING77181
@PROGAMING77181 5 ай бұрын
Weather is very beautiful
@laxminaveenkondoju6968
@laxminaveenkondoju6968 5 ай бұрын
Lucky gaadu bodhuga mudhuga unnadu
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
😅😅 అవునండీ ..థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@chakravarthiboya3127
@chakravarthiboya3127 5 ай бұрын
Stress buster vedios akka, Mee videos chustunte sweets Tinnantha Happiness kaluguthundi❤❤❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ మా 😍🤗
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 5 ай бұрын
Hello bindu garu me vedio starting chusi happy ga ending lo sad ga anipisthundhi mari sarada ganga ki ekentha baadha ga vuntundho meeru lucky ki echina punishment saradaga vundhi
@momsthoughts7403
@momsthoughts7403 4 ай бұрын
ప్రతిసారి మీ car వెళ్లే ముందు స్నూపీ ముందు వెళ్లడం చాలా బాగుంటుంది , మూగ జావాలు ప్రేమ అంతే
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
అవునండీ నిజంగా బాగుంటుంది కొంచెం బాధగా కూడా ఉంటుంది. మళ్ళీ మేము రాగానే వచ్చేస్తాడు. వాడి ఆ ప్రేమకే నేను బానిసను. అందుకే నాకెంత ఓపిక ఉన్నా లేకపోయినా మేము మా కోసం వండుకున్నా వండుకోకపోయినా వాడి కోసం మాత్రం ఖచ్చితంగా వండి పెడతాను.😍🤗🙏
@degondakumar538
@degondakumar538 5 ай бұрын
హరే కృష్ణ అక్క 🙏 Nice video
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హరే కృష్ణ మా 🤗🙏 కుమార్
@swathimutyala21364
@swathimutyala21364 5 ай бұрын
Mee maatalu mee vedios chala prashanthanga manasuki haayiga anpisthayandi bindu garu ee urukula parugula prapanchamlo meeru meela undagalagadam chaala great bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ స్వాతి గారు 🤗😍🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 4 ай бұрын
శారద,గంగా మీద ఎంత ప్రేమ chupisthunnaaro 😊
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
🤗🙏
@sbolla2099
@sbolla2099 5 ай бұрын
Farm is very beautiful.
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
HI andi elaa unnaru..Thank you so much andi🤗🙏
@sbolla2099
@sbolla2099 4 ай бұрын
@@BLikeBINDU all good andi. Love your farm & animals ( lil angels)… 🙏
@PittiePuppyPaws
@PittiePuppyPaws 5 ай бұрын
Light purugulu chusi chala years ayindi Bindhu garu😍
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
కదండీ మన చిన్నప్పుడు మిణుగురులు గుంపులుగా గాల్లో ఎగురుతుంటే ఎంత అద్భుతంగా ఉండేది. మొన్న అక్కడ కరెంట్ పోయింది.కానీ బయట చల్లగా ఉంది అని బయలు దేరేవాళ్ళము కూడా కాసేపు చల్లగాలికి కూర్చుందాము అని ఆగిపోయాము. అప్పుడు బయట గాల్లో మెరుస్తూ మిణుగురులు కనిపించాయి అండీ. ఒక 10-20 దాకా వచ్చాయి.🤗🙏
@PittiePuppyPaws
@PittiePuppyPaws 5 ай бұрын
​@@BLikeBINDU Andi vaddu mam Sharada na Peru. Avunu nijam ga chinnapudu current poyinapudu darilo kuda undevi evi. Chala miss avthunaru e generation ilantivi.
@darasatya8335
@darasatya8335 5 ай бұрын
Hi mam! I’ll we waiting for your videos very eagerly all the time. Good and peaceful content.
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ 🤗🙏నమస్తే థాంక్యూ సో మచ్ అండీ
@madhavikoutha3818
@madhavikoutha3818 5 ай бұрын
Sarada ela vundhi andi health adheenu, delivery ki time vundha inka
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
Prastutaniki baagundi andi... ee jun 24 th ki 9 nelalu nindutayi..ika aa tarvata eppudaina delivery avvochu anukuntanu andi...🤗🙏
@saritashankar3407
@saritashankar3407 5 ай бұрын
Appreciate ur work Bindu garu 🎉🎉 pls make ur house videos also dear arogyamaina Aaharalu videos andi .. chala gap vachindi aa videos chesi 😊😊 ... thank you andi 🎉
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏.. sure గా చేస్తాను అండీ. నిన్నే మళ్ళీ ఇంట్లో కొంచెం healthy ఫుడ్ వీడియో చేశాను అండీ.. ఈ మధ్య పని ఎక్కువగా ఉండడం వల్ల ఆ సిరీస్ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఒక నెల రోజుల్లో ఆ ఫార్మ్ లో నేను అనుకున్న పనులన్నీ అయిపోతే కొంచెం తీరిక దొరుకుతుంది. అప్పుడు ఇంట్లో ఫార్మ్ లో రెండు చోట్ల నేను పెట్టె వీడియోస్ లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందులోనే include చేసి పెడతాను అండీ తప్పకుండా.
@sailakshmisaride68
@sailakshmisaride68 5 ай бұрын
Beautiful video bindu garu school lo unnappudu me video notification chusanu...appudu intikochi chudama ani tondara......❤❤
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
థాంక్యూ సో మచ్ లక్ష్మి గారు 🤗😍🙏
@eshwarin5053
@eshwarin5053 5 ай бұрын
Mee video choostunte dhoostune undali anipistundi sis❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ ధన్యవాదములు 🤗🙏
@swarnalathakudthala7296
@swarnalathakudthala7296 4 ай бұрын
Good morning sister How r u? I want ur suggestion sis.. which electric cooker is best? How does work ur Geek cooker? Sis could u pl..z suggest me best juicer too If possible provide links too U r one of the genuine persons i have ever seen..Love u sister
@sandhyay280
@sandhyay280 4 ай бұрын
Hi maa
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
Hello andi🤗🙏. Namastey elaa unnaru🤗
@suryaprakashvengala7031
@suryaprakashvengala7031 4 ай бұрын
eggs amee chaystunaru Bindhu garu , atlest Hatch them few
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
ఒకే ఒక్కసారి ఒక్క ఎగ్ ని మాత్రమే నేను చూశాను అండీ. అసలు ఎగ్స్ ఎక్కడ ఎప్పుడు పెడుతున్నాయో కూడా తెలీదు. మేము రెండు మూడు సార్లు అడిగాము. ఏమో మాకు తెలీదు అని చెప్పారు. ఓ నెల రోజుల్లో వాటికి కూడా కొంచెం ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసి అందులో గుడ్లు పెట్టడానికి వీలుగా ఉంచుతాము అండీ. 🤗🙏
@suryaprakashvengala7031
@suryaprakashvengala7031 4 ай бұрын
AA hens minmum one year peduthayee , natural ga untayee kabati min 15 day gap esthu peduthayee , chetla podhallo , or farm borderline loo chudandee .
@zionlaxmi2537
@zionlaxmi2537 4 ай бұрын
Hai Bindu akka meeru chaala kashtam chestharu, i think you don't the lazynesd
@iftakharuddinahmed8730
@iftakharuddinahmed8730 5 ай бұрын
You are so lucky madam you have a beautiful farm house.....
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
😊🙏
@playplaysthisroblox2004
@playplaysthisroblox2004 4 ай бұрын
Nice
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 5 ай бұрын
Super bindu. Ni video lu naku chala eshtam. Prakruthi vadilo seda tirinatlu vuntundi. 👌🤗chinnapudu appydoo chusina minuguru purugu Malli enni rojulaki mi video lo kanipinchindi. Vinthaga vuntundi puruguki light ravadamento ani. 😀
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏 అవునండీ చిన్నప్పుడు చూశాము మళ్ళీ ఇప్పుడు చూసాము.ఈ మధ్య మనకు అవి ఎక్కువగా కనిపించడం లేదు కదండీ. ఇవే కాదండీ అసలు చాలా రకాల జీవులు కనుమరుగవుతున్నాయి. పిచ్చుకలు కాకులు ఎన్ని ఉండేవి ఊర్లలో ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు... అవునండీ వింతే లైట్ రావడం. మా అమ్మాయి అయితే చాలా ఆశ్చర్యపోయింది. తను ఇప్పటిదాక మిణుగురులు కల్పిత జీవి అనుకుంది అంట. ఫీనిక్స్, యునికార్న్ లా అది కూడా అనుకుందట . నేను చూపించేసరికి చాలా చాలా ఆశ్చర్యపోయింది.😅😅
@HappyFingersArt
@HappyFingersArt 5 ай бұрын
Hi Bindu garu, Ginni kollalo okati ledha rendu males mathrame undali migatavi females undali. And natu kollatho avi easy ga frnds avvavu either of them will fight, kaani frnds ayithe konnaltiki, kalisi melisi untayi😅.
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హాయ్ అండీ...🤗🙏 మేము ఫస్ట్ కోళ్లు కొన్నప్పుడు మాకు తెలిసి చావలేదు.😅😅 ఒక్కో పుంజు కోడికి అదే రూపు రంగు ఉన్న పెట్ట కోడిని తీసుకున్నాము. అవేదో మనుషుల్లా ఒకే దానితో జత కట్టినట్లు 😅.తీరా తెచ్చాక తెలిసింది గుంపులో అన్ని పుంజులు ఉంటే కొట్టుకుని ఛస్తాయి అని. తర్వాత మొన్న టర్కీ లు తీసుకున్నపుడు ఒకటే మేల్ రెండు ఫిమేల్ తీసుకున్నాము. గిన్నె కోళ్లు కూడా అంతే ఉన్నాయి అనుకుంటాను అండీ. అవి మేము కొనలేదు. మేము వెళ్లసరికి మాకు టర్కీ లు కొని ఉంచిన వ్యక్తి తన కోసం గిన్నె కోళ్ళని కొనుక్కున్నారు. కానీ వాటిని పెంచలేక మన దగ్గర వదిలేసి వెళ్లారు. కానీ తెలిసింది అండీ. అన్ని పుంజులు ఉండకూడదు అని 😍🤗🙏
@varalakshmivelagapudi5501
@varalakshmivelagapudi5501 5 ай бұрын
Bindhu garu saradha Ganga vallaki security untundha akkada.inka konchem careful ga untey baguntundhi
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
మనుషుల నుండి అయితే 1005% ఉన్నట్లే అండీ. ఇక జంతువులు పాములు అయితే ఒక 70% మాత్రమే ఉన్నట్లు చెప్పొచ్చు. సెక్యూరిటీ అంటే చుట్టూరా ఐరన్ గ్రిల్స్ పెట్టించుదాము అని సంవత్సరం క్రిందట దాని కోసం మెటీరియల్ తెప్పించి పెట్టాము. నలుగురు వేరు వేరు వాళ్ళు వచ్చి వర్క్ చూసుకుని చేస్తాము అని చెప్పి తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తలేదు రాలేదు. బాగా విసిగిపోయాము. ఇప్పుడు ఇంటి పక్కన మాకు దగ్గరగా వాటికి వేరే కొంచెం పెద్ద షెడ్డు(శారద కు బేబీ వస్తుంది కదా అండీ ఇక చోటు సరిపోదని) కట్టిస్తున్నాము. మంచిగా సెక్యూరెడ్ గా ప్లాన్ చేశాము అండీ 🤗😍🙏
@eshwar8052
@eshwar8052 4 ай бұрын
ఈ వీడియో లో మిణుగురు పురుగు హైలైట్
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
అవునండీ మిణుగురులను చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో. ఆరోజు ఒక 15-20 వచ్చాయి.కానీ అన్నీ దూర దూరంగా ఎగురుతూ ఉన్నాయి. నేను చిన్నప్పుడు చూసినప్పుడు అడవిలో అన్నీ ఒకే దగ్గర గుంపుగా ఎగిరేవి. అది నాకు అద్భుతంలా తోచేది.🤗🙏
@eshwar8052
@eshwar8052 4 ай бұрын
@@BLikeBINDU అవును బిందూ గారు ఈ వీడియో చూడగానే గడిచిపోయిన నా బాల్యం గుర్తుకు వచ్చింది. నేను హైదరాబాద్ లో ఉండలేక ఈ మధ్యనే ఖాళీ చేసి మా ఊరు వచ్చాను ఇంక వ్యవసాయం చెయ్యటమే. మీరు చెప్పిన ఇంకుడు గుంతల పని కూడా మొదలు పెట్టాలి. ఇలాంటి వీడియోస్ చేస్తూ మమ్మల్ని అలరిస్తునందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@vijayalakshmi-bv8sj
@vijayalakshmi-bv8sj 4 ай бұрын
Amma Bindu adavilo vyavasayam Chanel chudandi govulakosam cheddu vesaru vatiki domalu rakunda bagundi
@salankirachana1989
@salankirachana1989 3 ай бұрын
Bindhu garu meru cultivate chesthunna total land anni acres
@gowthamorton
@gowthamorton 4 ай бұрын
I lov ur Snoop Dogg 💚💚💚💚💚💚💚💚
@Nirmalamangam
@Nirmalamangam 4 ай бұрын
Lucky gadu highlight akka e video lo❤
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
😅😅ha haa avunamma... mammalni atu itu parigettinchestu untadu...🤗😍
@VaniJ-f6d
@VaniJ-f6d 5 ай бұрын
Hi Andi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@lg5062
@lg5062 4 ай бұрын
Music marchandi Bindu garu
@PROGAMING77181
@PROGAMING77181 5 ай бұрын
Wow so beautiful rain ☔
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏
@PROGAMING77181
@PROGAMING77181 5 ай бұрын
@@BLikeBINDU hello namasthe Bindu garu
@KuppiliNagamani
@KuppiliNagamani 4 ай бұрын
Pandanti kapuram manchi movie sis
@Rudresh_dance_diary
@Rudresh_dance_diary 5 ай бұрын
Hi akka madi anantapuram meru prathi video lo paatha movies kotha genaration ki parichayam chestunav akka maku chala santhoshanga Vundi akka avi chustunte ma Thaatagaru kuda prathi Sundays illane chupinchevaru akka thanks akka🥰🥰🥰
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ మా 🤗😍 చాలా సంతోషం మా మీ తాతగారు మీకు పాత చూపించినట్లే నాకు మా అమ్మ అలవాటు చేశారు. తను జీవించి ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి కార్టూన్ ఛానల్ లేదా పాత సినిమా చూసేవాళ్ళము. అమ్మ పాత చూసేటప్పుడు నాకు తెలియని అప్పటి విషయాలు కొన్ని చెప్పేవారు. అమ్మ చనిపోయాక తన జ్ఞాపకం కాకూడదు నాతోనే ఉన్నట్లు ఉండాలని ఇప్పటికీ తను నాతోనే ఉన్నట్లుగా భావించి వీలయినప్పుడల్లా ఇలా పాత సినిమా పెట్టుకుని చూస్తూ ఉంటాను. మా అమ్మాయికి కూడా అలవాటు చేశాను. తనకు కళావాచస్పతి జగ్గయ్య గారంటే చాలా ఇష్టం.
@ganu3657
@ganu3657 5 ай бұрын
I was eagerly waiting for your video
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
🤗😊🙏
@anjalidasari2697
@anjalidasari2697 5 ай бұрын
Hiiiiiii akka Ela vunnaru super vlog ganga sarada tho bale happy ga gaduputhav akka ni vlog ragane entha happy ga vuntundo flowers bale vunnay love u alot Bindu akka ❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ మా అంజలి 🤗😍😘థాంక్యూ సో మచ్ నానా. చిన్నూకు 😘😘😘🤗🤗
@naveenkumars8577
@naveenkumars8577 5 ай бұрын
Why roof sheets were replaced ma’am?
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
Hai Naveen Avre...Namastey andi🤗🙏. first of all thank you so much for sending me information about Rainwater harvesting methods. and it's really nice to know that you working for the same. Reg roof sheets-- when Safdar garu came one day..we told him that we want to extend the shed to the left side also(its on right when face against home). then he suggested it's better to remove the old sheets and put new nano ceramic roof sheets to bring a beautiful villa like look. so we changed the roof. and the removed sheets and iron will be used in the new cattle shed construction andi..
@naveenkumars8577
@naveenkumars8577 5 ай бұрын
@@BLikeBINDU thanks for the kind reply ma’am. Got it. All the best👌👍
@YesumaniChinnaramgari
@YesumaniChinnaramgari 5 ай бұрын
Good job
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
🤗🙏
@gelliradhika9481
@gelliradhika9481 5 ай бұрын
Sharada ganga bangaralu❤
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
నమస్తే అండీ 😍🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ మీ ప్రేమకి ❤❤
@vijaya_village_vlogs923
@vijaya_village_vlogs923 5 ай бұрын
Lucky ki m food pedutharu chepandi full day routine of lucky Vedio kavali elanti type of food Estharu ani
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
సరే అండీ అలాగే చెప్తాను 🤗🙏
@jallapallyjagan6031
@jallapallyjagan6031 5 ай бұрын
Good morning madam namaste Anna
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
గుడ్ afternoon అండీ...నమస్తే 🤗🙏
@gayathrireddy4377
@gayathrireddy4377 4 ай бұрын
Did you have lucky from before? He didn’t appear much before, can you share luckys story. He’s a notorious guy😂
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
No andi 🤗😊lucky isn’t actually our pet. It’s our family friend’s pet. When we met lucky for the 3rd time he was totally sick and was admitted in the hospital. We told our friend that « we will take care of lucky for few days. We take him to the farm just for a place change. So that he can feel better. ». We started bringing him to this farm on every weekend. We observed a lot of change. we got used to him. We told our friend that « not to worry. from now onwards we will take care of lucky. » ika appati nundi vaadi allari ammo. Just like human kid andi. Maatalu okkate levu anthe. Naaku ippudu 16 mandi santhanam 😂😂 1 kuthuru, 2 cows, 2 dogs, 11 kollu.
@gayathrireddy4377
@gayathrireddy4377 4 ай бұрын
I can totally relate to you, we have a shihtzu named cyrus too!
@RaviKumar-wh9my
@RaviKumar-wh9my 5 ай бұрын
Hi Bindu akka Mee inti mundu place undi kada akkada aavu peda tho aluku challandi baguntundi
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హాయ్ మా 🤗🙏...అవునమ్మా ఎప్పుడూ అదే చేస్తూ ఉంటాము. వారానికి రెండు సార్లు పేడతో అలికినట్లు కళ్ళాపు చల్లుతాము kzbin.info/www/bejne/eHOVooulnZ50pac నేను ఉండను కాబట్టి దేవమ్మ చల్లుతుంది. ఈ మధ్య ఎండాకాలం మొదలయ్యాక మా పూల్ సింగ్ కి ఒంట్లో బాగోవడం లేదు. దేవమ్మ ఒక్కటే వస్తుంది. అన్నీ పనులు చేయలేక కొన్ని వదిలేయాల్సి వచ్చింది మా. ఇక వర్షాకాలంలో చల్లినా ఉండదు.
@RaviKumar-wh9my
@RaviKumar-wh9my 4 ай бұрын
😊👍
@gayathriyamana2809
@gayathriyamana2809 5 ай бұрын
Super video andi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
Thank you so much 🤗🙏andi
@rajendershivalingamChint-dj7jn
@rajendershivalingamChint-dj7jn 4 ай бұрын
Hi akka Good evening
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
Hi maa🤗🙏. Good evening 😊
@sreelakshmiganapathimedica3434
@sreelakshmiganapathimedica3434 5 ай бұрын
We love you and your videos
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@RachapallyVanaja
@RachapallyVanaja 5 ай бұрын
Hi akka kolla tho chinna form start cheyachu kadha akka
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
కోళ్లే కాదమ్మా నాకు మేకల్ని, కుందేళ్ళను, బాతుల్ని కూడా పెంచుకోవాలని బాగా ఉంది. కానీ ఫార్మ్ లా కాదు ఊరికే పెంపుడు జంతువుల్లా పెంచుకోవాలనుంది. వాటిని పెంచడం మొదలు పెడితే ఆ తర్వాత వాటి సంఖ్య పెరిగితే ఏమి చేయాలో తెలియక తీసుకురాలేదు. 🤗🙏
@babupuli2818
@babupuli2818 5 ай бұрын
Hi aka lucky ni chstunte nijamgane oka china baby ni chutuna feel undi Meru tanato matladadam pampar chaidam soo happy
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ మా నిజం చెప్పాలి అంటే నాకు అంతే అనిపిస్తుంది. బుజ్జి బాబుని పెంచినట్లుగా ఉంది. నిన్న ఎదో కొంచెం ఎదురు చెప్పిందని మా అమ్మాయిని తిడుతుంటే అసలు లక్కీ పడ్డ బాధ అంతా ఇంతా కాదు. నేను తిడుతుంటే అక్కని తిట్టొద్దు అన్నట్లుగా నా వైపు చూస్తూ మూలిగింది. మా అమ్మాయి దగ్గరకి వెళ్లి బాధపడద్దు అన్నట్లుగా ఓదార్చడం 😅 నేను పని చేసుకుంటుంటే కాసేపయ్యాక నా దగ్గర కు వచ్చి నన్ను అరుస్తున్నాడు అక్క దగ్గరకు రా తనతో మాట్లాడు బుజ్జగించు అన్నట్లుగా. క్లియర్ అంటే వెరీ క్లియర్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. వాడు అంత క్యూట్ బాబు మా❤🤗
@vinayemmadi2234
@vinayemmadi2234 5 ай бұрын
16:03 suddenga chussi towel anukuna lucky ni!!!
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
😅😅😅
@priyaphani2581
@priyaphani2581 5 ай бұрын
Nice video meku a fields meda income vasthada dani money daniki ayina saripotaya plz reply my comment
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏. మేము వ్యవసాయం ప్రారంభించిన మొదట్లో బాగానే ఆదాయం వచ్చేది అండీ. కానీ ఎప్పుడైతే రసాయనిక ఎరువులు పురుగుమందులు మానేసి ప్రకృతి వ్యవసాయం లోకి మారామో అప్పుడు మెల్లిగా తగ్గుతూ వచ్చింది. మేమే మా సిటీ సంపాదన నుండి ఎదురు పెట్టాల్సి వచ్చింది. మాకెటూ టూర్లు, విందులు వినోదాలు షాపింగ్ లాంటి అలవాట్లు లేవు కాబట్టి ఆ డబ్బుని దీనికి పెట్టి ఇప్పటివరకు దీని మీద ఆశించకుండా మెల్లిగా సహనంగా అభివృద్ధి చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ భూమి సహజ స్థితికి వచ్చి కొంచెం పంటలకు అనుకూలంగా మారింది. ఇక నుండి మెల్లిగా అయినా కనీసం దారికి రాను పోను ఇంధనం ఖర్చులు, అక్కడ జీతాలు వచ్చేంత అయినా డబ్బు తీయాల్సిందే అండీ.
@Pradeepkumar-xo5ht
@Pradeepkumar-xo5ht 4 ай бұрын
Madam nenu kuda aaroju ade cinema choosthunna😊😊...
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
ఓహ్ సూపర్ అండీ.... చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఈటీవీ పాత సినిమాలు చూస్తుంటే.ప్రతీ సినిమా లో ఏదో ఒక నీతి తప్పకుండా ఉంటుంది.🤗🙏
@Laksmi0408
@Laksmi0408 5 ай бұрын
hi bindu me vodio chala picefull ga unnadhi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ...చాలా చాలా థాంక్స్ అండీ 🤗🙏
@komalkanneganti8060
@komalkanneganti8060 4 ай бұрын
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
Hi andi ..Namastey🤗🙏. Thank you so much
@komalkanneganti8060
@komalkanneganti8060 4 ай бұрын
❤️🙏
@maheshsyamineni7226
@maheshsyamineni7226 5 ай бұрын
Bindu mam meeru video madyalo old movies and old songs chupistaru naku bale nachutundi.... Nenu kuda anthe old movies songs chustanu mee redio akada konaru... Nenu amezon lo flipkart lo search chesa dorakaledu....
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏ఎలా ఉన్నారు? నేను ఆల్మోస్ట్ ప్రతీ రోజు సాయంత్రం ఇంట్లో వాకింగ్ చేస్తూ 7 గంటలకు ఈటీవీ పాత సినిమా చూడడం ఎన్నో ఏళ్లుగా అలవాటు అయిపొయింది అండీ. అలా చూసే అలవాటు ఉన్న వారికే దానిలోని ఆనందం అర్ధం అవుతుంది. రేడియో ని నేను ఇక్కడ కొనలేదు అండీ.. ఇంట్లోది ఇక్కడిది us నుండి మా వాళ్ళు వస్తుంటే తెప్పించుకున్నాను. ఇక్కడ అసలు ఆన్లైన్ వింటేజ్ రేడియో దొరకలేదు అండీ.దొరికినా చాలా ఖరీదు ఉన్నాయి, అందుకే అక్కడ నుండి తెప్పించుకున్నాను. a.co/d/7txXhiE a.co/d/7txXhiE links ఇస్తున్నాను చూడగలరు. అవి US అమెజాన్ సైట్ లింక్స్ అండీ
@maheshsyamineni7226
@maheshsyamineni7226 4 ай бұрын
@@BLikeBINDU thanqq andi... Namasthe bindu mam... Nenu bagunanu meeru bagunaraa...
@lightweightterracegardenga5556
@lightweightterracegardenga5556 Ай бұрын
🙏👌👌😊
@PROGAMING77181
@PROGAMING77181 5 ай бұрын
Hi bindu Garu ela unnaru
@DevarapalliSuresh-xu4ve
@DevarapalliSuresh-xu4ve 5 ай бұрын
Hi bindu garu how r you nice video
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏 నేను బాగున్నాను మీరెలా ఉన్నారు. థాంక్యూ సో మచ్ అండీ
@srinu2raju
@srinu2raju 5 ай бұрын
Sharda Garu we love to watch cows and your way of living style in the video .....but now a days dog is dominating in the video...andi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
Namastey andi🤗🙏. Thank you so much😍. It might seem like dominating but actually it isn’t andi. It’s not intentional. That’s what really happening there. if sharada ganga are as small as lucky and they are able to stay with me all the day then i promise andi.. video motham ave undevi. Not only Sarada Ganga andi.. every living being that lives will be definitely part of our life. ee video lo akkadakkada nenu chupinchina pakshulu kadalakunda egiri pokindaa undi unte nenu naa kallatho chustunna aa andanni definite gee meeku kudaa chupinchali anukuntanu. Appudu ave domonating gaa anipistayi andi. Alaa ee video edhi memu idhi ilaage undali anukuni plan chesi teeyalému kadandee.. memu place lo oka chota nilchunnapudu aa kshanam lo emi jarigithe ade video lo vastundi andi. Paiga lucky ni chusi konthamandi pillalu ishtamga intlo allari cheykundaa chustunnarani konthamandi parents chepparu andi. Hope you understand andi🤗🙏. Pakkana cows eppudu naaku daggaraga undela oka kotha shed inti pakkana kadutunnàmu. Appudu meeru vaddu baboi anentha sepu avi video lo untayandi😅😅😍🤗🙏
@Ukukuk113
@Ukukuk113 5 ай бұрын
Nice one 👍👍
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్
@Ukukuk113
@Ukukuk113 5 ай бұрын
Q🤗🙏
@rupashivaram5138
@rupashivaram5138 5 ай бұрын
Hi bindu gaaru..rekulato shed unde kadaa so aa place lo roof tiles yanduku vesaru.reason yanti?
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏. ఒక రోజు safdar గారు అక్కడికి పని మీద వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న తెల్ల రేకుల షెడ్ ను కుడి వైపుకు కొంచెం ఎక్స్టెండ్ (ఇంటికే యభి ముఖంగా నిలుచున్నప్పుడు కుడి వైపు అంటే మెట్ల వైపు) చేద్దాము అనుకుంటున్నాము అక్కడ కార్ పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు ఇంటికి దగ్గరగా షెడ్ కింద శారద గంగా కూడా ఉండొచ్చు అని చెప్పాము అండీ. అప్పుడు ఆయన మీరు పైన కట్టిన ఇంటికి కింద ఉన్న దానికి మ్యాచ్ అయి రెండూ ఒకేసారి కట్టినట్లుగా అనిపించాలి అంటే పైన రూమ్ కి sunshade కి ఏ రూఫ్ టైల్స్ వేస్తామో కింద కూడా ఏవ్ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇల్లు మొత్తం ప్యాచ్ వర్క్ లా ఉంటుంది అని చెప్పారు. పైగా ఆ రూఫ్ టైల్స్ వేసాక ఒక అందమైన విల్లా లాంటి లుక్ వస్తుంది అని చెప్పారు అండీ. ఇక అందుకే అది తీసేసాము.ఇప్పుడు ఆ తీసేసిన మెటీరియల్ తో పక్కనే ఆవుల షెడ్డు కొంచెం పెద్దగా 4-5 ఆవులు సరిపోయేలా కడుతున్నాము అండీ.
@rupashivaram5138
@rupashivaram5138 4 ай бұрын
@@BLikeBINDU roof tiles ki cost yekkuva avtunda andi I mean compare with shed.
@rupashivaram5138
@rupashivaram5138 4 ай бұрын
@@BLikeBINDU thank you so much for your rply andi .time unte roof tiles vedio kuda pettandi
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
Avunandee rooftiles ki ekkuva avutuundi. Endukante prathee 1 sqft cover ayyela kinda iron frame undali. Alaa enduku undali ante aa roof tiles ni bigonchadaniki kinda support undali kabatti. Anduvalla ekkuva iron padutundi. Alage manam vaade roof tiles model nu batti kharchu vastundi. Memu veyinchindi nano ceramic roof tiles andi
@rupashivaram5138
@rupashivaram5138 4 ай бұрын
@@BLikeBINDU thank you so much andi
@vishnupriyakoya1679
@vishnupriyakoya1679 5 ай бұрын
Hi Bindu, ela vunnaru, after longtime kada… yday Tallada lo Amma hotel ki vellamu meeru tinnaru ani , first time fish outside tinadam memu … chala bavundi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗😍🙏..ఏంటండి అసలేమైపోయారు. ఎన్ని రోజులకు కనిపించారు. చాలా సంతోషం అండీ. ఓహ్ సూపర్ అండీ తల్లాడ వెళ్ళారా. ఇప్పుడు అక్కడ మా వాళ్ళు ఎవరూ లేరండి. అప్పుడెప్పుడో తాతగారు వాళ్ళు అక్కడ ఉన్నపుడు తరచుగా వెళ్ళేవాళ్ళము. మళ్ళీ మీరు ఇవాళ గుర్తు చేశారు😍
@vishnupriyakoya1679
@vishnupriyakoya1679 5 ай бұрын
@@BLikeBINDU January lo chintalapudi randi memu vunnamu kada… nannu gurthunchu kunnaru so happy andi🥰
@pnrtitle7198
@pnrtitle7198 5 ай бұрын
Hii akka
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
హాయ్ మా 🤗😍
@irajeshewerraohuaweinova3424
@irajeshewerraohuaweinova3424 5 ай бұрын
🎉
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@raghava-xt5jd
@raghava-xt5jd 5 ай бұрын
Hi,Akka I'm big fan of you
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ మా రాఘవా ❤🤗🙏
@raghava-xt5jd
@raghava-xt5jd 5 ай бұрын
@@BLikeBINDU please share your contact number Akka
@sridevikondragunta5771
@sridevikondragunta5771 5 ай бұрын
Hi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@dureddy7937
@dureddy7937 5 ай бұрын
Hi Akka
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ మా 🤗
@lathasomnath
@lathasomnath 5 ай бұрын
❤❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@nagsreevlogs5953
@nagsreevlogs5953 4 ай бұрын
Akka organic vegetables a kada akka meeru penchedi?
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
Avunamma natural farming chestunnamu🤗
@nagsreevlogs5953
@nagsreevlogs5953 4 ай бұрын
@@BLikeBINDU meeru use chesukunnaka remaining vegetables ekkada sale chesthunnaru akka
@nagsreevlogs5953
@nagsreevlogs5953 4 ай бұрын
We want to buy
@nagsreevlogs5953
@nagsreevlogs5953 4 ай бұрын
Chinna baby ki bayata chemicals peduthunnamu Ani bayamga undi
@vgouthamkumar
@vgouthamkumar 5 ай бұрын
Ela vunnaru madam🙏🙏🙏
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
నమస్తే అండీ 🤗🙏 నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు
@vgouthamkumar
@vgouthamkumar 5 ай бұрын
Fine madam
@International_boy_415
@International_boy_415 5 ай бұрын
Hi Bindu akka
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 5 ай бұрын
Lucky ki kochem bayam taggindi akka
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
Avunamma inthakumundutho polisthe kinchém taggindi. Vanakadam konchem taggindi❤
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 5 ай бұрын
@@BLikeBINDU chala theda telusthundi akka
@durgabhavani8152
@durgabhavani8152 5 ай бұрын
I like you akka ❤
@indiram1750
@indiram1750 5 ай бұрын
Mam. Avacado tree update please😂
@preddyanil
@preddyanil 5 ай бұрын
If you don't mind sister mostly Anni videos ki same title untundi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
అవునండీ మీరన్నది నిజమే😅. కానీ ఎందుకో ఎంత ట్రై చేసినా వేరేవి పెట్టలేకపోతున్నాను. కొన్ని సార్లు నిజంగా ఏదైనా విషయం ఉంది అన్నప్పుడు మాత్రమే టైటిల్ మారుస్తుంటాను. నాకు తెలుసు ఈ వీడియో లో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఓన్లీ రిలాక్సేషన్ మాత్రమే ఉంది అనీ. అందుకే అనవసరంగా ఆర్భాటంగా టైటిల్స్ పెట్టడం ఎందుకు అనిపిస్తుంది అండీ. ఒక సారి ఒక వీడియో లో మన తోట దగ్గరకు చిరుత పులి వచ్చింది అని చెప్పాను. ఆ వీడియో కు కూడా same టైటిల్. ఒకరు మన కామెంట్స్ లోనే చిరుతపులి వస్తే అంత కూల్ గా చెప్తారా? అదే ఇంకొకరైతే thumbnail లో చిరుత పులి బొమ్మ పెట్టి టైటిల్ రాస్తారు అని అన్నారు సరదాగా. అంతే అండీ ఇక నేను ఎంత వీలయితే అంత సింపుల్🤗😍🙏
@samrajyamkarlapudi5631
@samrajyamkarlapudi5631 5 ай бұрын
❤️✌️✌️
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@PatelPatel-tl3np
@PatelPatel-tl3np 4 ай бұрын
👍👏👍
@shahavarbegum9221
@shahavarbegum9221 5 ай бұрын
Ma dagara kuda crape metals late gane vachaye bindu
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
మీక్కూడా అంతేనా 🤗🙏ఈసారేంటో అండీ... ఇలా అయింది. మనం మనుషులం ఎప్పుడో అన్ని విషయాల్లో టైం పాడూ లేకుండా గతి తప్పేశాము. కానీ మొక్కలు పువ్వులు పండ్లు కూడా ఇలా అయిపోతే ఇక మన పరిస్థితి ఏమి కానండీ
@dureddy7937
@dureddy7937 5 ай бұрын
How are you?
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
నేను బాగున్నాను ..నువ్వెలా ఉన్నావు 🤗
@dureddy7937
@dureddy7937 5 ай бұрын
I'm also good, Meeru water gurinchi chala baga chepparu previous videos lo.
@lakshmich4058
@lakshmich4058 5 ай бұрын
చాలా కష్టపడుతున్నారు అంతలా నైట్ బయలుదేరక పోతే ఎర్లీ mornig start అవ్వండి మాకు భయం వేస్తోంది ఆ ఏరియా ఆ చీకటి చూస్తే
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
మాకు చీకటి అంటే భయం ఎప్పుడో పోయింది అండీ. అన్నీ అలవాటు అయిపోయాయి. ఎలా ఉన్నా బ్రతికేయగల స్థితికి వచ్చేశాము. పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళాలి కదండీ.అందుకే రాత్రే బయలుదేరక తప్పదు 🤗😍🙏
@gowthamorton
@gowthamorton 4 ай бұрын
THEE SUN...... god ae ainattu ithe..... Whi... He iz so HARSH n CRUEL 😁🤩😎🤗🤣❇️🟢✳️🦜💚
@saikancherla9682
@saikancherla9682 5 ай бұрын
Me farm land ekkada undi location name pls
@rajithareddy352
@rajithareddy352 5 ай бұрын
Hi Akka yalavunaru
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హాయ్ మా బాగున్నాను...మీరు బాగున్నారా 🤗🙏
@jyothigv8360
@jyothigv8360 5 ай бұрын
లక్కీ నీ మీరే పెంచుతున్నారా లేక పక్క ఇంటి వాళ్ళ దా అండి
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
నమస్తే అండీ 🤗🙏.. లక్కీ మా పక్కింటి వాళ్లది కాదు. అది మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళది అండీ. ఒక 4 మంత్స్ నుండి మా దగ్గర ఉంటున్నాడు. ఫస్ట్ తెచ్చినప్పుడు వాడికి ఆ టైం లో అనారోగ్యంగా ఉంది కొంచెం ప్లేస్ మారితే బాగుంటాడు అని ఫార్మ్ కి తేవడం కొంచెం స్వేచ్ఛగా తిప్పడం చేశాము. చాలా మటుకు చేంజ్ వచ్చింది. ఇక మళ్ళీ పంపడం ఎందుకులే ఇటు మాకు అలవాటు అయిపోయాడు అని ఇక మా దగ్గరే ఉంచేశాము అండీ. 🤗🙏
@jyothigv8360
@jyothigv8360 5 ай бұрын
@@BLikeBINDU వాడి అదృష్టం హాయి గా పరిగెడుతోంది ... హ్యాపీ హ్యాపీ
@Parvathi-q7d
@Parvathi-q7d 5 ай бұрын
AP politics ur 🎉comment PSPK
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
చాలా చాలా సంతోషించాను అండీ🤗🙏. ప్రస్తుతం ఉన్న దౌర్భాగ్య స్థితి నుండి రాష్ట్రం బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రజలలో నేను, నా కుటుంబసభ్యులు కూడా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వారు తప్పకుండా అక్కడి ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడతారని భావిస్తున్నాను. కానీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రము వచ్చే 5 ఏళ్ళల్లో ఎలా అభివృద్ధి చేస్తారోఅని కొంచెం భయంగా ఉంది. ఇప్పటికైనా ప్రజలు మేలుకొని తాత్కాలిక ప్రయోజనం కూర్చే సంక్షేమ పధకాలను ఆశించకుండా దీర్ఘకాలిక అభివృద్ధిని ఇచ్చే విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టే విధంగా సహకరిస్తే కొన్నేళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చేలా పరిశ్రమలను తేవచ్చు. రవాణా వ్యవస్థను మెరుగు పరచవచ్చు.ముఖ్యంగా రాజధాని. ఆసలు రాజధానే సరిగ్గా లేకపోతే పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారు. ఇవన్నీ జరిగితే అందరూ బాగుంటారు అండీ. పూర్వ వైభవం వస్తుంది.🤗🙏
@Parvathi-q7d
@Parvathi-q7d 5 ай бұрын
@@BLikeBINDU thanks to you r valuable information comment PSPK reply Bindu akka
@ManojaVemu
@ManojaVemu 4 ай бұрын
Hi mam I need ur help. I helped one of my friend. But he didn't return back the money and im paying interest that debit and my own debits. But recently I lost my job. And I didn't pay 2 months my house rent. Can u please save me. I don't have any option that's why am asking you
@YesumaniChinnaramgari
@YesumaniChinnaramgari 5 ай бұрын
Good job
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
🤗🙏
@RajyaLakshmi-il6rj
@RajyaLakshmi-il6rj 5 ай бұрын
@BLikeBINDU
@BLikeBINDU 4 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@varalaxmi1722
@varalaxmi1722 5 ай бұрын
Hii andi
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
హలో అండీ నమస్తే లక్ష్మి గారు 🤗🙏
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 5 ай бұрын
👍👍👍
@BLikeBINDU
@BLikeBINDU 5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
A Day at Farm||Farm Living with Sarada&Ganga||B Like Bindu
30:56
B Like BINDU
Рет қаралды 68 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 61 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 3,2 МЛН
Farm Living with Sarada & Ganga||B Like Bindu
18:06
B Like BINDU
Рет қаралды 108 М.
Ma kanipakam journey #teluguvlogs #radhikavlogs
20:37
Radhika Vlogs
Рет қаралды 451 М.
Farm Living with Sarada&Ganga||A day at Farm||B Like Bindu
20:31
B Like BINDU
Рет қаралды 96 М.