మంచి యాంకర్, మంచి ఇల్లు, మంచి తెలుగు , అన్నీ అద్భుతములు.
@mannammounika382819 күн бұрын
She have Great grip in telugu language so nice of her 👏👏
@VimalapittaPitta17 күн бұрын
I felt so happy to see this house..and the way she is explaining.. it made me so,happy..it is blessed home.
@vrrsastrym17 күн бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు... 🙏
@nagarajug464613 күн бұрын
So nice mam, ప్రతి వీడియో లో నిండుగా చీర, బొట్టు చాలా సంప్రదాయంగా ఉంటారు, తెలుగు చక్కగా మాట్లాడుతారు 🙏
@rvv159916 күн бұрын
చాలా మంచి తెలుగు మాట్లాడుతున్నారు... వింటుంటే చాలా ఆనందం గా ఉంది.... 🎉🎉🎉🎉
@ravich446414 күн бұрын
ఆ ఫ్యామిలీ చాలా చాలా ఆలోచన చేసి ఒక full లేటెస్ట్ ఇల్లు కట్టి అందరికి అబ్బుర పరిచ్చినందుకు & యింత మంచి తెలుగు మాట్లాడుతున్నందుకు & వీడియో తీసిన వారికి ధన్యవాదములు 🙏
@vrdasari329919 күн бұрын
I have seen Smt Raita’s interview before. Her fluency in Telugu is excellent. We should appreciate a Finnish woman settling down as a Sanatani Hindu and not just speaking good Telugu but built home like our ancestral house❤🙏🏻
@gayatrioruganti918315 күн бұрын
అమ్మ, మీరు 100% స్వదేశీ వనితే.. మీరు,మా తెలుగు ఇంటి కోడలు అయ్యినందుకు చాలా సంతోషం గా ఉంది 🙏🙏🙏.
@lalithalalitha309319 күн бұрын
అద్భుతం 👌🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
@BhaskaraiahChintha-tj7ve17 күн бұрын
తెలుగు వాళ్ళు తెలుగు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఒక విదేశీ వనిత ఇంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం చాలా అభినందించాల్సిన విషయం అదే సమయంలో మనం మన వాళ్ళు సిగ్గుపడాలి మనం మన భాషను వదిలేసుకుంటున్నాము.
@kavithapaladugu328819 күн бұрын
పురాతన డిసైన్ ఇళ్ళు అప్పటి ఉన్నతవ్యక్తిత్వం లభించే చదువు మన సమాజం ఎప్పుడో మరచిపోయినా ఎక్కడో ఓ చోట కన్పించి స్ఫూర్తి రగిలించినందుకు అనేక నమః సుమాంజలులు
@mupparapuraju450915 күн бұрын
చాలా చక్కగా మాట్లాడు తుంది మేడం 🎉🎉🎉
@VarahaluNaidu-ch8kv18 күн бұрын
తల్లి మీరు సూపర్ అమ్మ 🙏🙏🙏🌹
@sraventhiyadav917619 күн бұрын
Anchor’s way of detailing & delivering the information to the audience is amazing….Excellently described the beauty of this home and its construction. Superb Sir 👌👍 Superb Raita Maam. U are amazing 👌👍
@veeraprabha235519 күн бұрын
Adbhutham 👌 👌👌👌👏👏👏🙏
@pavangundu435616 күн бұрын
మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మేడం గారికి బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ ఇవ్వాలి మన సంస్కృతిని గౌరవించి కాపాడుతున్న అందుకు మరియు ఎక్కడో విదేశాల్లో పుట్టి పెరిగిన ఆమె ఇక్కడ చక్కగా తెలుగు మాట్లాడుతుంది మన దేశంలో పల్లెటూరు నుండి హైదరాబాదుకి ఒక సంవత్సరం ఉండి వస్తే వాళ్ళు ఏదో యుఎస్ నుండి వచ్చినట్టు ఫీల్ అవుతారు
@satyanarayanaCh-k1q14 күн бұрын
2:44
@bollahymavathi820618 күн бұрын
నాకు చాలా excellent గా అనిపిస్తుంది
@saisainathroman127317 күн бұрын
అక్క బలే మాట్లాడుతున్నావ్ మా తెలుగు వాళ్ళు కూడా నీలా తెలుగు మాట్లాడలేరు బలే ఉంది అక్క నువ్వు తెలుగు మాట్లాడుతుంటే
@lakshmil942716 күн бұрын
అమ్మకు అంతా మంచి జరుగుతుంది ఆమె ఐదు మంది పిల్లలను కన్నారు ప్రపంచంలో ఉండే హిందువులు అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎక్కువ మంది పిల్లలను కనాలి
@sulochnadandu883619 күн бұрын
You are very great person beautiful house
@nirmalam587214 күн бұрын
Awesome 👌👌👍👍
@jayasree717518 күн бұрын
చాలా బాగా కట్టించారు మీకు నిజంగా అభనందనీయం
@PRAVINRAAJRAAJ7 күн бұрын
Chala chala andangavundhi
@swapnac72719 күн бұрын
Chala bagundi.
@jogaiahjilla90618 күн бұрын
Hats off to madam...so traditional.. very nice.. inspirational
@chaparalaswarnakumari433517 күн бұрын
Excellent 👌
@venkataveerraju387219 күн бұрын
Amazing
@muddamrekha240219 күн бұрын
Super nice hous
@shriharidra18 күн бұрын
చాలా చాలా బాగుంది 👌👌👌
@sailajapriyadarshini622918 күн бұрын
What a wonderful home.. very good taste.❤
@ravikishore909518 күн бұрын
ఇంతకీ మొత్తం ఎంత ఖర్చు అయిందో చెప్పలేదు.? ఎందుకంటే చాలా మందికి ఇలా కట్టుకోవాలి అని వుంటుంది.TQ.
@AnithaRam2818 күн бұрын
One crore in 2012 year i think.. she told in one interview
@ivanboss109219 күн бұрын
God bless you madam
@svrinteriors17 күн бұрын
Suman tv 🎉🎉🎉🎉🎉
@brahmamkammarakallutla47817 күн бұрын
Very nice building 👌👍
@Manjunath-f4n16 күн бұрын
Hat's off to owner's Talugu assent . Very great house .
నాకు ఇలాంటి కట్టుకోవాలనీ కోరక కచ్చితముగ కట్టుకుంటము త్వరలో
@mahendarthammanaveni900213 күн бұрын
Miru chalaa danavanthulanukuntaa
@SudireddyShobharani-nw3qn9 күн бұрын
All the best
@rohithkumar130618 күн бұрын
Home chala bagundi
@svrinteriors17 күн бұрын
I have very proud 🎉🎉🎉🎉🎉
@sulochnadandu883619 күн бұрын
Nice home good taste
@rajaniprabhakar399118 күн бұрын
Construction cost details chebithe, information complete ga help avuthundi
@VenkataseshareddyGangasani19 күн бұрын
Great taste that Finland lady mana Telugu pure telugu
@SatyaArji-g2v19 күн бұрын
Super house 🏠👍
@venugopalaraok363618 күн бұрын
Very good construction hats off to you and owners of the house
@ravikumarmanapati846816 күн бұрын
అడ్రస్ ఎక్కడ sir😊
@chintunanna16318 күн бұрын
Spell bound Mam ❤
@Multifire91017 күн бұрын
😍😍😍 😍
@knagamani819718 күн бұрын
She is great nice house good telugu
@vijayalaksshme304318 күн бұрын
👌👌👏
@shanmukhakumar585119 күн бұрын
Super
@satyakaram936619 күн бұрын
Super nice house
@neelujyothi556719 күн бұрын
Architect and elantivi kattadaniki team untaru ga details share cheyandi..evarina kattukovali ante use avthadi
@prameelamadire316319 күн бұрын
Please tell me Place.
@ShivaniNakka-sb8lg19 күн бұрын
Suman TV illu 🏠 kattina vallh number architect number ivvandi plz,maa inti dhagira old rati stones chala unnaye old house vi Naku malli stone tho kattali ani undi chala bagundi house ❤❤❤
@TirupathiraoElumala18 күн бұрын
Mem mee Telugu matladadaniki na namassumanjali mee illu chala chala bagundhi yentha kharchu auntundhi
@hhddfgjhfddddghhhgg19 күн бұрын
Super super house
@hindavireddy37315 күн бұрын
Construction cost details chepandi
@AnushaGopidesi-e7w18 күн бұрын
Raita ni chusi chala nerchukovachhu
@movement1to1018 күн бұрын
Supersm
@laxmivijay354418 күн бұрын
Naku Nachindhi Eco Illu Kattukovalante Mee Direction Isthara Andi
@santoshKumar-zj5yk19 күн бұрын
❤❤❤
@LakshmyJasthi19 күн бұрын
Ila kattipette vaalla phone no cheppandi. Nenu search chesthunna . Ilanti rathi illu kattukovalani
@kazavalli928518 күн бұрын
Telugu vallu telugu marchipotunaru kani meeru great mi house great
@PrasannaSanjeev17 күн бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@texasplayschool19 күн бұрын
nice house
@AnjaliAsampelli19 күн бұрын
Telugu entha Baga matladutundi 😊
@bennyjatavath538516 күн бұрын
ఇది ekkada unnadi
@dakshayanipatnam19 күн бұрын
Adhbutham
@goldiehans768316 күн бұрын
Great house ,. It must have cost a fortune!
@UshaRani-st5fc17 күн бұрын
Architect no evvara mam plz
@saisree436318 күн бұрын
Bavundi mam
@bijjaaruna518 күн бұрын
Supar madam
@sreelatha728616 күн бұрын
Malli manam back veltham kachitham ga e leakage akkuva unnai kabhatti
@pola.adhiripola.169618 күн бұрын
Maa school undi Vijayawadalo. Ide kattadam tho pedda chappel undi.