First Bharath Gourav Tourist Train Inside View And Details | Secunderabad To Ayodhya | Ticket Price

  Рет қаралды 576,345

SumanTV Entertainment

SumanTV Entertainment

Жыл бұрын

First Bharath Gourav Tourist Train Inside View And Details | Secunderabad To Ayodhya | Ticket Price

Пікірлер: 419
@JayanthJuturi
@JayanthJuturi Жыл бұрын
15k-30k budget lo Puri konark Gaya varanasi ayodya prayagraj including food and accomdation ante Mamul vishayam kaadu 7 nights 8 days trip is worth it😊
@svteluguvlog9019
@svteluguvlog9019 Жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది irctc వాళ్లకు చాలా ధన్యవాదములు,, కేవలం 14 వేల రూపాయల్లో ఇన్ని యాత్రలు చూడడం చాలా Great 👍
@kadaramsukhram7634
@kadaramsukhram7634 Жыл бұрын
మొదట గా IRCT వారికిధన్యవాదాలు. Suman tv వారికి చాల చాల ధన్యవాదాలు. మరియు చాలా చక్కగా వివరించారు. Mr స్వామి యాంకర్ , cemarmen కు థాంక్యూ Thanks
@ironman1720
@ironman1720 Жыл бұрын
IRCTC anedhi private ticket booking franchise, you should thanks to SOUTH CENTRAL RAILWAYS
@drsaraswatipabba6881
@drsaraswatipabba6881 Жыл бұрын
సంవత్సరంలో ఇలా రెండు సార్లే ఈ ట్రిప్ పెట్టటం మాత్రం నిరాశ కలిగించింది. మేము మిస్ అయాము
@kajuluriramakrishnaclassic754
@kajuluriramakrishnaclassic754 Жыл бұрын
భారత్ రైల్వే వారికి ధన్యవాదములు. మన పుణ్య క్షేత్ర దర్శనం వలన నేటి సమాజానికి మనం దేశం యొక్క గొప్ప దనం అందరికీ తెలుసు కొనే అవకాశము కలుగుతుంది అని ఆశిద్దాం. జై భరత్.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Жыл бұрын
ముసలోళ్ళకి రిటైర్ అయినోళ్ళకి సానుకూలంగా ఉంది కానీ యువతకు ఉపాధి అవకాశాలు లేవు పైగా వైజాగ్ స్టీల్ ఎల్ఐసి లాంటి వాటిని అమ్మేస్తున్నారు.అంతేకాక ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడంలో సహకరిస్తున్నారు.
@vijayaLakshmi-jw4ok
@vijayaLakshmi-jw4ok Жыл бұрын
మోడీ గారు నిందు నూరేళ్ళు చిరంజీవిగా వర్ధిల్లాలి.ఇలాంటి ప్రధాన మంత్రులు ఉంటే దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది
@kakinadaraju1975
@kakinadaraju1975 Жыл бұрын
Ttt55t55tt5ttttt
@swathidurgaraju9791
@swathidurgaraju9791 Жыл бұрын
ఈ రైలు ప్రయాణం చాలా ఆసక్తిదాయకంగా వుంది. ఈ వీడియో చూశాక ఈ యాత్ర చేయాలనే ఉత్సాహం కలిగింది
@lakshmisunitha6223
@lakshmisunitha6223 6 ай бұрын
Kani okkokkari 14000 rs ante 4members ki kastam kadha antha amount ante
@meesalasatishkumar5783
@meesalasatishkumar5783 Жыл бұрын
అలాగే సుమన్ టీవీ వారు కొంచెం పేదవారి ప్యాసింజర్ ట్రైన్ జర్నీ కోసం కూడా తక్కువ ధరతో ప్రయాణం దానికోసం కూడా చెప్పండి సార్
@chhinnayadav6552
@chhinnayadav6552 Жыл бұрын
చాలా చీప్ కాస్ట్ ....మరిన్ని trains రావాలని ,స్టేషన్లు లో వీటి వివరాలు పెట్టీ,జనాలకి చెరవేయలి....ధన్యవాదాలు మోడీ గారికి.జయహో భారత్
@sambasivarao98
@sambasivarao98 Жыл бұрын
I have travelled 3 times through Irctc.they are good and services are good.staff are also very curtesious.what I can say it’s not cheap but good.
@sathishmullangi90
@sathishmullangi90 Жыл бұрын
Price
@sudharsan299
@sudharsan299 Жыл бұрын
మోడీ గారికి వారి మొత్తం Team కి ధన్యవాదాలు.... అసలు ఇలాంటి Train ఉంది అని Suman TV వారు తెలియచేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు... జయహో భారత్
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
ఈ ట్రైన్ లో మంచి సౌకర్యాలు అద్భుతంగా కల్పించారు. IRTC వారు ఇలాంటి తీర్త యాత్రలను చాలా చక్కగా నిర్వహిస్తారు. గతంలో నేను నా ఫ్యామిలి తో కలిసి IRTC స్పెషల్ ట్రైన్ లో దక్షిణ తీర్థయాత్రలు చూసాము. చాలా ఆద్యాత్మికంగ, అహల్లాద కరంగా ఉల్లాసంగా సంతోషంగా మా ప్రయాణం కొనసాగింది మరిచి పోలేని విహారయాత్ర
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 Жыл бұрын
అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించారు కృతజ్ఞతలు మీకు 🎉🎉🎉🎉 ఈ Train Number తెలుపగలరు.
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 Жыл бұрын
సుమన్ టీవీ వారికి నమస్కారములు.. మంచి విషయం తెలియపరిచారు.. మన తెలుగు వారే ఎక్కువ యాత్రలకు వెళ్తారు.. విజయవాడ హైదరాబాద్ నుంచి యాత్రల ట్రైన్స్ ఐఆర్సిటిసి వాళ్ళని పెట్టమని చెప్పండి.. ఐఆర్సిటిసి ప్యాకేజ్ చాలా బాగుంటుంది.. నేను ఇప్పటికి మూడుసార్లు ఇండియా టూర్ చేశా.. వసతులు మంచి ఏర్పాటు చేస్తారు. 👍
@rathnaparvathichevuri292
@rathnaparvathichevuri292 Жыл бұрын
Suppr
@manabangaram7187
@manabangaram7187 5 ай бұрын
India tour antey
@ramadevipramadevi7226
@ramadevipramadevi7226 Жыл бұрын
Nenu kuda jammu Vaishnavi Devi yatra vellanu chala bagundi irtc vallu baga erpatlu chesaru thanks irtc
@saisujatha2304
@saisujatha2304 Жыл бұрын
This rail is very useful and comfortable to all. Clear details are given by sai garu .tq sai garu
@swamyp9435
@swamyp9435 Жыл бұрын
Very good information useful to ladies and senior citizens as they required security , accomidation , food , guides to explain the pilgrim centres. Jai Bharath Jai Modiji
@pvskutumbarao6138
@pvskutumbarao6138 7 ай бұрын
Thanks to S channel. It is greatest privilege for Indian and Foreign tourists also. It is a technology wonder and gives nerve thrilling experience to all. All the best pl.
@srinivaschary2317
@srinivaschary2317 Жыл бұрын
Chala baga explain chesaru thank you
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 Жыл бұрын
దయచేసి ఇండియాలో ఉన్నఅన్ని ముఖ్యమైన యాత్ర స్థలాలు చూడదగిన స్థలాలకు ఐ ఆర్ సి టి సి వారు విజయవాడ నుంచి సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ పెట్టేటట్టు వారిని మీరు రిక్వెస్ట్ చేయగలరు.. భారత ప్రభుత్వానికి ధన్యవాదములు మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదములు. విద్యార్థుల కోసం కూడా ట్రైన్స్ పెట్టగలరు... మన భారతదేశాన్ని చూడటం కోసంమరిన్ని ట్రైన్స్ పెట్టండి... కిషన్ రెడ్డి గారు దయచేసి ఆ ఏర్పాట్లు చేయగలరు 👍💐🙏
@polavarapusrinivasarao6913
@polavarapusrinivasarao6913 Жыл бұрын
Irctc south India tour package request chestunnam
@kalyanramchitturi8964
@kalyanramchitturi8964 Жыл бұрын
చాలా మంచి ఆలోచన అద్భుతం గా ఉంది
@vijjisvlogs637
@vijjisvlogs637 Жыл бұрын
I would be blessed by god to travel by this train.Om Namahashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vallalaugander9718
@vallalaugander9718 Жыл бұрын
మంచి సమాచారం తెలిపిన sumantv కి ధన్యవాదాలు
@lakshmisgoldenwords6536
@lakshmisgoldenwords6536 Жыл бұрын
Super, family members kalisi punyaskhetralu velli ravachu.🙏🙏🙏👌👌👌
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Incredible India. Excellent
@ShivaKumar.gadigi
@ShivaKumar.gadigi Жыл бұрын
wasting money on god name , non going for temple visit , its an excursion , fun and enjoyment .
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 Жыл бұрын
చాలా ఆనందకరం
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage Dhanyavadalu.
@Anuradha-mn2my
@Anuradha-mn2my Жыл бұрын
వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేసి వీడియో పెట్టండి ఎలా చూసుకొన్నారో తెలుస్తుంది
@RamAbu123
@RamAbu123 Жыл бұрын
Meeru chupistunte vellalani anipistundi chala thanks irctc vallaki
@jyothisivakumar5787
@jyothisivakumar5787 Жыл бұрын
idi chala santhoshinche kaliginchediga vundi.Maaku kooda thondaraga velli ravalani vundi.tq.
@shankardamera6878
@shankardamera6878 Жыл бұрын
చాల చాల బాగుంది ఈటూర్ ట్రేన్ బాగుంది.
@manisai7156
@manisai7156 Жыл бұрын
చాలా బాగుంది,యాత్ర దివ్యం 🙏
@jsrjsr4714
@jsrjsr4714 Жыл бұрын
Awesome 🙏. Medical facilities and Rates and places wise scrollng lo last lo show me in vidio sir. Thanq💐💐💐
@gnagaraju8673
@gnagaraju8673 Жыл бұрын
Good..bagundi brother ❤❤❤
@mandavsjramasarma7008
@mandavsjramasarma7008 Жыл бұрын
Manchi Alochana. Keep it up.
@satyanarayanagunda3225
@satyanarayanagunda3225 Жыл бұрын
స్వామీ good reporting
@user-ei9uw3kb8u
@user-ei9uw3kb8u Жыл бұрын
సూపర్ 👌
@lakshmisunitha6223
@lakshmisunitha6223 6 ай бұрын
Tq andi manchi video chupimcharu
@sreevalli7272
@sreevalli7272 Жыл бұрын
Gud information for pilgrims
@krishnamurthynimmagadda1281
@krishnamurthynimmagadda1281 Жыл бұрын
దక్షిణ భారతంలో కూడా వేస్తే బాగుంటుంది కదా. వెంటనే ఆపని కూడా చేస్తే బాగుంటుంది. లేకపోతే దక్షిణాది పైన వివక్ష అనుకునే అవకాశం ఎక్కువ వుంటుంది. గ్రహించగలరు.
@dhanalaxmi7855
@dhanalaxmi7855 5 ай бұрын
S
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good information sir 👍
@yerramilli.nagasethavisala9352
@yerramilli.nagasethavisala9352 Жыл бұрын
భారత్ రేవ్వే వారికి ధన్య వాదాలు
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 5 ай бұрын
aadhyatmika train ki abhinandanalu.good information thanks
@safe839
@safe839 3 ай бұрын
Happy to see all Hindu pilgrimage people in the train....happy journey😊
@Srpallavlogs
@Srpallavlogs Жыл бұрын
Nice video. thanks to Suman TV..thanks to irctc
@sivakumarbiraka6164
@sivakumarbiraka6164 Жыл бұрын
Good chaala bagundhi Alaage.. Kerala, chenai vaipu kuuda oka trine vesthy baguntaadhi
@seshagiridasari7640
@seshagiridasari7640 5 ай бұрын
చాలామంచిసమాచారంతెలిపారు మీకుధన్యవాదములు.. కాశీయాత్ర తోబాటు కన్యాకుమారి. రామేశ్వరం కలిపితే సంపూర్ణ తీర్థయాత్ర అవుతుంది..
@kp9903
@kp9903 Жыл бұрын
Suman tv super Anchor good
@kadiamsrinivasarao2027
@kadiamsrinivasarao2027 Жыл бұрын
Very good information bro
@yarlagaddamalathidevi1028
@yarlagaddamalathidevi1028 Жыл бұрын
Reasonable price chala bagundi
@padmajakirancheedella660
@padmajakirancheedella660 Жыл бұрын
I want to know after we reach our pilgrimage do we have have any guide or how r we going to see the places what’s in there we have to be on our own so we don’t know about that what you saying saying is all about train that is ok this train is mainly piligrimage so how do we do our tour in the place on our own or what
@ananthdasari8020
@ananthdasari8020 Жыл бұрын
జై భారత్
@bhavanisristi1204
@bhavanisristi1204 Жыл бұрын
Thnq for your kind information
@ranadheerverma
@ranadheerverma Жыл бұрын
Bagundi nice
@Dheerseng
@Dheerseng Жыл бұрын
Jai shree Rama💕💕💐💐🙏
@narasingaraobollaboina9881
@narasingaraobollaboina9881 Жыл бұрын
Good information sai👌
@lakshmidevi9676
@lakshmidevi9676 Жыл бұрын
👏👏👏👏👌 Your ynkrnig 👌👌👌🙌
@Varalakshmitangella-kj3dz
@Varalakshmitangella-kj3dz 5 ай бұрын
దక్షిణ దేశ యాత్ర కూడా పెట్టండి చాలా బాగుంది ట్రైన్. రామేశ్వరం మధురై శ్రీరంగం మహాబలేశ్వరం ఈ యాత్ర కూడా పెట్టండి.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Жыл бұрын
చాలా కాలం క్రితం అంటే 1953లో షేరు గుర్తు లేదు గాని ఏలూరు కు చెందిన ఒకాయన సంపూర్ణ భారత దేశయాత్ర అని పూర్తి రైలు నడిపారు ఆ రైలు లో మా అమ్మమ్మ గారు మా మేనత్త గా, రు సుమారు నెల రోజుల దేశమంతా తిరిగారు భోజనం ఫలహారాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏ ర్పాటు చేశారట వాళ్ళు అనుభవాలు చెప్పారు అందువలన ఇది మాకు కొత్త కాదు ఆరోజుల్లో చార్జీ 600 మాత్రమె
@narayanakommineni9731
@narayanakommineni9731 Жыл бұрын
That days in 1953 year this 2023 year 600 rupees 600000 rupees
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
అప్పట్లో పూర్తి యాత్రా రైలు ఉండేది కాదు, కొన్ని బోగీలు కేటాయించి, వాటిని ఆ రూటులో రెగ్యులర్ రైళ్లకు జోడించి పంపేవారు, ఇది డెడికేటెడ్ ఫుల్ ట్రైన్... కాబట్టి విశేషమే 😊😊
@venkateswararaovemula7333
@venkateswararaovemula7333 Жыл бұрын
Aarojullo ade goppa viseham sir
@karranagamani3881
@karranagamani3881 5 ай бұрын
Maa grandmother kuda vellaru
@nageswar991
@nageswar991 5 ай бұрын
1953 lo 600.ante meeru chala rich ai vuntaru sir.
@anandnimmaluri6072
@anandnimmaluri6072 4 ай бұрын
Sai your presentation superb,you explanation exllent
@rojalakshmi7977
@rojalakshmi7977 Жыл бұрын
Super, good information
@mharikumar5483
@mharikumar5483 Жыл бұрын
Railway Variki.many Many.thanqs
@poornachandragade678
@poornachandragade678 2 ай бұрын
👍👏👏🙏🏻Tq very much, for this good apportunity
@athrammaruthi5457
@athrammaruthi5457 Жыл бұрын
Very good thanks for all
@lavetirajesh6980
@lavetirajesh6980 Жыл бұрын
Good information thank you so much
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 5 ай бұрын
Excellent Arrangement...❤
@vithalkumari8028
@vithalkumari8028 2 ай бұрын
మేము కూడా వెళ్లాం.చాలా బాగుంది.
@sravanthirani9176
@sravanthirani9176 Жыл бұрын
Thank you very much🙏🙏
@yerramsettiumamaheswararao4508
@yerramsettiumamaheswararao4508 4 ай бұрын
భారత్ గౌరవ్ ట్రెన్ యాత్ర గురించి ప్రజెంట్ చేసిన వీడియెా లో చాలా సమాచారాన్ని తెలియ చేసినందుకు Suman tv వారికి ప్రత్యేక ధన్యవాదములు...❤
@vamsikrishnabarri2938
@vamsikrishnabarri2938 Жыл бұрын
Wow very good Thank you Indian government 🙏🙏 Please arenge entire India we have a great and powerful temples in our mother land please consider thank you,,
@ravigummula1108
@ravigummula1108 Жыл бұрын
Good information and good trip for pilgrims. Jai Sri Ram
@sarojachinna3663
@sarojachinna3663 3 ай бұрын
Super super good
@chgopalrao3834
@chgopalrao3834 Жыл бұрын
Verygoodidiaforyatratrain.
@karthiksonny
@karthiksonny Жыл бұрын
Superb, I will plan 👍 👌
@ShivaKumar.gadigi
@ShivaKumar.gadigi Жыл бұрын
Rs 50,000 bokka , save that money to face corona 4th wave
@krishnamohanbattiprolukris7901
@krishnamohanbattiprolukris7901 Жыл бұрын
Nice video sir
@patilprabhakarareddy6126
@patilprabhakarareddy6126 3 ай бұрын
Swamy, very good presentation
@saikrishnamamidi5488
@saikrishnamamidi5488 Жыл бұрын
What is the review of the Passengers after the trip? Are they fully satisfied any feedback?
@bsaikumar6731
@bsaikumar6731 Жыл бұрын
సూపర్
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 5 ай бұрын
manchi aalochana railways variki, Kendra prabhutvam ki, Suman TV variki abhinandanalu chakkani visleshana chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala baagundi.mari Kerala, Tamilnadu punya kxetralni darsinche avakasam kalpistey Inka Inka baaguntundi.good.
@sairamaraoelchuri526
@sairamaraoelchuri526 6 ай бұрын
Very Nice Train Journey for Piligramage Thanks to Ralways Departments
@JayanthJuturi
@JayanthJuturi Жыл бұрын
19:48 train details ❤
@padmavathijoshi141
@padmavathijoshi141 Жыл бұрын
Thanks
@chaithuj1620
@chaithuj1620 Жыл бұрын
Thank you
@dobermanfrommars35
@dobermanfrommars35 Жыл бұрын
Thanks
@Madhukar-ei1nm
@Madhukar-ei1nm Жыл бұрын
great thought👌
@chintalapudibapaiah1262
@chintalapudibapaiah1262 4 ай бұрын
VERY VERY COMPORTBLE JURNY THANKES TO iRTC
@lakshminandula5303
@lakshminandula5303 5 ай бұрын
🤝👌👏సికింద్రాబాదు నుండి.. పుణ్య యాత్రా రైలు..
@krishnakanth9557
@krishnakanth9557 Жыл бұрын
Sree Ram Jai Ram Jai Jai Ram
@bagyambandaru4252
@bagyambandaru4252 Жыл бұрын
ఈ యాత్రలో రామేశ్వరం కూడా కలిపితే ఇంకా బాగుంటది
@bhavanisristi1204
@bhavanisristi1204 Жыл бұрын
Bellow 10years vallaki charges entha?
@sattumanjula9172
@sattumanjula9172 Жыл бұрын
Thanks.
@venkateshkotagiri9024
@venkateshkotagiri9024 Жыл бұрын
Nice
@mangipudisubbarao4797
@mangipudisubbarao4797 Жыл бұрын
Any facilities regarding phisically challenged persons
@sivakumark520
@sivakumark520 Жыл бұрын
How about medical emergencies and doctor facility and medicines etc
@iamnandhu1917
@iamnandhu1917 Жыл бұрын
Dates and time details please
@gutpalinganna1030
@gutpalinganna1030 Жыл бұрын
Nice exlent 👌. Congratulations jai MODI🎉
@lubnazeer-cb8ds
@lubnazeer-cb8ds Жыл бұрын
Good initiative SCR for telugu piligrims 😊
@ShivaKumar.gadigi
@ShivaKumar.gadigi Жыл бұрын
SCR making money and public taking loans from bank to cover it ! baga gudda balisinodu tkt book chestadu . leni ollu sankka naka la ?
@ragukamp3903
@ragukamp3903 Жыл бұрын
Thanks Suman TV
@pavan2697
@pavan2697 Жыл бұрын
Excellent
@baruna7469
@baruna7469 Жыл бұрын
Verygood
@kasivisweswararao-nm3lq
@kasivisweswararao-nm3lq Жыл бұрын
Thanks u Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 S tv Thanks u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veeramallasarala8770
@veeramallasarala8770 Жыл бұрын
Malle eppudu eppudu start avuthundho evarannaa cheppandi. Elaa book chesukovaali tickets ni. Date chepthe baavundu please.
@t.rsarma8937
@t.rsarma8937 Жыл бұрын
Reasanable rates and improve all over india tourisam.
@rajeshkamarapu2312
@rajeshkamarapu2312 Жыл бұрын
Total Luggage train lo petti , daily local hotels/ temples ki small bags tho vellocha ? Please respond..
@FzmFzm-xq9vw
@FzmFzm-xq9vw Жыл бұрын
Memu e train lo travel chesi e roje digamu. Chala bagundi. Facilities chala bagunnay. Thans for I. R. C. T. C
@musicalhits9953
@musicalhits9953 Жыл бұрын
Train number
@mnaresh6297
@mnaresh6297 Жыл бұрын
fooddu మొత్తం వాళ్ళదే
@vamanraovasalamarri3316
@vamanraovasalamarri3316 Жыл бұрын
Please make a video after completing yatra
@jandhayalagayatry8901
@jandhayalagayatry8901 Жыл бұрын
Give details ofplaces covered in the tour.
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 206 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 79 МЛН
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 31 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН