మరీ ఎక్కువగా కష్టపడి ఇలాంటి వీడియోలు పెడుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్త.
@GKChowdary0073 ай бұрын
Dabbulu evariki urike raavu😂
@vijayabalaji44993 ай бұрын
తెలుగు యు ట్యూబ్ కమ్యూనిటీ లో best and excellent you tuber.ఎవ్వరు చూపించని తెలుగులో చూపంచలేని places నీ చూపిస్తున్నారు
@Teacher38973 ай бұрын
❤
@Biddika.Ramarao77173 ай бұрын
Yes ❤❤❤❤❤❤❤❤❤
@BalaKrishna-su6sg3 ай бұрын
నీ కళ్ళ తో మేము ప్రపంచాన్ని చూస్తున్నాం తమ్ముడు, చాలా సాహసం చేసి మరి చూపిస్తున్నావు, జాగ్రత్త తమ్ముడు
@Neelimajoy3 ай бұрын
Thanks అన్నయ్య.. మీరు జాగ్రత్త ... అడివి నీ చాలా బాగా చూపించారు.. God bless you always అన్నయ్య... చాలా బాగా చూపించారు..
@csnsrikant69253 ай бұрын
ఒకప్పుడు మన ఆంధ్ర లో శ్రీశైలం, తిరుపతి ప్రాంతాల్లో కాపాలీకులు ఉండేవారు, వారు కూడా నరమాంస భక్షణ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ జాతి అంతరించిపోయింది. 🤗
@bvvsnarayana49313 ай бұрын
ఎలాంటి ప్రదేశాలు హాలీ వుడ్ సినిమా లలో మాత్రమే చూశాం. ఎవరూ వెళ్లలేని ప్రదేశాలు explore చేసి చూపిస్తున్నారు. మీ కష్టానికి హాట్సాఫ్ ఉమా గారు
@Chandu-i9s3 ай бұрын
💝అన్న వాళ్లు చాలా అదృష్టవంతులు ❤️ఇ కలుషుతమయిన సమాజం లో లేరు కాబట్టి చెప్పలంటే ఇ busy ప్రపంచంలో లేరు And విళ్లుకుల్లుకృతాంతరం లెని మనుష్యులు మళ్ల. ఒక జన్మవుంటే విళ్ల లాగా పుట్టాలి thanks anna 💝
@rameshj62693 ай бұрын
ఉమ గారు .మళ్ళీ మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది... మీ వీడియోస్ length 30 min పైన ఉన్న నోప్రోబ్లేమ్ .మీవి కంటెంట్ ఉన్న వీడియోస్. చాలా కష్టపడి మంచి వీడియోస్ చేస్తున్నారు.....
@PoornimaRaj-b5j3 ай бұрын
ఇంతవరకు ఏ ట్రావెలర్ కూడా ఇలా చూపించలేదు ఉమా గారు 👏మీరు అడవుల్లోకి వెళ్లి చాలా సాహసం చేస్తున్నారు 🙏I sincerely wish you to achieve what you want🎉❤I wish you all a safe return 🤗Tc of u ❤
@RAJ-_-WONDERZ3 ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥ఇండోనేషియాలో మూల కంటెంట్ ఇది... అందరికి సాధ్యం కాదు 🙏 💥Superb VD😱 & B Alert & Healthy BR🙂 👍🙌💪
@nandakishore41663 ай бұрын
I'm From Anantapur Anna Mali Videos Nunchi Follow Avuthunna, Chala Gap Tharuvatha Meeru Adventurous Videos Chesthunnaru I'm Feeling Happy To See, Ma Intlo Ma Dad, Nenu, Ma Naanamma Mee Videos Chustham, Comments Thakkuva Chestha Vunta Anna But videos Anni chustham and Also Stay Safe Anna Jagrathha ❤
@tvramana3063 ай бұрын
Uma తమ్ముడు , you are doing great adventurous, be careful, and take care about health and take good food.all the best, జాగ్రత్త.🎉🎉🎉🎉
@PraveenaSudarsi3 ай бұрын
Hi anna
@PraveenaSudarsi3 ай бұрын
Anna chala jagartha anna meru me friends koda take care of your health anna
@jyothichitti12093 ай бұрын
మొండి ధైర్యం మీకు నాకుమాత్రం ఆ చోటు చూసి భయం కలుగుతోంది, యిలా వెళ్లవద్ధు...*ఫ్యామిలీ కోసం * ఫారెస్ట్, యింకా మనిషిని తినేవారు ఉన్నారు, చాలా రిస్క్ తీసుకుని యిలా వెళ్లధు.గుండె ధడా గా ఉంది చూసి. మళ్ళీ యిలా velladhu.నాకూ మీ బాబు కి అర్థం ఐ ఉంటే velladhu అనీ చెప్పేవాడు కావచ్చు..🍀🔱🌟take care,,క్షేమంగా వచ్చి ఉంటారు..చాలా గ్రేట్ 💐🦚😍
@SureshSurakasi3 ай бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీరు వీడియోస్ కోసం చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు మీరు వెళ్లే ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి😊
@madhubabu8333 ай бұрын
మీ తర్వాతే అన్న ఎవరైనా Exlent super take care of your health ♥️
@Ijjinayesurathnam3 ай бұрын
మీరు చాలా సూపర్ ఉమా గారు చాలా అద్భుతంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్వేషణ వీడియోస్ అన్నీ కూడా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు చక్కగా చెబుతున్నారు సూపర్ 👍👍గ్రేట్ 👌
@RamanMixer3 ай бұрын
వామ్మో..ఇక్కడికెళ్లి ఉండడం చాలా కష్టమే..రియల్లీ ఉమా బ్రో యూ అర్ గ్రేట్
@mach613 ай бұрын
God bless U Uma garu Meeru vallatho respect ichi matladuthunnaru
@rangarao91833 ай бұрын
This is one of the best and special video Uma garu. Thank you for showing us very remote and amazing places in the world.
@samuelrajuinjeti3053 ай бұрын
మీ వీడియో చూడకుండానే లైక్ చేస్తాను..😊
@satishdave2463 ай бұрын
There are many youtubers and traveller bloggers, who select and travel to easily accessible destinations to show the world class locations to its viewers, and even though its a tiring job yet they seems to love and enjoy their travel work Now the difficult part is, generally Nobody likes to travel to the locations which you are showing on youtube, because they are of absolutely no commercial interest and nor any of the urban population will ever wish to travel to these places any time.. imean majority of viewers.. but then your journey is a very sincere effort to showcase to the world, the first hand experiences of most the remote places of world , they way your are doing with great difficulty will indeed make us wonder how civilized the rest of world has grown And then appreciate and make people realise how happy should we all be.... living in developed cities with all the aminities and connectivity governments of our country are providing, when compared with the people of different parts of undeveloped African countries Thanks for showing us such videos while putting your life in risk, be safe.. I wish more people watch your videos and appreciate your efforts Best wishes From hyderabad
@UmaTeluguTraveller3 ай бұрын
Thank you
@sanjaybharadwaj_3 ай бұрын
Bro meeku noru ledhu kaabatti venakapadipoyaru bro....addamaindhi vaagi unte meeru kuda eppudo millions daate vaallu bro....Meekunna content ki chala high lo undetollu ....anyways slow progress is best....❤
@urstruly17273 ай бұрын
@@sanjaybharadwaj_ yes
@kolukulapallysrishailam40233 ай бұрын
సూపర్ ఉమా గారు ప్రపంచంలో ఇంకా ఇట్లా ఉన్నారా అన్న ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా భయపడొద్దు అన్న
@villageworld75783 ай бұрын
హలో ఉమా అన్న ❤ సూపర్ వీడియో 😮 good job❤
@srinukurala51833 ай бұрын
ఉమాగారు ..వీడియో అలా చూస్తు ఉండిపోవలని ఉంది... బాగుంది.. ఆడివిలో
@ratnagampala33013 ай бұрын
Good morning UMA brother 🙏 మీరు జాగ్రత్త బ్రదర్.. చాలా డేంజర్ గా ఉంది.... హ్యాపీ జర్నీ 💐💐🙌.
@Pendemsalomi3 ай бұрын
🙏 Brother ur very great ( మీరు ఎంతో కష్టపడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ,,నరమాంస భక్షకుల,, దగ్గరకు వెళ్ళారు.మీరు మాకోసం ఇంత దారుణమైన ప్రదేశం దట్టమైన అడవుల్లో వీడియోలు తీసి చూపిస్తూ ఉన్నారు. అయినా మీరు వెళ్ళండం వలన మన Great India noteded అవుతుంది.చాలా మంది మన India ను అభిమానిస్తారు.🙏🙌 మేము కూడా మీ వీడియోలను చూచి చాలా సంతోషం పడుతున్నాము( May God Bless U brother)
@koteshwarmuthyala46313 ай бұрын
మీ సాహసానికి చేతులెత్తి నమస్కరిస్తున్న మీరు చాలా గ్రేట్ ఉమా గారు చాలా రిస్క్ తీసుకొని మాకు చూపిస్తున్నారు 🙏🙏🙏
@KrishnaRaoYerra3 ай бұрын
Uma bro, Great Adventure video to meet Korawai Tribe. You get Great experience to meet the tribe. Beautiful video 📹 ❤❤❤❤ 🎉🎉🎉
@akulakesava1613 ай бұрын
Anna నువ్వు చాలా గ్రేట్ అన్న.. అందరికి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నావ్...
@Neelimajoy3 ай бұрын
అన్నయ్య చాలా బాగా చూపించారు... మేము మీతో ట్రావెల్ చేసినట్టే అనిపించింది... చెట్లు ఎత్తులో ఉన్న ఇల్లు... అద్భుతం గా వర్ణించారు.... చాలా సంతోషం అన్నయ్య...... ఆ దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాడు... మాకు ఇంత జ్ఞానాన్ని... భూమిమీద తెలుసుకునేలా... సహాయం చేస్తున్నారు... మీరు... God bless you అన్నయ్య... మీతో పాటు అందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలని..మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.... అన్నయ్య... చాలా థాంక్స్ అన్నయ్య!!! సూపర్ adventure...
@ushasreegurramkonda19153 ай бұрын
మీ కెమారా ద్వారా మాకు చూపిస్తూ, మీ మాటలా తో మా అనుభవాని ఇస్తూనారు…. We are enjoying your videos and the way of explaining is good… Thank you…Sir
@narsingaraodonthineni41213 ай бұрын
సూపర్ ఉమా గారు జీవితం లో చూడలేనివి చూపించారు 👌👌👍👍🌹🌹🙏🙏
@pkindian40913 ай бұрын
మీరు మాకు చూపించినట్లు లేదు మేమే దగ్గరుండి చూసినట్టుంది ఉమా గారు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగా చూడలేరు కానీ మీరు చెవిటే వీడియోస్ మేము వెళ్లి చూస్తునట్టు ఉంది ఉమ్మా గారు మి వీడియో ప్రతిదీ చూస్తాము you indian no 1 youtobar మీరు mi ఫెన్
@MALLESH19833 ай бұрын
అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న అంత ఫారెస్ట్ ఏరియాలో ఫోన్లో చార్జింగ్ ఎట్లా చాలా కష్టపడి తీసినవు చాలా గ్రేట్ ❤❤
@mounika-kj9pb3 ай бұрын
హాయ్ ఉమా అన్నయ్య మీమ్మల్ని చూస్తే నాకు సంతోషంగా ఉంది అన్నయ్య ధ్యాంక్యు మీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి 🎉🎉 మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నయ్య
@krkanth79653 ай бұрын
Bro...Very good effort to explore all these adventure things..
@muralisivvannagari39733 ай бұрын
మీ కెమెరా క్లియర్ గా లేదు ఉమా 🎉❤
@davulurivenkatasubbarao22743 ай бұрын
హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ డీప్ అడవిలోకి పోవటం చాలా చాలా డేంజరస్ ఒక youtube వరద నీవు అడవిలో కి పోయి మన subscribers కి మంచి విషయాలు తెలియజేస్తున్నాము అలాగే కొత్త కొత్త తెగలను పరిచయం చేస్తున్నావు
@krkntr1933 ай бұрын
వెళ్ళే ప్రతి ప్రదేశంలో జాగ్రతగా ఉండండి బ్రదర్...😊
@nagababumedicharla32663 ай бұрын
ఎక్సలెంట్ చాలా సాహసం చేస్తున్నారు జగ్రత్తగా జోర్నీ కంప్లీట్ చెయ్యాండి అల్ ది బెస్ట్ బ్రదర్
@kamaleeranna68293 ай бұрын
Good morning bro అడవిలో ఉన్నారు జాగ్రత్త
@pramodkumar-pp6ir3 ай бұрын
నీ సాహసోపేతమైన ప్రయాణం అద్భుతంగా ఉంది. కొత్త ప్రదేశాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు బ్రో
@NagendraSiram3 ай бұрын
ఉమ ఫాన్స్ assemble
@urstruly17273 ай бұрын
Yes sir
@MdJani-v9h3 ай бұрын
Yes sir 😂
@chaitanyareddy61833 ай бұрын
Avaru nerpincharu ra fans assemble elanti words?? Uma ki em ina problem vasthe assemble ante ok ,pochi comments cheyakandi suitable comments cheyandi
@bhargavearth29783 ай бұрын
Y ra.. Erri puka
@mansoorsk7873 ай бұрын
@@chaitanyareddy6183 idhe ee reply kosame chusthunna....Em use ra assemble likes kosam chillara chestalu....fans aithe thiragadaaniki money ivvandi vaallaki
@lathalaxmi75113 ай бұрын
Super video brother yepudu chudani ventha prapanchanni chupistunnaru God bless you we r grateful to you 🙏
@amaranath.3 ай бұрын
ఉమా నా మజా కా సూపర్ ఈ కాలంలో ఇటువంటి తెగులు ఉన్న రా వారి జీవన విధానం దేవుడా ఏమైనా మీ సాహసం దైర్యం సూపర్ థాంక్స్ ఫర్ వీడియో ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@jettiramakrishna93693 ай бұрын
ఉమాజీ...waiting జీ, సూపర్,,వ్లాగ్
@CHIRRISURESH3 ай бұрын
వెరీ ఇంట్రెస్టింగ్.... రేపటి వీడియో కోసం వెయిటింగ్...
@KandregulaSRINIVASU2 ай бұрын
Uma garu చాలా రోజుల తరువాత మీ వీడియో చూసాను సూపర్, ఆరోగ్యం జాగ్రత్త ❤
@sardarka7853 ай бұрын
Carlos is an experienced guide.
@sandysandyyyy3 ай бұрын
Manchi Adventure feel kaliginche video tisaru Thank you brother ❤️
@99590403163 ай бұрын
మీరు చాలా గ్రేట్ బ్రదర్ నిజంగా మేము ప్రదేశం ఉన్నట్టే మాకు అనిపిస్తుంది మీరు చూపించిన మీరు చూపించిన ప్రదేశాలు అన్నీ బాగున్నాయి బ్రదర్ వాన పడుతుంది ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి బ్రదర్ 46
@THE-HELPING_HANDS.013 ай бұрын
ఉమా నువ్వు ఇలాంటి సాహసాలు ఇంకా ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mani-z3j3 ай бұрын
May god bless you brother 🎉
@ravindranathyathavakilla59493 ай бұрын
Really an adventurous journey dear Uma. Take care
@chakoeegnaneshwari22383 ай бұрын
ఉమా గారు మీరు నర మాంసం తినే మనుషుల మధ్య వెలుతున్న అనగానే నాకు ఉదయాన్నే కల వచ్చింది మిమ్మల్ని వారు తింటున్నట్టుగా చాలా భయం వేసింది చాలా జాగ్రత్తగా ఉండండి బ్రదర్
@rbrahmaji3 ай бұрын
Thanks Uma garu , మీరు చాలా రిస్క్ చేస్తున్నారు, మాకు అన్ని చూపించడానికి..take care your health..
@yallanuramir79923 ай бұрын
అన్నా ఇలాంటి వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం,కానీ రికార్డు చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు❤❤❤
@anani0763 ай бұрын
Nenu okka sec kuda mi place lo undalenu...ela chesthunaru Anna antha kashtam ga...really ur great...ur real life hero 🙏🙏🙏
@praveenramcharan85953 ай бұрын
మంచి ఫుడ్ తీసుకొంది బ్రదర్ మాకోసం మీరు చాలా కష్ట పడ్తున్నారు మీ ఫ్యామిలీ వదిలేసి మాకోసం ఇలా చాలా కష్ట పడ్తున్నారు హ దేవుడు నీ ఫామిలీ నిన్ను ఎపుడు కాపాడుతు ఉంటాడు 🙏🙏
@rajesh1663 ай бұрын
ఒకే అన్న మీ effort ఇంకా సాహసం సూపర్ అన్న. మొత్తానికి మీ గమ్యస్థానం successful గా చేరారు. సూపర్ ఒకసారి ఆ తెగ వాళ్ళను చూస్తే వాళ్లు natural food ఇంకా క్లైమేట్ మధ్య ఉండడం వల్ల వాళ్లు 70 ఇయర్స్ అయిన హెల్తీగా ఉన్నారు. మొదట్లో మానవులు అలాగే హెల్తీగా strong గా ఉండే వారు. రాను రాను నాగరికత అభివృద్ధి చెంది నేటి స్థితికి వచ్చారు. అలాగే కొత్త ఆహార అలవాట్లు నేర్చుకుని ఆరోగ్యం పాడు చేసుకొని నేటి స్థితికి చేరారు. సూపర్ అన్న ఈ వీడియో సూపర్ అన్న ❤❤❤❤❤❤❤❤
@nareshkattamanchi22763 ай бұрын
Good morning uma garu❤❤❤❤❤❤❤❤
@mani-z3j3 ай бұрын
Metho journey chesenatu unnadhe bro
@sikilekumari37663 ай бұрын
Hi uma anna super ga undi .meeru jagratha. All the best.👍
@RajkumarLifeStyles3 ай бұрын
మీ సాహసానికి చేతులెత్తి నమస్కరిస్తున్న మీరు చాలా గ్రేట్ ఉమా గారు చాలా రిస్క్ తీసుకొని మాకు చూపిస్తున్నారు
@syedhaseena798522 күн бұрын
Anna mee slang chala bagundhi 😊 u r doing hardwork 💪all the best 👍
@VenkateswararaoP-i2n3 ай бұрын
Uma. God bless you Nanna. Ninnu kanna thalli thandri dhanyulu.
@tvramana3063 ай бұрын
Your all వీడియోస్ are like world level adventures travelling vedios, really wonderful adventur tours, great man🎉🎉
@rehanashaik65423 ай бұрын
ఉమా గారు మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావడం లేదు అంత కష్టమైన అడవిలోకి వెళ్లి వీడియో తీయడం చాలా గ్రేట్
@vamseemanohar3 ай бұрын
Unique and excellent video bro,never seen anything like this from our vloggers👍🏻
@seggemraju51103 ай бұрын
అంత పెద్ద అడవిలో సెలపోన్ సిగ్నల్ ఎలా బ్రో రవాణా మార్గం ఎలా సో గ్రేట్ ఉమా గారు 👍👍👍🙏🙏🙏🙏🙏💞💞
@kavithaparise25603 ай бұрын
Amazing video Uma garu! Take care.
@sudheersudheerkarrothu61933 ай бұрын
ఉమన్న రోజు నీ వీడియో మార్నింగ్ చూస్తూ పెరిగా అన్నం తింటూ ఉంటాను....😊😄
@MrRaghuramC3 ай бұрын
Chala baaga drusyalu choopistunnaaru uma. Memu kooda meeto travel chestunnatluga undi. Thank you very much.
@ratnagampala33013 ай бұрын
ఆ చెట్టు మీద ఇలా పండుకుంటారు 16:26 బ్రదర్ జాగ్రత్త.. వామ్మో
@satyanaryanavallu6303 ай бұрын
Hi uma bro video chala intresting ga undi kani chala dengerous area ki vellaru take care.❤❤❤.
@chukkaeswar82903 ай бұрын
Hi bro super videos take care
@padmavelugoti33032 ай бұрын
వామ్మో నువ్వు చూపిస్తుంటే మాకు భయమేస్తుంది తమ్ముడు గారు
@thanniruvenkatarao61563 ай бұрын
Anna nuvu. Tree house ni thumbnail ga peatachu ga anna Inka reach vuntundhe 16:00
@MGTVTELUGUVLOGS3 ай бұрын
Tree house mathram vere level ❤👏
@RajeshGottipati-3 ай бұрын
నాకు నచ్చిన youtubers 2రే....ఒకటి అవినాష్ రెండు మీరే ఉమా తెలుగు ట్రావెల్స్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sandeepgoud97853 ай бұрын
నాకు ఒకటి ఉమా, రెండు RTT(రవి తెలుగు ట్రావెల్లర్ )
@our_talkies3 ай бұрын
@@sandeepgoud9785Raji reddy❤
@SaddamSk-sd6je3 ай бұрын
Naku Uma ,anvesh,Zem tv ,Dhruv Rathee❤❤
@Kissmidd3 ай бұрын
Naaku anvesh okkade ❤❤❤
@nandiniyerradoddi77073 ай бұрын
Uma garu super chala opika meeku yenni ebandhulu vunna venakki rakudaa chalaa opika gaa maku chupisthunnaru ,mee helth jagartha 🙏🏼💐😍
@tejavlogs41473 ай бұрын
ఉమా అన్నయ్య మీ ధైర్యంసాహసానికి హ్యాట్సాప్.గుడ్ అన్నయ్య మీరు పోయిన పని సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను మీరు జాగ్రత్త అన్నయ్య
@vijayakumarisodadasi78683 ай бұрын
Uma garu mee health careful ga undandi bro.this is amazing vedio.god bless you all.
@srinupinistti29423 ай бұрын
మీరు నిజమైన సాహస వీరుడు బ్రో జాగ్రత్త
@RavichandraPatnala3 ай бұрын
Super and exlant thrilling video uma Anna 👌 👌👌👌👌
@nagrajgummadi53173 ай бұрын
Good morning I'm from Warangal
@LakshmiDevi-dh5xq3 ай бұрын
Hattsoff to you and your team with wild adventure 👌👏 wishing all be safe and get early to come safely and healthy 🙌✨🤗
@gattisharma53953 ай бұрын
అంత కష్టపడి మొత్తానికి డెస్టినేషన్ రీచ్ అయ్యారు ఇప్పుడు అత్తయ్య వాళ్ళ గురించి చూపిస్తే మేము ఇంకా ఆనంద పడతాం సూపర్ అంటే సూపర్ ఇది కూడా వీడియో చాలా చాలా బాగుంది వీడియో ఎంత కష్టపడి ప్రయాణం చేస్తున్నారు ధైర్యమే సాహసం సాహసమే మంచి మంచి వీడియోస్🙏🙏👌👌👍👍🧡💚
@srinujanjanam-qp2ux3 ай бұрын
Exlent video baga kastapadi videos maku choopisthunaru life lo elantivi vellalemu meeru choopisthe thappa gurtundipoye video
@LakshmiDevi-dh5xq3 ай бұрын
చుద్దానికీ చాల బాగుంది వీళ్ళ గిరిజన జీవితం అనిపిస్తుంది కానీ అక్కడ ఉన్నా వల్లకే తెలుస్తుంది ఎంత కష్టమో అని, గొప్ప అన్నా ఇవి ఇంత కష్టపడి ప్రయాణం చేసి అక్కడ జీవితం ఎలా ఉందో చూపుతున్నారు
@manishbhaigaming56703 ай бұрын
Great job UMA super location 🙏🚩💐 God bless you
@Sasvika-baby3 ай бұрын
Tamil trekker subscriber ❤assemble here👍
@sreevanimaddala65923 ай бұрын
You always mesmerize with amazing content! The way you explore around and the dedication you give is just so great!
@GhoomtaInsaan3 ай бұрын
Unforgettable adventure bro ❤
@UmaTeluguTraveller3 ай бұрын
Yes brother ❤️
@PriyaramLifestyle3 ай бұрын
మీకు నెట్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుంది బ్రదర్స్ ఆ అడివిలో 😅బలే అప్లోడ్ చేస్తున్నారు డైలీ వీడియోస్ 👌👌👌👌👌👌
@Ratnababu-k1i3 ай бұрын
Bro nizmga nuvuu chestunna videos super, exlint bro take care of both of you
@Kumarnatureworld3 ай бұрын
వాలని చుస్తే నరమాసం తినే వాలా లాగా లేరే మరి 😅
@allrounder-79923 ай бұрын
Bro akada biryani dorakadu brook 😂😂😂
@Kumarnatureworld3 ай бұрын
అడవి జంతువులు దొరికితాయికధ 😉
@Pavankoyya1913 ай бұрын
Dongathanam chesina vadu kuda donga laga vundadu dongatanam cheyyadam ledha
@sirishamarri22333 ай бұрын
Uma bro asal entha manchiga explain chestaro meeru great annaya ❤, explore cheyadam explain cheyadam mee tharvathe
@ShaikRahaman-wj6jv3 ай бұрын
అన్వేషణ గాడికి తొక్కిపడేసేయ్ అన్నా
@mohanakrishna32993 ай бұрын
Super అన్న next level నువ్వు ఈ tribes జీవితాలను చూసినపుడు అభివృద్ధి అనే పేరుతో మనం ఏం కొల్పోయామో అర్థమవుతుంది..
@kalapureddysivakumari76443 ай бұрын
అదువుల లోకి వెళ్ళకూడదు ఒకో చోట తెగలు ఒకో లాగా ఉంటారు