లలిత్ గారు మీరచెప్పింది వంద శాతం నిజం. వ్యవసాయ కూలీ రోజంతా ఎండలో పనిచేస్తే వచ్చే కూలీ 400. కానీ మీ సినిమా టికెట్ ఖరీదు ఎంత? . థియేటర్లలో పాప్ కార్న్ ఖరీదు ఎంత? మొక్కజొన్న విత్తనాల ఖరీదు రెండువందల రూపాయల . కష్ట పడి పండించి న రైతుకి కూడా అంత లాభం రావడం లేదు కదరా. వినోదం అనే సగటు ప్రేక్షకుడి బలహీనతని దోచుకుంటున్నారు కదరా చెత్త నా కొడకల్లా రా. మీ గొప్పలు కోసం అంతంత బడ్జెట్ లు పెట్టీ తీస్తున్నారు. అంతకు అంత ప్రజలనుండి వసూలు చేస్తూ మీరు చేస్తున్నది దోపిడీ కాదా? ఆ దోపిడీ తో పోల్చుకుంటే మీరు సమాజానికి తిరిగి చేస్తున్నది ఎంత? రేవంత్ గారు మీకు కరెక్ట్ మొగుడు. ఇకనుండి మీకు చుక్కలు కనబడతాయి. సిద్ధం గా వుండండి రా దొంగల్లా రా.
@OmkaarayogaFedarationGunturАй бұрын
రేట్ పెంచినది govt కదా. సినిమా వాళ్ళని అంటున్నావు .
@OmkaarayogaFedarationGunturАй бұрын
20% టాక్స్ govt. కి వస్తుంది
@Johaan1025Ай бұрын
@@OmkaarayogaFedarationGunturthey went and begged for prices to be raised and obviously government gets a cut… how dull are you ?
@ayyalasomayajulanarasimham1498Ай бұрын
OU JAC అని పిలుచుకునే ఓ బ్యాచ్ అల్లు అర్జున్ ఇంటిమీదికి కేవలం స్వార్ధం కోసం చేసిన దందా మాత్రమే. ఇది కేవలం రేవంత్ రెడ్డి గార్ని బద్నామ్ చేసే ప్రయత్నం మాత్రమే. విద్యార్థి నాయకుడు కేవలం తోటి విద్యార్థుల భవిష్యత్ కోసం మాత్రమే ఆలోచించాలి.
@Johaan1025Ай бұрын
👏👏👏👏💯
@karthikmartin7615Ай бұрын
CM👍🏻💪🏼
@praveenvenga6734Ай бұрын
సామాన్యులకు బెయిల్ రావటంఅంతసులువా
@Johaan1025Ай бұрын
No… but according to this “journalist” it appears to be like that… I still don’t think anyone would stand behind AA while watching his children climb into the car with his security
@venkatreddy-kg5ctАй бұрын
@@praveenvenga6734 ఎవ్వడికయినా వస్తది మర్డర్ చూసినోడికి 15డేస్ ల బెయిల్ వస్తది ఏ ఎర్రి లాయర్ కోర్ట్ కి పోయి అప్పీల్ చేసుకొంటే
@PoolavanamManoharamАй бұрын
C.M.👌👌
@praviravi61727 күн бұрын
ఇండస్ట్రీ అంతా ఏకమైతే కాలం ఏమి ఆగిపోదండి సినిమాలు లేకపోతే జనం ఏమీ చచ్చిపోరులెండి
@Venkateswara-v1zАй бұрын
Sir Telugu industry ni black list lo pettali
@venkatreddy-kg5ctАй бұрын
Poyi dabbing Malayalam cinema ku chusthava veelantha vere State ki poyi tax akkada kayaks erri pushpam
@iRuntimeАй бұрын
Exactly
@lr8649Ай бұрын
Bunny became crazy...talibg crazy...HE IS OBSESSED WITH PUSHPA CHARACTER. HE THINKS HE WORLD FAMOUS SMUGGLER
@Johaan1025Ай бұрын
Yes 👍
@srinivasugangisetty954Ай бұрын
నువ్వు సీనియర్ జర్నలిస్టువ కోటి రూపాయల సినిమా కి 100 కోట్ల సినిమా కి వోకీ రేటా దేవుడు దర్శనాలకీ ఫ్రీ అని స్పెషల్ 100 అని 500 అని 10000 వేలు అని భక్తి అనే సెంటిమెంట్ బలహీనతని సాక్షాత్తు ప్రభుత్వం క్యాష్ చేసుకోవట్లేద
@venkatreddychittepu9373Ай бұрын
Excellent
@dhanalakshmikammana6476Ай бұрын
Ap people cinima 😢 Chennai to Hyderabad 😢 Hyderabad to Amaravati ❤🎉
@shaikafsar4638Ай бұрын
జర్నలిస్టు గారు సమాజము ఎవరు ఖండించలేదు మీరు మళ్ళీ అర్జున్ కే సపోర్ట్ గా మాట్లాడుతున్నారు
@laxmankogari4642Ай бұрын
Revanth Reddy great CM Telangana Allu Arjun only film actor
@srinivasugangisetty954Ай бұрын
తెలంగాణ వాదం endi వాళ్ళు ఏమయినా ప్రత్యేకంగా పుట్టారా ..
@praviravi61727 күн бұрын
ఎవ్వరూ అనలేదు అయ్యోపాపం అని అస్సల అనలేను నువ్వు అంటున్నావు అల్లు అరవింద్ దగ్గర మార్కుల కోసం ఏ మొన్న పలకరించడానికి వెల్లలేదా ఏంటీ
@Venkateswara-v1zАй бұрын
Sir vademmanna desaniki yemi meluchesadu
@thotladurgaprasad2714Ай бұрын
Movie ban cheyali
@Johaan1025Ай бұрын
Is Sandhya Theater allowed to continue to show the film?
@cvnsprasaadchunduri1505Ай бұрын
భారతీయులు స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ బానిసలు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సినిమా బానిసలు. పాలకులు తమ చేతకాని తనాన్నీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సినిమా వినోదాన్ని ఎర గా వేశారు. దాంతో ప్రజలు సృష్టి కారకుడైన భగవంతున్ని మరిచిపోయి సినిమా వాళ్ళను ఆరాధ్య దైవాలుగా పూజించడం ఎంత తారాస్థాయి కి వెళ్లిందంటే ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తెర మీద కనిపించే ఉత్తుత్తి విన్యాసాలు నిజమని బ్రమపడుతూ ఆత్మాభిమానం చంపుకొని సినిమా నటులకు బ్రహ్మరథం పడుతున్నారు.సినిమా వారి నుంచి కనీసం గ్లాసెడు మంచి నీళ్ళు కూడా ప్రయోజనం ఉండదు అని అర్థమయ్యేసరికి వాళ్లజీవితం చివరి దశకు చేరుకుంటుంది ఒక స్త్రీ మరణానికి ఒక బాలుడు బ్రెయిన్ డెడ్ కు కారకుడైన వాడు సినిమా చూస్తూ కూర్చొంటే, సార్ మీరు యింటికి పారిపొండి సర్ అని పోలీసులు చెవిలో చెప్పడం ఏమిటి? ఆ పోలీసు లను నటుడ్ని బొక్కలో వేసి మక్కిలు ఇరగదన్నే చట్టాలు లేవా? ఎటు పోతుంది దేశం.?
@nallanagadurgasrinivas5137Ай бұрын
Entertainment is not an essential commodity... So there is no need to control the prices for entertainment.. It's a pure legal business.. The business dependent on the quality and brand of the movie.. Prior to this the government need to control the prices of essential commodities.. Just think practically.. I too watch the movies either in OTT or in TV may be later aftet 30 days or 50 days.. Why do we want to watch the movies this much early...?
@EluriKanakeswararao-bf6fwАй бұрын
పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు కించపరిచరు మీకూ CM ని తక్కువ చేస్తున్నావ్
@jusbeginingАй бұрын
flower star ee thumb nail neeku correct
@OmkaarayogaFedarationGunturАй бұрын
ట్రాఫిక్ రూల్స్ ప్రమోషన్ కోసం తెలంగాణ పోలీస్ అల్లు అర్జున్ ని బాగా వాడేసారు
@kalyanidurgam2149Ай бұрын
🙏🙏👏👏👏
@srinivasugangisetty954Ай бұрын
రోజు వాడు కొనే ఉల్లిపాయలు 100 రూపాయలకు కొంటున్నారు వాటి రేట్లు తగ్గించు అప్పుడు సినిమా టికెట్స్ కోసం మాట్లాడండి
@venkatalakshmi254026 күн бұрын
Eleven Reddyto antakagadu, A-11ga migiladu, adi AA achievement!!!!
@battumallikarjuna6556Ай бұрын
04:29 అల్లు అరవింద్ కాదు స్వామి అల్లు అర్జున్ ముందే ఇష్యూ మళ్ళీ తప్పు పేరు చెప్తే సమస్యలు వస్తాయి
@babuprasadkodukula2190Ай бұрын
He is not fit for analysis. Do not encourage.
@Ram-il4siАй бұрын
Meeru village lo unde rent , Hyderabad lo unter rent okatena ??
@yalamanchilikesavarao2649Ай бұрын
Revant reddy hero.how mouch u get from allu.
@nallanagadurgasrinivas5137Ай бұрын
Babu think and speak logically... OTT lo chudandi babu... TV lo chudandi...
@nandunandy7066Ай бұрын
Potaru rewanth Reddy CM nanme Chappaledu, 😊😅😢🎉😂❤❤😂❤❤🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🇮🇳🇮🇳🕉🚩
@Venkateswara-v1zАй бұрын
Ok lalith Kumar garu industry mottam okkataite Telangana ku pramlam yendi prajalu moovie choddatam valane kada prajale lekunte allu yevvadu vadinanna allu aravind yevadu cheppandi sir veendi ahankaram chala vundi
@chinnagurappa8552Ай бұрын
This interview in partiality towards AA
@swaruparanipotana4763Ай бұрын
Revanth reddy geero kavalani mony kosam cm chesaru drama daadi chesindi police drama
@Gk26598Ай бұрын
Looks like some pr stunt for AA
@baswarajm4926Ай бұрын
Akamy am pikutaru sir
@Venkateswara-v1zАй бұрын
Sir konnivelu kutambalu sarvanasanam avuthunnai
@nallanagadurgasrinivas5137Ай бұрын
Assalu cinema lu thiyyali kadha ra nayana...
@raparthisrinivasАй бұрын
డబ్బుకు( కబ్జాకు ) కాదు ఏది అనర్హం. ప్రతి ఒక్కరు ( సినిమాలు , రాజకీయాలు , న్యాయ , రక్షణ/పోలీస్ , విద్య , వైద్యం ) జనాలని / పబ్లిక్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. కానీ జనాలకు మాత్రం జ్ఞానోదయయం కావడం లేదు.తరతరాలుగా జనాల ను / వాళ్ళ మెదడ్లను ప్రోగ్రామ్ చేస్తున్నారు. హిందువుకు హిందువే శత్రువు.