CLICK HERE For : PART 2 : kzbin.info/www/bejne/i3uwc5J3jtJjnZY
@fanofanu5073 Жыл бұрын
Pal garini interview chesty staye ee yanker kii ladhu
@HariKrishna-ww5xv Жыл бұрын
@@fanofanu5073❤❤❤❤❤❤b❤❤❤❤❤❤❤❤❤d,
@PavanBeby-vu3bh Жыл бұрын
Anchor ranmulama laddu gaaru me chanel lo highest views recent ga Paul interview ki vachinayee chuskondi 597k malareddy interview ki minchina views unai chuskondi
@Arjun-ok6iz Жыл бұрын
Worst media system india lone undi😢
@sheridharmaraju2898 Жыл бұрын
100%రైట్
@rameshbabuseelam9496 Жыл бұрын
ఆమె హేళన చేస్తున్నదని తెలిసినా కూడ ఆమె మాటను లక్ష్యపెట్టకుండా ఆయన చెప్పాల్సింది చెబుతున్నారు పాల్ గారు..he is great..
@AnilAnil-rk6ev Жыл бұрын
U
@sallakrishnamruthy323 Жыл бұрын
😅. ..9k .
@janardhansandhu3272 Жыл бұрын
paul are very great ,,
@himabindu2577 Жыл бұрын
Yyyy
@mnayakbhai Жыл бұрын
ఎందుకు ఈయన ఉన్న ఈ ఒక్క దేశాన్ని కూడా క్రీస్తవం చేయడానికి కా ఇంకా
@SRISRI.4689 Жыл бұрын
వాస్తవం ఏమిటంటే కె ఏ పాల్ గారు ప్రపంచంలో అన్నీ చోట్ల చాలా విలువ ఉంది ... ఇక్కడ మన రాజకీయ నాయకులు ఆయన్ని వాడుకొని.. ఆయన్ని పిచ్చోడు అనేముద్ర వేసి ఆనందపడుతున్నారు
@svenkat200611 ай бұрын
he is a fraud
@lakshman3874 Жыл бұрын
పాల్ గారికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ.. కానీ అందరు పాల్ గారిని చిన్నచూపు చూస్తున్నారు.. ఏమంటారు ఫ్రెండ్స్
@anandmanike7233 Жыл бұрын
Yes your right brother
@jkrishna7011 Жыл бұрын
Devudi bidda
@ramanabingi9820 Жыл бұрын
Yes
@svsubrahmanyamdrd5947 Жыл бұрын
@@ramanabingi9820 😊😊😊
@8019456371 Жыл бұрын
Gd joke brother.
@santharamchalla2829 Жыл бұрын
పాల్ గారు.. చెప్పేది... ఫుల్ సబ్జెక్ట్ అయినా అతి తెలివితేటలు ఉన్నవారికి.. ఎవరు పట్టించుకోరు... నాకు తెలిసి, ఈయన వీడియో చూస్తుంటే హయ్ గా ఉంటుంది. అదేంటో 👍
@girija341 Жыл бұрын
అవునండి సార్ మీరు చెప్పేది 100% కరెక్ట్ సూపర్ అదిరిపోయింది
@etv9channel908 Жыл бұрын
కే ఏ పాల్ సార్ మీరు చాలా చాలా గ్రేట్ మీ యొక్క మెమరీ పవర్ కు ఒక సెల్యూట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఎందుకు మీ తెలివిని ఉపయోగించుకోవడం లేదు మీరు పార్టీ పెడితే ఎందుకు ప్రజలు ఆదరించడం లేదు
కింద పడ్డాడు. ఎల్లకాలం శిఖరం మీదే వుండరు ఎవ్వరూ. ఈ జోకర్ ఏమో నేను బ్రతినంత kaalam శిఖరం మీదే వుంటాననుకుంటున్నాడు.
@GrandBharat-u7l Жыл бұрын
😂
@ateluguguysentertainmentm251 Жыл бұрын
mi reddy yedagaledaa raa kula gajjigaa..!
@bujjim3080 Жыл бұрын
Anchor peddaaa ---- la undiii bro anipiste like cheyyandii
@saket6 Жыл бұрын
Weather the people or media or politicians accept or not, K. A. Paul గారు is really one of the great personalities. 🙏
@tadisivaji8473 Жыл бұрын
కె ఏ పాల్ గార్కి అద్భుతమైన రాజకీయ పరిజ్ఞానం ఉంది...cm ,pm, president of india గా కుడా ఉండటానికి అర్హుడు.....
@చదరంగం6 ай бұрын
ఇంత గొప్పగా స్టాటిస్టిక్స్ ను ఫాలో అవుతూ చెప్తున్న మాటలు చాలా గొప్పగా ఉన్నాయి సార్ మీ వంటి నిస్వార్ధ పరులు అహర్నిశలు ప్రజలకు సేవ గుణము సేవ చేసే మనస్తత్వం కలిగిన వాళ్లు రాజకీయాల్లో రాణించడం చాలా అవసరం
@thulasirampyla8507 Жыл бұрын
నిజాలు మాట్లాడేవారు అందరికి పిచ్చోళ్ళ కనబడతారు. పాల్ గారి గతంలోకి చూస్తే తెలుస్తుంది. ఆయన మేధావి. మిమ్మల్ని గొరవిస్త పాల్ గారు
@sowmyakolli Жыл бұрын
Paul garu reyal hero అయన పిచోడు కాదు ఇపుడు అర్ధం కాదు అయన ఆవేదన తరువాత ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది god bless you sir 🙌🙌🙌🙌🙌
@bhanusriharsha4423 Жыл бұрын
Yes
@nagararethirupathi0777 Жыл бұрын
Yes RGV
@yogakishoreguruji7843 Жыл бұрын
మేధావి అంటారు కానీ ఆయనకి ఓట్లు వేసేవారే లేరు ఏమిటి
@badugunagamalleswarao4906 Жыл бұрын
నీ బొంద
@nagarjuna140 Жыл бұрын
Ramulamma beautiful face chudataniki video open chesanu😂😂😂 but K A Paul gari matalu aavedana knowledge chusi continue chesanu what a wonderful and honest person sir saluting you.... ❤❤❤
@crosspointmedia7148 Жыл бұрын
ఎవరు ఏమనుకున్నా, ఒకసారి ప్రజలు KA PAUL కీ అవకాశం ఇవ్వండి. నిజం గానే జీనియస్.
@badugunagamalleswarao4906 Жыл бұрын
అపుడు ఇండియాలో హిందువులు క్రిస్టమస్ గా మరిపోవలి హిందూ టెంపుల్ లు చర్చ లగ మారుస్తారు, మళ్ళీ ఏ బ్రిటీష్ వాడో వచ్చి మన నేత్తిన కూర్చుంటాడు
@sudhakartv633311 ай бұрын
బుద్ధి ఉందా మీకు మత కోణంలో చూస్తావ్@@badugunagamalleswarao4906
@yesubabubabu3900 Жыл бұрын
KA పాల్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. రాములమ్మ గారు ఆయనతో ఈ సారి మాట్లాడడానికి చాలా భయపడతారు అనుకుంటా.
@BCaleb-kq2ur Жыл бұрын
పాల్ గారు చాలా మంచి వ్వక్తి ఇప్పుడు ఉన్న కెసిఆర్ కంటే గొప్ప వ్యక్తి.. తెలంగాణలో అధికారం ఇలాంటివారి కూడా ఒకసారి చూడాలి తెలంగాణ ప్రజలు మంచి పాలన జరుగుతుంది
@pharish6050 Жыл бұрын
KA paul is absolutely knowledge person 👍
@prabhudas6487 Жыл бұрын
super K A PAUL brother
@denipalaparthi2289 Жыл бұрын
Excellent knowledge and honesty person… But we don’t like honest people 😢
@koulakurumaiah7488 Жыл бұрын
రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదని నేను అనుకుంటా ? ఎందుకంటే ఆయన ప్రభూ సేవ యే ఆయనకు మంచిది. సువార్త సభల ద్వారా మంచి వార్త అందించిన తీరు చాలా బాగుంటది.❤
@praveenkolluri8027 Жыл бұрын
30 సంవత్సరాల క్రితమే కే ఏ పాల్ గారు కొన్ని లక్షల కోట్లు మన ఇండియాకు ధారాళంగా తీసుకువచ్చారు ఎంతో మంది ఫారినర్స్ ని ఇండియాకు తీసుకువచ్చారూ ఆయన లాంటి నిస్వార్థ సేవకులకు అధికారమిస్తే మన తెలుగు రాష్ట్రాలు చాలా బాగుపడతాయి🎉 😊 ఆల్ ద బెస్ట్ కే ఏ పాల్ గారు🎉😊
@udaykumar-ro1nd10 ай бұрын
17:40 17:53
@yummyyyyyy2299 Жыл бұрын
ఎర్రి పప్పలా కనిపించినా కూడా ఈయనకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం మన నాయకులు ఎవ్వరికీ లేదు.. అవినీతి మీద కనీసం ఆలోచనే మానేసం.. ఫోన్ లో బ్రతికేస్తున్నాం
are you a fool ?? you’re mentioning Terri pappa !!! It’s not good on you… don’t comment such a honest person
@nagarajammula7072 Жыл бұрын
మదర్ తెరిసా తరువాత ఈయనే శాంతి దూత.😏ఇండియా ఈయనగారి చేతిలో పెడితే హిందు కాదు ,ఇస్లాం కాదు అతి కొది కాలంలోనే క్రైస్తవ దేశంగా మరి పోతోంది.
@tejavathshivajinaik5228 Жыл бұрын
He is very good person.
@krishnagoggi233 Жыл бұрын
I'm impressed with his knowledge and memory.
@jvvasudevarao5899 Жыл бұрын
Great speech Sir. Thank you.❤
@arvasantha7628 Жыл бұрын
News channel sఅన్ని ఎవరవో మనకు తెలిసినదే ..worldwide తెలిసిన అతి కొద్ది మేధావులు లలో Dr K A Paul గారు ఒకరు... జై భీమ్
@truedesi3839 Жыл бұрын
Knowledge wise Paul is far better than any other politician, unfortunately people were taking him as easy and fun.
@amaravatiroadlines6850 Жыл бұрын
K. A పాల్ చెప్పినది 100% కరక్ట్ ఇ దేశం లొ రాజకియనాయకుల ధనధహానికి భారతవని బలియోతున్నది భారతవాని అంటే మట్టి కాదోయ్ మనుషుల్లోయ్
@VijayaKumar-mr7ss Жыл бұрын
The most respected Indian throughput the world. .. . He has his own image. Very knowledgeable. All Big people meet him privately to seek his Blessings
@MadhusudhanLingala-7 Жыл бұрын
Dr. K.A. Paul is a SUPREMELY phenomenal person.
@kalishgod9806 Жыл бұрын
Ka paul 👌👌👌👌 good knowledge..... Person 👏🏻👏🏻👏🏻💐
@killoganapathi3153 Жыл бұрын
I am a big fan of KA pal
@doddiramu6149 Жыл бұрын
Really Paul garu you are great personalities sir 🎉🎉🎉
@ramaraotenneti8666 Жыл бұрын
Every word of KA Paul is true 100 percent. He would have been a great asset to the country, only if he had a sound mind and a controlled toungue.
@saariikamoto Жыл бұрын
Awesome 👍 video excellent 👌 పాల్ గారు. ఈ video లో 9:00మినిట్స్ నుండి very valuable information .
@nareshkola9633 Жыл бұрын
పాల్ గారు ఓక నిజమైన దేశ సేవకులు💙 కొంచెం ఆలోచించండి దేశ పరిస్థతిని అసల్ బాగా లేదు . పాలు గారు రావాలి పలానా మారాలి
@theinfluencer1945 Жыл бұрын
Need another interview with Paul 🎉
@rajasekharmodugumudi8710 Жыл бұрын
పాల్ గారు.. ఇలా ఎవరికిబడితే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకండి.. మీరు వివరిస్తుంటే మీకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా యాంకర్ ఏమో హ్యాపీగా ఫోన్ చూసుకుంటుంది..
@danielbusi Жыл бұрын
she's looking at the phone because she's getting next question to ask....
@guderamakrishna3234 Жыл бұрын
😂😅
@Readingintelugu Жыл бұрын
@@danielbusiకావచ్చు
@mamathathoutireddy6638 Жыл бұрын
She is watching next question
@thimotypd9752 Жыл бұрын
అమ్మా యాంకర్ గారు మీది ధనపెక్షతో అడుగుతున్నారు కాని k.a.పాల్ గారు నీస్వర్దంతో ప్రజలకు సేవ దృక్పదంతో దేవుని అడిగారు అందుకే అయన కోరుకున్నది ఇచ్చారు మీకేందుకు ఇస్తారు 1000000/-
@ravigaddam9924 Жыл бұрын
😂
@GollaJagan Жыл бұрын
@@ravigaddam9924😅😅😅😅
@laxmank2410 Жыл бұрын
Beutiful interview ❤
@ramanjiy9465 Жыл бұрын
కె.ఎ.పాల్ ఎప్పుడు మీడియా లో పడి ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు....
@rajapabbati9229 Жыл бұрын
Yendukante vadu oka manipulater...
@janardhanlyrics Жыл бұрын
@@rajapabbati9229 Arey chekka velli KA Paul gurinchi Google lo search chesukora evadu manipulate thelusthundhi
@yummyyyyyy2299 Жыл бұрын
@@rajapabbati9229 అవినీతి మీద పోరాటం చేసి దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక మనిషి మన దేశం లో ఈయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు.. అందరూ ఎవడొకడికి బానిస గానే బ్రతుకుతున్నారు మిగిలిన వాళ్ళు
@srirk1 Жыл бұрын
నువ్వు మత ప్రభోదకుడివి కదా, నీ దగ్గరా వేల కోట్ల డబ్బు , విమానం ఉన్నాయి చెప్పావు కదా, మరి ఈ రాజకీయాలు ఎందుకు, ఉన్న కొద్ది మంచి పేరు పోగొట్టుకోవడానికా, ఇంతకి బోయింగ్ విమానం ఉందా, అది నీ దగ్గర ఉందా?
@arabandiramesh2583 Жыл бұрын
Vedo Ka pedda donga
@chennasparks5439 Жыл бұрын
ప్రజా శాంతి పార్టీ కే ఏ పాల్ గారిని ఒకసారి నమ్మి వోటేస్తే అప్పు తీర్చి అభివ్రుద్ధి చేయగలరు. ఆ సత్తా ఆయనకు ఉంది.. 70 ఏళ్ళనుండి ఇప్పుడున్న వారికి అధికారం ఇచ్చి ఏం సాధించాం? రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచి జనాలు ప్రతిదానికీ ప్రభుత్వం పై ఆధారపడి బ్రతికేలా చేస్తున్నారు.. సొంతకాళ్ళమీద నిలబడి తలెత్తుకునే తెలుగువాడిని లేకుండా చేస్తున్నారు.. పాల్ గారు వస్తే మతమార్పిడి ఎక్కువైతుందన్న భయం అవసరం లేదు.. ఆయన ఇప్పటి వరకు మతమార్పిడి చేయలేదు.... పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య అన్నీ బాగుపడతాయి.. అందరూ ఒక్కసారి ఆలోచించాలి.. రాజకీయపార్టీ పెట్టనంత వరకు అందరూ పాల్ గారిని పొగిడారు, పార్టీ పెట్టాక తొక్కెయ్యడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక తెలుగు వాడు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాడు.. అలాంటి పాల్ గారిని మనమే కాపాడుకోవాలి. ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయిన ఈ న్యూస్ చానళ్ళలో వచ్చే వార్తలు చూసి మోసపోకండి.. నిజాలు తెలుసుకుని పాల్ గారిని, ఆ పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించండి.
@nareshkumar-gt6gf Жыл бұрын
నిజం భయ్యా
@karkarkarkarkarkar9978 Жыл бұрын
nice expleaction బ్రదర్
@cjmohan63 Жыл бұрын
Andarini christianity loki convert chestadu.
@rameshbaburachapudi5131 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ . God bless your ideology
@nandinasatyanarayana3264 Жыл бұрын
idi jarige pani kaadu.
@karanamsrinivasarao8329 Жыл бұрын
యాంకర్ బాగా ఓవరాక్షన్ చేస్తుంది, ఇదేదో పెద్ద తెలివైన దాని లాగా.
@ankannagarigurumurthy6617 Жыл бұрын
Konchem sexyyy gaa undi gaa anduke
@haribabuv9298 Жыл бұрын
Yes brother
@Abhi-fd6ik Жыл бұрын
కావాల్సినదానికన్నా ఎక్కువ ఓవర్ చేస్తుంది ..
@rameshravinuthala5654 Жыл бұрын
Yes bro 22:58
@pasupulakumar5310 Жыл бұрын
SHE IS DOING MARKETING....NOT INTERVIEW...
@Lifegivinghope316 Жыл бұрын
Really Paul sir you are very knowledgeable person....Great hats of to you👏👏👏🎉❤
@sunny.p787 Жыл бұрын
🙏🙏Vammhoo yenti sir mi brain power absolutely your a genius paul sir🙏🙏
@varanasilakshmipathy596 Жыл бұрын
Good interview. Both Anchor and Dr K A Paul are smart in questions and answers.
@g.prabhakarrao3992 Жыл бұрын
K A P పాల్ గారు గొప్ప వ్యక్తి త్వం వున్న దైవజనుడు మంచి సాక్ష్యము గల వారు
@trouble3606 Жыл бұрын
your great sir ❤ we will support you
@vijendrakbkarthik999 Жыл бұрын
Ka paul sir u will talk correct logic point
@sridharm6865 Жыл бұрын
KA Paul is very knowledgeable and intelligent with loads of political knowledge which most of the current acting politicians dont have. Hat's off sir.
@InfiniteGen Жыл бұрын
True
@MuniRaja-rv5wi10 ай бұрын
paul sir I love u. u r great person deserving to our country. God bless u with good health.
@SrinivasraoKonagandla Жыл бұрын
Anchor super ga vunnaru
@rajuv3243 Жыл бұрын
Super speech sir ❤
@msm8452 Жыл бұрын
గ్రేట్ లీడర్.. ఈ టీవీ9 వాళ్లే కమెడియన్ గా చేసేసారు
@s..c2148 Жыл бұрын
Telugu people should proud of you brother...what a great person...
@rameshgoudrealestate5965 Жыл бұрын
పాల్ గారిని బట్టి దేవుడికి వందనాలు 🙏🏻
@poolasravankumar346 Жыл бұрын
Ramulamma pelli chesukunte ni lanti Andhamaina Ammayini chesukovali ❤❤❤
@elumarthyvinaykumar3544 Жыл бұрын
Wonderful knowledge K A Paul sir 🙏🙏. sorry to say this, interviewer must need little knowledge on him, history and politeness. Thanks for good interview.
@laxminarayanapappula6175 Жыл бұрын
Treasure of knowledge
@ismtv1 Жыл бұрын
అందుకే నాకు పాల్ గారు అంటే ఇష్టం ... అసలు యాంకర్ లని మాట్లాడ నివ్వడు ... ఆయన ప్రజలకు చెప్పాల్సిందే చెప్తాడు ... వాళ్ళ ఛానెల్ నీ బాగా ఉంపయోగించుకుంటాడు 👌
@AakashY-og6sc6 ай бұрын
Yes
@sanjayjoshua5887 Жыл бұрын
Although the media projects him as a joker, he speaks facts.
@suresh5522 Жыл бұрын
Paul gari ki 🙏🙏🙏🙏🙏 God bless you.
@souravvlogs5048 Жыл бұрын
Extra ordinary genius. Dur respect for great India but he's too good for India. The hide and seek dirty politics .. This man is absolute legend
@jayaharish7447 Жыл бұрын
దేవుడు ఎవరికైనా ఒక పిరియడ్ ఇస్తాడు. మీకు చాలా అద్భుతమైన జీవితమిచ్చాడు. బొగ్గు...టు....బోయింగ్
@bharatvas82869 ай бұрын
రాములమ్మ మంచి ప్రశ్నలు అడిగింది... పాల్ గాడు ఒక పాస్టర్ బైబిల్ వాక్యం దొంగ మాటలు అవేశం తో ఊగిపోతు చెపుతున్నట్లు చెప్పాడు... వీడు మాటి, మాటికి లక్షల కోట్లు వీడికి ఇచ్చాను, వాడికి ఇచ్చాను అని డబ్బా కొడుతున్నాడు, పెద్ద boeing plane కూడా ఉందంటాడు... మరి ఇప్పుడు రాజకీయాలతో ఏమి అవసరం. ఇన్ని యుద్దాలు అపాననీ డబ్బా కొడుతున్నాడు, ukraine యుద్ధం ఇంకా అవుతోంది, ఎందుకు ఆప లేదు😢😢😂😂😂
@vittalravuru9619 Жыл бұрын
What a Great Person
@dr.d.bhagyalaxmidurgam7498 Жыл бұрын
Really a great person...
@devnayak190 Жыл бұрын
పాల్ గారు చెప్పేది నిజమే అన్ని
@maadhuveerareddy5837 Жыл бұрын
Way of explaining is very nice 👍
@AakashY-og6sc6 ай бұрын
Sir helping hero
@sirisams7749 Жыл бұрын
Always I am with him
@lastminute30seconds....24 Жыл бұрын
Great talent Mr KA Paul garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@ashokkhduvvada3903 Жыл бұрын
Nice sir I like you so much.....
@samadbhai37735 ай бұрын
Sir is the one of the best best political leader
@shaikkarimulla5017 Жыл бұрын
K.A పాల్ గారు చాలా మంచి వ్యక్తి దురదృష్టము ఏమిటంటే ఇలాంటి మంచి మనుషులను దూరం పెట్టి స్వార్ధపరులను ఎన్నుకుని వాళ్ళ వద్ద చెంచా లాగ వారి వెనుకాల గులాంగిరి చేసే మనుషులు ఉన్నంతకాలం దేశాన్ని ఎవరూ బాగుచేయలేరు. గ్రేట్ లీడర్ K A పాల్ గారు
@dr.scbabu6444 Жыл бұрын
Excellent Sir...
@korrapatiraghavendrara Жыл бұрын
His words are true.
@ksdnsdkumar1375 Жыл бұрын
@2:30 He modified YS Jagan speech: Dochuko, Panchuko and Tinuko @9:40 He is correct in GDP, China’s GDP is 5.46 times higher than India’s GDP. @13:36 Nice question
@Utkalputra2024 Жыл бұрын
మంచి వారికి మనసున్న వారికి నిజాయితీపరులకు ఈ దేశంలో రాజకీయంలో ఓట్లు సీట్లు రావు. ప్రజలు గూండాలనే రక్షకులు గా విశ్వసిస్తారు.
@PNRPowerfulVoice Жыл бұрын
Paul Brother Great person no doubt
@user-jz4cg9cj5f Жыл бұрын
పాల్ గారు రాజకీయాల కంటే ఎక్కువ మానవత్వం గురించే ఆలోచనగా వుంటారు. ఇలాటి వారికి రాజకీయ అధికారం వుంటే మరింత సేవ చేయగలిగే ఆస్కారం వుంటుంది బ్రో.
@kalyanmunna8531 Жыл бұрын
You are super duper intelligent paul garu..🙏
@anandpapagari9307 Жыл бұрын
He is a legend
@ramakrishnegowdatr4888 Жыл бұрын
VERY nice message Father, God bless you 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@SanasiMadhu-v5u5 ай бұрын
Thank you sir
@PandurangaCharyulu Жыл бұрын
Very great personality.
@Mahesh_Yadav_05 Жыл бұрын
Great Sir
@Arjun96523 Жыл бұрын
Once upon a time he was great Leader for peace and Christ in the world and now he is a comedy peace in Andhra but I respect his status in world?
@shaikmohinoddin6100 Жыл бұрын
KA Paul Super Nice Sr good job
@iragaraju11 Жыл бұрын
Very much informative 👍
@dailystufz Жыл бұрын
What he is saying about country and economical figures almost right.... Now a days even our finance ministers also don't have that much knowledge
@narayanareddy0877 Жыл бұрын
ఏంకర్ సూపర్ గా ఉన్నది ❤❤❤❤❤❤❤❤❤❤❤
@sunny786d8 Жыл бұрын
Fq
@murali3123 Жыл бұрын
క్కక్క్
@philemon.mphilemon9321 Жыл бұрын
S, S, S.
@Gogula-c8k Жыл бұрын
కె పాల్ గారు నిజంగా గ్రేట్ లీడర్
@sivalankaswamy3170 Жыл бұрын
చాల చక్కగా చెపారు సార్ పాలు గారు ,మీకులాగా జ్ఞానవంతులుగా మాట్లాడాలి అంటే ఇపుడు ఉనా ,c.m లుకు గాని p.m.గాని రాదు ,విలు కు సమాధానము చేపాలి అంటే మీరు ఉండాలి సార్ 🙏🙏🙏🇮🇳.
@GollapallipeterGollapallipeter10 ай бұрын
Praise the lord ayyagaru Jesus bless your ayyagaru ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 world king of king maa ka Paul ayyagaru
@shaikbaji1328 Жыл бұрын
Real man
@Pulihara Жыл бұрын
KA Paul is not an ordinary person. He is world renowned legend 🎉🎉🎉🎉🎉
@badugunagamalleswarao4906 Жыл бұрын
But what is the use
@sag704 Жыл бұрын
Dear K A Paul sir, you are having Extraordinary expression of thoughts and unbelievable knowledge. I have seen you in my childhood when you visited Tenali, Guntur district arround 1996-97. Many helicopters were flying in the skies of tenali distributing your message and invitation cards. The whole town is flooded with lakhs of people from all arround the Telugu states. I have attended that meeting along with my dad. The volunteers are very helpful and distributed food and water for lakhs of participants. Many prominent politicians shared the stage with you. All those politicians are like prostitutes. They go to anyone who has money and power.
@oracledbaworld8419 Жыл бұрын
Dr KA Paul i will support his party
@gayasuddinsyed3087 Жыл бұрын
మన వాడు ఎదుకుతే తొక్కే వారు వంద మంది తయారు అవుతారు.. KA పాల్ గారు గ్రేట్
@jagas226 Жыл бұрын
What a excellent knowledge you have sir, no Indian politicians have such kind of knowledge Bloody dirty political leaders.