ఎవరయినా తిడితే అర్జున్ ని తిట్టండి కానీ పిల్లలను ఎందుకు తిసుకువస్తారు చాలా తప్పు వాళ్ళకి ఏం తెలుసు చిన్నపిల్లలు ఇలా మాట్లాడటం చాలా తప్పు ఇదంత ఎవరు కావాలనీ చెయ్యలేదు కదా ఆ కుటుంబం ధి బాధే వీళ్లాది భాదే కానీ పిల్లలను తీసుకురాకండి
@thema13527 сағат бұрын
Anthe andi andhariki kullu vaallaki money vundhi baaga ani
కదా మరి అలాంటప్పుడు తన కొడుకుని తీసుకొని అంత జాగ్రత్తా థియేటర్ లోకి వెళ్లి బయటికి వచ్చాడు , మరి అవతల వాళ్ళ పిల్లలు మనుషులు కాద , మహాతల్లి ఆ పిల్లాడికి కావాలి గురించి మొదట నువ్వు ఆలోచించాలి ఆ తర్వాత అంతా కన్న సేఫ్ గా వున్న తన పిల్లాడిగురించి కామెంట్ పెట్టు
@Allinone-cq9mz7 сағат бұрын
Allu Arjun champeyaledu kada
@Allinone-cq9mz7 сағат бұрын
Yes correct
@KuldeepKumar-vb2tl4 сағат бұрын
మనది కాకపోతే మనం వంద చెబుతాం...అసలు సినిమా చూసే ప్రేక్షకులకు బుద్ధి లేదు...అంత ఆరాటంగా, అర్జంటుగా చూడాలా సిన్మా, అయినా అక్కడ జనం ఎక్కువగానే ఉంటారని ందరికి తెలుసు, ముందస్తు జాగ్రత్త ఒకరేమిటి అందరూ తీసుకోవాలి...
@srinunarayanagiri61043 сағат бұрын
Yes correct bro
@SaidhiReddy-lm7lk3 сағат бұрын
Karekt
@AravaRamu-vn6qx2 сағат бұрын
నిజమే మనది కాకపోతే మనం వంద చెబుతాం. అక్కడ చనిపోయింది మీ కుటుంబంలో వాళ్ళు కాదు కదా ఇక లవడా లో మాటలు నువ్వు 100 చెపుతా.
@BravibraviBravibravi-rn2juСағат бұрын
Super ga cheppinav bro
@tejavikramchalamala65475 сағат бұрын
కా పాల్ గారు మీరు చాలాబాగా చెప్పారు. ఆ ఆదుకోవాలి అనేగుణం అందరికీ రాదు కొందరికే ఉంటుంది అది మానవత్వం ఉన్న వారికే, డబ్బులు మీద వ్యామోహం ఉన్న వారికి కాదు. నేను సినిమా థియేటర్ కు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగినప్పుడు చనిపోయిన ఆమె కుటుంబానికి అండదండగా ఉంటాను అని ఒక్కమాట చెప్పిఉంటే కథ వేరేవిధంగా ఉండేది😢😢😢.
@KalyanStylesh2 сағат бұрын
అల్లు అర్జున్. లైఫ్ లొ అందదండ గా ఉంటానిచెప్పాదురా
@Devimiss2 сағат бұрын
Chepadu babu fixed deposit chestanu annadu
@mantrinarayanarao4768Сағат бұрын
Pal garu What's your opinion about the unfortunate incident at the theatre Actually, there's no substitute or compensating for the suffering family That's absolutely true You need not blame any person including the hero because there are many people like the theatre management, the police department for not providing sufficient protection etc But you are blaming the hero and even his children But, in fact, any large police force could not be in a position to control such over public gathering in the name of blind fan following of any star heroes But, ultimately it seems that you are sending these posts for your commercial purpose Please don't play such tricks Rather, it is better to suggest any steps which can be taken to really set right the losing family in that unfortunate incident
@anandyadavbel83989 сағат бұрын
Ka paul sir, you are great.
@RanjiEats5 сағат бұрын
Avnu andi
@Devimiss2 сағат бұрын
Great andi kids kosam matladatam tappu
@venkateshvarma135310 сағат бұрын
రేవంత్ రెడ్డి కంటే పాల్ భయ్యా 100 రేట్లు బెటర్
@yummy17388 сағат бұрын
Nedhi telangana kada
@Dr.Bujjithalli8 сағат бұрын
కేసీఆర్ కంటే 10000టైమ్స్ బెటర్
@umashankarreddym4696 сағат бұрын
💯 right
@KalaganareshNaresh5 сағат бұрын
Reventha reddy ala Cheppadam Valle Eppudu kA pal garu Ela matladaru Ok kaman man kosam Eddaru Correct gane Chepaaru So Eddaru Super 👍
@nadipinenirajesh8048 сағат бұрын
I agree with KA paul comments on the issue
@RanjiEats5 сағат бұрын
Yea Mee too
@syedkareem727111 сағат бұрын
Next level సూపర్ sir
@serinavani94378 сағат бұрын
Very correct Anna 🎉🎉
@Kishore-zp5dj8 сағат бұрын
పాల్ గారి సూచనలు మట్టి బుర్ర మొద్దు అల్లు అర్జున్ స్వీకరిస్తడా
@firozkhankhan62167 сағат бұрын
సార్ మీరు గొప్ప మనసున్న వారు. అల్లు అర్జున్ పిల్లి కూడా బిక్షం పెట్టేటట్లు లేడు..
@Anvit3467 сағат бұрын
రూల్ ఈజ్ రూల్...తప్పు తప్పే... హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మత, కథా రచయిత అందర్నీ జైల్లో వెయ్యండి ...
@RanjiEats5 сағат бұрын
Haa corrct
@Rameshsaibabu1115 сағат бұрын
Sandhya theater ke vellindi hero cinema chudadaniki producer writer director movieunit velthey valladhi tappu velakunda ela jail lo pettamanatru
@donakondagangulappa26096 сағат бұрын
కష్టం విలువ తెలిసిన వారు,దయాగుణం కలిగిన ధనవంతులే తమసంపదలో కొంత దానం చేస్తారు.
@nasreenbegum4703Сағат бұрын
కె ఏ పాల్ గారు మీరు అల్లు అర్జున్ పిల్లల్ని తీసుకుని రావడం చాలా తప్పండి. మీరు ప్రేమించే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు
@byindlasudhakar1106Сағат бұрын
కె ఎ పౌల్ సార్ గ్రేట్ స్పీచ్ అదిరింది సార్
@rakeshyadav-ej2bf34 минут бұрын
నువ్వే అల్లు అర్జున్ వి ఐతే 100 కోట్లు ఇస్తే, నేనే KA పాల్ ఐతే 10 కోట్లు ఇస్తా మరి.....నువ్వు నీ వేషాలు ...గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన ట్రీట్మెంట్ లేక, హాస్టల్స్ లో సరైన ఫుడ్ లేక ఎంతో మంది చనిపోతున్నారు...ఈ రోజే వరంగల్ లో సరైన ట్రీట్మెంట్ అందక మా సిస్టర్ డెలివరి ఐ చనిపోయింది...అలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి రా. తొక్కలో ఎవడో సినిమా తీస్తే...వాడిని చూడటానికి వెళ్లి పిల్లోడి ప్రాణాల మీదికి తెచ్చిన తల్లిదండ్రుల్ని అనాలి ఫస్ట్....దీనిని పెద్ద రచ్చ చేస్తున్నారు. ఆలోచన విధానం ఇంకా దరిద్రంగా తయారవుతుంది జనాలకి....
@PrasantKumarV764 сағат бұрын
అసలు ఆ భాస్కర్ ని ఎవ్వరు అనట్లేదు. చిన్నపిల్లల్ని తీసుకుని బెనిఫిట్ షో కి వెళ్లడం తప్పుడు కదా. మా బాబు అడిగాడు అని చెప్తున్నాడు. చిన్న పిల్లలకి ఆ మాత్రం చెప్పుకోలేడా. . ౩౦౦౦ పెట్టి టికెట్ తీసుకునే అత్యవసరం ఏముంది. ఒక week or 10 రోజులు ఆగి సినిమా చూపించచ్చు కదా. ఇంతలో రిలీజ్ కి ముందే చూసెయ్యాలన్న కోరిక ఎవరిదీ. వాడు చేసిన పనికి పాపం ఆ తల్లి ఎంత క్షోభతో మరణించింది చివరికి ఆ పిల్లడు కూడా. ఇందులో తప్పు ఎవరిదీ .. ముందు ఆ భాస్కర్ ది, రద్దీ పెరిగినప్పుడు ఒక హెడ్ అఫ్ ది ఫామిలీ గా భార్య పిల్లలని పక్కకి తప్పించాలి రక్షించుకోవాలి ...అసలు ౩౦౦౦ పెట్టి టికెట్ కొనడమే తప్పు కదా ... అతనికి సానుభూతి ఎందుకు ఎదురెళ్లి లక్షలు ఇవ్వడమెందుకు పాపం ఆ తల్లి ప్రాణాలు వదిలి వీడికి లక్షలు సంపాదించి పెడుతోంది ఆ పిల్లడు జీవచ్చవంలా పడి ఉంటే వీళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు. తెలిసి తెలిసి తన స్థోమత కన్నా ఎక్కువ ౩౦౦౦ పెట్టి టికెట్ కొనడం తప్పుకాదు కానీ తెలియకుండా అప్రయత్నంగా తొక్కిసలాటలో జరిగినది తప్పు ... సరే జరిగింది .. దానిని రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఆ భాస్కర్ చేసిన పిచ్చిపనికి ఆ తల్లి బలయ్యింది కదా ఆ పసివాడు కోమాలోకి వెళ్ళాడు కదా
@sudhakaryeruva56014 сағат бұрын
U r right sir
@yadeedya44564 сағат бұрын
అలా అయితే అసలు ఇలాంటి సినిమాలు తీయడమే పెద్ద తప్పు అన్నిటికన్నా!
@padalavinaysai99033 сағат бұрын
మీరు చాలా బాగా చెప్పారు... ఒక తెలివైన మనిషి ఎవ్వరూ అలాంటి పనులు చెయ్యరు... ఇదే జనం ఒక ఆర్మీ officer చనిపోయినప్పుడు లేకపోతే మన దేశంలో జరిగే కొన్ని సంఘటనలలో బాధితులకు సంఘీభావంగా వెళ్ళాలి
@cheppindivinatamledu2 сағат бұрын
అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్, ఫ్యామిలీ తో అక్కడ కి వెళ్ళటం ఓ తప్పు... రద్దీ పెరుగుతుంటే గమనించకుండా ఫ్యామిలీ తో అక్కడే ఉండటం మరో తప్పు... ఇప్పుడు ఎన్ని లచ్చలు తీసుకున్న ఆ పిల్లాడికి అమ్మ ని తీసుకురగాలడా... భాస్కర్ దే తప్పు
@shivakrishna998443 минут бұрын
Thilaapaapan thalaa pidikedu.
@uyyalavenkat63689 сағат бұрын
Exactly said
@AnilKumar-xs3eh10 сағат бұрын
కెసిఆర్ , కెటిఆర్,చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం అన్యాయం...🙈🙈🙈
@user-uq1pj8ww8v10 сағат бұрын
Allu arjun arrest ainapudu ktr matladaru kabatte ma cm sir personalga thiskunnatu
@ashokgollapudi11879 сағат бұрын
వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అసలు
@kingtotheworld12337 сағат бұрын
Cbn arrest chesinappudu yevvaru matldaledugaa mari ipudu yendhuku aduguthunaru
CBN ni లాగోద్దు.. ఆయన అరెస్ట్ అయితే సినిమా వాళ్ళు ఒక్కరూ రెస్పాండ్ అవలే..ఇపుడు అడగడానికి సిగ్గుండాలి
@divyasandhyamanne1412Сағат бұрын
Anna జరిగింది పొరపట్టొ తపో ఐపోయింది యాదుతవారికి వారికి జరిగింది ఎవరికి జరగకూడదు అనుకోవాలాలి అన్న సర్
@mohankanthcreativeworks66934 сағат бұрын
KA paul sir ni manam andharam gelipinchi ❤ minimum MP ieenaa cheyali folks papam eppati nuncho public kosam Fight chestunnaru sir😊😊😢😂😂❤
@HanithHanith-l3j11 сағат бұрын
ఏ పవన్ కళ్యాణ్ అయితే తన ప్రాణం కూడా చేస్తాడు ఇచ్చేస్తాడు వాడు బాబు ఆస్తి అల్లు అర్జున్ ఆస్తి ఏం చేసుకుంటాడు మీది వేసుకొని చావమని ఎదవని
@jakas-tc3ov7 сағат бұрын
ఇదంతా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి కేవలం డబ్బులు కావాలి ఇంకా డబ్బులు రావడం కోసం సినిమాని ఇంకో 20 నిమిషాలు పెంచుతున్నారు.పుష్ప 2 లో ఇంకా 20 నిమిషాల సినిమాను యాడ్( add) చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచిన ఇంత డబ్బు పెట్టి చూసె గొర్రెలు ఉంటే ఇలానే ఉంటుంది. ఆ సినిమా నూ ఆపుచేసి బాక్స్ ను కాల్చివేయండి దరిద్రం వదిలిపోతుంది.
@venkatvenky20639 минут бұрын
Superb sir ka palu garu❤
@ChandraJinka943 сағат бұрын
Prapancham lo Mrugalu yekkuva unnay ani nirdharana ayindhi.... i SUPPORT Allu arjun ❤ Yes revathi gaari family ki nyayam jaragali but ...revathi gaari Family kante allu arjun ke anyayam yekkuva jaruguthunnadi
@EshEsh-by7cw4 минут бұрын
K a paul really Great words perfect speech 👏👏👏👏
@DRGBnB5 сағат бұрын
ప్రాణాలకు పైసలకు సంబంధం ఎలాగైతే ఉండదో, అలాగే బ్రతికున్న చిన్న పిల్లలతో దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోయిన వాళ్లను పోల్చడం సిగ్గుమాలిన తనమే అవుతుంది. వారి మనసును బాదపెట్టిన వారు గా మిగిలిపోతారు. మీరు ఎంత ఇస్తే న్యాయమో అడగండి. ముందుగా వీడియో టైటిల్ కూడా మార్చండి.
@alihaideri4 сағат бұрын
తెలివిలేని నాయకులు తెలివితక్కువ ప్రజలు.😢
@KolaSrinivas-d4i5 сағат бұрын
అల్లూఅర్జున్ ఎవరికీసహాయపడడు పాల్ గారుచాలాబాగా చెప్పారు
@KuldeepKumar-vb2tl4 сағат бұрын
కొంపదీసి పాల్ గారు , అల్లు అర్జున్ బదులు తనే తన డబ్బులు ఇచ్చారా.
@kvplakshmirani480Сағат бұрын
నేను దేవదూతలు తొక్క తోలు అంటారు ఒక పసిబిడ్డ గురించి అలా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది. ఇప్పటికే ఒక పసిబిడ్డ పడుతున్న ఇబ్బందుల ను చూస్తున్నాం ఎవరికీ రాకూడదు అనుకోవాలి.పెద్దపెద్దవాళ్లు మాటలు అనుకోవచ్చు పసిబిడ్డ లను కలపకండి..
@NN-tv9oj50 минут бұрын
Guts ఉన్న దమ్మున్న మగాడు. మన ka paul గారు. సూటిగా మాట్లాడారు
@arunck378052 минут бұрын
Very rightly asked by KA paul ❤
@maheshmahe208155 минут бұрын
K A paul 🔥🔥🔥🥰🥰🥰 💯
@Nihanthmoms9 сағат бұрын
💯 right
@srinivasrao90957 сағат бұрын
కె పాల్ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. విషయం మీద మాట్లాడండి తప్పులేదు. వాళ్ళు పిల్లల జోలికి వెళ్లడం సరైన పద్ధతి కాదు సార్.
@RamcharanNandikolla-e1k51 минут бұрын
Chinna pillalu Mata thevodhu.chala, chala thapu
@bharathgayak935110 сағат бұрын
Ka Paul sar is on wildfire ,rapa rapa dialogue by ka Paul sir , ka paul garu annadhe nijamee he should donate 20 percent his income to various charrytabul trusts both in ap TG and to that family who lost their lives
@sunnambheemaiah21835 сағат бұрын
KA Paal ఉన్నా నిజాలు మాట్లాడి నాడు
@rameshnarayana355 минут бұрын
Correct sir 💯👌🦅
@sunithashinde15125 сағат бұрын
U correctly sayd sir
@ArunAditya-i1qСағат бұрын
పాల్ బాబూ పోనీలే.. చిన్న పిల్లల్ని అలా అనకూడదు కదా! పుష్ప 3 కి నువ్వు చచ్చిపో 30 లక్షలు ఇస్తాడు అదే ప్రభుత్వ ఫక్షన్ల్ లో చనిపోతే ప్రభుత్వం 2లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎవ్వడూ మాట్లాడడు చిన్న పిల్లలతో మొదటి రోజే సినిమాకి రావడం లో వాళ్ళ తప్పు ఎవడికీ కనబడం లేదా? అయినా కోటి రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇంకేంటి సమస్య నీకు😊
@swethareddy6324Сағат бұрын
Avunu ee govt kuda Baga over chesthundi.roju enno jaruguthunnai annitiki ilane chesthunnara
@siddiniprashanth4 сағат бұрын
Ka pual💯💯😊
@processanand15 сағат бұрын
yes we agreed sir, you will give, you have big heart. exactly that is way he has to regret.
@binduvlogs6893Минут бұрын
Super sir chala baga chepparu
@parvathamramu30104 сағат бұрын
తప్పు sir లేని వారిని తిరిగి తీసుకురాలెం. మిగిలిన వాళ్ళు కొడుకు తండ్రి కి నాయం చేస్తే బాగుండేది. అదీ అడిగే విధానం కూడా బాగుండాలి . ఇంటిమీదకు వచ్చి గొడవ చేయడం లేకపోతే కొడుకు పోతే ఎలా చేస్తారా అని మాటలాడటం చేయడం మంచిది కాదు ఎవ్వరూ కావాలి అని చేయరు జరిగింది తప్పే 😢
@sandeepgoud97853 сағат бұрын
జై పాల్ నెక్స్ట్ సినిమా హీరో 2k. cr pakka కలెక్షన్ 🔥🔥🔥
@ReddeppaErrakotaСағат бұрын
మధ్యం తాగి మా సోదరుడు చనిపోయాడు బారు వాడి ధగ్గర 50 కోట్లు ఇప్పించండి వాడు మధ్యం అమ్మడంవల్ల తాగిచనిపోయాడు
@jpkumar97306 сағат бұрын
Said 💯 current
@eswaraiahsani31384 сағат бұрын
KA Paul garu 🙏 Please correct your thumbnail immediately. As a servant of God should be forgiven Allu Arjun and guide him to resolve the problem 😅
@deesariraju916940 секунд бұрын
Ur 💯 correct person.
@B.SUNNYBOSS3 сағат бұрын
కే ఏ పాల్ గారు మీకు మళ్ళీ అల్లు అర్జున్కి లక్ష కోట్లు లేవండి రాజకీయ నాయకుల్లాగా ప్రజల సొమ్ము లక్షల కోట్లు దెబ్బ లేదండి వాడు లేదు కష్టపడి పనిచేసే సంపాదించుకున్న డబ్బులు 25 లక్షలు అంటే అది తక్కువ అమౌంట్ ఏమి కాదు నీకు పాప 25 లక్షలు ఉంటే చాలా తక్కువగా ఉంది పాపం 25 లక్షలు కాకపోతే ఇంకొక 20 లక్షలు ఇస్తారండి నేను వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం మధ్యలో మీరు ఎవరండి మాట్లాడడానికి నీకు ఉన్నాయి నువ్వు చెప్తుంటే ఆరు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఆరు లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చేసి రేవతి కుటుంబాలకు ఇచ్చేసేయ్
@kumarams635546 минут бұрын
Super ga chepparu ka Paul
@valipihari1177Сағат бұрын
KA paul sir meeru king ahe anthe king.....
@venugopal7403Сағат бұрын
Nowadays he speaks more sense than dual tongue established politicians
@akbarmunna6988Сағат бұрын
పౌల్ సర్ సూపర్ మాట్లాడారు❤❤
@KamashiRavi11 минут бұрын
K A palu is 👌👌👌👌👌👌
@BhargavaramaBhargavaСағат бұрын
💯 corect ❤
@venkateshkumarvuppuladadiy43746 сағат бұрын
Mr ka paul is definitely at fault .he should not talk about his children. Just like that you have no right to comment like that.behave yourself and maintain dignity
Allu family chala commerical sir, profit lende edi cheyyaru
@srinurajana28376 сағат бұрын
Correct✅
@MrSvish1235 сағат бұрын
AA 50+ mandini veskkoni vachadu.. akkada police lu lekapote AA family ki emanna ayyedi.. 🫡 TSPolice
@ravidsr70775 сағат бұрын
Anduke K.A.PAUL gaaru great,....
@AppannaAppanna-u2z6 сағат бұрын
Good speech sir
@chityalathirumal52402 сағат бұрын
Epic words 🔥
@osrisailam27194 сағат бұрын
I agree with k Paal statement .
@Wintervibes-w6o2 сағат бұрын
Correct 💯💯
@yerrabothusuresh183241 минут бұрын
Super ka paul gaaru
@Naveenzzz_410 сағат бұрын
#westandwithalluarjun❤️
@baluvurijawahar72165 сағат бұрын
Nadipinchu naa nava, that song is about Paul.
@sucharesh3 сағат бұрын
True❤❤
@SIRISAIN8 сағат бұрын
Ala isthe prathi movie ki ilane jaragakunda vuntundha?
@bsahadev53282 сағат бұрын
Jai kA pal 🙏🙏
@muralimanoharreddy4263 сағат бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు kapal గారు
@lakshamanaPalina2 сағат бұрын
సూపర్ సార్ ❤️
@maneeshchandratumu7812Сағат бұрын
That's true
@kvsnmurthy89004 сағат бұрын
Currect sir
@madeeasy34242 сағат бұрын
1000% correct ✅
@Sritha36Vlogs7 сағат бұрын
Super ❤❤
@rameshvijay5984 сағат бұрын
కే ఏ పాల్ గారు అంటే నాకు చాలా గౌరవం బన్నీ గారు నీ ఈగో పక్కన పెట్టి పాల్ గారు చెప్పినట్టుగా ఒక క్షమాపణ అడిగే మీ డబ్బును కొంచెం వాళ్లకు ఇవ్వండి సార్
@yadagirigaaru20792 сағат бұрын
గ్రేట్ సార్ ఫస్ట్ టైం మీరు నాకు నచ్చారు సార్
@rameshamarlapudi204547 минут бұрын
👌👌👌
@sureshbabu87949 сағат бұрын
Mind blocking statements from one and only KA Paul
@sainagesh23925 сағат бұрын
💯 ki 💯% correct gaa chepparu sir
@arogyadhanrocksalt87586 сағат бұрын
Correct Sir 🎉
@king995983 сағат бұрын
Correct...✌️
@kalagasubbarao1Сағат бұрын
It's better not to depend on this allu family. Let Revathi husband or telengana government give some phone pay number so that the public will contribute some amount from Andhra and Telangana
@shankupatelshankupatel864010 сағат бұрын
Talent is nothing without discipline... please maintain some discipline dear KA PAUL GARU... Your position will be high in Indian politics
@naidusingasani26669 сағат бұрын
Jai ka paul. నిజాయితీ కి మారుపేరు
@chiranjeevimallula78062 сағат бұрын
Well said sir
@PadmanabhaVaraPrasadDoppalapud3 сағат бұрын
🎉K. A. Pa U r lion
@vikramgaddam7846 сағат бұрын
He should have given another example, instead of talking about a kid like this, because, we are already going through sad moments of womens death and boy's serious condition, and we cannot talk about something like this again.