Folk Singer Nanda Kishore Home Tour | Sumantv Telugu
Пікірлер: 410
@molgaranagaraju46243 жыл бұрын
ఎస్ టి వి ఛానల్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు
@sureshrelarerela3 жыл бұрын
ఇలాంటి చిచ్చారా పిడుగు లు ని బయట కి తీసుకు రావాలి గుడ్ మేడమ్ మీకు మా కళాకారులూ తరుపు నుంచి 🙏🙏🙏🙏
@sampathhandwritings95363 жыл бұрын
నంద కిషోర్ ని తన కళ ని సమాజానికి పరిచయo చేసిన మీకు, సుమన్ tv యాజమాన్యానికి కృతజ్ఞతలు.
@joypeacepeace41873 жыл бұрын
పిల్లోడికి ఒక like వేసుకోండి
@upendarkongari14033 жыл бұрын
I can proudly say that he is my student. I'm so proud of him.🥰
@Graduatedriveranna3 жыл бұрын
Mi student superb sir
@nallaswaroopa17052 жыл бұрын
Tq sir very good student and teacher ❤️
@manishkudala98863 жыл бұрын
హాయ్ జై చోట భీమ్ థాంక్యూ మేడమ్ మరవకుండా వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా చాలా థాంక్యూ
@thallapalianilgoud38183 жыл бұрын
Anchor ki oka like vesukondi
@chintalaravi81783 жыл бұрын
Neku vestam
@ggr.gaddamggr.gaddam50303 жыл бұрын
సూపర్ సూపర్ ఛానల్ థాంక్యూ నందకిషోర్ థాంక్యూ తమ్మి
@KSSWRITINGS3 жыл бұрын
మేడమ్ మీ నవ్వుతూ ఉంటే బాగుంది,బాగుంటుంది.
@ramusanju.25713 жыл бұрын
జై భీమ్ తమ్ముడు అంబేద్కర్, బుద్ధ, జ్యోతిరావు పూలే, గారి జ్ఞాపకాలతో సింగర్ గా నంద కిషోర్ గారు ముదుంకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.💐✊💐 ఇట్లు జి.రామ్ మహరాజ్
@gurunadhamardhamala80993 жыл бұрын
అభినందనలు తమ్ముడు నీకు దళిత పులి బిడ్డ నందకిషోర్ జై భీమ్ మట్టి నుండి మాణిక్యాన్ని వెలికి తీసి జనాలకు చూపిస్తున్న యాంకర్ గారికి మా అభినందనలు
@raghunsptpress45783 жыл бұрын
తమ్ముడు నువ్వు రియల్ హీరో రా నువ్వు ఇంకా చాలా పేరుతో ఎదగాలని కోరుకుంటున్న. నీ వయస్సు కు మించిన టాలెంట్ ఉంది. సూపర్
@galliporalu92843 жыл бұрын
First SUMAN TV వారికీ ధన్యవాదములు ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు మీరు ఇంకా ఇలాంటి చాల చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్
@KSSWRITINGS3 жыл бұрын
సూపర్ మేడమ్ మీరు. Super energy నందకిషోర్
@g.venkatamallikarjuna95183 жыл бұрын
ఇలాంటి... తమ్ముడి విషయంలో.. అందరూ కలిసి ..ఈ కళాకారులకు.. సహాయం.. అందించాల
@tsharona94863 жыл бұрын
సూపర్ రా కన్నా నా బిడ్డ పేరు కూడా కిశోరే నువ్వు ఇంకా మంచిగా ఎదగాలి దేవుని ప్రార్థిస్తున్నాను
@shinycreations22333 жыл бұрын
చానెల్ వారికి చిన్న మనవి. ఇంకా ఇలానే మద్దతు ఇవ్వాలనీ నంద కిషోర్ ఆల్ ది బెస్ట్
@jonnalagadda.93803 жыл бұрын
ముద్దు వస్తున్నాయి.. రా నీ పాటలు సో క్యూట్ మా.. వెరీ గుడ్ ఫ్యూచర్ వుండాలి మా నీకు.. దేవుడిని అడుగుతున్నా మా
@gantashankaraiah95323 жыл бұрын
నందా కిషోర్ మనుమడు చాలా చాలా చాలా నచ్చింది మంచి టాలెంట్ మా మస్టర్జీ రాసిన పాట చాలా భగపడినవ్ మనుమడు. S.t.v.ki ధన్యవాదములు
@chinthakuntlabalu90263 жыл бұрын
సుమన్ టీవీ ప్రేక్షకులకు సుమన్ టీవీ యజమానికి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక ధన్యవాదములు
@gurubhavanimaheshsiva41983 жыл бұрын
సూపర్ తమ్ముడు జై భీమ్
@perurihariiah65073 жыл бұрын
సూపర్ తమ్ముడు 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹👍👌
@gopalyadav39303 жыл бұрын
Thank You Suman TV Channel for exposing good singing talented.kid.
@jettiramakrishna15743 жыл бұрын
Tammudu nandkishor nee paata super nee Mata super neevu mahaniyula gurinchi super ga matladuthau niu bhavishyaThulo Goppa jnanavanthuni authau Kani Mee house Chala Chinnadhiga undhi etuvanti chinna entlo neelanti animutyam puttadam Chala santhoshakaram nee chadhuvu Koraku nee samskruthika karyakramala Koraku protsahinche vallunte niu akaashamantha ethuku edhuguthau tammudu ok all that best God bless you.......🙏🙏🙏
@dl143channel23 жыл бұрын
నీకు చాలా భవిషత్ ఉంది తమ్ముడు గుడ్ లక్
@jonnalagadda.93803 жыл бұрын
Superrr chinnaga.. super ga padavv ra
@sofiyachannal77933 жыл бұрын
మంచి తెలీవి గళోడు బుడోడు. 👌గుడ్ ఫుచర్ ఉంది రా నీకు
@teddudasu74563 жыл бұрын
జై భీమ్ చాలా అద్భుతంగా ఫాడినావు సూపర్
@namalunamalu16183 жыл бұрын
na balysmgurutuku vastunnadi @good family @
@namalunamalu16183 жыл бұрын
kcr Garu mi drustilo e pollavadu activities canapadali @
@jkworldentertainment64313 жыл бұрын
Thanks Suman tv
@samajam_maradhu3 жыл бұрын
Very good Ra తమ్ముడు 👍👍👍
@samuelnandigam57283 жыл бұрын
హాయ్ మేడం గారు ముందుగా మీకు నమస్తే... ఆ బాబు నంద కిషోర్ ని గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ శామ్యూల్.నందిగం మీరు ఇటువంటి పిల్లలని ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు జానపద గాయకులు మరియు ఆర్టిస్టుగా ఉన్నటువంటి వారు కూడా ఆ బంగారాన్ని స్వర్ణము లాగా తీర్చిదిద్దాలని మా ఆశ. ఆ కుటుంబాన్ని సంతోషపరచి ఇంకా ముందుకు వచ్చే విధంగా ఉంటారని కోరుతూ........ ఆంధ్రప్రదేశ్ నుండి అభిప్రాయాన్ని అభినందిస్తున్నాము
@rajunm75023 жыл бұрын
తమ్ముడు ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆ దేవున్ని ప్రార్తిష్తున్నా.
@bharathsanju54953 жыл бұрын
Superb nandu, 👌👌 good future... God bless you ❤️ ❤️
@mahendarmuthyala75413 жыл бұрын
Mukyanga sumantv gariki danyavadalu e nandakishor ki palletor pedaenti pillodu etaniki viri kutumbanni annivedaluga adukovalani prabutwalu medaulu netalani korutunnam e pilloniki Mana jati ratnamga tirchi diddalani pravin sirnu me maa andaru tarupunakorutunnam
@chinnababuchinnabhai69343 жыл бұрын
సూపర్ తమ్ముడు జై బీమ్
@teddurathna91293 жыл бұрын
Jai Bheem thammudu✊ Super talente...
@vchannelrcp92953 жыл бұрын
సూపర్ ఈ సింగర్ నేబర్ కావాలి మేడం
@saikrishna-lm1ed3 жыл бұрын
Anchor super😍
@ashoksofficial3 жыл бұрын
మేము చూసేది అంకర్ గారి కోసమే 😍😍😍
@masanishruthi31303 жыл бұрын
Super Brother Jai Bheem ✊️✊️✊️✊️
@bhukyababurao32653 жыл бұрын
Super thamudu village lo vachi interview chesindi tq
@balagonivenu55623 жыл бұрын
Wow superb song paduthunnav wow
@shinycreations22333 жыл бұрын
చానెల్ వారికి చాల దన్యవాదాలు dr.br. అంబేద్కర్ ఎలాంటి సపోర్ట్ ఉండి unte దేశ రూపాని సములంగ మార్చేవారు చాల గొప్ప నందకిషోర్ ఆల్ ది బెస్ట్.
@sayilapurushottam27163 жыл бұрын
నైస్ తమ్ముడా 👌
@VijayBhaskarReddy.3 жыл бұрын
All the best for your future Nandha kishore
@sabavathsrinu59343 жыл бұрын
Super nandakishore meediya chinna ellu aina needhi pedha manussu.... Ok good luck
@prathapreddy4833 жыл бұрын
E anchor peru sahaja ponaala na super vundhi e video lo ithe
@gandamallanaveen18123 жыл бұрын
జై భీమ్ తమ్ముడు.... Anchor గారికి కృతజ్ఞతలు.... Anchor గారు మీ గుడ్ name please....
@hanji14413 жыл бұрын
Super thamudu
@swathinareshforever3 жыл бұрын
anchor looking very beautiful
@obilisettysekhar84523 жыл бұрын
Super మేడమ్ మీరు so cute
@varshashortfilm82153 жыл бұрын
Hiii thammudu super cute God bless you nanna🥰🥰🥰😊😊😊👌👌👌👌👌👌
@rajujangita7923 жыл бұрын
Super nani
@InovativeEasel3 жыл бұрын
Super tammudu......
@ಅರ್ಜುನ್.ತಿರುವರಂಗ3 жыл бұрын
Nana yantha baga padthav ra bangaram...love u nana
@yerraamarendar36083 жыл бұрын
Super tammudu and mi TV chanel ku kuda danyavadalu andi
@anjaiahmanthri90613 жыл бұрын
సూపర్ జై భీమ్ తమ్ముడు
@rajeshkakinada3 жыл бұрын
Channel variki goood super
@vishnudoddi86283 жыл бұрын
జై భీమ్ నంద కిషోర్ సుమన్ టీవీ కి ప్రత్యేక ధన్యవాదాలు
@anneswarrao27063 жыл бұрын
సూపర్ తమ్ముడు, జై భీమ్
@Janasenaforpublic3 жыл бұрын
జై భీమ్
@srikanthgone36793 жыл бұрын
Long live Nanda Kishore, GOD BLESS YOU & JAI BHEEM 🙏🙏🙏
తెలుగు టీవీ న్యూస్ ఛానల్స్ రేటింగ్ పెంచుకోవడానికి పదేపదే కరోనా మరణాలు చూపించి ప్రజలను భయభ్రాంతులను చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు భయంతో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు దయచేసి మీరు న్యూస్ ఛానల్స్ కు దూరంగా ఉండండి హాయిగా బ్రతకండి psb🙏
@mallikarjun47433 жыл бұрын
Super 💐💐💐💐💐
@johnes38803 жыл бұрын
Excellent home tour 👍👍👍😎
@bommakantisrinadh56263 жыл бұрын
u r Great Thammudu....🔥
@ಅರ್ಜುನ್.ತಿರುವರಂಗ3 жыл бұрын
Love u suman tv..
@achialiyarao73203 жыл бұрын
Super nanna, good singer,god bless you live long life god bless you,
@chinnagoudofficial99643 жыл бұрын
Anchor chala bagundhi homely laga...😍😍😍
@mcunews33913 жыл бұрын
Super chinna 👌👌
@gpsyadav70353 жыл бұрын
Superb thammudu, have a bright future, all the best and good luck