Welcome to Life Andhra Tv, Watch here Chiranjeevi Reaction After Listening Baby Singer Song. #Chiranjeevi #Rudraveenasong #BabySinger #LifeAndhraTv For More Latest Filmy Updates Stay Tuned to Our Channel.
Пікірлер: 1 000
@ravikumaryarlagadda12146 жыл бұрын
అమ్మ ఈ ఏజ్ లో కూడా మీ వాయిస్ చాలా బాగా ఉంది మీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.అల్ థి బెస్ట్ తల్లి
@purimisettyramadevi6826 жыл бұрын
ముందుగా గూగుల్ తల్లి కి గూగుల్ తల్లి లో ఈపాట పెట్టినవారికి ఒక వ్యక్తిని ఇంతగా ముందుకు తీసుకువెళ్లే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు
@prabhasdarling4206 жыл бұрын
అమ్మ ఎంత చక్కగా పాడుతున్నారు. మాటల్లో చెప్పలేము.మీకు దేవుడు ఇచ్చిన గొప్పవరం..మీకు ఇంకామంచి పేరురావలని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...💐💐
@aadikoteswur16606 жыл бұрын
Great amma god bless you
@taddisurya52586 жыл бұрын
Prabhas Darling .supr
@sivanagumothu61576 жыл бұрын
Prabhas Darling replies
@sumanayindla86506 жыл бұрын
All the best madam baby
@mohammedshamma11266 жыл бұрын
Prabhas Darling to
@himathsheik29896 жыл бұрын
Amma mi voice so Sweet ee Amma ki oka like vesukondi
@ankamallavenkatsrinivas81546 жыл бұрын
Super amma voice .
@thunikiraju56936 жыл бұрын
Super Amma Mir mi voice so sweet
@ramudwarapudi83386 жыл бұрын
Good
@nandamurilatha82056 жыл бұрын
Super
@lakshmaiahlakshmi70736 жыл бұрын
Super voice
@eswardammala40916 жыл бұрын
చిరంజీవి గారు భార్య ఎంత బాగా reciev చేసుకున్నారు సొంత మనిషి లాగా. So nice. ఆవడకి మంచి జీవితం ఇవ్వండి కోటి గారు.
@hymathshaik50576 жыл бұрын
Eswar Dammala
@pratappatel98156 жыл бұрын
Adhii valla gopathanam.
@moshamosha94986 жыл бұрын
Supr
@kattiraju28976 жыл бұрын
Eswar Dammala best.of.luck.baby
@AnilKumar-ow6fi4 жыл бұрын
@Gabriel Konki చాలా అద్భుతంగా చెప్పారు అండి👌👌👏👏🙏😊
@swapnaramadugu17356 жыл бұрын
నిజంగా మీరు దివి నుండి పొరపాటున జారీ క్రింద పడ్డారు లేదంటే ఇక్కడ పుట్టవలసిన వ్యక్తి కాదు. సరస్వతి పుత్రిక.. ఈ వినయ విధేయతలు ఎప్పటికి ఇలాగే continue చెయ్యండి. అది మీకు మరింత గౌరవం, పేరు తెచ్చిపెడుతుంది. కోటి గారు నిజంగా చాలా మంచి వ్యక్తి. Talented వాళ్ళని చక్కగా పైకి తెస్తారు. God bless you బేబీ గారు...
@lathanelapati85826 жыл бұрын
Avunandi... Nijanga..Manchivallaki eppudu manchay jaruguthundi... Bless you Swapna garu..for all the kind words.
@anandpatnala95326 жыл бұрын
🌻🌻🌼🌷🌷💮🏵మెగా స్టార్ చిరంజీవి గారినీ చూడాలని అందరికీ ఉంటుంది అలాంటిది మీరు చూడటం మీ పాట షేర్ చేసుకోవటం మీ అదృష్టం అమ్మ 🌹🌹🌹🌹🌹🏵🏵🏵🌺🌺⚘⚘
@society-observerk78795 жыл бұрын
అక్కా! మీరు పాడుతుంటే ఆ స్వరం, భావం, జీవనాడులను మీటునట్లు , గుండె లొతులను తాకునట్లు చాలా మధురంగా వుంది. ఆ తల్లి గోదారమ్మ తన లేత కదలికల తీపి సవ్వడిని మీ గొంతునందు ఆపాదించెనేమో !
@Srinivasdhaniyakula46503 жыл бұрын
కొన్ని సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న ఇంత అందంగా పాడరేమో.... "చిరంజీవి" అన్నయ్య,,,కోటి సార్. Super....Super.... Super 🙏🙏🙏
@saibaba2706 жыл бұрын
Koti garu hats off to you for encouraging such talent.👍👍
@harikrishnans91746 жыл бұрын
All credits goes to rahman
@gandhidodda44203 жыл бұрын
@@harikrishnans9174 v
@lathanelapati85826 жыл бұрын
When listening to everyone praising you .. I am feeling so proud of you Baby garu. First you have God's grace and then you will get people's favour automatically. Bless you.
@k.ravinandankammara86373 жыл бұрын
సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం సురేఖ వదిన గారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@venkateshvenkatesh79646 жыл бұрын
అమ్మ మంచి వాయిస్ అమ్మా Next మా అన్నయ్య చిరంజీవి గారు డౌన్ టు ఎర్త్ 63 years లో కూడా ఆ మజిల్స్ సూపర్ అన్నయ్య జై చిరంజీవ
@SinuSinu-qc8pq6 жыл бұрын
Venkatesh Venkatesh x.
@chanduchandulavanya35536 жыл бұрын
truly, i expected good trailer
@sitaramanujacharyulupulapa88786 жыл бұрын
I
@r2jm2826 жыл бұрын
I am from Tamil nadu.... She's voice really awesome... Good initiative chiranjeevi sir.... Arumai 👌👍💐
@vijayarajakumariad38765 жыл бұрын
Chiru sir you are very great. ..Baby Garu very sweet and great voice you have. You don't forget rani. Mee palita ame dhevudamma
@సైరాపద్మభూషన్5 жыл бұрын
అన్నయ్య మీ లాంటి వాల్లు వుండాలి అలాంటి వాల్లని ప్రోత్సహించడానికి జైయహో సైర
@AmmuAlpha6 жыл бұрын
This is really sweet omg I wish she should be in some competition Chiru and his wife both are nice 👍
@chandramohanarika89135 жыл бұрын
ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం, చిరంజీవి లాంటి వాళ్లు ఆశీస్సులతో మీరు ఇంకా ముందుకు వెళ్లాలని దేవునికి కోరుకుంటున్నాను
@redditatarao48736 жыл бұрын
చిరంజీవి గారి పక్కన కూర్చుని కూచోని పాట పాడారు మీ జన్మ ధన్యం అయింది... ఆల్ ది బెస్ట్
@lakshmanraokaluturi7794 жыл бұрын
Very good simplicity chianjeevaa
@AnilKumar-ow6fi4 жыл бұрын
మెగాస్టార్ గారిని కలవాలి అంటే నే పెద్ద అదృష్టం లా భావించే వాళ్లు ఉన్నారు.. అలాంటిది వారి ఇంటికి ఒక అతిథి గా వెళ్ళడం , స్వయంగా అతనితో ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.. ఎప్పుడూ ఊహకు కు కూడా అందని సంతోషం మి ముఖారవిందం లో ఇట్టే తెలిసిపోతుంది. బేబీ గారూ మిరు చాలా గ్రేట్ అండి ఇంతమంచి గాత్రం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అక్షరాలే రాలేదు అనే ఎందరికో ఆదర్శం మిరు. మనలోని ఏదో ఒక ప్రతిభకు మెరుగులు దిద్ది తే ఆకాశం అంత ఎత్తుకు ఎదగవచ్చు అనే వాక్యానికి నిదర్శనం మిరు. 👌👌👏👏🌹🙏🌹😊💐
@krishnamurthihk43426 жыл бұрын
Wow what a wonderful voice it's a good gift it's very rare such avoice given to him nivvu Inka piki edagalamma
@Gangaddhhar6 жыл бұрын
Ame goppathananiki mee andhari aadharana,especially chiru gaari aadharana really avi goppavi geat mee celebrities andhari goppathananiki hats off andi.god blesh you baby gaaru.
@sudhakarkaatamala77056 жыл бұрын
She has beautiful voice and good talent, May God bless you and have a bright future baby madam
@hemachandradivili9310 Жыл бұрын
సాటి కళాకారుల పట్ల చిరంజీవి గారికి ఉన్న గౌరవానికి ఈ సంఘటన నిదర్శనం.
@mythinmeerar.m10446 жыл бұрын
First song itself I got goosebumps, love your voice baby mam. Love from Tamil Nadu
@hemanthpa15715 жыл бұрын
Good talent God bless you ama chiru sir meeru really super hero hats up surayka garu kotie garu meeku chala thanks encouragement for new talent people 😃😄😄😃😄😃😄😃😄chala sonthosham ga vundhi baby garu meeru manchi singer avutharu God bless you
@bansilotus6 жыл бұрын
Great chiru sir and your wife good push to new singer
@MisanthropeAwaitingBliss Жыл бұрын
Our Chiru! So misunderstood but silently took failure and lost so much money and yet the humility is something to behold! Yes! He has the right to own his status but he does so much it’s grace and charm
@కురుబచంద్రశేఖర్6 жыл бұрын
ఎంత యెదిగినా వొదిగి ఉండడం మా #Boss కే తెలుసు... Jai Chiranjeeva Jai Pawanism Jai Mega Family
@nenuenthaedavanonaketeliya78296 жыл бұрын
Prajalani dengichadam kuda veedike telusu Jai megey family Jai pawalaism
Wow, Super 👌, beautiful 😍 , Jai Chiranjeeva ✊🙏🙏, Surekamma 🙏🙏, mi dhivenalu Baby gaari ki sadha undali
@raajaanayudu56666 жыл бұрын
God bless Smt. Pasarla Baby with bright & best future in her life. Stay blessed🌹🌹🌹 Thanks to our Megastar family & Shri Kotogaru, Cameraman & all. Stay blessed🌹🌹🌹🌹🌹
@sathibabuinapasappala85995 жыл бұрын
అమ్మ మీరు బాగా పాడుతున్నారు ... చిరంజీవి గారు మెచ్చుకునే స్థాయికి మీరు వెళ్ళారంటే మీరు గ్రేట్ . అమ్మ బెస్ట్ అఫ్ లక్.
@srinudande43906 жыл бұрын
Surekha garu great ma'am
@manasagutha96206 жыл бұрын
Goose bumps baby aunty.. I never had this feeling listening to anyone's song in my life.. crazy to hear Ur voice.. andhanantha ethulo undali manchi avakasalu ravali ani devudni korukuntuna ..
@vikramgude6506 жыл бұрын
It's my pleasure bcz i saw the future of this singer bravo.
@RRCS5095 жыл бұрын
Koti great sir meeru chala encourage chestunnaru .Alane cheeru and Surekha chala simplicity ga recieve chesukunnaru.kind hearted.Baby garu chala baga padtunnaru.Alane avida padina video ni upload chesina vyakti kuda great
@amulyakp39753 жыл бұрын
Amma what a wonderful voice, so sweet❤ voice urs know how to respected by celebrities
@janakiramdatla95725 жыл бұрын
పెద్ద సంగీత దర్శకులతో పోటీ పడనున్న మన బేబిమ్మకు వందనం -అభివందనం...
Vaammo assalu aspect cheyledhu voice antha adbhutham ga untundhani I love this voice🥰🥰🥰
@suryapTalks6 жыл бұрын
Thats megastar ..Encouraging new talent..
@sharadatalks39263 жыл бұрын
Amma me voice chala bagundi koti garu chala thanks andi ma chiru garini chuupinchinanduku atanante ma family mothamiki pranam i love chiranjeevi garu tq so much 🙏
@pratappatel98156 жыл бұрын
Mind blowing,voice like 20years young laddies.so nice all the best.
@pelurirambabu92873 жыл бұрын
Chalabagundi
@machasnehalatha91033 жыл бұрын
Baby గారు...మీ.,voice సో...sweet
@Mvp-v3k6 жыл бұрын
Beautiful singing claps claps Namaste
@mjcreations9424 жыл бұрын
Amma Miru Chaala Super Ga Paadaru Miku Ah Devudu Manchi Jeevitham Ivvalani Korukuntunaanu 🙏🏻🙏🏻
@srimanthulaprasad72324 жыл бұрын
Chiru sir I give respect from bottom of my heart for this video
@sravaniprakash66936 жыл бұрын
Chiranjeevi gari encouragement and support Chala nachindi, she is blessed
@Sairamyaworld6 жыл бұрын
God is really great amma.he give me chance to hear such a amazing voice of u amma
@Anutvvlogs6 жыл бұрын
సూపర్ ...చిరు గారిని కలిశారు ... మీరు మంచి స్థాయి కి వెళ్ళాలని కోరుకుంటున్న
@Snl_writings6 жыл бұрын
Hoo god sweet voice really ....great keep it up
@rahulverycool84776 жыл бұрын
సినీ ఇండస్ట్రీలో కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కి దేవుడు, ఎదురు మాట్లడేవాళ్లకు ఒక సింహం, మీలా మంచి గా టేలంట్ ఉన్నవాళ్లు ప్రోత్సహించే ఒక గురువు మా చిరంజీవి గారు
@rameshkrishnayadlapalli36906 жыл бұрын
👌👌👌👌👌👌
@kalyankumar74525 жыл бұрын
Village singer. Baby Garu beautiful voice
@pvlakshmipvlakshmi31573 жыл бұрын
Good mega family and good receiving That is mega family culture Mega family respecting every body
@AUSRRR6 жыл бұрын
Chiranjeevi is a real life star...he is too good from his heart
@yhchannel65706 жыл бұрын
baby gaaru meeru chala baga padutunnaru mee Voice chala bagundi
@veerachary86356 жыл бұрын
చిరంజీవి ఫ్యామిలో ఏ హీరోకు ఇగో లేదు అందుకే ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు
@manis44036 жыл бұрын
Correct bro
@sakesatyam87276 жыл бұрын
Oka pavankalyaniki thappa
@mydreamvlogs40526 жыл бұрын
@@sakesatyam8727 s bro
@jyothirmaiv28356 жыл бұрын
@@sakesatyam8727 pawan kalyan gariki ego na ..... adem ledandi
@jyothirmaiv28356 жыл бұрын
@@sakesatyam8727 ayana chala manchi manishi
@SYBN-CREATION4 жыл бұрын
Koti sir hats up Baby singer voice encourage chesinadhu thank you sir
@venky411126 жыл бұрын
దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ
@narayanarao64074 жыл бұрын
Jui
@firozmd19496 жыл бұрын
Koti gaaru u r rocking..,Mattilo manikyanni ki meeru inta manchi avakaasam echaru...thanks alot👏👏👏👏
@narayanak87806 жыл бұрын
Great telant... With great mega star
@janakiramprogram993 жыл бұрын
సూపర్ బేబీమ్మ గారు..
@sujitharts24046 жыл бұрын
చాలా బాగా పాడారు...
@ssg30664 жыл бұрын
మీకు మంచి అవకాశాలు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా
@thirupathiyapala52576 жыл бұрын
తల్లి మీకు ధన్యవాదాలు చాలా బాగా పాడారు...
@prathapakkinaguntla37974 жыл бұрын
Entha chakaga padaru amma.. Meru.. Chiranjevi meru great annaya
@Californiavideos1176 жыл бұрын
Your failed in politics ( I was so angry on you so depressed ) but your are all time my favorite actor sir.i love see your movie .when I was in kid at 9-10.one day I watching movie name called chiramgivulu ,i thought your the hero in that move that's why I m waiting for till end of movie to watching you on screen that kind of like/ interested on that age .just simply love your all movies even bad or good .I want you see more offten on screen.please do more good films for your fans .I am so happy to see you sir. Your nice and great person .
@Roja17825 жыл бұрын
👌👌👌👌👌wow Simply wow excellent... All the best baby Garu..