Folk Writer And Singer Gidde Ram Narsaiah Interview | Sujatha tho Maata Paata | hmtv Music

  Рет қаралды 719,372

hmtv Music

hmtv Music

2 жыл бұрын

Folk Writer And Singer Gidde Ram Narsaiah Interview | Sujatha tho Maata Paata | hmtv Music
#GiddeRamNarsaiah #SujathathoMaataPaata #hmtvMusic

Пікірлер: 257
@nagarajutelukuntla1269
@nagarajutelukuntla1269 Ай бұрын
మీ రచన మీ గొంతు వింటూ ఉంటే వినాలి అని పిస్తది రాజుల కాల మైతే నేను రాజు నైతే నిన్ను నా అస్థానం లో ఒక మంచి గాయకుడు గా నియమించి ఒక గౌరవం ఇచ్చే వాడిని కెసిఆర్ నీకు అన్యాయం చెడిండు ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం లో కొమ్ము ల్లో కోయల పాట పడుతున్నది అనే పాట హైలైట్ అయింది నిజాం గ్రౌండ్ లో అప్పుడు నేను కూడా వచ్చాను నీ గొంతు కి నా అభినందనలు 👌👍
@dheevenanakka2295
@dheevenanakka2295 2 жыл бұрын
మీ . గొంతులో స్వరం . చక్కని భాష . చలాకి ' మీ లాంటి షలాకి ' నడి పించే ' వినిపించే ' విశ్లేషకులు కావాలి .
@janrajupalaparthi5982
@janrajupalaparthi5982 Ай бұрын
😂
@babaiahs715
@babaiahs715 15 күн бұрын
​@@janrajupalaparthi5982Oo😊WFZFRV😢Se
@rajithaparvathaneni4134
@rajithaparvathaneni4134 2 жыл бұрын
తమ్ముడు రామ్ నర్సయ్య, vv palem తో నీ యొక్క అనుభందం మరువలేనిది నీ యొక్క ఆరోగ్యం జాగ్రత్త .నీ లాంటి కళాకారుల అవసరం తెలంగాణకు ఇంకా అవసరం ఉన్నది తమ్ముడు
@janrajupalaparthi5982
@janrajupalaparthi5982 Ай бұрын
,,🎉
@yerrannapaata1415
@yerrannapaata1415 2 жыл бұрын
మా రామ్ నరసన్న ఇంటర్వ్యూ సూపర్ డూపర్ ఆటగాడు పాట గాడు మాట గాడు అన్నింటికీ మించి గొప్ప అభిమానాన్ని పొందిన వాడు గ్రేట్ జాబ్ థాంక్యూ మీ ఎర్రన్న
@kavithabalaraj5764
@kavithabalaraj5764 2 жыл бұрын
Super ur voice sir
@jagguankhath3623
@jagguankhath3623 2 жыл бұрын
నీ గొంతు ఇంత మంచి ఉంటది అన్న సినిమా పాటలు ఎందుకు రావట్లేదు ఈ సినిమాలోనూ రాణించగలరని ఆశిస్తున్నాను
@abhinaysali
@abhinaysali Жыл бұрын
Next CM Ram Narsanna
@nagarajgogikar2590
@nagarajgogikar2590 Жыл бұрын
అన్నా మీరు పాడుతున్న సమయంలో మీ ముఖంలో కనిపించే చిరునవ్వుయే మీ పాటకి అందం మీరు పాడిన పాటల్లో ( నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్టుకుంటున్నవి , పల్లె యాధికొచ్చనా ) ఇవి బాగా నచ్చాయి వీటిలో అర్దం బాగా లోతుగా అధ్యయనం చేయాలి
@indiangamingbonda6998
@indiangamingbonda6998 5 ай бұрын
Good job hmtv, ramnarsanna super
@mvijayaarts
@mvijayaarts Жыл бұрын
Excellent Patalu Ravali make any awards
@nadipollapraveen406
@nadipollapraveen406 Жыл бұрын
రాంనర్సన్న నీకు వందనాలు.. తెలంగాణా ప్రభుత్వం మీకూ మంచి స్థానం కల్పిస్తుందని ఆశిషస్తున్నాం అన్నా 🙏
@nagendragopal3258
@nagendragopal3258 Жыл бұрын
మీ పాటలు అద్భుతం గా ఉన్నాయి - మీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను
@ganeshchirra3082
@ganeshchirra3082 2 жыл бұрын
అన్న కొమ్మలలో కొగిలామా పాట సూపర్ ఆంటే సూపర్ ఉంది పో వావ్ వండర్ ఫుల్ సాంగ్స్ బ్రో 👏👏😍🙏😍
@anantharamulu8080
@anantharamulu8080 Жыл бұрын
We enjoyed your songs.thanks.
@p.somaiah7671
@p.somaiah7671 Жыл бұрын
నమస్తే గిద్దె రాం నరసన్న నువ్వు ఇంత దగ్గర ఉన్న సంగతి మాకు తెలువదు నీ గొంతు బాగుంది నీ పాట బాగుంది నీ ఆట బాగుంది. నువ్వు మాట్లాడే తీరు బాగుంది తెలంగాణ పల్లెలకు నువ్వు ఎప్పటికీ గుర్తుకు ఉంటావు తెలంగాణ పల్లెలకు నీ అవసరం కూడా ఉంటుంది గత ప్రభుత్వ పాలకులు తమ చిత్రహింసల పట్ల మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు
@saisaraswati6748
@saisaraswati6748 Жыл бұрын
రాంనరసన్న మీ పాటలు నాకు చాలా చాలా ఇష్టం అన్న 🙏🙏
@barpatimallesh1316
@barpatimallesh1316 2 жыл бұрын
అన్న నీ మొఖంలో కల తగ్గింది ఆరోగ్యం జాగ్రత్త
@shekaryadavofficial5334
@shekaryadavofficial5334 2 жыл бұрын
మీరు కాదా అన్న MLC నామినేట్ పదవులకు అర్హులు. మీకు MLC ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏
@lingamyerra3892
@lingamyerra3892 2 жыл бұрын
Anna,super🙏🙏💞🎹✊
@hanumantharaokomarneni3829
@hanumantharaokomarneni3829 Жыл бұрын
Gidde Ramanarasaiah bidda raithula brathukulu durbarangaunai Raithulakosam udyamalu cheyale
@augusteenaugusteen3675
@augusteenaugusteen3675 Жыл бұрын
@@lingamyerra3892 99 .ko O K.k..kk
@augusteenaugusteen3675
@augusteenaugusteen3675 Жыл бұрын
@@lingamyerra3892 mjmjnjmknm J M Nanny.hb just m jk k k k k k kj no h b n njk kkmkkmmmkkkmkmkkmmk k k k k nanny n nn j Sare j jnjj knnñnn. M jnñ km. Nñnnnjnmjnnnb jjjjmnmmnmjmjmjkjkjjjjjkjkk nanny joins j4jjjjjjnjjjjjnkmm nm knnjnjjjjjjj4j4jj4jj4j4j4j4jjjjjjj4jjjnjjjjnmkk knnjnjjjjjjj4j4jj4jj4j4j4j4jjjjjjj4jjjnjjjjnmmk knnjnjjjjjjj4j4jj4jj4j4j4j4jjjjjjj4jjjnjjjjnmmk mnk.l.mmkl.m.m.m.mmm.k mmmn you nnnjnj.k k kk k km kk kk jjjjjjm m jmjjjjjm m m k.m the the the km and and and jjjjijjhk k m for for kkm kk m.m.km.mñmjjmm.m.m.m m.m.mk km the the the the m.mmkk.mmm.m.m.m.m m.m m.m k k maaa kk kk I I I I jk jjkjjkjjkjjjjjjjn kjkjjkkjjkjkjjnjjnķnmm j k k k night kjkjjkkjjkjkjjnjjnķnmm kk5jj5j5j5jjjjjjjjjkkkj4jjkjķjjjh j4m.m4m.m..m.mkkkk5k5k0m. Mlm.kmjk kjkjjkkjjkjkjjnjjnķnmmmkkkmk m4 k kk.m.m.ml m.mk.k.kmkk n k m.mm.mk youjourneywillnotnotnotnotjme..
@augusteenaugusteen3675
@augusteenaugusteen3675 Жыл бұрын
@@lingamyerra3892 mjmjnjmknm J M Nanny.hb just m jk k k k k k kj no h b n njk kkmkkmmmkkkmkmkkmmk k k k k nanny n nn j Sare j jnjj knnñnn. M jnñ km. Nñnnnjnmjnnnb jjjjmnmmnmjmjmjkjkjjjjjkjkk nanny joins j4jjjjjjnjjjjjnkmm nm knnjnjjjjjjj4j4jj4jj4j4j4j4jjjjjjj4jjjnjjjjnmkk knnjnjjjjjjj4j4jj4jj4j4j4j4jjjjjjj4jjjnjjjjnmmk knnjnjjjjjjj4j4jj4jj4j4j4j4jjjjjjj4jjjnjjjjnmmk mnk.l.mmkl.m.m.m.mmm.k mmmn you nnnjnj.k k kk k km kk kk jjjjjjm m jmjjjjjm m m k.m the the the km and and and jjjjijjhk k m for for kkm kk m.m.km.mñmjjmm.m.m.m m.m.mk km the the the the m.mmkk.mmm.m.m.m.m m.m m.m k k maaa kk kk I I I I jk jjkjjkjjkjjjjjjjn kjkjjkkjjkjkjjnjjnķnmm j k k k night kjkjjkkjjkjkjjnjjnķnmm kk5jj5j5j5jjjjjjjjjkkkj4jjkjķjjjh j4m.m4m.m..m.mkkkk5k5k0m. Mlm.kmjk kjkjjkkjjkjkjjnjjnķnmmmkkkmk m4 k kk.m.m.ml m.mk.k.kmkk n k m.mm.mk youjourneywillnotnotnotnot..
@gelothjampanna6820
@gelothjampanna6820 Жыл бұрын
పల్లె గుర్తుకు వచ్చిన మల్లి పటమొదలు పెట్టినా సూపర్ సాంగ్ అన్న. చాలా ఇష్టం
@drnreddy7
@drnreddy7 Жыл бұрын
DRN.JANAPADALLO MANCHI MEANING VUNNA PATALU PADARU MEERU CHALA NIRADAMBAR GA VUNNAR.GOD BLESS U WITH PROGRESS
@laxmanveera8972
@laxmanveera8972 Ай бұрын
గిద్దె రాంనర్సయ్య లాంటి కళాకారులకు ప్రతివారు అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా కలదు
@chennabonthaiah6658
@chennabonthaiah6658 Жыл бұрын
Excellent anna . meeku vandanam . Super.Super .🙏🙏
@shaikmastanvali9325
@shaikmastanvali9325 Жыл бұрын
Super Singer And Writer Anna Nuuv
@harishreddy463
@harishreddy463 Жыл бұрын
Anna superb ni voice ante ni ishtam naralu paiki vasthunanayi
@moglielukapalli6328
@moglielukapalli6328 2 жыл бұрын
సార్ మీరు గొప్ప మహా మేధావి గారు సార్ నీ పాటలే ఆనందం
@prasadnedunuri5061
@prasadnedunuri5061 2 жыл бұрын
👌🏿👌🏿👌🏿🙏🙏🙏congratulations Anna gidde narsyayya garu
@chelukojuc.lakshminarayana4662
@chelukojuc.lakshminarayana4662 Жыл бұрын
పాటకు సలాం మీ పాటలు చాలా బాగున్నవి మీ గొంతు చాలా బాగుంది అన్నా
@Sharathpaper
@Sharathpaper 2 жыл бұрын
Thanks to hmtv
@vooranaresh9032
@vooranaresh9032 2 жыл бұрын
Anna kommalallo koyolamma song my favourite song you are great Anna
@ismailshaik4355
@ismailshaik4355 12 күн бұрын
అన్న మీ వాయిస్ చాలా మంచి గా ఉంటాది
@guntakaanjireddy3313
@guntakaanjireddy3313 Жыл бұрын
Mee pataku dhanyavadhalu
@sisil1454
@sisil1454 Жыл бұрын
అన్న నీ గొంతు సుప్పర్ అన్న అద్భుతం అన్న
@vasavibilla4238
@vasavibilla4238 2 жыл бұрын
అన్ననిపాటవినెకొద్దివినలనిపిస్తూంటదిఅన్న మిరు ఇంకా ఇంకపాటలుపాడలనికొరిక
@dolukesanna2201
@dolukesanna2201 Жыл бұрын
Narasanna songs excellent and Anchor super So cute keep it maa
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Жыл бұрын
రామ్ నర్సయ్య గారు రచించి పాడిన పల్లె గ్రామాన్ని వర్ణించిన విధానము నిజంగా హృదయాలను తడుతుంది. గ్రామ వర్ణనలో ముఖ్యంగా ఆ తల్లి తన ఒడిలో గోవులను దూడలను పెట్టుకున్న విధానం, చెట్లను, పొదలను తన సిగలో తురుముకున్న విధానం ముఖ్యంగా ఉదయించే సూర్యున్ని బొట్టులా ధరించటం అనే వర్ణనలు నిజంగా కవి హృదయానికి కనిపిస్తాయి కానీ సామాన్యులకు అంత త్వరగా కనిపించవు ఎంతటి మంచి అనుభూతిని కలిగించే పాటను మా కొరకై రచించి పాడి వినిపించిన రామ్ నరసయ్య గారికి మా ధన్యవాదాలు. గట్టుమీద కూర్చొని చద్దన్న తింటూ తన పాటకు వాద్య సహకారములు అందించిన వాయిద్య కారులకు కూడా ధన్యవాదములు చెప్పడం ఈ పాటకు హైలైట్.
@puligariramesh2791
@puligariramesh2791 11 ай бұрын
Adbutam, Narasanna , phata, Jai Telangana.
@kalluribhaskar2602
@kalluribhaskar2602 2 жыл бұрын
Super voice, sara saramma pataku pedha fans mu
@RDLV233
@RDLV233 2 жыл бұрын
Superb superb superb.....
@rukminipanjala3338
@rukminipanjala3338 2 жыл бұрын
అన్నా నీ గొంతు సూపర్ గాడ్ బ్లెస్ యు అన్న
@karnakarreddy2830
@karnakarreddy2830 2 жыл бұрын
Super అన్న మీ గళం కంచు కంఠం .....
@thokalamahesh862
@thokalamahesh862 2 жыл бұрын
గిద్దె రాంనర్సన్న నెంబర్ పంపండి ప్లీజ్
@rajmaddila
@rajmaddila 2 жыл бұрын
చాలా ఇష్టం అన్న నువ్వు అంటే..
@iwitnessphotography5082
@iwitnessphotography5082 2 жыл бұрын
Anna meru chepina matallu inka patallu ayina oka manchi ke bathuko esthavu anna ne patallu Anna meru HYD vocchi napudu oka sare matho kalavu mi big fan anna thQ Dileep Kumar From jublee hills SPR hills
@telangana2718
@telangana2718 2 жыл бұрын
Anna👍👳 is💯💯
@venkatanarsaiah3900
@venkatanarsaiah3900 Жыл бұрын
Great meaningful & truthfull & rural area real life near words super Thanks anna
@praveengaini4054
@praveengaini4054 2 жыл бұрын
Anna nuvvu super You are a jewel in soil.
@swarnalathamatte6010
@swarnalathamatte6010 2 жыл бұрын
Exalent Anna God's gift
@sunilkicthen3127
@sunilkicthen3127 2 жыл бұрын
అన్న తాగకుండా పాడిన ఈ పాట
@kotamlasuresh6518
@kotamlasuresh6518 2 жыл бұрын
Supper Anna
@mohammedkhasimshaik4645
@mohammedkhasimshaik4645 Жыл бұрын
Gidde Ram in your voice Sara saramma song is very nice and highly.I like and love it very much. All the best.
@majjiprabhakarrao3454
@majjiprabhakarrao3454 Жыл бұрын
Ramanna singing verysuper
@nooneprabhakar1720
@nooneprabhakar1720 Жыл бұрын
Super songs a.nna Narsaiah
@davidm-dx5ob
@davidm-dx5ob 2 жыл бұрын
Super great Anna God bless you anna
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 Жыл бұрын
శభాష్ అన్న ,గాత్రం సూపర్
@raghuramalwar8175
@raghuramalwar8175 Жыл бұрын
మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన అన్న నీకు నా కృతజ్ఞతలు💐💐💐💐💐💐👍🏻🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@rajupalakurthi7264
@rajupalakurthi7264 Жыл бұрын
Super super anna all songs super
@rgv2690
@rgv2690 11 ай бұрын
పనికిమాలిన మల్లారెడ్డి లాంటి వాళ్లకు మంత్రి పదవులు... మీలాంటి మహా కవులు గాయకులకు ఆర్ధిక సమస్యలు... ఇదేనా మీరు కోరుకున్న ప్రత్యేక తెలంగాణ?మీ మాటల్లో ఎక్కడో ఏదో వెలితి కొట్టొచ్చినట్లు నాకు అనిపించింది... మీలాంటి వాళ్లకు మంచి గుర్తింపు ఉన్నప్పుడే అది బంగారు తెలంగాణ....
@telangana2718
@telangana2718 2 жыл бұрын
Jai hind jai sriraam anna👍
@gopalakrishnudu253
@gopalakrishnudu253 Ай бұрын
Super song
@jellasrikanthgoud1570
@jellasrikanthgoud1570 2 жыл бұрын
Super super......anna👍👌
@telagnakirketa3256
@telagnakirketa3256 2 жыл бұрын
Super narsanna
@sunithasiliveru1718
@sunithasiliveru1718 2 жыл бұрын
Super Anna 🙏🙏🙏🙏
@nareshnaruburukala9435
@nareshnaruburukala9435 Жыл бұрын
Super anna mi patallu💐🌹🌷
@yettampraveen6140
@yettampraveen6140 2 жыл бұрын
Anna ni voice supar sujatha akka nv super 🧡🧡
@yakaiahrajesh147
@yakaiahrajesh147 Жыл бұрын
Super anna
@poshinakka7744
@poshinakka7744 2 жыл бұрын
Annaiah super
@venkatanarsaiah3900
@venkatanarsaiah3900 Жыл бұрын
Great TELANGANA folk songs
@nivasnaturelife5338
@nivasnaturelife5338 Жыл бұрын
Gidde Narsaiah Folk Songs అంటే నాకు చాలా ఇష్టం. ఆయనది మంచి వాయిస్
@sirimallajanakamma3314
@sirimallajanakamma3314 2 жыл бұрын
ప్రవీణ్ సర్ మీద బహుజన రాజ్యము రావాలి అని ఒకపాట రాయండి. రామ్ నర్సయ్య గారు
@prasadnedunuri5061
@prasadnedunuri5061 2 жыл бұрын
Anna nuvu thopu adnani pata super
@tprasadgoud8828
@tprasadgoud8828 2 жыл бұрын
Anna 👏👌🙏👍
@klaxminarayana6692
@klaxminarayana6692 Жыл бұрын
Namasthe ramnarsanna
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@srikanthnaikbanothsrikanth2031
@srikanthnaikbanothsrikanth2031 2 жыл бұрын
Super vaice anna garu
@telangana2718
@telangana2718 2 жыл бұрын
Jai sriraam jai narsannaa jai telangana🛕
@NaniNani-ss4te
@NaniNani-ss4te Жыл бұрын
Supar 🙏anna
@obannamro4627
@obannamro4627 Ай бұрын
Super super great Anna Ramanarasanna
@nareshnallaganti2508
@nareshnallaganti2508 2 жыл бұрын
నీ పాటలు ఎప్పుడు బాగుంటాయి అన్న.. మీరు కూడా బాగుండాలి! నీ గొంతులో పాటమ్మ ఒదిగిపోయింది! నాన్న పాటకు కళ్ళలో నీళ్ళు రాకుండా ఉండవు అన్న! ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చిన తెరాస పార్టీ లో మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న!
@chinthasrinivasreddy3314
@chinthasrinivasreddy3314 2 жыл бұрын
అన్న నువ్వు సూపరో సూపర్ రామ్ నర్సన్న
@sureshnasana9811
@sureshnasana9811 2 жыл бұрын
Great. Rama Narsaiah.
@metlachanti6902
@metlachanti6902 2 жыл бұрын
Super brother song s
@Mahalaxminaidu-vp3fu
@Mahalaxminaidu-vp3fu 2 күн бұрын
Exlent Anna
@bewarsetv2556
@bewarsetv2556 Жыл бұрын
Super anna from KM goud
@sharanyarachham4350
@sharanyarachham4350 2 жыл бұрын
Super voice Anna
@kotturiswamyraju7625
@kotturiswamyraju7625 2 жыл бұрын
నర్సన్న నీ గొంతుకు దండం నాకు నిన్ను కలవాలని ఉంది
@sumanmanthena9249
@sumanmanthena9249 Жыл бұрын
Anna akka 🥳🥳👌👌super 💐💐
@godsongsramana1009
@godsongsramana1009 15 күн бұрын
Ni. Voice ki salam anna.
@sateeshsateesh1476
@sateeshsateesh1476 2 жыл бұрын
JAI BHEEM ✊✊✊ SUPER 👌👌👌🙏🏻
@bhavishyasiri
@bhavishyasiri 2 жыл бұрын
Sujathakka Maa Thorrur Ku Ravadam Santhoshamgga Oundi. Warangal. Thorrur. N Madur👏👏👏⭐️⭐️💥🌹🌹🌹🌹🌟🌟🌟🌟🌟💃💃💃💃💃💃🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dr.m.jayamanmadharao1770
@dr.m.jayamanmadharao1770 Жыл бұрын
Very nice Sir
@badabalaswamyyadav8056
@badabalaswamyyadav8056 Ай бұрын
Super💐👏
@anjianji8352
@anjianji8352 2 жыл бұрын
Anna super love u keep
@sruthivenkatesh1146
@sruthivenkatesh1146 Жыл бұрын
super anna😍😍
@kudikellanarender1526
@kudikellanarender1526 Жыл бұрын
SUPER👌👍🤝
@v.mahendar7667
@v.mahendar7667 Жыл бұрын
సూపర్ రాం నరసన్న
@veerabhadrama395
@veerabhadrama395 Жыл бұрын
Superb Anna.
@kesavarao5816
@kesavarao5816 Жыл бұрын
Super,Anna.
@pakshulanarsimha6571
@pakshulanarsimha6571 Жыл бұрын
A great singer gidde Ram narsanns
@ismartabdulvlogs8019
@ismartabdulvlogs8019 2 жыл бұрын
super voice anna
@msreedhar5759
@msreedhar5759 2 жыл бұрын
Nice anna kaloji poragala dose anthinda kadhayya bass shooting time lo vinna 2010 lo malli ipudu vinna e song ni malli record chesi gidde gallam pettu anna
@muralirampalli6907
@muralirampalli6907 2 жыл бұрын
Super Anna
@jagguankhath3623
@jagguankhath3623 2 жыл бұрын
మంచి ప్రయత్నం సుజాత గారు నరసన్న గారికి నమస్కారం తెలంగాణ పాటల పండుగ మన నరసన్న నువ్వు కదా కావాల్సింది ఎంపిక ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఏ పాట పాడాడు ఈ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రాకున్నా గాని నీ పూక జీవనాధారం కొరకు జాబ్ ఇస్తే సంతోషిస్తాం జై నరసన్న
@gramesh7952
@gramesh7952 Жыл бұрын
Good.all songs
The delivery rescued them
00:52
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Who’s more flexible:💖 or 💚? @milanaroller
00:14
Diana Belitskay
Рет қаралды 19 МЛН
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 16 МЛН
Ademim
3:50
Izbasar Kenesov - Topic
Рет қаралды 61 М.
Eminem - Houdini [Official Music Video]
4:57
EminemVEVO
Рет қаралды 65 МЛН
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 218 М.
Ернар Айдар - Шүкір [official MV]
5:00
Ernar Aidar
Рет қаралды 60 М.