No video

Food Commission Chairman Vijay Prathap Reddy Exclusive Interview | Anganwadi Facts | SumanTV

  Рет қаралды 31,931

SumanTV

SumanTV

Жыл бұрын

Food Commission Chairman Vijay Prathap Reddy Exclusive Interview | Anganwadi Facts | SumanTV
#apfoodcommission #vijayprathapreddy #apfood
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 288
@venkatlakshmi3556
@venkatlakshmi3556 Жыл бұрын
అంగన్వాడీ టీచర్లు అంటే ఇష్టం లేనివారు కూడా కావాలని కంప్లెయింట్ ఇచ్చేవారు కూడా ఉంటారు అది కూడా మీరు గమనించాలి సార్.
@lingaiahmulamudusu7319
@lingaiahmulamudusu7319 Жыл бұрын
నిజానికి చాలా కష్టాలు సార్....మీరు ఈ కష్టాలాన్ని భరిస్తా వున్నారు... కోర్టు లే తీర్పులు ఇస్తున్నాయి.. నిజాన్ని నిర్భయంగా చెప్పాలని.... మీ కార్యక్రమాలన్ని ప్రజలకు చూపించాలి తప్పనిసరిగా... Tq సార్.. సూపర్ జాబ్.. మీరు ఇలానే ఉండాలి
@boggurajitha4836
@boggurajitha4836 Жыл бұрын
నమస్తే సర్.. 🙏 అంగన్వాడీలు చాలా చిన్న ఉద్యోగులు. ICDS డిపార్ట్మెంట్ లో చాలా వరకు మహిళలే వుంటారు సర్.. సొంత ఊరిలో తక్కువ గౌరవవేతనం అయినా, గౌరవంగా బ్రతుకేవాళ్ళం ఇప్పుడు అంగన్వాడీ అని చెప్పుకోవడానికే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది సర్.. మీకు వీలైతే మాకు మంచి చేయండి. మాకు విలువ లేకుండా చేయకండి సర్ ప్లీజ్ 🙏🙏🙏
@nageshwararao4852
@nageshwararao4852 Жыл бұрын
మేడం అంగన్వాడి టీచర్లకు మంచి గౌరవం ఇస్తున్నారు మంచిచేస్తే ఇంకా గౌరవం ఇస్తారు తప్ప సారు మంచి చేసే వారికి మంచి గౌరవిస్తున్నారు చెడ్డ చేసిన వారిని మందలి ఇస్తున్నారుఇస్తున్నారు మీరు నిజాయితీగా పని చేసినంత చెపు ఎటువంటి ఆఫీసర్ వచ్చిన భయపడే అవసరం లేదు ఎప్పుడైతే మీ లో నిజాయితీ అప్పుడే భయపడతారు తమ యూట్యూబ్ లో పెట్టిన మాత్రాన మీ పరువు పోదు ఆయన యూట్యూబ్ తీసేసి మీడియాను తీసుకొస్తే ఏమి చేస్తారు
@mj4089
@mj4089 Жыл бұрын
మీ విలువను మీరే కాపాడుకోవడం ఉత్తమం మీరు మీకు ఇచ్చిన పిల్లలకు గర్భిణులకు ఇచ్చిన పౌష్టికాహారం అందించి మీరు కరెక్ట్ గా మీ డూటీలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఉంటే మీ విలువను ఎవరు తగ్గించరు
@sanjeevtarak4881
@sanjeevtarak4881 Жыл бұрын
మీరు సరిగా చేయకపోతే అది మీ తప్పు
@lingaiahmulamudusu7319
@lingaiahmulamudusu7319 Жыл бұрын
నిజాయితీగా ఉంటే గౌరవంగా ఉండొచ్చు
@bhaskar0649
@bhaskar0649 Жыл бұрын
Madam sir thappu chese vallani matrame cheptunnaru,,manchi chese vallani Inka manchiga chuputunnaru..meeru yemina thappu chestunnara..? Inthala matlàdutunnaru.
@a.ittelugutraderpropradeep2649
@a.ittelugutraderpropradeep2649 Жыл бұрын
ప్రతాప్ అన్న 😍😍😍😍😍 నీలా మిగతా విభాగలు పనిచేయాలని కుదిరితే ఎంపీ అయిపో అన్న ని power ని నిజాయితీ కేటీరెడ్డిలాగా చూడాలనుకున్నా god bless u అన్న
@infointelugu3267
@infointelugu3267 Жыл бұрын
Surprised a... బొక్క కోటులు తింతున్న వారిని పట్టుకో పిచ్చుకలు మీద కాదు బ్రహ్మాస్త్రం
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
అంటే మొత్తానికి మీరు ఎంతో కొంత తింటున్నామని ఒప్పుకుంటున్నారనమాట.. అది సంగతి..
@lokarajanloka6119
@lokarajanloka6119 Жыл бұрын
సర్ మీరు చేస్తున్న సర్వీస్ చాలా గొప్పగా చేస్తున్నారు ఇంతకు ముందు అసలు అంగన్వాడీ లో ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి తెలిసేది కాదు సర్ మీరు వచ్చాక చాలా వరకు అవినీతి ని తగ్గించారు సర్ ఇప్పుడు అయితే అంగన్వాడీ టీచర్ ఆయాలు గుడ్లు ఇంటికి తీసుకువెళ్లడం అమ్ముకోవడం లాంటివి చేస్తా ఉన్నారు దీన్ని అడిగే వాళ్ళు లేకుండిరి కానీ ఇప్పుడు మీరు వచ్చాక చాలా బాగా చేస్తున్నారు సర్ మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సర్
@mj4089
@mj4089 Жыл бұрын
నిజాయితీగా ఉద్యోగం చేసేవారికి భయం ఉండదు సార్
@familychannel1036
@familychannel1036 Жыл бұрын
నమస్తే సార్ విజిటింగ్ చేయడం వలన నీరలక్షంగా ఉండే వారు జాగ్రత్తగా పని చెస్తారు .గుడ్ జాబ్ సార్
@sinderi.sankarraos.sankarr3358
@sinderi.sankarraos.sankarr3358 Жыл бұрын
దేవుడు మంచిని కోరతాడు, సాతాను చెడును కోరుతాడు దేశంలోని పేద ప్రజలు నీకు suport ga ఉంటారు sir continue
@mj4089
@mj4089 Жыл бұрын
అడగకపోయినా అన్నం పెట్టే అన్న జగన్ అన్నా ఖచ్చితంగా అంగన్వాడీలకు న్యాయం చేస్తారు తప్పకుండా రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం ఆర్థికంగా వెనుక ఉన్నందున ఆలస్యం అవుతుంది అంతేకాని ప్రతీ ఉద్యోగికి న్యాయం చేస్తారు
@venkatlakshmi3556
@venkatlakshmi3556 Жыл бұрын
మరి సచివాలయం ఉద్యోగులకి ఎక్కడ నుంచి వచ్చింది సొమ్ము. నిన్నగాక మొన్న వచ్చారు వాళ్ళు.వాళ్ళు చేసేపని ఊసులు చెప్పుకుంటూ ఫోన్లలో సినిమాలు చూసుకోవడం
@vijayayelliboina7630
@vijayayelliboina7630 Жыл бұрын
మీరు మంచి ఆఫీసర్ సర్.... అంగన్వాడీ స్కూల్ కూడా మీరు విజిట్ చేయడం వలన బాగు పడతాయి.... కానీ నిజాయితీ గా ఉండే... వర్క్ నే దేవుడు ga భావించి చేసే అంగన్వాడీ టీచర్లు ఉన్నారు...... అందరిని దొంగలు.. ఇంకా మీరు కించపరిచే విదంగా మాట్లాడం సరి కాదు సర్.... వర్క్ బర్డెన్ ఎంత ఉందొ మాకు తెలుసు..... తక్కవ జీతాలు ఉన్న స్టేట్ తో పోల్చి చూస్తున్నారు..... కొన్ని స్టేట్లల్లో కనీస వేతనం 26 వేలకు దగ్గరగా ఉన్నాయి... సర్ ఫ్రీ స్కూల్ టైం చదువే చెప్పాలి..... కానీ ఏ రోజు కు హా రోజు హా రిపోర్ట్ పెట్టండి... ఈ రిపోర్ట్ పెట్టండి... హా వర్క్ చేయండి ఈ వర్క్ చేయండి... అని ప్రిస్కూల్ టైం లో కూడా చెప్తే చాయా వలసి వస్తుంది..... ఆర్థింగా రాష్ట్రము లేదు అన్నప్పుడు.... ఆటో వాడికి అని, ఇస్త్రీ వానికని.... మిషన్ కుట్టేవాడికని.... మిషన్ కుట్టేదానికి... రాకపోయినా... అప్పటికప్పుడు మిషన్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు.... డబ్బులు తో తాగి ఆటో వాళ్ళు కొందరు ఆక్సిడెంట్ లు చేస్తున్నారు.... మరి అంగన్వాడీ లకి అంత వర్క్ ఉంటుంది..అంగన్వాడీ.... జీతాలు పెంచక .. పోవడం అన్యాయం కదా sir. గౌరవ వేతనం తో బ్రతికే వారికీ సచివాలయం లో.... ప్రభుత్వ ఉద్యోగం అని చూపించి.... పథకాలు కూడా రాకుండా అమలు జరపాలని చేస్తున్నారు
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
😂😂 పిచ్చుక ల పై బ్రహ్మాస్త్రం... వేల కోట్ల అవినీతి వదిలి పేద మహిళల పై కొరడా...
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
అంటే ఈ పిచ్చుకలు అవినీతి చేస్తున్నారని ఒప్పుకుంటున్నారన మాట.. అది సంగతి.. నువ్వెక్కడ పిచ్చుక పని చేస్తున్నావో..
@santhikiran4300
@santhikiran4300 Жыл бұрын
Salaries మీకు సంబంధం లేదు అన్నారు కానీ జగన్ గారు పెంచిన 1000 రూపాయల తో ఏమి చేసుకోవాలి నిత్యావసర వస్తువులు ఎంత ధరలు ఉన్నాయి చెప్పండి సర్
@kotikanchumati8651
@kotikanchumati8651 Жыл бұрын
Kiran@ even though now Degree or post graduates are not taking 11500 rs salary in 90% companies
@srivamsichowdary8030
@srivamsichowdary8030 Жыл бұрын
💞 స్మైల్ సూపర్ 💞 మీరు ఇలానే ఉండాలి నవ్వుతూ
@kakinadarami7735
@kakinadarami7735 Жыл бұрын
Good job sir 👍👍 great thinking and great words..🙏🙏🙏
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
మీరు చెప్పేది చూస్తుంటే అంగన్వాడీలని లేపేసి వాలంటీర్లని కూర్చోబెట్టాలి అన్నట్టుంది... తమరు పూర్తిగా బయటపడకుండా షాలా పద్ధతిగా వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నారు అని అర్ధమైతుందిలేగానీ... పోయి షషివాలయాల్లో చూడండి ఎవడికీ పనివుండదు అందరూ ఐబొమ్మ లో సినిమాలు యూట్యూబ్ లో వీడియోస్ లో బిజీగా వుంటారు... అసలా వైసీపీ షషివాలయ బిల్డింగులు దండగ వాళ్ళకి జీతాలు శుద్ధదండగ ప్రజాధనాన్ని అడ్డదిడ్డంగా వేస్ట్ చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు నువ్వు నీ వైసీపీ అనుకోకపోవచ్చేమో కానీ వైసీపీ కి ఓట్ వేసి మోసపోయిన ఎంతోమంది అనుకుంటున్నారు... పైగా ఆ షషివాలయాల్ని పర్మినెంట్ చేసి ప్రజాధనాన్ని అడ్డగోలుగా వేస్ట్ చేయడాన్ని మించిన క్యామెడీ ఇంకొకటి ఉంటుందా చెప్పు... ఆన్లైన్ వర్క్ , రికార్డ్ వర్క్ అంగన్వాడీలని మించి ఎవరికి వుందో చెప్పు పోనీ... ఎన్నో ఏళ్లనుంచి గొడ్డుచాకిరీ చేసే అంగన్వాడీలకి తొక్కలో 11,500 ఎక్కువా ? పనీ,పాట లేకుండా ఒళ్ళు కొవ్వెక్కి ఓటు బ్యాంకు రాజకీయలకోసం ఏర్పాటుచేసుకున్న షషివాలయాలకి జీతం 30,000 పైగా పర్మినెంట్లు థూ కనీసం సిగ్గేయ్యట్లేదా... పైగా మళ్ళీ వాలంటీర్లకు నీ సపోర్టు... అంటే జనాలు ఇంకా పిచ్చోళ్ళనేగా నువ్వు నీ వైసీపీ అనుకునేది... అంతేలే కొంతమంది జనాలు కొండగొర్రెలై కూర్చున్నప్పుడు నీలాంటోళ్లు ఎంతచెప్పినా వింటూనే వుంటారు... నిన్నేమో ఫుడ్ కమీషనర్ అంటున్నారు నువ్వేమో ఫుడ్ లో వున్న లోపాలతోపాటు అంగన్వాడీ జాబ్స్ గురించి పాలిటిక్స్ గురించి చెప్తావ్ పైగా వైసీపీకి వ్యతిరేకంగా వుండేవాటిని తప్పంటావ్ జగన్ దేవుడంటున్నావ్ నాకు కోట్లమంది అభిమానులు ఉన్నారంటున్నావ్ ఏంది రెడ్డి ఏంది నీ కథా? ఓ అమర్నాధ్ , ఓ భరత్ , ఓ కాంబాబు లా అవుదామనా ఏమి ? నీ కష్టానికి ఇస్తారులే వైసీపీలో ఏదో ఓ పదవి... రెడ్డి అయ్యుండి జనాల్ని ఇబ్బందిపెట్టడమో లేదా ప్రతిపక్షాల్ని బూతులు తిట్టడమో చేస్తే ఈజీగానే వచ్చేస్తదిగా పదవి వైసీపీలో... మీ-సేవా సెంటర్ నిర్వాహక యువత,కుటుంబాల పొట్టలుగొడుతున్నారు... అంగన్వాడీల మీద పడి ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు చెప్తున్నావ్... పెద్ద పెద్ద ఉద్యోగుల జోలికి వెళ్ళే మినిమమ్ ధైర్యం వుండదుకానీ "మీ-సేవా" , "అంగన్వాడీ" లాంటివాళ్ళ లైఫ్ చిన్నదికాబట్టి వీళ్ళని ఆర్ధికంగా మానసికంగా చంపేయడం ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టు బిల్డప్ లు పడడం... చాలాచోట్ల ఎంతోకొంత ఉపాధితో బతికే మీ-సేవా సెంటర్లని లేపేసినట్టు , అంగన్వాడీలని లేపేసినట్లు హైస్కూల్స్ లో పిల్లలదగ్గర రూపాయి లాక్కునే టీచర్స్ , రెవెన్యూ , ఎండీవో , మున్సిపాలీటీల్లో పందికొక్కుల్లా లంచాలుమింగే ఎంప్లాఈస్ లని లేపేయండి చూద్దాం... ఎవరికి తెలియని కథలు చెప్తున్నారు మీరు ?
@hsarala662
@hsarala662 Жыл бұрын
Kadupu mandipothunnadi.Idinijanga 100;nijamsir.Anganwadilani kaadu ;Cahivalalayamchudandi.
@santhikiran4300
@santhikiran4300 Жыл бұрын
💯
@Praveen347-q6n
@Praveen347-q6n Жыл бұрын
❤😊
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
@@hsarala662 Yes mam...
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
@@santhikiran4300 Tq bro...
@gopikrishnavadla7302
@gopikrishnavadla7302 Жыл бұрын
సార్ , నేను ఒక ప్రభుత్వ టీచర్ ని , శేషన్ వచ్చే వరకు ఎలక్షన్ కమీషన్ కి వున్న అధికారాలు ప్రజలకు తెలియడు, అలాగే meeru food commissioner ayyevaraku మీ పవర్ అంటే ఫుడ్ కమీషనర్ పవర్ ఏంటో అందరికి తెలుస్తుంది, ఇది మంచి విషయం,
@rakshanamargamministries7285
@rakshanamargamministries7285 Жыл бұрын
దేవుడు నిన్ను వదిలిపెట్టడు,,😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@naveen3491
@naveen3491 Жыл бұрын
Pora huka
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
10501/- రూపాయి చేసినా పెంచినట్టే, కానీ చాలా పెంచారు. సలహాదారులు 2లక్షలు నెలకి పని లేదు
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
అంటే 55,607 సెంటర్స్ లో వున్న ఆందరికీ ఒక్కొక్కరికీ రెండు లక్షలు ఇద్దామంటారా.. మీకు ఏమి పనిలేదు పోవే.. మీ కధలు ఆందరికీ తెలుసు.. పేదల కడుపులు కొట్టి లక్షలు సంపాదిస్తున్నారు.. ఇప్పుడు వచ్చాడు ప్రతాప్ రెడ్డి.. దింపుతున్నాడు ఆందరికీ 😂😂😂
@HemaKonki
@HemaKonki 7 ай бұрын
Super sir meeru. Don’t worry about people thinking negative about it. We all know that you are doing great job 👏
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
ప్రతి ఛానల్ ఇంటర్వ్యూ కి 50000/- ఇస్తారట నిజమేనా సర్..
@naveen3491
@naveen3491 Жыл бұрын
Avunu bro niku kavala
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
నీలాంటి గొర్రెలు ఉన్నారు కాబట్టి ఇటువంటి కామెంట్లు పెడుతున్నారు రా ముండా
@christophersannuthievananj2111
@christophersannuthievananj2111 Жыл бұрын
సీఎం గారికి మా అంగన్వాడీ కార్యకర్తలు కు జీతాలు పెంచటానికి పాపం ఆర్ధిక పరిస్తిలో ఉన్నాడు అని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే లకు ఏమి తక్కువని జీతాలు పెంచు కున్నారు.సచివాలయం వాళ్ళకి జీతాలు పెంచి పర్మినెంట్ చేశారు.20year's నుంచి చేస్తుంటే మరి మమ్మలి ఎందుకు gurthincharu ?మామీద అందరూ petthanalu చేసే వాళ్లే. పెద్ద పెద్ద తిమింగనాల్ని వదిలి మామీద పడతారే?
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
మీరు చెప్పేది చూస్తుంటే అంగన్వాడీలని లేపేసి వాలంటీర్లని కూర్చోబెట్టాలి అన్నట్టుంది... తమరు పూర్తిగా బయటపడకుండా షాలా పద్ధతిగా వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నారు అని అర్ధమైతుందిలేగానీ... పోయి షషివాలయాల్లో చూడండి ఎవడికీ పనివుండదు అందరూ ఐబొమ్మ లో సినిమాలు యూట్యూబ్ లో వీడియోస్ లో బిజీగా వుంటారు... అసలా వైసీపీ షషివాలయ బిల్డింగులు దండగ వాళ్ళకి జీతాలు శుద్ధదండగ ప్రజాధనాన్ని అడ్డదిడ్డంగా వేస్ట్ చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు నువ్వు నీ వైసీపీ అనుకోకపోవచ్చేమో కానీ వైసీపీ కి ఓట్ వేసి మోసపోయిన ఎంతోమంది అనుకుంటున్నారు... పైగా ఆ షషివాలయాల్ని పర్మినెంట్ చేసి ప్రజాధనాన్ని అడ్డగోలుగా వేస్ట్ చేయడాన్ని మించిన క్యామెడీ ఇంకొకటి ఉంటుందా చెప్పు... ఆన్లైన్ వర్క్ , రికార్డ్ వర్క్ అంగన్వాడీలని మించి ఎవరికి వుందో చెప్పు పోనీ... ఎన్నో ఏళ్లనుంచి గొడ్డుచాకిరీ చేసే అంగన్వాడీలకి తొక్కలో 11,500 ఎక్కువా ? పనీ,పాట లేకుండా ఒళ్ళు కొవ్వెక్కి ఓటు బ్యాంకు రాజకీయలకోసం ఏర్పాటుచేసుకున్న షషివాలయాలకి జీతం 30,000 పైగా పర్మినెంట్లు థూ కనీసం సిగ్గేయ్యట్లేదా... పైగా మళ్ళీ వాలంటీర్లకు నీ సపోర్టు... అంటే జనాలు ఇంకా పిచ్చోళ్ళనేగా నువ్వు నీ వైసీపీ అనుకునేది... అంతేలే కొంతమంది జనాలు కొండగొర్రెలై కూర్చున్నప్పుడు నీలాంటోళ్లు ఎంతచెప్పినా వింటూనే వుంటారు... నిన్నేమో ఫుడ్ కమీషనర్ అంటున్నారు నువ్వేమో ఫుడ్ లో వున్న లోపాలతోపాటు అంగన్వాడీ జాబ్స్ గురించి పాలిటిక్స్ గురించి చెప్తావ్ పైగా వైసీపీకి వ్యతిరేకంగా వుండేవాటిని తప్పంటావ్ జగన్ దేవుడంటున్నావ్ నాకు కోట్లమంది అభిమానులు ఉన్నారంటున్నావ్ ఏంది రెడ్డి ఏంది నీ కథా? ఓ అమర్నాధ్ , ఓ భరత్ , ఓ కాంబాబు లా అవుదామనా ఏమి ? నీ కష్టానికి ఇస్తారులే వైసీపీలో ఏదో ఓ పదవి... రెడ్డి అయ్యుండి జనాల్ని ఇబ్బందిపెట్టడమో లేదా ప్రతిపక్షాల్ని బూతులు తిట్టడమో చేస్తే ఈజీగానే వచ్చేస్తదిగా పదవి వైసీపీలో... మీ-సేవా సెంటర్ నిర్వాహక యువత,కుటుంబాల పొట్టలుగొడుతున్నారు... అంగన్వాడీల మీద పడి ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు చెప్తున్నావ్... పెద్ద పెద్ద ఉద్యోగుల జోలికి వెళ్ళే మినిమమ్ ధైర్యం వుండదుకానీ "మీ-సేవా" , "అంగన్వాడీ" లాంటివాళ్ళ లైఫ్ చిన్నదికాబట్టి వీళ్ళని ఆర్ధికంగా మానసికంగా చంపేయడం ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టు బిల్డప్ లు పడడం... చాలాచోట్ల ఎంతోకొంత ఉపాధితో బతికే మీ-సేవా సెంటర్లని లేపేసినట్టు , అంగన్వాడీలని లేపేసినట్లు హైస్కూల్స్ లో పిల్లలదగ్గర రూపాయి లాక్కునే టీచర్స్ , రెవెన్యూ , ఎండీవో , మున్సిపాలీటీల్లో పందికొక్కుల్లా లంచాలుమింగే ఎంప్లాఈస్ లని లేపేయండి చూద్దాం... ఎవరికి తెలియని కథలు చెప్తున్నారు మీరు ?
@venkatlakshmi3556
@venkatlakshmi3556 Жыл бұрын
నిజమే సార్ పరీక్షలు పెట్టాలి కాని రాజకీయనాయకులు జోక్యం చేసుకోకూడదు.
@upendram7126
@upendram7126 Жыл бұрын
పరీక్ష తప్పనిసరి చెయ్యండి సార్
@infointelugu3267
@infointelugu3267 Жыл бұрын
నీవు. ఎన్నిరోజులు ఉంటావు జగన్ ఉన్ననాల్లు. నీ వల్ల జగన్ కి రావలసిన ఓటులు పోతున్నాయి రా నయినా! నే దయ వల్ల
@cbharathi4861
@cbharathi4861 Жыл бұрын
అంగన్వాడీ టీచర్స్ కమించండి పెద్ద మనస్సు తో మీరు సియంగారుమాకు 1000రూపాయిలుపెంచినారు కానిసంకేమపధకాలుమాకు రాలేదు మీరుమంచిగాచెపిఎనారు మారుఎ రావాలి
@anganwadipreschool3966
@anganwadipreschool3966 Жыл бұрын
అక్షరాలు రాని వారిని ఎవరైనా తీసి పడేయండి కానీ మెడికల్ లివ్వ్ ఒక నెల పెట్టుకున్నందుకు విచారణ చేయకుండా తీసేయండి అని అనవచ్చా మి ఛానల్ లో వీడియో పెట్టారు
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
మీరు చెప్పేది చూస్తుంటే అంగన్వాడీలని లేపేసి వాలంటీర్లని కూర్చోబెట్టాలి అన్నట్టుంది... తమరు పూర్తిగా బయటపడకుండా షాలా పద్ధతిగా వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నారు అని అర్ధమైతుందిలేగానీ... పోయి షషివాలయాల్లో చూడండి ఎవడికీ పనివుండదు అందరూ ఐబొమ్మ లో సినిమాలు యూట్యూబ్ లో వీడియోస్ లో బిజీగా వుంటారు... అసలా వైసీపీ షషివాలయ బిల్డింగులు దండగ వాళ్ళకి జీతాలు శుద్ధదండగ ప్రజాధనాన్ని అడ్డదిడ్డంగా వేస్ట్ చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు నువ్వు నీ వైసీపీ అనుకోకపోవచ్చేమో కానీ వైసీపీ కి ఓట్ వేసి మోసపోయిన ఎంతోమంది అనుకుంటున్నారు... పైగా ఆ షషివాలయాల్ని పర్మినెంట్ చేసి ప్రజాధనాన్ని అడ్డగోలుగా వేస్ట్ చేయడాన్ని మించిన క్యామెడీ ఇంకొకటి ఉంటుందా చెప్పు... ఆన్లైన్ వర్క్ , రికార్డ్ వర్క్ అంగన్వాడీలని మించి ఎవరికి వుందో చెప్పు పోనీ... ఎన్నో ఏళ్లనుంచి గొడ్డుచాకిరీ చేసే అంగన్వాడీలకి తొక్కలో 11,500 ఎక్కువా ? పనీ,పాట లేకుండా ఒళ్ళు కొవ్వెక్కి ఓటు బ్యాంకు రాజకీయలకోసం ఏర్పాటుచేసుకున్న షషివాలయాలకి జీతం 30,000 పైగా పర్మినెంట్లు థూ కనీసం సిగ్గేయ్యట్లేదా... పైగా మళ్ళీ వాలంటీర్లకు నీ సపోర్టు... అంటే జనాలు ఇంకా పిచ్చోళ్ళనేగా నువ్వు నీ వైసీపీ అనుకునేది... అంతేలే కొంతమంది జనాలు కొండగొర్రెలై కూర్చున్నప్పుడు నీలాంటోళ్లు ఎంతచెప్పినా వింటూనే వుంటారు... నిన్నేమో ఫుడ్ కమీషనర్ అంటున్నారు నువ్వేమో ఫుడ్ లో వున్న లోపాలతోపాటు అంగన్వాడీ జాబ్స్ గురించి పాలిటిక్స్ గురించి చెప్తావ్ పైగా వైసీపీకి వ్యతిరేకంగా వుండేవాటిని తప్పంటావ్ జగన్ దేవుడంటున్నావ్ నాకు కోట్లమంది అభిమానులు ఉన్నారంటున్నావ్ ఏంది రెడ్డి ఏంది నీ కథా? ఓ అమర్నాధ్ , ఓ భరత్ , ఓ కాంబాబు లా అవుదామనా ఏమి ? నీ కష్టానికి ఇస్తారులే వైసీపీలో ఏదో ఓ పదవి... రెడ్డి అయ్యుండి జనాల్ని ఇబ్బందిపెట్టడమో లేదా ప్రతిపక్షాల్ని బూతులు తిట్టడమో చేస్తే ఈజీగానే వచ్చేస్తదిగా పదవి వైసీపీలో... మీ-సేవా సెంటర్ నిర్వాహక యువత,కుటుంబాల పొట్టలుగొడుతున్నారు... అంగన్వాడీల మీద పడి ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు చెప్తున్నావ్... పెద్ద పెద్ద ఉద్యోగుల జోలికి వెళ్ళే మినిమమ్ ధైర్యం వుండదుకానీ "మీ-సేవా" , "అంగన్వాడీ" లాంటివాళ్ళ లైఫ్ చిన్నదికాబట్టి వీళ్ళని ఆర్ధికంగా మానసికంగా చంపేయడం ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టు బిల్డప్ లు పడడం... చాలాచోట్ల ఎంతోకొంత ఉపాధితో బతికే మీ-సేవా సెంటర్లని లేపేసినట్టు , అంగన్వాడీలని లేపేసినట్లు హైస్కూల్స్ లో పిల్లలదగ్గర రూపాయి లాక్కునే టీచర్స్ , రెవెన్యూ , ఎండీవో , మున్సిపాలీటీల్లో పందికొక్కుల్లా లంచాలుమింగే ఎంప్లాఈస్ లని లేపేయండి చూద్దాం... ఎవరికి తెలియని కథలు చెప్తున్నారు మీరు ?
@sudheerratan8017
@sudheerratan8017 Жыл бұрын
genune reason lekunda vijay garu edi cheyaru. instant ga konni konni jarigithe samajam lo marpu ragaladu. ilanti leaders chala arudu ga untaru. support cheyali. ila vere vallu cheyali ante bhayam undali. responsibility undali. pillala bhavishyattu chudali.
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
@@sudheerratan8017 ఆపుసోదరా నీసోది... నాకు ఈ కామెంట్ చేయకముందు తెలీదు జస్ట్ డౌట్ ఉండేది వైసీపీ సపోర్టర్ అని... సుమన్ టీవీ వీడియోలు చూశాక అర్ధమైంది ఆయన వైసీపీ ఏజెంట్ వైసీపీలో పదవికోసం చూస్తున్నాడు అందుకే ఈ పబ్లిసిటీ స్టెంట్ అని... వేరే పెద్ద ఉద్యోగాల జోలికిపోతే గూబ గుయ్ అనిపిస్తారు అని అంగన్వాడీలమీదపడి ఆయన హీరోయిజం చూపిస్తున్నాడు... ఆయనకే డైరెక్ట్ గా కామెంట్ పెట్టా...
@anganwadipreschool3966
@anganwadipreschool3966 Жыл бұрын
@@sudheerratan8017 medical live Pettina teacher ni thisiveyamatam nayama sabhaba
@Yashikapyla1022
@Yashikapyla1022 Жыл бұрын
​@@sudheerratan8017 pillalu bavoshathu manam Kona chicken,fish,fast food ,evani chala pramadam future generation ki okasari depth ga alochinchandi gudu kosamaaaa matadataru waste of time pramadalu chala unai food commissioner job it's not a small job pedavi apali adhi oka govt job chesukuna adavalu Aina ladies ni you tube lo petadam correct kadhu
@sreedeviseella7672
@sreedeviseella7672 Жыл бұрын
A.P.lo Budget problem ka da sir first Volunteers.sachivalayam jobs thesayandi sir . budget problem pothindi
@ramaleelaramaleela4053
@ramaleelaramaleela4053 Жыл бұрын
Nijanga meru Tiger sir nijanga melanti vallu telangana ki kavali sir hats off to you sir I am from Telangana 🙏🙏🙏💯
@paradesiyenugupalli8321
@paradesiyenugupalli8321 Жыл бұрын
Sir, you are a gift by the side of poor children, in our state so many poor families , no food in poor peoples. God has given a chance to rectify the problems.
@daveedum5540
@daveedum5540 Жыл бұрын
Sir ఎగ్జాం పెట్టకుండా జాబు అమ్ముకుంటున్నారు
@jallishara5123
@jallishara5123 Жыл бұрын
Exame udhau bro interview untudi
@sinderi.sankarraos.sankarr3358
@sinderi.sankarraos.sankarr3358 Жыл бұрын
Sincerity is more important sir continue చేయండి sir we are poor people,more people lived in india
@nageswararaobhumani302
@nageswararaobhumani302 Жыл бұрын
యాంకర్ గారు చాలా చక్కగా అడుగుతున్నారు మేడం కానీ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రావడం లేదు,చిన్న ఉద్యోగుల పట్ల చిన్న చూపు ఇంత మందికి రాజకీయ నిరుద్యోగులకు నామి నేటెడ్ పోస్ట్ లు ఇచ్చి వారికీ జీతాలు లక్షలు లక్షలు ఇస్తూ చిన్న ఉద్యోగుల పట్ల చిన్న చూపు...
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
అది రాజ్యాంగం కల్పించిన రైట్.. చిన్న ఉద్యోగులు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు స్వామి
@Kakarlasujatha-n2b
@Kakarlasujatha-n2b Жыл бұрын
Meek very very Thanks sir mini Gurinchi ceppinanduku sir
@marthapotla7085
@marthapotla7085 Жыл бұрын
మీరు ఏ మాత్రం తగ్గొద్దు మీ జాబ్ మీరు చెయ్యండి మీరు ఇలాంటి చెక్కింగ్ చేయక పోతే కష్ట పడే వాళ్ళు కష్ట పడటం కొంత మంది దొంగలు బడ్డకస్తులు unnaaru కష్టపడి పనిచేసి రిటైర్ అయిన తరువాత మాకు penstion యిప్పించగలరు God bless you nanna
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 3 ай бұрын
Vijayapratapreddigarilanti friendly offesars undali great job thankusir
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 Жыл бұрын
Food commissioner kaadu chairman non official chairman. Commissioner govt officer. So correct channal boys
@jhansiratnakumariyalangi
@jhansiratnakumariyalangi Жыл бұрын
You are doing good work sir...wish you all the best
@nagarajus5586
@nagarajus5586 Жыл бұрын
ఒక 10వేలు తీసుకునే అంగన్వాడీ ఉద్యోగుల మీద మీ హుకుం, మీ జులుం ప్రదర్శిస్తూ నేను తోపుని, నేను నీతిమంతుడు ని , నేను ఎమ్మెల్యే, మంత్రి కంటే ఎక్కువ powerfull అని build up చేసుకొని వాళ్ళని మానసికంగా ఎడిపించి, వాళ్ళు ఆత్మ హత్య లు చెసుకునే దాకా ప్రేరేపించే ఇతని చేస్టలు ఇతను నిజాయితీ పరుడు గొప్పొడు అనుకునే వాళ్ళు తెలుసుకోవాలి, అంగన్వాడీ ఉధ్యోగుల ను ఏడిపిస్తూ youtube లో వీడియోస్ పోస్ట్ చేసుకొని వాళ్ళ కన్నీళ్ళతో డబ్బులు సంపాదించే ఇలాంటి వాళ్ళు గొప్ప ఆఫీసర్ అని అనడం అవివేకం
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
పోరా పిచ్చినా కొడకా.. అక్కడ లబ్ది పొందేది పెడలేరా ముండా.. అది తెలుసుకో ముందు.. కన్నీల్లు అమ్ముకొంటున్నాడా ఆయనకు వెంట్రుకతో సమానం ఆ యూట్యూబ్ డబ్బులు.. బేవార్స్ నా కొడకా.. ఆయన వల్ల దిగ్గినట్టుంది రాడ్ బాగ.. 😄😄😄
@kingssureshvideos7523
@kingssureshvideos7523 Жыл бұрын
Super Very good job Anaya
@lakshmiprasanna4486
@lakshmiprasanna4486 Жыл бұрын
1000 rupayalu pencharu.vaallu kadanatam Ledu Sir. 11500 latho oka month Mottam brathakatam kastam Kada Sir.
@augustinnichakola9091
@augustinnichakola9091 Жыл бұрын
Hai sir your a good person sir
@dhanalakshmibattula4242
@dhanalakshmibattula4242 Жыл бұрын
Open 10,th vallani pekeyyandi sir
@lakshmikarri7668
@lakshmikarri7668 Жыл бұрын
Sir tq sir mini Aww gurunchi pedda manasu to aalochincharu tq sir
@sargunasri1376
@sargunasri1376 Жыл бұрын
Anna super 👌🏻 👍 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝🤝
@bharathideviav1908
@bharathideviav1908 Жыл бұрын
ఈయన తన temporary post ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్‌ ఇండియాకు సమానం అని చెప్పడం చాల తప్పు.
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
తప్పుఒప్పులు నువ్వేంటి రా చూసేది రాజ్యాంగం ఆ విధంగా కేటాయించింది.. తెలివి ఉంటే గూగుల్ లో సర్చ్ చేసుకోరా గొర్రె
@jayalakshmi1986
@jayalakshmi1986 Жыл бұрын
కొన్ని సంవత్సరాలు గ ఆయాలు లేకుండా టీచర్ రెండు పనులు చేసుకోలేక టీచర్ కి వచ్చే జీతం లోనే నెలకి 1500 నుండి 2000 రూపాయలు వరకు ఇచ్చి వేరే మనిషిని పెట్టుకొని పని చేయింకడుకుంటున్న వాళ్ళ వెతలు తీర్చండి సర్ . అంగన్వాడీ కేంద్రాలలో తగినంత సదుపాయాలు లేకపోడం చిన్న చిన్న ఇరుకు గదులు ఉండటం వలన కూడా పిల్ల ల సంఖ్య తగ్గుతూ ఉంది సర్ పాపం టీచర్ ఎం చేస్తుంది బాధ పడటం తప్ప
@vamsiaa-cl1pm
@vamsiaa-cl1pm Жыл бұрын
తప్పు చేస్తే తిట్టండి లేదా సస్పెండ్ చేయండి సర్...అంతే గానే వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఏంటి సర్.
@bashabhaisprb2040
@bashabhaisprb2040 Жыл бұрын
Super sir 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tsudnurutenali2632
@tsudnurutenali2632 Жыл бұрын
Thank you sir
@suvarnar1277
@suvarnar1277 Жыл бұрын
You are correct sir continue sir
@upendrajanapati6570
@upendrajanapati6570 Жыл бұрын
You are always correct,don't need to lend our ears to anyone❤❤
@sirifoodz
@sirifoodz Жыл бұрын
మీ వర్క్ మీరు చేస్తున్నారు సార్ మీరు మిలా ఉండండి
@jvmedia2023
@jvmedia2023 Жыл бұрын
Mini angan vaadi center ki kooda aayanisthe saripothundhi.
@kalyansiddu
@kalyansiddu Жыл бұрын
Sir good job 🙏
@vijayakumari9736
@vijayakumari9736 Жыл бұрын
Namaste sir Anganwadi vishayalu chala clear ga avineethiki palpadevariki ardhamayyela Baga chepparu sir mee matalu chala intresting ga untay sir inka Baga Duty chesi mee lanti officers tho Sabash anipimchukovali sir konthamandhi valla Stocks mnchiga iche variki kud bad name vsthundhi sir . Ysr kits yeppudu chala correct ga six Items vasthay sir . 3 yeppudu raledhu si Adhi rong sir ok Good messages sir Inka baga marpu thesuku ravala i sisthinna sir. Naenu kuda Anganwadi worker ni sir . Pp1 pp2 Books chala manchiva chepthunna sir Nenu BA chadhuvukunna sir Dhevudichina udhyogam sir idhi anni andhariki cherela chusthunna sir nenu Every month kuda .ok Bye sir
@nnunna99
@nnunna99 Жыл бұрын
Instead of uploading videos in youtube may be right or wrong I cant justify now but, AP Food Commissioner is improving many things, food quality.
@sureshchandra8699
@sureshchandra8699 Жыл бұрын
సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరి మధ్య జీవితాలలో తేడా కేవలం రెండు వేలు మాత్రమే సపరేట్ తెలంగాణ ఆంధ్ర ఏర్పడిన తర్వాత కార్యకర్తలకు సగానికిపైగా జీవితం పెంచి అయాలకు మాత్రం అదేరీతిలో పెంచక మంది చెయి చూపించారు ఇది ఎంతవరకు కరెక్ట్ హెల్పెర్ లో కూడా pg Degree lu చేసినవారు ఉన్నారు(.7800 helpers) teachers (13600) idhi ముమ్మాటికీ తప్పే సో మిధ్వర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
@ramamani-js6dv
@ramamani-js6dv Жыл бұрын
Ration card madiri bio metric dwara pampini cheyinchandi sir.
@cbharathi4861
@cbharathi4861 Жыл бұрын
మీరుచేపేది చాలా నిజం
@kuchipudimovva5360
@kuchipudimovva5360 Жыл бұрын
Inthaki prathap reddy gari salary entha.😜😜😜😜
@sathyanarayana2595
@sathyanarayana2595 Жыл бұрын
Good congratulations sir 💐💐💐💐💐💐 good working sir 💐💐💐💐💐💐💐💐
@shyamkumar-uu2zn
@shyamkumar-uu2zn Жыл бұрын
Good job sir
@nadakuditivenkatanaresh49
@nadakuditivenkatanaresh49 Жыл бұрын
Super sir , super job
@Ksuseela-kc5yd
@Ksuseela-kc5yd Жыл бұрын
Nijaithi ga vunnavaru bhayapadavalisina pani ledu
@srinuvasaraju2030
@srinuvasaraju2030 Жыл бұрын
వైన్ షాప్ లో చీప్ లిక్కర్ మంచిది అనడం లేదు పక్క రాష్ట్రంలో మంచిదంటున్నారు మీరు దాని మీద ఏమైనా చర్య తీసుకోగలరా పిచ్చి రెడ్డి
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
ఒరేయ్ లంజా కొడకా ఆయనకి ఇచ్చిన పని ఏంది నువ్వు అడిగేది ఏందిరా ముండా
@rakshanamargamministries7285
@rakshanamargamministries7285 Жыл бұрын
నువ్వు నాయకులు ఏది రాసిస్తే అది చదివి వెళ్ళిపోతావు
@anganwadipreschool3966
@anganwadipreschool3966 Жыл бұрын
Yas
@mynameisdjbhargavbaby2075
@mynameisdjbhargavbaby2075 Жыл бұрын
Sir meeru cheseadi currect sir kanni first mandalinchandi tareathakuudaa alanee cheesthee you tube loo pettandi sir andaru alaneecheyaru bagachesevarukuudaa unnaruu andarinee okeegatike katteyadam currect kaadusir anganvadi antea viluvaleekundaa cheesaru please koncham chuudandii sir thank you 🙏
@settibathulapradeepbhagya9762
@settibathulapradeepbhagya9762 Жыл бұрын
Meeru chala goppavaru sir🙏
@ramaleelaramaleela4053
@ramaleelaramaleela4053 Жыл бұрын
Mari chaduvu leni valle elanti matalu sir ni antunaru tisukune salary digestion kavali chala mandi items anukuntunaru sir dongalanu paratu great sir
@goodnight3655
@goodnight3655 Жыл бұрын
How much experience... before getting the job?
@srinivasvasamsetty249
@srinivasvasamsetty249 Жыл бұрын
I don’t have any idea of what education you have? With the salary of 6000 or 11500 is it possible to live in such high cost of living state?
@ramubujji1537
@ramubujji1537 Жыл бұрын
Speech super sir
@asrinivasareddyasreddy7500
@asrinivasareddyasreddy7500 Жыл бұрын
Sir.good.job.sir
@ramamani-js6dv
@ramamani-js6dv Жыл бұрын
Meeru adigindi correct madam.off day work aithe Edo part time work chusukone vallu.but evening 4 pm varaku work chesi kutumbani poshinchalante kashtam kada
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
అందుకే మానెయ్యొచ్చుకదా అంత కష్టంగా ఉంటే.. పేదల కడుపులు కొట్టి లక్షలు సంపాదిస్తున్నారు చాలా మంది.. నీతో కలిపి..
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 3 ай бұрын
Sir yevaru chesinajobservieses aiena manashakshito cheyali adiginchukokudadu,cheppinchukokudadu .badyataga chesukovali
@venkuniru
@venkuniru Жыл бұрын
Sir sachivalayam vallaku istunnaruga
@ksleelavinod2815
@ksleelavinod2815 Жыл бұрын
థాంక్స్ సార్ 😂😂😂
@vijayayelliboina7630
@vijayayelliboina7630 Жыл бұрын
Supervisor ఎగ్జామ్స్ లో కూడా అవకతవకలు.. జరిగాయి సర్... అంగన్వాడీ టీచర్ రోజు చేసే ఆన్లైన్ వర్క్. చదువు రాని వాళ్ళకి కూడా... ప్రమోషన్ వచ్చాయి.. కోర్టు కూడా వెళ్లారు.. సర్.....2013 లో ఉన్న కోర్ట్ లో ఉన్న కేస్ కొట్టేయలేదు..అంట.... ఇప్పుడు వేసిన కోర్టు కేస్ కొట్టే సినారు..అంట . సర్ ఎక్కడ పారాధర్శకంగా జరిగాయి... సర్...
@Kakarlasujatha-n2b
@Kakarlasujatha-n2b Жыл бұрын
Ma mini center's ki help cheyandi sir
@nirmalag5824
@nirmalag5824 Жыл бұрын
Test petti A.w.c workers ni thesukovali.. Well qualified Degree & B.ed & PG chesina vallu private sector lo 7,000 & 8,000 salary thesukuntu hard work chestunnaru.. Alanti variki test conduct chesi awc lo thesukunte bavuntundi sir..
@daveedum5540
@daveedum5540 Жыл бұрын
మేడం గారు 108 వాళ్లకోసం వీడియో చెయ్యండి
@anganwadipreschool3966
@anganwadipreschool3966 Жыл бұрын
వాళ్లకు అంగన్వాడీ వాళ్లని తీసివేయడం ముఖ్యం వేరే ఏమి పట్టించుకోరు
@venusurvyavamsi6972
@venusurvyavamsi6972 Жыл бұрын
Sir C C CAMERA LU Pettandi SACHIVALAYAM KI Canect cheyadi
@SureshKommuju-ce1rw
@SureshKommuju-ce1rw Жыл бұрын
I am support you Mee Suresh
@bashabhaisprb2040
@bashabhaisprb2040 Жыл бұрын
Sir 🤚 super sir 👍
@icdsaww3530
@icdsaww3530 Жыл бұрын
Tq sir
@Ashok-Sidda.
@Ashok-Sidda. Жыл бұрын
Good sir
@lakshmiprasanna4486
@lakshmiprasanna4486 Жыл бұрын
Sir meeru cheppindi nijame. Ee job lo aksharalu Rani vallu unnaru. Alage B.A B.E.d complete chesina vallu kuda unnaru. Andariki nyayam jarigelaga choodandi Sir.
@kotikanchumati8651
@kotikanchumati8651 Жыл бұрын
I like professionally ur duty but I differ politically
@rangaraokosaraju7157
@rangaraokosaraju7157 Жыл бұрын
Sir Meeru government officer kadhu adhi eh picchi public ki theliyadhu. YCP icchina food commission chairmen aney nominated post lo vunnaru thumbnails lo enduku sir Food commissioner ani pettukuntunaru. Eh exam rasi qualify ayyar sir me qualification YCP MPTC from Kadapa district adhi thappa emundi.
@ankithagorintla
@ankithagorintla Жыл бұрын
ఒరేయ్ పిచ్చినాకొడకా.. Mptc వీటిని పురుమామిలా అనే 70 వేల జనాభా ఉన్న మండలానికి మండల అధ్యక్షులు అవుతాడు.. ఎంఏ బీఈడీ చదివారు.. ఒక ఎన్జీవో రన్ చేస్తున్నారు.. కడప జిల్లాకు అగ్రిగోల్డ్ బాధితుల భాసట కమిటీ జిల్లా ప్రెసిడెంట్గా పని చేశారు.. చాలారా బేవర్స్ నా కొడకా ఈ క్వాలిఫికేషన్.. ఆ చానల్ నా కొడుకులు కమిషనర్ అని రాస్తే ఆయన తప్పుందా.. ముండా.. ఆయన ఎక్కడన్నా నేను కమిషనర్ను అని చెప్పాడా..
@satishkomali7005
@satishkomali7005 Жыл бұрын
Anna 🥚🥚 dobadam enti anna jagananna motham dochestunadu mari avi bayata petu anna
@devibya4649
@devibya4649 Жыл бұрын
సూపర్ స్టార్👍🙏🙏
@srinivassiddela2273
@srinivassiddela2273 Жыл бұрын
First salery lu sakramgaa evvandi ...3months nunchi evvatlaa
@gampalanarasimhulu6962
@gampalanarasimhulu6962 Жыл бұрын
Sir salary cat ayite ravadam ledu sir
@gdevendranath2028
@gdevendranath2028 Жыл бұрын
Your correct sir continue sir
@adinaryanaelugoty5703
@adinaryanaelugoty5703 Жыл бұрын
Medamgaru Ilanti Intervulu Chayakandi
@engineerzulfakhar
@engineerzulfakhar Жыл бұрын
Sir your great
@sudharani2195
@sudharani2195 Жыл бұрын
Sir meri workeranipilavali taru ministargaru teacher అంటున్నారు ఏమిటి జంబలకిదిజరుమీట్ య వీళ్ళు
@lakshmiprasanna4486
@lakshmiprasanna4486 Жыл бұрын
Meeru aalochinche vidhananiki Haats up Sir. Great job Sir.
@user-mo5of1sl7f
@user-mo5of1sl7f Жыл бұрын
Sir miru supar
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 3 ай бұрын
Awcentrs swochandasamastalavaru nadipistaru.valu chusukuntaru.meru chesiserves chala bagundi development undi
@satyakumar88
@satyakumar88 Жыл бұрын
Please ask them Just do their responsibility for one day with full heart then they feel the actual happiness.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 100 МЛН