ప్రతి ప్రశ్న కేసీఆర్ కుర్చీ కింద నలిగిపోతున్న పేదవాడి గొంతులో నుండి వచ్చినట్టే ఉంది రాధాకృష్ణ గారు ఈ ఇంటర్వ్యూ తో మీ మీద గౌరవం పెరిగింది 👏 కవితకి మాత్రం గొంతు వనుకుంతుంది 💥
@venkatammak48192 жыл бұрын
P.
@mulkavenkatreddy1372 жыл бұрын
Correct
@KS-gv3nw9 ай бұрын
కవితక్కని తీహార్ జైల్లో పెట్టిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎంత మంది
@karunak65569 ай бұрын
Yes
@marampavithrareddy9 ай бұрын
Yes
@janardhana74689 ай бұрын
Yes
@thememer44939 ай бұрын
yes
@santhoshgudla80749 ай бұрын
Yes
@santhoshshivam Жыл бұрын
"TRS పార్టీ ఓడిపోవడం లో నీ పాత్రే ముఖ్యమైనది. ముఖ్యంగా నీ 20 లక్షల వాచ్." THANK YOU కవిత. 💐💐💐
@jaithelangana10 ай бұрын
😂😂
@sunitharajashekar865810 ай бұрын
😂😂😂
@srinivasjavvajijiojavvaji30919 ай бұрын
AHAM KHARAM EKKUVA EVERY PERSON KI EINDHI.
@krishnamurthy10698 ай бұрын
@giriganna50458 ай бұрын
S bro
@pallamvenkey57979 ай бұрын
సూపర్ రాధాకృష్ణ గారు.. తప్పులు చేయటం ఏం తెలియనట్లు బొంకటం.. కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటని పబ్లిక్ కి ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది....
@Forests.Mountains.Stars.7 ай бұрын
True🎉
@vishnuvardhanudari77502 жыл бұрын
పాపం కవిత ఎందుకు వచ్చాను రా ఇంటర్వ్యూ కి అనవసరంగా రకపొయ్ వుంటే బాగుండేది అని అనుకుంటుంది
@syamalaappaji27362 жыл бұрын
😂😂
@girijareddy60802 жыл бұрын
Yes
@kirank97472 жыл бұрын
ఈ డిబేట్ తో కవితకు లిక్కర్ స్కాం తో సంబందం ఉందని confirm అయింది. Thank you ABN.
@@ahalyareddyb853lllllllllllllllllllllllllllllllllll ji ko lo ji
@sumadevineni75772 жыл бұрын
రాధాకృష్ణ గారు మీలాంటి ధైర్యవంతులు, మా అందరి తరఫున నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించేమీరు కచ్చితంగా ఈ సమాజానికి అవసరం 👍
@rkchannel89302 жыл бұрын
M m kadu
@kaleemshaik33152 жыл бұрын
Bongem kadu
@bhargavky2 жыл бұрын
Mana kulapodee Auntyyyy 🤪
@bandilaxmi42912 жыл бұрын
@@kaleemshaik3315 No to
@mohammedafsarali13712 жыл бұрын
meeru t d p
@sai8008010 ай бұрын
Who is here after Kavitha arrest?
@srisri-rn8tj10 ай бұрын
Me 😂😂😂😂
@SureshB-zb4ii10 ай бұрын
Mee too
@ManojKumarmamtha10 ай бұрын
Attendance vesam bro
@atmakuripadmalatha659810 ай бұрын
Mee too
@naveenreddy528110 ай бұрын
Mee
@kumarmacharla18702 жыл бұрын
మొత్తం interview చూసా... కవితక్క మొహంలో భయం కొట్టుచ్చి నట్టు కనపడుతుంది.. 😂🤣అంకులూ....డైలాగ్ మాత్రం సూపర్బ్😂🤣
@MaheshKumar-oh3vj2 жыл бұрын
వీళ్ళను అరెస్ట్ అంటే అన్యాయం.... మరి రేవంత్ రెడ్డి ని పిత్తిన, దగ్గినా ఎపుడు మూడ్ వస్తె ఎపుడు అరెస్ట్ చేశారు గా..రాత్రి ,పగలు అని తేడా లేకుండా. ఇంకా చాలా మందిని ఇలాగే అనిచేసారుగా. 📌
@krishnak72 жыл бұрын
అప్పులు చేసి ఫ్రీబీస్ ఎంటమ్మా తల్లి, ఆ అప్పులు మీరు కడుతారా? ఇవ్వాళ ఉంటారు మీరు, రేపు అధికారం లో ఉండరు.
@srikanthrajagiri80742 жыл бұрын
రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ లో ఇది బెస్ట్ ఇంటర్వ్యూ..... కూసోపెట్టి మరీ క్లాస్ చెప్పాడు
@banothhari99292 жыл бұрын
B
@ajith.giove0692 жыл бұрын
We should not Kavitha may be but let's support TRS because of only TRS Telangana will develop else we will also become states like maharshtra or Karnataka... disgusting and worse...
"Uncle, How do u know my dad scolded me??"The best interview ever.. Radhakrishna gaaru
@sethnaak10 ай бұрын
Who came to watch this interview after Kavitha's Arrest by ED
@seenusrinivas93642 жыл бұрын
కవిత గారి మాటలలో చాలా అహంకారం తొంగి చూస్తుంది. ఈడి గాడు,వాడొడు బీజేపీ గాడు,కెసిఆర్ లేని తెలంగాణా అని అనడం ఇవన్నీ ఆమె లోని అహంకారాన్ని తెలియచేస్తన్నది. కెసిఆర్ గారి ఒక్కరి వల్లనే తెలంగాణ సాధ్యం అయ్యిందా. సోనియా ఫర్మ్ గా ఇవ్వాలని అనుకున్నారు,సుష్మ స్వరాజ్ గారు బీజేపీ తరపున మద్దతు ఇచ్చారు, మీరా కుమార్ గారు ప్రొసీడింగ్స్ నడిపి,తెలంగాణా కలను సాకారం చేశారు.
@nagarajuramini42982 жыл бұрын
Kavithji , Your Govt is misusing Police and ACB on opponents. Is it OK if anyone says Police Gadu, ACB Gadu. Telangana is not your family Jagir.
@mans39262 жыл бұрын
బీజేపీ అంటేనే త న్నఁళ
@taggatewayofindiamumbai67012 жыл бұрын
Pothadhi niii nd miii Kathalu motham poye day as soon as possible lo vundhi
@srujanjohn98222 жыл бұрын
Crct cheppaaru bro
@rajareddy72452 жыл бұрын
ఈ 8 సంవత్సరాల లో మంచి రిజల్ట్ వచ్చింది కదా అంకుల్ అంటుంది అమాయకంగా ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు టిఆర్ఎస్ నాయకులు కోట్లకు సంపాదించారు మీరు మీ కుటుంబం వీళ్ళకోట్లు వెనక్కి ఇస్తున్నారు పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడు అది రిజల్ట్
@boyanarasimha72042 жыл бұрын
లిక్కర్ స్కాం లో కవిత అక్క, పాత్ర ఉంది అని ఈ వీడియో చూసాకా ఇంక 100% నమ్ముతున్నాం, చాలా డేర్ గా క్వశ్చన్స్ అడిగిన రాధా కృష్ణ గారికీ ధన్యవాదములు 🙏🙏
@pranavgoud57092 жыл бұрын
BJP valu em pikuthunaru central la
@pranavgoud57092 жыл бұрын
Bjp gudala damu prove cheyamanu ra badakow…central la undi em pikuthunaru miru
@rammegas2 жыл бұрын
A
@TheSharingan-ki8he2 жыл бұрын
@Sai Ram Gudla 🤣
@avangalnarsingrao66682 жыл бұрын
Dellhi gureenchi Matladadi
@sundar43952 жыл бұрын
అక్కా గొంతులో మాట తడబడుతుంది. మంచి నీళ్ళు ఇవ్వండి సార్. అక్కా తెలంగాణ ప్రజలకు మీరు చేసిన మోసం మామూలుగా లేదు. ముఖ్యంగా నిరోద్యోగులకు.
@yuvarajalugoti9283 Жыл бұрын
ABN ఛానల్కు దమ్ము సప్పర్ 👌👌
@srikanthyadav90732 жыл бұрын
తైతక్కని గట్టిగా అరుసుకుండు రాధాకృష్ణ గారు సూపర్ Inetervew👏👏👏👏
@rajireddykatla42512 жыл бұрын
Uni mi
@rajareddy72452 жыл бұрын
మోటర్లకి మీటర్లు పెట్టమని వాళ్ళు చెప్పనేలేదు వీళ్ళే డ్రామా చేస్తున్నారు అంతేకానీ అందులో నిజం లేదు
@yadagirik2185 Жыл бұрын
రాధాకృష్ణ గారు మీ confident excellent సార్.... అదే journalism 👌 చెప్పారు... ఇపుడు నిజాలు బయట బడుతున్నాయి.
@SudhirKumar-er5zs2 жыл бұрын
కెసిఆర్ తిట్టడో లేదో తెలియదు కానీ, ఈ interview తరువాత డెఫినెట్ గా తిట్టి వుంటాడు 😂
@sreenuvadla55542 жыл бұрын
😂
@sudhaaakarreddy2 жыл бұрын
antheaga .....aantheaga ..... 😀
@srikaal58162 жыл бұрын
Pakka
@MaheshKumar-oh3vj2 жыл бұрын
🤣
@gurrapunaga10712 жыл бұрын
@@sreenuvadla5554 for tu
@karthikreddy625810 ай бұрын
ఒకరు ఏడుస్తున్నారు అంటే నవ్వు వస్తుంది అంటున్నరు అంటే వాళ్ళు తెలంగాణకు ఎంత అన్యాయం చేసారో 😮😒
@gundururaghavendar29052 жыл бұрын
మీరు రాధా కృష్ణ దగ్గర చెప్పినవి మాకు స్పష్టంగా అబద్ధాలని అర్థమవుతున్నది
@annapurnarallapalli45072 жыл бұрын
నమస్తే తెలంగాణా పత్రికలో కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిన ఘటనలో ఎంత స్పేస్ ఇచ్చారు
@SrinivasaN-sj5jl2 жыл бұрын
Munagadam manchidaindi machines got cleaned well ani project cheskoney family adhi 🙏
@TGnews76522 жыл бұрын
కవిత గారు మీరు తీసుకువచ్చిన ప్రతి పథకం అద్భుతం అనడం మీ మూర్ఖత్వం
@jagadeeshwar78142 жыл бұрын
Gaaru anaku bro aa donga ni
@vilasvilas9933 Жыл бұрын
రాధకృష్ణ గారు మాజీ సీఎం కెసిఆర్ తో ఇంటర్వ్యూ చెయ్యాలి
@newsforviews83919 ай бұрын
Ayana radu bro
@charapallinagaraju42422 жыл бұрын
చంద్రశేఖర్ రావు గారు డబల్ గేమ్ ఆడే వ్యక్తి. అ౦దితే జుట్టు లేక పోతే కాళ్లు పట్టుకొనె రక౦
@fellowgoodie2 жыл бұрын
couldnt agree more
@Voiceofthepeople-y8p2 жыл бұрын
కవితక్క నీ మోకంలో భయం మాటల్లో అవేదన..అన్ని తెలుస్తున్నయి.. తప్పు చేయకుండా ఉంటే ఇయ్యాల సంజాయిషీ ఇచ్చుకుంటూ ఉండేది కాదు.. ముద్దాయి లక్షణాలు అన్నీ ముఖం లో కనిపిస్తున్నాయి స్పష్టంగా..అలాగే మీ నాయన ఎన్ని తప్పు చేసిన నిన్ను కాపాడుతారు అని అతి విశ్వాసం కనిపిస్తుంది.
@ashokaworldchannel75702 жыл бұрын
Yes correct
@ajayreddyade42742 жыл бұрын
Yes
@gouthamg9822 жыл бұрын
Dorasani kada
@gshrdy54152 жыл бұрын
Agree 100%.
@pradhyumnareddy98902 жыл бұрын
mokam vachipoindi
@telanganaproperties93102 жыл бұрын
ఉప ఎన్నిక రాగానే నోటికి వచ్చిన పథకం పెట్టేది మీ అయ్య.... అసలు మంత్రులతో గానీ మంత్రివర్గంలో గానీ చర్చించకుండానే ప్రకటించేది ఈ తాగుబోతే కదా
@kattachandramouli51122 жыл бұрын
1
@94419587812 жыл бұрын
@@kattachandramouli5112 poppin pollo poop polo twoppppppplppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@94419587812 жыл бұрын
Pppppppppppppppppppppppppppppppppplppplpppppppppppppppppppppppppppppppppppppplppppl polo lollipop poppapppppplpppppppppppppppppp
@sure27810 ай бұрын
This is the best interview and your expected correct results....
@bodabaskarreddy23722 жыл бұрын
నిజం నిజంగా చెప్పాలంటే నిజంగా ఈమె మాట్లాడేది మొత్తం అబద్దం. మొహం మీద కనిపిస్తుంది
@pandirisathish4322 жыл бұрын
Yes true
@Aarush1042 жыл бұрын
yes
@sunilkumar-fv2pv2 жыл бұрын
Correct bro
@rajkumar-fd4wz2 жыл бұрын
100 / true
@Entertainment-ii2xy2 жыл бұрын
😂😂
@tshiva71102 жыл бұрын
5 star esthuna e interview ki one off tha best episode
@Ck-yp7re2 жыл бұрын
Uncle కవిత జైల్ కీ పోతాధా ? జైల్ కీ పోతే తెలంగాణ బోనాల పండగా జైల్లో చేస్తుందా ?
@kruthikamiryala4572 жыл бұрын
Bonalu kadu. Bathukamma. Papam akka lekunda memu bonalu Ela adali..
@kruthikamiryala4572 жыл бұрын
Sorry bathukamma.
@ashokbabubandlamudi61582 жыл бұрын
Please suppose to revanth Reddy
@yerramanojkumar79682 жыл бұрын
S
@malleshamsheelam9322 жыл бұрын
Congres mla lanu theesuko ledaa .andaru chesthinna pani ade gaa.
@rajuujjini765410 ай бұрын
తెలంగాణ ఎవరో ఒకరు తేలేదు ఆ అమరుల త్యాగ ఫలితం తెలంగాణ
@beingyatish2 жыл бұрын
ఇదిగో కవిత అక్క Simple logic...ABN రాసింది Fake News అయివుంటే నీవు అసలు ఈ రోజు ఛానల్ లో debate కి రావు...సో నీ face లో భయం clear గా కనిపిస్తుంది...TRS పని అయిపొయింది ఇక Packup అక్క 🙏🙏
@ashokbabubandlamudi61582 жыл бұрын
Please suppose to revanth Reddy jai Congress
@constructivecriticism36742 жыл бұрын
@@ashokbabubandlamudi6158 support bjp for bigger majority
@Ravi.buhkya20152 жыл бұрын
Super
@pulipatisrinivas1582 жыл бұрын
అంతేగా
@yadagirik21852 жыл бұрын
కవిత గారిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. రాధకృష్ణ గారు మంచి ప్రశ్నలడిగారు 👌 sir
@Shivaetc325 Жыл бұрын
bayapadithe interview ki endhuk osthadhi bro ??
@tetvlogs6574 Жыл бұрын
@@Shivaetc325 correct eh bro Ed investigation ndhuku eggodthundhi Sara dhandha case lo
@venkatraju07 Жыл бұрын
ను గోపోడవి అనీ, కే సీ ఆర్ కంటే కూడా గోపాడివని నమ్ముతాం ఒక పని చేయి "unsolved పోలీస్ చేసులు, ఎన్నో చెప్పు తప్పు లేకుండా." అందరి వైపు నేను ఉంటా లేదా ఎప్పుడూలాగే నీ media ముందు edit చేసుకుంటూ గోర్లు కోరుకో
@venkatraju07 Жыл бұрын
కవిత లో భయం ఏంటి బ్రో మళ్ళీ చూడు లేదా మాటలు చదుకో
@kallepellykumaraswamy52852 жыл бұрын
Kavitha నీళ్ళు నములుతుంది, రాధా కృష్ణ ఇంటర్వ్యూ లలో నాకు నచ్చిన ఇంటర్వ్యూ ఇదే
Who is watching after seeing trolls against Kavitha.
@kalyangugloth80092 жыл бұрын
సార్ 1st టైం ,మీరు చెసిన అన్ని ఇంటర్వ్యూ లలో ఇది నాకు చాలా నచ్చింది
@bskm53222 жыл бұрын
Bjp raghunandan,aravind,etela, rajgopal reddy c Vi chudu
@mnk1232 жыл бұрын
Avunu
@lavanyaguniganti40602 жыл бұрын
Yes
@ShaikKalam.suryapet...dist.10 ай бұрын
27:38 27:38
@ShaikKalam.suryapet...dist.10 ай бұрын
❤ 28:12
@naveenchander455 Жыл бұрын
ఏడవ లేక నవ్వుతుంనాట్లు వుంది పాపం కవిత 😭😭🤣🤣🤣
@ramugoud10082 жыл бұрын
సామాన్యుని మనసులో వున్న మాటలు మీ నోటినుండి వచ్చాయ్ సార్ సూపర్ సార్ 🙏🙏🙏
@deekshitdeekshit8702 Жыл бұрын
BROWN BEAR
@sriramreddych Жыл бұрын
@@deekshitdeekshit8702 😊
@VenkataramaniahAnnabathina Жыл бұрын
❤ ని
@sumalathadeavarakonda2953 Жыл бұрын
Great interview sir... I respected a lot rada Krishna sir...
@RRTraders05112 жыл бұрын
ఫస్ట్ టైమ్ ABN రాధాకృష్ణ ఫుల్ ఇంటర్వూ చూసాను 👍
@upenderreddy11612 жыл бұрын
మరి ఇరాష్టలొ.ప్రతీపచంఉండకుచెసీనార
@dhagupatinagalaxmi5124 Жыл бұрын
Thappu ni kappu puchu tundi
@bvskumar17712 жыл бұрын
రాధాకృష్ణ మీరు, చాలా డైనమిక్. ఇంత dare గా telecost చెయ్యడం మామూలు విషయం కాదు.
@ShaikKalam.suryapet...dist.10 ай бұрын
57:49 in a new 58:04
@ShaikKalam.suryapet...dist.10 ай бұрын
1:00:10 in a new one in w 1:00:22
@ShaikKalam.suryapet...dist.10 ай бұрын
1:00:32 1:00:39
@ShaikKalam.suryapet...dist.10 ай бұрын
❤
@gangadharvemulapally317410 ай бұрын
ఏవ్వడికీ వెరవని సంస్థ ఆంధ్రజ్యోతి ఒక్కటే
@kurapatirahul85352 жыл бұрын
Journalism is alive again in Telangana ❤️🎉
@jannamsuman34562 жыл бұрын
Currect
@balakrishnagandla2 жыл бұрын
Abba me namasthe telangana pepar lo vesindhi namma mantava kavitha garu
@sriharanreddy86012 жыл бұрын
Edi journalism a ra pichi la kodu ra
@kothamikdderamanjaneyulu449910 ай бұрын
రాధాకృష్ణ గారు మంచి సబ్జెక్టు లో కవిత గారిని శాండ్విచ్ చేసేసాడు 🍔😅
@rajareddy15772 жыл бұрын
నవ్వుతూ దింపుతున్నడు రాధ కృష్ణ గారు
@a.mallikarjun3402 жыл бұрын
Not 90 mm it's purely 180 mm super strong rod
@rajareddy72452 жыл бұрын
కవిత గారు మీకు అనుకూలంగా మీరు దేవతని మంచివారని అని రాయాలా ఉన్నది ఉన్నట్టు రాయకూడదా రాస్తే జర్నలిజం కాదా మీకు అమ్ముడుపోయిన పత్రికలు ఉన్నాయి వాళ్లు రాస్తారు మీరు అనుకున్నట్టు రాధాకృష్ణ గారు రాయరు
@jyothimaroju38782 жыл бұрын
Mamulu navvu kadu Radhakrishna garidi
@Harishkumar-sh5sk2 жыл бұрын
@@a.mallikarjun340 kanpichindha neku
@venkateshg6241 Жыл бұрын
🤩
@rmc53472 жыл бұрын
నొప్పించక తానొవ్వక అన్నట్టుంది రాధాకృష్ణ గారు,మీరు మాట్లాడిన విధానం సూపర్ సర్ 🙏🙏
@ashokbabubandlamudi61582 жыл бұрын
Please elect revanth anna and seeta akka
@kaladhargamer15352 жыл бұрын
yess
@srinubadhineni68132 жыл бұрын
పెద్ద దగాకోరు కవిత అన్ని అబద్ధాలే
@vsr8172 жыл бұрын
🤣🤣👍
@vsnews34232 жыл бұрын
రాధాకృష్ణ గారు లిక్కర్ స్కాంలో ప్రశ్నించిన వ్యక్తి తొలివెలుగు రఘు అన్న అది మర్చిపోయారు
@bharathreddyammana2 жыл бұрын
కవిత గారి లో భయం బాగా కనిపిస్తున్నది 😂😂😂😂
@giddigesaikumar26152 жыл бұрын
😂😂
@rajeshodela24342 жыл бұрын
Avunu broo nijamga 🤣🤣😁
@nihanthnicky44482 жыл бұрын
Uncle
@ImranKhan-gb7ex2 жыл бұрын
Niku alla kanipinchenda
@sparklessparkles86202 жыл бұрын
abbo....nuvvu chala great raaa....mokham choopi chepthavu kadaaaa
@rrrRam-wn3zg10 ай бұрын
Watched it four times so far..Better than Pushpa movie.
@ShivaKumar-yd8kw2 жыл бұрын
లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క అరెస్ట్ అవ్వుద్దని ఏబీఎన్ రాధాకృష్ణ గారు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు
6:58 కవిత నువ్వు గౌన్లు వేసుకొని ముక్కు తుడుచుకునే రోజుల్లోనే జర్నలిజం లోకి వచ్చిన వాళ్ళం ,చిన్న పిల్లవి 😂🤣🤣🤣
@salendrampandu7594 Жыл бұрын
Prajala pakshana Baga prashnisthunmar sir kcr modi lu vasthuntaru pothuntar kani desham rashtralu arhika sankshobham lo padesthundru
@jayalaxmi29752 жыл бұрын
దేశ ప్రధాన మంత్రిని భయపడుతున్నారు అని సంబోధించడం ఎంత సంస్కార హీనంగా వుందో ప్రజలుచూస్తున్నారు వింటున్నారు ఈమె abn చానెల్ను కూడా భయపెట్టడానికి కూడా స్మూతగా ప్రయత్నిస్తుంది ఇంత దరిద్రంగ ప్రజలను అవమానిస్తే ఉసురు తగిలి పోతుంది
@SudhaPriyanka-u8t10 ай бұрын
I really became Impressed what knowledge sir I became fan of u u r superb sir
@ashokcherri2612 жыл бұрын
పుట్టింటి గొప్పతనం మేన మామకు చెప్పద్దు🤣🤣🤣
@msantoshkumar20572 жыл бұрын
ఉద్యమం లా వున్నప్పుడు కెసిఆర్ అనేవాడు పొట్టోని నెత్తి పొడుగొడు కొడితే పొడుగొని నెత్తి పోషమ్మ కొట్టింది అని.అది ఇప్పుడు కెసిఆర్ కుటుంభానికి సర్రిగ్గ వర్తిస్తుంది.
@kamlakeradepu60332 жыл бұрын
Ganapathi gurinchi
@MaheshKumar-oh3vj2 жыл бұрын
🤣🤣👌
@ananthraj93862 жыл бұрын
అమ్మ నువ్వు గౌన్స్ వేసుకున్న, ముక్కు తుడుచుకున్న రోజులు నుండి నేను జర్నలిస్ట్ that one was savage 👏👏
@nagarjunas1707 Жыл бұрын
6:58
@abdultailor2404 Жыл бұрын
Really 100% correct
@Gopi-----yadhav---- Жыл бұрын
@@nagarjunas1707 Pp
@AnandamGutti10 ай бұрын
Ppp😂🎉😊😊😅😢😢❤
@vijaykumaralamanda232610 ай бұрын
Sir your interview is excellent. Rightly catching the real victim
@abhilashyadav6172 жыл бұрын
రాధాకృష్ణ గారు మూడు చెరువుల నీళ్ళు తగిపిస్తున్నడు అంతే తగ్గే ముచ్చట లేదు 🔥🔥🔥🔥😎😎😎👏👏👏
మూడు చెరువుల నీళ్లు కాదు మూడు రకాల బ్రాండ్లు తగిపిస్తున్నడు
@MaheshKumar-oh3vj2 жыл бұрын
తీన్మార్ మల్లన్న ఐతే 30 చెరువుల నీళ్ళు కక్కించేవాడు.🤣
@ravindra0449 Жыл бұрын
@@STOCKSIPOS paytm lo check chesko 1 rupee credit ayuntadhi
@rajuhyd76742 жыл бұрын
అంకుల్ మీరు చాలా తెలివిగా తైతక్క లిక్కర్ మాఫియా లో దోషి అని నిరూపించారు. ఇంకా తయితక్క కి చిప్ప కూడే...తర్వాత అన్న, అయ్య కూడా join అవుతారు లే.... ABN is great channel
@abhilashkondapuram36822 жыл бұрын
Kavitha chukalu radhakrishna chupinchundi bro......trs party miku nachakapovachu but nijani opukovali.......
@sreenivasaraoperumalla55242 жыл бұрын
రాధాకృష్ణ గుటకలు మింగుతూన్నాడు .నేను దొంగతనంగా చేశా అంటున్నాడు. నాది తప్పు అని ఒప్పుకొంటున్నాడు.
@uanjaneyulu8242 жыл бұрын
First AAP kejriwal proof aduguthundu entha స్కాం జరిగిందో అది బయట పెట్టండి ఫస్ట్ తెలంగాణ గురించి తర్వాత kejriwal అడిగింది ఎంత స్కాం జరిగిందో బయట పెట్టండి
@abhilashkondapuram36822 жыл бұрын
Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......
@vishnuvardhanudari77502 жыл бұрын
ఇక్కడ అన్నీ కామెంట్స్ కి నువ్వే రెప్లై ఇస్తున్నావ్ అంటే నువ్ పక్క TRS పార్టీ వాదివి అని అందరికి అర్థం అవుతుంది మూసుకొని ఉండు.
@Ajay-fb4ne2 жыл бұрын
వచ్చే ఎన్నికలల్లో TRS అధికారం లోకి వస్తే. మన తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం పక్క అక్క 🙏🏻
@natureanimalvlogs69172 жыл бұрын
Very correct
@bgmi_toxic14282 жыл бұрын
Rip trs
@Ajay-fb4ne2 жыл бұрын
@@bgmi_toxic1428 ఓం శాంతి 💐
@srinivasmanchikatla74682 жыл бұрын
S
@ARUNVlogs.102 жыл бұрын
Joke bhale undhi
@sivaramkrishnaa10 ай бұрын
Daily బ్యూటీ కాపాడుకుంటూ వచవు ఇప్పడు జైల్ lo ఎట్ల ????
@radhikaalley48049 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@-zs95k9 ай бұрын
😂😂
@ramakrishnamaduri52522 жыл бұрын
తెలంగాణలో మీరు వాడినట్టు పోలీసులను ఎవరు వాదారుగా
@kammariprashanth43462 жыл бұрын
రాధాకృష్ణ గట్టిగా నిలబడి మాట్లాడిన ఇంటర్వ్యూలలో నాకు నచ్చిన ఇంటర్వ్యూ ఇదే హ్యాట్సాఫ్ రాధాకృష్ణ లైకేసుకొండి బాస్ అందరూ...
మేనేజ్మెంట్ కోట లో ఇంకేమైనా పదవులు అదే ముఖ్యమంత్రి పదవి ఉందేమో కొనుక్కోరాదు 🤔
@vishnuvardhanudari77502 жыл бұрын
అన్న నువ్ సూపర్ అన్న మస్తు చెప్పినవ్ నీ కామెంట్ చదివి 10 min నవ్వుకున్న అన్న
@lavakumar41372 жыл бұрын
🤣
@rsgoud3042 жыл бұрын
S.bro
@pravinduggi2 жыл бұрын
🤣🤣🤣🤣
@rmc53472 жыл бұрын
అది వీల్లతోనే సాధ్యం
@velpulakomirelly3531 Жыл бұрын
తెలంగాణ లొ ఏ మంత్రికి ఫ్రీడమ్ లేదు అసెంబ్లీ లో ఏ మంత్రిని ప్రశ్న అడిగినా మీ కుటుంబ సభ్యులే సమాధానం చెప్తారు ( మీ అయ్య మీ అన్న మీ బావ ) టీవీ డిబేట్స్ లో కూర్చోని మీరు ఏం చెప్పినా జనం నమ్ముతారు అనుకోవటం మీ మూర్ఖత్వం
@anasuyagourigari112 Жыл бұрын
మిగితా ఎమ్మెల్యే లు బానిసలా బ్రతుకుతున్నారు
@sudershanreddy72102 жыл бұрын
మరి... మన స్టేట్ లో MLA లు అడిగిన ప్రశ్నలకు CM సమాదానం చెప్పుతున్నాడా? చెప్పమ్మా?
@sreeharibuduri1102 жыл бұрын
ఆయన ఆంధ్రజ్యోతి పేపర్ ఎవరు చూస్తారు అమ్మ ఆర్కే గారిని బలవంతంగా అడుక్కుంటున్నావు రిక్వెస్ట్ చేస్తున్నావు
@nellorepeddareddy62872 жыл бұрын
One of most bold and honest interview. Good one vrk.
@BujjiWir9 ай бұрын
Really great ABN.❤
@sridheredla34482 жыл бұрын
ఇలాగే ప్రతీ జర్నలిస్ట్ ప్రశ్నించే గలిగితే సమాజం ఎంతో బాగుపడుతుంది👌👌
@samalajangareddy7731 Жыл бұрын
😮.
@MaheshKumar-oh3vj2 жыл бұрын
కవిత మంచి నటి. దాదాపు భయమే లేనట్టు బాగా నటించింది. ఏమో అనుకున్నా 1st టైమ్ కవిత వాయిస్ & ఇంటర్వ్యూ చూసాను.... ఎపుడు ఫ్లెక్స్ బోర్డ్ల మీద చూడటమే.. ... అంకుల్, అంకుల్ అని వెన్న పూస్తుంది.🤣 ఈమె తండ్రి,అన్న ని మించి పోయింది. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే వాళ్ళు మర్రిచెట్టు ల పాతుకు పోతున్నారు. నిజం చెప్పాలంటే ::: మనం యూట్యూబ్ లో చూసి కామెంట్స్ చేస్తున్నాం. కానీ మన ఇండియా లో మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళ వల్లే ఏ నాయకుడు ఐన గెలుస్తాడు....(వీళ్ళు టీవీ వార్తలు ,పేపర్ వార్తలు ఎక్కువ చూస్తారు) ఆ తర్వాత హై క్లాస్ వాళ్ళకి అమ్ముడు పోవాల్సిందే... ఈ విషయం లో తెరాస కి ఇంకా బలం తగ్గలేదు. మాస్ లో బలం ఉంది. ఎంత తిన్నా సరే, అది మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అబద్ధాన్ని కచ్చితమైన నిజం లాగా చెప్పటం ఒక కళ, ఎదుటి వారిని confuse చేయటం లో వీళ్ళు దిట్టలు. మన తీన్మార్ మల్లన్న కూడా చాలా నిజాలు వివరిస్తూ ఉంటారు యూట్యూబ్ లో కానీ, మాస్ ఓట్లు - యూట్యూబ్ చూడవు. వాళ్ళకి కెసిఆర్ దేవుడు. మాస్ లో తెరాస అనే పీఠం 4 పాదాలు బలం గానే ఉన్నాయి. అంతగా ఎన్నికలు చెయ్యి దాటి పోతుంది అంటే KCR సడెన్ గా తన బ్రహ్మాస్త్రం వాడతాడు...అదే ఆంధ్ర వాళ్ళని తిట్టి, ఆనాటి ఉద్యమం అని సెంటిమెంట్ తో జనాల్ని మాయ చేస్తాడు. అప్పటికి లోంగరు అనుకుంటే..... ప్రజలనే తిడతాడు సిగ్గుండాలి అని, 🤣ఇంకా దీనికి తిరుగు లేదు. ఇంకా, వాళ్ళ T-news channel, పేపర్ 🗞️ 2గంటలు చూస్తే చెప్పిందే చెప్పి భలే ఇంద్రజాలం చేస్తారు. దీనికి తోడు మనోడు క్షుద్ర మాంత్రికుడు లాగా - హోమాలు, యజ్ఞాలు నిరంతరాయంగా చేస్తాడు. ఎంత కాదన్నా , గెలవాలంటే కొంత దైవ బలం కూడా కావాలి గా. సింపుల్ గా, చదువుకున్న వొట్లకి వాళ్ళకి కేటీఆర్ ఆడవాళ్ళ ఓట్లకు కవిత , ముసలోల్లకి కెసిఆర్ కొద్దిగా సరేలే అనుకునే వాళ్ళకి హరీష్.. ఇంకా మిగిలిన తెరాస మంత్రులు అందరు ఒక బలమైన రౌడీ కవచం. లాస్ట్ లో ఎన్నికల టైమ్ లో అన్ని రాష్ట్రాల లాగే మందు పార్టీ పుష్కలం గా. ఇటువంటి వాళ్ళు ఓడటం కష్టం. కొద్దిగా ఆలోచించి వేసే ఓట్లు ఉన్న కూడా అవి మిగిలిన BJP ,CONGRESS, MIM పంచుకుని చీలికలు చేస్తాయి. అంత సులభం కాదు కొట్టటం తెరాస పార్టీని-------- ఆ నలుగురి లోఎవరో ఒకరు టపా కట్టే దాకా అది బలహీన పడదు. ఆర్కె గారు సీనియర్ + సూపర్👌👌👌 కానీ, ఇంటర్వ్యూ లో...... తీన్మార్ మల్లన్న కూడా ఉంటే మస్త్ 👌👌👌 ఉండేది.🤣
@rdTruth2 жыл бұрын
wow.....😀
@teluguchannel88499 ай бұрын
nuvventha sodi cheppina kuda ippudu adikaaramlo undhi congress 😅😅😅
@haribanoth37452 жыл бұрын
అంకుల్ లేదు penkul లేదు 😀 కవిత గారు మీరు జైల్ కి వెళ్ళడం కాయం 😀😂
@aniesmd34902 жыл бұрын
Haha ala aithe BJP lo unna andaru povali 🤣🤣🤣
@king-rm9ez2 жыл бұрын
Buthu uncle tho bathu😂
@indai75442 жыл бұрын
😂😂😂😂🤣
@1976balakrishna2 жыл бұрын
@@king-rm9ez Endhukani boothu uncle, did he speak any booth words?
@anuare75410 ай бұрын
Almost 😂😂
@littleprincess828 Жыл бұрын
Sir ur super
@maheshpochampally67522 жыл бұрын
రాధాకృష్ణ గారు మీరు అడిగిన ప్రశ్నలు గట్టిగా అడిగారు .కవితకు మాట్లాడానికి తడబడుతున్నది బయపటినది. T.r.s కీ ముందుంది ముసలపండగ
@chiranjeevareddyduggi27512 жыл бұрын
ED and ID and CBI రైట్స్ ఎక్కువ ఆయన వి అ ని అంటు న్నారు . అన్నట్టు సంస్థలు ఎప్పుడు బాగా panichechinattlu?
@vijayvijju62042 жыл бұрын
Nik asal ela artham aindhi brother.... Ame antha manchiga answer isthunte.... Just negative mood lo aneskuntunnav
@rakirakiputtapaka35832 жыл бұрын
చెప్పిన వాల్లని పీకి అవతల పడేద్దాం ..అంటుంది చూడండి ..ఎంత అధికార గర్వంతో మాట్లాడుతుందో చూడండి తెలంగాణ సమాజమా
@abhilashkondapuram36822 жыл бұрын
Starting lo ney rada ki punchi echindi chusava bro
@deshbhakt90622 жыл бұрын
True... chepinavala ni Jail lo vesta ante ...Kcr mandalinchindi correct anamata
@uanjaneyulu8242 жыл бұрын
Delhi liquor scam lo ఎం బయటపడింది అని AAP చుపియమంటుంది first అది చూపియండి ఎన్ని కోట్లు స్కాం బయట పెట్టండి అధికారికంగా అని కేజ్రీవాల్ అడిగే దానికి సమాధానం చెప్పండి ఊరికే సీబీఐ విడుదల చేసిన లిస్ట్ లో ఆమె పేరు లేదు First AAP ki సమాధానం చెప్పండి
@vishnuvardhanudari77502 жыл бұрын
cmo లో వున్న వాళ్ళను పీకెయదనికి నీవు ఎవరూ నువ్ ఏమైనా CM ని అనుకుంటున్నావా
@vamshikrishna_042 жыл бұрын
@@uanjaneyulu824 Wait. Investigation should be done. Intlo curd kadu. Adagagane evataniki
@praneethkumar70442 жыл бұрын
Best interview i had overcomes in telugu media
@velagaletivarun10210 ай бұрын
Who is here after Kavita arrest
@ranjithforpeople19872 жыл бұрын
ఈ interview తో రాధా కృష్ణ గారి మీద రెస్పెక్ట్ చాలా prigindhi నాకు
@vamshikrishnaraj52832 жыл бұрын
TDP-BJP allaince
@lakshmisrinivas56442 жыл бұрын
my self also
@Gkcumar2 жыл бұрын
తక్కెడ కింద అయస్కాంత..
@harikrishnaerupula19612 жыл бұрын
Yes
@sureshmudiraj64632 жыл бұрын
Exact bro......
@velpulasunny96772 жыл бұрын
అక్క నీ గురించి మన రాష్ట్ర మేధావులు,పెద్దోళ్ల చెపుతుంటే విన్నా నీ తెలివి,నీ అక్రమ సంపాదన ,నీ సెటిల్మెంట్ వామ్మో భయంకరము నీ కథ వేరే నట అక్క నీకో దండమే అక్క అన్ని ఇన్ని కాదే మీ కుటుంబ కథలు🙏 మీరు ఆర్థికంగా చాలా సంపాదించారు
@Kmallesham2 жыл бұрын
ఊకో అన్న గట్ల అంటావ్ అక్కకి ఇల్లు కూడా లేదు
@velpulasunny96772 жыл бұрын
@@Kmallesham 🤣🤣🙏
@LaxmaiahDodla-hx1tl4 ай бұрын
@@Kmalleshamin
@pemmasanisivakrishna29472 жыл бұрын
Thank you so much ABN Radhakrishna Garu Nice video 🔥🔥
@pvanimittapalli47018 ай бұрын
@abntelugu oka story cheyandi after jail present situation gurinchi
@balraj87142 жыл бұрын
అధికార అహంకారం స్పష్టంగా అర్థం అవుతుంది. మాటలో భయం కనిపిస్తుంది.
@chakraanth29392 жыл бұрын
తెలంగాణ మీ కుటుంబ జాగీరుకాదు తల్లీ మాది నాలుగుకోట్ల ప్రజలది
@ganevenkatarao71872 жыл бұрын
వావ్ మీ మీమేదా శక్తి, సునిశిత విశ్లేషణ అద్భుతం.🙏
@RaghavAnMaharaj10 ай бұрын
తైతక్క ఎంతలా కష్టపడుతోందో నటించడానికి ధైర్యంగా ఉన్నట్లు, ఇంటర్వూ మొత్తంలో తైతక్క ఎక్కువగా వాడిని పదం "' నా రిక్వెస్ట్ "'
@babureddychintakunta12122 жыл бұрын
అందరినీ కొంతకాలం తెలివిలేనివాళ్ళుగా చేయవచ్చు. కొందరినీ ఎల్లకాలం తెలివిలేనివాళ్ళుగా చేయవచ్చు. కాని అందరినీ ఎల్లకాలం తెలివిలేనివాళ్ళుగా చేయలేము. - అబ్రహం లింకన్))
@sridharreddy67582 жыл бұрын
తెలంగాణ అంటే కెసిఆర్ కానీ trs ఒక్క పార్టీ కానే కాదు అక్క..4 కోట్ల మంది ఆకాంక్ష తో తెలంగాణ కల సాకారం అయింది..వూరికే ఒక్క trs వల్ల తెలంగాణ రాలేదు..వందల మంది ఆత్మహత్య చేసుకుంటే బలిదానం చేసుకుంటే తెలంగాణ కల సాకారం అయింది..తెలంగాణ పోరాటం లో కెసిఆర్ ఉన్నాడు..కానీ ఆ ఒక్కడి వలన తెలంగాణ వచ్చింది అనడం పద్దతి కాదు..
@abhilashkondapuram36822 жыл бұрын
1965 lo kalchi champaru kada govt Mari apudu enduku raledho telangana
@karthikeyamanagementsoluti47632 жыл бұрын
తెలంగాణ పేరు చెప్పి దెంగి తిన్నరు ఈ వెలమ నాకొడుకులు...., దొరల కుటుంబం నుండి ఎవడైనా సచిండా...., దెంగి తినడానికి మాత్రం రెడీగా ఉంటారు..., ఒకప్పుడు నైజం నావాబుకు తొత్తులుగా ఉండి దోచుకుతిన్నది వీళ్ళే..., ఇప్పుడు తినేది వీళ్ళే..., అప్పుడు ఎలా తరిమి కొట్టారో ఇప్పు డు ఆలా కొట్టాలి...,
@deshbhakt90622 жыл бұрын
@@abhilashkondapuram3682 apudu nayakulu cheti lo undi ammudu poindi...ipudu kuda Kcr ammudu poi..nimarasam tagadu but apatike Students and Janala cheti lo velindi udyamam
@sridharreddy67582 жыл бұрын
@@abhilashkondapuram3682 మీకు కెసిఆర్ అంటే అభిమానం ఉండొచ్చు . trs పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు..కానీ ఒక్క సారి ఆలోచించండి వందలాది మంది బలి చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం కోసం అయితే కాదు కదా..కనీసం అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎందుకు ఏమి చేయడం లేదు ..ఎందుకు వాళ్ళ ను ఆదుకోవడం లేదు. . ఇప్పటికీ చెప్తున్నాం ఏ ఒక్కరి వలన తెలంగాణ రాలేదు..తెలంగాణ అనేది 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష .అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు,ఆర్టీసీ వాళ్ళు ప్రజలు,విద్యార్థులు పోరాటం చేస్తే నే తెలంగాణ వచ్చింది..అసలైన ఉద్యమం పోరాటం చేసిన వాళ్ళ ను పక్కన పెట్టారు. అవినీతి పరులకు,అప్పుడు తెలంగాణ ను వ్యతిరేకించిన వాళ్ళ ను తెచ్చి మినిస్టర్స్ ను చేసి పాలన చేస్తుంటే నిజమైన తెలంగాణ పౌరుడికి ఎవరికైనా తెరాస మీద అభిమానం ఉండదు. జై తెలంగాణ . జై హింద్
@nagarajuch77512 жыл бұрын
You Absolutely right brother.
@karthikeyamanagementsoluti47632 жыл бұрын
ABN ఆంధ్రజ్యోతి, మిగతా పత్రిక లాగ లొంగడం లేడు, అది తెలంగాణ ప్రజల అదృష్టం. ఇంకా తీయండి ప్రతి ఒక్కరి లంగ పనులని
@rvreddyj36932 жыл бұрын
Correct
@ashokbabubandlamudi61582 жыл бұрын
E sari again trs vastada bro leka revanthe Reddy vastada ? Revanth vaste me state change avutadi as per develop
@swethanaidu25 Жыл бұрын
Sir,, I totally agree with u this Ten lakhs is nly for ministers friends n close friends nly...
@General.4022 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో రాధాకృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ అయ్యాను
@buchannab36752 жыл бұрын
Devlopment అంటే 10laks ఇవ్వడం కాదు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు కలిపించలి అప్పులు చేసి భూములు అమ్మి కాదు
@manojbijja55422 жыл бұрын
Y bro
@Avisheshrdy2 жыл бұрын
Do you know how many industries have come up in Hyderabad? Vacchi choodu. Industries lo employ kaavadaniki skilled workers entha mandhi unnaru? Majority are still farmers and below poverty line. Telangana is 4th largest contributor to Indian GDP, doesn’t that mean anything for you? Rice cultivation almost as much as Punjab. Projects like drinking water to urban roads, all being awarded by central government. Please visit other states and then compare
@Tharunt12 жыл бұрын
@@Avisheshrdy aree babu ni thokala hyd kadhu ra babu ts lo enni village lu enni districts unnayo valaki em upadhi kaliginchindi ts government .. Dalita bandhu dubuule bedroom ane vadu vadi chetha lanjakoduku
@Avisheshrdy2 жыл бұрын
@@Tharunt1 No need of bad language. Shows your mindset. Villages lo skill development chesthey ney kada they can be employed into jobs. So only industries paina depend kaalemu for employment, hence rural economy ni KCR developed by fishes, farming, farming related small scale industries, low skill worker’s employment training. Social media paina 10th fail fellow also masthu maatladuthadu, Adhey occhindi problem with the current generation in India. And that 10th fail half educated person ni easy ga you can influence using social media propaganda, which is exactly why BJP is winning most of Hindi belt. South lo literacy rate is better so BJP can’t win here.
@sathishreddy222 жыл бұрын
@@Avisheshrdy Cheralapally ra enni pharmaceutical companies close ayyayo chupistha. Bochulo IT 10 companies iche employeement 1 production company esthundhi.Sare cheppu production company names eni vachayi. gatti ga 10 company name cheppu. Neenu enni companies close ayyayo cheptha okka maa area lone. Mee bathukulana....M....a.
Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......
@ponduritalkies78832 жыл бұрын
Thappu chesthe evadina bayapadali aa thape cheyakapote ED vachina CBI vachina evadamma mogudu vachina em cheyaleru
@barathreddy50292 жыл бұрын
@@rameshwarraod8026 ,qa,,
@ajaykrishna73252 жыл бұрын
@@abhilashkondapuram3682 Why we need about AP? AP people are the most stupids in India. for Telangana people ABN is good. We don't care about CBN, lokesh,Jagan and AP.
@TummaVenkat9 ай бұрын
రాధాకృష్ణ గారు మీకు ప్రత్యెక ధన్యవాదాలు. అండీ .మీకు జ్ఞాననేత్రం ఉంది
@tippabatinisantoshkumar29312 жыл бұрын
Really I have seen this interview first time... I became fan of him