మీరు అదృష్టవంతులు.. నేచురల్ పద్దతిలో రుచిగా వండుకుని తింటున్నారు. మీ వంట పద్ధతులు అందరికీ నేర్పిస్తున్నందుకు చాలా సంతోషం🎉
@jashuvakumarkomaravalli8566 Жыл бұрын
చూస్తుంటేనే నోరూరిపోతుంది.మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలానే చేసేది. Thank you అన్నా👌
@vforvocabularyintelugu Жыл бұрын
మీరు చెప్పే మాటలకి, మీరు తినే విధానం, ఆకలి లేని వాళ్ళ కి కూడా ఆకలి పుట్టుస్తున్నాయి అంకుల్..... Super👌🏻👌🏻👌🏻
@prabha1451 Жыл бұрын
Super uncul
@sanjeevatammisetti2119 Жыл бұрын
మటన్ కర్రీ మీ వీడియో చూసి చేశాను చాలా రుచిగా వున్నింది ❤️ థాంక్స్ uncle 👍
@yadagirimadagoni993 Жыл бұрын
మీరు యే వంట చేసిన వండే విధానం మాట్లాడే విధానం బాగుంటుంది బాబాయ్ 👌👌🌹
@The_World5g2 ай бұрын
చిన్న చేపలు కొని ఈ వీడియో చూసి చేశాము చాలా బాగుంది.... చక్కగా వచ్చింది.
@kamatamsreenivasulu2043 Жыл бұрын
మీరు మరిన్ని వీడియోలు చేసి మమ్మల్ని ఆనందింప చేస్తారని కోరుతున్నాము బాబాయ్ గారు .
@chandhragirianitha1172 Жыл бұрын
Testy recipe 😋 babai mouth watering
@samathasss369 Жыл бұрын
meeru thintu abbaa ani antaru kada uncle, adhi super uncle, super nice video god bless you
@gunjahepsiba3802 Жыл бұрын
మీరు ఏది వండితే అది తినాలనిపిస్తుంది 😂😂😂😂😂😂
@gopigoud3000 Жыл бұрын
బాబాయ్ మీరు ఏం చేసినా సూపర్ గా చేస్తారు కానీ మీరు మాత్రమే తింటారు మాకు ఎప్పుడూ రుచి చూపిస్తారు మీ వంటలు
@ravirongali1651 Жыл бұрын
మీరు కూడా ఆయన లాగే వండేసి తినేయ్యడమే 😂
@Shruthikitchen Жыл бұрын
Babbe super ❤
@naninanichirra Жыл бұрын
Q
@yerrasuguna3492 Жыл бұрын
Kada
@prakashvenkateshappa7532 Жыл бұрын
Anna mi videos chala realising ga untadi manasuki chala santhosham avtadi mi videos chustunta sepu
@rationalbeing6797 Жыл бұрын
Wow... yummy fish curry.... very nice andi.
@indianlion425 Жыл бұрын
Very nice receipe uncle and nice family members ❤
@KuppiliNagamani Жыл бұрын
Chala bagundi pulusu style I will try once uncle
@vanidevarakonda459 Жыл бұрын
ఇది అసలు సిసలైన చేపల కూరా వంటకం మేము ఇలనే చేస్తాము బాబాయ్ గారు
@bhukyadinesh53146 ай бұрын
బాబాయ్ గారు మి చేతి వంట్ట super బాబాయ్ 👌👌👌👍
@anubhanuvlogs416 Жыл бұрын
Wow super uncle garu 👌👌😍😍 mouth watering vastundi 😊
@lphanirajkumar Жыл бұрын
People living in cities, working without life for the sake of money, career.....missing this true life. Your videos are not only for food, the life style being a human life along with family, relatives & friends are a reference. Thanks for the video and keep doing more videos.
@Truthlover4ever Жыл бұрын
But Society won't value and moreover they will make you fun if one does so, even your closer and dearest friends!
@Reddylion Жыл бұрын
👍
@venkatch937411 ай бұрын
Superb babai.. relaxation kosam Mee videos chustanu
@manchemram Жыл бұрын
Aha entha bagundoo ❤️!! Love you andi !!
@prathimabaru1876 Жыл бұрын
Bagundi babay super
@snehanaidu655 Жыл бұрын
Fish curry 🍛 super recipe thankyou
@gowthamkoram2251 Жыл бұрын
Super andi 🎉
@jashwithsai2991 Жыл бұрын
What a food ❤
@bhargavvemulapalli7759 Жыл бұрын
So happy that I finally met u today morning in Vellaturu hope some day i can taste ur food
@srinivasulareddy2165 Жыл бұрын
Super recipe babay , Jonna rotte and small fish curry combination is super.
@prameelarapolu890 Жыл бұрын
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this mosula chepala pulusu uncle 😋😋😋😋.
@prakashnagamani7426 Жыл бұрын
Simple and super mee vantalu chesthuntene notllo neellu karuthunnay
@PedishettyNaresh6411 Жыл бұрын
Getting Hungry sir Love from Hyderabad❤
@srinivasgavara3713 Жыл бұрын
Super Sir 👌...meeru chese vidanam chuste...yemmatane..undukoni...aaswadinchalani undi....😊
@jhansilakshmiatluri6788 Жыл бұрын
Superoo, Super👌👌
@vanidevarakonda459 Жыл бұрын
మోసులు సూపర్ గా ఉంటుంది
@BangaruVaralaxmi-uo9hh Жыл бұрын
Meru ma pedhnana la untaru ma pedhnana leru eppudu mimmali chusthea Thane gurthuku vasthunnaru meru chesina recipes super try chesthunnanu testiga vasthunnae 👌👌👌👌
@Davidsindala Жыл бұрын
super fresh fish curry. Adhrustam undali sir mee laga
@santhoshkumarsanthu6305 Жыл бұрын
Me pillala hair style bagundi 😅..
@srinivasnsb Жыл бұрын
బాబాయ్ గారు అదిరిపోయింది అంటే మీరు చెప్పే స్టైల్ చేసే విధానం అమోగం
@subbu2024 Жыл бұрын
Super video.sounds super. Great sir
@skgowada2107 Жыл бұрын
Super babai garu meeru tintunte maaku tinalanipistundi tq andi