నమస్తే పెదనాన్నగారు ఫుడ్ అండ్ ఫామ్ అంతా మునిగిపోయిన వేరే చోటికి వచ్చి మా కోసం ఒక మంచి రెసిపీ చేసి చూపించారు మీరు చేసి చూపించిన రెసిపీ ఇప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది పెదనాన్నగారు ఇప్పుడు అంతా బయట మీరు చెప్పినట్టు జ్వరాలు జలుబు దగ్గుతూ ఉన్నారు నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను మీకు కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని పక్కనపెట్టి అక్కడ కష్టం పడుతున్న వాళ్ళ కడుపు నింపుతూ ఇటు మా కోసం వంటలు చేసి చూపిస్తూ మీరు ఇబ్బంది పడుతున్నా మా కోసం ఒక మంచి రెసిపీస్ చేసి చూపించారు అలాగే మట్టి మట్టి పాత్రలో మట్టి తినడం అనేది చాలా మంచిది మళ్లీ చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను పెదనాన్నగారు అలా మట్టిపాత్రలో తినడం అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు కడుపు నిండా తింటే మా కడుపు నిండిపోతుంది
@ravikumarpandesandhya75443 ай бұрын
Super ga vuntundi rasam and omlet combination adhurs
@bjyothi40973 ай бұрын
బాబాయ్ గారు నమస్తే 🙏. మీ ఫేమహౌస్, పంటలు వరదలో పోయిన ఆ భాదను భరించి విజయవాడ ప్రజలకు డబ్బులు సహాయం చేసారు మీరు చాలా గ్రేట్ అండి మిమ్మల్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏
@srinu77683 ай бұрын
వీడియో సూపర్ క్వాలిటీ 👌👌 వెల్లుల్లి రసం సూపర్ బాబాయ్
@sreelatha5776Ай бұрын
Dady farm house flud కి పాడైపోయిన బాధని కనపడనియకుండా ఇలాంటి time లో ఏమి తింటే health బాగుంటుందో మాకోసం విసుగు, విరామం లేకుండా మంచి రసం చేసి చూపించారు ఇంకా ఎలా తినాలో కూడా చెబుతున్న మిమ్మల్ని చూసిస్తుంటే మనసుకు చెప్పలేనంత ప్రశాంతంగా ఉండి dady... Dady మిమ్మల్ని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మన farm హౌస్ ని ఒక్కసారైనా చూసి తరించాలనుంది... ఎవుడు ఆ భాగ్యం కలుగుతుందో...
@mssky3 ай бұрын
నాకూ చాలా ఇష్టం అండి మీరు చేసే వంటలన్నీ నేను వదలకండా చూస్తాను వంటలన్నీ చాలా బాగుంటాయి మా ఇంట్లో ఇలాగే చేసుకుని తింటాము చాలా రుచుగ ఉంటాయి ధన్యవాదములు 🙏
@S.P_cuts3 ай бұрын
అబ్బా...మీరు తింటా ఉంటే మాకు నోరు ఊరుతుంది బాబాయ్....love from NIZAMABAD(T.G)🙏😍
@nossamobulesu42183 ай бұрын
గుండెల్లో బాధను దిగమింగే కళ్ళల్లో కన్నీరు రానివ్వకుండా మనసును గుండె ధైర్యం చేసుకుని ప్రేక్షకులకు నీ వంట రుచితో కడుపున అన్నం పెడుతున్నావా బాబాయ్ గడిచిన విషాదం తొలగిపోయి మళ్లీ మంచి రోజు రావాలని ఎల్లవేళలా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను కృష్ణమ్మ శాంతించు విజయవాడ కనకదుర్గమ్మ మీ కన్నబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు కరుణించి అన్నం పెట్టవమ్మా 😭😭😭😭😭😭😭😭😭
@@DurgaPRASAD-hr4ex enta nastam vachindo teliste meeru help chestara , chustunte meeru baaga kastapadi with out ego entho successful ayina manishi laga vunnaru. 😆😆
మీరు చేసిన రసం రుచి చూసాను చాలా బాగా నచ్చింది నాకు బాబాయ్ గారు
@gedelakuleesha40343 ай бұрын
బాబాయ్ గారు మీరు ఎంత బాధలో ఉన్న మీ వంటకాలు మాత్రం చూపిస్తారు మీరు chala గ్రేట్ 🙏🙏
@laxmidurga82103 ай бұрын
it came out very well its so yummy and perfect for cold climate
@patelsrinivasulureddy54573 ай бұрын
Super Babai neevu. Very nice receipe for this climate
@Shaik.shafiyanpk3 ай бұрын
Supper ga undi recipe velluli rasam ammogham thank u😊
@KootanSoru3 ай бұрын
I'm really sorry to hear about what happened to your farmhouse. That must be so hard to deal with. I know this is tough right now, but you’re strong, and you’ll get through this.
Ippudy bojanam chesanu aena Mee video choostunty malli akali vestundi babai 👍👍
@anilraghula93913 ай бұрын
అన్ని వంటలు చాలా బాగా చేస్తున్నారు, చమ ఆకుల కూర చేసి చూపించండి మాకు చేయసుకోవలని ఉంది థాంక్స్.
@apparaonadella30833 ай бұрын
ఈ రోజు మీరు చెప్పిన వెల్లుల్లి చారు పెట్టి గ్లాస్ లో పోసుకుని అంద రూ తాగాము. ఎంతో రుచిగా, అద్భుతమైన చారు రసం, మరువలేని రుచి. మీకు ధన్యవాదములు 🎉
@FoodonFarm3 ай бұрын
Thank you 😊
@SuryaKumariB-j4s3 ай бұрын
59999
@shivanica3 ай бұрын
Upma is the right combination for garlic rasam. I don't know how many people like it that way.
@gowthamkoram22513 ай бұрын
Hi babai garu nice volg yummy recipe andi mouth watering
@mydogs50843 ай бұрын
Babai meeru bagundali .🙏🙏🙏
@anirudhkanneganti3 ай бұрын
Suuper Babai garu Krishna nadhi appudu pongina first effect manake vastundhi naku baga experience lanka gramalu paristhithi ento inka ela ina miru kuda jagartha vundandi Babai garu
@muralavenkatesh21573 ай бұрын
Thanks and I... Mee babai
@dineshbabur74543 ай бұрын
Babai super 😊 Rasam receipe 😋 Memu Chennai lo untam ikkade vera style chestaru..
@amarnathkadam4083 ай бұрын
I don't understand telugu but tried seeing the recipe the rasam is amazing taste very simple yet very tasty, wil definitely try more of your recipes😊sir
@MainumainumainuMainumainumainu3 ай бұрын
Super samy super duper excited for you
@suneelkumarreddy36553 ай бұрын
Peddanana world ni antha santhosam ga evaru undaru kani life long ilaney happy ga undu❤❤
@pallesai37393 ай бұрын
లవ్ ఫ్రొం కరీంనగర్❤
@SangiRaj1313 ай бұрын
Ledu babai garu meerantha jurrukuntu ela thinna makistame...we love you more than ur cooking is ur tasting and way of eating food
My Kids are loved to see your videos, meeru chese vantalu mana vantintlo dorikeve undi malli super taste vachela unnai... super expression and I like the editing and photography (Video taking), and my favorate part is covering nature and birds & wind sounds clear and crisp. Thanks for the videos which help lot of people in foreign counties who are really suffering to cook :)
@FoodonFarm3 ай бұрын
This means alot to us 😊🙏
@sivagopinathyemineni86203 ай бұрын
Congratulations babie garu 17 lakh subscribers
@Shanthi05253 ай бұрын
Me farm muligipoyina aa bhada kanipinchakunda.. Navvuthu maku kotha recipe chupincharu babayi.. Me farm malli epatila ayi povali ani korukuntunam andaru😍
@bhagyasrisaya39013 ай бұрын
మేము కూడా ఇలాగే చేసుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా 😊
@prasadkoragani3 ай бұрын
Superb babai chalaa bagaa chesaru meeku yenni problem's unna mee vantalu ahpakunda chesthunaru chudandi adhi babai mee goppa manasu
@lsrilathavlogs82043 ай бұрын
Hi babai garu neanu kuda miryala rasam with omlet chesanu na channel super ga vuntundhi my favourite ❤❤❤
@murikisrinivas9303 ай бұрын
సూపర్ భాభాయ్❤😂🎉 వెల్లుల్లి చారు❤❤❤😂😂😂🎉🎉🎉🎉
@vigneshreddy_vemula3 ай бұрын
బాబాయ్ గారు నమస్కారం.❤
@JenigaPadma3 ай бұрын
Super babai garu
@chidanandamaravadi48562 ай бұрын
Babai super 🎉🎉🎉
@swethareddy60593 ай бұрын
Welcome back babai 😊😊1month avuthundi antha set i vedios ravadaniki ani last short lo chapparu kada so Baga mis Autham me vantalu n main me way of tasting roju maemu lunch chaesaetappudu me vedios chusthu thinadam alavatsindi babai so two days nundi me vedios laevu kada so thinna kuda ado satisfaction laedhu ❤❤❤