బాబాయ్ గారు మీరు అరటికాయ ఫ్రై చాలా బాగా చేశారు ఇంత సింపుల్ పద్ధతి నేనెప్పుడూ చూడలేదు థాంక్యూ, 👍👍👌
@RajaCookingRecipesАй бұрын
Wow wonderful sir ఆంధ్ర రుచులవేరు అబ్బా అబ్బా 🔥🔥🔥🔥🔥🤤😋😋
@Rp32975Ай бұрын
That drone shot, hatsoff to cameraman 🫡 👌
@Nikhilmahi62Ай бұрын
Namasthe uncle🙏 mee farm, kitchen inka miru antha chala bagundi .... OLD IS GOLD..
@srisri-xf3luАй бұрын
బాబాయ్ మీరు ఫుడ్ గురించి బాగా చెబుతున్నారు అలాగే పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇస్తే ఆరోగ్యం గా ఉంటారు మంచి ఆహారం వాళ్ల కోసం కూడా వీడియో లు చేస్తే చాలా బాగుంటుంది బాబాయ్
@satheeshshirdi9973Ай бұрын
ఈ కాంబినేషన్కు.. అప్పడం కూడా చాలా బాగుంటుంది..
@rajasekharacharirangu1708Ай бұрын
Meeru arati Kaya vepudu chesina vidhamam Naku Baga nachindhandi..😊
@vasuranganathАй бұрын
Good combination. Very tempting banana fry. Mouthwatering.
@vnraju208Ай бұрын
ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. మీ వీడియోలు చూస్తుంటే తినడం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే స్వర్గం ఎక్కడో ఉండదు బాబాయ్. సూపర్ మీరు
@AKB3DARTSАй бұрын
ఎందుకో తెలియదు కానీ..... వేడిగా వేడిగా టమాటా పప్పు, వేడి అన్నం తింటే తృప్తిగా ఉంటుంది...... పప్పు అన్నం నాకు చాలా ఇష్టం 😋😋😋😋
@sailajasesha9495Ай бұрын
సూపర్..ఇలా వెజిటేరియన్ ఫుడ్ లో వెరైటీలు చూపించండి 😊
@sureshkumarsarella1417Ай бұрын
Aretikaya drey fish combination super okasari tray chiendi
@navaz400127 күн бұрын
Babai Garu pillalaku yah food essay Baga untundi
@amalanannepaga7455Ай бұрын
Hii sir namaste మీ ఫామ్ హౌస్ చుట్టూ అరటి చెట్లతో చాలా అందంగా బాగుంది
@bantupremsagar3133Ай бұрын
బాబాయ్ నువ్వు ఉండే ప్లేస్ కొన్ని వేల కోట్లు ఉన్నోడు కూడా ఆనందించలేడు అంతా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి అందాలు
Chala chala bagundi chusthuntene noru vuripothundi babai super
@krishnaraokudapa3444Ай бұрын
మేము పెసరపప్పు సారు లో, టమాట ఉల్లిపాయలు వాడం, తాలింపు ముంద, నిమ్మరసం వేసి , పెసరపప్పు చారు, చేస్తాం. వేడి వేడి పెసరపప్పు చారు, ఆమ్లెట్, గాని అప్పడాలు, వేయించిన మజ్జిగ మిరపకాయలు, తో తింటే ఎంత తింటున్నామో తెలియ కుండ తింటాం. బాబాయి. ఉంటా. ధన్యవాదాలు.
హలో బాబాయ్ గారు నమస్తే అండి మీరు చేసే వంటలు వేరే లెవెల్ స్పెషల్ గా పెసరపప్పు చారు అరటికాయ వేపుడు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అండి మాది బంటుమిల్లి చిన్న టౌన్ బందర్ గుడివాడ మధ్యలో ఉంటుంది బాబాయ్ గారు నేను మీకు అభిమానిని మీ అబ్బాయి సాయి తేజ్ తమ్ముడు ఫోటోగ్రఫీ సూపర్ ❤️👌👌🙏👍
@satishsatya1742Ай бұрын
డ్రోన్ షార్ట్స్ చాలా బాగున్నాయి బ్రో, మీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అద్భుతం❤
@deepika801426 күн бұрын
I tried pesara pappu charu bagaa vachindi aundi.
@kraviravi266320 күн бұрын
Super babai
@rajeshkonda3451Ай бұрын
Very nice babai garu ❤🎉Manchin combination
@mahimahi1666Ай бұрын
Mi ante naku chala chala estam andi.pacchani chela madya super.....svargamlo vunnattu