బ్రో సూపర్ చెప్పర్ మీరూ🙏💯💯👍👍👍👌👌సిటీ లైఫ్ అనేది చెత్త జీవితం.🥵
@karthikhema25842 жыл бұрын
Bhuld
@pentacharykandi61312 жыл бұрын
పచ్చని ప్రకృతిలో, చక్కగా కోకిలమ్మ పాటలతో, చక్కని చాపల పులుసుతో తింటుంటే నా సామిరంగా, చాలా సూపర్. 🙏🙏
@nannimadhuri2 жыл бұрын
చందమామ పక్కీలు.. చిన్నపుడు తిన్నా.., మళ్ళీ ఇపుడు చూడటమే.. Super tasty fish 😋😋..
@kallamallesh81602 жыл бұрын
మీరు వంట చేసిన తరువాత అతినడం ఆ అరటి ఆకు భోజనం నాకు బాగా నచ్చింది థాంక్స్ బాబాయ్ నువ్వు వంట చేసే విధానం తినే విధానం సూపర్
@gopalarao60632 жыл бұрын
దేనికైనా నోచుకోవాలండి !! ఉండి కూడ తినలేని వారు కొందరు , లేక తినలేని వారు ఇంకొందరు !!! మీరు నిజంగా అదృష్ట వంతులు , చక్కగా పొలములో వంట చేసి ప్రకృతిలో కూర్చొని ఆశ్వాదించుకుంటూ హాయిగా తింటూ ఉంటే ……. మాకు నోట్లో నీరు ఊరుతుంది , 😋😋😋👍🏻
@skrasool54792 жыл бұрын
మీ ఊరు చాలా బాగుంది.మీ వంటలు సూపర్ అంకుల్ ముఖ్యంగా మా Bachelors కోసమే మీరు ఈ చానల్ పెట్టారు అనిపిస్తుంది.మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంక మంచి మంచి వంటలు మాకు పరిచయం చేయండి అంకుల్
@laxmilaxmi-it5gs2 жыл бұрын
డాడీ మీ వంటలు చాలా బాగుంటాయి. నాకు వంట చేయ్యటం చాలా ఇష్టం.. మీరు చేసిన విధంగా ట్రై చేస్తాను.. చాలా టేస్ట్ గా ఉంటాయి.... థాంక్స్ డాడీ....
@ramualluri79752 жыл бұрын
Babai meru ala tintunte noru urutundi
@Gojo-saturo14892 жыл бұрын
@@krithi58539 amma ani yela antamo ladies ni daddy ani alaga annaru yemo 🤔🤔🤔
@simhadrintr38452 жыл бұрын
వీడియో తీసే వారికి నా ధన్యవాదాలు సార్ చాలా బాగా తీశారు
@FoodonFarm2 жыл бұрын
Thank you simhadri 😊😊😊😊
@kiranvarma6005 ай бұрын
Vaalla son
@AnjanareddyAddula2 жыл бұрын
🐟🐟🐟 చాపల కూర ,,మజాకా ... 👌👌👌 సూపర్ అన్న
@peelavisweswararao92952 жыл бұрын
అన్న నాకు ఇ చేపలు చాల ఇష్టం కాని ఇవి దొరకటం లెదు మీరు సూపర్
@akhilraj63022 жыл бұрын
Super sir.....మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు...... మీకు ధన్యవాదాలు...హ
@srinupallamkurthi75592 жыл бұрын
ఆ పచ్చని పల్లె వాతావరణం వంటలు చెయ్యడం తినడం చాలా చాలా బాగుంది 👍👍👍👍👍👍👍
@nareshmba69052 жыл бұрын
పచ్చని ప్రకృతిలో కోకిల కూతలతో సూపర్ గా ఉంది అండి
@anuradhanallagandla272 жыл бұрын
Background natural sounds are so peaceful sir. Nice Vedio.
@vnmvenkat2 жыл бұрын
Kalu mariyu chinna chapala pulusu..what a combination uncle. Enjoyyyyyyy uncle👍
@ganjaneyulu97512 жыл бұрын
Chinnappati jnapakalu,maa amma vanta , maa voori kallu ........chaala thanks sir remind chesinanduku
@Moni6114-n3v Жыл бұрын
చిన్న చేపల రెసిపీకి ధన్యవాదాలు సర్. మీరు చాలా ప్రయత్నాలు చేసి రెసిపీని తయారు చేసారు. సహాయం చేసినందుకు మీ స్నేహితులకు ధన్యవాదాలు
@munjamanjaiah4050Ай бұрын
తాతయ్య తెచ్చిన చందమామ చేపల పులుసు మళ్ళీ ఇన్నాళ్ళకు నోట్లో రుచి ఊరించారు... ధన్య వాదాలు మహాశయా.
@nagumantrikodandagnanadev34772 жыл бұрын
నో్రూరి పోతోంది. ఇలా తినడం అదృష్టం.
@muralineelagiri54142 жыл бұрын
Babai nuvvu superb babai ne vantala valla nenu kuda motham nerchukuntunna....thanks babai...and love u babaiii and meedhi ye village babai......
@vibhav.p18992 жыл бұрын
అయోరు మేము కూడా ఓ పట్టు పట్టాలిసిందే సూపర్ సార్ ,,.....
@GMarts62222 жыл бұрын
very tasty and delicious recipe my dear friend nice sharing👍😍😍😍💕💕💕🌸🌸🌸
@kasipathichinta88172 жыл бұрын
While you are preparing the curry, we are receiving it's flavor directly to our nostrils. Great preparation. Congratulations.
మీరు ఏ curry చేసినా సూపర్ అన్నయ్య thank you.so much
@swarnadineshofficial11 ай бұрын
babai garu nenu ninna modati sari ee recipie chesanu.... first attempt lo ne excellent ga vachindi.... thank you babai.....
@FoodonFarm11 ай бұрын
😊❤️❤️ thanks for trying out our recipe
@PRADEEP800652 жыл бұрын
Yemanna Life aaah... Life in nature's Heart..... Sooper uncle...
@kalidindisrinivasaraju42922 жыл бұрын
దీన్ని మా ఊరిలో పిత్త పరిగల పులుసు లేక బెత్తెల పులుసు అంటారు. దీనిలో చింతకాయలు కుమ్మి వేస్తే అబ్బ super
@jujaraykanchana32872 жыл бұрын
ఇది అన్యాయంగా ఉంది ఇలా మాకు నోట్లో నీళ్ళు ఊరెల వంట చేసి తినటం అది ఫ్రెష్ గా పకృతి కి దగ్గరగా మాకు లేనిది ఆదే ఎంత డబ్బు ఉన్న లేకున్నా ఇలాంటి అదృష్ఠం లేనందుకు బాధగా ఉంది అంకుల్ మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఇలాగే మంచి మంచి మాకు తెలియని పూర్వ కాలంలో ఉన్న వంటలు కూడా చూపించండి
@FoodonFarm2 жыл бұрын
❤️❤️
@tirupathikumargoudo12972 жыл бұрын
Super babai
@poojithaallada2042 жыл бұрын
Mee lanti life maku ledhu andhi..thota lo vandhi,polam lo tinatam👌..village life ♥
@veeraswamy80212 жыл бұрын
Sir ur cooking is fantastic sir I following all ur Vedios sir
@ushaphilip921 Жыл бұрын
Meeru thintantay thinaalanipisthandandi.Super Mee cooking.Keep it up.
@nalamvenkatamahesh87492 жыл бұрын
So nice andi chala baga chesaru curry
@gracekumari12922 жыл бұрын
Naakithey vedios tise person ni chudalani undi .....superb assalu way of shooting videos...
@srikanthvandana91552 жыл бұрын
చాలా బాగా కూరలు వండి చూపిస్తున్నారు మా ఇంటిలో వారందరుకు మీ వంటలు న చ్చాయి
@galisrinu2339 Жыл бұрын
వండే విధానం ఎలా ఉన్నా , ఈయన తినే విధానం మరియు చెప్పే మాటలు విన్న తర్వాత రుచి అమోఘం అనిపిస్తూ ఉంది. డైరెక్ట్ గా మేమే తిన్నంత అనుభూతి కలుగుతుంది.😮
Chala easy ga untai uncle me vantakalu.👌..Anni unna enjoy cheyleni life vadhu..Life ante idi uncle ..anukunnavi cheseyadame...😍🤩..Thank u so much for recipes 💖
@indhiradevikakatthula7493 Жыл бұрын
Nanna garu super 👌testing chala estam naku chenna chapala kura nanna garu tq ❤️💐recep
@r.chandrashekar52052 жыл бұрын
మిరు చెప్పే విదానం బాగుంది సర్.నేను afternoon అన్నం తినేటప్పుడు మీ వంటల విడియో పెట్టుకొని చూస్తూ తింటాను.
@FoodonFarm2 жыл бұрын
❤️❤️
@um24211 ай бұрын
చిన్న సవరణ అండి, చందమామ బేడిసలు చెరువుల్లో కూడా ఉంటాయి. మాది ప్రకాశం జిల్లా, మా దగ్గర నదులు ఏమీ లేవు అయినా చుట్టు పక్కల చెరువుల్లో పుష్కలంగా దొరుకుతాయి. మా జిల్లాలో చిన్న చేపల్లో ఇదే టాప్ మరియు అందరి ఫేవరేట్.
@narlaprabhu5777 Жыл бұрын
Super uncle small fish curry.really great life
@rajeshkanna0512 жыл бұрын
చూస్తుంటేనే నోరు ఊరుతుంది బాబాయ్
@rajeshilu19812 жыл бұрын
అద్భుతం బాబాయ్ మీ వంట మీరు మీ లైఫ్ స్టైల్
@Extraordinaryvvlogs9 ай бұрын
నాకు మీ దగ్గరకి వచ్చి ఒక రెండు రోజులు ఉండాలని ఉందండి. మీ లాగా రెండు రోజులు ప్రకృతిలో జీవించాలనిఉంది
@sivasivappa7105 Жыл бұрын
తాత మంచిగా చెప్పినావు లే..... సూపర్... ముసలోడే కానీ మహానుభావుడు విటమిన్లు 👍🏾👍🏾👍🏾
@mshankar48622 жыл бұрын
Chala Baga fish biriyani chesaru sir super
@muddadasantoshkumar61052 жыл бұрын
Wow unkul exlent food alanti climate lo tinalante adrustam vundali😋😋😋
@Hari-hg5km2 жыл бұрын
Curry kanna mi vooru chala bagundi..from rayalaseema
@mudavathbhavani82 жыл бұрын
S
@Vinodkumar-eg5lp2 жыл бұрын
Super explained about the fish recipe.. keep it up sir..
@battu.thirumal90582 жыл бұрын
మీరు తినే పద్ధతిలో ఏదో మేజిక్ ఉంది సర్
@MuraliKrishna-hg8lf Жыл бұрын
Iam Regular watching your vedioes babai super
@SwarnaKondapally-b9l Жыл бұрын
Babai garu meeru super.meeru Mee life ni chala enjoy chestunnaru
@pavankumarparam49032 жыл бұрын
awesome life i love it Ur living life sir ❤
@KanagalaSandhya-o1d6 ай бұрын
Supar ga vundi me vantalu ante ma ammamaki istam
@kathimukeshkathi356 Жыл бұрын
Super uncle meru chese recepies anni katharnak untai and easy process tq babai🤝🤗
@padmavathiigunzaa20602 жыл бұрын
Anna, muddakoka mukka, super...🤤🤤
@Badrispiritual2 жыл бұрын
Sir mi videos chuste manasuki chaala haaiga untundi sir…thank you keep going 🤞👍🏻👍🏻
@saibabayadavjalam3092 жыл бұрын
చాలా బాగుంది బాబాయి గారు,,,👌👌👌
@dr.s.muniswamysamadhri63802 жыл бұрын
చాల బాగుంటుంది మీరూ బాగా చేశారు
@yadagirimadagoni9932 жыл бұрын
మీ ఊరు చాలా బాగుంది బాబాయ్ 👌
@badenookaraju90172 жыл бұрын
సూపర్ సార్ 🙏🏻 మీ వంట అద్భుతం సార్ 👌
@cnrall-in-one17062 жыл бұрын
Good food manchi resipe chesaru thank you so much peddayana
@mandanagabhushanamma3425 Жыл бұрын
Paddaina chinna chepala Kura meeru chese vidhanam super ga vundhi
@sivakesava1875 сағат бұрын
Sir superb sir Meeru excellent sir Enjoy chesthanaar sir. Abbba adhi jivitham ante.🎉🎉
@sleepwalker2175 ай бұрын
ippati generation vallaki miru inspiration sir
@durgarao66802 жыл бұрын
మా మామా same మీలాగా ఉంటారు సో మామా మీ వంటలూ సూపర్ అబ్బా అదుర్స్ మామా
@yaminigudlavalleti78212 жыл бұрын
Meru chaysina fish pulusu bagundi 😋, medi aa vuru tataya
@vinnakotamakarajyothi44772 жыл бұрын
Babai nuvvu godavari yaasa lo matladi vanta chese teeru last lo abba bhale undandi ane dailog super Babai
@raghukumbar68102 жыл бұрын
Kaka 90 takva eskunte video inka baga vastundhi any way super love foodies
@venkatmallareddy98522 жыл бұрын
చిన్న చేపల పులుసు 👨🍳👌👍💐
@geetha9037 Жыл бұрын
Chala baga chesaru babai garu
@immanenibhaskarrao5073 Жыл бұрын
Congratulations, super
@ningaprabhakar73132 жыл бұрын
అబ్బ సూపర్ బాగుంది 👌👌
@naidunagarapu2748 Жыл бұрын
ఛీ దీనమ్మ జీవితం బతికితే నీలాగా బ్రతకాలి పెద్దాయన హ్యపీగా ❤❤❤❤❤
@bharathkvlogs2 жыл бұрын
మీరు తినంగ నోటిలో నీల్లు ఊరుతున్నాయి 😋😋😋
@bairuveeraswamy59072 жыл бұрын
నిజంగా స్వర్గం.... అదృష్టవంతులు
@mrmanoj76232 ай бұрын
We literally waiting for that last sound (" ABBA..... ") 😅
@pkmldevi62222 жыл бұрын
Super recipe uncle garu
@Gantajayashankar-sf7wp Жыл бұрын
Uncle meru super i like your videos 😊😊😊
@akhilreddy-n7v2 жыл бұрын
Camera man hats off u ❤️
@sateeshnandi317710 ай бұрын
Super cook chesaru babai
@swaroopkumar75772 жыл бұрын
మీరు మంచి భోజన ప్రియులు...
@Suresh.s-vb7rn Жыл бұрын
Super ga chesaru babby
@bathulamounika73242 жыл бұрын
Super tasty....curry chesaru meru
@umadevi75162 жыл бұрын
First time chusaa ☺️ enjoyed
@rajeshkinjaram37572 жыл бұрын
చివర్లో ఆ కళ్ళు టచ్ మాత్రం అదిరిపెంది 😋
@chennojumohan14852 жыл бұрын
కళ్ళు కాదు కల్లు అనాలి
@mohanhari21172 жыл бұрын
Chinna chepala kura super good very good exle lent
@p.vamc11krish32 жыл бұрын
Endhi mawa super chesav
@JagadeeshKoilada8 ай бұрын
Super so nice video aunkul tc 👍👌❤️
@p.anushaanusuresh3462 жыл бұрын
Hi pedhanana elavunavu. Nenu cheapala kura chala bagundi. Nenu try chestanu.
@kalpanabejjanki5261 Жыл бұрын
Hi Uncle 👋 Gaaru ela unnaru.monnati nundi varusaga chusthunnanu Mee videos Chala baga cooking chesthunnaru nachesindhi subscribe chesesanu.....From warangal.
@bethiparikshith60842 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీరు చెపుతుంటే నాకు నోరఊరిపోతోంది.
@ajaydasari5849Ай бұрын
Life ni enjoy jesthundu babai e age lo idhe cheyali babai enjoy pandagoooo ❤❤❤
@chinnaj.r.6462 жыл бұрын
Mee videos Chala bagaundey ha uncle Aba ha nature a atmosphere ha simplicity Aba Chala lucky Sir Meeru ❤
@ABC786-z8d Жыл бұрын
amazing andi, natural style ...
@toxicgameryt76972 жыл бұрын
REALLY GREAT UNCLE EEE NATURE, TRADITIONAL WAY ❤❤❤ SUPER ASALU ❤❤❤❤
@samorutirumani86952 жыл бұрын
Mouthwatering receipe, sir medi e village
@maruthi-gq1jl2 жыл бұрын
Hi sir meeru vantachesetappudu cheppe vidhanam chala bavundhi good 👍