పెద్దనాన్న మీరు తింటుంటే మాకు తినాలి అనిపిస్తుంది.... అలాంటి వాతావరణంలో పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లా వుంటుంది.... మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తున్నారు,👌👌
@balamanthena585911 ай бұрын
గోపి పొలాన్ని సాలు చేస్తున్నా డు క్యాలీఫ్లవర్ పండించడానికి మీరు వెజిటబుల్ బిర్యానీ తో రుచిని దున్నే సారు సూపర్ అన్నయ్య గారు వెజిటబుల్ బిర్యాని, ఆలూ కుర్మా ,రైత ,సూపర్
@btsarmy585911 ай бұрын
Gopi Anna very very very hardworking person 💪💪💪💪💪💪💪💪💪💪💪
@kkanand792411 ай бұрын
మీరు మీ గోపి ఉమ్మడి కుటుంబాల ఆప్యాయత అనురాగాలు గురించి ఈ ఛానల్ ద్వారా ఆహార వంటకాలతో పాటు అనుబంధాలను గుర్తు చేస్తున్నారు Tq so much Anna
@vamsikrishnabusarapalli11 ай бұрын
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊
@priyankagalton343110 ай бұрын
Super super
@user-lp9wm7wq3k10 ай бұрын
Schooling chesthunava bro nuvu?thatha antunav?he isn't white haired and look old unless your a kid to call him grand father
@ksurekha40458 ай бұрын
😂
@DSubrahmanyam-gx6qk11 ай бұрын
సూపర్ బాబాయ్ మీరు వంట వండే విధానం, వంట చేసే విధానం చూస్తూ ఉంటే మా తాత గుర్తుకురావడం జరిగింది... ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👏👏
@e.sankare.sankar160011 ай бұрын
Super బాబాయ్ గారు మీ videos kosam waiting ప్రకృతి లో అందమైన ఆ ఇల్లు మంచి ఆరోగ్యం మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి
@gvshacks773511 ай бұрын
Looks like Upcoming Famous Telugu Food No.1 Channel Keep it up Camera Man. Keep Rocking
@ayyappakumariayyappakumari643411 ай бұрын
Super👌 uncle garu chala bagundi vegetables palav🤤😋
@nareshkattamanchi227611 ай бұрын
మీరు తింటూ ఉంటే మాకు నోరూరిపోతుంది బాబాయ్ గారు చాలా యమ్మి యమ్మి గా ఉంది సూపర్ సూపర్ బాబాయ్👌👌👌👌👌
@kavithafamilykavitha532011 ай бұрын
ದೊಡ್ಡಪನ ಪುಲಾವ್ ಸೂಪರ್ ಆಲೂಗಡ್ಡೆ ಪಲ್ಯ ಸೂಪರ್ 😘
@kamatamsreenivasulu204311 ай бұрын
మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలనీ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@crazygirl616811 ай бұрын
mi videos try cheyadam kante relax avadam kosam chusthaa chala peaceful ga untayy❤
@mohanchandra690811 ай бұрын
Hai❤ babai, vegetable pulao,alu kurma👌😋😋😋😋😋 meet up lo kalustanu, metho kalisi fish pulusu tinalani undi
@yejjuakhil-ng6gs11 ай бұрын
మీరు చెప్పిన పులావ్ ట్రీ చేశాం, చాలా బాగా వచ్చింది, చాల రుచిగా ఊంది, Thank you sir
@padmapriya849911 ай бұрын
Veg palav alloo kurma super ga chesaru andi
@mkirankumar8111 ай бұрын
చాలా చక్కగా వండిచుపించారు బాబాయ్ గారు సువర్బ్ ఆలా పొలాలదగ్గర ఇంట్లోవాండుకుని తినడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఆలా ప్రకృతిని అశ్వదించాలంటే... ❤️❤️💐
@sharadam264511 ай бұрын
Pulav looks delicious!!!
@thulasidivi146311 ай бұрын
Super farm house and great cooking 👌👌
@KK_stories11 ай бұрын
కష్టపడేతత్వం కలిగిన నాన్నగారి ఆశీస్సులు, ఆ దేవుని చల్లని చూపు... మీకు ఎల్లప్పుడూ ఉండాలి గోపి అన్నయ్య... Good Luck Brother🖒🖒🖒
@alekhyaalekhya522611 ай бұрын
Super super ga chesaru simple ga
@gayatribevara748511 ай бұрын
Veg pulam and kurma yummy 😋😋
@rajeshch94711 ай бұрын
Super babai..😍 ❤ Nice combination...😋
@gorlisubhashini110511 ай бұрын
Wow super yemmy palav chustuntene tiniyali anipistundi
@user-pf8ob7so1i11 ай бұрын
Bagunnara pedhayya vegetable pula v super pedhayya ukd sujji
@shakunthala939911 ай бұрын
చాల బాగుంది నైస్ కుకింగ్ బాబాయ్ గారు 🙏😍
@gooddude921111 ай бұрын
Super sir. Loved it and I will try this weekend. Thank you sir
@pa15 ай бұрын
Aloo kurma ipude chesamu. Chala baaga vachindi. Veg pulav ready avtundi. Mee recopies anni chala baguntunnai. Thank you 😊
@BalaDhara-zf3dw11 ай бұрын
Hello babai super pulavoo kurma, mouthwstering,
@ramuyallamelli158211 ай бұрын
చాలా బావుంది 👌👌👌
@anubhanuvlogs41611 ай бұрын
Chala baaga chesaru uncle garu 👌👍
@ramukalakonda718211 ай бұрын
నాకు కూడా చాల ఇష్టం పొలవ్ అలుకుర్మ బాబాయ్ గారు మీరు చాలా బాగా చేసి చూపించారు
@arifashaik994411 ай бұрын
Super Andi bagha chesaru
@suryakumar655911 ай бұрын
సూపర్ అండి, రేపు నేను ట్రై చేస్తా👌👌👌👍
@gjyothi891911 ай бұрын
Hi uncle me vantalu chala baguntai kothga peli ayindhi maku me cookings ey follow avthunam try chesthuna chala baga vasthunai taste.....me hands lo magic undhi uncle.... healthy ga happy ila untu prekshakuluga manchi cooking share cheyandi tq u uncle....😊
@rajaninalamati3837 ай бұрын
Thanks Babai garu. I attempted your veg pulao recipe, and it turned out fantastic. It was delicious, and everyone at home enjoyed it, resulting in many compliments.
@emagoudaub5 ай бұрын
అన్న గారు చాల సులువుగా కమ్మగా అందరూ ఇష్ట పడేలా వండారూ. పొలం లో ఇలా వండుకొని తింటూ ఉంటే ఆ మజా ఏ వేరు. . చాలా సంతోషం.
@user-zx2hm5vl7o11 ай бұрын
Hi uncle vegetable palava super MI videos Ante Naaku Chala chala Ishtam❤❤😊😊
@akhilakoya226611 ай бұрын
Super uncle baga explain chasaru simple ga
@Sharonsirra11 ай бұрын
పెదనాన్న గారు..... నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం.... కానీ మీ వీడియోస్ అన్ని చూసేసాను.... మా పాప కి మీ వీడియో అంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాప తాతయ్య ని మన ఇంటికి రమ్మను అంటుంది
@FoodonFarm11 ай бұрын
😄😄😄 chala santosham andi
@prakashburra896811 ай бұрын
Thank you so much for veg recipe. Super
@revathigottumukkala650011 ай бұрын
Super andi chala bagundi
@nithyavenky982011 ай бұрын
Soo nice Babai Garu 🙏👍
@shaikashfakh751511 ай бұрын
Gopi anna farms works and peddananna recipes makes videos beautiful...❤ BTW: Hatsoff to camera handling anna...you are doing a great job anna...❤❤
@FoodonFarm11 ай бұрын
Thank you somuch brother - cameraman.
@shaju0011 ай бұрын
Super combination yummy 😋
@sailajareddy7211 ай бұрын
Chala baga chesaru Uncle 👌
@sucharithamylaram880611 ай бұрын
Super 👌 babai garu,rice aiethe chala baga ochindhe
@Lakshminarayana-mq1vx11 ай бұрын
Meeru intha adbhutanga vandi maa aakali penchtunnaru, mee vanta tinali mahaprabho😊😊
@venkatreddy685911 ай бұрын
Super climate and Super food babai thanks
@srinivasulareddy216511 ай бұрын
Super recipe babay , mouth watering.
@kumudinirani401411 ай бұрын
Good afternoon sir.excellent cooking God bless you.
@priyaperla13356 ай бұрын
I love ur recipes supet
@yj300911 ай бұрын
Super. I love and follow your videos sir. Really I loved your life in the farm away from all pollution, politics and hatred.
@rambabuk81235 ай бұрын
suuuuuper
@santoshegala309411 ай бұрын
తొండా భలే జంప్ చేసింది .. పలావ్ అదిరిపోయింది బాబాయి గారు
@user-sx1ss4fg6m8 ай бұрын
😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించు థాంక్యూ సో మచ్
@ismart38011 ай бұрын
Gopi brother video s చూసాను సూపర్ గా వ్యవసాయం గురించి వివరిస్తున్నాడు
@veera2022677 ай бұрын
Super uncle Biryani ma kids ki bhaga nachindhi thank you uncle bhaga chesi chupinacharu uncle
@nagarajaraotc424011 ай бұрын
Chala bagundi sir
@praveennaveen63069 ай бұрын
Very good food sir thank you both of you thank you universe🌌
@DilipKumar-ol2up11 ай бұрын
Meru chese vidanam super bhabai truly authentic mana Andhra style food
@SgLovein11 ай бұрын
చాలా బాగుంది బాబాయ్😋😋😋😋🤤🤤🤤🤤🤤నోరు నీరు కారిపోయింది,
@arikelarajeshwarrajeshwar261311 ай бұрын
Panasa pottu Kura cheyandi , alaghe dhabbhakaya chatny cheyandi , kothi Meera karivepaku kambhination chatny cheyandi , kandhipodi e nalughu recipe lu cheyagalaru . Me videos ni nenu regular ga chusthunnanu , madhi telangana state , siddipet district , villege dubbaka. t g cm kcr hometown . Ma nanna gariki hotel department lo 45 years experience oundhi . Me videolalo nenu bonda bajji video chusanu e video chudaka mundhu ma tiffin centerlo arakegi bajji mathrame amme Vanni , me video chusina tharuvatha meeru cheppina style ingradience fallow ayyi chesthe ippudu prasthutjam ma hotello 3 kg bonda bajji ammudupothondhi . Meeku na tharupuna 👏👏🙏🙏😋😋
@prajy89511 ай бұрын
ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಅಡುಗೆ ಸಖತ್ ಆಗಿತ್ತು. ಮಾಂಸಹಾರ ಅಡುಗೆ ಮಾಡಿ ತೋರಿಸಿ. ಲವ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ
@manju752011 ай бұрын
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 ఆ climate లో మీ అనుబంధం కలుపు కుని ఏం తిన్నా అమృతమే 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 గుంటూరు పెళ్లిళ్లలో వడ్డించే పులావ్, కుర్మా, వంకాయ బఠాణి కూర mis అవుతున్నాం. City కి move అయ్యి 20 ఎల్లవుతుంది still గుర్తు వుండే taste. KZbin లో వెతికిన దొరకలేదు. ఈ మధ్య దినానికి non veg పెడుతున్నారు. Gravy డిఫరెంట్ గా బాగుంది. మీకు వీలు ఐతే చూపించండి. Thanks in advance.
@bharathgoudkandhuri11 ай бұрын
Babai.meeellu.super 🎉🎉🎉🎉
@RamaDevi-nx5qw11 ай бұрын
Super babai garu nice yummy😋 yummy food 🤗🤗
@MeghnathVarma9 ай бұрын
కాకా మీరు చేసే ప్రతి వంత చాలా బాగుంటది
@ramajayanti75627 ай бұрын
చూడటానికే చాలా బాగుంది
@Prashanthi37211 ай бұрын
Namaste pedanaanna garu super recipe and mi paatralu bagunnai
@venkataramanamurthyguthiko529411 ай бұрын
Great babai garu.
@user-jk9hz2ju7w11 ай бұрын
Annayyagaru 👌 super
@englishtime4all7 ай бұрын
Superb! I tried the exact recipe and the taste was exactly like those in marriage functions.
@hemanthvarupupla11 ай бұрын
Super combination tataya
@btsarmy585911 ай бұрын
chustuntene noru urutundi😋😋😋
@indiraulichi202011 ай бұрын
పెదనాన్న, గోపి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్
@priyaperla13356 ай бұрын
Excellent video bro
@ramanjaneyulumamidala48811 ай бұрын
Wow wonderful
@Nayana_378611 ай бұрын
Naku ayithe super happy GA undhi Babai garu Miru iddaru Alaaaa kurchoni thintunte 😊
@anithaadela211810 ай бұрын
Chala baga chearu uncle
@leelaaloori83286 ай бұрын
Mee kuteeram chala bagundandi alage mee cooking kooda very nice
@ravisiriyala553511 ай бұрын
Chala baga chiseinaru sepul ga ma wife kuda chiseinaru sir chala baga nachindhi tq sir
@malathivedantham35547 ай бұрын
Super ga kudirai andi mi biryani curry rendu chesukunnam e roju