Poori Curry Hotel style || హోటల్ లో తిన్న టేస్ట్ రావాలంటే ఇలాచేయండి😋😋👌 ||

  Рет қаралды 1,503,371

Food on Farm

Food on Farm

Күн бұрын

Пікірлер
@manepallisatya510
@manepallisatya510 8 ай бұрын
మీరు వంటకాలను తయారు చేయడం,వాటిని తిని రుచి చెప్పడం,తిండిని ఆస్వాదించడంతింటూ కామెంట్ చేయడం సూపర్ . ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను.
@KavyaPanjala-t8c
@KavyaPanjala-t8c Жыл бұрын
బాబాయి గారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ చాలా సంతోషంగా ఉన్నాడు ఇలాంటి సుఖం ఎంతమందికి ఉంటుందండి
@SushmaSiddela-sf9yl
@SushmaSiddela-sf9yl Жыл бұрын
I think he is lucky
@dgovindu4513
@dgovindu4513 7 ай бұрын
Nj
@ThirupathipakallaSairam-xs8ve
@ThirupathipakallaSairam-xs8ve Жыл бұрын
ఇలాంటి ఆనందమైన విడియోలు తిస్తున్నoదుకు ధన్యవాదాలు బాబయ్ మిరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కొరుకుoటున్న
@balamanthena5859
@balamanthena5859 Жыл бұрын
అన్నయ్య గారు మరొక అద్భుతమైనటువంటి హోటల్ స్టైల్ పూరి కర్రీ తయారుచేసి గానామృతం తో కలిపి కొట్టారు ఇక మీ వాచ కం హావభావాలతో కలిపి అమోఘమైన రుచి సంతరించుకుంది మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కొత్త కొత్త వంటకాలు చేసి చూపిస్తూ వీరు ఆస్వాదిస్తూ మాకు పిచ్చెక్కిం చండి థాంక్యూ అన్నయ్య గారు
@MrDattu7
@MrDattu7 Жыл бұрын
చాల బాగా చేసి చూపించారు బాబాయ్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
@jwalaprasadrao10
@jwalaprasadrao10 Жыл бұрын
తయారీ విధానం అద్బుతం వివరించారు ప్రత్యేకించి మీ డెమో మహా అద్భుతం చూడాలి వినాలి అని అనిపిస్తుంది సూ.....పర్
@dhanukodali731
@dhanukodali731 Жыл бұрын
Meru నిండు నూరేళ్ళు హాయ్ గా ఉండాలి
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
thank you andi
@baduguamaravathiamaravathi4836
@baduguamaravathiamaravathi4836 Жыл бұрын
Chala thank adi...meeru chesina chicken biryani,egg fried rice try chesanu chala Baga chesanani intlo andaru chepparu happy...... Meeku chala thanks andi
@baduguamaravathiamaravathi4836
@baduguamaravathiamaravathi4836 Жыл бұрын
Meeru bagundali
@user-ue2xn3ep5g
@user-ue2xn3ep5g Жыл бұрын
Thatha garu hai...
@Arts12989
@Arts12989 Жыл бұрын
👌
@raghuramnakka
@raghuramnakka 3 ай бұрын
నేను ఇప్పటికీ 3 సార్లు చేసాను బాబాయ్... ప్రతి సారి వీడియో చూస్తూ నే చేస్తాను.. ఎక్కడ ఏది తప్పకుండా ఉండాలి అని... నిజంగా హోటల్ అమ్మ బాబు లా వచ్చింది... అదిరి పోయింది..
@pushpa976
@pushpa976 Жыл бұрын
బాబాయ్ గారు మీ వీడియోస్ కొత్త గా చూస్తన్నా సూపర్ గా ఉంటాయి అన్నిటికి కంటే లాస్టులో మీరు తింటే మాకు తినాలి అనిపిస్తుంది 👌
@vaasusms605
@vaasusms605 Жыл бұрын
మీరు అదృష్టవంతులు సార్.....పచ్చటి ప్రకృతి వాతావరణం లో మీ వంటకాల ఆస్వాదన మరియు మీ గానం.... నేను కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడతాను....👏👏👏💐💐💐💐🙏👍
@srinivasbhoomshetty1934
@srinivasbhoomshetty1934 Жыл бұрын
బాబాయ్ మి పాట లో చాలా అర్దం ఉంది, నేను ఎప్పుడూ వినలేదు ఇలాంటి పాట
@gskaarekdn2479
@gskaarekdn2479 10 ай бұрын
Sir ತೆಲುಗು ಗೊತ್ತಿಲ್ಲದವರಿಗೂ ಅರ್ಥ ಆಗೋ ರೀತಿ ಹೇಳಿ ಸೂಪರ್ ಅಡುಗೆ ಮಾಡುತಿರಾ...ನಿಮಗೆ thank u🎉
@PRASAD-k4n
@PRASAD-k4n Жыл бұрын
మంచి ఆరోగ్యవంతమైన జీవితం అంటే అదీ❤❤❤❤
@thirupathibabu7498
@thirupathibabu7498 Жыл бұрын
మీరు చేసినట్టుగానే నేను చింత పండు పులిహార చేయ్యడము జరిగింది బాబాయి గారు. అద్భుతమైన రుచి వచ్చింది
@laddumarati6762
@laddumarati6762 Жыл бұрын
ప్రకృతికి మంత్ర ముగ్డులమయ్యాం, ఆ వాతావరణం, గులాబీ లు, మీ వంట బాగున్నాయి తాత 👌👌👍🙏
@saisaraswati6748
@saisaraswati6748 Жыл бұрын
సూపర్ అన్నయ్య పూరి కూర చాలా బాగా చేశారు 👌👌
@HariOpinion
@HariOpinion Жыл бұрын
చాలా బాగా వచ్చింది బాబాయ్ .మధ్యలో మీ గానం "నేలతో నీడ అన్నది నను తాకరాదని" పాటలోని నాకు నచ్చిన చరణం తో మీ గానం.. చక్కగా గులాబీలు, ప్రకృతి అంతా చాలా బావుంది. Love you babai 😊❤🙏
@ASambireddy
@ASambireddy Жыл бұрын
08k
@suryateja6674
@suryateja6674 Жыл бұрын
😅
@srinivasraochimata9144
@srinivasraochimata9144 Жыл бұрын
First time nenu u tube comment🎉 estunna Meeru life lo anni chusaru Ante yegudu digudlu anubhavincharu Anduke chala nibbaramga matladutunnaru Nice to see your videos Meeru annaru nennu anni msgs chustanu ani Reply evvandi Mi nibbaramaina matalaki Hats up
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
@@srinivasraochimata9144 nijame chepparu srinivas garu..
@rajasekhar6260
@rajasekhar6260 Ай бұрын
Meeru ఏది వండినా.... Cheppe విధానం, తింటూ cheppe విధానం... మాకు నోరు ఊరు పోతుంది అండీ. Supero superb.
@preethichilaka2335
@preethichilaka2335 Жыл бұрын
Tried this recipe yesterday......It turned out really good uncle.
@MohAn-my5so
@MohAn-my5so Жыл бұрын
సూపర్ అండి బాబాయ్ గారు మీ వంటలు చాలా బాగుంటాయి 👌👌. ఒకసారి పరోటా మీ స్టైల్ లో చేయండి ❤❤❤❤
@priyankachunchu338
@priyankachunchu338 8 ай бұрын
మీరు సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అంకుల్.. మీతో కలిసి ఎదో ఒక ఫెస్టివల్ మీ పచ్చటి వాతావరణం లో సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంది..ఇక మీరూ వండే స్టైల్ సూపర్.
@jyothinegi5883
@jyothinegi5883 Жыл бұрын
Thank you sir for making veg video...Nijanga thinnali feeling vastundi...mee family chala lucky sir...
@ramkumardamuluri1893
@ramkumardamuluri1893 Жыл бұрын
రుచి అమోఘం వంటకం అద్భుతం వర్ణించిన తీరు అత్యథ్బుతం కేక బాబాయ్
@adityasrinivas2562
@adityasrinivas2562 Жыл бұрын
బాబాయ్ గారు మా లాంటి భోజన ప్రియులకు మీరు దేవుడు ఇచ్చిన వరం అనే చెప్పాలి 🙏🙏🙏, మా అమ్మ ఎలాంటి పదార్ధం వండిన కూడా ఇంటిల్లిపాది టీవీలో మీ వీడియోస్ చూస్తూనే ఆరగిస్తాము, దానివల్ల అమ్మ వండిన వంటికి మీ చెయ్యి తగిలిన రుచిని మేము అనుభూతి చెందుతున్నాము, దేవుడు దగ్గరకు పోయేలోపు ఒక్కసారి అయిన మీ చేతి వంట తినాలని నా కోరిక 🙏🙏🙏❤
@satishshetty1781
@satishshetty1781 Жыл бұрын
Super patalu padutharu....allage Mira vantallu...super duper
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 Жыл бұрын
బాబాయి అంటే బాబాయ్ అంతే❤❤🎉🎉🎉
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 5 ай бұрын
Aha aha entha ruvhikaramaina puri aalu curry who ho super super 👌 👍
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi Жыл бұрын
Sir, Namaste ! I am your subscriber and keep watching your videos almost daily. I very much like the place and the farm house where you are staying. Every dish you cook is in it's traditional way and mouth watering, to be honest. While watching you eat and explaining the outcome quality / taste of the food you prepared, I feel as if I am eating & relishing the food, that's the involvement you show while cooking any dish. Great going Sir, God be with you....With best wishes, K. Rajkumar, Chennai / Hyderabad
@guggillasatyanarayana932
@guggillasatyanarayana932 Жыл бұрын
Meeru tine vidanam bagaundi baapu
@raghavendrahaigreev3722
@raghavendrahaigreev3722 Жыл бұрын
Babai mimmalni eppatiki maruvalenu intha help chestunnaru evaraina hotel masters kuda chepparu..nijanga..meeru dyva swaroopulu..thanks babai
@malleswarisakaray2291
@malleswarisakaray2291 Жыл бұрын
Super ga chesaru Babai 👌👌👌👌👌👌
@manikondasvrao8292
@manikondasvrao8292 Жыл бұрын
Hi
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Жыл бұрын
Aha adbhutham wonderful tasted curry and poori .
@pamidipamularatnasiromani3606
@pamidipamularatnasiromani3606 Жыл бұрын
Puri curry baga chesaru uncle garu👌
@annapoornabandari8486
@annapoornabandari8486 5 ай бұрын
మీరు ఎంత అదృష్టవంతులు అండి మీరు నిండా నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుని వేడుకుంటున్నాను మాది తెలంగాణ కరీంనగర్ మీ ప్రతి వీడియో చూస్తుంటాను నేను
@KondraguntaPaprao
@KondraguntaPaprao Жыл бұрын
వెంకటేష్ గారు మీరు నిండు నూరేళ్లు బతకాలి సార్ మీ వంటలు మరిన్ని వీడియోలు రావాలి సార్
@ManoharPalakurthi
@ManoharPalakurthi Жыл бұрын
We roju puri kura tho puri thinalsinde.. Thanks babai garu..
@shaikashfakh7515
@shaikashfakh7515 Жыл бұрын
Super peddananna..!! Gonna try this curry in home...❤❤ #FoodOnFarm #TeluguFarmerGopi
@ratnapriya4629
@ratnapriya4629 Жыл бұрын
Curry super 👌👌 mee voice kuda super 👌 uncle songs super 👌 God bless you uncle 🎉🎉
@Davidsindala
@Davidsindala Жыл бұрын
Very nice Sir it looks very yummy i always wanted to know about this curry. Thank you Sir for making and showing this recipe to us.. God bless
@BuggaRangaiah.n
@BuggaRangaiah.n Жыл бұрын
Hi
@sudhaponde1469
@sudhaponde1469 Жыл бұрын
మీ resepi సన్నీ నేను చూస్తూ ఉంటాను చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ధన్యవాదాలు....
@murikisrinivas930
@murikisrinivas930 Жыл бұрын
Super ga chesaru babay garu 🎉😂
@perumallaradha6544
@perumallaradha6544 Жыл бұрын
మీ వీడియోలన్నీ బాగుంటాయి అండి అన్ని రెసిపీలు బాగా చేస్తారు
@sundarimotha6513
@sundarimotha6513 Жыл бұрын
Wow.. It's look like hotel style poori curry.. Thanks babai..
@sree16801
@sree16801 Жыл бұрын
❤❤❤❤ ఆహా......!
@marstechzone
@marstechzone Жыл бұрын
ధన్యవాదాలు బాబాయ్ గారు పూరి బంగాళదుంప కూర చాలా అద్భుతం 👌👍
@PoleboinaAnjaneyanaidu-xr1gr
@PoleboinaAnjaneyanaidu-xr1gr Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే పాట చాలా బాగా పాడారు పొలం మధ్యలో ఫామ్ హౌస్ ఇలావంట చేసుకుని తినడం ఎంత మందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం మీరు సూపర్ బాబాయ్
@sumalathalatha6074
@sumalathalatha6074 Жыл бұрын
Your recipes are always super and delicious sir👌💯
@adiroy1065
@adiroy1065 24 күн бұрын
బాబాయ్ గారు సూపర్ ఉంది నేను ఈరోజు ట్రీ చేసాను 👌👌👌👌
@MrNidumolu
@MrNidumolu Жыл бұрын
మీరు వంట చేయటం ఒక ఎత్తు. ఆ వండిన దానిని తింటూ మీరు వర్ణించే విధానం మేము తింటున్న భావన కలిగిస్తుంది. మీ కెమెరా మెన్ అంతే సూపర్.
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 Жыл бұрын
Nenu chenagapindi last lo vesedanni, esari mee paddathi lo chesthanu, Thanks Babai Garu
@mkirankumar81
@mkirankumar81 Жыл бұрын
మీరు బాగుండాలి పెదనాన్న గారు 🌹చాల చక్కగా సింపుల్ గా పూరి కూర వండారు 🌹❤️💐
@gova.govardhan6227
@gova.govardhan6227 Жыл бұрын
పెద్దాయన మీరు చేస్తున్న ఈ వంటకాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు వండుతుంది మాకు నోరూరుతుంది మాకు ఇక్కడ మీ వీడియో చూస్తున్న నాకు. మరెన్నో వంటకాలతో మరి వ్యవసాయానికి సంబంధించి సూచనలు మీరు పంట ఎలా వేస్తారు అలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాము. మరొక ముఖ్యమైన విజ్ఞప్తి నీకు రాయలసీమ ఫేమస్ అనంతపురం జిల్లా ఫేమస్ ముద్ద నాటుకోడి చికెన్ చేసి ఒక వీడియో చేయండి. మీరు ఎలా చేస్తారో చూడాలని ఉంది దయచేసి. మీ కిలారి గోవర్ధన్ చౌదరి
@ahsemU
@ahsemU Жыл бұрын
Big fan from Karnataka . .I love the way of cooking.. and I feel the taste of food... I tried so many food items in home... It was so delicious tasty.. always Andhra foods are so spicy tasty.....
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
So nice of you, thank you 😊✌️
@pavansai1895
@pavansai1895 Жыл бұрын
​@@FoodonFarmbabai garu, hotel style chutney video cheyara
@vijayd7599
@vijayd7599 Жыл бұрын
@@FoodonFarm pandugappa eothe అదిరిపోయింది బాబాయ్
@tmadhuau9244
@tmadhuau9244 Жыл бұрын
Hi..you are from
@VijayBhargav-j3u
@VijayBhargav-j3u 3 ай бұрын
బాబాయ్ గారు ఈ వీడియో చూస్తే నోరూరుతుంది 🎉🎉😊😊
@amudalurey9987
@amudalurey9987 Жыл бұрын
Thank you sir మా స్కూల్ మెమోరీస్ మళ్ళీ గుర్తు చేశారు ఈ కూడా కోసం కొట్టుకునేవాళ్ళం sunday రోజు హాస్టల్ లో చపాతీలు రుద్దినందుకు మాకు 5 చపాతీలు extra ఇచ్చే వాళ్ళు ఆ చపాతీ కర్రీ అబ్బా ఏం టేస్ట్ ఉంటుంది Sunday కోసం wait చేసే వాళ్ళం ఇప్పుడు అవసన్ని గుర్తుకు వస్తున్నాయి మీవల్ల అందుకే thank you and keep it up
@gayathrinadella2380
@gayathrinadella2380 Жыл бұрын
Super babai garu ❤
@b.a.satyanarayana9923
@b.a.satyanarayana9923 8 ай бұрын
మీ వంటకాల వీడియోస్ చాలా బాగా ఉంటాయి. ధన్యవాదాలు 🙏
@N.IdrisBasha
@N.IdrisBasha Жыл бұрын
సూపర్ అన్నయ్యా, ఈ మధ్యనే మీ వీడియోలు చూడడం మొదలెట్టాను. ఇప్పుడు మీకు ఫ్యాన్ అయిపోయాను.
@భువనేశ్వరిసద్గురుసేవ
@భువనేశ్వరిసద్గురుసేవ Жыл бұрын
చాలా బాగుంది మీ పూరి కూర అనంత కోటి ధన్యవాదములు థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ
@akulanaveen2176
@akulanaveen2176 Жыл бұрын
అన్నా మీ వంట సూపర్ అన్న
@sireeshatanuku9172
@sireeshatanuku9172 Жыл бұрын
Yummy yummy 😋😋 babai garu
@lalithach2638
@lalithach2638 Ай бұрын
Super andi miru
@-zx1lm
@-zx1lm 3 ай бұрын
Nenu ivala try chesanu babai Chala Baga kudhirindhi tq u so much babai
@durgadevi9983
@durgadevi9983 Жыл бұрын
Full ga song paadandi babai garu meru chaala baga paadutunnaru alage me vantakalu superb
@ARUNACHALAUDAYAGIRI
@ARUNACHALAUDAYAGIRI 10 ай бұрын
మీరు అరుణాచలం రండి మన ఆశ్రమానికి మీ వంట అక్కడ సాధువులకు తినిపిద్దాం
@polakivenkataramanamurthy9035
@polakivenkataramanamurthy9035 3 ай бұрын
Mi vantalu chusi nenu inka baga nerchukunna Guru Garu super Taste vastunay
@MaheshSinglemngpdl
@MaheshSinglemngpdl 4 ай бұрын
Recipe Super Sir Miru Prakruthi Vadilo Jeevithanni Gaduputhunnaru U R So Lucky Sir Aa Devudu Mimmalni ilage Challaga Chudali
@harikabandreddi8064
@harikabandreddi8064 Жыл бұрын
Inni rojulu nenu ee curry ni nenu wrong method lo chesanu. Thank you uncle garu manchiga chesi chupinchi nanduku
@SrinuVasu-cp1mk
@SrinuVasu-cp1mk 5 ай бұрын
Meru chese vantalu Baguntayi Thattaya nenu Apudhu try chesuthunta Baga vasthayi .....😊 ..
@Iamtaadhya
@Iamtaadhya Жыл бұрын
Hi Andi nenu e Puri curry intlo try chesanu..Chala Baga kudirindi...Thank and very much for your video Andi
@rajeshwarib1743
@rajeshwarib1743 Жыл бұрын
Namastey babai Garu....Meru adhurs babai Garu....... Super GA chesaru..... Nenu kuda ila NE chestanu Curry poori toh.... Chala baga untundi........❤
@SrinuTalla-y1b
@SrinuTalla-y1b 8 күн бұрын
Super babai ❤❤❤❤❤❤❤❤ love you babai
@kshilpa2611
@kshilpa2611 11 ай бұрын
This person is really amazing ! So positive and recipes look mouth watering :)
@drcbindulavanya4591
@drcbindulavanya4591 Жыл бұрын
Enti sir.......intha peaceful gaa undhi Mee house.......I'm jealous of you babai garu
@dhanujayarao5263
@dhanujayarao5263 Жыл бұрын
Babai garu superb andi repu Saturday kadha same recipe pakka simple ga vundhi Andi...
@manojsagarkumar6863
@manojsagarkumar6863 Жыл бұрын
ఎంత అదృష్ట వంతులు ఆండీ మీరు❤ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి కొంచం
@AnandaraoTedlapu
@AnandaraoTedlapu Жыл бұрын
Sodara ..tamilnadu rasam chesi chupinchandi..famous antagaaa
@chmallikharjun3196
@chmallikharjun3196 18 күн бұрын
Finally got the authentic style, looking so yummy.
@honeyPriya-ln6hs
@honeyPriya-ln6hs Жыл бұрын
Asalu amanna explain chesara BABAI GARU.... YENTHO CLARITY GA YENTHA QUANTITY LO VEYALOO CHEBUTHUNNARU........ CHALA MANDHI KI QUANTITY YENTHA VEYALOO TELIDU MERU CHALA BHAGA EXPLAIN CHESARU BABAI😊🎉🎉CHALA THANKS BABAI
@NamovenkatesaBhaktiyatra
@NamovenkatesaBhaktiyatra Жыл бұрын
చాలా సులువుగా చేసుకునే విధానం చెప్పేరు సార్, ఇక స్విగ్గి, జోమాటో కి గుడ్బై అంతే ❤😊
@arunakm4998
@arunakm4998 8 ай бұрын
Pedanannagaaru meerutintuntey naakemo notlo neellutunnayi Paata baga ghantasaala gaarila paadaru entyna old is gold kada❤❤❤
@kanthikasatyavolu6133
@kanthikasatyavolu6133 Жыл бұрын
chustunte noruripoindandi;nenu kuda curry meelaage chesta,chaala baaga chepparu
@NareshKumar-vy3rz
@NareshKumar-vy3rz Жыл бұрын
Abbabba...babai meeru superb...mee cooking style super...mee farm house ,akkada atmosphere naku chala baga nachayi..
@udaycareersnvlogs7538
@udaycareersnvlogs7538 6 ай бұрын
సూపర్ సార్..నోరు ఊరుతుంది..నేను మీ కాగా రిటైర్ అయ్యాక ఉండాలి అని కోరిక
@Prashanthi372
@Prashanthi372 Жыл бұрын
Namaste pedanaanna garu super recipe miru chesina recipes pratidi chesamu super tasty unnayi first miru cheppe vidanam chala bagundi tq nanna garu
@Janu-ro1ci
@Janu-ro1ci Жыл бұрын
Babai garu me vata tho pato me voice chala bagutundhi and meru place nature super ga undhi you are the inspiration to the society ki babai garu
@kutumbaraodasari3917
@kutumbaraodasari3917 Жыл бұрын
మీ కూర చాలా బాగుంది, మీ కంఠం ఇంకా బాగుంది, ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతూ, మీ అభిమాని
@umaprasanna2938
@umaprasanna2938 6 ай бұрын
Experiencing the nature along with Cooking 🎉❤
@LakshmiNarayanaS-cv8nj
@LakshmiNarayanaS-cv8nj 6 ай бұрын
ಹಾಲು ಗಡ್ಡ ಕನ್ನಡ🙃ಪೂರಿ ಸಾಗು ಪರ್ಫೆಕ್ಟ್ 😋🍀🙋👌
@yarramsettinani6844
@yarramsettinani6844 6 ай бұрын
Nakkuda puri kura chala ante chala istam peddayya baga chesinaru
@rangu.sangeetha8153
@rangu.sangeetha8153 5 ай бұрын
Mi vanta chese vidhanam chala bagundhi chala bagunnay mi vantakalu
@srividhyaks8771
@srividhyaks8771 4 ай бұрын
Iam from tamilnadu...i keep watching your videos...i truly enjoy the way you are enjoying your preparations. Good luck
@hasinibalmuri7293
@hasinibalmuri7293 Жыл бұрын
mi farm house bagundhi pollution lekunda very nice 👍 place ekkada meru thintunte thinalanipisthundhi 😊
@prathimabaru1876
@prathimabaru1876 Жыл бұрын
బాబాయ్ eeroju morning che sa పూరి కూర chesa super ga ఆదిరిపోయింది thank u బాబాయ్
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
Thank you somuch andi 😊
@BujjiBujji-t8w
@BujjiBujji-t8w Жыл бұрын
Meru pade song ela unte vanta kuda alane super ga undhiiii
@HelloHi-g5m
@HelloHi-g5m Жыл бұрын
😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 Жыл бұрын
Super yummy receipe mouthwatering babai garu gopi garu is missing
@vanajakanthavali6765
@vanajakanthavali6765 9 ай бұрын
Puri ante maaku chala istam babaii❤❤❤
@ankitanaidu98
@ankitanaidu98 Жыл бұрын
Make vadapav uncle Mumbai famous receipe
@NagamaniRavullaRavulla-gk3xu
@NagamaniRavullaRavulla-gk3xu 11 ай бұрын
Super ga chesaru mamayya garu Nenu try Chesta
@ಅರುಣ್-ತ3ಟ
@ಅರುಣ್-ತ3ಟ Жыл бұрын
ಕರ್ನಾಟಕದ ಪರವಾಗಿ ಅಭಿನಂದನೆಗಳು ❤
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼💐🌿
Poori - Mutton curry || Sunday Breakfast || Nonveg Breakfast ||
13:31
Food on Farm
Рет қаралды 1,4 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН