పచ్చని పొలాల మధ్యలో చిరు జల్లులు పడుతుంటే ఆ పూరి ఇల్లు ఆ vibe చాలా ఆహ్లాదకరంగా ఉంది నా చిన్నప్పుడు మా పూరింట్లో వర్షం కి అక్కడక్కడా ఇల్లు కారిపోతుంటే మా అమ్మ కట్టెలపోయ్యిమీద చేసే వంట గుర్తొచ్చింది ఆ రోజులే బావుండేవి ఇప్పుడు అంత ఆర్టిఫిషల్ లైఫ్ స్టైల్ గజిబిజి బ్రతుకులు
@nageshramarama88456 ай бұрын
S.b.r.o. 🤝💯💯💯
@suryamellimi636 ай бұрын
yes
@NargisBanu-dc5dd5 ай бұрын
😢😮😊😂❤
@kartheekamruthapudi17606 ай бұрын
విజయవాడ గాంధీ నగర్ ఐలాపురం హోటల్ ఎదురుగా రవి బజ్జీ, పునుగులు ఫేమస్ ... రుచి అదుర్స్. మొగల్రాజపురం PvP రోడ్డు లో జమునజ్యోతి ఎదురుగా బండి మీద రుచి అమోఘం
@Mahi-ii3nu6 ай бұрын
బాబాయ్ గారు నిజంగా నోరు ఊరుతుంది మీరు తినే విధానం సూపర్ అండి
అదృష్టవంతులు బాబాయ్ గారు పచ్చటి ప్రక్రుతి లో మీకు ఇష్టమైయినవి చేస్తూ మమ్మల్ని కూడా మీ వంటకాలతో ఉత్సాహపరుస్తూ మేము చేసుకునే విధంగా ప్రోత్సాహం ఇస్తున్నారు నేను మీ గొంతు నుంచి వచ్చె పాటలకి కూడా పెద్ద అభిమానిని
@pavanchintucrazy73796 ай бұрын
Vijayawada valu oka like vesukondi ❤🙂
@ManjujaggariАй бұрын
Hn okay ra
@markasravan47846 ай бұрын
We love you babai, meru tine style ante mak chala istam
@shreyaspn29886 ай бұрын
Babai’s pure heart is shown in the way he treats animals with so much love and affection ❤
@GarrepallimounikaMounika5 ай бұрын
మీరు చేసే ప్రతి వంట చాల బాగుంటుంది అంకుల్ చాల నీటీగా అందమైన లోకేషన్ లో సూపర్ ❤
@UshaRamanavlogs6 ай бұрын
అబ్బ అబ్బా సూపర్ బాబాయ్ గారు చల్ల పునుగులు చట్నీ రెండు అదిరిపోయిన చల్లటి వాతావరణం లో తింటా ఉంటే ఆ టేస్ట్ ఏ వేరే బాబాయ్ గారు 😋👌
@aravindrinku35256 ай бұрын
Avnu
@UshaRamanavlogs6 ай бұрын
@@aravindrinku3525 yes brother
@Vismitha-d8f4t6 ай бұрын
Nuvvelli thinnavaaa
@siva.bolagani6 ай бұрын
😂
@Aahaa6525 ай бұрын
Vijayawada lo meru ekkada untru babai garu
@deepaklanka82132 ай бұрын
Video చూస్తుంటేనే నోరు ఊరుతుంది బాబాయ్. ఇంట్లో కూడా చేసుకున్నాం, చాలా బాగా కూడా కుదిరింది. సూపర్ and thanks బాబాయ్.
@harshithpatnala5954Ай бұрын
9:14 moment when Donglee eat Andhra food😋😋😋
@nelavayipavani84666 ай бұрын
చల్ల పునుగులు మా ఊరు తూర్పుగోదావరి జిల్లా లో అద్భుతం రావులపాలెం లో సూపర్ అంటే సూపర్ 👌👌👌👌👌👌 సాయంత్రం అయితే ఆ బండ్లు అస్సలు ఖాళీ ఉండవు
@Normalhuman19852 ай бұрын
బాబాయ్ మీరు చేసే శాఖాహార వంటకాలు నోరూరిస్తాయి ❤❤❤
@gubiroja95946 ай бұрын
Peddananna garu nenu try chesanu super ga vachaye thank you peddananna 😊😊
@sundarimaruvada5572Ай бұрын
పునుగులు చాలాబాగా చేసావు తమ్ముడూ నాకు తినాలనిఉంది😋😋
@PrudhviMechineni6 ай бұрын
Such a beautiful environment.... awesome 👍
@tej64606 ай бұрын
Work stress loo intiki vache sariki mee video okati chusthe challu babai full relax aipotha...
@FoodonFarm6 ай бұрын
😊❤️❤️❤️
@tej64606 ай бұрын
@@FoodonFarm thanks for the reply babai 🥳👍
@JohnVCOD6 ай бұрын
Vijayawada Dornakal road lo Amarnadh punugulu since 1990 and Nani Anna punugulu rendu famous.
@jhansilaxmi-fs7ju6 ай бұрын
Meru Chesina sponge dosa memu kuda meru cheppina vidamgane cheskoni meerentha santhosam ga tinnaro memu anthey santhosam ga tinnam . Chala thanks me recipes ki...
@gayathrinew-ez2ih4 ай бұрын
Very nice surrounding abd tempting dish. Thanks for sharing 😊😊😊
@SirisDailyVlog6 ай бұрын
చాల బాగా వేశారు బాబాయ్ గారు . నేను కూడా ట్రైచేస్తా . టమాటా పచ్చడి చూడటానికి చాల బాగుంది
@akbarmunna69886 ай бұрын
Beautiful Videography Super bro.... మా ఊగుర్తొచ్చింది సార్
@kingisback58496 ай бұрын
I love this food... And big fan for you videos
@rajasribalyapelli87166 ай бұрын
మీరు తింటుంటే మాకు నీళ్లు కారుతున్నాయి నోట్లోంచి బాబాయ్ గారు సూపర్👌😋😁
@srivignesh94Ай бұрын
I haven't watched authentic punugulu recipe like yours. Perfect representation. Amazing 🔥 ❤
@maddirajani25913 ай бұрын
Awsome climate uncle... .pachhani chettlu ,mee recipies manasuki pleasunt ga anipisthundhi mee vedios chusthunte...😊❤ Yes uncle ninithe super untadhi nenu wantedly chutny lo water kalupukoni tiffins tinta
@PrasannaSwamy1436 ай бұрын
వంటలు అందరూ చేస్తారు వంట ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీరు సూపర్. Work ni ఎంజాయ్ చేస్తూ cheydam great. పచ్చని వాతావరణం ఎంచుకున్నారు సూపర్. Madhi రేపల్లె పుట్టిల్లు 🥰🥰.
అయ్యా పెద్దాయన గారు...!!!! మీ వంటలు మధురం, ఇంకా మీ తియ్యని మాటతీరు అతిమధురం అందుకే మీకు ఇంత following.... మీరు ఇలాగే కొనసాగాలి... 🙏🙏🙏🙏
@harishankar-y7z6 ай бұрын
Babai meru me abbai climate ki taggattuga food item plan chestunnaru chlaa nachindi😊
@uma.mankena23666 ай бұрын
Vijayawada......ramavarampadu lo super untai thata okkasari try cheyyandi plzzz😊 nen chala sarlu tinna
@pratapsasichaganti73956 ай бұрын
అబ్బా అబ్బా అబ్బా ఏమివున్నాయి బాబాయ్ చల్లపునుగులు సూపర్ బాబాయ్ మీరు తీంటుంటే వుంది మాకు మౌత్ watarenig ఎక్సలెంట్ బాబాయ్ చాలా bagachesaru👌👌🥰🥰🥰👌👌
@komarakorlayya85605 ай бұрын
Super babhai meeru chala Baga cheptunnaru
@nagamanit5306 ай бұрын
Master chef Sir meeru!! 👌👌👌👌🙏🙏
@Rahul1989206 ай бұрын
Your recipes are awesome, moreover that doggies baby is lovely..
@kottomvyshnavi29496 ай бұрын
Peddha Nana garu Mee song super,Mee vanta Nala bheema pakam🤤
@mohammadriyaz99755 ай бұрын
Chala bagundi babay 👌👌👌
@joanlillian69866 ай бұрын
Venkatesh garu. This is superb! I am following all your recipes. They are simple and delicious. I am certainly going to make this today. Thank you.
@FoodonFarm6 ай бұрын
😄😄❤️ happy cooking
@anirudhkanneganti6 ай бұрын
Babai mana side Guntur Vijayawada lo challa punugulu ki vunde craze eh veru konchem varsham padithe chalu asalu dhorakavu kuda evi a tiffin centre ki vellina vati taste eh veru meru chesthe inka asalu cheppedhi emundhi suuuuperrr
మా చిన్నప్పటి పాత రోజులు గుర్తుకు వచ్చాయి 🙏పునుగులు మేము చూసి చేసాము 👌👌👌
@MahaSaraswathy6 ай бұрын
Uncle Mee farm soooo nice ....meru soo lucky to live this life ...boolokapu. Swargam la vundhi ur environment...thank you uncle atleast memu such a greenary farm nu choodagalugutunnam.soo lovely place.❤
@chinnuvanaparthi90643 ай бұрын
7😢😢 0:50
@gundasuvarna57306 ай бұрын
Maku తినాలని వుంది. Babaigaru super🎉
@gowrimanipechetti67906 ай бұрын
Ma ammaiki me videos ante chala istam babai garu , mimmalini chustu breakfast, lunch, dinner chestadi, thathayya ani muddu pettukuntundi 😊
@muralavenkatesh21576 ай бұрын
Thank you gowrimani
@nikshith9226 ай бұрын
1st comment.. I like your cooking style babai..meeru eppudu challaga undali ani ah devudini korutunna😊
@ManasaSama-hn2vcАй бұрын
Tomato chetni super babbai noruru thundhi chusthunte
@dr.k.madhusudhananitha7184Ай бұрын
Hai Andi this is anitha from Vizag,me channel lo chupinche polalu,ma Amma vaalla polalu laagane vuntai,naaku kuda ala polam lo aritaaku lo thinatam Chaala istam,meeru dog tho maatlaadithe naaku bhaaga navvu vachindhi,roju mee Vantalu vedio okati chesthaanu,main aa dog tho maatlaadam valla ee vedio 4 times chusaanu
@rajeshkancharla44106 ай бұрын
విజయవాడ లో రఘూవయ్య పార్క్ కి ఎదురుగా ఉన్న హోటల్ లో చల్ల పునుగులు చాలా బాగుంటాయి బబాయ్
@sireeshapamidimarri87086 ай бұрын
Mee punukulu, tomoto chutney and song, all are super
@srinivasaraomuggulla72016 ай бұрын
బాబాయ్ ఆకులు నాకడం ప్లేట్లు నాకడం 👌👌👌👌👌
@geetha90376 ай бұрын
! Maa babai ante babai anthe matallev inka 🙏🙏climate song 👌👌👌babai garu❤❤❤❤❤❤❤🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏
@CrazyBoysOfficial016 ай бұрын
Super vijayawada ekada thina taste super thanku babai
@ummadirkr6 ай бұрын
అన్నాయ్....మీ వీడియోస్ super హేయ్ .....
@surekhaarun9699Ай бұрын
Namaste uncle super ga chesavu
@harshavardhan-nv7fu6 ай бұрын
బాబాయ్ విజయవాడ లో పునుగులు మైదా గోధుమ పిండి తో వేయము. బియ్యప్పిండి లేదా ఇడ్లి పిండి తో వేస్తాము. మైదా గోధుమ పిండి తో మైసూరు బజ్జీ వేసుకుంటాం. విజయవాడ లో సందు సందు కి పునుగులు టమాటో చట్నీ famous బాబాయ్. అలానే టమాటో చట్నీ లో ఉల్లిపాయ వెయ్యము
@katamhemalatha28056 ай бұрын
E varsham lo challa punugulu 😋 Ahaa yemi ruchi anali mymarichi 😊❤
@Hemanth18026 ай бұрын
Babai antey babai anthey.... 🥰
@vijayabhaskar10236 ай бұрын
అబ్బా అబ్బా బాబాయ్ కేకో కేక అసలు మాములుగా లేదు బాబాయ్ food vishayam atunchi life enjoy cheidam నేర్చుకోవాలి మీ దగ్గర ఎంత స్వచ్ఛమైన మనసు బాబాయ్ మీది abba abba me abbailu so lucky.......
@SaikrishnaSaikrishna-nm6gx6 ай бұрын
భవానిపురం హెచ్పీ కాలనీీ
@SagariKondreddy6 ай бұрын
Hi Uncle mee vantalu chala bagunnayi. Everyday oka recipe try chestunnamu chala baga vastunnayi. Chala happy.
@shaikchanti66396 ай бұрын
ఆ వాతావరణం location చాల బాగుంది బాబాయి.
@vijju68796 ай бұрын
బాబాయి విజయవాడ కడుగాని గుడివాడ గంగమహల్ యెదురుగా బండి ఉంటుంది అబ్బా ..సూపర్
@DhanunjayaMungi6 ай бұрын
Sry babai late aipotadhi chudatam Adina nuvvu keka.......👌👌👌
@Shaolinchildrensmartial_arts.6 ай бұрын
Hello babai , last video lo chupinchina gogura chicken biryani try chesanu chala baaga vachindi taste chala baagundi . thank you ❤
@nithyavenky98206 ай бұрын
Soo nice Babai Garu Take Care All 🙏👌👌👍💕
@YellumahanthiNalini-dn7bg6 ай бұрын
Meru tentunapudu me expression vuntadhi bhabai super 😊😊supero
@dakshgaming90436 ай бұрын
Uncle me vantalu chala baguntai,nenu bhilai, chhatisgarh ninchi matladtunanu,nenu me anni vantalu chustanu
@bommaganiMalsoorgoud5 ай бұрын
అందులో టమాటా చట్నీ చాలా బాగా వుంది బాబాయ్
@DeviDarling-ri2gr6 ай бұрын
Ma intlo manishila ankpisthav babay nv ❤aswadisthu tintav vantani ❤
@thulasidivi14636 ай бұрын
Mouth watering Punugulu.with two chutneys. 👌👌
@aryangoud-sb7uy6 ай бұрын
abbbbaaaaaaaaa word is an emotion 😀😀😀😀
@Saibabasaranam2345 ай бұрын
Namastei babai 🍅 pachhadi super ga vachhindhi
@omsrisairam58106 ай бұрын
Mee voice vuntunte chalaa relaxing gaa vuntadi babai
@SreeMandapati6 ай бұрын
Repu try chestha 👍👍👍
@upadhyayaravanamma9946Ай бұрын
Sir Aadutu paadutu chakkaga manchi vantalu chestunnarandi🎉🎉
@sravanthimuthyala49296 ай бұрын
Abba....babai 👌 ❤
@Rumbabu90ml6 ай бұрын
camera quality chala bagundhi and babai expressions tone baga akali tepestunaru
@SheebaNoorbasha4 ай бұрын
Gosala sentarlo chala baguntayi gosala sentarlo vallu oka like veskondi😊✌️
@ManikumariguntiManikumarigunti5 ай бұрын
ఆహా సూపర్ బాబాయ్ గారు 🥰
@KilladiSanjeevi2 ай бұрын
బాబాయ్ గారు మీరు చేసే వంటలన్నీ రోజు చూస్తానండి మీరు చేసే వంటలు నాకు చాలా ఇష్టం నాకు కూడా తినాలనిపిస్తదే మీది ఏ ఊరు అండి బాబాయ్ గారు
@MadhusudhanReddyAnnareddy4 ай бұрын
Thadigadapa lo pandu tiffin center lo super untay 😋😋😋