నిజ్జంగా మీరు పాడుతుంటే ఘంటసాల గారిని గుర్తుకు తెచ్చారు. మీ కంఠం ఆయన లాగే ఉంది... సూపర్ బాబాయ్...
@seelamjyothi34772 жыл бұрын
మీరు తింటుంటే మాకు కూడా నోరూరుతుంది అంకుల్
@tanyadevi39202 жыл бұрын
Chala bagundi patapatalu maku pranam ghntashala ni gartu chesavu babu god bless your family
@ramravula9014 Жыл бұрын
Meeru kuda cheskondi chala baguntadi ..
@AnjanareddyAddula2 жыл бұрын
రోలులో నూరిన కారం కదా అందుకే అంత రుచి.....అన్న... చాలా రోజులకి ఘాటైనా కారం.... ఆహా..
@sivasharma7921Ай бұрын
నిజమైన ఆనంద దాయకమైన జీవితాన్ని అనుభూతిస్తున్నావు అన్న మీ జన్మ ధన్యమైంది.❤❤❤
@varukutilathachinnaswamy19382 жыл бұрын
మళ్లీ చిన్ననాటి రోజులు గుర్తు చేశావు అన్న ఎల్లిగడ్డ కారం అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మానాన్నలు మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తింటాం చాలా బాగుంటుంది
@naveenbattina43652 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు తిన్న మళ్ళీ ఇన్నాల్లకు చుసా సూపర్ బాబాయ్
@myselfrohini13842 жыл бұрын
Mavayya multi talented now I'm 8th month pregnant naku e recipe chusina taruvatha try cheyyalanipestundi it's looking yummy 😋
@rakeshsharmanagelli4932 жыл бұрын
All the best sister, manchiga chesukoni thinandi
@narravaralakshmi25132 жыл бұрын
Very carefully and good food eating good luck
@mysteryGuySaysHi2 жыл бұрын
congratulations
@sri57862 жыл бұрын
ఏమి తినాలనిపిస్తే అవి తిని బొజ్జలో ఉన్న చిన్ని పాప ని హెల్దీ గా ఉంచండి గాడ్ బ్లెస్స్ యు 😍🙌🙌
@divya66602 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టం వేడి వేడి అన్నం, పప్పు లోకి జొన్నరొట్టె కి కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో మా అమ్మమ్మ రోట్లో వేసి దంచుతుంటే కమ్మటి వాసన వచ్చేది ఇప్పటికి నేను చేసుకుంటా
Uncle meeru tintunte maku akali vestundi, love your receipes. Keep rocking😊
@ravichowdary86602 жыл бұрын
Babai. Ika nundi. ...cooking appudu oka 30 seconds. Ina Ela. Oka song vadulu babai....mamulga ledu nuv ala song paduthu. Cooking chestunte. ❤️❤️❤️❤️❤️❤️❤️ Super babai
@ashalatha62402 жыл бұрын
Superrrrr voice babai ghhntashala laga vundhi 👍👍👍👍👍👍👍👍👍👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@uniqueartist49202 жыл бұрын
Supper babai...ma nanna enta baga manchiga matladataro meeru alaane talking undi like u babai....all the best ...ee vedio kaadu migata konni vedios lo aritaku lo tinadam bagundi bt mundu bhojanam vaddinchepudu curry or sweet vesukuni annam tarvata pettukovali, chinna suggetion emi anukokandi. all the best.💐😊
@imothakani2 жыл бұрын
Multi talented uncle.... superb singer 👌
@UECHarshaVardhanRavipalli Жыл бұрын
Ahaa..keka
@sridevikomalla98152 жыл бұрын
అంకుల్ recipe తో పాటు మంచి song చాలా బాగా పాడారు అంకుల్
@cirisalasuresh9462 жыл бұрын
Anna mi gothu mi ru pata paduthonte chala bagundhi mi ru chala patalu padalani khoruthunam
@brahmanandareddyarikatla2090 Жыл бұрын
మీరు చేసిన కారం ఎట్లావుందో కానీ మీ గొంతులో మాధుర్యం సూపర్
@marysebastian54832 жыл бұрын
Ghantasala garini gurthu chesarandi..kammaga..nammaru..e video choosinantha sepu na notlo neellu oorindandi... good one sir. May you enjoy good health always 👍
@gayathrichinthada7592 жыл бұрын
Hi andi me videos Anni miss avvakunda choosthanu.. me vantalu Anni chala baguntai andi .. me style lo coconut rice cheysthara please
@surendersayini72362 жыл бұрын
Babai gaaru Greenchicken cheyani plz
@mohanmedisetty12912 жыл бұрын
పచ్చి ఉల్లిపాయ నంజుకుంటే ఇంకా బాగుంటుంది అన్నా.. మా ఇంట్లో ఇదే కారానికి తాలింపు పెడతారు.
@arunanaiduarunanaidu25012 жыл бұрын
Mamu chesthamu uncle allipaya karam super tast untadi rayalseema special edi chapathiloki baguntundi e karam
@naveensagar82112 жыл бұрын
Aaa taste , vedi vedi annam lo thintey aaa taste verey , five star hotel food lo kudaa waste dini mundu🥰🥰
@vasubareedu2 жыл бұрын
కారపు రుచులకు పుట్టనిలు మన రాయలసీమ.కారంతో ఎన్నో రకాల చేయచో రాయలసీమలో వారికి అధికంగా తెలుసు
@NaveenDevarakonda-yq8giАй бұрын
Guntur koda
@vasubareeduАй бұрын
@NaveenDevarakonda-yq8gi brother endu mirapakaayalatho chesindi kaaram kaavachu. Maa seemalo pachimirchipappu famous adi thini chepamanu guntur kooda ani (pachimirchipappu ante only kandipappu, pacihmirchi15to 20,tamattos anthe no akkukuraalu
@sundharajuarchakam869418 сағат бұрын
మెమురాయలశిమ.చిత్తూరు.జిల్లా.పలమనేరు
@suryamaha47782 жыл бұрын
ఉలవచారు చేసి చూపించండి...బాబాయ్👍
@sulamsuresh2 жыл бұрын
😋😋👌 మీ పాట సూపర్ మీ వంటలు ఇంకా సూపర్ బాబాయ్.. మీ గురించి..ok వీడియో పెట్టండి..
తెలంగాణాలో కూడా ఎల్లిపాయ కారం అంటారు.. ఒంట్లో బాగా లేనప్పుడు నాలుకకు రుచి కోసం ఎక్కువగా తింటారు..
@smileypranay22149 ай бұрын
Babai gaaru 👌👍 Nenu vasthanu nannu pilavara Babai gaaru abbaabababa meeru chepthuentene noruri pothundhi Babai Garu super 👌👌🌹🎉🙏🙏
@bhaskargokulapadu8592 жыл бұрын
Sir super sir mana rayalaseema varieties specials anni popular chestunaru
@vidyavati9454 Жыл бұрын
No need of other curries.❤So yummy, delicious recipe.Thank U.
@AnilKumar-ie6oz2 жыл бұрын
Wow multiple talented uncle you are Awesome
@srinivaspalnati96982 жыл бұрын
Babai me vedioes anni superb mi family gurinchi vedio cheyandi
@jyothibiradar44842 жыл бұрын
Thank you soo much uncle for this recipe 🙂
@dhanashekarshekar7662 Жыл бұрын
Wow super అంకల్👍👌😀
@paulyn21792 жыл бұрын
Meeru chaala baga paduthunnaru,prathi video ki oke chinna pata padandi edo time lo.Mee cooking chaala nacchuthundi.Keep it up.
@Manivenky_Vlogs2 жыл бұрын
Mi pata super super super super super nakul eappudu elanea andamga arogyam ga vundali ani manaspurtiga korukuntunna 👏👏👏👏🤗🤗🤗♥️
@FoodonFarm2 жыл бұрын
Thank you so much 😄😄😄🙏
@jeevareddy63512 жыл бұрын
Babai garu bachulors kosem simples recipes cheyandi
@rosireddysv2422 Жыл бұрын
మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం రోడ్ లో పనిచేస్తున్న వారికి ఇలాంటి భోజనం అమృతం కంటే ఎక్కువ రుచి గా అనిపిస్తుంది ముద్దు పెడితే నేను కూడా నా చిన్నతనంలో అలాంటి అనుభవం చూశాను ఇక ఇంకో విషయానికి వస్తే మీ కంఠస్వరం మీ మాట తీరు అద్భుతంగా ఉన్నాయి రాయలసీమ రతనాల సీమ అందులో మీరు కూడా ఒక రత్నం లాంటి వారు నిజంగా మీరు ఆ వెల్లుల్లి కారం కలుపుతూ ఉంటే నాకైతే నోరూరిపోతుంది బల్లి అప్పటి కాలానికి వెళితే బావుంటుంది అని అనిపిస్తుంది
@dsnmurthy-li6xl5 ай бұрын
Great mouth watering ❤😊
@rameshbahuroju70802 жыл бұрын
Hii Babai garu miru baga chestunnaru vantalu miru chesinna velluli karma super na chinnapudu ninnu ma annayya tinnevallam ippatiki kuda appudapudu chesukonni tintam naku ippudu 8Nela pregnant appudapudu velluli karam tinta nu
@nadimidoddiaruna141611 ай бұрын
So yummy delicious recipe 😋
@satyavani59252 жыл бұрын
Babai. Mee Mata,mee Pata, mee vanta, mee tinatam Anni super