నేను వీడియో చూసేటపుడు ముక్కు ఫోన్ దగ్గరా పెట్ట స్మెల్ చూడటానికి అంతలా ఉంది మీరు చేసిన natural స్టైల్
@dhanukodali731 Жыл бұрын
Supeer meru నిండు నూరేళ్ళు హాయ్ గా ఉండాలి ఇలాంటి వీడియోస్ మీరు చాలా చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
@masthanaiahjyothi56592 ай бұрын
ABBBBBBBBB...ABBBBBBSUPER
@Billeshanmukha3992 Жыл бұрын
మీరు చేశేపద్ధతి చాలాచాలా బాగుంది ప్రకృతిలో అలా అలా💚
@ShaikVlogs1885 Жыл бұрын
నిజంగా అండి ఆ వీడియో చూస్తుంటే నిజంగా మా తాతగారు నాకు గుర్తొచ్చారు ఎందుకంటే ఆయన కూడా మీలాగే thank you sir
@brambabuvarma51459 ай бұрын
ma nannammalu, అమ్మ చేసేవాళ్ళు,మేం కమ్మ కమ్మగా తినేవాళ్ళం
@laxmaiahchippa76288 ай бұрын
Ki 😂@@brambabuvarma5145
@ravikumarmodini4491 Жыл бұрын
చాలా బాగా చేసారు బాబాయ్ గారూ. మేము తప్పకుండా try చేస్తాం😊
@marstechzone Жыл бұрын
150👍 బాబాయ్ గారు రొయ్యల పొట్టు కారం చాలా బాగా తయారు చేశారు సూపర్బ్ 👌👏👍
@goodcoffee5676 Жыл бұрын
బాబాయ్ గారు మీరు మీ రొయ్య పొట్టు ఆమ్లెట్ అద్భుతం 🤝🙏🏼💐
@RPS1873 Жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసిన రొయ్యల కారం తిన్న గురుతు.. మళ్లీ చేసి రొయ్యల కారాన్ని, అమ్మని, అమ్మ మమకారాన్ని గుర్తుచేశారు మీరు బాబాయ్ గారు...🙏🏽🙏🏽 మీది, నాది same సిట్యుయేషన్ as it is గా ఉంది... మీకు నాకు తేడా ఎంటంటే మీరు మీ అమ్మగారు చేసిన రొయ్యల కారాన్ని చేసుకుని తింటున్నారు, మేం ఇంకా తినలేదు... అంతే తేడా.. మిగతాది అంతా same to same బాబాయ్ గారు... పాతకాలపు అమ్మ చేతి వంటకాలను మాకు మళ్లీ చేసి చూపిస్తూ, పాత రుచులను పరిచయం చేస్తూ, జ్ఞాపకానికి తేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ...🙏🏽🙏🏽🙏🏽
@Sali27-u8f14 күн бұрын
Super babayi garu 👌😋
@malleshgoudbathula4572 Жыл бұрын
రొయ్యల పొట్టు కారం పొడి ఆమ్లెట్ కాంభినేషన్ సూపర్.బభాయి గారు అస్వాధన అమోఘం 🎉🎉❤❤
@MiddleclassAsha8561 Жыл бұрын
చాల బాగా చేశారు చిన్నప్పుడు హాస్టల్ లో ఫ్రెండ్ దగ్గర తిన్నాను మళ్లీ ఆ రోజులు గుర్తు చేశారు నేను try చేస్తాను Thank you 😋
@PatnamshivaYadav Жыл бұрын
వంట పూర్తి అయ్యాక బాబాయ్ టెస్ట్ చేసి ఇచ్చే రివ్యూ వేరే వేవల్ కదా అసలు...... 😋🤩
@niharikapendurthi6772 Жыл бұрын
Super బాబాయ్ గారు, మీ రెసిపీస్ చూస్తుఉంటే మఇంట్లో ఎప్పుడు ఎప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది, కచ్చితంగా చేస్తాం ఈ రేసిపి బాబాయ్ గారు.., మీరు ఇలానే ఎల్లప్పుడూ బాగుండాలి.మాకు ఇంకా ఇంకా ఇలానే మంచి వంటలు చేసీ చూపించాలి అని కోరుకుంటున్నాం..
@bhannureals96 ай бұрын
మీది వైజాగ్ ఆ పెందుర్తి అని పెట్టారు
@ABC786-z8d Жыл бұрын
wow so yummy, I like this royyala karam and beautiful nature with parrots voices...
@MrSudhakanth Жыл бұрын
Yes, మీరు అన్నట్లు,నాకూ అలాంటి అనుభూతి ఇష్టం,ఏదైనా తినేటప్పుడు కొందరు,మా అమ్మ గారు,నాన్నమ్మ,అమ్మమ్మ,మా నాన్న గారి స్టూడెంట్స్,మాకు ఆప్యాయంగా చూసుకున్న పల్లె లోని చాలామంది నాకు గర్తుకు వస్తారు,అదొక గొప్ప అనుభూతి
@ramsyamartscrafts5597 Жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు మా అవ్వ దంచేది రొయ్యల పొడి ...ఆరోజులు గుర్తు చేశారు
@sanjithacollection Жыл бұрын
మా అమ్మ కూడా చేస్తారు ఇలా 😋... చిన్నప్పుడు కారం లేదా పచ్చడి చేస్తే రొటిలోనే అన్నం కలిపి ముద్దలు తినేవాళ్ళం.🤭 కానీ ఆ రుచే వేరు👌👌
@vasamsettisatyaprasad49996 ай бұрын
Mem kuda
@swethabeemarpu Жыл бұрын
Chala clear ga ardam ayyela vantalu chestunnaru miru uncle tq Naku ma nanamma gurtochindi
@PoleboinaAnjaneyanaidu-xr1gr Жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే రొయ్య పొట్టు కారం చాలా బాగా చేశారు మీరు సూపర్ గా పాట పాడారు
@geetha9037 Жыл бұрын
Pasupu thota super ga undhi babai chemcha ani telugulo bhale antaru babai meeru chesina royyapottu karam meeru paadina pata super nenu balakrishna ki big fan tq babai garu❤❤
@sumameejuri303111 ай бұрын
Childhood ni gurthu chestunnaaru mee vantalu Super
@Venkat242 Жыл бұрын
అంకుల్ నాకు కావాలి🤤👌👌
@riteshgamer67625 ай бұрын
roya pottu karampodi ma husband ki chala istam cheyamannru naku cheyadam radhu mi dhaya valla telisindhi Thank you babai garu mi vantalanni super😊😊😊😊😊
@balamanthena5859 Жыл бұрын
అన్నయ్య గారు చాలా రోజుల తర్వాత రొయ్య పొట్టుతో మీ అభిమానులు ముందుకి రొయ్య పొట్టు బాగా దంచు దంచు దంచు ఎండు మిర్చి జీలకర్ర మినప్పప్పు కరివేపాకు బాగా వేసి దంచు దంచు బాగా దంచు ఆఖరిలో వెయ్యాలి వెల్లుల్లి తింటుంటే అదురుతుంది దాని టెస్ట్ సూపర్ అన్నయ్య గారు మీ పాట మీరు దాన్ని ఆస్వాదించే విధానం అద్భుతః నోట్లో నుంచి మాకు నీళ్లు ఊడిపోతున్నాయి నిండు నూరేళ్లు ఇలాగే పాటలతో రుచికరమైన వంటలతో మమ్మల్ని ఆనంద పరచాలని కోరుకుంటున్నాను గోపి ఎలా ఉన్నాడు అన్నయ్యగారు
@santhoshreddy3277 Жыл бұрын
మీరు అంబానీ కంటే అదృష్టవంతులు కాక 👍👍👍👍
@veerabhadrarao9296 Жыл бұрын
Mee Vanta laage Mee maatalu mariyu Paatalu kooda chaala baguntai babai. God bless you and we like you so much.
@Venkat-mq1xb Жыл бұрын
బాబాయ్ గారు మీరు చేసిన రైలు పట్టు పొడి చాలా బాగా చేశారు మీరు ఇలా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@VenkyM-q9o Жыл бұрын
Hello SIR, I am also from our REPALLE town but I settled here in my local beautiful PORTLAND-AMERICA. Really I proud of U..
@muralavenkatesh2157 Жыл бұрын
Thank you so much
@venkatasudhad3600 Жыл бұрын
Mi videos chuste yento hapyga vuntundi Uncle like you are voice love u r cooking style Uncle
@chittemmak3848 Жыл бұрын
Mee ammagaru chala great andi manchi netpincharu meeku
@devarangareddydande4190 Жыл бұрын
Babai last video kakarkaya podi try chesam superb ga vachindi thankyou babai
@sumamukka-yi2ol Жыл бұрын
Super resep babai garu naku royyala resipi ante chala ishtam 👌👌👌👌
@NareshGoud-l2s Жыл бұрын
Babai nuvvu super assalu erojullo diet maintain chese vallalaga kakunda kadupuninda thini nilaga bathikinathakalam happy ga brathikeyyochu
@ksrajni Жыл бұрын
Babai., mee vanta mee maata mee paata Annee adbhutham makenthooo relief me videos chudatam..! Meku mee kutumbhaniki abhinandanalu 💐🙏
@srinukaila321 Жыл бұрын
❤ super ga vuntundi 😊
@sushmakurra3832 Жыл бұрын
మంచి వంట చేశారు అండీ, మా చిన్నప్పుడు తినే వాళ్ల ము, తప్పకుండా చేస్తాను
@chellebharathi5558 Жыл бұрын
Chala chakkaga chesaru babaigaru
@anaparthiravikumar2 ай бұрын
బాబాయ్ మీ రుచేసేవంటలవిధానంచాలాబాగుంటుంది
@anandarao595 Жыл бұрын
అన్న మంచి మంచి వీడియోలు చేస్తున్నారు ధన్యవాదాలు
@ravinderguntipelli6333 Жыл бұрын
బాబాయ్ గారు మీ వంట సూపర్ మాకు ఎప్పుడు రుచి చూపిస్తారు నోరు ఊరుతుంది
@rajithabale8472 Жыл бұрын
Marvelous babai superrrrrrr........
@vanidevarakonda459 Жыл бұрын
హబ్బా బాబాయ్ గారు మా నాయనమ్మ, అమ్మమ్మ వంటలు గర్తు చేస్తున్నారు సూపర్ గా వుంటుంది ఈ కారం వేడి వేడి అన్నంలో బాబాయ్ గారు పచ్చిమిర్చి, జీలకర్ర,వెల్ ల్లి వేసి రోటిలో నూరి మాకు పెట్టేవాళ్ళు ఆ రుచే వేర
@deepikajammasula Жыл бұрын
Naku mimalani chusthunte ma nanna garu gurthukostaru meetho matladalani undhi🥰🥰👐👐🤝🤝
@senapathileela-67599 ай бұрын
Meeru cheppe vidhanam super
@AnithaSriramoju-m8u Жыл бұрын
Super enduroyyalu maku istame
@Prashanthi372 Жыл бұрын
Namaste pedanaanna garu e recipe first time chustunna kachitanga try chestanu tq nanna garu ❤
@eswarkumar3800 Жыл бұрын
నోరు వూరకొడుతున్నారు గురువు గారూ...దీనమ్మ సూపర్
@jai786anu Жыл бұрын
Babaii garu, me amma garu kuda memaliani chusi santhoshogaa undi blessings esthundi andi meeku from heaven
Nene oka sari e karam cheyandi ani comment chesa thank you for this recipe babai garu
@SandhyaRani-pk8jb Жыл бұрын
Super babai garu mi chethi vanta taste cheyalani undi babai
@brambabuvarma51459 ай бұрын
45,50 ఇయర్స్ క్రిందట తినేవాళ్ళం.. మళ్ళీ ఇప్పుడు గుర్తు chesaru..thanks god bless you...
@julakallusachivalayam955 Жыл бұрын
City lo undi job chesi lakshalu sampadimste matram em sukam aa polala madya vedi vedi annam lo miru a royya pottu karam thintam konni kotlu sampadimnchinatha lekka super super babai garu chinnappati karam muddalu gurthocchie 🙏🙏👍👍
@bhawanabantipalli9593 Жыл бұрын
Uncle superrrr ga chesaru
@maheshpadira6134 Жыл бұрын
Babai garu 💕💕💕💕 super meruu vanta chese vidanamu
@Genericperson658 Жыл бұрын
Dear sir, Great receipe! thank you ❤ Please take care of your health also. Lots of love 🤗
@SoundharyavathiPutthure-fx4wx17 сағат бұрын
Sir Super 🙏🙏🙏
@Nagababuroynagababu Жыл бұрын
Kodhega gee veysi thintay super
@indianlion425 Жыл бұрын
Super recipe fantastic uncle 😊❤
@srikumarputhyakodiyil4094 Жыл бұрын
Super Annaya.Fantastic video.
@nagraju5790 Жыл бұрын
Babai garu meeru chesina kakarakay karam nenu try chesanu Inka matalu levu 👌👌👌👌
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@radhad419 Жыл бұрын
Very Nice Recipe babayi 😋😋
@indhiradevikakatthula7493 Жыл бұрын
Nanna garu super me voice kuda super tq love you ❤nanna garu
@gedelakuleesha4034 Жыл бұрын
సూపర్ సూపర్ అంకుల్ గారు
@karimullashashaik8684 Жыл бұрын
Super babai 🎉
@sureshpoola4627 Жыл бұрын
Mee dinning table, location ki e 5 Star Hotel paniki radu andi life ante adhi your LIFE SO BEAUTIFUL Hotelslo chikati lights kurchoni titantaru chalamandhi meela ala vennela lo tinnutuvunte a Ruchi e veerabba
@shanthidevi77849 ай бұрын
👌👌👌👌🙏🙌🙌🙌 yummy recipe.
@nidimorudevendranath2426 Жыл бұрын
Sir you are very grateful and old traditional food grains are to save and know a days people and children who to live with parents and grandparents those they are missing the old and traditional respiee
@pavankumarkakani3571 Жыл бұрын
మన ఊరి రుచి చూపించావు బాబాయ్ love from కొల్లూరు క్రాప❤
@kprao7598 Жыл бұрын
Super brother Excellent Remady
@jayadeepsur9221 Жыл бұрын
Babai kakarakaya vapudu super
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@dasammachilaka4815 Жыл бұрын
Meru chala baga chesarru TQ 🎉
@g.s.vinayteja3460 Жыл бұрын
Adrustavanthulu gurugaru miru
@thirumalavk1139 Жыл бұрын
Mee. Paata. Super. Ammanu. Thalachukovadam super podi. Inka. Excellent
@dodlaramanareddy5861 Жыл бұрын
Super babai.Nuvvu elagay happy ga undali.
@chnarayana69110 ай бұрын
It's really fantastic Babai garu
@colaaagaming Жыл бұрын
Mimmalni eppudu chusina oka teliyani anandam kaluguthundi keep going uncle