Forest Broom Crop (కొండ‌చీపురు పంట)

  Рет қаралды 624,725

Village Van

Village Van

Күн бұрын

#broomfarmers #brooms #indianbrooms #kondacheepuru #forestbrooms
కొండ చీపురు ఎలా త‌యారవుతుందో మీకు తెలుసా? కొండ‌ల్లో, అడ‌వుల్లో దొరుకుతుంద‌ని కొంత‌మందికి మాత్రం తెలుసు. అయితే ఇప్పుడు కొండ చీపురును గిరిజ‌నులు ఒక పంట‌గా పండిస్తున్నారు. సో.. కొండ చీపురును ఎలా పండిస్తున్నారు? ఎక్క‌డ పండిస్తున్నారు? ఎవ‌రు పండిస్తున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ‌
broom formers
nagesh: +91 95152 02412
ramayya: +91 86882 50322
kalyan: 77028 99758
Do you know how to make a hill broom? Few people know that it can be found in the hills and forests. But now the hill broom is being cultivated by the tribes as a crop. So .. how do you cultivate a hill broom? Where is it grown? Who is cultivating? Let’s find out in this story.

Пікірлер: 465
@santhoshvarikola5528
@santhoshvarikola5528 3 жыл бұрын
వాళ్ల కష్టాలను మీరు ఎంతో కష్టపడి చూపించిన దుకు ఎంతో ధన్యవాదాలు 🙏
@amruthareddych8823
@amruthareddych8823 3 жыл бұрын
అందమైన ఆదివాసుల పల్లెటూరులో వారి జివెన శైలి చూస్తుంటే మనం వాడే ప్రతీ వస్తువు వెనకాల ఇంత కష్టం ఉంది అని ఇప్పుడే అర్దం ఐయింది బ్రదర్....🙏🙏🙏
@svssudhakar7626
@svssudhakar7626 3 жыл бұрын
Cheepuru ela thayaru chesedi thelapandi pls.
@galleladonamma8703
@galleladonamma8703 2 жыл бұрын
J'ai aadhivaasi
@kiranram6121
@kiranram6121 2 жыл бұрын
నిజంగా కష్టం మాత్రమే ఎక్కువగా ఉంటుంది దీన్ని అమ్ముకోవాలంటే చాలా తక్కువగా అడుగుతా ఉన్నారు ఆ కష్టాన్ని కొనే వాళ్ళు కూడా అర్థం చేసుకొని చీపుర్లను కొనుకోవాలని కోరుకుంటున్నాము
@kondetiabhi3303
@kondetiabhi3303 3 жыл бұрын
3 ఇయర్స్ అంటే చాలా కష్టం ఐనా ఓర్చుకొని చేస్తున్నారు గ్రేట్ వాళ్ళ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలని కోరుకుంటున్న
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 3 жыл бұрын
చాలా చక్కటి వినూత్నమైన సమాచారం! గిరిజనుల ఆహారం, సేకరణ వంటి వివరాలు కూడా రాబోయే వాటిల్లో పొందు పరచండి.మీ village van కి మంచి భవిష్యత్ వుంది. అభినందనల తో👌👌👌👏👏👏
@raithuvijayam7656
@raithuvijayam7656 3 жыл бұрын
అట్టడుగున పడి ఉన్న కధలన్నీ వెలుగులోకి రావాలి..గిరిజన జీవన చిత్రం
@kumarperuka1143
@kumarperuka1143 3 жыл бұрын
ఈ వీడియో చేసి మంచి సమాచారం అందించారు సార్ ధన్యవాదములు. 🙏🙏🙏
@rjseemala3571
@rjseemala3571 3 жыл бұрын
థాంక్యూ బ్రదర్... మా సీతంపేట మండలం యొక్క ప్రజల జీవనశైలి,,పంటల ప్రాముఖ్యతను చాలా చక్కగా తెలియజేస్తున్నారు.. 🙏🙏🙏
@bhavanam.sivareddy
@bhavanam.sivareddy 3 жыл бұрын
ఏ జిల్లా సార్
@viswanadhamveryverynicesar1344
@viswanadhamveryverynicesar1344 2 жыл бұрын
SEETHAMPETA AREA NEAR PALAKONDA IN SRIKAKULAM DIST.
@jaihind11
@jaihind11 2 жыл бұрын
ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవనం సాగిస్తున్న భూమి పుత్రుల జీవన విధానం మిగతా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. Kudos to your untiring efforts.
@rajeshlabala9787
@rajeshlabala9787 3 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయ విశేషాలు చెబుతున్నందుకు Village Van బృందానికి ధన్యవాదములు. అభినందనలు.
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq రాజేష్.. ఇంకా బోలెడు ఉంది
@praveenramya2535
@praveenramya2535 3 жыл бұрын
Tq anna
@kandukurinarendra4485
@kandukurinarendra4485 3 жыл бұрын
మనసు పులకరించి పోతుంది బ్రో 👌👌👌👍👍👍 మీ నెంబర్ ఇవ్వండి బ్రదర్ 🙏🙏🙏.
@chakripallela9274
@chakripallela9274 3 жыл бұрын
గిరిజనులు పాటలు బాగా ఆస్వాదిస్తున్నారు భయ్యా సూపర్
@kranthiveer2829
@kranthiveer2829 3 жыл бұрын
మీరు ఎంచుకున్న ‌subjects బావున్నాయ్ సార్.... గిరిజన ‌తెగలు వాళ్ల సాంప్రదాయలు, అలవాట్లు ఇప్పుడు ‌తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. Keep going ..all the best .. అలాగే విజయనగరం జిల్లా కురుపాం దాటి కొన్ని ఏజెన్సీ ‌గిరిజన గ్రామాలున్నాయి వాటిని కూడా coverage చేస్తే బావుంటుంది.
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Sure
@nareshakumarthi
@nareshakumarthi 2 жыл бұрын
Thank you, Bro. for the concern towards those innocent and beautiful people of forest. Keep exploring their plights in bringing the forest produce to our door step.I appreciate your efforts.
@NVS-kc8ew
@NVS-kc8ew 3 жыл бұрын
చీపురుకట్టవెనుక ఇంత కథ ఉన్నదా? ధన్యవాదములు, గిరిజన సోదరులకు, ప్రభావితం చేసిన మీసహృదయతకు నమస్కారము, జయహే జయ జయ జయహే! సర్వేజనా సుఖినో భవతీ సుభిక్షాం ధేహీ శుభోదయం
@VillageVan
@VillageVan 3 жыл бұрын
నమస్కారం సత్యనారాయణ గారు.. village van ఛానెల్ మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతాయి. kzbin.info
@peadeepboddu8214
@peadeepboddu8214 3 жыл бұрын
వీడియో ఇంకా క్లియర్ గా ఉంటే బాగుంటుంది....ఇంకా ఇలాంటి కష్ట జీవులు ఉన్నారా..
@sumam8342
@sumam8342 3 жыл бұрын
Anna me video chudagane Naku chala Baga nachindi maku teliyani eno vishayalanu maku chupistunnanduku meku thanks
@jyotiganji3285
@jyotiganji3285 2 жыл бұрын
I have seen these simple brooms since childhood,but not knowing how they are produced .alas !There is so much sweat behind all this to keep the world clean,livelihood for others!so simple ,so great, India second to none , vande mataram.
@perlakeerthana2689
@perlakeerthana2689 3 жыл бұрын
Naenu aepati nuncho chipiri Deni nunchi vasthundho ani chaala search chesa kani dorakaledhu... But Eeroju anukokunda me video kanipinchindhi andiii... Chaala manchiga vivarincharu... Vallu me valla Kasepu kastm marachipoyaru... Thanks Anna...
@kiranram6121
@kiranram6121 2 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిపెరిగి పోతున్నాయి కానీ రైతుల పండించే పంటకు పెరగడం లేదు అందుకే వారి కష్టాన్ని అర్థం చేసుకొని గిట్టుబాటు ధరలకు కొనుకోవాలని కోరుకుంటున్నాను
@syamalamohan8968
@syamalamohan8968 3 жыл бұрын
Ee chipurlu kuda pandisthaaru anedhi sarvasadhaarananga evariki theliyadhu. really great meeru👌👌👍 Mee village van channel dhavara maku theliyachesinandhuku. Meeku heart fully thank you so much.🤝🤝🙏🙏
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@sujatha3903
@sujatha3903 3 жыл бұрын
అబ్బో చాల కష్టం మనం చీప్ ga చూస్తాం
@perugumahenderreddy60
@perugumahenderreddy60 3 жыл бұрын
Avunu
@mammulupujari8981
@mammulupujari8981 3 жыл бұрын
ఎవరిని చీప్ గా చూస్తావు???
@vraok5122
@vraok5122 3 жыл бұрын
.నిజంగా ఈ పంటను అక్కడక్కడ ఏరుకుని కత్తిరించి దానినుండి చీపురు చేస్తారేమో అనుకున్నాం సార్....కానీ ఇది ఒక ప్రత్యేకమైన పంటగా పండించి దాని మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి అనే విషయం మీ ద్వారా తెలిసిందని చెప్పటానికి సంతోషంగా ఉంది సార్....ఇంకా ఇలాంటి ఉపయోగపడే వీడియోలు ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్...ధన్యవాదములు 🙏🏼🙏🏼
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@balaramganteda2175
@balaramganteda2175 3 жыл бұрын
I love my శ్రీకాకుళం
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 3 жыл бұрын
చాలా బాగుంది.
@kusaraju2165
@kusaraju2165 3 жыл бұрын
Mi village van valana chala manchi krotha vishayalu telusukuntunnam . Miku mi team ki dhanyavdalu💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@ratnamalajai3342
@ratnamalajai3342 3 жыл бұрын
Brother really hats off really I waiting this video so many years......heartly thanks brother ple like this videos
@sspcreatives143
@sspcreatives143 3 жыл бұрын
ఈ కరోనా టైం లో ఈ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న బ్రో,
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@chinnaraosavara5124
@chinnaraosavara5124 3 жыл бұрын
O
@kishorenandipalli3932
@kishorenandipalli3932 2 жыл бұрын
చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అన్న థాంక్యూ
@sirifashions7088
@sirifashions7088 3 жыл бұрын
Hello thank you for the information... Today I have bought this for 65/-in my place... Don't know how much benfit these people are getting.. Actually I bought this only after watching this video..
@ravi925
@ravi925 2 жыл бұрын
Where it is available.... Broom gross ? Are you getting profit are not ?
@hemabindhubindhu8918
@hemabindhubindhu8918 Жыл бұрын
Sir Mee number
@thotasriram467
@thotasriram467 3 жыл бұрын
Anna me upcoming videos ni ..... aadhivasiyula pradana adaayam ina forming ni inkoncham kluptham ga telupa galaru... dhanyavadaalu... me ee passion ki..🙏🏻
@maruthikishorekumar468
@maruthikishorekumar468 3 жыл бұрын
మీరు ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@venkat6364
@venkat6364 3 жыл бұрын
Superb bro...నీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాం...
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@SantaSree
@SantaSree 3 жыл бұрын
తుంగ చాప లో వాడే తుంగ మొక్క గురించి కూడా చూపించగలరు
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 3 жыл бұрын
Samudrapu odduna teepi neetini tampara antaru. Andulo thunga gaddi peruguthundi Danni kisi endabettali
@ancestora7606
@ancestora7606 3 жыл бұрын
Music బాలేదు సోదరా వెరేది try చెయ్యండి మిగతా కాన్సప్ట్ అంతా బావుంది చాలా Thanx
@superkadapaiclitsmeprem3506
@superkadapaiclitsmeprem3506 3 жыл бұрын
Hi Annaya mi video s chisi Chala sathosham ga undhi nenu prathi video Sher cheshanu
@sairamrajaksnp4001
@sairamrajaksnp4001 2 жыл бұрын
Me voice Super bro Chala intrested ga vundi video
@sirishakaleru5804
@sirishakaleru5804 2 жыл бұрын
Best KZbinr...
@bhanuprakashkemburi64
@bhanuprakashkemburi64 3 жыл бұрын
wonderful sir just wonderful mee thought process ki.
@kannasyamala2454
@kannasyamala2454 3 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది తమ్ముడు
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@marpusaikumar1887
@marpusaikumar1887 3 жыл бұрын
కొత్త కొత్త వింతైన సంప్రదాయాలు
@VillageVan
@VillageVan 3 жыл бұрын
kzbin.info/www/bejne/d32Ve6WdlK6dq9E
@pashamsampathsampath4028
@pashamsampathsampath4028 3 жыл бұрын
Nenu me channel chusi challa happy ga anipisthundhi
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹
@srinusrinivas8145
@srinusrinivas8145 3 жыл бұрын
కొండ చీపురు వెనక ఇంత శ్రేమ ఉందా?మంచి వీడియో చేశారు.👍
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@rakeshyalla3290
@rakeshyalla3290 3 жыл бұрын
మంచి విడియో తీశారు కని processing motham crear ga చెప్పడంలో విఫలం అయ్యారు ఇంకా కొంచం detail ga explain cheste bagundu 😊
@kondalaraoregulavalasa1028
@kondalaraoregulavalasa1028 3 жыл бұрын
కొత్తూరు మండలం చీపురుపల్లి అనే గిరిజన గ్రామాల్లో కూడా ఈ పంట పండిస్తారు, ఈ ఊరికి అందుకే పేరొచ్చింది
@mvanikumari1264
@mvanikumari1264 3 жыл бұрын
Very good information regarding forest broom.i found this plant in rajasthan.thank you very much for sharing this video.
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@marpusaikumar1887
@marpusaikumar1887 3 жыл бұрын
బాషా మరియు జీవసాంస్కృతిక వ్యవహార శైలి చెల కొత్త గా ఉంటాయ్
@VillageVan
@VillageVan 3 жыл бұрын
kzbin.info/www/bejne/d32Ve6WdlK6dq9E
@bhavanikale5471
@bhavanikale5471 3 жыл бұрын
I live in vijayawada.im using kondacheepurlu since 3 years .very useful product
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@jitendramajji1147
@jitendramajji1147 3 жыл бұрын
Hi anna Ila enthomandi hidden talented people unnaranna Mee lanti vaallavalley bayta padali Tq anna Inka chala videos cheyalani korukuntunnanu
@shivashankarprasadpokala7347
@shivashankarprasadpokala7347 3 жыл бұрын
I love srikakulam&Vijay anagram districts
@geddadapadmaja9402
@geddadapadmaja9402 3 жыл бұрын
Good information about broomstick bro👌👏👏
@skyandcosmos4735
@skyandcosmos4735 2 жыл бұрын
Bhayam nduku ra 🤗 thammudu ,NV prakruthiki daggaraga brathukuthunnav I'm just proud of u ppl
@naziyakhaza8742
@naziyakhaza8742 3 жыл бұрын
Song Chala bagundi.. channel ippude chusi subscribe chesa.. naku Chala estam village life style telsukovadam. Channel Chala bagundi. N I'm belongs to sklm... Lv from sklm
@VillageVan
@VillageVan 3 жыл бұрын
kzbin.info/www/bejne/rmXbY6eans-hpJo
@anjucookingvlogs5125
@anjucookingvlogs5125 3 жыл бұрын
Excellent vedio...pandiche valla kashtam. Teliyachesaru...vallu intha kashta padunte..manam 10rs/20rs.thaggistava. ani beralu adugutham...its really...so sad...nice vedio
@bollahymavathi8206
@bollahymavathi8206 3 жыл бұрын
Process చూపిస్తే ఇంకా బాగుండేది
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Avunandi
@raithuvijayam7656
@raithuvijayam7656 3 жыл бұрын
Heart touching story
@sekharkomaturu2614
@sekharkomaturu2614 3 жыл бұрын
Kotta aalochanalatho kotta vidhaanalatho village van concept adarho 👍👍👍👏👏👏👏👏
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
Me videos chusthunnamthasepu time teliyadu superb🙏
@VillageVan
@VillageVan 3 жыл бұрын
పెద్ద సంతోషం
@Mahanyasrivlogs
@Mahanyasrivlogs 3 жыл бұрын
చెత్త నా కొడుకులు విదేశాల్లో ఉన్న tribes in చూపిస్తున్నారు తప్ప మన దేశంలో ఉన్నగేమ్స్ గురించి చూపించలేకపోతున్నారు నువ్వు చాలా గ్రేట్ బ్రదర్
@anasuyapisini4565
@anasuyapisini4565 3 жыл бұрын
Asalu ela untundani chala mandiki telidu e junration vallaki anni teliyali purvam ela vallu jeevananni sagincharu emi soukaryalu lenappude bagundedi anni vachaka health ledu ela kalisi padutu matladutu panicheskunerojulu levu superb vedio
@rockstargameplay8893
@rockstargameplay8893 3 жыл бұрын
Agency vaalu chala kastapadataaru vaala vedio teesinandu chaala tq
@srishirdisaisevasadan4524
@srishirdisaisevasadan4524 3 жыл бұрын
Dislike chesina vallani cheepuru thiragesi kottali..
@govindarajulubuddhala9557
@govindarajulubuddhala9557 3 жыл бұрын
సూపర్ మా సూపర్ సూపర్
@gollabonela4414
@gollabonela4414 2 жыл бұрын
Love you అన్నా సూపర్💞💐💐
@vimmu149
@vimmu149 3 жыл бұрын
Congrats fo the monitigation. నేను కూడా శ్రీకాకుళం సంబంధించిన వీడియోస్ ని ఇలానే చేద్దాం అనుకున్న. But naa valla kaaledu. Meeru baaga videos chestunnaru. Keep it up
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@nationpride1478
@nationpride1478 3 жыл бұрын
Village van village yekkada bro?
@kuruvaeeranna6658
@kuruvaeeranna6658 3 жыл бұрын
Hi anna chala bagunai me video's Poor people ne encourage cheiyadam kosam manam andaram support cheddam.. Me journey continue cheiyandi me vennuka memunam safety and healthy keep smile 😊.
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq brother
@udud3145
@udud3145 3 жыл бұрын
Chala rojula tharwatha intresting vidio chusaa annaa....
@VillageVan
@VillageVan 3 жыл бұрын
మీకు అలా అనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్టే.
@lakshminadimpalli2512
@lakshminadimpalli2512 3 жыл бұрын
Here we buy as one broom 80 rupees. Lovely video
@saiprasadsomayajula
@saiprasadsomayajula 3 жыл бұрын
మంచి విషయం తెలియజేసారు. నిత్యావసర వస్తువైనా, mop sticks , plastic చీపుళ్ళూ వచ్చాక కొండ చీపుళ్లు మరుగున పడిపోతున్న కళా ఖండాలు. వీటి వెనుక ఇంత శ్రమ ఉంటుందని తెలియదు. ఈ ఊరి వారు మాట్లాడుతూ, ఈ పంట లో లాభం లేకపోయినా ఎందుకు పండిస్తున్నారు అన్న ప్రశ్నకి "ఇది మాకు అలవాటు అయిపోయిందని" చెప్పడం కొంచెం ఆలోచించవలసిన విషయం. ఒక జీవన విధానం మనిషికి అలవాటు అయిపోతే అక్కడే ఉండిపోతారు, ముందుకి వెళ్లే ప్రయత్నం చేయరేమో అనిపించింది. అదే మనుషులు, అదే శ్రమ, అదే భూమి తో లాభాలు వచ్చే మంచి పంటలు కూడా పండించవచ్చు కదా అనిపించింది. కానీ వారు అలవాటు చక్ర భ్రమణం నుండి బయటపడి, ప్రశ్నించి , మార్పు కోరుకోవడం , మార్పు కోసం అన్వేషించడం మొదటి మెట్టు గా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఒకనాటి కంటే నేడు లాభదాయకమైన పంటలు పండించే ప్రోత్సాహకాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర పధకాలు ఎన్నో ఉన్నాయి. లాభాపేక్ష తో పని చేసి అంకుర సంస్థలు ఎన్నో వ్యవసాయదారులతో చేతులు కలిపి కొత్త పంటలు పండిస్తూ, పంట దిగుబడి పెంచుతూ, ఆదాయాన్ని పెంచుతున్నాయి. వీరికి అటువంటి అంకుర సంస్థ తో భాగస్వామ్యం కావాలి. వీరు కూడా మార్పు కి సిద్ధం గా ఉండాలి. మార్పు వీరిని బాధిస్తుంది, పరీక్షిస్తుంది, ఏడిపిస్తుంది, కానీ తట్టుకుని నిలబడితే కనక వర్షం కురిపిస్తుంది.
@g.sureshyadav1829
@g.sureshyadav1829 3 жыл бұрын
Chala wait chesa. Ni video kosam anna
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@lffdgfhggfhgh4204
@lffdgfhggfhgh4204 2 жыл бұрын
Salut hard working people 🙏
@savaramuralipaul8844
@savaramuralipaul8844 3 жыл бұрын
Thank you sir maa kastalu teliya chesaru
@hymavathi3729
@hymavathi3729 2 жыл бұрын
Chalaa kastam sir kane city lo undaavallake assaluu veellaa kastalu koncham kudaa thaliyadhuuu.... Mee videos anne chalaa baguntaii sirr
@venkateeswaraprasad6060
@venkateeswaraprasad6060 3 жыл бұрын
Top notch exploration
@praveenramya2535
@praveenramya2535 3 жыл бұрын
Super Annaiah 😘😘😘
@poornaganesh7496
@poornaganesh7496 3 жыл бұрын
ఏజెన్సీలో తిరిగెటప్పుడు చెప్పులు బదులు షూస్ వాడండి......ట్రెక్కింగ్ కి కూడా ఉపయోగపడతాయి...
@prasadguru6030
@prasadguru6030 2 жыл бұрын
Good information Anna and valuable information Anna thanks Anna
@kondalrao.cheeti1361
@kondalrao.cheeti1361 2 жыл бұрын
Unique... Nice presentation...!!
@sandij6697
@sandij6697 3 жыл бұрын
Meku matalo thenku chepalem achalu meru supar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala chala thenku Jay Hind
@sravanisravs2159
@sravanisravs2159 3 жыл бұрын
😍😍mi video kosam waiting. Very nice 😍😍
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
@pallaviachanta494
@pallaviachanta494 3 жыл бұрын
Good job Andi 🙏👌
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@satyasrichillimuntala5594
@satyasrichillimuntala5594 3 жыл бұрын
Chala bagundi sir
@Delhipilla.
@Delhipilla. 3 жыл бұрын
Song super
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@ramdon1231
@ramdon1231 3 жыл бұрын
అరకువాలీ ఏరియా లో కూడ కొండ చీపుర్లు పండిస్తున్నాము బ్రదర్... ఎపుడైనా అరకువాలీ లో పర్యటించండి బ్రదర్.
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Sure
@ramdon1231
@ramdon1231 3 жыл бұрын
Thank you brother.. 🙏
@SaveFormar
@SaveFormar Жыл бұрын
Any body Cultivate, please give details. We will purchase ...
@SaveFormar
@SaveFormar Жыл бұрын
Please give me your contact details , we need the Gross..
@paulbenedictAkunuri
@paulbenedictAkunuri 3 жыл бұрын
Chala Manchu information sir tq ❤️
@parnicavlogs
@parnicavlogs 2 жыл бұрын
Superb excellent video sir nice wrk
@ganisri5563
@ganisri5563 3 жыл бұрын
Super sir
@garapativijaykumar2021
@garapativijaykumar2021 3 жыл бұрын
Bagundi
@lelajagadesh6411
@lelajagadesh6411 2 жыл бұрын
Meru super bro 🙏🙏🙏🙏🙏
@arigelamaheswari4034
@arigelamaheswari4034 3 жыл бұрын
Great job sirr👏👏 keep exploring 💐💐
@VillageVan
@VillageVan 3 жыл бұрын
Tq మహేశ్వరి గారు kzbin.info/www/bejne/mJXdapt-pamYd6s
@aadigaugramin7687
@aadigaugramin7687 3 жыл бұрын
thanks bro for best knowkdge
@Rtghjfj
@Rtghjfj 3 жыл бұрын
I panta pandiche valaki direct ga shopping malls lo ammukunte ekkuva money vastayi ..so please share information to that farmer
@bannuvlogsmanoj1767
@bannuvlogsmanoj1767 3 жыл бұрын
Meeru super antha forest lo people's ki close iyyaru, vaalla hospitality super kadha,
@SaiKrishna-uz7dk
@SaiKrishna-uz7dk 3 жыл бұрын
Now every one know the value of Chepuru Plz don’t bargain with those people Who sell directly near our homes
@saisri275
@saisri275 3 жыл бұрын
Vamo enta kastam unda valaku na 🙏🙏🙏🙏 great
@sivakalyani7212
@sivakalyani7212 2 жыл бұрын
అన్న గిరిజన ప్రాంతాల్లో అడివిలోన ఆరోగ్యానికి చిందిన విషయాలు చాలయువుయ్
@pavankumarshalivahan312
@pavankumarshalivahan312 3 жыл бұрын
Please low or change the sound next time.It is very heard to hear every time
@hemalathamanduvakurthi4986
@hemalathamanduvakurthi4986 3 жыл бұрын
Great information sir, entha kashtapadi penchutunnaru vaallaki satakoti namaskaramulu
@kakapushpalatha1620
@kakapushpalatha1620 2 жыл бұрын
మా అడవి లో జీడిమామిడి తోట లు , waterfalls ఇంకా చాలా ఉన్నాయి.
@daganisirichakravarthi7190
@daganisirichakravarthi7190 3 жыл бұрын
Brother so great of you
@VillageVan
@VillageVan 3 жыл бұрын
🌹🙏🌹
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 125 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 48 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 46 МЛН
Lipstick Crop (Jafra)
5:54
Village Van
Рет қаралды 551 М.
Sharing Culture In Jatapu Tribe
6:19
Village Van
Рет қаралды 108 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 125 МЛН