సూపర్ ఆచారం మానవత్వం అబిమానం ప్రేమ ఇంకా వున్నాయి చెప్పటానికి ఇఊరె ఉదాహరణ
@RAVIKUMAR-xm8gh3 жыл бұрын
వారి ఆచారం అద్భుతంగా వుంది !! గొప్ప మనసు కలవారు !!!
@bhaskararaonalamothu43383 жыл бұрын
ఈ ఆచారాన్ని ఇలాగే కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను 🙏
@malleshkummula46583 жыл бұрын
ఇన్ని రోజులూ మీ చానల్ చాలా.మిస్సయ్యాము అన్నయ్య
@pnarayanamurty78563 жыл бұрын
మేమేం అంటాం..సూపర్ అంటాం...ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అంటాం...
@padmalukalapu28042 жыл бұрын
మా జిల్లా లో మాకు తెలియని చాలా విషయాలు మీ ద్వారా తెలుస్తోంది. ధన్యవాదాలు
@nareshp38083 жыл бұрын
Thanaks ఒక మంచి విలేజ్ నీ చూపించినందుకు కానీ అక్కడ కూడా రాజకీయ నాయకులు అడుగు వేస్తే వాళ్ళని కూడా మార్చేస్తారు యేది యేమైనా ఒక మంచి విలేజ్ మళ్లీ పాతకాలం అసలు యల ఉండేది ఈ కాలం వాళ్ళకి పరిచయం చేస్తున్న అందుకు దీనివల్ల ఇంకా హెల్పింగ్ చేసే వాళ్ళు యెక్కడ చేస్తే నిజంగా హెల్ప్ అవుతున్నది అని అనిపిస్తే మి వీడియోస్ మి చనాలని ఫాలో అయ్యేటీ చాలు నిజమైన సమాజానికి నిజమైన మనుషులకి హెల్ప్ చేసినట్టే TQ for Village Van and more thanks to suresh
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@souratribels97593 жыл бұрын
మంచి సాంప్రదాయం,మా గ్రామంలో కూడా ఈ పద్ధతి ఎన్నో ఏళ్లుగా ఆచరించబడుతున్న సాంప్రదాయం.🙏💐
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@jaiuttarandhra43903 жыл бұрын
నీ తరుపున మహిళాదినొత్సవ కానుక చాలాబావుంది.
@kumariguttula71123 жыл бұрын
Bangaramlanti manushulu 🙏❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@N.r.r7283 жыл бұрын
Yes 🙋♂️
@venkateshmandikal88113 жыл бұрын
Namaste! These people are the richest, finest and most cultured in the entire world!! Look at their hearts and not pockets!! If rest of the country follows them we shall have the best tradition. Thanks sir. Needs more publicity.
@swami93953 жыл бұрын
పట్నాల్లో నివసిస్తూ అదనపు కట్నం కోసం ఆడపిల్లను హింసించే వారికంటే ఈ జాతాపు తెగ వారు అందరికీ ఆదర్శం అనుకుంటున్నాను
@shajkumaracharya13443 жыл бұрын
మీరు చాలా మంచి. వీడియోలు .తీసిన మీకు అండగా. దేవుడు వుంటారు మీకోసం.🙏👨💐👈👌👌🌹👌🌹👨💐👈👍
@vnraju2083 жыл бұрын
మంచి ఆచారం . ఈ చిన్న ఊరిని ఆదర్శంగా తీసుకుంటే మంచిది
విల్లేజి బస్ చాలా బాగుంది సాంప్రదాయం ఇంక బాగుంది మరిన్ని వీడియోలు చెయాలని కోరుతూ
@achamgatelugukathalu2 жыл бұрын
అద్బుతమైన ఊరు, ప్రజలు. నిజంగా నలుగురు కలిస్తే కష్టం లేకుండా ఒక జీవితాన్ని నిలబెట్టొచ్చు అనేది ఈ సంప్రదాయం నిరూపిస్తుందివారందరికీ మనస్పూర్తిగా🙏🙏👏👏
@epcservices60183 жыл бұрын
ఆధునిక ,అజ్ఞాన ,మూర్ఖ ,నీచ ,నికృష్ట, ఆడ బిడ్డలను భారంగా భావించే, మేడిపండు మెరుగుల , నర రూప మృగాల, భ్రూణ హత్యల, వర కట్న చావుల, వరకట్న పిశాచాల సమాజంలో....... ముo..... ల & ముo.... ..కొడుకుల,. లం...ల& లం...కొడుకుల ముఖాలపై ఈ వీడియో ఒక వాటమైన చెప్పు దెబ్బ లాంటిది! ఏమంటారు భారతీయులారా! మేరా భారత్ మహాన్ My great India
@VillageVan3 жыл бұрын
అమ్మో.. good
@epcservices60183 жыл бұрын
@@VillageVan కాలం చెల్లిన చండాలం తో మరింతగా దిగజారుతున్న సమాజాన్ని చూస్తుంటే నాకు మండుతుంది తమ్ముడు!
@venkatarao16583 жыл бұрын
@@epcservices6018 Good. You are right to some extent. But...You seemed to be highly charged....just come down to real ground...Brother. Highly surging does not hold good amount of responsibilities. You can't do anything as you are not alone here and again...while this society....belonging to 'All'. You are very associated with the showing off your language proficiency. In the real personification, you are seen simply as one of the opportunists/optimists in our society. Cooooool...this society is verily affected. 😊😊😊😊😊😊😊😊😊😊😊😊 Anyway....Best wishes.
@harishbellapunews39713 жыл бұрын
చాలా మంచి సంప్రదాయం.... ఇలా మంచి విషయాలు మాకు అందిస్తారని నమ్ముతున్నాం అన్న
@akhilreddy40093 жыл бұрын
Hatssss offff dis village
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@sunusunu46832 жыл бұрын
నేను ఇప్పుడే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీ వీడియోస్ నేను తరచుగా చూస్తూ ఉంటాను చాలా పద్ధతిగా ప్రశాంతంగా ఉంటాయి
@shivanandreddy39552 жыл бұрын
Very good sir, మోద టీ కీ ఈ ఆచారం ఉండేది, కానీ ఈ పూడు లేదు, ఒక 5o ఇయర్ back, jai bharat jai హింద్
@bbmohli26283 жыл бұрын
ఛా.. waste ఛానెల్స్ ని ఇన్ని రోజులు చూసాను అన్న మీ ఛానల్ లో అన్ని వీడియోస్ సూపర్ 🤘🤘👌👌👌
@ksurya5351 Жыл бұрын
Nice video sir I'm proud to be a jatapu tribe i have never seen such a good video about our jatapu tribe thanks for making this video.
Evaru ela pothe manakenti maa life maadhe Anna eerojullo kuda okariki okaru sahakaaram chesukoni adapilla Pelli chesthunnaru chala goppa manasunna manushulu vallu. super suresh garu. Thank you so much.
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@livelovelaugh16493 жыл бұрын
ఇదే సంస్కృతి అన్నీ చోట్ల ఉంటే బావుంటుంది..
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@livelovelaugh16493 жыл бұрын
@@VillageVan I have been following u on u tube andi .. my family would love to spend couple of days with the tribes when We come to India .. is it possible for u to take us andi?
@VillageVan3 жыл бұрын
Sure
@livelovelaugh16493 жыл бұрын
@@VillageVan 😍🙏
@umaananthanarayan2572 жыл бұрын
చాల బాగుంది video.
@vimmu1493 жыл бұрын
బడిగాం village ఒకటి ఉంది అని పేరు వినేదాన్ని. కాని ఇదే ఫస్ట్ టైం ఆ ఊరు ఎలా ఉంటుందో చూడడం. Anways marriage function ఉంది అంటే ఒకరికొకరి హెల్ప్ చేసుకొనే ఆచారం, విధానం బాగుంది.
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@princeprabhakar57083 жыл бұрын
Obviously memu ade antam
@Fit_Radhaa3 жыл бұрын
West Bengal lo memu Hasimara aney place lo unde vallam...akkada aadivasi lu kooda elaage..yevari intlo pelli ayinaa ..oorantha kalisi sahaayam chestaaru 🙏🙏
@arjunbollaoplus3 жыл бұрын
అవునండీ పెళ్ళిళ్ళు కాదు గానీ ,ఇల్లు కట్టేటపుడు స్లాబ్ వేసేటపుడు ఊళ్ళో ఉండే కుర్రవాళ్ళు అంతా వచ్చి సాయం చేసేవారు, 1998 ప్రాంతం వరకూ కూడా , తర్వాత కమర్షియల్ గా మారుతూ వచ్చింది అన్ని చోట్లా
@shankarshankar50333 жыл бұрын
చాలా చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు అన్న మిరు.. నిజానికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ప్రపంచంలో అద్భుతాలు సంస్కృతి ఆచారాలను ప్రతిచోటా వెళ్లి చూడాలని ఉంటుంది కానీ అదంతా చూడాలి అంటే మన జీవిత కాలం సరిపోదు.. కాబట్టి మీ లాంటి వీడియోస్ లని చూడడంవల్ల మనమే అక్కడ ప్రత్యక్షంగా వాళ్లతో మాట్లాడుతున్నట్టు అక్కడ ఉన్న అద్భుతాలను చూస్తున్నట్లు అనిపిస్తుంది.. ఇలాంటి అద్భుతమైన మరెన్నో వీడియోస్ చేసి మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
చాలా బాగుంది. ఇంకొంచం long గా వుంటే బాగుండును మీ వీడీయో. అంటే వాళ్ళు marriages ఎలా కుదుర్చుకుంటారు. వాళ్ళ గ్రామం లొ నే వాళ్ళని చేసుకుంటారా. వివాహ సాంప్రదాయం ఏమిటి
@muralibheemagani22143 жыл бұрын
Avunu antamu
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@swani6663 жыл бұрын
Me vdos chala bavuntai
@sravanisravs21593 жыл бұрын
Miru chala manchi vedios. Chestunnaru. Very interesting very nice 😍👍
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 అంతా మీ అభిమానం
@VinodKumar-mr2ks3 жыл бұрын
Well ur humble and down soulful
@nagarjunasankula34493 жыл бұрын
Excellent village Anna
@akhilreddy40093 жыл бұрын
Nice video brother
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@sudheerkumarvaddadi24003 жыл бұрын
One of the best vlog ❤ I had never seen as like as this as...thq so much...for this video simply superb..
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@emochanal17223 жыл бұрын
Anna last week nuchi chusthunaru mee videos super Anna
@lakshmiviswasarai53503 жыл бұрын
aunu jathapu girijana sampradayam prkaram katanam ledu anuke sare samanulu santhosam ga andaru estaru machi vishayam chapparu thanks
@nareshnare2633 жыл бұрын
supar andaru allage oundally
@VillageVan3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@manjushapandula82762 жыл бұрын
Money lekapothe em sir ,sati vari pi manavathvam undi , good culture, helping nature
@mystylemylife22083 жыл бұрын
Nijangaane manchi book lantidhandi me channel nenu chaalaa enjoy chestunna..😍
@balarajupoola86762 жыл бұрын
Miru chala baaga cheputhunaru mana madya ela vundhi ani miru cheppe varaku telidhu
@omnamosivaom51323 жыл бұрын
ఎంతగానో నచ్చింది ఆచారం.. చక్కగా అందరూ కలిసి ఒక ఆడపిల్ల బరువు అనుకోకుండా.. ముచ్చటగా తలా ఒక చేయి వేసి వాళ్ళ కష్టాన్ని పంచుకోవడం ఎంతో ఎంతగానో నచ్చింది.. నాకైతే అనిపించింది ఉన్న వాళ్ళందరూ సహాయం చెయ్యొచ్చు కదా.. పర్లేదు వాళ్ళందరూ భారము అనుకోకుండా ముచ్చటగా పెళ్లి చేస్తున్నారు.. కట్నకానుకలు లేకపోవటం పెద్ద ఎసెట్
@donkayyachodimudi95322 жыл бұрын
Good vilge keep it up
@nagabhushanamseelamsetti43993 жыл бұрын
అటువంటి పల్లెల్లోకుడా ఆ పరిస్థితులలో ఆమె డిగ్రీ చదివించిన తల్లిదండ్రులకు అభివందనం
@VillageVan3 жыл бұрын
Yah kzbin.info
@madhiribuelah62773 жыл бұрын
Super Anna nice unity good Communication everyone needs to learn soo many things from that village too Anna thank you so much👏👏👏
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@madhiribuelah62773 жыл бұрын
Thank you Annaya
@pinamonikeshavulu71873 жыл бұрын
Anna mohan vala annyana meru naku mohan telusu srikakulam naku hyd lo fried ainadu
@akhilaakhi19973 жыл бұрын
NYC video annaya.nd adhilabad dstrct karinge ane small villagelo videos thiyyadandi.aacharalu baavuntai especially.chanipoinappudu
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@ramanapilla74722 жыл бұрын
Sir mundhu miku dhanyavadhalu samajaniki panikioche video chesaru kani
@rayaladhanalaxmi28693 жыл бұрын
Nice video
@haritirunagari75763 жыл бұрын
Super tammudu mana srikakulam lo inka enno unnaye please vedio s mandasa mahendra giri kunti devi tempal Ichapuram Rattakanna muslim☪️️ tempal Hill's
@sekharkomaturu26143 жыл бұрын
Awesome vlog 👏👏👏👏👌👌👌👌👌
@vinayreddy65803 жыл бұрын
Good culture .
@krishnasheelam15042 жыл бұрын
Supar Anna 👌👌👌
@satyanarayankankipati36333 жыл бұрын
Thank you for your excellent and educative video. It should be a eye-opener for present day dirty culture of lavish and waste expenditure for marriage s. My hearty appreciation to you. Keep going with more videos.
@bhujendracharya3 жыл бұрын
Good culture 🙏🙏🙏
@Krishna-of1hv3 жыл бұрын
Very interesting video. 🇮🇳🙏
@rameshbabu-wb4kr3 жыл бұрын
Bro meeru chala proffesional gaa chestharu vlogs
@veeraveera72573 жыл бұрын
MI videos chala bagundi
@srinivasraopasupuleti54803 жыл бұрын
Excellent research please keep it up
@krishnam42183 жыл бұрын
Very good culture.
@vangaadhiadhi13742 жыл бұрын
Amma meku 🙏🙏🙏🙏
@WE-kg3uk3 жыл бұрын
Here anyone from this JATAPU Community
@freethinker60063 жыл бұрын
Great village 🙏
@mallikarjunaraochintala70313 жыл бұрын
బడిగాం ఆదివాసి జాతాపు గ్రామాన్ని చూసి ముందు సిగ్గు తెచ్చుకుని తర్వాత వారిని అభినందించాలి