Former Chief Secretary LV Subrahmanyam Speech At Nationalist Hub Conclave 2021 | Nationalist Hub

  Рет қаралды 66,556

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 566
@b.v.prasadrao3579
@b.v.prasadrao3579 3 жыл бұрын
మన దేవాలయాలు నిలబడాలి అంటే ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, జై శ్రీ రామ్
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 3 жыл бұрын
🙏దేవాలయాలయ వ్యవస్థ గురించి 🏹చక్కని విశ్లేషణ ద్వారా చాలా విషయాలు తెలియజేసారు. 🙏LV సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదములు 🌹🙏
@rameshraj8639
@rameshraj8639 3 жыл бұрын
జై శ్రీరామ్
@reddyv5960
@reddyv5960 3 жыл бұрын
కష్టాలు ఉండవని మతం మారడం మూర్ఖత్వం నువ్వు ఏ మతం లో ఉన్న కష్టాలు ఉంటాయి ఆ కష్టాన్ని జేయిచే ధైర్యం ఇవ్వమని కోరుకో నువ్వు నమ్ముకునే ఆ ఆత్మను
@anuradhag3131
@anuradhag3131 3 жыл бұрын
ఆ శుభ సమయం త్వరలోనే వస్తుంది 🙏
@reddyv5960
@reddyv5960 3 жыл бұрын
BJP vasthene
@kundurthiramu
@kundurthiramu 3 жыл бұрын
హిందుదేవాలయం ప్రభుత్వం నుంచి వేరు చేసి హిందువులకి ఇవ్వాలి...అన్య మతస్తులు కి హిందూ దేవాలయం లో నియమించరాదు
@KalyanSingh-lq9hl
@KalyanSingh-lq9hl 3 жыл бұрын
జై హింద్ జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై 🙏
@dorababuyedida4848
@dorababuyedida4848 3 жыл бұрын
దేవాదాయ ధర్మాదాయ శాఖా ని రద్దు చేయాలి , జై హిందూస్థాన్ .
@reddyv5960
@reddyv5960 3 жыл бұрын
Muslim and Christian income also bring under radar of devadaya shaka
@kondaprakash514
@kondaprakash514 3 жыл бұрын
appudu evadu estam vachinattu kottukuchastaru
@kanakamahalakshmi918
@kanakamahalakshmi918 3 жыл бұрын
E. Brahmanulu anamtamaina sampada dochestharu.ra bai.
@kanakamahalakshmi918
@kanakamahalakshmi918 3 жыл бұрын
Prabhuthvamu nirvahisthene e la vundhi.. miru cheppinattu ga jarigite devalayamula sampadanu aa demudu kuda kapadaledu.
@vsreekanth
@vsreekanth 3 жыл бұрын
హిందువులలో ఐక్యత అవసరం ...
@somashekharshekhar8104
@somashekharshekhar8104 3 жыл бұрын
ఒక whatsaap group ఏర్పాటు చెయ్
@jcsprasad5967
@jcsprasad5967 3 жыл бұрын
LVS గారికి నమస్కారం, వారిని ఆహ్వానించిన సాయికృష్ణ గారికి అభినందనలు. పదవీవిరమణ చేసిన మిగతా అధికారుల లాగా కాకుండా, సమాజం కోసం మీ సమయాన్ని కొంత వెచ్చించి నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం...
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 3 жыл бұрын
సూపర్ గుడ్ మంచి నిర్ణయం మేము మేము కూడా ముందుకు వచ్చి దేవాలయాలను కాపాడుదాం
@krishnag4185
@krishnag4185 3 жыл бұрын
దేవాదాయశాఖ రద్దు చేయాలి టెంపుల్ అని హిందువులు చూసుకోవాలి టెంపుల్స్ హిందువుల సొత్తు జై శ్రీరామ్
@kolamallesh7800
@kolamallesh7800 3 жыл бұрын
మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి.
@somashekharshekhar8104
@somashekharshekhar8104 3 жыл бұрын
కానీ ఎలా
@reddyv5960
@reddyv5960 3 жыл бұрын
BJP ki vote veyyali ,, no other party caring hindhus
@kolamallesh7800
@kolamallesh7800 3 жыл бұрын
దేవాలయాలను కాపాడే వారికే ఓటు వేదాం.
@ashash9986
@ashash9986 3 жыл бұрын
@Reddy V BJP inni samvatsaralu ayina Hindu Religious and Endowments Act ni theyalekapoyindhi. BJP mida naku nammakampoyindhi.
@pubgking8588
@pubgking8588 2 жыл бұрын
@@ashash9986 thappu bro time kavali bjp thone sadhyam edina
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 3 жыл бұрын
Lv సు బ్రహ్మణ్యమ్ గారు నిజాయితీ గల ias తిరుమల అధికారిగా ఆయన చేసిన సేవలు చీరస్మరణీయము. అన్ని శాఖలను నిజాయితీతో నిర్వహించారు.దేవాలయాల వ్యవస్థ గురించి చాలా విస్థా రంగా బాగా చెప్పారు
@gopalraomakarla492
@gopalraomakarla492 3 жыл бұрын
IAS ఇలా వ్రాయాలి
@techindustry_telugu11
@techindustry_telugu11 3 жыл бұрын
ప్రతి ఊరికి ఒక కమిటీ ఉండాలి మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి
@thinkvast7547
@thinkvast7547 3 жыл бұрын
ప్రతి హిందువు మేల్కోవాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి
@venkatadritanikella4865
@venkatadritanikella4865 3 жыл бұрын
చాలా చక్కగా అన్నివిషయాలూ touch చేసి పూర్వీకులు నిర్వహించిన తీరు చక్కగా వర్ణించారు మార్పు వచ్చింది దానిని మరలా మార్పు చేసే *అధికారం అవసరం ఆలోచించే సమయం వచ్చింది* అనే విషయాలు పంచుకోవడం ఆనందంగా వుంది ధన్యవాదములు.
@polavarapuanilkumar1739
@polavarapuanilkumar1739 3 жыл бұрын
మంచి మంచి సూచనలు చేశారు ధన్యవాదములు
@gangadhardon1908
@gangadhardon1908 3 жыл бұрын
జై హిందుస్థాన్ జై హింద్
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 3 жыл бұрын
ఒకప్పుడు దేశభక్తులు ఉండేవారు అని చదువు కున్నాను. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. జై హింద్.
@somashekharshekhar8104
@somashekharshekhar8104 3 жыл бұрын
మనలో ఇంకా చైతన్యం లేదు కుల గజ్జి ఉంది
@kranthibedala
@kranthibedala 3 жыл бұрын
Nationalist Hub కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@ramaraoakula2818
@ramaraoakula2818 3 жыл бұрын
Devalayala sangathi pakkana pedithe Subrahmanyam lanti valla valana Hindu sadhikaratha nasanamouthundi
@devi8565
@devi8565 3 жыл бұрын
దేవాలయాలకు విముక్తి కలగాలని కోరుకుంటూ 🙏🙏
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
దయచేసి మన అభిప్రాయాలను తెలుగులోనే వ్రాద్దాం జై శ్రీరామ్
@karunakarankaranam6604
@karunakarankaranam6604 3 жыл бұрын
కానీ మన తెలుగువారి పిల్లలు ఇతర రాష్ట్రాలలో/విదేశాలలో చదివితే వారికి తెలుగు తెలిసినా చదవడం రాదు.వారికి ఇంగ్లీష్ లో కామెంట్స్ ఉంటే వారునును చదవగలరు.
@techindustry_telugu11
@techindustry_telugu11 3 жыл бұрын
హిందువులంతా ఐకమత్యం ఉండాలి మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 3 жыл бұрын
Your speech is very important and excellent sir sri lvs garu tqu🚩🙏
@Sai-t2r
@Sai-t2r 3 жыл бұрын
Free from government control.. Temples funds not for non-hindhus 😰😰
@sagarchakravarthi3181
@sagarchakravarthi3181 3 жыл бұрын
excelt speach by LV subramanyam ji! thanks for sharing your views on temple administration in modern days
@shankar5804
@shankar5804 3 жыл бұрын
చక్కటి విశ్లేషణ చేశారు ఈ కార్యక్రమం నిర్వహించిన సాయిక్రిష్ణ అన్నయ్య కు అలాగే దేవాలయాల గురించి విశ్లేషించిన LV సుభ్రమణ్యం సార్ గారికి ధన్యవాదాలు ,
@harinadhbaburudrapaka1260
@harinadhbaburudrapaka1260 3 жыл бұрын
సాయి కృష్ణ గారు ఉండేది ఎక్కడ. వారి ph.no.pettagalaru
@muraligonamurali1864
@muraligonamurali1864 3 жыл бұрын
Lv సుబ్రమణ్యం gariki🙏🕉️
@nammisrinivasayadav5764
@nammisrinivasayadav5764 3 жыл бұрын
సనాతన ధర్మానికి తమరు మంచి పునాథులుగా ఉన్నందు కు కృతజ్ఞతలు సార్‌
@rukminim9928
@rukminim9928 3 жыл бұрын
EXCELLENT HOLY PROGRAM, GOD HELP ALL HINDUS TO MAINTAIN OUR HINDU TEMPLES AND CULTURES, L N MATOORY A SENIOR CITIZEN 83 YRS
@entertainmentclub9248
@entertainmentclub9248 3 жыл бұрын
హిందువులకు నాయకుడు కావాలి
@reddyv5960
@reddyv5960 3 жыл бұрын
Modi unnadu,, athaniki Minchina pedda hindhu supporter leedhu
@Naveenreddy_s
@Naveenreddy_s 3 жыл бұрын
@@reddyv5960 state లో కూడా రావాలి
@nagakrishnasastryaddepalli6720
@nagakrishnasastryaddepalli6720 3 жыл бұрын
Thank you very much for the deep insight into the issue of administration of Hindu temples.
@malayappa777
@malayappa777 3 жыл бұрын
ఔన్ సర్ ముందు హైందవ దేవాలయాలు, హైందవ సంస్థల పై ప్రభుత్వ పెత్తనం తొలగించాలి. ఈ విషయం అనేక సంవత్సరాలనుండి కోరుతున్నాను.
@srinivasreddy9915
@srinivasreddy9915 3 жыл бұрын
Super,every Hindu has to listen
@meerakrishna2431
@meerakrishna2431 3 жыл бұрын
Proud of ur vision, efforts to awaken telugu society sai krishna garu
@MahaLakshmi-fg4qn
@MahaLakshmi-fg4qn 3 жыл бұрын
Super Sir Chala bhaga cheparu 🙏🙏🙏🙏🙏
@kumarnagendra6913
@kumarnagendra6913 3 жыл бұрын
JI JI BARATH JIJI AP TG JIJI HIND JIJI N MODI 💐💐💐💐🙏🙏🙏💚💚💚🤝🤝🤝🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐🌈
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 3 жыл бұрын
Jai sri Ram jai Hindhu 🙏
@RK-pk6sl
@RK-pk6sl 3 жыл бұрын
Hearty respects to you, sir.. Hats off to your endeavours and we all will support to you pl..
@tadepallirao3667
@tadepallirao3667 3 жыл бұрын
Fantastic speech by Mr LV subrmayam
@bishkapatimadhuri3210
@bishkapatimadhuri3210 3 жыл бұрын
Sar challabaga chepparu 🙏🙏🙏🙏🙏 super 🙏🙏🙏🙏
@sreenivasvanaparthy8541
@sreenivasvanaparthy8541 3 жыл бұрын
Good explanation about temple endowment May be governments should take this as advice Nice explanation sir 🙏🙏🙏
@venkatasivavaliveru9829
@venkatasivavaliveru9829 3 жыл бұрын
Wonderful Speech-very crisp and clear. Thanks Sir
@nainalaprakashrao2660
@nainalaprakashrao2660 3 жыл бұрын
Sasthram thelisina Educated person....chattan kooda thelisina IAS officer n Chief Secretary of a state n Worked as Chief Executive Officer of Our TTD., He knows in n out of the Department of Endowments., He explained so clearly without commenting any Person to follow things.....only we all become one to bring change in the Temples administration with sincere efforts......Thanks Sri L V Subrahmanyam garu.......
@durganageswararaoboddanapa9256
@durganageswararaoboddanapa9256 3 жыл бұрын
Excellent Sir. Very kind of you.
@srinivask3398
@srinivask3398 3 жыл бұрын
Yes we will support you sir
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 3 жыл бұрын
Jai ho national hub channel ki thanks 👍🙏🙏🙏
@rambabuvasamtty3416
@rambabuvasamtty3416 3 жыл бұрын
Jai Hind Jai sri ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@nageswarasarma3206
@nageswarasarma3206 3 жыл бұрын
Very good and deep information.
@sailudhanu9746
@sailudhanu9746 3 жыл бұрын
Jai Hind Jai Bharat Mata ki Jai
@kinghills5992
@kinghills5992 3 жыл бұрын
Jai sriram
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 3 жыл бұрын
దేవాలయము ధార్మిక కేంద్రం గా మాత్రమే ఉండాలి.రాజకీయ నిరుద్యోగులకు ఆవాసం గా ఉండరాదు.మీ వాయిస్ విని చాలా కాలం అయింది సార్. ఎన్నో కొత్త విషయాలు తెలియచేశారు.ధన్యవాదములు.
@anjaneyulubm9909
@anjaneyulubm9909 3 жыл бұрын
JAI SRI RAM JAI SRI KRISHNA JAI BAJRANG BALI JAI MODIJI JAIHND
@dayakarreddyvijay1009
@dayakarreddyvijay1009 3 жыл бұрын
🕉Om Namo Venkatesaya 🌷🥭🌷🙏 Satyameva Jayate 🌷🥭🌷🙏 Respected Sir, Yes 💯 % Correct
@ramakrishnasharmakalaga210
@ramakrishnasharmakalaga210 3 жыл бұрын
ఆంధ్రాలో తెలంగాణలో తమిళనాడులో కేరల లో ఉన్న రాజకీయ పార్టీలుకి దేశంలో హిందువులు బతికే ఉన్నారా అని మనఓట్ తోటి అవసరం లేదు కాబట్టి హైందవ లంతా హిందువుల అయితేనే మన ధర్మా న్ని కాపాడితే నేఓటు వేస్తా అని అభిప్రాయం చెప్పి ఓటు వేయాలి ఇప్పుడు వేరే మతం వారు అలాగే ఓటు వస్తున్నారు రోడ్డు మీదకు వస్తున్నారు లేపుకూ పోతున్నారు
@sainathtulli4668
@sainathtulli4668 3 жыл бұрын
Bjp adikaram lo undi emicheyyatam ledu mari hinduvula party ani mudramathram undi
@entertainmentclub9248
@entertainmentclub9248 3 жыл бұрын
హిందువులకి పార్టీ కావాలి
@reddyv5960
@reddyv5960 3 жыл бұрын
BJP Andhra Telangana lo leedhu,, 26000 NGO s licence cancelled by central government because they are sponsored conversions
@choodig3582
@choodig3582 3 жыл бұрын
Sir LV Subramanyam you have opened the eyes of Hindus Sir TTD is controlled by JaganMohan Mohan Reddy and subbareddy sir contractors are mostly given to Christian community in Thirupathi Thirumala by subbareddy and Tickets are sold in black lot of atrocities is going on in Thirupathi JaganMohan Reddy is destroying TTD in Chennai Stalin is misusing Temples he removed 58 Archakkas from Temples and he replaced by any caste creed religion can enter the temple and do puja and Archanas HR has written and given in Tamil those people who have entered the temple as priest are doing archana as Karunanidhi potri Stalin potri and he as issued notification as Sri Rangam Jeeyar will be appointed by Stalin Govt and many Temple property of Srirangam is being sold to Christians they are torturing they Jeeyar swamis priest houses are being forcibly vacated and given to Christians in Srirangam Temple after Stalin coming to power his anti Hindus and lot of Facility is given to Christian and Muslim community for Karunanidhi graveyard construction 35 crores and for Periyar Is an aethist his a kannadiga he as done anything good to Tamilians So Stalin wants to make a Statue for 100 crore and he wants to become Prime Minister of India this information should go to Modiji
@sadashivavallepu446
@sadashivavallepu446 3 жыл бұрын
Jai hind,jai Sriram....
@ramaninalam9388
@ramaninalam9388 3 жыл бұрын
Sir, dhanyawadamulu.
@damodardm4339
@damodardm4339 3 жыл бұрын
Excellent sir
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
100percent correct ga chepparu sir.correct ga matladutarani mimmalni vudapikaru madanddulu.
@ramavajjalakrishnaiah8428
@ramavajjalakrishnaiah8428 3 жыл бұрын
Many thanks to Sri lv sir all . Hindu s. Should unite. Youth awake jai shree ram
@veerabhadrarao5423
@veerabhadrarao5423 3 жыл бұрын
గ్రమాలలో గోవిందుని విద్య నిలయాలు ప్రారంభం చెయ్యాలి
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thank you
@nagasankararao5659
@nagasankararao5659 3 жыл бұрын
మన హిందూ దేవాలయాలు గురించి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా వివరించి చెప్పారు వారికి నమస్కరిస్తూ ప్రణామములు 🌺🙏🌹
@bloomemschool
@bloomemschool 3 жыл бұрын
LV sir can do anything he is learned man I ask nationalist hub krishna to take guidelines seriously instruct us to follow you.
@swamykatragadda8661
@swamykatragadda8661 3 жыл бұрын
inspiring talk, great man-even after receiving great blow at the end of his job ,by the political power, able to talk with great wisdom. hope temples will be freed and same regulation, on all religions, with internal full freedom to run their institutions.
@drprakashbabumbabu8688
@drprakashbabumbabu8688 3 жыл бұрын
Sri lv subramanyam gariki na vandanamulu
@rajaraob7033
@rajaraob7033 3 жыл бұрын
Well said nd well explained
@PSPK-rl3yg
@PSPK-rl3yg 3 жыл бұрын
We want free teample s
@karthikpuvvula
@karthikpuvvula 3 жыл бұрын
It is every Hindu’s duty to care about temples in their area.. involve in its well being.. Jai Sri Ram 🙏🏼
@prabhakararaomv2360
@prabhakararaomv2360 3 жыл бұрын
Good speech 🙏
@santhoshananthula8917
@santhoshananthula8917 3 жыл бұрын
Jai sri ram 🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌
@madhuphanindranathappaji8923
@madhuphanindranathappaji8923 3 жыл бұрын
🙏🙏🙏🙏. రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం పోతే కానీ, మన రాష్ట్రంలో దేవాలయాలు బాగు పడవు. ముఖ్యంగా, ఆదాయం వచ్చే దేవాలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుకుంటున్నాము. మన మంత్రులు దేవుని కంటే, తమే గొప్పవాళ్ళు అని వ్యవహరిస్తున్నారు.
@padmanabhuniram2860
@padmanabhuniram2860 3 жыл бұрын
Chala santoshamga vundhi tondaraga jaragalani korukuntunnanu Subramanyam gariki dhanyavadamulu jaisriram
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 3 жыл бұрын
Good explanation sir 👍
@annaswamygovindarajuluchet1253
@annaswamygovindarajuluchet1253 3 жыл бұрын
నేను చేయగలిగింది దేవాలయం ఉండిల్లో కానుక వేయను అదేదో దేవుడి పేరుతో నాకు తెలిసిన దానం చేసుకుంటాను
@504venu
@504venu 3 жыл бұрын
జై శ్రీరామ్
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 3 жыл бұрын
All Hindus should unite and fight to resque our temples. Govt. Should handed our temples to trusties.
@srinivasuluch4891
@srinivasuluch4891 3 жыл бұрын
Super sir Meru Manchiga Chephinaru
@hanumantharao9797
@hanumantharao9797 3 жыл бұрын
Yes sir Chala Baga chepparu devalayalu manam kapadukovali
@yoganandasarma7771
@yoganandasarma7771 3 жыл бұрын
Great non controversial laconic speech very well explained the position of acts.
@harekrishna9865
@harekrishna9865 3 жыл бұрын
Hare 🕉️🚩 Krishna I'm a Hindu Jai Hind Jai Hindustan Jai sanatan
@vijaykothuri8838
@vijaykothuri8838 3 жыл бұрын
Save all Temples and TTD Jai Hindustan YSR party is against for Hindus Hindus each family minimum 4 childrens Hindus each don't eat Halal food Hindus purchase maximum Hindus shops only
@hi-yi7en
@hi-yi7en 3 жыл бұрын
Nee phone kuda hindu a tayaru chesaada...or nvu post chesina app oka christan build chesaadu do you know that?
@ramarao6551
@ramarao6551 3 жыл бұрын
@@hi-yi7en avuna gorri
@ganeshrao7526
@ganeshrao7526 3 жыл бұрын
*TTD Lo FAKE Christian GORREY Lanu JOB Nundi Tiseyandi* _HINDU GODS Nammani Vallu & HINDU MATHAM Nachaledhani Verey MATHAM Lo ki JUMP ina Bokka gallu HINDU TEMPLES Lo Ela WORK chestaru_ 😠😠😠 *HINDU TEMPLES Lo FAKE Christian valla nu JOBS Lo Thisesyentha Varaku Temples HUNDI Lo Rs1 KUDA Veyakandi* 🤣🤣🤣 _Siggu Leni Papi GORREY La BATHUKU_ 🤗🤗🤗
@vanikaila8178
@vanikaila8178 3 жыл бұрын
@@hi-yi7en నువు నీ లబడిన నెల భూమాత నువుపిల్చెగలి వాయు తాగునీరు గంగమ్మ హిందువు లు పుజిచేవి వాటిని వడ కుండ బతికి చూపించు అప్పుడు ఫోన్ app గురించి మాట్లాడు
@sarithathinderu5711
@sarithathinderu5711 3 жыл бұрын
Go gore
@pavankumar-wu2pq
@pavankumar-wu2pq 3 жыл бұрын
దేవాలయాల ఆస్తుల నిర్వహణ మరియు దేవాలయాలు నిర్వహణ బాధ్యతలు హిందూ సంస్థల ద్వారా నిర్వహించాలని అని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు
@Car-ir3wy
@Car-ir3wy 3 жыл бұрын
Jai Sriram Jai Jai Sriram
@govindajeeyar8265
@govindajeeyar8265 3 жыл бұрын
👌👌👍👍🙏🙏
@majjarikumar7485
@majjarikumar7485 3 жыл бұрын
🙏🙏🙏
@sudharanib4183
@sudharanib4183 3 жыл бұрын
Ty sir yr valuable information we are following thanks and support to sanathana dharmanni kapadukontam mana duty now emergency Ty nationalist hub channel very much for your helping 🙏🙏🙏🙏
@Politicalpishogue
@Politicalpishogue 3 жыл бұрын
YCP is recruiting Christians in TTD for destruction of Hinduism
@krlsarma1933
@krlsarma1933 3 жыл бұрын
వైసీపీ టీడీపీ రెండూ హిందూ ద్రోహులు
@HariKrishna-lv6mk
@HariKrishna-lv6mk 3 жыл бұрын
BJP pedda drohi
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 3 жыл бұрын
నిజం.
@ksrguptakota7880
@ksrguptakota7880 3 жыл бұрын
Yes.
@yogikumar5559
@yogikumar5559 3 жыл бұрын
PROUD TO BE HINDU JAI JAI SREE RAM
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 3 жыл бұрын
Save Bharat save Hindus har har Maha dev
@swaramadhuri16
@swaramadhuri16 3 жыл бұрын
ఇద్దరు యోధులు vinod and sarwagna ...temples కోసం .. వాచ్ tenali rk @ string telugu
@godneversendstohell.4417
@godneversendstohell.4417 3 жыл бұрын
దేవాలయాల ఆధిపత్యం ప్రభుత్వం నుండి విడుదల కావాలి. మఠాదిపతుల పీఠాధిపతుల,దేవస్థానభక్తుల, ఆధ్యాత్మికవేత్తల పరివేక్షణలో దేవస్థాన బాగోగులు జరగాలి. హిందువుల దేవాలయాలలో హిందువులే ఉద్యోగస్తులుగా వుండాలి. హిందువుల దేవాలయాల ధనం హిందూధర్మ పరిరక్షణకు మాత్రమే ఉపయోగించాలి. దేవాలయాల అనుబంధంగా వేద,శాస్త్ర,పురాణ, ఇతిహాసాలు గురించి చెప్పే విద్యాలయాల ఉచిత తరగతులు నిర్వహించాలి. ప్రతి హిందూ తన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడానికీ గ్రంథాలయాలు స్థాపించాలి. నృత్యం. సంగీతం ప్రోత్సహించే అనుబంధ సంస్థలు దేవాలయాల ద్వారా రావాలి. అప్పుడే సనాతనం బలపడుతుంది.
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 3 жыл бұрын
ఇది సెక్యులర్ దేశం అంటావా ఎవరి ఆలయాలను ప్రార్థనా మందిరాలను వారికేవదిలేయాలి. కాదంటావా అందరిమందిరాలను ప్రభుత్వమే నిర్వహించాలి.కేవలం హిందువులే ఏం పాపంచేశారని ఈ వివక్ష.ఏవిషయం తీసుకున్న హిందువుల గొంతుల్నేపిసకాలి.ఇదెక్కడిన్యాయం.ఈదేశంనుండి ఇంకెక్కడికైనా పోవాలంటే ఇంకోహిందూదేశంలేదు.దూకిచావడానికి హిందూమహాసాగరం తప్ప.ఈ దేశం విశాలభావనలే ఈ దేశానికి శాపంగా పాపంగా మారినాయేమో...ఖర్మ
@simpletrendy5268
@simpletrendy5268 3 жыл бұрын
Madhyalo panikimalina maatha marpidi Kuda mana Hindus ye manaki opposite bro
@GK-rk8bn
@GK-rk8bn 3 жыл бұрын
హిందువులు పోరాడి మన హక్కులు కాపాడుకుందాము. దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాలనుండి విడిపించుకుందాము.
@shastrapharmacy9300
@shastrapharmacy9300 3 жыл бұрын
L V sir is an honest civil servant.
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 3 жыл бұрын
అందుకే ఆయన చివరి కాలంలో ఆయన మానసిక క్షోభ.
@prasadamara3629
@prasadamara3629 3 жыл бұрын
We are appreciating Sai krisna garu and LV Subramanyam Garu.
@mssdaimond2771
@mssdaimond2771 3 жыл бұрын
Topic explain is very sooper sir .
@kishanveerabrahma281
@kishanveerabrahma281 3 жыл бұрын
TS and AP states should give freedom for management of temples by Hindus. Good information is given by Sri. L. V. Subrahmanyam garu.
@sivaprasadkanaparthy2002
@sivaprasadkanaparthy2002 3 жыл бұрын
Ayya devalaluni prabutva koralanundi tappaka vidipinchali kani eematadji patulni gani matapeddalni nammedela meeru modata christan matonmadi jagan chanka nakina varu kada
@santhoshreddy6171
@santhoshreddy6171 3 жыл бұрын
Correct chepparu sir dabbuntene darsanam
@harikrishna3128
@harikrishna3128 3 жыл бұрын
ఆర్య, దయచేసి మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత ” పాట పెట్టుకుంటే ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడం వలన ఎంతో పుణ్యం మరియు శుభం కలుగుతుంది. ఇది అందరినీ ఆధ్యాత్మికంగా కలిపే విదంగ ఒక మంచి వాతావరణం ఏర్పరుస్తుంది..
@SM-lk6ns
@SM-lk6ns 3 жыл бұрын
Very nice andi
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Which Party Has The Edge in Maharashtra and Jharkhand? | Nationalist Hub
21:01
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН