Support 'Nationalist Hub' through your contributions: To join as a KZbin member : kzbin.info/door/3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@Santhosh.reddyn3 жыл бұрын
Sir how to get contact of vijayram sir because I am interesting in Natural farming
@SanthoshKumar-jj9zv3 жыл бұрын
Save organization,opp to ramakrishna matam,lower tank bund. Akkadiki vellandi
@prasadtvsrk6693 жыл бұрын
అద్భుతమైన ఆవేశం లేని ఆలోచన కలిగించే అనుసరించు తగిన అద్బుత ప్రసంగం
@gitaa.e5130 Жыл бұрын
P🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@chalapathi95593 жыл бұрын
మీ లాంటి వారు ఈవిషయాన్నిప్రజల్లోకి తీసికెళ్ళాలి మన వాళ్ళు లందరికీ అవగాహన రావాలి 🙏🙏🙏🙏🙏
@sriramabhaktahanuma3 жыл бұрын
ఆయన మన సహాయం అడుగుతున్నారండీ.
@sriinfo-hub3 жыл бұрын
మనం కోల్పోతున్నది ఏంటో తెలుసా...? దేశ సంస్కృతిని, మన ధర్మాన్ని, ఆచార వ్యవహారాను & మన ఆరోగ్యాలను... కాపాడుకోడం మన అందరి బాధ్యత...
@veerabrahmambandi73493 жыл бұрын
విజయరామ్ గారి జన్మ చరితార్థం, ఆయన నిజమైన భూమి పుత్రుడు. మిమ్మల్ని ఆదర్శం చేసుకొని యువ రైతులు మన స్వదేశీ విత్తనాలు పండించి, అందరికి ఆరోగ్యం సిద్ధింప చేయాలనీ ఆ వేంకటేశుని మనసారా ప్రార్థిస్తూ... 🙏🙏🙏
@DrSivaKumarKotraOrtho3 жыл бұрын
Being a doctor I can confidently say Desi Gau Based Food products need to be produced and promoted and consumed regularly... If this is done, Atleast half of the patient work load will decrease for all the hospitals
@Gani2S3 жыл бұрын
You are a genuine Doctor Sir. God bless you 🙏🙏🙏
@adityanandchakilam58132 жыл бұрын
Well said. True words from heart. Though doctor u said correct words
@muraligonamurali18643 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏🕉️ మీరు చాలా కష్టపడుతున్నారు
@ganugasreenivas22522 жыл бұрын
అయ్యా మీ యొక్క ప్రసంగం చాలా గొప్పగా ఉంది. ప్రతి రోజూ మీ పాదాలను తాకి, మీతో ఉండి, మీతో శిష్యరికం చేయాలని తపన పడుతున్నాను. నాకు ఒక్క దారి చూపించండి ఓ మహానుభావా... ఓ మహర్షి...
@guptapn6863 жыл бұрын
చాలా గొప్ప విషయాలు చాలా సామాన్యంగా చెప్పారు... జై శ్రీరామ్.....
@ashokkumarmaddi74893 жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం
@prasadpalaparthi34633 жыл бұрын
👏👏👏👏👏 🇮🇳 నమామి భారత మాతరమ్॥ భారత్ మాతా కీ జై || వందేమాతరం || జై హింద్ ||
@chandrasekhar11383 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం ధన్యవాదములు
@Mahesh_Sharma_Malladi3 жыл бұрын
చాలా బాగుంది సార్ మీ స్పీచ్ గుడి అనేది సమాజాన్ని ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నది అన్నా మన పూర్వీకుల ఆశయాన్ని నిజం చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🇮🇳
@Sanathanadharmavaibhavam3 жыл бұрын
Nationalist Hub వారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చేపట్టే గొప్ప పనులను ప్రసారం చేయాలి
@maheswarreddyceemala38113 жыл бұрын
మీ నిరంతర కృషి కి నా కృతజ్ఞతతో నమష్కారాలు
@VenkataRamanaRatnapati Жыл бұрын
మంచి మనసున్న గొప్ప వ్యక్తి Vijayaram,,,garu garu. ,,మీ,,మా కోరిక అయినా ఆరోగ్య భారతావని ,,,,లక్ష్యం పరి పూర్ణమ్ కావాలని,,ఆ ఏడుకొండలవాడిని మనస్ఫూర్తి గా ప్రార్థిస్తూ,,,,మీ అభిమాని
@durgamvenkatesh53853 жыл бұрын
Happy to hear Vijay Ram gaaru on Nationalist hub channel. Please, take a big interview in your channel to mobilise people about Natural farming & different varieties of Desi Rice
@gomubalagy3693 жыл бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైభారత్ జైహింద్
@gowthambabu19603 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
@pchalapathi14283 жыл бұрын
అద్భుతమైన ఆలోచన
@kingkalyan11123 жыл бұрын
Vijaya ram sir your a great person 🙏
@jcreddy11523 жыл бұрын
Very good Idea .God may bless you and the programme will become good success
@himabindureddy94343 жыл бұрын
Wow. Well said Sir. What you told is true and everyone need to start thinking. Change should start from some point. Health is wealth. 👍👏🙏
@acr78883 жыл бұрын
విజయ రామ్.గురు.వర్యా!!నమస్కారాలు,మీరు. వరీ.పంట.విత్తుతనుంది.కోత,.నూర్పిదివరకు.సాగువిదానం, సస్యరక్షణ,యాజమాన్య, చిడలు,తెగుళ్ల,నివారణ,నిరోధక,నిర్మ్ములన గుర్చివివరణ.దయతో..
@krishnamohanchavali69373 жыл бұрын
చాలా చాలా చాలా అవసరమైన ప్రసంగం మీది 💐👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏🙏💐ఆరోగ్యం, బలము లేనిమనుషులు ఏమి సాధించలేరు ఇది ప్రస్తుతం అత్యంత అవసరమైన విషయం, సాయి గారు నెలకి ఒకసారి వీరి వీడియో సందేశాన్ని రైతులకి అందించండి దయచేసి 👏💐🙏
@pusarlaindira82043 жыл бұрын
Sir ilanti biyyam ekada dorukuthundi
@laxmiswarupa6244 Жыл бұрын
Vijayaram garu ki emarald sweet shop lo untae andi
@vsvrtalks56083 жыл бұрын
అవును నేను పలేకర్ మరియు విజయ్ రాం గారిని అనుసరిస్తున్నాను
@govindaraopalla51463 жыл бұрын
మీకు నాయొక్క హృదయ పూర్వక నమస్కారములు.....
@savenaturesavecows79443 жыл бұрын
Iam also following
@vsvrtalks56083 жыл бұрын
@@savenaturesavecows7944 పర్యావరణ పరిరక్షణ కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసమై...నేను సైతం...
@vijayant_surya22942 жыл бұрын
Mii number kavali anna
@rpbdrpbdrpbdrpbd42423 жыл бұрын
Nenu 5years ga super market ki kirana sarukulaki vachina covers ni bhadraparachi teesuku veltunna. Weight stickers peetesialli malli Ave covers vaditunna. Fruits ki cocer teeskoni bag vadatanu. Future lo plastic covers poortiga manestanu.motivate chesina Vijay gariki 🙏🙏🙏
@sriram44613 жыл бұрын
I am big fan of vijay ram garu
@sadhuvinayak90633 жыл бұрын
Nenu kuda
@goullachennareddy74783 жыл бұрын
Many kuda
@goullachennareddy74783 жыл бұрын
Many kuda
@laxmiswarupa6244 Жыл бұрын
Me too
@rajyalakshmiyadav632 Жыл бұрын
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మేము కూడా అనుసరించడానికి మనసావాచాకర్మాణా ప్రయత్నిస్తాము. ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు శత కోటి ధన్యవాదాలు.
@vikramvicky30643 жыл бұрын
Adbhutam sai garu aaa Sir chala chala manchi Information ni share chesaru nijmaga Sir cheppindi exactly right, e roju Villages lo yuvakulu chala thakkuva ga unnaru Sir Cheppinattu palekar Vidam manchi Results istadi vativalla Chlamandi, Upadey kakunda Aarogya paramga , inka income paramga Village anni baguntay , antha manchi goppa karya kramanni meru thalapetti , chestunanduku , manasupoorthi ga aa Srinivasudu mimmalani Ashirvadinshalani korukuntunna, meru , me nationalist Team andaru aaa Paramashivudu challaga chudalani, Subham...👏👏🙏🙏🚩🚩
@vallabuniravi14982 жыл бұрын
ఆ శ్రీవారి ఆశీస్సుల మీకు మీ బృందానికి 🌾🌾🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@venkateswararaovissamsetti31173 жыл бұрын
Good expose super words Vijaya Ram speech. Good thoughts nationalist hub, good expose Sai Krishna sir vvvrao.
@ramubilla64413 жыл бұрын
Great explanation Vijay ram gaaru thank you...🙏🙏🙏🙏
@sampath9sampath8233 жыл бұрын
बहुत बढ़िया अच्छी बात है विजय राम जी
@omnamosivaom5132 Жыл бұрын
మీకు కోటి 👃👃👃👃👃👃 సార్.. ఈ దేశ యువత మీ మార్గంలో తప్పకుండా నడుస్తుంది.. నడవాలి కూడా.. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్లు ఈ దేశానికి ఎంతో అవసరం.. మీకు ధన్యవాదాలు 👃👃
@gayatirigosala66902 жыл бұрын
పద్మశ్రీ సుభాష్ పాలేకర్ వారి శిష్యులు విజయరామ గారిని నేను అనుసరిస్తూ ఉన్నాను
@muralikrishnamacharyulugud84693 жыл бұрын
Yes Sir..as you said change needs to come in our agricultural policy. Atleast young farmers need to adopt this farming methods.
@kotarisrinivasarao13253 жыл бұрын
Chala baga chepparu sir.
@arjunreddyarrows3 жыл бұрын
National hub nundi ilanti video,great.....
@iegsanjeev3 жыл бұрын
SUPERR SIR...MANCHI INFORMATION ICHARU....
@bhagya5283 жыл бұрын
Very good event by Nationalist hub
@manjularangu70332 жыл бұрын
He proved farmer is a true nationalist. Great man 🙏.
Vijay Rama rao has to start a movement to make every Indian temple the responsibility of protecting 10 seeds... Across the country this movement has to be conducted for protecting desi seeds for future generations
@k.v.chalamaiah52973 жыл бұрын
Congratulations vijayaram& Nationalist hub
@krishnaraju9133 жыл бұрын
Thankyou sir 🙏🏻🙏🏻🙏🏻
@kingkalyan11123 жыл бұрын
Nationalist hub 🇮🇳🙏
@mktgkuwc94103 жыл бұрын
Thank you Vijay Ram sir for your social responsibility
@arogyadhanrocksalt8758 Жыл бұрын
ప్రకృతికి అన్న దాతకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీలాగే కొందరైనా ఇలాంటి కృషి చేస్తే ప్రపంచానికి మనమే భోజనం పెట్టినవారమవుతాము
@jangamahendhar49843 жыл бұрын
జై శ్రీ రామ్
@UshaRani-st5fc3 жыл бұрын
Great work guruvu garu
@ramuchandragiri290311 ай бұрын
విజయ్ రామ్ గారి మాట విన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను హైబ్రిడ్ వరి గోధుమ లు తినట్లేదు ధన్య వాదాలు విజయ్ రామ్ గారు
@janapalasowreddy9575 Жыл бұрын
God bless you 🙏sir. You are real human being
@Moksha_10353 жыл бұрын
Thank you sir 🙏
@MichaelNaidu-i5z5 ай бұрын
55-om NAMASIVAYA sirrrrrr, Jai SUBHASH PALEKAR sirrrrrrrrr, Jai BHARAT, Jai VIJAY RAM sir,. ( 55-MN )
@nakkagandhi6765 Жыл бұрын
Good working condition is very nice 💯 thanks 🙏
@bikkinasitaram49343 жыл бұрын
Tku vijay ram garu and thanks to nationalist hub channel
@laxsmankota77323 жыл бұрын
జి దయచేసి మీ వ్యవసాయ క్షేత్రపు అడ్రస్ ని తెలియపరచగలరు
@jayajj31442 жыл бұрын
Brother Hyderabad lo Vijay గారిదే స్టోర్ ఉంధి అది save organization Hyderabad
@ramubilla64413 жыл бұрын
Thank you ..Nationalist hub ....🙏🙏🙏
@manishsundar48413 жыл бұрын
Miru great message bichari sir Bharat ki
@sridharrajujampuram86023 жыл бұрын
Nice initiation.... 👍...
@ppgoud19893 жыл бұрын
కరెక్ట్ sir బాగా చెప్పారు
@p.ravinderreddyreddys80293 жыл бұрын
Sir namaskaram miru chepedi karect manchi remidi tq sir
@surekhakallem94823 жыл бұрын
Manchi aalochana sir 👍🙏
@saipapireddygoranti18073 жыл бұрын
A very valuable information.....
@sambhuprasaderranki88373 жыл бұрын
Tq for this nationalisthub
@ramasubbareddyyarra86263 жыл бұрын
Jai sre ram
@jayasri97143 жыл бұрын
*గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించి నట్లే.,* ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించి నట్లే., ... సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి. అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.
@madhavilatha3522 жыл бұрын
Sir meeru cheppe vishayalu Anni andari aarogyam kosam,navasamaja nirmanam kosame,kani ee rice vittanaalu govt under lo develope chesi,Anni jillalalo andari raithulaku andetatlu chesthe,raithu bharosa centers lo prathi raithuku ee vittanaalu andetatlu chesthe andaru pandistharu..sarvejana sukhinobhavanthu
@nagarajubarre32453 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీరామ
@rameshchennaboina31333 жыл бұрын
Thank you sir
@surenderreddy93643 жыл бұрын
Save organisation , tankbund Opposite R K mutt . Beside indian Oil petrol bunk, EMerold sweets
@504venu3 жыл бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@ramakrishnamrajudatla81383 жыл бұрын
Jai Hind Jai shree ram
@janakisankara59363 жыл бұрын
మీరు ఈ వెేదిక పైకి విజయ్ రామ్ వంటి వారిని ఆహ్వానించి యథోచితంగా దేశ సేవ చేశారు.ఆ బియ్యం ఎక్కడ కొనుక్కోవాలో తెలియజెప్పండి
@rajeshnaidu90742 жыл бұрын
గురువు గారు నకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం నకు మీ,మన దేశం,పాలేకర్ గురువు గారి పాధతిలో ప్రకృతి వ్యవసాయం గౌరించి తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడ ఉంటారు మీ వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది గురువు గారు
@jayajj31442 жыл бұрын
Brother Hyderabad lo Vijay గారిదే స్టోర్ ఉంధి అది save organization Hyderabad
@jyothikasu2961 Жыл бұрын
Super👌👌
@AshokYadav-rj6fw3 жыл бұрын
Nice sar bavudi
@brkacharyuluchallapalli12353 жыл бұрын
మా కు ఈ ర కం విత్త నాలు కావాలి.ఫోను నంబరు తె లియజేయప్రార్తన.
@prakruthithonenavurunajivi2763 жыл бұрын
Em vithanalu kavali
@jayajj31442 жыл бұрын
Brother save organization Hyderabad Vijay గారిదే ఈ స్టోర్ save organization E store lo Anni రకాల ఆర్గానిక్ సీడ్స్ ఉన్నటావి
@మహాలక్ష్మికిరణ్2 жыл бұрын
గురుదేవులకు వందనములు గురుదేవులారా మొదట తెలుసుకోవాలి ఆచరించాలి ప్రకృతి వ్యవసాయం అని ఆశగా ఉంది గురూజీ మొదటగా భోజనం చేయడానికి బియ్యం కావాలి ఎలాగో తెలియజేయగలరని ఆశిస్తున్నాము
@satyasaivissafoundation703611 ай бұрын
నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడం కోసం, తన ఆశయ సిద్ది కోసం దేశమంతా తిరుగుతూ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ పాలేకర్ గారి సిధ్ధాంతాలతో, స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాలతో ప్రభావితమై గత 20 సంవత్సరాలుగా, దాదాపు 40 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి చూపుతూ, హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారయ్యే ఎమరాల్డ్ మిఠాయి దుకాణం నడుపుతూ, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రకృతి వైద్య శాల నడిపిస్తూ, నిత్యం ఎందరికో స్ఫూర్తి దాయకమైన పాత్ర నిర్వహిస్తున్న ఈ మహనీయుని ఆశయాలు నెరవేరాలని పల్లెలు, గ్రామ సీమలు స్వయం సమృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు🙏🏾🙏🏾🙏🏾
Good job nationalist hub. Please interview shobha Raju mam also. 🙏
@savenaturesavecows79443 жыл бұрын
Guruji namaskaram
@nunugondagopal83303 жыл бұрын
Jai sri raam🚩
@kamalakarpadam1072 жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🙇🙇
@venkatasubbaiahbezawada51983 жыл бұрын
Jai sriram
@rameshk80893 жыл бұрын
జై శ్రీరామ్.....!!!
@LachaiahNerella-iz3yl Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chintaramesh84843 жыл бұрын
Govt kuda Vijaya ram gaariki support cheyali.. mosly temple ki sambandichina lands vuntay , andulo sure ga prakruti vyavasyam cheyinchali
@kethavathchandulal36193 жыл бұрын
Sir ee Rice ekkada dorukuthundi please cheppandi
@kotarisrinivasarao13253 жыл бұрын
Sir, black rice ekkada dorukutayo cheppaledu.
@surenderreddy93643 жыл бұрын
Save organisation , tankbund, Indira park road, opposite RK mutt Besides Indian oil petrol bunk
@anupamavuppala96963 жыл бұрын
Is it available in emerald sweet shop ??
@sravanchilukuru72643 жыл бұрын
@@anupamavuppala9696 yeah maam available , just purchased three days back
@anupamavuppala96963 жыл бұрын
Tnq maam is it available in emerald maam
@sravanchilukuru72643 жыл бұрын
@@anupamavuppala9696 yes maam , but go after diwali.. ippudu baaga rush ga undi shop ..!
@savenaturesavecows79443 жыл бұрын
Jaisriram
@krishnavenic3593 жыл бұрын
Sir ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి
@gomubalagy3693 жыл бұрын
ఎటుపొయ్యార్రా ప్రేమ మతం వారు అఫ్ఘానిస్తాన్ లో శాంతి మతం వారు ఆదేశం విడిచి పారిపోతున్నారు వెళ్ళండి వెళ్లి ప్రేమను పంచండి స్వస్థత చేకూర్చండి ఇక్కడ కాదు పిచ్చి పిచ్చి మాటలు అక్కడకు వెళ్లి చెప్పండి శవార్తలు
@govindaraopalla51463 жыл бұрын
అక్కడికే బయలు దేరి వెల్లినట్టున్నారు ... జర్నీ లో బిజీ గా ఉన్నారు బయ్యా 🤪🤪🤪
@devdev92773 жыл бұрын
👌👌
@shivambhaskararaju29613 жыл бұрын
అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు కానీ వాళ్ల కోసం ప్రార్ధన అని గొర్రెలను మోసం చేయడం స్టార్ట్ చేశారు
@jayajj31442 жыл бұрын
Hyderabad lo Vijay గారిదే స్టోర్ ఉంధి అది save organization Hyderabad Adress kaavali అనుకున్నేవల్లకి
@swathireddy89942 жыл бұрын
Sir ..nenu mi vadha e prakruthi vyevasayam nerchukovali plss Naku information evvandi