Former Maoist Tech Madhu Uncut Sensational Interview | Tech Madhu Explains Maoist Life | Disha TV

  Рет қаралды 212,313

Disha TV Telugu

Disha TV Telugu

Жыл бұрын

Former Maoist Tech Madhu Uncut Sensational Interview | Tech Madhu Explains Maoist Life | Disha TV
---
Welcome To Disha TV
Disha TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Live information offers 24/7 Hours live news, covering Indian political news, sports activities news, Entertainment news, Celebrities Interviews, Facebook Promotions of Celebrities, stay events, comedy Telugu web series and Tollywood film promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
This Channel is Promoted through Prashanthi Media PVT Ltd. It's an Official KZbin Channel of Disha TV
Don't Forget to "SUBSCRIBE" The channel.
మన " దిశ టీవీ " ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
/ @dishatvtelugu
☛ Website: dishadaily.com/
☛ Website: www.dishadaily.com/
☛ Disha News Paper: epaper.dishadaily.com/
☛ For Horoscope: www.dishadaily.com/horoscope
☛ www.dishadaily.com/tags/2023-...
☛ Like us on - / dishatelugunews
☛ Follow us on - / dishatelugu
☛ Follow us on - / dishatelugu
#techmadhu
#techmadhuinterview
#exmaoisttechmadhu
#dishatv
#dishatvnews
#dishatelugu
#dishapaper
#dishadailypaper
#DishaTV #DishaTVTelugu #DishaNews

Пікірлер: 224
@sairamsurna4714
@sairamsurna4714 Жыл бұрын
మధు గారు చాలా తెలివైన వారు
@uthamkumar8999
@uthamkumar8999 11 ай бұрын
Avunu
@panja.sammaiah.yadav...7702
@panja.sammaiah.yadav...7702 11 ай бұрын
16:12
@ShanShankr-fr9ve
@ShanShankr-fr9ve 3 ай бұрын
My inspiration Madhu Sir......
@lokondamadhavan6347
@lokondamadhavan6347 6 ай бұрын
Tech Madhu Sir=నీతి, నిజాయతీ, దమ్ము, ధైర్యం, టూ ఇంటలిజెన్స్.
@madhubabudundi7585
@madhubabudundi7585 10 ай бұрын
మధు గారు ఇంటర్వ్యూ చూడాలి అంటే మురళీధర్ ఇంటర్వ్యూ చూస్తే బ్లాక్ బ్లాస్టర్ మూవీ చూసినట్టు ఉంటుంది..100%
@jaitelangana4264
@jaitelangana4264 Жыл бұрын
ఉద్యమ నేపథ్యం, తనకంటూ ఒక స్థాయి ఉన్న వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు యాంకర్ ని కూడా మినిమం అవగాహన ఉన్న వారిని సెలెక్ట్ చేయడం మంచిది, సినిమా వారిని, జబర్దస్త్ కామెడీ ఆర్టిస్ట్ లను ఇంటర్వూ చేసే పద్ధతి కరెక్ట్ కాదు
@RaviKiran-ux9xt
@RaviKiran-ux9xt 4 ай бұрын
True
@urmm98643
@urmm98643 3 ай бұрын
Naxalite course cheyala anchor ippudu
@manjug8470
@manjug8470 2 ай бұрын
@@urmm98643avasaram ledhu, koncham interview chese subject medha ekkuva knowledge unte chaalu
@sksubhani4733
@sksubhani4733 17 күн бұрын
Asalu anchor ammayena leka transgender aa, questions teda ga adugutundi,chudadataniki teda gane vundi
@santhoshpasham2619
@santhoshpasham2619 Жыл бұрын
ఇలాంటి పలికిమాలిన anchor కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంటి సార్ మీరు గ్రేట్ పర్సన్ ❤🚩
@Telugu3-zl2hb
@Telugu3-zl2hb 8 ай бұрын
Please respect every person 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@telanganacmrspraveenkumari1330
@telanganacmrspraveenkumari1330 Жыл бұрын
జెర్మనీ వెళ్ళే వాడు జంగల్ వెళ్ళడం చాలా గ్రేట్ నక్సల్
@nagarajuraju364
@nagarajuraju364 Жыл бұрын
సర్ మీలాంటి వల్లు ఇలాంటి యంకర్ కు ఇంటర్వూ ఇవ్వడం వేస్ట్ ఆమె మి ముందు కుర్షోని మాట్లాడే స్థాయి కదు 🚩🚩✊🚩✊🚩✊✊
@sekharr4163
@sekharr4163 10 ай бұрын
యాంకర్ ఉండవలసిన మొట్టమొదటి లక్షణం తన ఇంటర్వ్యూ చేసే వ్యక్తి యొక్క మేధాసంపత్తిని అతని వ్యక్తిత్వాన్ని గౌరవం ఇవ్వడం. దురదృష్టవశాత్తు మధు గారి మేధో సంపత్తి భారతదేశానికి ఉపయోగపడుంటే ఖచ్చితంగా ఆయన స్థానం మరోలా ఉండేది. యాంకర్ తన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటుంది. మీడియాలో కావలసింది సందర్భాచితంగా మాట్లాడటం. అది కనీసం మచ్చుకు కూడా లేదు.
@mesrammothiram8174
@mesrammothiram8174 10 ай бұрын
టేక్ మధు సూపర్ sir
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
Yankar గారు,మీ అదృష్టం tech మధు garito పరిచయ సన్నివేశం సూపర్
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 3 ай бұрын
మానవతావాది, సరైన నిర్ణయం తీసుకుని వాళ్లను కాపాడటము; గొప్ప నిర్ణయం. Thnq very much Mr. Madhu.
@naturalthingsvlogs1762
@naturalthingsvlogs1762 Жыл бұрын
Anchor garu miru questions adige vidhanam bagaledu maarchukoni......dayachesi..... MI.mundu kurchunnadi very intelligent man...
@maqboolhussain4959
@maqboolhussain4959 11 ай бұрын
ఎఫ్ఐఆర్లో బుక్ చేసిన కేసులో అన్ని వట్టివే మధుగారు మీరు కరెక్ట్ గా చెప్పారు
@mansoorelahi7815
@mansoorelahi7815 Жыл бұрын
యాంకర్ గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్లు లేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఉంది.....
@UdayKumar-bg6rv
@UdayKumar-bg6rv Жыл бұрын
Yes
@abdullahreddykallembjp4408
@abdullahreddykallembjp4408 Жыл бұрын
తెలివి తక్కువ దాని తెచ్చి anchor ని చేస్తే చిరాకు పుడుతుంది
@suryab5911
@suryab5911 Жыл бұрын
Anchor సరిగ ప్రశ్నలు చేయలేక పోతుంధి as a same time ATTITUDE చూపిస్తుంది...😡👎👎
@akhilreddy8517
@akhilreddy8517 Жыл бұрын
I dream lo chudandi madhu interwive super
@sambamurthyenugula5032
@sambamurthyenugula5032 Жыл бұрын
3.5 hrs cinima la untadi
@noone..623
@noone..623 Жыл бұрын
​@@sambamurthyenugula5032secen kuda skip cheyyakunda chusina
@sirikondarambaboo7092
@sirikondarambaboo7092 11 ай бұрын
మధు గారు మా మండలం వారు కావడం మా అదృష్టం. మొదట్లో నేను టేకు మధు అనుకున్నాను. కాదు టెక్ మధు గారు అని తెలిసింది. వీరు మన భారత సైన్యానికి ఎంతో అవసరం..💯🫀🌹👏🙏
@gvmreddys
@gvmreddys 11 ай бұрын
Hello Brother, Tech Madhu is great personality. Is it possible for you to provide Madhu contact number. I will meet him in person. Appreciate your help.
@andhratelanganatv-hyderaba1758
@andhratelanganatv-hyderaba1758 5 ай бұрын
can you send approximate location of tech madhu
@peddagollamanikyam8626
@peddagollamanikyam8626 Жыл бұрын
Sir ఇప్పుడు మీకు ప్రభుత్వం తరుపున drda లో తీసుకుంటే మీరు వెళ్తారా
@user-je5ch4ug8f
@user-je5ch4ug8f Жыл бұрын
నక్సల్స్ లో చాల మంది వందల కోట్లు సంపాదించారు, వాళ్ళ పిల్లలు వీదేశాలలో స్థిరపడ్డారు, ఇది నిజం ప్రజల కు కూడ తెలుసు ఇందులో బట్టలు లేకుండా వచ్చే గద్దర్ కూడ, మంది పిల్లలు ఉద్యమం లో పాల్గొనాలని చెప్పి తన పిల్లలను వీదేశాలకు పంపినాడు, కొంతమంది మాత్రమే మధుగారి లాగ వున్నారు, ఈ రోజు మీరు చూడండి మాజీ నక్సల్స్ ఆస్తులు వేల కోట్లు, మా కుటుంబం కమ్యూనిస్ట్ సిద్ధాంతం తో అభివృద్ధి చెందలేదు వున్నది పోగొట్టుకున్నాం అందుకే పై విషయాలు చెప్పాను 🙏
@scbosefoundation
@scbosefoundation Жыл бұрын
అధికారంలో ఉండి కూడా చట్టాలు మార్చలేని రాజకీయ సన్యాసులు ఈనాడు ప్రజల నాడును మార్చలేరు రాజకీయ నాయకుల తీరు మారదు... స్వేచ్ఛ ఎవరిది దోపిడిదారులది.
@kmohan8528
@kmohan8528 Жыл бұрын
Again waiting for 2nd time watching interview..... Tech ane word ki brand.......
@sampahkumar9659
@sampahkumar9659 Жыл бұрын
Anna when I was watched ur interview in idream 3hours I was shocked
@chintalaphc6801
@chintalaphc6801 Жыл бұрын
యాంకర్ గారు చాలా చీప్ గా మాట్లాడుతున్నారు
@kasularaju2110
@kasularaju2110 Жыл бұрын
Superb chala talent vunna manishi madhugaru
@ganeshittechnologies
@ganeshittechnologies Жыл бұрын
Good interview madhu garuu
@clasicmobi1626
@clasicmobi1626 Жыл бұрын
A) police B) doctor C) anchor ,,d) house wife who this ❤️❤️
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
Good interview...Nenu Madhu gari interview "i dream channel"lo chusanu "Tech madu garu explain chese vidanam chala clear ga clarity ga vuntundi..
@mohdghouseghouse3145
@mohdghouseghouse3145 Жыл бұрын
ఫాల్తూ యాంకర్ అన్నా మీరు ఇలాంటి యాంకర్ కు ఇంటర్వ్యూ ఇవ్వటమే చాలా తప్పు వేస్ట్ ముండాలి
@chamakuravenkatabalaram634
@chamakuravenkatabalaram634 11 ай бұрын
Really great personality Tech madhu garu
@mallikarjunsalloju2190
@mallikarjunsalloju2190 Жыл бұрын
యాంకరమ్మ ఓవర్ బిల్డప్ చేస్తుంది
@Yash89197
@Yash89197 Жыл бұрын
15:08
@murari527
@murari527 Жыл бұрын
Yes
@nagarkurnoolnews9458
@nagarkurnoolnews9458 Жыл бұрын
జీతం అందుకే ఇస్తరు..
@isellutetohidmaborraswamy1579
@isellutetohidmaborraswamy1579 Жыл бұрын
Love chesthudemo bro
@hariprasadk7983
@hariprasadk7983 11 ай бұрын
​@@nagarkurnoolnews945811
@pinkjava85
@pinkjava85 3 ай бұрын
There should be a Web series on Tech Madhu Sir 🙏 It will blew our minds 🔥 Huge respect to Tech Madhu sir 🙏
@RandomMatters22
@RandomMatters22 11 ай бұрын
Tech Madhu garu mi range ki Idream Murthy lanti anchors tho interviews cheyandi.
@praveensouda2877
@praveensouda2877 11 ай бұрын
You’re just a anchor, not an investigation officer. Be careful when you’re interviewing someone like him.
@nnarayanareddy5851
@nnarayanareddy5851 9 күн бұрын
మదుగారు మీదగ్గర సమాజానికి ఉపయోగ పడె చాలచాల మంచి సమాచారం ఉందన్న నమస్తె
@bimagurulic
@bimagurulic 9 ай бұрын
ఈ వీడియో చూడడం వల్ల అన్నలు కూడా మారాలి వారి అలోచనలు మారాలి ప్రజలకు ఏ విధముగా ఉపయోగం గా పడలన్నది తమ అలోచనలు మార్పు చేసి కోవాలి
@k-bramhanandareddy1690
@k-bramhanandareddy1690 Жыл бұрын
అసలైన నక్సలైట్ నిజాలు చెప్పే వాడు టెక్ రవి నా దృష్టిలో
@Kunja519
@Kunja519 11 ай бұрын
Your Efficiency , ideas & Technical Knowledge Shall be Required to the COUNTRY.
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 4 ай бұрын
Good Anchoring Mee interview chala bagundi
@VishwakarmaFurniture98
@VishwakarmaFurniture98 Жыл бұрын
tech madhu sir antene inspiration ...first time idream lo full interview chusanu.......its 2nd....
@chembuchata9688
@chembuchata9688 Жыл бұрын
Super Radhamma
@jakkusiddhartha7268
@jakkusiddhartha7268 Жыл бұрын
Anchor proper background reserch chesi cheyandi abba🥲🥲🥲
@sadhienala193
@sadhienala193 Жыл бұрын
యాంకరమ్మ మాట నత్తి నత్తి వస్తుంది😊
@sudhakargoud4342
@sudhakargoud4342 Жыл бұрын
Sir మీరు ఇండస్ట్రీ కి వెళ్ళండి డైరక్షన్ చేసి సమాజానికి ఉపయోగపడే విలువలు గల మూవీస్ తీయండి.గల్లి లో పిల్లలు కూడా హీరోస్ అవతరని నిరూపించండి. అలా తయారు చేయండి.
@suryab5911
@suryab5911 Жыл бұрын
ఓ యాంకర్ నువ్వు I dream ఛానెల్ లో ఇంటర్వ్యూలు చూడు help avutadhi పస లేదు అని ఇంటర్వ్యూ లో....👎👎👎👎
@rasheedmd515
@rasheedmd515 11 ай бұрын
Great personality madu gaaru
@bharosaspices2828
@bharosaspices2828 Жыл бұрын
Super
@deenanamballa74
@deenanamballa74 3 ай бұрын
U have much inquisitiveness in engineering works if you have done MTech in those days u would had been world top engineer in mechanics or in manufacturing field.
@telanganacmrspraveenkumari1330
@telanganacmrspraveenkumari1330 Жыл бұрын
Super anna nenu kuda mitho Kalasi prajalaku manchi aharam pettalani undhi eppudu memu tine aharam mottam vishame mottam mandhulu kotti pandistunnaru
@harikrishna-rk4pq
@harikrishna-rk4pq Жыл бұрын
Many suggestions to Disha media agency. *First lady anchor needs many corrections. Shrugging of shoulders..etc etc is not respecting the legendary personalities. Common sense is main element. *Knowledge of an anchor’s presentation is nothing but immature representation of Media Agency. *So please regulate the corrections of interviewers /presenters. -Goutham
@praveenkumar-iq3lr
@praveenkumar-iq3lr 11 ай бұрын
Interview girl is not ..........
@ammanenu1148
@ammanenu1148 7 ай бұрын
A anchor ni yevadu join chesindi 🤦🏿🤦🏿🤦🏿🤦🏿
@ramanapsy
@ramanapsy 9 ай бұрын
కనీస పరిజ్ఞానం లేని అమాయక ప్రశ్నలు..
@sekharr4163
@sekharr4163 10 ай бұрын
ఈ యాంకర్ ఏంటో అప్పుడే బీబీసీ లెవెల్లో ఊహించుకుంటుంది
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Жыл бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD KNOWLEDGE PERSON TEC MADHU GOOD GOOD
@premsairam3940
@premsairam3940 Жыл бұрын
My favourite person ❤️❤️❤️👍
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Жыл бұрын
VERY GOOD PERSON.
@raveendrakumar5032
@raveendrakumar5032 Жыл бұрын
Indian government must utilise his intelligence to make advanced weapons for the sake of country
@bhagathsriram2617
@bhagathsriram2617 Жыл бұрын
Mi food item brands ento name chepandi...mem book cheilai antei elaono ardam kavadam ledhu...
@panthamshyam920
@panthamshyam920 Жыл бұрын
👌👌✊✊
@sulochanarani3197
@sulochanarani3197 Жыл бұрын
May I know the brand name of your masalas
@rebbasisagar3414
@rebbasisagar3414 Жыл бұрын
Very good news bro 🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊💐💐💐💐💐
@ballollagiri7304
@ballollagiri7304 Жыл бұрын
ఓ యాంకరు first ఇంటర్వ్యూ చేసే విధానం నేర్చుకోవాలి
@nagarkurnoolnews9458
@nagarkurnoolnews9458 Жыл бұрын
ఓనర్ బిడ్డనేమో..?
@kmohan8528
@kmohan8528 Жыл бұрын
Good interview at i dream 3 hr
@bsrinavasreddy1908
@bsrinavasreddy1908 Жыл бұрын
జర్నలిజం విలువలను దిశా టీవీ కాపాడుకోవాలి
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 3 ай бұрын
ఈ Anchor సినిమా వాళ్ల ను ఇంటర్య్వూ చేసినట్లు గా ఉన్నది. ఈమె అనవసరము.
@rachakondagangadhar5503
@rachakondagangadhar5503 Жыл бұрын
Kesamudram lo ekkada sir
@cherryarjun5626
@cherryarjun5626 3 ай бұрын
Pl respect and encourage anchor person
@vardhamadhavulu
@vardhamadhavulu Жыл бұрын
Super hero 💪👏🎉
@nagaraju-xj5jo
@nagaraju-xj5jo Жыл бұрын
Namaste anna charala rojula tharuvatha
@asmashaik9276
@asmashaik9276 Жыл бұрын
Heyy beautiful
@valmikivalmiki3444
@valmikivalmiki3444 11 ай бұрын
Madhu Anna real scientist
@Prajateerpu
@Prajateerpu Жыл бұрын
Hi Madhu anna...how r u...chala rojulu Indi kalisi...chala manchi manasu anna needi...
@sriramulunalgondatqtq1630
@sriramulunalgondatqtq1630 11 ай бұрын
🎉❤
@uthamkumar8999
@uthamkumar8999 11 ай бұрын
Great madhu garu
@katharapakaravinder845
@katharapakaravinder845 Жыл бұрын
Anchor is just like PV SINDHU
@gvgoud
@gvgoud Жыл бұрын
Anna 👏 👏 👏 🎉🎉plz 🙏 😢
@bogekumar8287
@bogekumar8287 Жыл бұрын
Great person
@a.ravikumar3077
@a.ravikumar3077 9 ай бұрын
Knowledge
@user-qg1tm1xm8m
@user-qg1tm1xm8m Жыл бұрын
Very good interview, welldone anchor is ok👏👏
@googlegogle9780
@googlegogle9780 Жыл бұрын
Lalsalam tech madhu
@madhavaraom4344
@madhavaraom4344 2 ай бұрын
మధుగారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరగారిని అధ్యాన చేయగలరు
@user-je5ch4ug8f
@user-je5ch4ug8f Жыл бұрын
Anchor name
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 6 ай бұрын
🔥🔥 🙏 Never speak to a low standard anchor smile is the only best answer.
@KrishnaKrishna-km1gv
@KrishnaKrishna-km1gv 5 ай бұрын
నాకు అర్దం కానీ విషయం ఏమిటి అంటే ఇంతకీ యాంకర్ ఆడ నా మగ నా లేక తేడా నా😅😅😅
@venkatchannelvc3766
@venkatchannelvc3766 4 ай бұрын
Deeniki asalu ANCHORING raadu...waste fellow Madhu sir ...really GENIUS..hats off
@rajshekar4711
@rajshekar4711 9 ай бұрын
Madhu anna nv super
@suryab5911
@suryab5911 Жыл бұрын
Questions ఓ process లో అడగాలి అయన ఎలా నక్సల్స్ లోకీ ఎప్పుడు వెళ్ళారు ....ఎలా వుంటుంది ఫారెస్ట్ లో ఎప్పుడు బయటకి వచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నరు అని ఓ ప్రాసెస్ లో అడగాలినీవు ఎం అడుగుతున్నావో ఎం అర్థం కావట్లేదు మీరు I dream చుడండీ...🤦🤦🤦🤦🤦
@deenanamballa74
@deenanamballa74 3 ай бұрын
Looking jananatya mandali songs inspire to you to move in party.
@ggrvlogs1678
@ggrvlogs1678 11 ай бұрын
I am unsubscribed due to anchor over buildup.. give respect towards madhu sir....
@takurkrantikranti4945
@takurkrantikranti4945 Жыл бұрын
Home guards tho interview cheyali dayachesi
@user-wz5uv2ye7b
@user-wz5uv2ye7b 11 ай бұрын
Denini evadra anchor chesindi🤦‍♂
@karthikdasari6948
@karthikdasari6948 Жыл бұрын
Anchor looks like PV Sindhu
@hersromeoyt9301
@hersromeoyt9301 Жыл бұрын
Please anchor ni change cheyyandayyaaaa
@muralifabrications2960
@muralifabrications2960 9 ай бұрын
Anna meru bratiki vunnaru antte me nejayathi a Anni nenu nammutunnanu lal Salam
@srikanthrijju
@srikanthrijju Жыл бұрын
y u people hating anchor
@krishnadharani5686
@krishnadharani5686 Жыл бұрын
Asalu first nexal ga endhuku maravu ani afigalshindhi
@panduelagam6218
@panduelagam6218 5 ай бұрын
Anchor so beautiful
@pmallesham9075
@pmallesham9075 11 ай бұрын
23:00రాడ్డు దింపినట్టుకుగా సమాధానం ఇచ్చారు కద మధు గారు
@shankargugulothu1368
@shankargugulothu1368 6 ай бұрын
అసలు ఈమెను ఇంటర్వ్యూ చేయడం రావట్లేదు
@egraju1334
@egraju1334 Жыл бұрын
లాల్ సలామ్
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 28 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 163 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 28 МЛН