ఇటువంటి విన్ నూతనమైన అద్భుతమైన అమోఘమైన మేధా శక్తి కలిగిన చాగంటి వారి పాదాలకు శిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇటువంటి ఎంతోమంది మేధావులు యొక్క భారతదేశంలో ఉండటం మన భారత దేశానికే కాదు మన భారత దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి గర్వకారణం అయ్యా వ్యవసాయ రంగంలో వినియోగించే విద్యుత్తు రంగంలో వచ్చే నష్టాలను తగ్గించేవి ఉపాయం నా వద్ద కూడా ఉన్నది
@shivashivamc15778 ай бұрын
ఎలక్ట్రికల్ కార్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో, కంప్లీట్ సెల్ఫ్ ఛార్జింగ్ విధానం డిజైన్ చేసాను, మార్చ్ 2024 లో పేటెంట్ కూడా వచ్చింది. ప్రస్తుతం ప్రోటోటైప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం,. ఇక సక్సెస్ ఔతే మాత్రం బ్యాటరీ లెస్ ఎలక్ట్రికల్ కార్ కి అవకాశం ఉంటుంది అని హోప్ ఉంది..
@gopikrishna46223 жыл бұрын
చాలా మంచి పరిశోధనలు చేశారు చాగంటి గారి ప్రవచనాలు బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి.....ఈ శాస్త్రవేత్త శ్రీనివాస్ చాగంటి గారి పరిశోధనలు కూడాji అద్భుతమైనవి ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తున్నాను
@brahmanaiduyakkati97318 ай бұрын
దున్నపోతు ఈనింది. దూడను తీసుకో.
@kganesh66923 жыл бұрын
అయ్యె రామా కనిపెట్టినాడా ఇక ఇతడిని కష్టాలు వెంటాడుతూనే ఉంటుంది పాపం మన టాలెంట్ మనకె ఉపయోగించుకొవాలి ఇతరులకు చూపిన చూసిన మనకే నష్టం శుభాకాంక్షలు సార్ 💐💐🙏🙏
@jaibharath29333 жыл бұрын
ఈ మిషనరీలు చిన్న చిన్న సైజు లో ఈ సంస్థ తయారుచేసి ప్రతి ఇంటికీ కూడా ఏర్పాటు చేసుకునేలా అందుబాటులోకి తెస్తే అందరికీ ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని నా అభిప్రాయం ,
@krkvibes3 жыл бұрын
Ma jagan annaki baga ivvali mari aplo jaragalante..
అయ్యా SB చాగంటి గారికీ 🙏మన దేశానికి అన్నదాత (రైతులు )ఎంతో అవసరం. కానీ ఈ రోజుల్లోచిన్నకారు రైతులకు పనికి వచ్చే ఎద్దులు కనుమరుగు అవుతున్నది. మరి యంత్రలను కొనుగోలు చేసే స్థోమత లేదు. పొలాల్లో విత్తనాలు వేసే యంత్రం కలుపు తీసే యంత్రం నిరుపేద రైతులకు చాలా అవసరం. రైతులు మనసదేశానికి అవసరం. మన దేశ మనుగడకి మీ లాంటి శాస్త్ర వేతలు అవసరం 🙏రైతు భారతకు జై 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
@gopikrishna46223 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన విద్యుత్ ఉత్పత్తి పెద్ద పెద్ద కర్మాగారాలు మరియు రైల్వే శాఖ ప్రభుత్వ సంస్థలు ఉపయోగించుకునే విధంగా అడుగులు వేయాలి ప్రభుత్వాలు ఇంత అద్భుతమైన టెక్నాలజీని
@sammaiahambala8563 жыл бұрын
సూపర్ టెక్నౌడ్జ్ వండర్ఫుల్ మన దేశం యొక్క గొప్ప తనం ప్రజలు అందరూ సహకారం అంది ఇస్తే ప్రపంచ దేశాలు గుర్తించి మీ మేధస్సు నీ కోనేస్తారు ఇదీ ప్రజలకు ఎలా అందుబాటులో వాడకము ఎలా రావాలి ఆలోచించాలి అదే ఈ గొప్ప తనం చాలా చాలా ధన్యవాదములు అంబాల సమ్మయ్య
@anjaneyuluvedagiri96503 жыл бұрын
అన్నీ మన కండ్ల ఎదుటే వున్నా అవి కొందరి మనో దృష్టి కి మాత్రమే తెలుస్తాయి. చాగంటి కృషి శ్లాగనీయం. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తే దేశానికి మేలు జరుగుతుంది.
@sharonmachinetools12533 жыл бұрын
Loss thappa emi undadhu
@vishnuvarma17263 жыл бұрын
😂 ఏమి తెలియని ప్రతి ఒక్కరూ ఏదోకటి చెబుతున్నారు... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు.. ఎనర్జీ ని కాసేపు స్టోర్ చేస్తారు... అంతే.. వాళ్ళు చేసింది పెద్ద బొక్క.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది...
@srinivasbangaru37313 жыл бұрын
Janalu dagara dabbu dengurgara
@mallareddynani3 жыл бұрын
వీడు చేస్తోంది కూడా కనికట్టు నీ కళ్లకు ఎలా కనిపిస్తోంది. అర్థం కావడంలేదు.
@kilarusureshkumar37099 ай бұрын
0/% పొల్యూషన్ ప్రాజెక్ట్
@challapallisivaprabhu1747 ай бұрын
CS Bhaskar గారికి అభినందనలు! మీరు భారతీయులు అయినందుకు నేను గర్వపడుతున్నాను ఎంతో ఆనందంగా వుంది. భారత్ విద్యుత్ ఉత్పాదన లో స్వావలంబన సాధించడం దేశ ప్రగతికి, దేశ రక్షణకు చాలా కీలక మైన విషయం. ఇది భారత్ ను ఆర్ధిక మరియు రక్షణ రంగాలలో తిరుగు లేని శక్తిగా రూపొందిస్తుంది. అది కూడా అత్యంత త్వరితగతిన. జై హింద్! జై CSB!
@malyadrigaddam39603 жыл бұрын
సూపర్ టెక్నాలజీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ టెక్నాలజీని మానవాళి మనుగడ కోసం ప్రపంచమంతా ఉపయోగించుకోవాలి
@brahmanaiduyakkati97318 ай бұрын
ఇది తప్పు. ఇది ప్రజలను మోసం చేయటమే.
@namavenugopal86823 жыл бұрын
మా నాన్న గారు చాలా చెప్పేవారు అవి విని విని నాకో డిజైన్ ప్లాన్ వుంది దానికి కర్చు తక్కువ ప్లేస్,input &output ratio lo Chala teda వుంటుంది,ఎంతో పవర్ మన కళ్ళ ముందు వుంది దాన్ని రూపాంతరం చేయాలి అంతే, greativy అది ,విజయవాడ లో ఒక rtc డ్రైవర్ గారు ఫ్రీ గా తిరిగే మోటర్ నీ కనుగొన్నారు ఆయన పేరు సల్మాన్ రాజు అనుకుంటా ఇప్పుడు ఆయన కనిపెట్టింది ప్లాన్ ఎక్కడ వుందో, లేదో
@MrRaceles16 күн бұрын
Devid raju, ayana free power energy kanipettaru, konni tini ammaru kuda,
@amirinenidamayanthi59977 ай бұрын
చాలా సంతోషం ఈ టెక్నాలజీ నుంచి ఈ దేశానికే ఉవయోగిఃచండీ దేశాభివృద్ధి కి సహకరించండీ
@eftcan47753 жыл бұрын
గ్రైండింగ్ గ్రైండింగ్ వీల్, పిండిమర షాఫ్ట్ వీల్ అవి ఒకసారి ఆన్ చేసి ఒకసారి షాఫ్ట్ ఫ్రీ రేటెడ్ తీసుకెళ్ల దాన్ని జనరేటర్ కి కనెక్ట్ చేస్తే వచ్చే ఎనర్జీ, ఇప్పుడు టెస్లా కార్ లో వాడే ఇంజనీరింగ్ బ్రేకింగ్ All The Best Sir., అయితే ఇలాంటివి నాకు తెలిసిన Technology దగ్గర వాడే జనరేటర్ టెక్నాలజీ, డి సి ఆర్ ఏ సి shant Motors free rotate....etc అనేవి కూడా ఈ ఆలోచనతో కొన్ని సంవత్సరాల పాటు మాకు అవగాహన వుంది.
@kamalaratnamdasari44333 жыл бұрын
ఈ మనిషిని governments ఉంచనిస్తరా ఎంతో మంది ఎన్నో కనిపెట్టారు వారిని ప్రభుత్వానికి లాబలకు అడ్డు వేస్తే ఈ నాయకులు అధికారులు ఉండనివరు మనము కాపాడుకోవాలి
@rameshbabukasanaboyina45583 жыл бұрын
America lo start chai manchi paru vastundi mana India lo start chaste money adugutaru work chayaneavaru sir
😂 ఏమి తెలియని ప్రతి ఒక్కరూ ఏదోకటి చెబుతున్నారు... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు.. ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... అంతే.. వాళ్ళు చేసింది పెద్ద బొక్క.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది...
@rajagopalarao86969 ай бұрын
స్వార్థ రాజకీయ నాయకులు ఉన్నంతవరకూ ఈ దేశం అభివృద్ధి చెందడం కష్టం . దేశం పై మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు . భారత దేశంలో తప్పా మీ ఆలోచన ప్రపంచానికి ఉపయోగ పడుతుంది .రాజకీయ నాయకుల కు సొంతంగా పవర్ ఫ్లాoట్లు ఉన్నాయి వారు నష్టపోతారు . ప్రజలు ఏమైనా పరవాలేదు .
@edigaramanjaneyulu78653 жыл бұрын
నేను 2003లోనే ఈటెక్నాలజీ ఆలోచించాను ఇన్నోవేషన్ ఇండియా కి నా ప్రతిపాదన పంపాను రెస్పాన్స్ రాలేదు ఈయన సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది
@vishnuvarma17263 жыл бұрын
😂 ఏమి తెలియని ప్రతి ఒక్కరూ ఏదోకటి చెబుతున్నారు... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు.. ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... అంతే.. వాళ్ళు చేసింది పెద్ద బొక్క.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది...
@tetro-telugutroller73133 жыл бұрын
Free energy emi undadhu bro. Nuvvu a machine vaadinaa input kante ekkuva output raadhu. Adhe nijamaithe athanu mosam chesthunnaadu.
@srinivasarao49593 жыл бұрын
Bearing cast please
@shivanandhitha60113 жыл бұрын
Nenu kuda try chesa bro.. But research cheyadaniki sahakarinchevaru leru..
@ganesha30043 жыл бұрын
Ramanjaneyulu you are lucky money waste avalaydu chesi untay big bokka
@prashanthkunati64183 жыл бұрын
This is more of an energy storage concept than free energy, its similar to storing energy in battery. It will be much more economical to use batteries than using flywheel for energy storage.
@rajasekharareddy45843 жыл бұрын
Flywheel technology was there from decades and as per my knowledge it's not viable for consumer or industrial usecases, to explain it simple - you can't run a train with Watch cell. The amount of energy system generated is always less than what it takes to run it in first place due to losses of friction, heat etc. And funny thing is they have used the word "perpetual", if you try to start a machine it needs non zero time to start and amount of energy it needed is more when compared to when it's running with some momentum. Real test would be to run the machine using battery power and try to re-charge it using the power generated by flywheel, if it can charge the battery back to initial position, and/or give more power than that, we've a Nobel laureate amoung us, who just changed the fundemental laws of physics. Anyway all the best to the Team. 👍.
@narsimulumarepalli58733 жыл бұрын
The reason people leave the country , is cleared
@mallianumula3 жыл бұрын
agree, feel same
@ganesha30043 жыл бұрын
@@narsimulumarepalli5873 know the basics of physics. What he said is right. Know one thing there will be nothing for free. "Energy can neither be created nor destroyed". Please don't make it international news they will laugh at us. Flywheel can be just used as battery not as energy generator. There are already buses running on flywheel technology it's nothing new
@chakradhar87673 жыл бұрын
@@ganesha3004 Exactly... 👍
@SatyanarayanaBolenedi3 жыл бұрын
That’s right. Appreciate the team !!
@rambabuchebrolu83133 жыл бұрын
మీలాంటివారు ఈ దేశానికి ఎంతో అవసరం సార్
@dharmavaramallinone56273 жыл бұрын
సార్ మీరు తెలుగు వారు అవ్వడం చాలా ఆనందంగా ఉంది.
@nrk28923 жыл бұрын
@Ravi Annad don't stop.. keep on cry 😢😭🤧😫😩 so that no water problem will be there in your home
@srinivasbangaru37313 жыл бұрын
Antha andam ga unda ?
@venkatt55427 ай бұрын
ఇలాంటి మేధావులను గౌరవించి సహకరించి మన తెలుగు వారి గొప్పతనం ప్రపంచ.దేశాలకు తెలియ జేయ వలసిన పని రాష్ట్రాలూ దేశం ముందుకు రావాలి వారి కృషికి అభినందనలు అభివాదాములు జై తెలుగోడా జే జై తెలోగూడ
@moramsubramanyam20653 жыл бұрын
ఆనంద పడాల్సిన అవసరం లేదు గవర్నమెంటు ఒప్పుకోవు ఒప్పుకున్న దాని రేటు మాత్రం భారీగా ఉంటుంది
@satishcheekatla44053 жыл бұрын
మీరు చెప్పింది నిజమే ఏ మాత్రం ఆనందపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను చెప్పే దానిలో 1% కూడా నిజం లేదు. మీరు అంటున్నంత దారుణంగా మన ప్రభుత్వాలు లేవు, energy sector లో విదేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్య ఇస్తుంది. ఈయన చెప్తున్నట్లు ఫ్రీ energy తయారు చేయడం possible అయితే, ప్రపంచ దేశాలన్నీ ఇండియా ని ఈ technology మాకు ఇవ్వండి అని అడుక్కుంటాయి.
@tinythings79763 жыл бұрын
@@satishcheekatla4405 why u feel like that bro.... this is not a new technology..
@satishcheekatla44053 жыл бұрын
@@tinythings7976 you mean, free energy generation already exists? No, there is technology till now which gives free energy.
@ganesha30043 жыл бұрын
@@tinythings7976 it is not possible practically total energy in MWH will be less than the energy that he used to run it. It is just an battery. You can charge battery with 5kwh energy and you can get 10kwh output but total energy of output is less than input he is just fooling
@lakshmipatiraju17013 жыл бұрын
శ్రీ చాగంటి శ్రీనివాస్ భాస్కర గారికి శ్రీమతి బాల గారికి అభినందనలు 🙏🙏💐💐🇮🇳🇮🇳ధన్యవాదములు మీరు చేసిన ప్రయత్నము మన రాష్ట్రము నకు భారత దేశము నకు చాల ఉప యోగం చాల గర్వంగా ఉంది మిమ్మల్ని కలవాలని ఉంది మీ మరిన్ని ప్రయోగాలు చేయాలని కోరుతూన్నాను
@dewpoint16373 жыл бұрын
మన దేశంలో నే ఉండoడి మన దేశం లో అందరం కలిసి మీ సేవను వినియోగం లోనికి తెచ్చుకుందo
@baireddyvenkatramireddy97043 жыл бұрын
Media ఇలాంటి దేశానికి, సమాజానికి పనికి వచ్చే విషయాలను pramote చేయండి.. Just 3 days before మన state godaveri district లో చదువుతున్న ఒక అమ్మాయి NASA training programm కు 120 దేశాలు నుంచి scrutinise అయి select అయింది.. ఇది దేశం గర్వించే విషయం.. IIT and civils first rank తెచ్చుకున్న వారందరి కన్నా చాలా గొప్ప విషయం కాని దురదృవశాత్తు ఏ మీడియా కవరేజ్ చేయలేదు.. మన దేశం లో science, technologists, inovaters కు, రైతు ను, సైనికుడుని ఎప్పుడు అయితే respect ఇష్టమో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది.. Real heroes కన్నా రీల్ heroes solu కు మనము భజన చేస్తాము.. అది మారాలి
@devuniravi81873 жыл бұрын
ఒక ఊరిని దత్తత తీసుకొని ఫ్రీగా కరెంట్ ఇవ్వండి. ఆ 5secondsల విద్యుత్ కూడా బ్యాటరీ రూపంలో చార్జ్ చేసుకొని వాడండి .ఎక్కుడ కూడా govt ఇచ్చే కరెంట్ ని వాడవద్దు .ఇలా ఒక సంవత్సరం పాటు ఆ ఊరికి successfull గా కరెంట్ ఇవ్వగలిగితే ,ఇక బొగ్గు వాడవలసిన పనిలేదు .govt మీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది.
@jani-05502 жыл бұрын
Thanks!
@bhaskarkaanugu78513 жыл бұрын
Sir meeru great marosari nirupincharu bharatiyulu innovation is success and government should help and implementation for Indian people thank you sir srinivasa BHASKAR garu
@sathyanarayan87443 жыл бұрын
అభినందనలు. నాకిలాంటి ఆలోచనలే వస్తూంటాయి. లారీని మధ్య మధ్యలో న్యూట్రల్ చేసి నడిపితే మైలేజ్ వచ్చినట్లుగా...👌
@RameshAleti193 жыл бұрын
Two welers above vehicles ne nutral lo pettakudadhu
@jayakrishnak85663 жыл бұрын
అలా నడిపితే క్లచ్ ప్లేట్లు పోతాయి అప్పుడు దానికయ్యే ఖర్చు డీజిల్ కన్నా చాలా ఎక్కువ బ్రదర్
@jayakrishnak85663 жыл бұрын
అండ్ బండి కూడా కంట్రోల్లో ఉండదు
@tetro-telugutroller73133 жыл бұрын
Engine minguddhi.
@kallurisubrahmanyam43502 жыл бұрын
I too do .
@jaganavula23343 жыл бұрын
చాలా సంతోషం,ఫల ప్రథం కావాలి.
@jaganavula23343 жыл бұрын
బేరింగు లు ఫ్రిక్షన్ లాస్ లేకుండా ఆదునీకరణం చేయాలి.
@knowthetruth25183 жыл бұрын
ఇది సైన్స్ కే అందని అద్భుతం. Energy n neither be created nor be destroyed. అంటారు కానీ మన ఆంధ్ర జ్యోతి సహాయంతో మన వాడు గొప్ప ఆవిష్కరణ వేశాయి.
@failoor3 жыл бұрын
🤣🤣
@saibaba93663 жыл бұрын
భాస్కర్ చాగంటి గారు, గాలి, నీరు మరియు బొగ్గు - "అవసరం లేకుండా" విద్యుత్ ఉత్పత్తి - అతి తొందరలో మానవాళికి ఉపయోగపడే విధంగా రావాలని👍.
@vishnuvarma17263 жыл бұрын
😂 ఏమి తెలియని ప్రతి ఒక్కరూ ఏదోకటి చెబుతున్నారు... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు.. ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... అంతే.. వాళ్ళు చేసింది పెద్ద బొక్క.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఈ law బ్రేక్ చేయాలంటే నువ్వు పెద్ద మోసగడివి అవ్వాలి....
@omkarvasu3 жыл бұрын
Plz tell vishnu varma what about you
@vishnuvarma17263 жыл бұрын
@@omkarvasu manam cycle thokki kasepu aapithe inka chakralu thiriguthune vuntayi kada kaasepu... alage ekuva mass vunna vaatini thippithe avi inka ekkuva sepu thiruguthayi... kaani energy draw chesi koddi avi slow ipothay.. ede flywheel energy storage concept.. energy neither be created nor destroyed, it can be converted from one form to another form
@omkarvasu3 жыл бұрын
Flywheel not producing power with f Help of alternator
@omkarvasu3 жыл бұрын
@@vishnuvarma1726 with out alternator how they can do? I have doubts?
@eftcan47753 жыл бұрын
గ్రైండింగ్ గ్రైండింగ్ వీల్, పిండిమర షాఫ్ట్ వీల్ అవి ఒకసారి ఆన్ చేసి ఒకసారి షాఫ్ట్ ఫ్రీ రేటెడ్ తీసుకెళ్ల దాన్ని స్మూత్ జనరేటర్ కి కనెక్ట్ చేస్తే వచ్చే ఎనర్జీ, ఇప్పుడు టెస్లా కార్ లో వాడే ఇంజనీరింగ్ బ్రేకింగ్ All The Best Sir., అయితే ఇలాంటివి నాకు తెలిసిన Technology దగ్గర వాడే జనరేటర్ టెక్నాలజీ, డి సి ఆర్ ఏ సి shant Motors free rotate....etc అనేవి కూడా ఈ ఆలోచనతో కొన్ని సంవత్సరాల పాటు మాకు అవగాహన వుంది.
@manoharemandi67453 жыл бұрын
As of my knowledge flywheel is a mechanical energy storage device and stores the energy In form of kinetic energy supplied by the engine, motor or whatever the prime-mover maybe... As per the description in this video chaganti garu is using a 45kw motor as a prime mover which can deliver or store 45kw of power to the flywheel and he mentioned that flywheel which is charged upto 45kw of power, is driving a generator of 150kw.... And they didn't mentioned about the load on the generator.. They just mentioned the load they drove was the lights and fans in the shed... Let me assume there are 30 lights consuming 40watt each (30*40=1200)or(1.2kw), 20 fans consuming 100watt each (20*100=2000)or(2kw) now the load on the generator is (1.2+2=3.2kw). That makes sense the flywheel is capable to deliver 45kw instantaneously and the generator is only loaded around 3.2kw... Now where is the free energy ... Meanwhile losses in the motor, generator, bearings, couplings,etc where completely neglected and they usually contribute a major power loss and claiming that efficiency is over 100%.
@vinaygoud7613 жыл бұрын
Well said they didn't say about loads
@ramdantuluri48893 жыл бұрын
This may not be suitable for commercial electricity but it can be used in emergency purpose when grid lost power due to natural disasters
@manoharemandi67453 жыл бұрын
@@ramdantuluri4889 yes sir... But there is a problem too how do they run that 45kw motor in grid failure condition.
@smartnotes52182 жыл бұрын
Yes brother
@guntivenkateswara70783 жыл бұрын
Really great sir. Your love for your country is simply superb. I wish you all success. Anxiously waiting for the outcome.
@balakrishna6979 Жыл бұрын
మీ లాంటివారు ఈ దేశానికి చాలా అవసరం సార్ .కానీ ఈ రోజు ఉన్నా ప్రభుత్వాలు కు మీ సేవలు ప్రతిభా గురించే ప్రభుత్వాలు కాదు సర్
@dr.m.muralikrishna45372 жыл бұрын
దేశానికి మీ గొప్ప సేవలు మీ కృషి మీ వద్ద ఉన్న విజ్ఞానం ఉపయోగ పడాలి ....అని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ న్నాను..
@gopikrishna46223 жыл бұрын
ఇలాంటి టెక్నాలజీ విద్యుత్ కార్లకి ఉపయోగపడే విధంగా పరిశోధనలు జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది లిథియం అయాన్ బ్యాటరీల గొడవ కూడా తగ్గుతుంది అలాగే చార్జింగ్ బెడద కూడా తగ్గుతుంది
@Baboo-fc3ex7 ай бұрын
చాలా మంచి విషయం చాలా గర్వకారణంగా ఉంది మన తెలుగువారు అయినందుకు
@ravikumarbarde20479 ай бұрын
ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, కనీసం మెసేజ్ కి రిప్లై ఇవ్వరు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఇలాంటి పరికరాన్ని మేము కొందాం అనుకుంటున్నాము కానీ చేసి ఇస్తానని చెప్పి కమిట్మెంట్ కోసం కానీ ప్రైస్ కానీ తెలుసుకుందామంటే ఎటువంటి రిప్లై ఉండదు, ఇలాంటి ఆవిష్కరణ ఎందుకు చేసి దండగా టైం వేస్ట్
@Dsrinivasarao95957 ай бұрын
Yes కరెక్ట్
@bksrinivas96125 ай бұрын
Unnado lepesaro
@RRKPrasad3 жыл бұрын
Thankou ABN ఛానల్. మీరు ప్రోత్సహించి చాలా మంచిపని చేశారు
@venkataramanagella54053 жыл бұрын
అద్భుతమైన ఆవిష్కరణ
@bangarubhoomi60937 ай бұрын
తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు కి వందల కోట్ల రూపాయలు విద్యుత్తు వినియోగం అవుతుంది మొట్టమొదటిగా ఈ టెక్నాలజీని కాలేశ్వరం ప్రాజెక్టుకు వాడితే వాళ్లకు చాలా గర్వంగా ఉంటుంది దయచేసి ఈ టెక్నాలజీ కాలేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించండి అంతేకాక ఎన్నో వందల కోట్లు ఆదా అవుతాయి
@ganesha30043 жыл бұрын
Always remember one thing energy can neither be created or destroyed it just changes its form
@sivaprasad....3 жыл бұрын
Now it can be doubled add this point
@ganesha30043 жыл бұрын
@@sivaprasad.... how it is doubled? If it is doubled from where that energy is gained?. Know the basics of flywheel. There are buses running on flywheel technology but for your information it is just used as battery not as generator.
@venkatfaraday3 жыл бұрын
Running weight is the energy and through increased Dynamo capacity...
@Ramesh-eu3fr3 жыл бұрын
@@sivaprasad.... according to the info given in this video, if they are telling us to generate power after reaching certain speed of the flywheel. To reach that speed of the flywheel it take some time, at that time we get less output then input that means that lost power is used to increase the speed of the flywheel The free power which they are telling is that power only which lost to increase the speed the flywheel. Thus extra power is not generated, even there might me minor losses of the input power also
@lxmndas3 жыл бұрын
It is meaning less. Energy spent for driving is more than enrgy obtained from fly wheel as there is FRICTIONAL LOSSES!
@sriramulu61382 ай бұрын
యిలాంటి *మేధావులు* మన భారత దేశం లో కోకొల్లలుగా వున్నారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా ప్రభుత్వాలు యిటువంటి వారికి ప్రోత్సహామివ్వరు అనేది నా భావన. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
@rambabumarakada51883 жыл бұрын
Great hard work and research. Congratulations to BHASKAR GARU AND TEAM. Indian is great. 👍👍. JAIHIND.
@baskardevangacm30393 жыл бұрын
ఈ కంపెనీ వారి సెల్ నెంబర్ ఇవ్వగలరా
@satyanarayananeeli67013 жыл бұрын
Excellent Bhaskar garu. Very much encoraging for forth coming young generation
@sreeramdali61033 жыл бұрын
అద్భుతం చేసారు చాగంటి వారు.. జయహో తెలుగోడా
@rakeshmesram166711 күн бұрын
చాగంటి పేద ప్రజలకు ఉచిత కారెంట్ అందేలా చూడాలి..మీకు అభినందనలు...
@arunkumarreddy21903 жыл бұрын
Super andi , plz make it available for people....do not end with only expirements , get this into people life
@surveyorsurveyor58833 жыл бұрын
I need plz tel me adarsh
@nrk28923 жыл бұрын
Wow 🤔👍great innovation we Indian are very lucky and feel proud of you🇮🇳 🙏 , it's time for the Indian govt to extend full support to the Srinivas chaganti gaaru and his scientists team utilizing their services for India and entire world 🌎
@umamaheshreddykandati74333 жыл бұрын
ఇదే మన తెలుగోడి సత్తా.....మన భారత దేశ పౌరుడి సత్తా అంటే💪👌👌👌👏👏💐💐💐
@muralim14967 ай бұрын
Excellent information thank you very much for very good information❤
@sri-z8s3 жыл бұрын
వీళ్ళని మన పొలిటికల్, కార్పొరేట్లు ఉండనివ్వరు. మీరు వేరే దేశం వెళ్ళిపొండి కనీసం మంచి గౌరవం అయిన దొరుకుతుంది. పద్మశ్రీ ఇస్తే బాగుండు
@bsnprasad89973 жыл бұрын
వెళ్లి పొమ్మంటారు.ఇక్కడ ప్రోత్సాహమే లేనప్పుడు పద్మశ్రీ ఇస్తారా
@chamarthianandaraju81448 ай бұрын
Very good idea, namasthe C haganti Bhaskar garu, you are the king of our Bharat
@ravikumar-fj6do3 жыл бұрын
Flywheel technology is not new to this world. However I appreciate him.
@srinivasaraoalagandula21363 жыл бұрын
Hats up to u and ur team great India 🇮🇳iam Indian we proud of it thank u tq tq....
@venkatakrishna19333 жыл бұрын
Very great achievement and be with Indian co and setup this plant in Hyderabad sir.
@srivatsavapalaparthy26003 жыл бұрын
JAI JAI Mr. Bhaskar mee ma 🙏🙏🙏👍👍👍 Your à great Person God is blessed entire Team God Bless your TEAM
@subrahmanyamkoppula56183 жыл бұрын
Excellent innovation with keen childhood observation .....this should be encouraged in the pre elementary level of self study ...with its applications leads to extensive Source of knowledge development .
ఇలాంటి ప్రయోగాలు ఎన్నో జరిగాయి. అనుకున్నంత ప్రయోగాత్మకంగా విజయవంతం కాలేదు.
@sreeramdali61033 жыл бұрын
పెట్రోల్ కి ప్రత్యామ్నాయం కనిపెట్టిన రామన్ పిళ్ళై కనిపించకుండా పోయాడు. జాగ్రత్త మిత్రమా
@pavankumarbandapalli1713 жыл бұрын
You’re very great, India is proud of you people Myra Bharat Mahan. .
@VenkataRamana-so2cf3 жыл бұрын
We respect ABN and its channels. A sincere request is made to the organization to ensure that the presented news is 100% correct before Presenting. Everyone will be fooled by this news including the gentleman who produced it when you properly measure the input and output in conversion. Always the output will be less than the input. The percentage of efficiency may vary. This is an energy conversion process, This is not free energy. There are so many factors that influence the efficiency of converting. All the content of the news the hard work done in developing this model may be true. But the end result is not true. It must be remembered that energy conversion losses are to be considered. First, let them calibrate their measurement devices and then the conclusion may be drawn. In the end they will find that this is not free energy.
@sreedharreddy74873 жыл бұрын
Sir... you told 1000% correct... it is basic physics...we can't generate or destroy power. These all fake news to cheat the investors to lot their money.
@gopalmorisetty49953 жыл бұрын
Great achievement and needs all encouragement. Helps Nation to March ahead besides standing in forefront.
@rosireddysv24223 жыл бұрын
నిజంగా అద్భుతం
@kovelaraghunadh19503 жыл бұрын
Super very very good news
@CBNpowerI49283 жыл бұрын
Expendables job💛👌💯✅👍✌️✌️✌️
@kishanb79403 жыл бұрын
Super sir you are Great I wish you all the best. Tack patents from other country's and establish new projects..
@gaddamsatish72613 жыл бұрын
This will be recognized as a great invention of 21st century
@srinivasbangaru37313 жыл бұрын
Inter pass ayava ?
@venkateswararaovissamsetti31173 жыл бұрын
Very good expose sir vvvrao.
@gudimantlasatya71363 жыл бұрын
Excellent 👍
@123lifestyleon67 ай бұрын
Nice project, but I have a small doubt what happens after 120 seconds, again we need to start the motor for five seconds or how it works.... please explain 🙏
@vasantharao89673 жыл бұрын
ఆనందయ్య కరోనా మందు తయారు చేస్తే ఏమి చేశారో సేమ్ అలానే చేస్తారు..
@satyagobre39883 жыл бұрын
Super sir elanti vaaru vundedi oka Indian's matrame this is true Jai Hind best of luck chaganti garu
@adepunaveen48613 жыл бұрын
the law of conservation of energy states that energy can be converted in form, but not created or destroyed ఒకవేళ ఇదే నిజం అయితే అందరూ ఇదే method follow అయ్యేవారు.
@msn11243 жыл бұрын
Fly wheel was used in first electrical buses in Europe and they used it for many years... Due to the power available and dangers flywheel speed they stopped to use it..
@kranthinidubrolu343 жыл бұрын
@@msn1124 really? Can you provide the reference for Europe scenario? As far as I know from physics, Flywheels are used to balance the mechanical energy surges.
@praneethgameing75843 жыл бұрын
This concept is wrong
@ravirajaram10793 жыл бұрын
Super innovation....jai bhaskar chaganti....
@darknesstolight33453 жыл бұрын
This is certainly very useful to meet the peak power demand.
@DumbBro69692 жыл бұрын
Have you manufactured small units for residential purposes hello sir -expecting reply with out fail
@ragisatyasai24693 жыл бұрын
Sir, Could you please tell us, what would be the cost of this whole project to setup for a village of 500 families? And secondly will our govt support to sponser such projects for small villages.
@maruthisama77433 жыл бұрын
ఇన్నోవేషన్ బాగుంది కానీ సామాన్య ప్రజలకి అందుబాటులో పరికరం ఉత్పత్తి చేస్తే ఆసక్తిగల వినియోగదారులు కొనుగోలు చేసి వాడే అవకాశం ఉంది కానీ అలాంటిదేది జరిగినట్టు కనబడట్లేదు చూడాలి మరి మున్ముందు ఎలా వెళ్తారో 🙏🏼
@raghunathababuyadavgorla56473 жыл бұрын
It can be a useful mechanism to store energy and use it when the other direct source(s) are not working. But it does not create the energy as such! Good idea - useful for villages and remote areas.
@MallesworaaRao.Parasavedi3 жыл бұрын
Sir. Great 🙏🙏🙏👌👌💐💐💐
@annangikiran48903 жыл бұрын
Input power 1 unit ki 10 units ravatam Chala Goppa vishayam but input power tho patu solar power input use chesukuntey (antey morning time solar power ni use chesukuni ) danni nunchi vachhina output ni capacitors lo Kontha save chesukuni, aa power ni night use chesukuntey Chaala varaku success ayyinattey. Srinivas Gari ki idi Na subhakankshalu. Ee idea workout avutundemo okasari check Cheyandi. Thanks for your support to the nation.
@rajinikumari73913 жыл бұрын
KO
@ramesh01562 жыл бұрын
🙏🙏🙏 ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చేస్తే పవర్ లో ఇండియా వరల్డ్ నెంబర్వన్ అవుతుంది వాటర్, మీద బొగ్గు, మీద సోలార్ మీద, ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది ,,మిలటరీ కి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఈ ఈ సిస్టం తీసుకుంటే సరిపోతుంది వైర్ స్తంభాలు వేయాల్సిన పని ఉండదు ,, ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని తయారుచేసుకోవచ్చు 🙏🙏
@harihara36643 жыл бұрын
God bless you
@sriramulanageswarrao69543 жыл бұрын
Super RAKET sastra vethaga meeru amzing Jai bharath jai isro
@darlingvarma4433 жыл бұрын
Really great work and effort to bring back most ancient Indian technology to live 👏👏👌👌
@prbabu12553 жыл бұрын
Excellent. Very inspiring. Great. Hats off to you sir.
@malleshyadavbmy32383 жыл бұрын
I already studied this technology in my engineering .but now it is practical . We can produce the power from law of conversation of energy.
@reddappaogeti51523 жыл бұрын
This theory is against to theory of energy conservation.
@ganesha30043 жыл бұрын
Study properly mallesh
@HKsVinfinityTheory3 жыл бұрын
@@reddappaogeti5152 yes all physical laws are trash..in coming days all will be changed
@koteshwarvenigalla71503 жыл бұрын
Great 👍
@venkatasureshvemuri64973 жыл бұрын
Then E=mc2 is wrong ?
@msrvasupalli12863 жыл бұрын
Good idea sir, 👏👏👏
@rsp19193 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 Best wishes to you all of your team members.
@kishoremattey81733 жыл бұрын
Great innovation srinivas sir. TV channels should help in bringing it to limelight to utilise this innovation. Many political debates will be broadcast ed repeatedly. Pls broadcast this technology and related information more frequently to bring awareness in public. This will help as constructive development. Srinivas sir also need to concentrate on preparing a whitepaper and publish it in social media and forums. 👏👏👏
@lakshmiganapathi23363 жыл бұрын
శ్రీనివాస్ అంటున్నాడు, వాళ్లు ఆవిడకి అంటుంది... ఇలా కాకుండా సైంటిస్ట్ ను గౌరవంగా మాట్లాడి చెబితే బాగుంటుంది....
@talarinarsimulu43913 жыл бұрын
Great sir very proud of india Proud of telangana.
@rvgbabu3 жыл бұрын
This is not free energy. This is storage of energy.