@@imranganath8716వారికి క్లారిటీ నో గట్స్ కావాలి గట్స్ అంటే ఎవరైనా దోనరుంది ఇవి డిస్ట్రిబ్యూట్ చేయమని ఏ మైన కోదరికి ఇచ్చారనుకో ఆ కొందరిలో ఇంకొందరికి ఇవ్వటానికి వాళ్ల వి ఏవో ఇచేస్తున్నమేమో అనే సై క్ల జీ కల్ డెఫ్ఫెక్ట్ అలా వుంది టీడీపీ నిజంగా ఉచిత లు అంటే జగన్ ఈ డాక్యుమెంట్ వున్నవారు అర్హులు వారు అప్లే చేశారు ఇచ్చే వారు that's గట్స్ 🎉
@syedasifmalika3259Ай бұрын
మీరు ఎప్పుడు book చేశారు,date చెప్పండి
@devimeletiАй бұрын
Bro maku only 10rs a vochhai
@syedjawad6661Ай бұрын
జగన్ అన్న యెంతో మేలు స్విచ్ ఆన్ చేస్తే అమౌంట్ అకౌంట్ లో వచ్చేది
@syedjawad6661Ай бұрын
29.10.24Meeru cheparu Anni book chesanu 30.10.24 gas vachindhi amount paid chesanu sabcidi 19.74 vachindhi
@sureshpentakota6669Ай бұрын
కరెంట్ ఛార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచేసారు అందులో వచ్చే పది పైసలు ప్రజలకు ముష్టి వేస్తున్నారు
@babugaddam8569Ай бұрын
నాకు గ్యాస్ సిలిండర్ 4/11/24 మధ్యాహ్నం 1 గంటకు డెలివరీ అయ్యింది.6/11/24 మధ్యాహ్నం 1 గంటకు 810.12 రూపాయలు అకౌంట్ లో జమ అయినవి🙏
@puvvadiashok2461Ай бұрын
అయితే నీకు ఫ్రీ సబ్సిడీ వచ్చినట్టే😂😂😂😂
@PrasadPaddhuАй бұрын
Adhe date maaku delivery vacchindhi .. kani amount padaledhu
@mohansantoshk2276Ай бұрын
1967 not working. 30 na book చేసుకున్నాం, ఎటువంటి అమౌంట్ credit అవలేదు. Distributor ను అడిగితే సచివాలయం ను అడగమంటున్నారు, వాళ్ళకి కూడా ఎటువంటి update రాలేదు మాకు ఏం తెలియదు అని వాళ్ళు. ప్రభుత్వం మీద అపనమ్మకం ఎక్కువ అయిపోయింది.
@dakkamanish451026 күн бұрын
Thanks Bro.... Finally My Doubt Cleard....2025 March 31 Lopu Oka Gas Freee....Edi Matter....
@somusekhar8944Ай бұрын
in search of gold... people lost diamond
@prasadpolicharla8807Ай бұрын
30/10/24 na book chesanu,01/11/24 delivery ayyindi but 19.74 paddayi... Tokkalo padakam
31st na book cheysa 1st delivery ayyidi amount inka padala today November 6th
@Saitejasai_5589Ай бұрын
Padadhu inka
@divakarpalagara8295Ай бұрын
Nov 1st nundi book chesina variki matrame amount credit avutundi.
@yarrojuАй бұрын
హైదరాబాద్ నుంచి జాబ్స్ సెలవు పెట్టి పని కట్టుకుని వచ్చి టూవీలర్ మీద ఫ్యామిలీ తో వచ్చి ఓటు వేసింది ఎందుక ఫ్రీగా ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదని నా అభిప్రాయం
@syedasifmalika3259Ай бұрын
1 నవంబర్ ki book chesanu, 3 నవంబర్ ki delivery అయింది, కానీ money పడలేదు,
@syedasifmalika3259Ай бұрын
మాకు vastaya money,,
@MohamedHaneef-j9mАй бұрын
31 st gas book chesanu. 2 nd gas delivery ayondi. Ippativaraku accountlo fabbulu padaledu.E KYC, NPIC ANNI UNNAYI. ?????😂
@ASRaajuASRaajuАй бұрын
🎉 Good morning sir 🎉
@IamyourdaddАй бұрын
24గంటలకు సిలిండర్ రాలేదు. 1వ తారీఖున బుక్ చేసుకుంటే 4వ తారీఖున డెలివరీ చేశారు. ఇది గ్యాస్ ఆఫీస్ నుంచి 2కిలోమీటర్లు ఉండే ఏరియాలో.. అదికూడా గ్యాస్ ఆఫీస్ కి చాలాసార్లు కాల్ చేస్తే వచ్చారు. ఇలా చేయడం బాగాలేదు.
@das235522 күн бұрын
1967 పడుకున్నారు నో రెస్పాన్స్
@maskman9630Ай бұрын
5th book chesa... Ippatiki padaledu..... Em cheyamantaaru
@p.mallikarjunareddypalicherla3 күн бұрын
nenunovember24date GAS book chesaru, cylinder25datena cylinder25datena icharu. NAKuaderoju erojuvaraku december11rojuki nakudabburaledu. GAS villaku adigithey november25roju dabbulupaddayani,okpeper icharu. banklochusukonte erojuvaraku dabbu padaledu.. manishulni dabbulupaddayani ekkadavunni?. gasvallukuda dabbulupaddayani padyami lenidi villaku systemlo lo chupivvadamuledu.pmkr
@malavasanthu960024 күн бұрын
నేను నవంబర్ 9 వ తారీకు గ్యాస్ బుక్ చేశాను 11 వ తారీకు డెలివరీ అయినది 13వ తారీకు నా అకౌంట్ లో ముందుగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 41,29 పైసల అకౌంట్లో యాడ్ అయింది తరువాత 816, 71 పైసలు నా అకౌంట్ లో పడ్డాయి అందరూ కూడా పడతాది
@venkyabburi1980Ай бұрын
*మాకు వచ్చాయి మీ paytm బ్యాచ్ కి మాత్రమే రాలేదు*
@nakunenehero870929 күн бұрын
November 2nd book chesam 3rd na delivery ayyindi but subsidy credit avvaledu
@kiranKumar-rj1shАй бұрын
1000 రేట్లు జగన్ గారు మేలు ,అన్ని పథకాల అమలు చేసినారు,time బాగు లేక సీఎం కాలేక పోయినరు,ఈ టీడీపీ gov ఒక్క పధకానికి కింద మీద పడి చస్తున్నారు ,పొరపాటు న టీడీపీ కి vote వేసినా 😢😢😢, జగన్ గారు మళ్ళీ సీఎం ఆవాలి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@nakkasimhachalam6256Ай бұрын
Yes bro
@kiranKumar-rj1shАй бұрын
@@nakkasimhachalam6256thank you
@pallanagendra4454Ай бұрын
Ante ap ni Pakistan ki ammutaadu
@venkatakrishnarao3513Ай бұрын
Wrong brother Naku jagan time lo Naa family ki Anni arhathalu vundi kuda okka padakam kuda maku andaledu ..😢😢😢...for example cheyutha & house...
@RKK9998Ай бұрын
ఇప్పుడు అమెరికన్ అనుకుంటున్నారా @@pallanagendra4454
@TRB578Ай бұрын
Inta varaku subsidy padaledu..
@maruthikumardasari7951Ай бұрын
నేను నవంబర్ 1 తేదీ ఉదయం 11 గంటలకు గ్యాస్ బుక్ చేశా నాకు మారసటి రోజు 2 తేది గ్యాస్ డెలివరీ అయింది కానీ ఇప్పుడు వరకు డబ్బులు అకౌంట్ లోకి పడలేదు గ్యాస్ ఆఫీస్ లో అడిగితే వాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు 😔
@AbdulArifShaik-hr3kjАй бұрын
30 book cheste 2 ki delivery ayyindi cylinder 8th nov na bank account lo 810.15 rupees credit ayyayi
@yuvachaitanyam490729 күн бұрын
నేను 10/11/2024 గ్యాస్ బుక్ చేశా, కానీ అమౌంట్ ఇంకా credit కాలేదు
@herohariteja4363Ай бұрын
Gas amount paduthunnayi
@syedjawad6661Ай бұрын
మీరు ఒక్కరు సార్ రాజకీయ నాయకుల మాటలు వినకూడదు
@sivamouni068616 күн бұрын
Sir memu today book chesamu amount credit avthunda pls reply
@magbulhussin49Ай бұрын
👍
@kalyansavalam-bo6fpАй бұрын
Anna oka doubt subsidy amount yentha credit avvutundi cheppu total amount
@waheedashaik2858Ай бұрын
Nanu gas delivery ayyindi amount kuda credit ayyindi sir ₹811. Thank you sir
@Sathvik-3xАй бұрын
ఎలా వుందంటే విల్ల పాలన ,ఆకలితో ఉన్న పేదవాళ్ళ మీద బిస్కాట్స్ విసిరినట్టు ,అవి దొరికినోళ్ళు అదృష్టవంతులు,మన జగన్ గారి పాలన ,ఇంటింటికీ సంక్షేమ అభివృద్ధి,మాటల్లేవ్
@PAWANKUMAR-ht2ogАй бұрын
Niku pathakallu okkati challu vadu dictator gaa yammi chesina vadi ichindhi tesukuntu silent ga vundalli antavuu.. Ikkadaa government already a agencies ki money eppuduoo vesindhii but late chesthundhiiu agencies not government,But idhi government chusukovalli . Chappadu kadha cbn garu next time direct money evvukunda teskoni pomanii
@chennupatichalapathirao6750Ай бұрын
Nenu 29th book chesanu deepam 2 lo uchithzm annaru next 14.80 paisaly paddayi
@lifeisveryshort7173Ай бұрын
Sir naku 31 st book sesinasare raledu
@nsrinivasNaiduАй бұрын
29 book chesa naku amount credit ayimdhi
@prasannalaksmi8989Ай бұрын
1st kyc chesa adhe roju gas book cgesanu naaku ee message raledhu kaani amount 6th account lo 819.40 padindhi.
@vinayroyalzcreations9665Ай бұрын
29th book chesaanu but inthavaraku amount raaledhu 😢
@janardhanpspk9493Ай бұрын
Naku Amount padayi 29 date booking chesa gas
@nazeerbaba9441Ай бұрын
Naku kuda Gas subsidy amount credit ayyindi. Mundu Rs.813.50 After Rs.47.50 credit ayyindi.
@madhava241Ай бұрын
Scheme launch 31st aithe 29th ela istharu..delivery chesedi 30th approx...emi 2 days wait cheyyalera 😂
@VenkataRamana-yw1pzАй бұрын
Nenu 29న book చేశాను 1వ తేదీన గ్యాస్ వచ్చింది 2బ తేదీన సబ్సిడీ 10-62పైసలు పడింది
@manisadanala3565Ай бұрын
Same naku 10 .62 padai
@ravikrishna4859Ай бұрын
Congrats
@PrasadPaddhuАй бұрын
Nenu 01/11/2024 na book chesa 04/11/2024 gas delivery ayyindhi .. subsidy 7.29 show chesthundhi.. status batched ani chupisthundhi...
@narendrababukanugula3078Ай бұрын
1-11-2024 book chesina tharvatha 06-11-2024 full subsidy amount credit avuthundi
@tollywoodvijay3945Ай бұрын
సార్ మాకు 800 రూపాయలు వచ్చాయి
@pallanagendra4454Ай бұрын
Nenu 29th October book cheshaanu...naaku ninna evening total money credit nov 6 ayyindi ...
29 ne book chesamu deepavali roju delivery ayindhi inkaa dabbulu padaledu.
@govindvigneshАй бұрын
No intavarku paniceyaledu
@JyothiSwarna-p7bАй бұрын
Sir dwakra sc mahilala loans (unnathi scheme)gurinchi okasaari ditail ga cheppara
@sureshkumarpudi1240Ай бұрын
30-10-2024 booking చేశాము కానీ యీ రోజు అనగా 6-11-2024 delivery అయింది . కావున మేము దీనికి వర్థిస్తామ?
@mdewansh9746Ай бұрын
S
@nellorelakshmidevi64Ай бұрын
Yes
@pr5700Ай бұрын
821 credited no dweepam, no ration card only ekyc. 2days pattindi
@Psrr-i1yАй бұрын
Ekyc ala chesaru
@pr5700Ай бұрын
@Psrr-i1y go to Gas office submit consumer aadhar card office will update only.
@gajulanagaraju738Ай бұрын
మేము 1.11.24 గ్యాస్ తీసుకున్నాము కానీ మనీ రాలేదు 1967 కి ఫోన్ చేస్తే 4రోజు లైనుంచి ఎప్పుడు సమాధానం లేదు
@TekuruRadhakrishnaАй бұрын
31 na gas delivery ayindi.ippativaraku subsidy Raledu.
@umasiddela6515Ай бұрын
Sir memu 1/11/24 na book chesamu. Maaku e roju 7/11/24 na 812.62 rs credit ayyay
@JarumitaiChannel18Ай бұрын
30th na book ainadi, This month 2nd na delivery ainadi but amount matram padaledu
@swaammi1707Ай бұрын
అన్న నో సబ్సిడీ అని ఉంటూ అని ఉంది ఆ ది
@SathibabuIrpaАй бұрын
Eroju nov 6 kada...eroju free gas book chesukovachha???
@katepogusundarraju272Ай бұрын
29వ తేది బుక్ చేసిన మాకు అమౌంటు డబ్బు పడింది
@gopipawan786Ай бұрын
29th book chesamu .intha varaku padale
@varmaramgopal-ol9vzАй бұрын
అన్న గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత నుంచి ఎన్ని రోజులకు మళ్లీ బుకింగ్ చేసుకోవచ్చు
@SathibabuIrpaАй бұрын
Evaraina cheppandi eroju nov6 eroju free Gas book chrsukovachha
@yedukondalureddy1257Ай бұрын
Correct
@chilukalarahulreddy310920 күн бұрын
west sir amount not credited
@n.bharathidevi2087Ай бұрын
నేను 29న బుక్ చేసుకున్నాను నా డబ్బులు రాలేదు మీరు రావని చెప్తున్నారు ఈ నాలుగు నెలల్లో ఎప్పుడు బుక్ చేసుకున్న ఫ్రీ సిలిండర్ ఇస్తారా
@anwarbashathupakulachinna7064Ай бұрын
నాకు 31/10/24 న సిలిండర్ డెలివరీ అయినా అమౌంట్ పడలేదు. 1967 కాల్ చేస్తే కంప్లైంట్ పై అధికారులకు పంపుతామన్నారు.
@das235521 күн бұрын
1967 fack
@madhavir8438Ай бұрын
Meerey kada 29th na book cheyyamanaru
@santoshraavi1056Ай бұрын
Good
@ssanthosh2509Ай бұрын
Bro bank account change yela cheyyali
@sydubabuteega966Ай бұрын
29 na gas book chesanu 1 st cylinder delivery ayyandi kani intha varaku amount padaledu
@MunirathnammaddimaduguАй бұрын
పడుతుంది
@mailapalliramu9729Ай бұрын
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మెసేజ్ వస్తే డబ్బులు పడతాయి అన్నారు నాకు ఆ మెసేజ్ వచ్చింది కానీ డబ్బులు పడలేదు
@ThotaLingamma-s7zАй бұрын
అన్నా వాలంటీర్స్ గురించి చెప్పు
@NaPerunikuendukuraaАй бұрын
Nenu 29 na book chesa gas 31 na delivary ayyindi kani inka subsidy raledu chetta govt
@satyaprasad9168Ай бұрын
29th na book chesina vallaki kuda amount padindhi
@NagaRaju-op8xcАй бұрын
Gas eppudu book chesina delivery matram 31st and November 1st ayana vaariki subsidy vastundi meeku eppudu gas delivery ayendi
@neelimajada4213Ай бұрын
Kottaga pattadar passbook pettukunnavallaki enni months paduthundhi sir
@venkateshmallisetti4106Ай бұрын
Nenu 7th month lo apply chesanu bro Inka printing lo ani chupistundhi 3 to 6 month time paduthundhi
@neelimajada4213Ай бұрын
Nenu8 th month
@venkateshmallisetti4106Ай бұрын
@@neelimajada4213 Minimum 6 month are above time paduthundhi ani chepparu Maa local VRO
@SathibabuIrpaАй бұрын
Hiii andi evaraina cheppandi bro
@Mahaboob.123Ай бұрын
1967వర్క్ కావడం లేదు నిజమే
@SridharMullapudivАй бұрын
Nenu 29 oct 2024 chesanu 31oct cylinder delivery ainadi kani amount credit kaaledu please sir solve my problem
@shaikgulamnabhiaajad78126 күн бұрын
Waste govt fail govt
@dakshithvlogs8931Ай бұрын
29th book chesina padadu
@SrameshSramesh-g7wАй бұрын
True
@ymddurga8024Ай бұрын
Sir nenu give up subsidy press chesanu teliyaka emaina solution unte chepandi
@somusekhar8944Ай бұрын
Na...first first schemu .....scam ayipoindhi kadha na.... ఆ రోజే బుక్ చేసుకోవాలంటే ..... already gas book చేసుకొని వాడుతున్న వాళ్ళు.....29th or 30th book చేసుకోలేరు గా.....ఇది ఏమి SCHEME అన్న.....
Nenu 29date book chesanu Bro Naku padindi 819rs only
@krishhsuri3729Ай бұрын
Maaku gas subsidy 810 Rs credit ayyindi
@TekuruRadhakrishnaАй бұрын
1967 ippativaraku panicjyaduledu.
@dehanshreddy9031Ай бұрын
Anna jagrata ,,valaki opposite ga pracharam chestunav anukontaru,,,pacha blood people,,, please take care,,,
@MunirathnammaddimaduguАй бұрын
నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు..ప్రజలకు ఇచ్చిన పథకాల అమలులో మంచి ఉంటే, మంచిగా చెబుతాను..ఈ పథకం యొక్క అర్హతలు వీడియో లో కూడా ఈ ప్రభుత్వం గురించి గొప్పగా కూడా చెప్పాను.పథకాల ఆచరణలో లోపాలు ఏమైనా ఉంటే,సరిదిద్దాడానికి ప్రయత్నం చేస్తుంటాను..
@krishna.P-fq5oeАй бұрын
1967 not working
@lalitha7866Ай бұрын
Maku ventane two days lo money vachai
@dlpv6633Ай бұрын
Maku 522.80 paisa credit aiyindi 1st na malli 07/11/24 na 310.20 paisa credit aiyyindi
@Telugukadhalu-o7jАй бұрын
Medi ujjwala scheme kada
@SIVARAAM-t6nАй бұрын
Bolli godu Ado oka twist pedathadu😂😂
@vdevaraju2178Ай бұрын
29 బుక్ చేసుకున్న వాళ్ళకి అమౌంట్ పడదు అని సివిల్ సప్లై కమిషనర్ ఫోన్ చేస్తే చెప్పినారు వీరికి నెక్స్టసిలిండర్ డబ్బులు మీరు చెప్పినట్టు పడతాయని చెప్పినారు
@MunirathnammaddimaduguАй бұрын
అవును..సర్
@aadialla9683Ай бұрын
NDA కూటమి ప్రచారం తప్ప దీపం పథకం సరిగా అమలు కావడం లేదు,టోల్ ఫ్రీ నంబర్ పని చేయడం లేదు, నేను 29 తారీకు న Hp గ్యాస్ గుంటూరు లో బుక్ చేశాను, hp కంపెనీ కి కంప్లీట్ చేసిన తరువాత 6 వ తారీకు న సిలిండర్ డెలివరీ చేశారు, డబ్బులు పడతాయో లేదో తెలియదు 🤔
@MunirathnammaddimaduguАй бұрын
మనం గ్రౌండ్ రియాలిటీ చెబుతుంటే..మన వాళ్ళు కొంత మంది పార్టీ లు అంటకట్టుతున్నారు