new information sir..Beerakaya, Aanbagaya eating without pealing? Good one.. Thank you.
@peacock697 Жыл бұрын
😂😂
@laasyacreations3996 Жыл бұрын
😂
@PrakashV-e5s Жыл бұрын
@@peacock697¹1
@karrayohan3589 Жыл бұрын
@@laasyacreations39960.
@vimalam163 Жыл бұрын
😂😂😂😂😂
@lalithagudipati885 Жыл бұрын
Dr.మంతెనగారు మన అదృష్టం మొహమాటం లేకుండా defication గురించి చక్కగా మాట్లాడిన మొదటి వ్యక్తి.
@bysanivenu2090 Жыл бұрын
మోషన్ గురించి అంత స్లో మోషన్ లో ఎంత బాగా వివరించారు sir మీరు
@dilipreddy4942 Жыл бұрын
😂
@ET-si7rl11 ай бұрын
😅😅😅😅😅
@srikanthravula60843 ай бұрын
😂 trivikram..thammudiva. Nuvvu
@sasibhushangogineni3 ай бұрын
With so much of emotion also.
@sankarrao80582 жыл бұрын
ధన్యవాదములు సార్ గొప్ప గొప్ప వైద్య సలహాలు ఇస్తూ మమ్మల్ని ఆరోగ్య వంతులుగా తీర్చి దిద్దు తున్న మీకు నా వందనాలు
@satyanarayanagodishala7363 жыл бұрын
డాక్టర్ మంతెన గారు మీరు చాలా నిరాడంబరంగా, చాలా నిజాయితీగా మరియు లాభేక్షణ లేకుండా నిస్వార్ధపరంగా సేవ చేస్తూ ఎంతో మందిని కాపాడుతు గొప్పవ్యక్తిగా పేరు పొందుతూ ఇంక సేవలు అందిస్తూ వస్తున్నారు. నీ అనుచరుడిగా ఉంటున్నందుకు గర్విస్తున్నాను. మరో జన్మలో మీలాగే పుట్టాలని కోరుకుంటున్నాను.
@padmavathipadma94753 жыл бұрын
Super🙏
@marypasupuleti61362 жыл бұрын
ఈయనను కలవాలి అంటే ఎలాగా ఫోన్ లో మాట్లాడతారా
@velagavenkataramana66632 жыл бұрын
భేష్ ఈ పురుషోత్తముని గురించి మీరు ఒక అనుచరుడిగా అనేక భాషల్లో వ్యక్తపరచాలి
@buttidevendranathnaidu4243 Жыл бұрын
మంచి సలహా ఇచ్చినందుకు మీకు పాదాభివందనాలు🎉🎉
@Bonamsatish9368 Жыл бұрын
ముసలి లోడే గాని మహానుభావుడు.🙏 ఆ లాస్ట్ డైలాగ్ ఉంది చూడు....👁️👁️ సుఖ విరోచనం ప్రాప్తిరస్తు....😊
@sekumadhu62413 жыл бұрын
డాక్టర్ గారికి ధన్యవాదములు 🙏 డాక్టర్ గారికి పాదాభివందనములు 🌺🙏🌺
@seerapusreenivasarao38262 жыл бұрын
మంచి సలహాలు ఇచ్చిన మీకు పాదాభివందనం sir
@govindarao72742 жыл бұрын
మీరు చెప్పింది 100%కరెక్ట్ సార్ 🙏
@psuguna70223 жыл бұрын
నిజంగా దేవుడే. మన గాడ్ ఫాదర్ మంతెన సత్యనారాయణ రాజుగారు 👏🌹👏👌👏👌👍👍👍🍎🍎🍎💐💐🙏🙏🙏
@abdhulrauf40042 ай бұрын
Sir full clarity 🙏
@ssnoophy385 Жыл бұрын
ఆహా ఓహో అంటూ రావటం అనేది.....సూపర్బ్👌
@kanakarajupujari7541 Жыл бұрын
సుఖ విరోచనం ప్రాప్తిరస్తు రాజుగారు వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు రాజుగారు ఇప్పుడు తినడమే గాని కానీ బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది జనాలకి మీరు చెప్పింది అలాగనే తింటే సుఖ విరోజున అవుతుంది 👍
After watching videos my life style has totaly changed.tank u sooo much sir.
@satyanarayanagodishala7363 жыл бұрын
Dr. Mantena, you are a very modest, very honest and selfless person who serves many people and is known as a great man who saves a lot of people and continues to provide services. Proud to be your follower. I want to be born like you in another life.
@sudhanilvlogs3 жыл бұрын
Super
@ramamurtymanne71732 жыл бұрын
Q aqaq
@vishnupriyadutta5873 жыл бұрын
Namaste guruji. You are explanation is like mother teaching to her little kid, who just came into new world. Thank you so much. God bless you 🙏
@girisolo15923 ай бұрын
వెరీ good ఇన్ఫర్మేషన్ sir good job tq sir
@ramchandernune84659 ай бұрын
Mee explanation is cristal clear sir. Namaste 🙏
@sreenivasuludandeti84023 жыл бұрын
Long live guruvu garu mee avasaram society chala avasaram
Pechu vuntey saripothundhy nice Ardham ayyindhy Dr garu 👍
@kiranb96143 жыл бұрын
పైత్యం గురించి వీడియో చేయండి
@edukondalukothapalli43593 жыл бұрын
You r good
@MallesuKumbhagiri Жыл бұрын
Raju garu, Meeru cheppinavi chesina kuda stomach comfort ga ledu.
@brahmaiahchinna6966 Жыл бұрын
ఐదు సెకండ్ తినిపించటానికే సరిపోనప్పుడు అది సుఖాని బదులు........ అని అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు తీసుకొనే నిర్ణయాలు 💧♾️♾️🌟🤗👌🆗🐾👣🧚♂️🧑🎄🛖🧚🏼♀️⭐🌟🧚🏻♂️💛🐥🌦️☑️🧚♂️🌦️🥀🤼🤼🤼🤼🤼🤼🤼🤼🤼⭐🌟
@s.srinivasareddy73213 жыл бұрын
good information saru
@VENKAT20703 жыл бұрын
We worry about pesticides applied on vegetables. It is very dangerous to eat with skin please suggest remedy
@devasenaveluru77593 жыл бұрын
Meeru devudu Mee laagaa evaru cheppaleru
@lavanyagaddam25782 жыл бұрын
Quinova important nd about information plz telling me
@anapurna15072 жыл бұрын
Super super sir
@arunbobbili43993 жыл бұрын
super super sir tq so much
@prafulsmiles31353 жыл бұрын
Nice
@veereshboyaveeresh4343 жыл бұрын
Thanks sir
@ratham3064 Жыл бұрын
Sir meeru cheppinavidhamga memu tips patiste maa aarogyam machetulalone vuntundi thankyou sir Naku 2 years avutundi sir karona bachi aa taruvatanunchi malam rangumarindi freegaravatamledu koddigavastundi yemicheyyali sir salaha cheppandi Ratnasingh Vsp
@renukasridhar629 Жыл бұрын
Chitapandu upayogaalu cheppandi
@ganeshalivelu6112 Жыл бұрын
Fertilizers ekkuva spray chesthunaru thokka tiyakapothe bagodu kada sir
@umashankardevalaraju85243 жыл бұрын
ఒక వీడియో పెట్టండి సార్. సుఖ విరోచనం ఎలా వస్తుందో
@mahen93943 жыл бұрын
Wow I feel like you read my last msg and thank you so much for giving this information 🙏🏻👍🏻
@nagamaniyadav32193 жыл бұрын
Hahaha chalaa chalaa tq good information
@damodarreddypacharla81782 жыл бұрын
Great
@siddu46723 жыл бұрын
కల్తీ లేని పదార్థం ఏది లేదు అన్ని మందులతో పండేవే చావు గురించి బాధ పడకుండా ఉన్న కొద్ది జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి
@bhuvanshortfilms4 ай бұрын
కవులు కూడ ఇంతగా వర్ణి0చలేదు.మలం ,భౌతిక స్వరూపం ,విసర్జన స్వభావం గురించి తెలియని వారికి సైతం డొక వచ్చేలా వర్ణించారు. మీరు అందరికీ అర్థమయ్యే లా సులభమైన మాటల్లో చెప్పారు. సుఖ మల విసర్జన జరిగినంత ఆనందంగా ఉంది మీవిడియోనూ చూస్తుంటే ...!