Pawan Kalyan VS Chandrababu Serious Discussion About 15000 Crores Union Budget | Friday Culture

  Рет қаралды 312,930

Friday Culture

Friday Culture

Күн бұрын

Welcome to Friday Culture
Watch Here Chandrababu Serious Discussion About 15000 Crores Union Budget‪@FridayCulture‬
#chandrababu #jagan #fridayculture #pawankalyan
For More Social Buzz and Updates Follow Us Here
►KZbin: / fridayculture
►INSTAGRAM:bit.ly/3OCgfQb
►TWITTER:bit.ly/3baFnQq
బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
• బిల్ ఎంత అయ్యింది అక్క...
Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
• Comedian Brahmanandam ...
YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
• YS Sharmila's Son YS R...
SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
• SS Rajamouli Goosebump...
ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
• ఆపండి బాబాయ్ మీరు కూడా...

Пікірлер: 179
@jayaramv2663
@jayaramv2663 2 ай бұрын
జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 💪✌️🥛✌️💪 జై శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు
@nerellavenkatasatyanarayan9543
@nerellavenkatasatyanarayan9543 2 ай бұрын
అసెంబ్లీ లో చర్చ చాలా చక్కగా ఉంది... పవన్ కళ్యాన్ గారికి.ధన్యవాదాలు..
@varanasivenkatasaikarthiks2976
@varanasivenkatasaikarthiks2976 2 ай бұрын
Buthulu arupulu kekalu godavalu levu❤🎉❤
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 ай бұрын
సార్ మీ ఇద్దరు రి మధ్యలో గొడవ లు పెట్టే ఆలోచన మాకు లేదు pl రిక్వెస్ట్ not for డిమాండ్..!
@pavannani1689
@pavannani1689 2 ай бұрын
జై వారాహి జై జై వారాహి జై జనసేన
@PraveenGolakaram
@PraveenGolakaram 2 ай бұрын
That's power of kalyan sir 🫵🏻🤏🏻💥💥
@shannu5246
@shannu5246 2 ай бұрын
🤣🤣🤣
@SubbuPokanati
@SubbuPokanati 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక అరుదైన నాయకుడు ఆయనను కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత కచ్చితంగా ఆయన పార్టీల గురించి పదవుల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒకప్పుడు కరుడుగట్టిన వైసిపి కార్యకర్తను రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో కాని పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటే ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరేమో అని అనుకుంటున్నా ఆయనకి ఏం అవసరం ఉంది సినిమాల్లో వేల కోట్ల సంపాదించుకునే అవకాశం ఉన్న వదులుకొని భార్య పిల్లలకు కూడా ఆస్తులు అంతస్తులు సంపాదించ లేని ఒక అసమర్థుడు గా భావించి వదిలేసిన ఆయన వెనకడుగు కాకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలంటే ఆయన సినిమాల్లో వచ్చిన తర్వాత నుంచి చూడాలి రాజకీయాల్లో వచ్చాక కాదు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు మనిషి జై జనసేన జై జై జనసేన
@Allin1channel3
@Allin1channel3 2 ай бұрын
Sollu ki kuda oka limit untundhi
@rajeswararaog9563
@rajeswararaog9563 2 ай бұрын
​@@Allin1channel3nijame sollukaburladinodi limitdate 11 ki parimitamayyadu😢
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 2 ай бұрын
People of A.P who have seen the way Assembly was run under Jagan's rule from 2019 to 2024 are feeling dramatic improvement in the way Assembly is being conducted under the joint rule of TDP, JS & BJP.
@Allin1channel3
@Allin1channel3 2 ай бұрын
@@rajeswararaog9563 ఎన్ని వచ్చిన అక్కరికి లేని గాడిద పాలు బిందెలు ఉన్నా ఉపయోగం లేదు గంగి గోవు పాలు కడివేడు అయినా చాలు అనే సామెత ఉంది. ఎం ఉపయోగం టక్కున ఒకటి చెప్పండి సార్. ఒకటంటే ఒకటి మనస్ఫూర్తిగా చెప్పండి సార్ 🙏🙏🙏🙏
@pvrgoud4525
@pvrgoud4525 2 ай бұрын
​@@Allin1channel3nivu ma jagan anna chanal chudu mamuluga vundadhu Anni nijale
@sbm9063
@sbm9063 2 ай бұрын
మీరిద్దరూ కలిసి పని చేస్తే అది ఆంధ్ర ప్రదేశ్ అభివృధి కి అనుకూలంగా ఉంటుంది
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 ай бұрын
సి.బి.ఎన్ గారు, పవన్ కల్యాణ్ గారు, ఈ రాష్ట్ర క్షేమం కోసం పాటుపడతారు.,పడాలి.వారిద్దరూ ఆయువు,ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుతున్నాము.
@SrinuPspk-hn9rd
@SrinuPspk-hn9rd 2 ай бұрын
ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో దానికే కట్టుబడి ఉన్న మీ సంకల్పానికి సెల్యూట్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊✊
@rbhupeshgupta1
@rbhupeshgupta1 2 ай бұрын
Sri Pawan Kalyan Garu Dedication+honesty & Nara Chandra Babu Naidu visionaries are really helpful for Andhra Pradesh... But please make sure our leaders also should work the same.
@Shabbir-sd3te
@Shabbir-sd3te 2 ай бұрын
కలిసి ఉంటే మీకు మంచిది రాష్ట్రానికి మంచిది
@bharathkumar-zo9zx
@bharathkumar-zo9zx 2 ай бұрын
That's how a politician should be, that's how a politician should talk, that's how a politician should think to become a leader ❤️❤️
@sureshpusala6205
@sureshpusala6205 2 ай бұрын
మీ ఇద్దరు రామ లక్ష్మణ్ లాగా ఉంటే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది
@lokanathreddy2312
@lokanathreddy2312 2 ай бұрын
❤​@@DeeepThink
@kollatirakesh5960
@kollatirakesh5960 2 ай бұрын
151 likes 😂
@Kannavolgs37
@Kannavolgs37 2 ай бұрын
Finally we see healthy environment in assembly. Thanks for all voted people to good governance
@arunajyothi790
@arunajyothi790 2 ай бұрын
యావత్ తెలుగు ప్రజలందరికోరిక మీ ఇరువురు కలిసి కట్టుగా మన రాష్ట్ర న్ని సమున్నత స్థానం లో నిలిపి చాలా రాష్ట్ర లకు ఆదర్శం కావాలని మా అందరి కరిక
@rudrakshalarajesh6548
@rudrakshalarajesh6548 2 ай бұрын
నువ్వు మా ప్రాణం అన్నయ్య
@krishnachandra5259
@krishnachandra5259 2 ай бұрын
Jai Deputy CM Konidala Pawan Kalyan Annayya Garu 🔥❤🥛👑✊
@marnivenkatarao6846
@marnivenkatarao6846 2 ай бұрын
బాబు ఎన్ని ఇబ్బందులు ఎదురయిన మీరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొండి (నాన్న పవను నీకు ఇంత ఓర్పు ఎలా వచిందయ్య దేవుడు నిన్ను దీవించును గాక
@shankarkalivarapu8731
@shankarkalivarapu8731 2 ай бұрын
అన్నకి ఓర్పు ఎక్కువ తేడా వస్తేనే విశ్వరూపం బయటికి వస్తది ఆ తేడా రాకుండా కాపాడుకోవాలి అంతే
@BethamallaSridhar
@BethamallaSridhar 2 ай бұрын
Good ❤am happy
@VijayBunny-y4m
@VijayBunny-y4m 2 ай бұрын
Elage meru Eddaru Rama Lashana udalali Korukuntunam ❤
@samathabonigala9870
@samathabonigala9870 2 ай бұрын
30000 girls missing chesina vaari ni TISUKU vastarani Naa korika SIR ❤️🌹🌹❤️🌹❤️🌹
@rveda473
@rveda473 2 ай бұрын
First remove the sakshi paper and TV
@maxy1352
@maxy1352 2 ай бұрын
It will close by itself as long as jagan is out 😂
@namakamledhudhora2117
@namakamledhudhora2117 2 ай бұрын
Already sakshi , ntv, tv9 is not coming on ap fiber
@premkumar225
@premkumar225 2 ай бұрын
Jai cbn sir.... 🙏
@PrasadVenuturumilli
@PrasadVenuturumilli 2 ай бұрын
It’s commendable on how everyone spoke such pure Telugu
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu 2 ай бұрын
Jai tdp jai pavan anna
@puppalasivaprasad1541
@puppalasivaprasad1541 2 ай бұрын
దౌర్జన్యం చేసినవాళ్ళను క్షమిస్తాం అని తెగ నీతులు చెబుతున్నారు......ఆది ycp ముళ్లచెట్టు వదిలేస్తే పెరిగి పెద్ద వృక్షమై మీ కొంపముంచుతుంది... మీ ఇష్టం
@PnrPeethani
@PnrPeethani 2 ай бұрын
కచ్చితంగా దెబ్బ తియ్యాలి
@Tango-kf1tg
@Tango-kf1tg 2 ай бұрын
Wow it's been soo long for Andhra people listening to this kind of parliamentary language in parliament... How satisfying it is 😊
@ApplarajuCh
@ApplarajuCh 2 ай бұрын
జై జనసేన రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం మీరు పోరాటాలు సార్
@pavanronanki1861
@pavanronanki1861 2 ай бұрын
Very clean ga vundi asalu assembly kaani opposition kuda vunte baavundedi but they don't deserve it anyway nice to see deserve MLAs in Assembly thank to Ap people
@ChandrababuNakkala
@ChandrababuNakkala 2 ай бұрын
పవన్ కళ్యాణ్ సార్ మీరు చెప్పింది నిజం సార్ ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి రైతులను కూడా కాపాడండి సార్
@bharish3297
@bharish3297 2 ай бұрын
Super 6 sir
@thullimellikutumbarao
@thullimellikutumbarao 2 ай бұрын
Eluru District Chintalapudi Revenue Officers Government should take action against the officials who have given away the assignment lands of the poor without putting up the records.
@pavangorantla6748
@pavangorantla6748 2 ай бұрын
Finally assembly can been seen with kids and family
@killeawmyt
@killeawmyt 2 ай бұрын
Edi kadha dharmam ante ❤❤❤
@tribleculture3662
@tribleculture3662 2 ай бұрын
హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ గారు.... మీ నిర్ణయాలను ఫిదా....
@SriDurgalakshmiPhotoAndFrames
@SriDurgalakshmiPhotoAndFrames 2 ай бұрын
Super sir Rama rajam kavali mana AP.
@LankaraviKumar-t8q
@LankaraviKumar-t8q 2 ай бұрын
గంజాయి ని తొందరగా అరికట్టాలి పిల్లలు విద్యార్థులు బాగా పాడై పోతున్నారు
@imvijaynarsi.
@imvijaynarsi. 2 ай бұрын
Thumbnail 👍
@krishnakvs4598
@krishnakvs4598 2 ай бұрын
ఇది మన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఇలాగే హుందాగా మాట్లాడాలి వైఛీపి పార్టీ నాయకులు చూసైనా నేర్చుకోండి అసెంబ్లీ అంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించే దేవాలయం" సత్యమేవ జయతే"
@rakeshpandu3501
@rakeshpandu3501 2 ай бұрын
Telangana converting to Andra Andra is converting to telangana 😢😢
@santoshsilla1993
@santoshsilla1993 2 ай бұрын
JAI CBN SIR JAI PSPK SIR🙏🙏🙏
@Sana-sd5bk
@Sana-sd5bk 2 ай бұрын
ye political leader kuda assembly lo andari mundu tana party mla laku karyakartalaku mundu jagratalu cheppina vyakti only pawankalyan garu
@vipparlamuralikrishna1060
@vipparlamuralikrishna1060 2 ай бұрын
🙏🙏
@vijaykrishna8531
@vijaykrishna8531 2 ай бұрын
గత ప్రభుత్వంలో చేసిన అవినీతిపరుల యొక్క సొమ్మును రాష్ట్రం కోసం వేల కోట్ల అప్పు చేసి అవన్నీ మింగేశారు వాటన్నిటిని కక్కి చాలని మేము కోరుకుంటున్నాము. వారిని ఉతికి అయినా సరే రాష్ట్రం కోసం చేసిన అప్పులను వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే మన రాష్ట్ర అప్పులు తీర్చి మన రాష్ట్రం అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము. అది ప్రజల సొమ్ము ప్రజలకి వాడాలి. కాబట్టి ప్రభుత్వానికి మా విజ్ఞప్తిఏమిటంటే ఎవరైతే స్కాములు చేసి ప్రజల ఆస్తులను దోచుకున్నారు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిధులను వారి యొక్క స్వార్థానికి మింగేశారు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు చేసి ప్రజలకు ఖర్చు పెట్టకుండా వారి సొంతానికి వాడేసుకున్నారో వాళ్లందరి దగ్గర నుంచి ఆ సొమ్మును రాబట్టి ఆ సొమ్ముతో పాటు వడ్డీ సొమ్మును కూడా రాబట్టి ఆ ధనం తోటి ఈ రాష్ట్ర అభివృద్ధి పనులు చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
@amarnathnaidu2652
@amarnathnaidu2652 2 ай бұрын
ఇలాంటి అసెంబ్లీ చూస్సి చాలా సంవ్సరాలు అయింది యిటువంటి అసభ్యపదజలం లేదు ఓవర్ యాక్షన్ లేదు తప్పుడు హామీలు లేవు (తప్పుడు మనుషులు కూడా)లేరు లె😊😊
@Raam.Makkena
@Raam.Makkena 2 ай бұрын
కూటమి అధి నాయకులు ఇలా శాంతి వచనాలు వల్లె వేసి నాయకులనూ, కార్యకర్తలనూ కట్టడి చేస్తే.. అతి త్వరలో భారీ నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. 2019 --2024 మధ్య జరిగిన అవమానాలు, నష్టాలు చాలవా మనకు..? ఎక్సట్రాలు చేసిన వారిని "తొక్కి నార తీయడం" అంటే ఇదేనా..? మనవాళ్ళనా.. తొక్కి నార తీసేది..?
@sudhavijay7318
@sudhavijay7318 2 ай бұрын
15000/- crores is a loan not for free sir… AP has to repay that
@rajavidyasagarbejawada364
@rajavidyasagarbejawada364 2 ай бұрын
కేంద్ర మంత్రి సీతా రామన్ గారు వివరం గా చెప్పారు. రాజధాని, పోలవరం కేంద్ర బాధ్యత అన్నారు. Grant గానే ఇస్తారు. Ap repay చేయక్కర్లేదు అని స్పష్టీకరించారు
@uppilisrigiri3279
@uppilisrigiri3279 2 ай бұрын
It's not a direct loan, it's a help, which will be recovered after the situation becomes better! They know what they are doing!
@mr.kalyankumar6407
@mr.kalyankumar6407 2 ай бұрын
AP Politics is better than any movie (love from telangana) 😅
@kamalam_kathalu
@kamalam_kathalu 2 ай бұрын
Innallaku oka adbhutamaina , gouravamaina, spashtamaina assembly meeting jarugutundi 🙏🙏🙏🙏🙏
@Indian2.2024
@Indian2.2024 2 ай бұрын
విష్ణుకుమార్ రాజు: ఆ నలభై శాతం మంది అన్నం తినే వేశారా!😂😂😂. మనకి డబ్బులిస్తే చాలు పక్కోడు ఎలా పోయినా, murders చేసినా మాకు అనవసరం అనుకుని వేశారు
@apparaokona8868
@apparaokona8868 2 ай бұрын
సర్ వీరు కదా కూటమి ఎంపీలు 21 మంది ఎంపీలు మన రాష్ట్రం తరఫున నుంచొని సాధించినటువంటి ఘనతకు మనమందరం చేయి కొట్టి తెలుగోడా జై జై తెలుగుదేశం జై బిజెపి
@sudhakarmadala463
@sudhakarmadala463 2 ай бұрын
🙏
@babunbk7051
@babunbk7051 2 ай бұрын
Jai CBN Sir
@sureshapathivada8743
@sureshapathivada8743 2 ай бұрын
Adi fond kadu ayya . Appu 😂
@subhashb-je9jm
@subhashb-je9jm 2 ай бұрын
150000 cr not for free. Every penny has to pay back.
@dkraju8575
@dkraju8575 2 ай бұрын
❤❤❤
@Gabbumaay-6062
@Gabbumaay-6062 2 ай бұрын
Title sambandhame ledhu bro
@drsailakshmi
@drsailakshmi 2 ай бұрын
Title! Misleading 🙄🙄🙄
@ChandrababuNakkala
@ChandrababuNakkala 2 ай бұрын
బాబు గారు పడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు చక్రం తిరుకోని వస్తాది కాలం కాలం ఎవరిని వదలదు
@HamaraHindustan-o1h
@HamaraHindustan-o1h 2 ай бұрын
Jai bajarang Bali, om namo viswakharmaya namah, 1=7 viswabharath...
@saisurya5522
@saisurya5522 2 ай бұрын
Chala rojulu tarwatha boothulu bajanalu lekunda assembly jarguthundhi 🙏
@vijay-ll7wq
@vijay-ll7wq 2 ай бұрын
15000 crores loan from world bank with central assistance, it's not grant, need to pay back
@anjaiahadavi2612
@anjaiahadavi2612 2 ай бұрын
Great leaders, CBN and PK
@pillalaramanayadav8790
@pillalaramanayadav8790 2 ай бұрын
మనల్ని గెలిపించింది అభివృద్ధి చేయమని కక్ష సాధింపులు చేయమని కాదు దయచేసి కంట్రోల్ చేయవలసిందిగా కోరుచున్నాము
@bashapakasriram.2321
@bashapakasriram.2321 2 ай бұрын
🦁🦁🦁.Pawan..anna
@shaikrabbani7327
@shaikrabbani7327 2 ай бұрын
నిజంగా మనకు సిగ్గు ఉండాలి, 15000 కోట్లు తీసుకువచ్చాం తీసుకొచ్చాం అంటూ ఉన్నారు. ఏంది మనం పొత్తు పెట్టుకుని వాళ్ళని మనలో కలుపుకొని వాళ్ళ ఎంపీ సీట్లు గెలిపించి మనకు వచ్చింది 15 వేల కోట్లు అంతే. ఒకసారి బీహార్ కి ఎంత ఇచ్చారో చూడండి.
@shaikrabbani7327
@shaikrabbani7327 2 ай бұрын
ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలి మాకు ఉద్యోగాలు కావాలి
@VenkateshDupana
@VenkateshDupana 2 ай бұрын
జై శ్రీ రామ్ ఎపి నీ ముందుకు తీసుకువెళ్తారని నమ్మకం ఉంది జై cbn జై పవన్ జై బీజేపీ
@HemantKumar-x7z
@HemantKumar-x7z 2 ай бұрын
Andaru dongale.... 😂😢😅
@madhukiran1136
@madhukiran1136 2 ай бұрын
Ichindi appura nayana 😅
@rudrakshalarajesh6548
@rudrakshalarajesh6548 2 ай бұрын
Jai js jai TDP jai bjp &jai ts congress
@vasu3032
@vasu3032 2 ай бұрын
I like your comment bro 😀
@gudlagouri1974
@gudlagouri1974 2 ай бұрын
All india agri gold problem sar video
@zzzaaalll
@zzzaaalll 2 ай бұрын
ala prati rupaiee lekka chupista ante , mlas support chestaru mari 😂😂😂 ivanni speech lake. 😅
@suribabupusuluri1840
@suribabupusuluri1840 2 ай бұрын
Yes not to excuse anyone, belongings to previous govt
@SrinivasThandra-io6gw
@SrinivasThandra-io6gw 2 ай бұрын
That's is Pavan Kalyan garu
@oneshotgaming3455
@oneshotgaming3455 2 ай бұрын
Who killed NT ramarao😅
@ArunKumar-ml8bj
@ArunKumar-ml8bj 2 ай бұрын
Appu ga techindi , daniki 16 mandi Mp Lu enduku ? Adukuntae evaraina istharuga ?
@Baba-y4v
@Baba-y4v 2 ай бұрын
కొట్టండి కొట్టండి
@srivenkateswarasarees3974
@srivenkateswarasarees3974 2 ай бұрын
Super 6 epudu nundi chestaru chepaledu
@manjulavijayamanjulavijaya2410
@manjulavijayamanjulavijaya2410 2 ай бұрын
తెలంగాణ రాజన్న,,,,,, సార్ మీరిద్దరూ గట్టిగ కలిసి ఉండి, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేయండి సార్ మీరు కాపీటల్ లేక బాధ,,,, వద్దు సర్ మీ ఇద్దరితో అద్భుతాలు జరుగుతాయి,,, హైదరాబాద్ ను డెవలప్ చేసింది మీరే మర్చి పోవద్దు.
@arkapallynagarjuna8495
@arkapallynagarjuna8495 2 ай бұрын
Assembly lo Ela matladali good speech. Ysrcp lagaaa tittukovadam kadhuuu
@lithipkumar828
@lithipkumar828 2 ай бұрын
pavan sir please declare no more janna sena only tdp
@NameisMajnu
@NameisMajnu 2 ай бұрын
Comedy PK 😂😂
@ammananna437
@ammananna437 2 ай бұрын
Pawan Anna meeru untene assembly thappu cheyadaniki bhayapaduthundi 🔥🔥🔥🔥
@jayarajuj
@jayarajuj 2 ай бұрын
Thumbnail marchara babu
@arunajyothi790
@arunajyothi790 2 ай бұрын
పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా ఎదిగారు చంద్రబాబు గారి కి ఇచ్చే గౌరవం చూస్తుంటే
@vince5651
@vince5651 2 ай бұрын
15000 loan .. its not grant
@VijayBunny-y4m
@VijayBunny-y4m 2 ай бұрын
Asir I'm prodaf sir
@anithathecreativemom
@anithathecreativemom 2 ай бұрын
15000’ crores realise chesara . PK sir yidi nijama. Maku verela ardhamayyindi nirmala ma’am appu yipistham anatunnaru. Adi state government aa appu tirchala leka central government tirustharo kuda thelthi chepaledu. Mari meeru yila antunnaru yento mari . Sir yinkoka chinna salaha meee rajakiyyala kosam yitlo mahilalani lagakandi aaa souskruthiki svasthi chepali please 🙏🏻 public ga maku asalu nachaledu. Mee government vundi sir ‘who killed babai ‘adagadamenti sir kachithanga nerasthulani shikshinchandi. Vijay kumar sir prajalani meeru ala anatam sababu kadu mee matalani venakki tisukondi 🙏🏻. Vallu yilanti matalu matladi odipoyaru.
@chandra279
@chandra279 2 ай бұрын
appu teesukomani vaaru ichindhi aa appuku surity ga matrame varuntaru ikkada eeyana yemi cheyyaledhu abaddam tapa yemi ledhu
@KeshavaKrishnan
@KeshavaKrishnan 2 ай бұрын
Appu kaadhu adhi grant raa😂
@pavankumar-fy8gx
@pavankumar-fy8gx 2 ай бұрын
ముష్టి పడేసాడు ఏమిచేసుకోటానికి దమ్ముంటే స్పెషల్ స్టేటస్ తీసుకురండి
@SubbuPokanati
@SubbuPokanati 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి ఏమి తక్కువయిందని ప్రత్యేక హోదా ఇస్తారు బీహార్ ఉత్తరప్రదేశ్ సతీష్ గాడ్ ఒరిస్సా ఎలాంటి రాష్ట్రాల కన్నా తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దానికి ఇమ్మని అడుగుతారు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందగల కులాల కుటుంబాల పార్టీల వల్ల ఇలా అయిపోయింది అంతే కచ్చితంగా ఈసారి అభివృద్ధి చెందుతుంది పార్టీల గురించి పదవుల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించే నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జై జనసేన
@INDIANROYALMEDIA
@INDIANROYALMEDIA 2 ай бұрын
Ne jagan adhi kuda teledhu kadha jaffa
@Prashanthreddy-jai
@Prashanthreddy-jai 2 ай бұрын
Special stus anduku evali
@sudhakartransport7369
@sudhakartransport7369 2 ай бұрын
G musuko
@vasu3032
@vasu3032 2 ай бұрын
@pavankumar - neeku siggundhaa konchem ayinaa? Evadu cheppadu special status thesthaa ani… central medalu vanchi thechhaadaa vaadu? 5 years nidra poyi ippude nidra lechaavaa?
@UshaRani-kj2vg
@UshaRani-kj2vg 2 ай бұрын
System ga vallalli
@dorababu4383
@dorababu4383 2 ай бұрын
Vishnu kumar raju garu prajalu annam tintunnara ani matadatam corect kadhu miku veste annam tinnattu ante up lo prajalu entamandhi mi party niv😅ethirekincharu andharu annam tinevallu khadha .
@rajeswararaog9563
@rajeswararaog9563 2 ай бұрын
Ilaundali ruling ante guddugadi mantritvam reddigari adhipatyam mottaniki rashtram nashanam😅
@U1-rz3qm
@U1-rz3qm 2 ай бұрын
Nee neethi nijayathi aa nakka mundu avvavu kalyan garu...rastram lo jarige himsa kanipinchatam leda leka alantivatiki meeru support chestanarra
@kranthikumarchaudary9514
@kranthikumarchaudary9514 2 ай бұрын
Evm winners 😂😂😂
@GopiKrishna-r8n
@GopiKrishna-r8n 2 ай бұрын
Feature CM pawan kalyan garu
@Trolldatroller
@Trolldatroller 2 ай бұрын
Future endhi cheseyandi eppudey
@saiudaysomidi9849
@saiudaysomidi9849 2 ай бұрын
Jai janasena
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 ай бұрын
శ్రీ చంద్రబాబు senior leader and పవన్కళ్యాణ్ ప్రజల మనిషి శ్రీ చంద్రబాబు మీ కార్యకర్తలు టీడీపీ 120 mla సింగల్ వెళ్లిన వచ్చేయి అని అంటున్నారు. పవన్కళ్యాణ్ బీజేపీ తో పెట్టుకోకపోతే cbn సార్ మీరు ap సీఎం అయ్యిన కేద్రం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అప్పుడు జగన్ మిమ్మల్ని మీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టేవారు మీరు ఈ విషయాలు తెలుసు కోవాలి. నిజం నిష్ఠరంగా ఉంటుంది..!!
@venkatesh6065
@venkatesh6065 2 ай бұрын
Who killed the NTR
@GANI.GAMING
@GANI.GAMING 2 ай бұрын
rey admin adhii vs kaadhu and adhiii , english raakhapothe petaku kcpd aa
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 3 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 300 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 57 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Interesting Discussion Between YCP & TDP MLA's In AP Assembly
25:37
ETV Andhra Pradesh
Рет қаралды 9 МЛН
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 3 МЛН