5 years em peekale moosukoni unav ga epudu alane undu
@jaganmarisarla7523 ай бұрын
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, విజయవాడ విలయ తాండవం గురించి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గురించి మీ జర్నలిజం ని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది జాఫర్ అన్న
@Venkyvlogs-i23 ай бұрын
జాఫర్ భాయ్ ఈ Kutami govt lo SC and ST లు చాల పెత్తందారిలా చేయిలో యిబండి పాడుతునారు
@Dogoodbegood1433 ай бұрын
Tirupathi laddu gurinchi kuda
@gaddamvinodkumar68413 ай бұрын
Annaku avi kanapadav kada
@satyabommaganti89303 ай бұрын
ముచ్చుమార్రి అత్యాచారానికి గురై హత్య కాబడిన పసిపాప శవం ఇప్పటికీ దొరకలేదు
@nanisathya75223 ай бұрын
@@Venkyvlogs-i2cast eandhuku ra kuka
@P-fe3gt3 ай бұрын
కొల్లు రవీంద్ర... పాలన వచ్చేసి... జీరో కి జీరో.... సూపర్ సెక్స్.... జీరో కి జీరో.... అభివృద్ధి జీరో కి జీరో... ఎక్కడ రోడ్లు లేవు.... అమరావతి రాజధాని అంటే.... వరల్డ్ బ్యాంకు సిల్లి గవ్వ కూడా... ఇవ్వనన్నారు.... టోటల్గా జీరో కి జీరో..... 100% ఫెయిల్ అయిపోయింది కూటమి
@KaiberB3 ай бұрын
హాస్టల్ school లొ చిన్న పిల్లలకూ food సరిగ్గా లేదు జాఫర్ గారూ వాస్తవాలు చెప్పండి
Nuvve anni message lu peduthunnav Vivaralu cheppu ra babu
@pvenkatramireddy50723 ай бұрын
జాఫర్ గారు మీరు ఒకసారి కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉందో మీకే తెలుస్తుంది
@krishnamathi7483 ай бұрын
కొత్త ఒక వింత పాత ఒక రోత అని పవన్ వల్ల కొంత,evm ల వల్ల కొంత ఈ ప్రభుత్వం ఏర్పడింది. అదే మన పాలిట శాపమైంది.
@noorullashaik7293 ай бұрын
జరిగిన హత్యలు,చిన్న పిల్లలఅత్యాచారాల సంగతి ఏంటి జాఫర్ భాయ్...
@Janasena2024paka-CMАй бұрын
Jagan government lo ammyillu sagathi anti mari
@official_nikku_4218 күн бұрын
Mi intlo enta mandi@@Janasena2024paka-CM
@7-16rabha3 ай бұрын
ఇసుక ఫ్రీ అన్నారు... కానీ ట్రాక్టర్ తెల్ల ఇసుక 6000 కి కొన్నాం ఇప్పుడు అదే ట్రాక్టర్ తెల్ల ఇసుక 7800... యర్ర ఇసుక 2800 నుండి 3500 వరకు ఉంది కొచం అది చుడండి...
@rajeshsupee3 ай бұрын
ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంతా పిల్లలకి చందమామను చూపించి అన్న ఎలా పెడతారు అలాగే పథకాలు ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ కాలం వాళ్ళు గడిపేస్తారు వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు
Erripuku la matladaku bro 30cms raining one ni8 lo vachindhi @@rajachityala3295
@bvnharish72823 ай бұрын
@@rajachityala3295avunu bro cm and DCM nunchuni varsham ra vardhalu ravali ani pilicharu
@manikantamani9073 ай бұрын
Karuna vachi
@kasireddijogirajunaidu43143 ай бұрын
జాఫర్ జీ..... మీ వీడియో కింద కామెంట్స్..... ఈ పాలనకు అర్థం పడుతుంది...... మీరు చూపించే వీడియోలో..... ఎంత నిజాయితీ ఉందో నీ మనసుకు తెలుసు...... కింద ఉన్న కామెంట్స్ చూస్తే..... ప్రజల మనోభావాలకు అర్థం పడుతుంది.
@KBR19893 ай бұрын
Good question Brother
@YugandharTalari2 ай бұрын
చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని చెప్పారు కదా అన్న ఇప్పుడు సంపద సృష్టించి జనాలకు పంచాలి కదా
@jaganmarisarla7523 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రంలో 12.5% ఓటింగ్ ఎలాగా డిఫరెన్స్ అయింది దీనికోసం కూడా మీ జర్నలిజం ను ఉపయోగిస్తే చాలా బాగుంటది అనిపిస్తుంది
@srinivasaraoy94993 ай бұрын
అది అవ్వదమ్మ
@DK-sm7cb3 ай бұрын
Em difference vachindi ,evening 4 or 5 ki percent veltadi tarvataa late nite daaka Andhra lo voting jarigindi, vere states veru andhra lo anta mandi vachi votes vesaru.
@sreddy15883 ай бұрын
Intha gorrellaga unaru entra paytm batch😂😂 me agents ekkadunaru ?? poll aina votes ki counting daggara ballot open chesinapudu oche votes ki tally lenapudu me agents complaint ivvali ga ??? evadaina ichada ra paytm ga ?? mari sigggulekunda ela vaagutunnaru ra babu 😢😢
@kvramana9663 ай бұрын
@@sreddy1588 బాబు బత్తాయి సరే వాళ్ళు అప్పుడు అడగలేదు... ఇప్పుడు recounting కి అడిగితే ఎందుకు ఇంత ఆలోచన మాక్పోల్ ఏంటి ఎందుకు
@jagan5513 ай бұрын
5 years norumoosukunnav ...100 days how do you judge
@KrishnaMohanReddy1233 ай бұрын
ఇవే చంద్రబాబు గార్కి చివరి ఎన్నికలు.. మా రాష్ట్రానికి పట్టీన దరిద్రం త్వరలో పోతున్నందుకు ఎంతో ఆనందపడుతున్నాము.
@pavankumarvadapalli803 ай бұрын
అవునా వైచిపి సైకో
@justtest61683 ай бұрын
Jagan pote memu inka santhoshitham…
@Naturelover143d3 ай бұрын
జగన్ ఆక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే బాగుపడుతుంది ఈ రాష్ట్రం
@ananajirao97213 ай бұрын
Already daridram poindhi raaa erripuvvuu
@reefathbabuudarapalli3 ай бұрын
100%
@Rama_varma52823 ай бұрын
💚🇸🇱🙏 సూపర్ సిక్స్ 6 సూపర్ సెక్స్ అయింది. బాబు గారికి సిక్స 6 కొట్టాడు. 🙏🇸🇱💚
@j.s.r.77413 ай бұрын
పరిపాలన చేయటం చేతగాకనే లడ్డూలు,బూందీల మీద రాజకీయాలు చేస్తున్నారు...
Parvathi erri gorre matlaadevaadey mekulu devudu ni ante okatiki 100 mandi vastaaru egesukoni
@sreenivasboya43813 ай бұрын
Yes bro, but pawala kukka performing extremely for increment of package
@monsteralluarjunfans60693 ай бұрын
Jagan ki ivvamanandi sir paripalana aayana cheppina haamilu cheyakapote adagandi appudu@@bvnharish7282
@bethalayesuratnam20183 ай бұрын
75 సంవత్సరాలు ఉన్న కూడా వరద లోకి వెళ్లి చూసాడు అంటున్నావ్ మరీ ఎందుకు ముఖ్య మంత్రి గా ఎనుకున్నారు!
@venkateshgvk69253 ай бұрын
Jagan aithey worst kabatti 😅😅😅
@MerajothuBabuNaik3 ай бұрын
ఇది ట్యాపరింగ్ ఈవీఎం పాలన... మీరు ఎంతచెప్పినా.. జనాలు నమ్మరుగా 😢😂
@ShamshuddinPathan-ng2mf3 ай бұрын
జయము జయము చంద్రన్నా.. జయము నీకు చంద్రన్నా. అప్పుడు ఇప్పుడు నీకు 15వేలు, నీకు 15వేలు, నీకు 15వేలు నీకు 18వేలు.ఇదిగో మళ్ళీ చెబుతున్నా., నీకు 15వేలు నీకు 15వేలు నీకు 15వేలు నీకు 18వేలు.😂
@GovindUggina-zc1zo3 ай бұрын
Daridrapu palana rastram sankanakipothundi
@greddamma98443 ай бұрын
😂😂
@sureshreddy-nn6mr3 ай бұрын
చూస్తుంటే భయమేస్తుంది.. ముందుకు కదల లేకపోతున్నం..
@SatishReddy.5683 ай бұрын
Andariki moodu Naamaalu pettesaadu CBN
@SatishReddy.5683 ай бұрын
ఆరోజు పెద్ద ఎన్టీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేశాడు....ఇప్పుడు తిరుపతి లడ్డు ని వాడుకొని రాజకీయం చేస్తున్నాడు....CBN
@prasadballa10633 ай бұрын
జాపర్ గారు మీరు చెప్పేవి బాగుంది కానీ లాస్ట్ 5 yaer lo పథకాలకు డబ్బులు ఉన్నది బట్ 3 నెలలో డబ్బులు లేకుండా iepoyaei 😂😂😂😂 అంతే గా చ్చేపేది
@jeevanraju89913 ай бұрын
వీడు TDP బ్రోకర్
@praveenkumardilli832 ай бұрын
Yes
@Senaindra3 ай бұрын
ఇంత దరిద్ర పాలన దేశం లో ఎక్కడ లేదు
@Balimiveera3 ай бұрын
గతంలో కన్నా ఇప్పుడు పర్వాలేదు
@choprakalyankalyanbabu43573 ай бұрын
ఏమి జరగలేదు అన్న పింఛన్.. గత ప్రభుత్వం లో ఎంత.. ఈ ప్రభుత్వం లో ఎంత ఇస్తునూరు
@budget8883 ай бұрын
Jalaga gaadide ga
@pavankumarvadapalli803 ай бұрын
జగన్ అనే ఎదవ పాలనే బాగుందా
@urtventertainment3423 ай бұрын
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. జ్ఞానంతో ఆలోచించే వారికి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా తెలుస్తుంది..
@ramammap.v32863 ай бұрын
వంద రోజుల పాలన Very Very Very BAD... BAD.. BAD....
@ramsamn63453 ай бұрын
Why?what are you expecting in 100 days?
@tridharafashions59133 ай бұрын
One job 😂😂😂😂@@ramsamn6345
@musichoney-nw7rq2 ай бұрын
@@ramsamn6345 ramarajyam...
@seshasaitejatulluri20042 ай бұрын
PSYCHO JAGAN 5 YEARS PALANA WORST BUT 100 DAYS EXCELLENT BY KUTAMI GOVERNMENT
@tridharafashions59132 ай бұрын
@@seshasaitejatulluri2004 malli 40 years industry amyandi antha experience undi kuda Inka sanikshalu Ani kalam allapedtanaru 😂😂😂😂
@AvinashKumar-ff3xt2 ай бұрын
Jaffar belongs to TDP PARTY
@BhupalR-zu3ib2 ай бұрын
Bad tdp bad ycp is good for for jagan జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ అంటే మగాడు ఎవడ్రా ఉన్నది చంద్రబాబుతో పుట్టిన తన తమ్ముళ్ళకి తన అక్క చెల్లెలకు ఎంత ఆస్తి రాసి ఇచ్చినాడు జై జగన్ జై జగన్ జై జగన్
@BhupalR-zu3ib2 ай бұрын
జై జగన్ జై జగన్ జై జగన్ వంద రోజులు కాలంలో టిడిపి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేసి కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకున్న ఘనత టిడిపిది సిగ్గు లేదా క్రిస్మస్ లో మాట్లాడడానికి జై జగన్ జై జగన్ జై జగన్
@filmysiva333625 күн бұрын
Jagan gariki support chesthe tdp valu jaffar sir jagan party antaru ayana vachindhi ranidhi Analysis chesthunnar
@angelpriya3143 ай бұрын
ఏపీ ప్రజలు బయటకు చెప్పలేని మనసులోని మాట:- మళ్ళీ మోసపోయాము చంద్రబాబు, పవన్ చౌదరి చేతిలో. 😮😮😮😮
@maaruti3 ай бұрын
Inka brathikevunnaraa paytms
@lalamnaveen10333 ай бұрын
@@maarutinuvvu chachipora please
@satyagangula80353 ай бұрын
Mali ysrcp vaste anaru potaru piki plz
@chelikaniNarasimha2 ай бұрын
cha Joke bavundi
@maheshtalari87513 ай бұрын
TV9 lo వున్నప్పుడే నువ్వు జాపర్ ఇప్పుడు టీడీపీ లోపర్
@natraj85153 ай бұрын
hehehehe
@balaapparao83403 ай бұрын
💯
@gopalreddyavuluri50583 ай бұрын
ఈయన డైరెక్ట్ గా అడుగు తడంట ప్రశ్నలు ఇపుడు అడగమే ఓ భయమా వేశాస్తారు అని...
@ezrahjampa22943 ай бұрын
Correct 💯 brother..
@mr.cyclonegamer19202 ай бұрын
తెలంగాణలో 100 రోజులు కు ఎన్ని పథకాలు ఇచ్చారు జఫర్గారు
@Sureshsuresh-vw9qw3 ай бұрын
రోడ్లు వేయించమనండి సార్ అనేక మందికి ఆక్సిడెంట్లు అవుతున్నాయి పట్టించుకోమనండి sir
@suryanarayanareddygajjala92172 ай бұрын
Peluruparbuthvmu
@p.sainathreddy89193 ай бұрын
Sir meeru eppudu TDP ki favour ga matladatharu
@GudiseHanumanthu3 ай бұрын
జాఫర్ గారు అమరావతికి 1500 కోట్లు అప్పుగా ఇవ్వడానికి ష్యురిటీ ఇస్తామ్మనారు
@Raju-nn2qy3 ай бұрын
పది హెను వేల కోట్ల రూపాయల అప్పులు
@sirishakirankumar3 ай бұрын
Adhi central govt kindaki thisukontunnam ani announce chesindhi kadha
@sreenivaschattu19693 ай бұрын
15000 cr
@sathisuribabuysrcp26883 ай бұрын
దరిద్రానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాలన వంద రోజులు
@ShaikHafizasaniya7862 ай бұрын
Superb words
@seshasaitejatulluri20042 ай бұрын
SILLY COMMENTS
@resapuhemanthreddy2643 ай бұрын
EVM Babu cheated AP people and shameless pavan not fit for DCM 😂🤣😇
@VK-yt6bh2 ай бұрын
Pichi reddy lu talking shit😂
@kjrao20603 ай бұрын
అట్టర్ ప్లాప్, అరచేతిలో వైకుంఠం, దేశ చరిత్ర లొనే వెరీ బేడ్ గవర్ణన్స్.
@gauthamprasad78853 ай бұрын
ఇంత దరుద్రమైన పాలన చాలా దరిద్రం గా ఉంది ఎన్ని హత్యలు మాన బంగాలు
@Talaivana3 ай бұрын
Yekkada maanabamgalu jarigayayi bro
@smithkrishna60363 ай бұрын
Agreed jarigai reaction kuda chala quick ga vundi ,last government antha neechanga aithey ledu for sure
@arunbeast64203 ай бұрын
@@Talaivanavaade chesesi untadu . Jaggu ki support ga.😂
@jaswanthmachavarapu61683 ай бұрын
ముచు మర్రి పాప బాడీ దొరకలేదు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు పెరిగాయి@@smithkrishna6036
@venkatkalyan85633 ай бұрын
Nuvvu mahabub bavudivi ra sami
@dasarinagaraju1872 ай бұрын
ఇంత వరెస్ట్ పాలన దేశంలో ఏ రాష్ట్రం లోను లేదు. gk పాలన ఇది
@narasimhulupathivada4943 ай бұрын
చెత్త పాలనా జాఫర్ గారు మీరు డేరింగ్ జర్నలిస్ట్ కానీ ఈ రోజు మీరు డేరింగు taggindi
@venkatesh8112Ай бұрын
Edo telusu bayya studied person evaru matladaru e palana gurunchi mari evaru matladutharo telusulay
@Sathyaraj-z2c3 ай бұрын
జాఫర్ ఈ ప్రభుత్వ అసమర్ధ పాలన పై నీ కవరింగులు బాగున్నాయి. ఈ రోజుల్లో జర్నలిజం ఎలా తగలబడిందో నీ మాటలను బట్టి చెప్పొచ్చు.
@anilbabu66552 ай бұрын
ప్రజల భవిష్యత్తును గాలికి వదిలేసి దేశాన్ని మద్యం మత్తులో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచిన మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి గుణపాఠం నేర్పాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము👌💯🙈
@Samala_Rakesh3 ай бұрын
Jafer logo lo yellow ki justification la undi mee videos.. All the best yellow channel
@pmraju62923 ай бұрын
ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేశాను కానీ వంద రోజులు పాలన నాకు నచ్చలేదు
@niranjanreddy23413 ай бұрын
Yes
@pennetidurgaprasad47503 ай бұрын
Same Naku kuda Bayya
@raviendrat75333 ай бұрын
చాలా చండాలంగా ఉంది ఫాస్ట్ నికు 15000 నికు 15000 నికు 15000 ఎక్కడ అడగండి sir జఫర్ Sir ఇవి కనబడవ మీకు
@DevSecOpsTech3 ай бұрын
ycp emina ruling lo ragane ichindaa.. konchem apuko anni vastai.
@akhilvayilapalli3 ай бұрын
Free ga isthe 15000 denguthavu amo
@kirankumar15413 ай бұрын
సైకో గాడు అమ్మ ఒడి 2019 లో వస్తే 2020 ఇచ్చాడు రా ఎర్రిపుక, అవి మీకు కనపడవు
@MSaiprasad3303 ай бұрын
ఓటేసి వాడు ఎవడు అడగడు నీలాంటి పేటీఎం వాళ్ళు అడగటం తప్పించి 15000 15000 అయితే సోమరి తిను కూర్చుంటావా
@siva-d2v3 ай бұрын
mg@@DevSecOpsTech
@Naseer5113 ай бұрын
Developement vadilesi laddu ani public divert chestunaru
@bganesh54573 ай бұрын
హలో జాఫర్ అండ్ లోఫర్ ని తెలివి తేటలు మంచికి ఉపయోగించండి మి మీద ఉండ మంచి ఒపీనియన్ పోతుంది
@BVeeresh-e3l3 ай бұрын
జాఫర్ గారు రోడ్డు గుంతలు పూడ్చమనండి నీకు పుణ్యం వస్తుంది
@TsGodsWords3 ай бұрын
Already గుంటలు పూడ్చడానికి మన చంద్రన్న బూడిద తో బాగు చెయ్యమని హుకం జారీ చేశారు
@vinaybala84653 ай бұрын
Vadini road meedha padeyali jaggu gadini
@vinaybala84653 ай бұрын
@@TsGodsWordsninnu champi ne budidhatho vestharu ra road erri pooka
@parisasundararao24093 ай бұрын
@@TsGodsWords last 5 yrs atleast a Buddidha kuda veyaledu budidha mokkalu 1825 days lo gurthuku ranivi anni 100 days lo gurthuku vastunayi
@krishna709523 ай бұрын
పోయి జలగ గాడికి చెప్పు
@karthikkandhukuri32453 ай бұрын
3 హత్యలు 6 మానభంగాలు 😂
@Anonymous-mc6xr3 ай бұрын
YSRCP report manaki enduku bro😂
@sirishakirankumar3 ай бұрын
Ysrcp report kadhu nee personal kadhu cheppedhi
@nalajalaprasanna61893 ай бұрын
@@Anonymous-mc6xr bro nuvvu india lona untunava or mars meedha untunava
@manikantam46992 ай бұрын
జాఫర్ అన్నకి మనం ఏదైనా నచ్చని కామెంట్ పెడితే ఆ కామెంట్లు డిలీట్ అయిపోతున్నాయి అది ఏంటో అర్థం కాదు😀
@DSP013123 ай бұрын
ఈ వంద రోజుల పాలనలో ఏముంది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, వరదలు, అసత్య ప్రచారాలు....ఆ ముంబై నటి కేసు మీద పెట్టిన శ్రద్ద సూపర్ 6 మీద పెట్టుంటే బాగుండేది. ఎవరో మన రాష్ట్రానికి సంబంధం లేని నటి కోసం ఎంతో కష్టపడి సివిల్స్ సాధించిన ఆ ips సస్పండ్ చేయడం ఇంకా దారుణం😢😢😢
@polinaidupujari68113 ай бұрын
కష్టపడి IPS సాధించి లుచ్చా పనులు చేస్తే సస్పెండ్ చేయవద్దా
@srinukonda40423 ай бұрын
ఫ్రీ ఇసుక కాదు కదా అసలు ఇసుక దొరకట్లేదు మా హోం రెనోవేషన్ చేద్దాం అని చూస్తున్న
@venkatsurendrareddygongati28433 ай бұрын
True
@360memest3 ай бұрын
Maddakuduv
@chantychanty58753 ай бұрын
Reyyy aa varadhalalo isuka ela theestharu ra.water aagina tharuvatha isuka theestharu.
@srinukonda40423 ай бұрын
@@chantychanty5875 varadalu rakamundhu nundi waiting ra rey
@puchaharinathreddy55563 ай бұрын
@@chantychanty5875 Varadhalu Vijayawada lo vasthe ma nellore lo rates ela peruguthayi
@venkateshpanangipalli98252 ай бұрын
మంత్రి గారు చాలా నిజాయతీ గా వేశారు మార్కులు
@Nandhusiva83653 ай бұрын
అష్ట దరుద్రామ్ర అయ్య ఇంత దరిద్రంగా ఎప్పుడు చూడలేదు
@vvcsubbaryyudu10883 ай бұрын
Super 6 Govinda Govinda
@gousulhudasyed22343 ай бұрын
Are y p just 100 day's aindee government form ayyi 1000 days kaledu wait cheyandee istaru
@Sairajaggunna3 ай бұрын
Development anta companies vasta saripodu mana rural area lo education improve avvalii health sector improve avvali for middle class
@ramanavenkat2423 ай бұрын
@@vvcsubbaryyudu1088 work cheyakudaaa Adukoo tinuu
@vvcsubbaryyudu10883 ай бұрын
@@gousulhudasyed2234 Are t p చెప్పిన హామీలు చెప్పినట్టు చేయమనే నేను అంటుండేది
ఏపీ లో సూపర్ సిక్స్ లేదు సూపర్ సెక్స్ కేసులు నడుస్తున్నాయి
@hussainayurvedic74543 ай бұрын
అధికారులలో ఎలాంటి మార్పు రాలేదు ముఖ్యముగా ప్రొద్దటూరు మున్సిపాల్టీ లో , పధకాల కోసం ఆశ పడి చంద్రబాబు గారిని సి యఎం గా ఎన్నుకోలేదు చాలా మంది ,అధికారులు అక్రమాలకు అలవాటు పడ్డారు ,అనుభవం ఉన్న వ్యక్తి సి ఎం గా ఉంటె ప్రభుత్వ అధికారులు సరైన పాలనా చేస్తారని అవినీతి అధికారుల పై చర్యలు తీస్కొని వారికి సరైన మార్గం లో పెడతారని చాలామంది ప్రజలు ఆశించారు ఈ వంద రోజులలో అవినీతిపెరుగుతూండేయ్ తప్ప ముఖ్యముగా ప్రొద్దటూరు మున్సిపాలిటీ లో అవినీతి రాజ్యం ఏలుతుంది దానికి కొందరు రాజకీయ నాయకులే ప్రోస్తాహిసున్నారు ఇందులో అన్నిరాజకీయ నాయకులు ఉన్నారు ఎవరు తక్కువ కాదు
@hussainayurvedic74543 ай бұрын
దీని పై మున్సిపల్ అధికారుల తోనే చర్చకు సిద్ధం
@mmohanbabu76623 ай бұрын
నిజం చెప్పలంటే జగన్ ప్రభుత్వం లో అవినీతి అనేది లేదు
@ravindrareddyalla59923 ай бұрын
Worst governance without budget for 100 days
@chjatin56743 ай бұрын
Reddy spotted
@hepsin31762 ай бұрын
పదిమందిని ఒక దిక్కున కూర్చోబెట్టి అధికార పార్టీ గురించి అడిగితే అధికార పార్టీ బాగుంది అని చెప్తారు పబ్లిక్ లోకి వెళ్లి అడగండి అప్పుడు నిజం తెలుస్తది
@narmadayadav-y6b3 ай бұрын
మీడియా వాళ్ళు హామీల గురించి చర్చలు పెడితే ప్రజలకి ఉపయోగం....😮😮😮😮😮
@anjiyadav38793 ай бұрын
ఉద్యోగులకు అధికారం లోకి వస్తె IR ఇస్తాం అన్నారు,అలాగే చంద్ర బాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోలీసు లకి రావాల్సిన అర్రియర్స్ , సరెండర్ లీవ్ ల అమౌంట్ ఇస్తాము అన్నారు ఇంత వరకు వాటి వూసే లేదు అధికారం లోకి రావడానికి ఎమైన చెప్తారు వచ్చిన తరువాత చేసే వారే లేరు గా
@cslearn23-iv9md3 ай бұрын
cps jalaga kuda cheyaledu kada
@bheem24803 ай бұрын
100 days ke anni expect cheyadam too much bro...kontha time aina ivvali kada
@vhptube35003 ай бұрын
@@cslearn23-iv9mdఅందుకే కదా ముసలి నక్కను ఎన్నుకున్నాం... ఈ నక్క తెలివి తేటలతో ఏది లేకుండా పోయింది
@GowriGowri-d3y2 ай бұрын
👌👌❤️❤️🙏🙏🥰🥰
@prballinonevlogsindian61003 ай бұрын
Super 6 🎉🎉🎉🎉🎉🎉🎉only super + 6 ఎక్కడ కనీసం ఒక్క మ్యానీఫెస్టు😢😢😢😢😢😢తొక్క లో కూటమి...
@kreddy-sv1gy3 ай бұрын
super + 6 free free akkadninchi vasthayi... mana jebulo nunchi pani chesevallagurnchi... tax...hamilu leka pothey janalu votlu veyyaru...
@boycottchinaproducts43203 ай бұрын
Hello Jafer garu 1. 15000 crores inka evaledhu observation lo pettaru and 2. Land titling act raadhu chesanu but name change chesi mali testunaru.. 3.. Chala pinchanulu tiseraru.. 4. Free gas cylinder echinapudu cheppandi Yenduku ante August 15 nundi free bus start chestamu ani cheparu ga Indhaa.. 4. AP appu okka Jagan ne chesaru anatu cheptunaru.. Antaka mundhu CBN garu cheyaledhaa...
@mohankrishnar87383 ай бұрын
అసలు వీడు ఎలా గెలిచాడో అర్థం కావడం లేదు వీడు ఘరానా మోసగాడు అయిన వీడు గెలిచాడు అంటే లోపల ఏదో తేడా జరిగివుంటుంది. ఈ వంద రోజులు పాలన దరిద్రంగా ఉంది ఎన్నో ఆరచకాలు జరుగినాయి
@singhparamata87303 ай бұрын
జాఫర్ గారు మీరు టిడిపి కండువా కప్పుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఈ వందరోజుల పాలన మీరు చాలా బాగుంది అని అంటున్నారు టిడిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్లే హింసాత్మక ఘట్టలను చాలా జరిగాయి వాటి గురించి మీరు ప్రస్తావించలేదు అంతేకాకుండా చాలామందిని రేప్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంది దాని గురించి కూడా మీరు మాట్లాడలేదు నేను మీకు ఒక మెసేజ్ కూడా పెట్టాను 2024 ఎలక్షన్లో మే 13 జరిగిన ఓటింగ్ శాతం 82 పర్సెంట్ గా చెప్పారు కానీ ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత 94% ఎలా వచ్చింది దాని గురించి మిమ్మల్ని ఒక వీడియో చేయమన్న ఇప్పుడు వరకు ఆ వీడియో మీరు చేయలేకపోయారు అంటే మీరు టిడిపికి అమ్ముడుపోయారనే కదా అర్థం
@devudubabu90993 ай бұрын
Super cheyparu
@krishnaprasaduppala48393 ай бұрын
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman.
@mallikarjunreddy22173 ай бұрын
అన్నా కాంటీన్ ❤
@SeshagiriAnkamreddi3 ай бұрын
Super six avi
@deekshuteluguchannel3593 ай бұрын
డ్రోన్ తో ఎంత మంది బాధితులకు సాయం చేశారు జాఫర్ గారు, డీటెయిల్స్ చెప్పండి
@rajeshtechyt3 ай бұрын
Many people feeling kutami very bad
@KGBVOLGS3 ай бұрын
Only ysrcp followers . Ysrcp not do any welfare program in 100 days
@arunbeast64203 ай бұрын
10rs sent paytm ra gorre.
@weirdofreak3 ай бұрын
@@KGBVOLGS I vote for a nota I don't like this government governance
@Ashokar-f9t3 ай бұрын
Many ycp people may be😂😂😂
@Harsha-jp4wf3 ай бұрын
@@weirdofreakreasons??
@NvrNeelam3 ай бұрын
ఉచిత బస్సు ప్రయాణం అనవసరం 19 సంవత్సరాలు మహిళలలకు 1500 ఇస్తానన్నది అమలు చేస్తే మంచిది జనాలు ఉచితాలకు బానిసలయ్యారు
@sirishakirankumar3 ай бұрын
Radtram sanka nakipothunna city lu kottukupothunna musti matram late kakudadhu kadha
@mjanardhan1593 ай бұрын
@@sirishakirankumarMari enduku manifesto loo pettaroo🤔🤔🤔 neku muste kavachu peda vallaki ade paramannam telusuko
@sreenivaschattu19693 ай бұрын
BJP tho alliance unnapudu adagataniki yemaindi Indirect ga support chesthunnaru Jafar Garu Kutami ki .. YS Jagan value yento Ponu ponu Telusthadi
వాలంటీర్లు అవసరం లేదు మాకు జన్మభూమి కమిటీలు ఉంటే చాలు వాలంటీర్లు ఏం చేశారు వెన్నుపోట్లు పొడిచారు
@krkreddy86273 ай бұрын
వాడిని గారు అనొద్దు జాఫర్ ఒక లొఫెర్ గాడు ఆనం డి బ్రదర్ టీడీపీ కి అమ్ముడుపోయిన యెల్లో జర్నలిస్టు
@prasadravuri25122 ай бұрын
ఒరేయ్ బఫున్ అదే కదా రా జగన్ అన్న చెపింది, మన రాష్ట్ర బడ్జెట్ అంత ఉండదు అబద్ధాలు హామీలు ఇవ్వలేను అన్ని, కూటమి మీకు 15000,మీకు 15000 అన్ని సూపర్ 6అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నమకుండా మీ పచ్చ మీడియా నీ మీ కూటమి నమ్మి ఓటు వేశారు, మల్లి ఇప్పుడు నీవు వచ్చి బొంగులో రాష్ట్ర బడ్జెట్ అంటావ్ ఆ రోజు గుర్తు లేదా
@takkargamparai73 ай бұрын
అన్న నిజం చెప్తున్న మిరు పచ్చ చొక్కా తీసేసి మాట్లాడుతున్నటుంది మి మాటలు, జర్నలిజం అంటే స్వతంత్రం గా ఉండాలి ఎవ్వరికి ఫేవర్ గా ఉండకూడదు.....ఇది జపర్ అన్న గుర్తుపెట్టుకోవాలి....
@vhptube35003 ай бұрын
పచ్చ చొక్కా వేసుకొని
@princeprasanth57053 ай бұрын
Tdp ki ammudu poina jaffar
@PponselvamSelvam2 ай бұрын
Super super specch Jaffa brother Jai jagan mogan Reddy 💐💐💐💐💐💐💐💐💐🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@Kishorer4373 ай бұрын
పోయాం మోసం.. పోయాం మోసం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు "వెన్నుపోటు"దే విజయం.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు..😭😭.. నీకు 18 వేలు.. నీకు 18 వేలు..😭😭..
జాఫర్ గారు మీరు ఈవీఎంల గురించి ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ గురించి వీడియో తెలిస్తే బాగుండేది అనిపిస్తుంది
@lakshmanreddy22933 ай бұрын
Jaijagan
@NaveenYadav-tc6dw12 күн бұрын
Tholi santhakam annaru Mega dsc ledhu inthavaraku waste govt according to my opinion
@skrahamthullah11673 ай бұрын
జాఫర్ బాయ్ వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలుసా అందుకే చంద్రబాబు నాయుడు 10 మంది కనిపించేలా రోడ్ షోస్ చేశారు
@smithkrishna60363 ай бұрын
Avunaa abbaaa mari jagan am chesadooo adi kuda cheppu annamayya dam kottukupothey entha varaku dikkuledu varadalu vasthey helicopter lo tirigadu tappa baitiki vachada ninnu mettu tho kottali ra kukka avadu show chesadooo India mottham telusu
@KanetiVaraprasad-r1b3 ай бұрын
పూర్తిగా నశించి పోయింది వంద రోజుల పరిపాలన కూటమి ప్రభుత్వం రామారావు గారి పెట్టిన పార్టీ పేరునే పూర్తిగా మార్చ్న మూర్ఖుడు చంద్రబాబు
@kasiraju653 ай бұрын
చాలా చాలా warst గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్. నాకు మొన్న ఇసుక 20 టన్నులు 30,000 రూపాయలు తీసుకున్నారు ఫ్రీ ఇసుక అని చెప్పి టిడిపి, జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లొ సెటిల్ మెంటిల్ కూడా చేస్తున్నారు. వంట నూనెలు, కందిపప్పు రేటు లు భారీగా పెరిగాయి ఈ నాలుగు నెలలు కాలం లొ నేను చెప్పింది నిజం కావాలంటే నువ్వు గ్రౌండ్ లో చెక్ చేసుకో
@tharunnaidu63282 ай бұрын
Your the Darest & Best Media Reporter I have Ever seen Please Do your Good For People Sir 🙏🏻
@BJRvlogger3 ай бұрын
గుడ్ but దేవుని నిందలు వేయడం తప్పు ఎందుకు అంటే 1000తినే ప్రసాదం కాబట్టి అది సెన్సిటివ్ గా చూడాలి కానీ అదేదో రాజకీయాలకు వాడుకోవడం చాలా పెద్ద తప్పు 🙏🙏🙏🙏👍👍
@veerayadav47383 ай бұрын
yes bro
@bheem24803 ай бұрын
jarigina tappuni cheppakudadha
@yashvaantkumar553 ай бұрын
@@bheem2480Bro, nijanga tappu unte ...akkada jagan kadhu important , Venkateswara swary Keerthi prathistalu..danini pogottela desham mottam medha tirupathi medha doubt create cheyadam really bad , edhina tappu unte internal ga solve cheyali ledhante case lu pettali
@bheem24803 ай бұрын
@@yashvaantkumar55 how can you put a case without saying it to the world? jagan did it for his commissions…..so just let him go free?
@BJRvlogger3 ай бұрын
@@bheem2480 తప్పు జరగడానికే ఆస్కారం లేదు
@majjisomesh51043 ай бұрын
కూటమి పాలనా అసలు బాలేదు...
@thecreation49673 ай бұрын
Jagan gadi medha better
@balajikatta16393 ай бұрын
@@thecreation4967 jagan government ee chala better bro 🙌🙌
@naniyerravarapu21323 ай бұрын
Better than ycp..
@Dogoodbegood1433 ай бұрын
@@balajikatta1639psyco mindset ki psycos aa nachutharu bro
@balajikatta16393 ай бұрын
@@majjisomesh5104 yes
@kmohamed17933 ай бұрын
100 days ruling Super🙏🙏🙏🙏🙏🙏
@ayyappakotte56103 ай бұрын
చెత్తగా ఉంది టీడీపీ డిసటర్ govt
@NannaKuturuBangalore3 ай бұрын
Salary 1st vasatadi govt
@nirushagangumolu84083 ай бұрын
Vizag lo night street lights vudata ledu beach road lo kuda very worst government
@JanardhanDasari-sk4wi2 ай бұрын
Super, jai. Cbn. Jai. Pawankalyan❤❤❤❤
@sankar444443 ай бұрын
చెప్పింది హామీ లు ఏంటి? చేస్తుంది ఏంటి? అది క్లియర్ గా చూపించండి